ఫేక్ ఛానల్. ఒసేయ్ నండూరి శ్రీనివాస్ గురువుగారు చెప్పారుగా ఆయనది కాకుండా నండూరి అని ఏ ఛానల్ ఉన్నా, వాళ్ళ brand name వాడుకుంటున్నారని, అది ఫేక్ ఛానల్ అని. ఐనా సరే అందరికీ నండూరి అని చెప్పుకుని వీడియోలు చేస్తున్నావు. వీడియోలు చెయ్యడం ఆపు. లేదంటే ఊరుకునేదిలేదు
శ్రీ మాత్రే నమః. మా మావగారు శ్రీ నండూరి రాధాకృష్ణ గారు ఇలాంటి విషయాలను అందరికీ తెలియచేస్తూ ఉండేవారు. ఆయన నుంచి తెలుసుకున్న విషయాలు, అందరికీ చెప్పాలనేదే నా ఉద్దేశ్యం. మా మావగారికి ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయి అయిన మూర్తి గారి భార్యను నేను. అంటే ఆ ఇంటికి పెద్ద కోడలిని. నండూరి అనేది నా ఇంటి పేరు. ఎవరో ఇంటిపేరుని, brand name ని వాడుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పటికైనా అర్థం అయింది అని అనుకుంటున్నాను. ఇంత చెప్పినా సరే fake అంటాను అంటే అది మీ సంస్కారానికి వదిలేస్తునాను. శ్రీ మాత్రే నమః 🙏
ఒక మనిషిని వాళ్ళ గురించి తెలియకుండా ఒసేయ్, ఒరేయ్ అనడానికి ఎవరు నువ్వు? మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు. ఫేక్ చానెల్ అని నువ్వెలా decide చేశావు? హేమమాలిని గారి ఇదివరకటి videos ఏమైనా చూశావా నువ్వు? అయినా నండూరి శ్రీనివాస గారు హేమమాలిని గారిది ఫేక్ channel అని నీకు ప్రత్యేకంగా చెప్పారా?? ఎంత పొగరు నీకు?
@@nandurihemamalini మీ ఆధ్యాత్మిక ప్రయాణం వీడియో చూసానమ్మా. చాలా గొప్పగా ఉంది. తప్పుగా మాట్లాడినందుకు క్షమించండి. గురువుగారు brand name ని వాడుకుంటున్నారు అని అంటే తట్టుకోలేక మిమ్మల్ని అలా మాట్లాడాను. ఇంకెప్పుడూ తెలియకుండా మాట్లాడాను. నమస్కారం అమ్మ
@@santhoshinampudi6554 Very good... చూడండి...మనం చదువుకున్నవాళ్ళం. వెనక ముందు చూడకుండా చేతిలో phone ఉంది కదా అని ఏది పడితే అది, ఎవర్ని పడితే వాళ్ళని నోటికి(చేతికి) వచ్చినట్టు మాట్లాడకూడదు(వ్రాయకూడదు). ముందు వివరం తెలుసుకొని అప్పుడు అవసరమైతేనే ఆవేశపడడం నేర్చుకోండి. నిజంగా పేరియవ స్వామిని నమ్ముకున్న వాళ్ళు ఎవరినీ మోసం చేయరు.
Amma, nijanga maha swamy varu unnaru ..2 weeks back nenu ontariga travel cheyya valasi vachhindi ..heavy rain lo..chala bhayam vesindi nenu malli intiki safe ga vaatana ani..mee video lo cheppinattu ga maha swamy varini taluchukuntu travel chesenu.. maha swamy varu nannu safe ga na intiki nannu dimpeseru ..meku runa padi poi untamu andi..mee videos chusaka na life lo little bit change vachhindi andi..19 years nunchi nannu okka pelliki kuda pampani na husband velli raa ani pamperu..nijanga idi na life lo miracle andii..meeku runa padi poyi unta amma ..mee voice vintene naku yekkada leni energy vachhestundi..meru yeppudu happy ga undali ani korukuntunna..thank u very much amma!!
మీరు గొప్ప అదృష్టవంతులు . మిమ్మల్ని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేని భర్త మీకు లభించారు . అటువంటి భర్త లభించడం కూడా మహా స్వామి వారి కరుణే. ఆయన గురించి మనకి తెలియచెప్పడం లోనే అయన కరుణ దాగి ఉంది .
