Srishaila Vasuda Sri Mallikarjuna // Lord Shiva Special Song // By Gajjela Srinu // Kodad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 91

  • @kolayelladas5716
    @kolayelladas5716 ปีที่แล้ว +8

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధానానికి స్వస్తి తిన్నది అరగటానికి పనులు
    వేచి వేడుకుని పుట్టినవాళ్లం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం

  • @allasrinivasu9656
    @allasrinivasu9656 ปีที่แล้ว +23

    శ్రీశైల వాసుడా, శ్రీమల్లికార్జున
    అమరావతి నిలయ అమరలింగేశ్వర
    పాలంగాన వాసుడా,-
    పాహి పరమేశ్వర
    వేళా చేరువు నిలయా శంభోలింగేశ్వర
    గంగమ్మ లోలుడా,
    గంగమ్మ లోలుడా,
    గంగమ్మ లోలుడా గంగాధర-
    పార్వతి నాదుడా పరమేశ్వర
    ఓం శివాయ నమఃశివయ -
    ఓం శివాయ నమఃశివయ !2! !
    గరాలాన్ని మింగి నీవు గరళ కంట్టుడయినావు
    కాటిలోన కాపారముండే కాల
    కంట్టుడవునీవే !2!!గర!
    మమ్మేళరావయ్య,
    మమ్మేళరావయ్య,
    మంజునదుడా,వేధనలు తీర్చవయ్య వైద్యనాధుడా
    ఓం శివాయ నమఃశివయ -
    ఓం శివాయ నమఃశివయ !2!
    ముల్లోకాలేలేటి ముక్కంటి నీవయ్య
    మంచుకొండల్లో ఉన్న మహేశ్వర నీవయ్య !2!
    జాలైన చూపవయ్యా,
    జాలైన చూపవయ్యా,
    జాలైన చూపవయ్యా,
    జంగమేశ్వర
    నాగన్న చుట్టుకున్న నాగేశ్వర
    ఓం శివాయ నమఃశివయ -
    ఓం శివాయ నమఃశివయ !2!
    మారేడు దలము లిచ్చి పూజలే చేసాము
    నేరేడు పలములిచ్చి నైవేద్యం పెట్టెము !2!! మారేడు!
    చల్లంగా చూడవయ్య,
    చల్లంగా చూడవయ్య,
    చల్లంగా చూడవయ్య
    సంగటేశ్వరా, -
    విన్నపాలు మన్నించు విశ్వేశ్వర
    ఓం శివాయ నమఃశివయ -
    ఓం శివాయ నమఃశివయ !2!

  • @chinnaramoshna8677
    @chinnaramoshna8677 25 วันที่ผ่านมา

    శ్రీశైల వాసుడా శ్రీమల్లికార్జున
    అమరావతీ నిలయ అమరా లింగేశ్వర
    పాలన వాసుడా పాహి పరమేశ్వరా
    మేళచెరువు నిలయ శంభో లింగేశ్వర
    గంగమ్మ దొరుడా గంగమ్మ దొరుడా
    గంగమ్మ దొరుడా గంగాధర పార్వతీనాధుడా పరమేశ్వరా
    ఓం శివాయ నమఃశివాయ ఓం శివాయ నమఃశివాయ "2"
    గరలాన్ని మింగి నీవు గరళ కంఠుడైనావు
    కాటిలోన కాపురం ఉండే కాలకంటుడు నీవే
    అమ్మేలా రావయ్య అమ్మేలా రావయ్య
    అమ్మేలా రావయ్య మంజునాధుడా వేదన తీర్చవయ్య వైద్యనాథుడా
    ఓం శివాయ నమఃశివాయ ఓం శివాయ నమఃశివాయ "2"
    ముల్లోకాలేలేటి ముక్కంటి నీవయ్యా
    మంచు కొండల్లో ఉన్న మహేశ్వర నీవయ్యా
    జాలన్న చూపవయ్యా జాలన్న చూపవయ్యా
    జాలన్న చూపవయ్యా జంగమేశ్వరా నాగన్న చుట్టుకున్న నాగేశ్వరా
    ఓం శివాయ నమఃశివాయ ఓం శివాయ నమఃశివాయ "2"
    మారేడు దళములిచ్చి పూజలే చేసాము
    నేరేడు ఫలములిచ్చి నైవేద్యం పెట్టాము
    చల్లంగా చూడవయ్యా చల్లంగా చూడావయ్యా
    చల్లంగా చూడవయ్యా సంగమేశ్వరా విన్నపాలు మన్నించు విశ్వేశ్వరా
    ఓం శివాయ నమఃశివాయ ఓం శివాయ నమఃశివాయ "2"

