NIDతో యువతకు ఉపాధి అవకాశాలేమిటి ? | How NID Can be Useful to Youth in Getting Jobs ? || Idi Sangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • విద్యార్థులకు నైపుణ్యాలతో పాటు ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు విద్యాలయాలు కృషి చేయాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ఇది చాలా అవసరం. దీనిలో భాగంగానే రాష్ట్రంలో మరో జాతీయ విద్యాసంస్థ అందుబాటులోకి వచ్చింది. దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాలయాల్లో ఒకటిగా చెప్పుకునే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ క్యాంపస్‌... రాజధానిలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇప్పటికే అమరావతిలో S.R.M, V.I.T, అమృత వంటి విశ్వవిద్యాలయాలు ఉండగా...ఇప్పుడా జాబితాలో N.I.D చేరింది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ... యువతకు ప్రత్యేక డిజైనింగ్‌ కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ఇంజినీరింగ్, ఫైన్ ఆర్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్ వంటి రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు అందించనుంది. ఆ కోర్సుల వివరాలేమిటి ? అక్కడున్న అవకాశాలేమిటి?
    #idiSangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น •