t.me/My_Channel_Tirupathi - Telegram link 1 t.me/Mychanneltirupathi - telegram link 2 instagram.com/mychanneltirupathi/?hl=en instagram 👆 తిరుపతి, తిరుమలలో జనవరి 9 న ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీ : టిటిడి ఈవో - జనవరి 10, 11, 12 తేదీలకు 1.20 లక్షల సర్వదర్శనం టోకెన్లు - ఈ టోకెన్లు జనవరి 9 వ తేదీన ఉదయం 5 గంటలకు జారీ. - మూడు రోజుల తర్వాత ఏరోజుకారోజు ముందు రోజు జారీ - టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదు • తిరుపతిలోని 8 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను తనిఖీ చేసిన టిటిడి ఈవో, అదనపు ఈవో తిరుపతి, 2024 డిసెంబర్ 25: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి ఈవో శ్రీ శ్యామలరావు వెల్లడించారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు చేస్తామని, తదుపరి రోజులకు ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, మునిసిపల్ గ్రౌండ్, శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, ఎం.ఆర్. పల్లి స్కూల్ లతో పాటు తిరుమలలో బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ లో తిరుమల స్థానికుల కొరకు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్ లను జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు. కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. సర్వదర్శనం టోకెన్ల కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శించుకోవాలని విజ్ఞప్తి. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టిటిడి అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, టిటిడి జేఈవో శ్రీమతి గౌతమి, జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, సివిఎస్వో శ్రీ శ్రీధర్ లతో కలిసి ఈవో తనిఖీ చేశారు. ఈవో వెంట సీఈ శ్రీ సత్యనారాయణ, ఎస్.ఈ శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ మనోహర్, ట్రాన్స్ ఫోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి, తదితర టిటిడి అధికారులు, పోలీసు, రెవిన్యూ అధికారులు ఉన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Madam 15th roju darshanam chesukovali antae jan 15th day morning tesukovala 15th jan tickets epudu tesuko mantaru. Alagae yahe locations lo istharu sir and yahe time lo istharu sir kastha chepandi. ALAGAE DAILY ENI TOKENS ISTHARU madam. ALAGAE homam tickets offline 50 istharu kada adi yahe place lo istharu and yahe time ki istharu. andi.
hi andi memu next month 16th veltunam frnds tho but darshanm tickets lev akada tickets try chestam veli but dorkapotyee free darshanam kuda unda andi plz replay andi
Hi, memu February special Darshanam 300rs ticket chesamu,maa Amma Peru naa ticket lo ,naa Peru ma amma ticket lo vachindhi, name incorrect ga vunaee. Maku darshnam ki allow chesthara
Maku january 14th 12pm 300rs darsanam tickets book ayyayi memu 14th morning 2 o'clock ki 15th SSD tokens tisukovacha mem , second day kuda darsanam ayyinatlu vuntundiga please reply ivvandi
Madam I booked the Sri Govindarajaswamy Temple-Tirupathi also direct I can go to tirumala for special entry darshan plz help me my booked date is 14 Jan in next month
whatsapp.com/channel/0029VaUMDRl5Ejy14QQzOv1G -WHATSUP
t.me/My_Channel_Tirupathi - Telegram link 1
t.me/Mychanneltirupathi - telegram link 2
instagram.com/mychanneltirupathi/?hl=en instagram
👆 తిరుపతి, తిరుమలలో జనవరి 9 న ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీ : టిటిడి ఈవో
- జనవరి 10, 11, 12 తేదీలకు 1.20 లక్షల సర్వదర్శనం టోకెన్లు
- ఈ టోకెన్లు జనవరి 9 వ తేదీన ఉదయం 5 గంటలకు జారీ.
- మూడు రోజుల తర్వాత ఏరోజుకారోజు ముందు రోజు జారీ
- టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదు
• తిరుపతిలోని 8 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను తనిఖీ చేసిన టిటిడి ఈవో, అదనపు ఈవో
తిరుపతి, 2024 డిసెంబర్ 25: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి ఈవో శ్రీ శ్యామలరావు వెల్లడించారు.
జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు చేస్తామని, తదుపరి రోజులకు ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు.
తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, మునిసిపల్ గ్రౌండ్, శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, ఎం.ఆర్. పల్లి స్కూల్ లతో పాటు తిరుమలలో బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ లో తిరుమల స్థానికుల కొరకు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్ లను జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు.
కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. సర్వదర్శనం టోకెన్ల కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శించుకోవాలని విజ్ఞప్తి.
తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టిటిడి అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, టిటిడి జేఈవో శ్రీమతి గౌతమి, జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, సివిఎస్వో శ్రీ శ్రీధర్ లతో కలిసి ఈవో తనిఖీ చేశారు.
ఈవో వెంట సీఈ శ్రీ సత్యనారాయణ, ఎస్.ఈ శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ మనోహర్, ట్రాన్స్ ఫోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి, తదితర టిటిడి అధికారులు, పోలీసు, రెవిన్యూ అధికారులు ఉన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Madam 18th vasthunam aythe aroju 8 ki akada untam tickets dorkuthaya madam reply please
Madam we planning for darshana on jan 11
When we have to collect ssd ticket... jan 10 or jan 11..mornings..?
Madam 15th roju darshanam chesukovali antae jan 15th day morning tesukovala 15th jan tickets epudu tesuko mantaru.
Alagae yahe locations lo istharu sir and yahe time lo istharu sir kastha chepandi. ALAGAE DAILY ENI TOKENS ISTHARU madam.
ALAGAE homam tickets offline 50 istharu kada adi yahe place lo istharu and yahe time ki istharu. andi.