  • @santhoshsiliveru6123
    @santhoshsiliveru6123 2 ปีที่แล้ว +9

    🙏🙏🙏🙏పాట చాలా అద్భుతంగా ఉంది స్వామి ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని 👏👏మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి🙏🙏🙏

  • @seshagiriraoramella7909
    @seshagiriraoramella7909 2 ปีที่แล้ว +2

    Srinu Swami garu, Ee Song Chala Chala Bhaga Padaru, Om Namah Sivaaya🙏🙏🙏🙏🙏 👌👌👌👌👌

  • @gopalchowdarythumati99
    @gopalchowdarythumati99 2 ปีที่แล้ว +2

    Excellent 👍 Super Swami Om Namaha shivaya

  • @uppib1200
    @uppib1200 2 ปีที่แล้ว +9

    Nice srinu sir...chala chala bagundi 🙏🙏🙏

  • @kchiru3237
    @kchiru3237 8 วันที่ผ่านมา

    Hara Hara mahadev❤

  • @shivaramyoutubechannel2327
    @shivaramyoutubechannel2327 2 ปีที่แล้ว +8

    సూపర్ సాంగ్ అన్న గారూ 🙏🙏🙏

  • @seshagiriraoramella7909
    @seshagiriraoramella7909 2 ปีที่แล้ว

    Srinu Swami garu, Mee Voice, Pade Vidhanamu Chala Chala Bhagundhi, Mee Yokka New Bhakti Songs TH-cam lo Auplod Cheyagalaru. Om Namah Sivaaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 .

  • @7699usman
    @7699usman ปีที่แล้ว +2

    Super song om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Subbugoud9640
    @Subbugoud9640 ปีที่แล้ว +2

    బ్యూటిఫుల్

  • @Ravitalks903
    @Ravitalks903 2 ปีที่แล้ว +2

    Om namah శివాయనమః...guruji 🙏🙏🙏🙏

  • @chandumandava955
    @chandumandava955 2 ปีที่แล้ว +4

    Superb swamy...

  • @mahendradhoni2942
    @mahendradhoni2942 หลายเดือนก่อน

    Swami saranam song super nenu nerchukunanu♥️♥️♥️🙏🙏🙏 Mona darsi vacharu kada subbarao swami bajanaki 4 th naa nenu metho chalasepu matladanu swami super🥁🥁🥁

  • @MadhuGongali
    @MadhuGongali หลายเดือนก่อน +1

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @childstarsjakshithanalgoda1576
    @childstarsjakshithanalgoda1576 2 ปีที่แล้ว +3

