పల్నాడులో ఆ చిన్న ఇంటికి వెళ్లి, న్యూ ఇయర్ సర్ ప్రైజ్ ఇచ్చిన చంద్రబాబు... ఆ కుటుంబం సంతోషం చూడండి..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 63

  • @shekardunuka88
    @shekardunuka88 วันที่ผ่านมา +6

    రాష్ట్రం ముఖ్యమంత్రి సాధారణ వ్యక్తుల. ఒక ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం బహుశా దేశంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మాత్రమే సాధ్యం. జై జై బాబు

  • @jhansilakshmi9156
    @jhansilakshmi9156 3 วันที่ผ่านมา +62

    CBN ఆరోగ్యంగా ఆనందంగా వుండి 100 ఏండ్లు జీవించి మన రాష్ట్రాన్ని ప్రపంచం లో ఎదురు లేని శక్తిగా ఎదిగింది అన్పించుకోవాలి

  • @ssssss23434
    @ssssss23434 2 วันที่ผ่านมา +7

    చంద్రబాబు గారి ఎనర్జీని అందుకోడానికి మనం. ప్రయత్నిస్తాము

  • @vajjahalakrishnamurthy828
    @vajjahalakrishnamurthy828 2 วันที่ผ่านมา +20

    బాబు గారు,మీకు భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చు గాక

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 2 วันที่ผ่านมา +8

    బాబు గారు. మీరు సంపూర్ణ ఆయు .ఆరోగ్య ల తో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకొని వెళ్లి దేశంలో నే. మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలి. జై చంద్ర బాబు నాయుడు.

  • @naresh3187
    @naresh3187 3 วันที่ผ่านมา +27

    మీరు దేవుడు సర్..Real Administrator..పాలనా దక్షుడు

  • @DurgaRaoNedunure
    @DurgaRaoNedunure 2 วันที่ผ่านมา +3

    జై చంద్రబాబు బాబు అంటే ఇంటర్నేషనల్.... సార్ నేను కని పెడుతున్నాను మీలో ఒకప్పుడు చంద్రబాబు కన్నా ఇప్పుడు చంద్రబాబు సూపర్......

  • @subhash8143
    @subhash8143 2 วันที่ผ่านมา +5

    సిఎం అంటే ఇలా ఉండాలి మా సిబియన్ sir అందుకే గొప్ప లీడర్ అయ్యారు జై టీడీపీ

  • @nittururadhakrishna9127
    @nittururadhakrishna9127 3 วันที่ผ่านมา +26

    సర్ మీరు నిందు నూరేళ్ళు చల్లగా ఉండి ఇలాంటి పేద ప్రజలను ఎందరినో ఆదుకోవాలని కోరుకుంటున్నాను సర్

  • @Gopi_skater
    @Gopi_skater 3 วันที่ผ่านมา +9

    God bless you sir ,e video chustunte nayakudu ante Ila undali anipistundi ,Jai CBN sir

  • @SatyanarayanaMucherla-h3l
    @SatyanarayanaMucherla-h3l 2 วันที่ผ่านมา +1

    ప్రజల కోసం మీరు ఆరోగ్యం గా ఉండాలి సర్ m v v satya narayana

  • @Dayanand-z8h
    @Dayanand-z8h 3 วันที่ผ่านมา +8

    బేధలులేవువదాలులేవు.మాటలతోపనులుకావు.మనీషీమంచిదైతేమటతప్పనీదైతేకలమేకలసీరాదా.అందరిలోవుండీఆనందమేపంచిమేలేంచువాడివున్నా.జైజైతేలుదేశంజగతిలోవేలుగేదేశం

  • @raghupathibattu3724
    @raghupathibattu3724 3 วันที่ผ่านมา +16

    CM అంటే అట్లా వుండాలి

  • @KISHOREKUMAR-tz8tq
    @KISHOREKUMAR-tz8tq 3 วันที่ผ่านมา +8

    WONDERFUL

  • @venkatesh9501
    @venkatesh9501 3 วันที่ผ่านมา +8

    My salute for Chandrababu Naidu sir
    Really you are great sir

  • @srinivasy1217
    @srinivasy1217 3 วันที่ผ่านมา +14

    Jai Sri CBN ! Jai TDP !

  • @k.Venkatasubbarao-66
    @k.Venkatasubbarao-66 2 วันที่ผ่านมา +2

    కుటు0బ పెద్దన్న ! మన చంద్రన్న!

