పోలీసుల రాకతో పారిపోయిన పిన్నెల్లి | Macharla MLA Pinnell Absconded | Search Operations Goes on

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ค. 2024
  • పోలింగ్‌ రోజున EVMను ధ్వంసం చేసి, అడ్డొచ్చిన వారిపై దాడులకు పాల్పడి విధ్వంసానికి పాల్పడిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. పిన్నెల్లిని పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నంలో హైడ్రామా నెలకొంది. ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి సమీపంలో వేచి ఉండటం........, బయటికి వచ్చిన కారును వెంబడించడం, కొంతదూరం వెళ్లాక ఆగిపోయిన కారులో పిన్నెల్లి కనిపించకపోవడం, అందులో ఉన్న డ్రైవర్, గన్‌మ్యాన్‌ పొసగని సమాధానాలు ఇవ్వడం... అంతా సినీ పక్కీని తలపించింది. పక్కా ప్రణాళికతో ఆయన పారిపోయినట్లు నిర్ధారణకు వచ్చిన ఏపీ పోలీసులు.........ఆయన్ను పట్టుకునేందుకు వేట కొనసాగిస్తున్నారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 128

  • @eswarsimma8333
    @eswarsimma8333 23 วันที่ผ่านมา +60

    పోలీసులు ప్రతిసారి ఎర్రిపప్పాలవుతుంటే వినడానికి చాలా బాధగా ఉంది😢😢😢

    • @hareeshmandepudi3784
      @hareeshmandepudi3784 23 วันที่ผ่านมา +5

      Mla ki police support vudi

    • @Indiann007
      @Indiann007 23 วันที่ผ่านมา +6

      Police le chetulara erripappulaga chesukunnaru

    • @Tulasiram23
      @Tulasiram23 23 วันที่ผ่านมา

      😂😂😂

    • @klroyal8854
      @klroyal8854 23 วันที่ผ่านมา

      Police lu samanya janala mida ne egiredi . ilanti valla athulu kuda pikaleru. Police ladi kukka batuku anthe

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 24 วันที่ผ่านมา +34

    పట్టుకోలేరు, ప్రయత్నాలు అనవసరం.(ప్రభుత్వ అండ వుంటుంది కనుక)

  • @user-vu3uf4np3g
    @user-vu3uf4np3g 23 วันที่ผ่านมา +27

    పిన్నెల్లి పరారికి సహకరించిన పోలిసు సిబ్బందిని కఠినంగా శిక్షించాలి.

  • @madeti
    @madeti 24 วันที่ผ่านมา +38

    వెనుకటికి ఒక గజదొంగ ముఖ్యమంత్రి ఇంట్లో ఉండేవాడు అని పుకారు ఉండేది ? 🎉

    • @sateeshlabala5103
      @sateeshlabala5103 23 วันที่ผ่านมา

      అలాంటి దొంగవు నువ్వే అయి ఉంటావు.. ఆ దొంగ ఓట్లు వేసింది నువ్వే అంట కదరా ..

  • @eswarsimma8333
    @eswarsimma8333 23 วันที่ผ่านมา +25

    పోలీసులు కంటే నేరస్థులే అడ్వాన్స్ గా ఉన్నారు😂😂

  • @rockey5519
    @rockey5519 23 วันที่ผ่านมา +22

    ఇలాంటి వాడిని అనర్హత వేటు వెయ్యాలి ఎలెక్షన్ కమిషన్ నిద్ర పోతుంది

  • @csrao6639
    @csrao6639 23 วันที่ผ่านมา +19

    కన్ను కప్పి కాదు మర్యాదగా సాగనంపిన వ్యవస్థలు

  • @teppalakrishnarao4658
    @teppalakrishnarao4658 23 วันที่ผ่านมา +10

    పోలీసులు ఉద్దేశపూర్వకంగానే పిన్నెల్లి కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పారిపోయేలాచేసారు. అతను ఎప్పటికీ దొరక్క పోవచ్చు.