@Lokkich నా స్వీయానుభవం ఏంటంటే నా భార్య ని ఎప్పుడైనా ఎక్కడికైనా పంపిస్తే నేను చాల డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాను , మేము ఇద్దరమూ రోజు కి ఒక్క అయిదు నిముషాలు కూడా మాట్లాడుకోము , మామూలు గా భోజనాలు, etc ., వాటి గురించి తప్పితే , కానీ ఆమె ని ఒక్క రోజు చూడకపోయినా నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాను . ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం .
Amma nijanga amma meeru nenu almost 11 months nunchi follow avthunna Mee videos.....appude nenu paramacharyulavari gurinchi telsukunna...appatnunchi nenu periyavagariki nenu Pooja chesthu kamakshi ammavari ni nammuthu nenu unnanu....anduke memu anukokunda maku oka property ayndi ...idi ma first swantha property.....chala happy ga undi ma share cheskovadam.....nenu aapaptnunchi ippatidaaka PERIIYAVA ni vadalaledu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻antha Mee nunchi ne amma ......meeku koti vandanaalamma
Amma heart touching story.. thank you so much for sharing...iam blessed to hear this story.. thank you so much Amma..om sri gurubhuyonamaha 🙏 Jai guru Deva 🙏🙏
🙏Amma, 🙏 maha periya chepina story andhari life lo vastune untai but manam ardham chesukovadani ki time padutundi.a jagat pita ki telusu ayana pilla laki emi evalo.ayana karuna aparam .🙏🙏Baga cheparu Amma 🙏🙏
అసలు అయన మనకి ఏమీ ప్రత్యేకం గా చేయవలసిన పని కూడా లేదు . ఆయన కరుణ మన మీద అపారం గా వున్నది అని చెప్పడానికి సాక్ష్యం ఆయన లీలల గురించి మీ ద్వారా తెలియచెప్పడమే . మీరు చెప్పిన ఒక్క లీల చాలు , అయన గురించి తెలుసుకోవలసిన అవసరం మన కి ఉంది అని తెలుసుకోవడానికి , ఆ లీల ఏంటంటే అమెరికా లో వున్న దంపతుల కుమారుడు ఇంట్లో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ దంపతుల లో భార్య గారు భర్త కి ఇష్టం లేకపోయినా కూడా ఆయన్ని మహా స్వామి వారి దగ్గరకి తీసుకుని వస్తే అక్కడ వారి అబ్బాయి వారికి కనపడడం . ఇంత చేసి మహా స్వామి వారు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారి అబ్బాయి ని క్షేమంగా వారికి అప్పచెప్పిన లీల మహా అద్భుతం . మానవ జీవితానికి కొడుకే ULTIMATE , అటువంటి కొడుకుని పువ్వుల్లో పెట్టి అప్పచెప్పిన ఆ మహా స్వామి వారి కరుణ కి బండ రాయి కూడా కరిగిపోవలసిందే . ఆ లీల ఒక్కటి చాలు మహా స్వామి వారి కి జీవితాంతం రుణపడి ఉండడానికి . ( ఆ దంపతుల కి మాత్రమే కాదు ) అందరికీ కూడా . - అపారకరుణా సింధూరం , జ్ఞానదం శాంత రూపిణం , శ్రీ చంద్ర శేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.
Paramacharya maha swamy vari paada padmalaku namaskaramulu daya gala swamy andarini karunichayya thandri periyava mire maku dikku swamy please karunichayya
Amma Neenu kakinada lo ippudu unnana prriyva darsanam jarigindhi amma Chala badahalu unnayi Naaku kaani neenu oka Mata kuda ayanki cheppaledhu Endhukante ayana amma nana vallaki telusu Bidda eemi badhalo undhi ani Neenu manaspoorthi ga dannam prttukunnanu amma
ఫేక్ ఛానల్. ఒసేయ్ నండూరి శ్రీనివాస్ గురువుగారు చెప్పారుగా ఆయనది కాకుండా నండూరి అని ఏ ఛానల్ ఉన్నా, వాళ్ళ brand name వాడుకుంటున్నారని, అది ఫేక్ ఛానల్ అని. ఐనా సరే అందరికీ నండూరి అని చెప్పుకుని వీడియోలు చేస్తున్నావు. వీడియోలు చెయ్యడం ఆపు. లేదంటే ఊరుకునేదిలేదు
శ్రీ మాత్రే నమః. మా మావగారు శ్రీ నండూరి రాధాకృష్ణ గారు ఇలాంటి విషయాలను అందరికీ తెలియచేస్తూ ఉండేవారు. ఆయన నుంచి తెలుసుకున్న విషయాలు, అందరికీ చెప్పాలనేదే నా ఉద్దేశ్యం. మా మావగారికి ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయి అయిన మూర్తి గారి భార్యను నేను. అంటే ఆ ఇంటికి పెద్ద కోడలిని. నండూరి అనేది నా ఇంటి పేరు. ఎవరో ఇంటిపేరుని, brand name ని వాడుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పటికైనా అర్థం అయింది అని అనుకుంటున్నాను. ఇంత చెప్పినా సరే fake అంటాను అంటే అది మీ సంస్కారానికి వదిలేస్తునాను. శ్రీ మాత్రే నమః 🙏
ఒక మనిషిని వాళ్ళ గురించి తెలియకుండా ఒసేయ్, ఒరేయ్ అనడానికి ఎవరు నువ్వు? మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు. ఫేక్ చానెల్ అని నువ్వెలా decide చేశావు? హేమమాలిని గారి ఇదివరకటి videos ఏమైనా చూశావా నువ్వు? అయినా నండూరి శ్రీనివాస గారు హేమమాలిని గారిది ఫేక్ channel అని నీకు ప్రత్యేకంగా చెప్పారా?? ఎంత పొగరు నీకు?