  • @rohith12823
    @rohith12823 3 วันที่ผ่านมา +10

    Salute baabu gaaru...naa kallu chemarchaayi..

  • @MrABN143
    @MrABN143 3 วันที่ผ่านมา +10

    Jai CBN 🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 2 วันที่ผ่านมา +3

    ముఖ్య మంత్రి ఇలా బయటికి రావాలి, ప్రజలతో మమేకం అవ్వాలి

  • @siddilabalasekhar2212
    @siddilabalasekhar2212 3 วันที่ผ่านมา +7

    Great CBN sir

  • @raomallikarjuna2520
    @raomallikarjuna2520 3 วันที่ผ่านมา +5

    Hats off CBN Sir for having counselled the deserving family who lost their father. Only able administrator will advise the youngsters like this.

  • @TheBikerDude2024
    @TheBikerDude2024 2 วันที่ผ่านมา +3

    Congratulations to AP people for electing a God-like leader CBN.
    ఆయన కు ku (CBN గారికి ) ప్రజలే ఊపిరి. నిజమైన ప్రజానాయకుడు.
    తెలుగు ప్రజల మహారాజు సీబీఎన్.

  • @vemunagaraju8621
    @vemunagaraju8621 2 วันที่ผ่านมา +1

    కులంలేదు మతం లేదు పేదవాడు అయితే చాలు మీ మనసు వాళ్ళకోసం వాళ్ళకు సహాయం చేయాలని తహతహా లాడిపొద్ది సార్ CBN గారు మీరు పేద ప్రజల పాలిటి దేవుడుసార్ అలాగే Ap ని స్వర్ణాంద్ర ప్రదేశ్ గా తేర్చి దిద్దండి అది మీరే తై నే చేస్తారు. సార్ మీరు నిండు నూరెళ్ళు జీవించాలని దేవుని ప్రార్థిస్తూన్నాను జై చంద్రబాబు గారు జైతెలుగుదేశం జయహానారావారి నారాసింహం జిందాబాద్ లోకేష్ బాబు జిందాబాద్ ప్రవన్ కల్యాణ్ గారు

  • @DurgaRaoNedunure
    @DurgaRaoNedunure 2 วันที่ผ่านมา

    ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు... బొబ్బిలి పులి లో పెద్ద ఎన్టీ రామారావు గారు లాగా ఉండేవారు సీరియస్ గా... కానీ ఇప్పుడు.... అల్లరి రాముడు లో చిన్న ఎన్టీఆర్ లాగా కలివిడిగా ఉంటున్నారు.. సూపర్ సార్ మీరు🎉🎉

  • @BabaTakkarpali
    @BabaTakkarpali 17 ชั่วโมงที่ผ่านมา

    Waaaaa

  • @TripuraTalkies
    @TripuraTalkies 2 วันที่ผ่านมา +2

    CBN meeru devudutho samanamu 100 grate life kavali

  • @MsuriMsurendra
    @MsuriMsurendra 2 วันที่ผ่านมา +1

    ఈయన గురించి తప్పుడు మాటలు మాట్లాడేది పుట్టగతులు ఉండవు దేవుడు శిక్ష వేస్తాడు మనిషి..వేకపోయిన

  • @balajirao3603
    @balajirao3603 3 วันที่ผ่านมา +3

    Hats Off, CBN garu. Atleast a family is directly benefitting due to your visits.

  • @karimullamohammad9863
    @karimullamohammad9863 3 วันที่ผ่านมา +7

    It's. Vijanari leader. A. P. C. B. N. Naidu ji congratulations. Hatup. Jai. T. D. P

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 2 วันที่ผ่านมา

    బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొక్కటే...
    కందువగు హీనాధికము లెందూ లేవు
    ఇందులో జంతుకులమింతా నొకటే❤❤❤ God bless All of us.

  • @dontaramesh8247
    @dontaramesh8247 3 วันที่ผ่านมา +4

    Great cm sir u ar always great good cm sir jai CBN jai bc jai gouda

  • @hafeezfarooqi9757
    @hafeezfarooqi9757 3 วันที่ผ่านมา +5

    Jai CBN

  • @k.Venkatasubbarao-66
    @k.Venkatasubbarao-66 2 วันที่ผ่านมา +2

    కరోనా పాలకులు చూడండిరా బాబు గారి పాలన?