  • @naveenbunny7638
    @naveenbunny7638 23 วันที่ผ่านมา +6

    AP లో పోలీసులు ఇంత చేతకాని వాళ్ళు అయ్యారా? మొత్తాన్ని చేంజ్ చేయాలా? ఎలక్షన్స్ టైం లో డెమోక్రసీ చచ్చిపోయింది

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 23 วันที่ผ่านมา +7

    పరార్ కాదు సెండ్ ఆఫ్.

  • @BM-vu2uf
    @BM-vu2uf 23 วันที่ผ่านมา +6

    పోలీసుల సహకారం లేకుండా హౌస్ అరెస్టులొ ఉన్నవాడు పారిపోగలడా ?

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 23 วันที่ผ่านมา +5

    పోలీసులు కన్నుగప్పి కాదు, పోలీసులు కన్ను కొట్టి తప్పించారు. మళ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేయించకూడదు. ఇతను ప్రజా ప్రతినిధి. మన ఖర్మ.

  • @Vijay-lq6ly
    @Vijay-lq6ly 23 วันที่ผ่านมา +5

    He is unfit
    EC has to disqualify

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 23 วันที่ผ่านมา +5

    🚨🚓 డిపార్ట్మెంట్ కి స్వతంత్రత లేదు. బానిసత్వం

  • @annajisakkhari9848
    @annajisakkhari9848 24 วันที่ผ่านมา +11

    AP lo police 60% corrupt ayepoyaru.

  • @srinivasavarma4087
    @srinivasavarma4087 23 วันที่ผ่านมา +8

    AP cs, పోలీస్ అందరి సపోర్ట్ తో పరార్, ఇప్పుడు షో చేసి చేతులు దులిపి మా పనిపోయిందని అని పించేస్తారు. EC కి పోలీస్ dept పై అదుపు లేదు.

  • @annajisakkhari9848
    @annajisakkhari9848 24 วันที่ผ่านมา +12

    Police kallu kappi kadhu,police helptho pararu 420 Gunda,Dan etc etc.

  • @mallikarjunaraonelapati113
    @mallikarjunaraonelapati113 23 วันที่ผ่านมา +2

    పోలీసుల సహకారంతో పారిపోయిన పిన్నెల్లి అని హెడ్డింగ్ పెట్టాలి

  • @muralikrishnapalteru8317
    @muralikrishnapalteru8317 23 วันที่ผ่านมา +1

    పోలీసులే ప్రజల కన్నుగప్పి పిన్నెల్లిని తప్పించారు. లేశమాత్రమైనా పరువూ విలువా లేకుండా చేసుకున్న పోలీస్ యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను😢

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 23 วันที่ผ่านมา +2

    పోలీసుల కన్నుగప్పి కాదు.. పోలీసుల సహకారంతో

  • @user-yz8xj9fg3m
    @user-yz8xj9fg3m 23 วันที่ผ่านมา +2

    ఎక్కడ ఉన్న వదలొద్దు... ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

  • @puttaputta610
    @puttaputta610 23 วันที่ผ่านมา +2

    ఆఫీసర్స్ పట్టుకోవాలంటే , 5 నిముషాల్లో పట్టుకుంటారు ,

  • @RameshBabu-vd9dj
    @RameshBabu-vd9dj 23 วันที่ผ่านมา +3

    దొరకడం కష్టం 😮😮

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 23 วันที่ผ่านมา +1

    పోలీస్ వారిని కన్ను కప్పి కాదు

  • @nilabatisavara1432
    @nilabatisavara1432 24 วันที่ผ่านมา +4

    Wowwwwww. Kya. Drama. Hai.....Ap police .E.C.CS ....main criminal party BJP YCHEAP ..GOOD DRAMA