No only 3
Srinivasam
Vishnunivasam
Bhudevi complex
Hi madam 13 th roju tokens 12 th ee time ki release chestaru cheppagalaru
Early morning 2am
Thank you sister
hi andi memu next month 16th veltunam frnds tho but darshanm tickets lev akada tickets try chestam veli but dorkapotyee free darshanam kuda unda andi plz replay andi
No free darshan
Madam jan 13th to 19th tokens yahe place lo istharu chepaledu andi and tinings chepandi
No only 3
Srinivasam
Vishnunivasam
Bhudevi complex
E ssd token tho 10 roju darshanam entha time pattochu andi?
3 to 4 hours
Madam, I got Special Entry Darshan ticket for 14th January 9 PM slot. If I try for SSD QUE at 2 am for 15/16 darshan - System will allow Me or Not ?
Jan 13th to 19th kuda motham 91 counters untaya r else emaina counters tagisthara madam
No only 3
Srinivasam
Vishnunivasam
Bhudevi complex
Madam Ji vaikunth ekadashi ki tikit mil sakte hai kya reply please 300bali
Take Sarvadarshan tokens
Hi, memu February special Darshanam 300rs ticket chesamu,maa Amma Peru naa ticket lo ,naa Peru ma amma ticket lo vachindhi, name incorrect ga vunaee. Maku darshnam ki allow chesthara
No problem
Adhar correct ఉంటే చాలు
19th na vastunam aroje ssd tickets dorukutaya plz reply maku 300rs tickets dorakaledhu
Yes try cheyandi
Govinda🙏🙏
madam jan 19th ki tickets kavalante aroju early morning istara lekunte aa munudu roje tisukovala
One day before
Maku january 14th 12pm 300rs darsanam tickets book ayyayi memu 14th morning 2 o'clock ki 15th SSD tokens tisukovacha mem , second day kuda darsanam ayyinatlu vuntundiga please reply ivvandi
Yes
@@MyChannelTirupati thankyou mam 🙏🙏❤️
Your video's are so useful mam thank you for posting
Thanks for watching
Govinda Govinda
Memu 13 th na darshanam cheyinchukovali ante eppudu tokens estharu 12 th morning or 13 th morning
12 morning
మేడం మేము డిసెంబర్ నెల 14న ssd టికెట్ తీసుకొని ఉన్నాము
మరల జనవరి 11న Ssd టికెట్ ఇస్తారా చెప్పండి
SSD tokens yae rojukii aa rojae esthara
Or
Else tomorrow vi today kuda esthara aala esthae tomorrow ki vachae vallaki vuntae estharu laekuntae laeydha
One day before
కానీ 8 వ తేదీ అర్ధరాత్రి నుండే ఇస్తారు
Akka please tell us how can we book offline hommam tickets for 13th January
Alipiri gosala 6am counters daily
అమ్మ వారి దర్శనం ticket వుంటే ఆన్లైన్ లో room book చేసుకోవచ్చా
No
Tirumala lo rooms when release for vaikunta ekadisi jan 10 to 19??
Online lo release cheyaru.
Tirumala lo CRO office lo istharu
Tirupati rooms
Padmavathi అమ్మవారి దర్శనం ticket వుంటే తిరుపతి లో రూం online lo book చేసుకోవచ్చా
No online booking
I want darshan at 18 when i should collect token 17 mrng or 18 mrng
17
Madam continue isthara token ayipoya varku 3 days ki memu 10th morning chekuntam tirupathi ki I mean early morning 4 I clock ki
Continue for first 3 days
@MyChannelTirupati thank you madam
Akka im going on 13th for darshan so when should I take ssd token
Yes
గోవిందా గోవిందా🙏
13 darshanam ku tickets 12 morning estharaa
Yes
Madam I booked the Sri Govindarajaswamy Temple-Tirupathi also direct I can go to tirumala for special entry darshan plz help me my booked date is 14 Jan in next month
If you have tirumala darshan ticket, u can go
Is there or not to go special entry darshan
@@MyChannelTirupati Amma eh time nundi line Loki allow chestaru ?
Sister 10th morning Tirupati coming 11th ssd tokens available Sister
Try cheyandi
Timings akka
వైకుంఠ ద్వారం టోకెన్లు 8 జనవరి నుండి 9 జనవరి కి మార్చారు గమనించగలరు.
5am
ఎవరి టిక్కెట్లు వల్లే తిస్కోవాలా లేడా .ఒక్కరు వెళ్లి ఫ్యామిలీ వల్ల అందరి టిక్కెట్లు తీసుకోవచ్చా.కొంచం చెప్పండి మేడమ్
ఎవరి ticket వారు మాత్రమే తీసుకోవాలి
గోవిందా! గోవిందా! గోవిందా!
Medam only Tirupati vallakena or All states all District vallaki Distribute chestra Theliyajeyagalaru
All states
Madam 8 th na annaru mundu video lo
Yes now changed
@@MyChannelTirupatimadam ttd vallu 8th antunaru
meru 9 th antunaru koni videos lo matram 8 th antunaru plz give us the clarity
👆వైకుంఠ ద్వారం టోకెన్లు 8 జనవరి నుండి 9 జనవరి కి మార్చారు గమనించగలరు.
Madam News lo 8th anni annaru mari meru 9th antaru enti
👆వైకుంఠ ద్వారం టోకెన్లు 8 జనవరి నుండి 9 జనవరి కి మార్చారు గమనించగలరు.
5am
Thank you mam
heavy Q lines tattukoleka pothey, 8th roje mundugane ichestharu as it happened last 3 years
True