Osey enti swamy, aa thalli ki respect iyyi.
Nenu nanduri srinivas gari videos chusthanu, ala ani noruparesukunnanaa, spiritual antene samskaram, konchem samsmarsm tho matladandi.
First ee videos neeku gnananni kaligisthayante chudu leda vadiley. Anduku aa thalli Meeda noruparesukuvadam.
🙏🙏🙏
@@nandurihemamalini మీ ఆధ్యాత్మిక ప్రయాణం వీడియో చూసానమ్మా. చాలా గొప్పగా ఉంది. తప్పుగా మాట్లాడినందుకు క్షమించండి. గురువుగారు brand name ని వాడుకుంటున్నారు అని అంటే తట్టుకోలేక మిమ్మల్ని అలా మాట్లాడాను. ఇంకెప్పుడూ తెలియకుండా మాట్లాడాను. నమస్కారం అమ్మ
@@santhoshinampudi6554 Very good... చూడండి...మనం చదువుకున్నవాళ్ళం. వెనక ముందు చూడకుండా చేతిలో phone ఉంది కదా అని ఏది పడితే అది, ఎవర్ని పడితే వాళ్ళని నోటికి(చేతికి) వచ్చినట్టు మాట్లాడకూడదు(వ్రాయకూడదు). ముందు వివరం తెలుసుకొని అప్పుడు అవసరమైతేనే ఆవేశపడడం నేర్చుకోండి. నిజంగా పేరియవ స్వామిని నమ్ముకున్న వాళ్ళు ఎవరినీ మోసం చేయరు.
Amma, nijanga maha swamy varu unnaru ..2 weeks back nenu ontariga travel cheyya valasi vachhindi ..heavy rain lo..chala bhayam vesindi nenu malli intiki safe ga vaatana ani..mee video lo cheppinattu ga maha swamy varini taluchukuntu travel chesenu.. maha swamy varu nannu safe ga na intiki nannu dimpeseru ..meku runa padi poi untamu andi..mee videos chusaka na life lo little bit change vachhindi andi..19 years nunchi nannu okka pelliki kuda pampani na husband velli raa ani pamperu..nijanga idi na life lo miracle andii..meeku runa padi poyi unta amma ..mee voice vintene naku yekkada leni energy vachhestundi..meru yeppudu happy ga undali ani korukuntunna..thank u very much amma!!
మీరు గొప్ప అదృష్టవంతులు . మిమ్మల్ని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేని భర్త మీకు లభించారు . అటువంటి భర్త లభించడం కూడా మహా స్వామి వారి కరుణే. ఆయన గురించి మనకి తెలియచెప్పడం లోనే అయన కరుణ దాగి ఉంది .
@Lokkich నా స్వీయానుభవం ఏంటంటే నా భార్య ని ఎప్పుడైనా ఎక్కడికైనా పంపిస్తే నేను చాల డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాను , మేము ఇద్దరమూ రోజు కి ఒక్క అయిదు నిముషాలు కూడా మాట్లాడుకోము , మామూలు గా భోజనాలు, etc ., వాటి గురించి తప్పితే , కానీ ఆమె ని ఒక్క రోజు చూడకపోయినా నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాను . ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం .
Mahaswami గురించి మీరు ఎంతో బాగా చెప్తున్నారు హేమ గారు! మీకు హృదయపూర్వక ధన్యవాదాలు! మీ కుటుంబం చల్లగా వుండాలి!
అద్భుతమైన కథతో మనసుకు ఉపశాంతిని అందిచిన మీకు నా నమస్కారాలు🙏
Mee matalu naku ante ma ha swami gurinchi vintunte cheppaleni anandamga untundi chinnadanivi aina neeku namaskaram amma
అపర కామాక్షి స్వరూపమైన paramacharyula వారికి వేల వేల పాదాభివందనాలు! 🙏🙏🙏
Paramachaaryula paadapadmamulaku pranaamaalu🙏🙏🙏
Amma nijanga amma meeru nenu almost 11 months nunchi follow avthunna Mee videos.....appude nenu paramacharyulavari gurinchi telsukunna...appatnunchi nenu periyavagariki nenu Pooja chesthu kamakshi ammavari ni nammuthu nenu unnanu....anduke memu anukokunda maku oka property ayndi ...idi ma first swantha property.....chala happy ga undi ma share cheskovadam.....nenu aapaptnunchi ippatidaaka PERIIYAVA ni vadalaledu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻antha Mee nunchi ne amma ......meeku koti vandanaalamma
Swami padhalaku kotti namaskaramlu🙏🙏
Maha swamy vari padhalaki lakshalakottala padabhi vandhanalu. Thank you 🙏 amma Chala baga chapparu amma
Maha Swami vari paada padmalaku ananta koti namaskaralu
Namaste 🙏 Amma chala manchi ga undi mee matalu ante vintune undali anipistundi.. best moral stories
Jaya Jaya shankara shankara Hara Hara shankara shankara
Namaskaram amma chalabaga chaparu 🙏🙏🙏 Thank you so much
Apaara karuna sindhum ghnanadam shaantharupinam Sri Chandrashekara gurum pranamami mudhanvaham
Appara karuna sindhum gnanadham santha rupinam sri chandrasekhara gurum pranamami mudanvaham🙏🙏🙏🙏
అమ్మా, 🙏🙏🙏🙏🙏
Mahaswamy vaari leelala gurinchi meru chala adhbutam ga vevaristaru amma🙏🙏🙏🙏
Chala bavundhi amma
🕉శ్రీ గురుబ్యో నమః,ఓం నమః శివాయ👣🙏🏻🥥🥀🌺🍁🌻🌸🌹💐🚩🔱
మీ మాటలు వింటున్నప్పటి నుంచి నాకు చాల మనశ్శాంతి గా వుంటుంది 🙏 🙏 🙏 🙏
Miru cheppe vidhanam chala baguntundhi 🙏🙏
Jaya Jaya sankara hara hara sankara 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
ధన్యవాదాలు గురువు గారు 👣🙏
Apaara karuna sindhum gyanadham santharupinam...sri chandrashekhara gurum pranamami mudhahvaham...
ఓం శాంతి ఓం నమః శివాయ
🙏🌹🌼🌺🌸🙏Jaya jaya Shankara shiva shiva Shankara 🌹🙏
Najjamu ga guruvu garu ke namaste andi🙏🙏🙏🙏🙏🙏🙏
Amma heart touching story.. thank you so much for sharing...iam blessed to hear this story.. thank you so much Amma..om sri gurubhuyonamaha 🙏 Jai guru Deva 🙏🙏
జయ జయ శంకర 🙏🙏🙏🙏🙏
హర హర శంకర 🙏🙏🙏🙏🙏
జై కామాక్షి అమ్మ 🙏🙏🙏🙏🙏
Hari narayana duritha nivarana paramanada sada Shiva Shankara
Pranamalu sadhuguru
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః
Ksivaram
Jai guru namaste 🙏 🙏🙏
Maha Swami Saranu Saranu 🙏
Kanchi yathindrulu sri maha swamy varki padabivandanalu
🙏🙏🙏🙏🙏🍇🥭🍓🍒🍎🍏🍈🌺🌺🌺kanchi periyava ki padabivandanamlu 🍇🥭🍓🍒🍎🍏🍈🌺🌺🙏🙏🙏🙏🙏
Jaya Jaya shankara Hara Hara shankara
Periyavaa Namaskaaralu
Jaya jaya sankara hara hara sankara...
Chala bavundi amma🙏
Chala bagundi amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent video amma.