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 23 วันที่ผ่านมา +2

    First, Car Drivers, Ni Detailed Enquiry Cheyyaali, Chaalaa Dhooram Car Journey, Cheesina Cardrivers Dhaggara Any Information Dhorakavachhu

  • @korrapatikrishnachaitanya4024
    @korrapatikrishnachaitanya4024 24 วันที่ผ่านมา +1

    First like first comment

  • @NVRKPrasadChiefEngineerAPCRDAN
    @NVRKPrasadChiefEngineerAPCRDAN 23 วันที่ผ่านมา +1

    Election Commission should suppress with Iron hand else Votes will lose confidence in the Election Process & Election Commission

  • @creativelogscdm2023
    @creativelogscdm2023 23 วันที่ผ่านมา

    Story balle undi

  • @sanjeevdiscovery
    @sanjeevdiscovery 23 วันที่ผ่านมา

    ఇలాంటి వారికి ఓటు వేసే వారికి బుద్ధి లేదు

  • @harikrishnakarri124
    @harikrishnakarri124 24 วันที่ผ่านมา +1

    Super 😂

  • @kadalik5448
    @kadalik5448 23 วันที่ผ่านมา

    Must be like the DJ Tillu escaped by the police😂😂

  • @munirathnamreddy3130
    @munirathnamreddy3130 23 วันที่ผ่านมา +1

    తప్పించుకున్నాడా ?తప్పించారా?

  • @muralikrishnapalteru8317
    @muralikrishnapalteru8317 23 วันที่ผ่านมา

    CS ను అటెండర్ స్థాయికి డిమోట్ చేయాలి 😂

  • @sivajyothi6997
    @sivajyothi6997 23 วันที่ผ่านมา +1

    What if his boss come back?

  • @user-xb2yn2pi5t
    @user-xb2yn2pi5t 23 วันที่ผ่านมา

    Nothing will happen as long as cs jawahar is there!!!
    Who stopped police not to enter inside house?

  • @sravankumarnaidu2617
    @sravankumarnaidu2617 23 วันที่ผ่านมา

    AP Police means he will be happily left India Happy Journey boss 🫡🫡

  • @Indian-lx5si
    @Indian-lx5si 23 วันที่ผ่านมา +1

    Africa poyi untadu

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 23 วันที่ผ่านมา

    పోలిసుల కన్నుగప్పి కాదు కనుసన్నల్లో నే తప్పించుకుంటారు ఎవరైనా, డబ్బు అనే ఆయుధం ఉండాలి, ఈ రోజుల్లో కాస్త ఆలోచించే సామాన్యుడు కూడా భారతదేశంలో జరిగే ఈ మాయలు గ్రహిస్తారు, ప్రతీ పౌరుడు ఒక police అయితే ఈ uniform పోలిసులు ఎందుకూ పనికిరారు, లేరు అక్కడ వుండరు అని తెలిసి గాలించడం పెద్ద joke

  • @NVRKPrasadChiefEngineerAPCRDAN
    @NVRKPrasadChiefEngineerAPCRDAN 23 วันที่ผ่านมา

    A law should come similar to PMLA to seize the properties of Election offenders. This is high time that such a law should be in force.

  • @Knowledgehappy
    @Knowledgehappy 23 วันที่ผ่านมา

    అంతా కలిసి game

  • @dvlnrao6638
    @dvlnrao6638 23 วันที่ผ่านมา

    Police veshalu,SEC FAILURE,PINELLI BROS ESCAPE WHAT AN ADMINISTRATION IN AP

  • @satish5958
    @satish5958 23 วันที่ผ่านมา

    Full video ra etv

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 23 วันที่ผ่านมา

    He is under police cover arrest sp Dysp ci n si n interrogate them in third degree suspend collecter

  • @creativelogscdm2023
    @creativelogscdm2023 23 วันที่ผ่านมา

    Ap ts police drama manchi interest ga undi

  • @fijiyogaprasad
    @fijiyogaprasad 23 วันที่ผ่านมา

    Plitical High Drama

  • @VENKATESWARLU_NUTHALAPATI
    @VENKATESWARLU_NUTHALAPATI 23 วันที่ผ่านมา +1

    అహహ, ఏమి ఈ కథ.