    Anna super super om namah shiva ya

  • @sekharntr9557
    @sekharntr9557 2 ปีที่แล้ว +10

    లిరిక్స్ పెట్టండి స్వామి సాంగ్ చాలా అద్భుతంగా ఉంది

  • @chswamyayyappasongs4951
    @chswamyayyappasongs4951 2 ปีที่แล้ว +3

    గురువుగారు చాలా బాగా పాడారు అద్భుతం🌹🌹🌹🙏🙏🙏

  • @MentaSubramanyam
    @MentaSubramanyam 2 ปีที่แล้ว +8

    ఓం శివాయ నమః శివాయ 🌱🌱🌱🌹🌺🙏🙏🙏

  • @pylamani
    @pylamani 26 วันที่ผ่านมา

    Supar song ❤

  • @pothubalakrishna7184
    @pothubalakrishna7184 2 ปีที่แล้ว +5

    ఓం నమః శివాయ స్వామి

  • @srikanthsadam2682
    @srikanthsadam2682 2 ปีที่แล้ว +5

    Super song 👌🌹🙏🌹🙏🌹🙏🌹

  • @Vurukunbu
    @Vurukunbu 9 หลายเดือนก่อน +2

    🙏🌺🙏🌺🙏

  • @VenkatisvaraoPatti
    @VenkatisvaraoPatti 21 วันที่ผ่านมา +1

    పాట అద్భుతంగా ఉంది లిరిక్స్ పెట్టండి తెలుగు

  • @v.mallikarjunav.mallikarju4818
    @v.mallikarjunav.mallikarju4818 2 ปีที่แล้ว +2

    Om namah shivay 🙏🙏🙏🙏🙏👏👏

  • @sivasaileelabharathtelukut8765
    @sivasaileelabharathtelukut8765 ปีที่แล้ว

    super ga paduthunav anna motham

  • @krishnakomati7120
    @krishnakomati7120 2 ปีที่แล้ว +1

    Supar song👌👌👌👌🙏🙏🙏

  • @mveerababu2801
    @mveerababu2801 2 ปีที่แล้ว +4

    Nice song 💐💐💐💐

  • @g.sumanthkumarsumanth3978
    @g.sumanthkumarsumanth3978 2 ปีที่แล้ว

    Superrrrrrr swami

  • @venkataramanajonnalagaddakodad
    @venkataramanajonnalagaddakodad 2 ปีที่แล้ว +5

    సూపర్ శ్రీను అన్న స్వామీ చాలా భాగున్నదీ

  • @panduriayyappa2834
    @panduriayyappa2834 2 ปีที่แล้ว +2

    Super 👌

  • @SunithaR-ou2lj
    @SunithaR-ou2lj 6 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @rangamsandhyarani3677
    @rangamsandhyarani3677 2 ปีที่แล้ว +1

    Super ❤️

  • @mogiliganeshbabu3341
    @mogiliganeshbabu3341 2 ปีที่แล้ว +1

    Ohm namaha shivaya 🙏🏻 🙏

  • @navaganapathiyouth4414
    @navaganapathiyouth4414 2 ปีที่แล้ว

    Super Anna garu🙏🙏🙏🙏

  • @yadagoud1312
    @yadagoud1312 ปีที่แล้ว

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @ayyannasrinu4140
    @ayyannasrinu4140 2 ปีที่แล้ว +1

    సూపర్ అన్న గారు

  • @bhaskarreddythumu6831
    @bhaskarreddythumu6831 ปีที่แล้ว

    ఈపాటచాలబాగపాడినాఉ.ఓంనమఃశివాయ

  • @MurthiEdipalli
    @MurthiEdipalli ปีที่แล้ว +1

    Lircys unttava patode guruvu garu

  • @sirangijagan3498
    @sirangijagan3498 2 ปีที่แล้ว

    Super super rrrrrrrrrr chala Baga paderu

  • @lovarajugeesala1925
    @lovarajugeesala1925 หลายเดือนก่อน

    Ar rehamen మ్యూజిక్ సూపర్ ఉంటుంది

  • @pavankumard1424
    @pavankumard1424 ปีที่แล้ว

    🌹🙏🙏OM NAMAH SHIVAYA🙏🙏🌹

  • @erllasrinu7455
    @erllasrinu7455 ปีที่แล้ว

    Manikanta❤🎉❤❤❤

  • @gedelamuralimohanarao5753
    @gedelamuralimohanarao5753 2 ปีที่แล้ว +3

    Srinu anna swamy super music excellent.