Mahaswami saranu saranu tandri, 🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺
Sri Sri Sri maha periyava saram 🙏🙏🙏🙏🙏
Sairam mahaperiyava
Jaya Guru Datta 🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏
🙏స్వామి వారి పాదాలకు నమస్సుమాంజలి 🙏మికు కృష్ణా జన్మాష్టమి శుభాకాంక్షలు.. అమ్మ 🙏
🙏🙏
Om namo bhagavathe kamakoti Chandrashekaraya
Sri mathre Namaha 🙏
hara hara shankara jaya jaya shankara
ఓం మహా స్వామీ నమః
🙏Amma, 🙏 maha periya chepina story andhari life lo vastune untai but manam ardham chesukovadani ki time padutundi.a jagat pita ki telusu ayana pilla laki emi evalo.ayana karuna aparam .🙏🙏Baga cheparu Amma 🙏🙏
Amma a aasthi pogottukunna varilage maa kastam kuda a bhagavan maku anugrahinchali
Amma Mee padalaku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ కృష్ణార్పణం
అమ్మ కాణిపాకం దగ్గర లో ఉన్న అర్ధగిరీ వీరాంజేయస్వామి టెంపుల్ లో ఉన్న కొలను వాటర్ చాలా చాలా powerful అమ్మ మీకు టెంపుల్ వివరాలు తెలుసా అమ్మ
తెల్సు ఆండీ.మనం కమ్యూనిటీ పోస్ట్ పెట్టుకున్నాం.ఇంకా వివరాలు మీకు తెలిస్తే..పంపించండి
అసలు అయన మనకి ఏమీ ప్రత్యేకం గా చేయవలసిన పని కూడా లేదు . ఆయన కరుణ మన మీద అపారం గా వున్నది అని చెప్పడానికి సాక్ష్యం ఆయన లీలల గురించి మీ ద్వారా తెలియచెప్పడమే . మీరు చెప్పిన ఒక్క లీల చాలు , అయన గురించి తెలుసుకోవలసిన అవసరం మన కి ఉంది అని తెలుసుకోవడానికి , ఆ లీల ఏంటంటే అమెరికా లో వున్న దంపతుల కుమారుడు ఇంట్లో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ దంపతుల లో భార్య గారు భర్త కి ఇష్టం లేకపోయినా కూడా ఆయన్ని మహా స్వామి వారి దగ్గరకి తీసుకుని వస్తే అక్కడ వారి అబ్బాయి వారికి కనపడడం . ఇంత చేసి మహా స్వామి వారు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారి అబ్బాయి ని క్షేమంగా వారికి అప్పచెప్పిన లీల మహా అద్భుతం . మానవ జీవితానికి కొడుకే ULTIMATE , అటువంటి కొడుకుని పువ్వుల్లో పెట్టి అప్పచెప్పిన ఆ మహా స్వామి వారి కరుణ కి బండ రాయి కూడా కరిగిపోవలసిందే . ఆ లీల ఒక్కటి చాలు మహా స్వామి వారి కి జీవితాంతం రుణపడి ఉండడానికి . ( ఆ దంపతుల కి మాత్రమే కాదు ) అందరికీ కూడా . - అపారకరుణా సింధూరం , జ్ఞానదం శాంత రూపిణం , శ్రీ చంద్ర శేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Kontha mandhi poojalu chesthe phalitham vasthundhi.kontha mandhi chesthe phalitham raadhu.ila enduku jaruguthundhi?
Poorvajanma punyabalam meeda Pooja phalitham aadharapadutundi !!!!!!
Sri Gurobyo Namaha 🙏🙏🙏🙏🙏
Sree mathri namaha
Mahaperiyava
Paramacharya maha swamy vari paada padmalaku namaskaramulu daya gala swamy andarini karunichayya thandri periyava mire maku dikku swamy please karunichayya
Vasudeva 🙏
Aa aasatone batukutunamu amma🙏
Srimatrae namaha
Swami saranu 🙏🏻
👏👏🫀om sri mathrey namaha 👏 ♥ ❤ 🙏
Swami pl. bless my son for his marriage should happened early.
Nadi marrige problem soundarya Lahari kuda chadivanu amma ayena intidaka sambadalu ravtled amma
అలా continue చెయ్యండి...కచ్చితంగా మంచి జరుగుతుంది
Job gurinchi amma em cheyyali
మేడం గారు అపరాజిత స్తోత్రం చదవమని 2 or 3 days back చెప్పారు. అది ఒకసారి చూడండి.
