#lucky

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 28

  • @vijayalakshimipeddakotla3372
    @vijayalakshimipeddakotla3372 หลายเดือนก่อน

    Meru superga chepthunnaru tq

  • @noushustories9596
    @noushustories9596 หลายเดือนก่อน +1

    Thanks akka video petti nanduku

  • @kalpanakumari627
    @kalpanakumari627 หลายเดือนก่อน +2

    Padavu penchukuntea appudu..body..ki entha teesukovali

    • @Luckytailoringvideos
      @Luckytailoringvideos  หลายเดือนก่อน

      మీకోసం వీడియో చేస్తాను

    • @Luckytailoringvideos
      @Luckytailoringvideos  หลายเดือนก่อน

      th-cam.com/video/sGxrU4fZJCA/w-d-xo.html ఈలింకు మీద క్లిక్ చేయండి మీరు అడిగిన వీడియో పెట్టాను

  • @DevisreeVillagechannel
    @DevisreeVillagechannel หลายเดือนก่อน +2

    మేడమ్ నా జాకెట్ పైనా లూజు 24 నడుం లూజు 39 వచ్చింది కటంగ్ చేసి చూపగలరా నా జాకెట్ నేను కుటుకోవాలని కోరిక 😊

    • @Luckytailoringvideos
      @Luckytailoringvideos  หลายเดือนก่อน

      Ok medam మీరు అడిగిన వీడియో చేస్తాను 3 days wait చేయండి

    • @DevisreeVillagechannel
      @DevisreeVillagechannel หลายเดือนก่อน

      @Luckytailoringvideos t q medam 😃

    • @Luckytailoringvideos
      @Luckytailoringvideos  หลายเดือนก่อน

      th-cam.com/video/7ctfFsQGtl8/w-d-xo.html ఈలింకు మీద క్లిక్ చేయండి మీరడిగిన వీడియో వస్తుంది

    • @Luckytailoringvideos
      @Luckytailoringvideos  หลายเดือนก่อน

      నేను కచ్చులకోసం 1ఇంచ్ పెట్టాను మీరు 2ఇంచెస్ కాని1.50ఇంచెస్ కాని పెట్టండి

    • @DevisreeVillagechannel
      @DevisreeVillagechannel หลายเดือนก่อน

      @@Luckytailoringvideos ఒకే మేడమ్

  • @akundivaralakshmi6361
    @akundivaralakshmi6361 หลายเดือนก่อน

    Madam 38 size blouse cutting chupinchara please

    • @Luckytailoringvideos
      @Luckytailoringvideos  หลายเดือนก่อน

      th-cam.com/video/7ctfFsQGtl8/w-d-xo.html ఈలింకు మీద క్లిక్ చేయండి ఈవీడియోలో నేను నడుములూజ్ 9.75పెట్టాను మీబ్లౌజ్ 38 కాబట్టి మీరు 9.50 పెట్టండి మిగతావన్ని సేమ్ వీడియోలో ఉన్నట్టు మార్క్ చేసి కట్చేయండి

    • @Luckytailoringvideos
      @Luckytailoringvideos  หลายเดือนก่อน

      నేను కచ్చుల కోసం 1ఇంచ్ పెట్టాను మీరు 2ఇంచ్ కాని 1.50 కాని పెట్టండి

  • @AbhilashSunny-w5t
    @AbhilashSunny-w5t หลายเดือนก่อน +1

    Chest leani atu,itu kanuvallu emi cheyyali.elaa veasukovali chest baagaa janipinchakanyey.

    • @Luckytailoringvideos
      @Luckytailoringvideos  หลายเดือนก่อน

      కట్ చేసిన బాక్ పాట్ కంటే ఫ్రెంట్ పాట్ హుక్కుల పట్టి దగ్గర 3.50 ఇంచ్ లు,మైన్ డాట్ దగ్గర 2.50ఇంచ్ లు,చంకదగ్గర 2.50 ఇంచ్ లు తగ్గిస్తూ ఫ్రెంట్ పాట్ కట్ చేయండి

  • @srilakshmi7346
    @srilakshmi7346 หลายเดือนก่อน +1

    చెస్ట్ నిలబడినట్లుగా కనబడాలంటే క్రాస్ కటింగ్ మంచిదా? స్టేట్ కటింగ్ మంచిదా? చెప్తారా మేడం. నా చెస్ట్ కొలత 42నడుము కొలత 38. మీరు పెట్టిన వీడియో చాలా ఉపయోగకరంగా ఉందండి చాలామంది లేడీస్ కు వచ్చే డౌట్ ఇది థాంక్స్ మేడం

    • @Luckytailoringvideos
      @Luckytailoringvideos  หลายเดือนก่อน

      చెస్ట్ ఎత్తుగా నిలబడాలంటే క్రాస్ కటింగ్ మంచిది. స్రైట్ కటింగ్ అనిగినట్టుగా ఉంటుంది

    • @srilakshmi7346
      @srilakshmi7346 หลายเดือนก่อน

      @Luckytailoringvideos చెస్ట్ జారినట్లుగా ఉండకుండా, స్ట్రైట్ కట్టింగ్ లో అనిగి నట్లుగా ఉండాలంటే ఎలా కట్ చేసుకోవాలి చెప్తారా మేడం. మీ జవాబుకు చాలా థాంక్స్ అండి

  • @noushustories9596
    @noushustories9596 หลายเดือนก่อน +1

    36 chest ki dots enta pettali

    • @Luckytailoringvideos
      @Luckytailoringvideos  หลายเดือนก่อน

      మైన్ డాట్ వెడల్పు 2.50 పొడవు కూడ 2.50 పెట్టాలి