  • @seshubkl
    @seshubkl 23 วันที่ผ่านมา

    Press కన్ను కప్పి police లే పిన్నెల్లి ని దాచిపెట్టారు
    Shame 🥵🥵PRESS 🥵🥵🥵
    PINNILLI HERO PRESS ZERO 🥵🥵🥵🥵

  • @urstezzz
    @urstezzz 23 วันที่ผ่านมา +1

    Antha mogadaythey paripovada enduku

  • @koritalamahalakshmi1071
    @koritalamahalakshmi1071 23 วันที่ผ่านมา

    Police kallugappi kaduandi valla sahakaram tone vellaru anipistunnadi.

  • @sarveswaralingam4159
    @sarveswaralingam4159 23 วันที่ผ่านมา

    Ante ithaniki full support vundi vembadinchetappudu yela paripothadu??

  • @basavarajudora8298
    @basavarajudora8298 23 วันที่ผ่านมา

    Police helped him to escape.

  • @Potru_prabhudharan_
    @Potru_prabhudharan_ 23 วันที่ผ่านมา

    Aha black Scorpio 🔥

  • @gopalyv3588
    @gopalyv3588 23 วันที่ผ่านมา

    Ante odilesara?

  • @gvsr8911
    @gvsr8911 23 วันที่ผ่านมา

    Nobody arrest because back by Jagan

  • @surendrarama2095
    @surendrarama2095 23 วันที่ผ่านมา

    ఇంకా పోలీస్ సహకరిస్తున్నారు కాబట్టే. ఈ నాటకాలు... ఇంకెప్పుడు రా.

  • @RamaKrishna-sd6vq
    @RamaKrishna-sd6vq 23 วันที่ผ่านมา

    Police are helping him to leave india safely

  • @suryakiran9208
    @suryakiran9208 23 วันที่ผ่านมา

    Jagan is this MLA still a valid candidate to contest for election ?

  • @MyLearnExplor
    @MyLearnExplor 23 วันที่ผ่านมา

    AP police worst in indis

  • @damodargangarapu5635
    @damodargangarapu5635 23 วันที่ผ่านมา

    పోలీసు పెద్దల సహకారం లేకుండా పిన్నెల్లి పరిపోతాడా .T V మైక్ ముందు మీసాలు తిప్పిన పిన్నెల్లి ఇప్పుడు పిల్లిలాగా జారుకున్నాడు.
    అంతే లే ఇక అందరూ అస్సాం. అంబటి గాడికి నాలుగు బూట్ వేట్లు పడితే నిజాలు చెప్తాడు.

  • @gopimyla469
    @gopimyla469 20 วันที่ผ่านมา

    Kannu enduku gappali informers police dept lo ne unte

  • @shivas4831
    @shivas4831 23 วันที่ผ่านมา +1

    I think they have the information ... someone helped him to run

  • @user-qb4gj5yd1b
    @user-qb4gj5yd1b 23 วันที่ผ่านมา

    Police gave escort him and helped him to escape

  • @msrspices6653
    @msrspices6653 23 วันที่ผ่านมา

    Antha drama

  • @user-nj9ll8cw8w
    @user-nj9ll8cw8w 23 วันที่ผ่านมา

    Laxmi narasimha cenima lo prakash Raj la undi paaripovadam chustunte

  • @venkateswarluarikatla9914
    @venkateswarluarikatla9914 23 วันที่ผ่านมา

    Idi antha indian government game,pai vari anda chusukoni ila petregi pothunnaru

  • @annajisakkhari9848
    @annajisakkhari9848 24 วันที่ผ่านมา +1

    AP lo police dongalu paddaru.prajala mana pranalu,Bangaram,aasthulu,Boomlu jara badram.