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 2 วันที่ผ่านมา +2

    ఒకరికి ఎలక్ట్రికల్ ఆటో కొని ఇచ్చారు, ఇలా ఒక సీఎం వస్తే తెలుస్తుంది,

  • @rameshgaddam4295
    @rameshgaddam4295 3 ชั่วโมงที่ผ่านมา

    God bless you sir ❤🙌

  • @satyanarayanapatibandla9767
    @satyanarayanapatibandla9767 2 วันที่ผ่านมา +3

    LEGEND CBN SIR

  • @VenkatVenkatVenkat-u3v
    @VenkatVenkatVenkat-u3v 2 วันที่ผ่านมา +3

    Jai CBN garu

  • @rayavarapupadmavathi2398
    @rayavarapupadmavathi2398 3 นาทีที่ผ่านมา

    Jai jai j a I CBN❤❤❤❤❤

  • @maheshgoud8581
    @maheshgoud8581 2 วันที่ผ่านมา

    CBN Sir I am from Telangana Big fan Sir miku naku help Cheyandi Sir please

  • @rangaraonadendla1234
    @rangaraonadendla1234 2 วันที่ผ่านมา +1

    Super sir

  • @GudeReddisekhar
    @GudeReddisekhar 2 วันที่ผ่านมา

    That's CBN garu ✌️👌

  • @bellamthirupathireddy3106
    @bellamthirupathireddy3106 2 วันที่ผ่านมา

    Jay CBN

  • @nandamraja9945
    @nandamraja9945 2 วันที่ผ่านมา +1

    ఇది కదా ప్రజలకి కావాల్సింది.
    ప్రస్తుత రాజకీయాల్లో సీబీన్ గార్ని మించిన నాయకుడు లేడు. మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం గర్వించదగ్గ నాయకుడు.
    మన సీఎం గారు ట్రెండ్ set చేస్తారు.
    ఫాలో అవ్వరు. that is సీబీన్.

  • @Dama1972-lp7kz
    @Dama1972-lp7kz 2 วันที่ผ่านมา

    Great CM and long live sir 😍

  • @nirmalachintha4746
    @nirmalachintha4746 2 วันที่ผ่านมา

    Jai cbn sir

  • @srinathreddyjambula9459
    @srinathreddyjambula9459 2 วันที่ผ่านมา +1

    Jai cbn

  • @TheBikerDude2024
    @TheBikerDude2024 2 วันที่ผ่านมา +1

    Have not seen any leader.like CBN.

  • @imthiyazbasha6858
    @imthiyazbasha6858 2 วันที่ผ่านมา

    JAI CBN, GREAT C,M only on CBN daru GARU

  • @sreenugudibanda6591
    @sreenugudibanda6591 2 วันที่ผ่านมา

    CBN visionary leader

  • @CrazyBoyspavan2108
    @CrazyBoyspavan2108 2 วันที่ผ่านมา

    Jaicbn

  • @YGayathri-l9y
    @YGayathri-l9y 3 วันที่ผ่านมา +3

    Sarmeerusuper

  • @shaikshafi5585
    @shaikshafi5585 2 วันที่ผ่านมา

    State lo anni houses vunnayee Sir. One house ku help chesthe saripothundha sir.

  • @rajyalakshmik9102
    @rajyalakshmik9102 วันที่ผ่านมา

    ఏ ఊరు?

  • @hamsavijay8111
    @hamsavijay8111 2 วันที่ผ่านมา

    👍💯🤲✌️✌️♥️🙏🙏🙏🙏🙋

  • @GnaiduKannayya
    @GnaiduKannayya 2 วันที่ผ่านมา +1

    దేవుడా మాకు ఏమి అయ్యినా పరవాలేదు. మేము చనిపోయినా పరవాలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఇయర్స్ బ్రతికించినా మాకు పరవాలేదు. చంద్రబాబు నాయుడు గారు మాకు ధైర్యం. మాకు కొండంత అండ. ప్లీజ్ దేవుడా చంద్రబాబు నాయుడు గారిని ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా ఉండేటట్టు చేయి దేవుడా.

  • @esrsankar
    @esrsankar 2 วันที่ผ่านมา

    Indian legend leader only CBN

  • @SrinivasaraoKoutharapu
    @SrinivasaraoKoutharapu 2 วันที่ผ่านมา +3

    Jai CBN sir

  • @SpandanaGadagottu
    @SpandanaGadagottu 2 วันที่ผ่านมา

    Jai CBN

  • @anilkumar-tc2vy
    @anilkumar-tc2vy 2 วันที่ผ่านมา

    Great CBN sir