Hi amma mimmalani oka thallivi anukoni na badhani cheppukuntanu miru oka avakasam isthara plz amma a devudu naku chachipoyentha badhani ichadu amma
మహా స్వామికి మీ బాధలని చెప్పుకోండి. అంతా ఆయనే చూసుకుంటారు.
Meeru maha swami di ye books chaduvuthunnaro chepthara please
మహా భారతం కేవలం పది వేల శ్లోకాలు అని విన్నాను, మిగిలినవి ప్రక్షిప్తాలు అని కావ్య కంఠ గణపతి ముని అన్నారు దీని గురించి చెప్పండి
Namaskaram andi ippudu memu ade kastam lo unnamu memu ee swamy warini elaga adagali chepandi andi plz.
మీరు స్వామి వారి ఫోటో ఒకటి కొని ఇంట్లో పెట్టుకుని రోజూ దణ్ణం పెట్టుకోండి. స్వామీ వారికి మీ బాధలు చెప్పుకోండి. ఇక అన్నీ వారే చూసుకుంటారు.
🙏🙏🙏
Eno pujalu chesanu rukumini kalyanam chadivanu ani pujalu chesanu kani na vivaham avatled sambadalu vastunai kani intidaka ravtled amma
Meeru soundàryalahari చెయ్యండి.... అన్నీ బావుంటాయి
Amma nenu chala nirasinchanu na anaroyam poyela Arogyam vundali ante em cheyali Cheppandi amma 😔
మీరు హనుమాన్ చాలీసా రోజూ చదువుకోండి. చదివే ఓపిక లేకపోతే కనీసం వినండి.
🙏🏻🙏🙏🏻🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma
Neenu kakinada lo ippudu unnana prriyva darsanam jarigindhi amma
Chala badahalu unnayi Naaku kaani neenu oka Mata kuda ayanki cheppaledhu
Endhukante ayana amma nana vallaki telusu Bidda eemi badhalo undhi ani
Neenu manaspoorthi ga dannam prttukunnanu amma
మహా స్వామి ని కొలవండి...చాలు మీ జీవితం బావుంటుంది
How do I worship him ? What's the procedure to invoke him ?
Swami vari photo okati intlo. Pettukuni daily namaskaaram cheyandi. Andaritho manchiga undandi.
❤🙏🙏🙏🙏
Namaskaram amma.naado sandeham Amma , dattatreya Swami vari photo ni intilo Pooja gadhilo unchi nitya Pooja chesukovachuna Amma.
చక్కగా చేసుకోవచ్చు అండి.
అనుమానం ఎందుకు?
🙏🙏
Dhanyavaadaalu meeku
@@nandurihemamalini dhanyavaadaalu Amma meeku
@@indranik.s.s5221 dhanyavaadaalu andi
Sambadalu chala vastunai but inti daka okaru kuda ravatled memu nachinavi ravtled memu vadanavi vastunai dayachesi reply ebandi amma chavali anipistundi amma
మహా స్వామి వారిని నమ్ముకోండి. అంతా మంచే జరుగుతుంది.
అమ్మా దుర్గా ద్వాత్రిoశనామ మాలా స్తోత్రం ప్రతివారం 108 సార్లు చదువుతున్నాను
అందరూ చదువుకోవచ్చా అమ్మా...
ఏమైనా నియమాలు ఉన్నాయా..
దయచేసి చెప్పండమ్మా...
తల స్నానం కూడా చేయకుండానే చేసాను అమ్మ ఇన్నిరోజులు...
స్తోత్రం చేస్తున్నప్పుడు..తలస్నానం అక్కరలేదు ఆండీ...
Thank you so much amma🙏🙏
Amma ladies periods లో unnappudu Sothram and namalu chadhavavachha amma plz give me reply
వద్దు
👣👣👣👣👣🙏🙏🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼❤️💐
Kotikotiprnamalugurudevulaki
Me kutumbam channel lo cheralante yela madam
Subscribe చెయ్యాలి.
Mitho personal ga matldali amma ela matldali
మేడం గారికీ mail చెయ్యండి. తప్పకుండా సమాధానం చెప్తారు.
@@indranik.s.s5221 what was the email address ? Please help.
Meru avari matalu vinavaddu manchi vakklu evaruiena chapavachu, item lakapothe vinavaddu, dayachesi evari kinchaparachakandi please,
Na problem miku mail cheyalante ela amma
hema 5973@gmail com
@@nandurihemamalinihi Amma nenu Ami chesina kalisi ravadam ledu
Respect first ladies,she is not saying,periyar swamiji telling not she only
Amma Mee Gmail evvara please requested amma
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