  • @venkateswararaoadabala9532
    @venkateswararaoadabala9532 23 วันที่ผ่านมา

    Emi karmara Babu tappulu annitiki punishment ikkade ee bhoomi meede untaadi ekkuva time kontaandilo/takkuva timelo kontamandiki Maha Bharat Disney Hot star lo choodandi andariki Anni telustai

  • @srinivasrao5544
    @srinivasrao5544 23 วันที่ผ่านมา +3

    Police drama

  • @koteswararaodevarala3069
    @koteswararaodevarala3069 23 วันที่ผ่านมา

    Police persons are support to Y S R C P

  • @vemunagaraju8621
    @vemunagaraju8621 23 วันที่ผ่านมา

    Pinnelli paripoledhu poliec varu saganamparu pakka plan vadu veelaku dhorakadu

  • @narendharputta2703
    @narendharputta2703 23 วันที่ผ่านมา +3

    June 4 varaku police lu patukunatu natistharu vadu pariponatu natistharu jagan gadu gelisthe case close lekunte nenu ekkadiki vellaledhu intlone unna antadu anthe

  • @user-wb7ev8jk3v
    @user-wb7ev8jk3v 23 วันที่ผ่านมา

    E tv ki yento full badhaaa

    • @umamahesh8302
      @umamahesh8302 23 วันที่ผ่านมา +1

      Neekento antha Noppi😮😮

  • @divakarpandula4252
    @divakarpandula4252 23 วันที่ผ่านมา

    Ekadiki pothadu inka rara?? 😅😅 MLA ga odipothda?

  • @Shreeja-qy9uh
    @Shreeja-qy9uh 23 วันที่ผ่านมา

    KOJJA Reddy 😂😂😂😂😂😂

  • @javeedshaik1004
    @javeedshaik1004 23 วันที่ผ่านมา

    Poni dalideam vadili poindi desham vadili povali vadu😂😂😂

  • @srini203
    @srini203 23 วันที่ผ่านมา

    Full drama

  • @srikanthkudipudi6525
    @srikanthkudipudi6525 23 วันที่ผ่านมา

    Dhammui kuda ledu veedu MLA na😂

  • @fijiyogaprasad
    @fijiyogaprasad 23 วันที่ผ่านมา

    High drama news

  • @valluriharish2
    @valluriharish2 23 วันที่ผ่านมา

    Vadivi, intlovallavi, close relatives bank accounts, pass ports block cheyalanna idea kooda police ku raledante, idi nijam ga drama ne, youtube lo sensation chesi mana time waste cheyatame..

  • @bsnaidubsnaidu6309
    @bsnaidubsnaidu6309 23 วันที่ผ่านมา +1

    దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నీ దౌర్జన్య పూరితం చేస్తున్నాయి

    • @kirankumar4049
      @kirankumar4049 23 วันที่ผ่านมา

      Koderripuka mode bjp worst ra vade nunche ede anta

  • @klroyal8854
    @klroyal8854 23 วันที่ผ่านมา +1

    EC anedi oka comedy aipoyindi e rojullo

  • @NarsimhaMurthy-xj8rv
    @NarsimhaMurthy-xj8rv 23 วันที่ผ่านมา +1

    Police lu pinnelli ni arrest chese uddesham ledu. Jagan reddy police lo to drama adistunnadu

  • @ShaikBabu-ld3ph
    @ShaikBabu-ld3ph 23 วันที่ผ่านมา

    Policelantha ysrcp members

  • @RamNaresh-bv3ju
    @RamNaresh-bv3ju 23 วันที่ผ่านมา +1

    Rip ycp fans

  • @ShaikBabu-ld3ph
    @ShaikBabu-ld3ph 23 วันที่ผ่านมา

    Policelantha ysrcp members