  • @VenuGopal-dp7pz
    @VenuGopal-dp7pz 2 ปีที่แล้ว

    Super 👌👌👌👍👍👍

  • @ynschanalallinone7530
    @ynschanalallinone7530 2 ปีที่แล้ว

    super anna swami miku tiruguledu

  • @MurthiEdipalli
    @MurthiEdipalli ปีที่แล้ว

    Super song

  • @UpendraGudeda
    @UpendraGudeda 11 หลายเดือนก่อน

    ఓం నమశివాయ

  • @tekinagavijayalaxmi2519
    @tekinagavijayalaxmi2519 2 หลายเดือนก่อน

    Om namah shivaya Om namah shivaya

  • @sivasaireddy8267
    @sivasaireddy8267 2 ปีที่แล้ว

    super senu Swamy namaste

  • @anishkumar6610
    @anishkumar6610 ปีที่แล้ว +1

    🕉 Nama Shivaya 🙏🙏

  • @puramsettigopi8035
    @puramsettigopi8035 2 ปีที่แล้ว +2

    స్వామి మీ గానం ముకు కేలసం లో శివుడు కూడా నాట్యం చేస్తాడు.

  • @Mahalaxmaiah-yya
    @Mahalaxmaiah-yya 2 ปีที่แล้ว

    ఓమ్ నమః శివాయ🙏

  • @kunchalaeswar945
    @kunchalaeswar945 ปีที่แล้ว

    🔱🔱🔱🕉️🕉️

  • @vinaybabubhogadi1169
    @vinaybabubhogadi1169 2 ปีที่แล้ว +1

    Om namah shivaya

  • @avinashgamingbhai133
    @avinashgamingbhai133 2 ปีที่แล้ว

    super sir

  • @kbhemraj2940
    @kbhemraj2940 2 ปีที่แล้ว

    🙏🙏

  • @రాంబాబురాంబాబుఎ.స్

    పాట రాసికొవడనకి లింక్ పెట్టండి గారు గారు

  • @madhavtechniques9371
    @madhavtechniques9371 2 ปีที่แล้ว +2

    Swami lyrics pettandi

  • @veerababur355
    @veerababur355 2 ปีที่แล้ว

    Nise

  • @keethaneha1916
    @keethaneha1916 2 ปีที่แล้ว

    Song super sir

  • @venkatasaranyamani4812
    @venkatasaranyamani4812 ปีที่แล้ว

    Super song swamy 😊lyrics please

  • @maheshguttamalla5351
    @maheshguttamalla5351 2 ปีที่แล้ว

    Super

  • @koradasuresh5149
    @koradasuresh5149 2 ปีที่แล้ว

    Pettara begha repu Puja undhi

  • @sambashivaraopabbathi4097
    @sambashivaraopabbathi4097 2 ปีที่แล้ว

    Super swamy linics pettandi

  • @crazynagaraj5330
    @crazynagaraj5330 ปีที่แล้ว

    Lyrics pettandii guruv garu please

  • @12345678979602
    @12345678979602 2 ปีที่แล้ว +1

    Swamy song lyrics

  • @koradasuresh5149
    @koradasuresh5149 2 ปีที่แล้ว

    Swamy lyrics pettaraa rashu

  • @srinivasyadav5322
    @srinivasyadav5322 2 ปีที่แล้ว +2

    లిరిక్స్ పెట్టండి స్వామీ

  • @soldiermuralipalli5616
    @soldiermuralipalli5616 2 ปีที่แล้ว

    Excellent super song please sen song lyrics

  • @erllasrinu7455
    @erllasrinu7455 ปีที่แล้ว

    Manikanta

  • @rambaburam4289
    @rambaburam4289 2 ปีที่แล้ว

    Meelanti matram ravalante meeku enni gantalu pettali swami

  • @koradasuresh5149
    @koradasuresh5149 2 ปีที่แล้ว

    Repu paduthaaa

  • @mudunuridurgaprasadraju405
    @mudunuridurgaprasadraju405 ปีที่แล้ว

    ఏం సాంగ్ అండి బాబు సుుమార్......

  • @siddu.m423
    @siddu.m423 2 ปีที่แล้ว

    Lyrics

  • @siddu.m423
    @siddu.m423 2 ปีที่แล้ว

    Song.paperl.raci patand.

  • @nareshparepalli6891
    @nareshparepalli6891 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @cprogrammingmadeeasy8047
    @cprogrammingmadeeasy8047 ปีที่แล้ว

    Lyrics pettandi swamy