శబరీషా శెరను వేడెద | jangireddy ayyappa songs| | ayyappa songs 2024 | latest ayyappa songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 186

  • @pyatasrinivas9269
    @pyatasrinivas9269 2 ปีที่แล้ว +60

    శబరీషశరణువేడెదా నాస్వామి
    శబరికొండ దారిచూపవా
    నీకరుణతో... నీస్మరణలో...
    నీకరుణతో నీస్మరణలో నీదీక్షబట్టితిని
    కోరస్...నీకరుణతోనీస్మరణలోనీదీక్షబట్టితిని
    నీశరణుఘోషలు నా అనువణువు నిండంగా
    "శబరీష శరణువేడెద"
    పేదోల్లఇంటిలొ పుట్టినవాడను
    కొరస్... స్వామియే అయ్యప్ప
    కరువుగడ్డలో పెరిగినబిడ్డను
    కోరస్...స్వామియేఅయ్యప్ప
    కూలిజేస్తెగాని కడుపునిండదయ్య
    కోరస్....స్వామియే అయ్యప్ప
    కాలమెల్లదీసె కష్టజీవినయ్య
    కోరస్...... స్వామియే అయ్యప్ప
    మాపల్లెకోవెలలోన నీపాటవినానయ్య
    ఓమంచిరోజులోన పడిపూజకన్నానయ్య
    కలలోనీరూపం కంటినిమణికంఠ
    కోరస్...శరణం శరణం స్వామి శరణం
    ఓ..... మావూరిస్వాములనిష్ఠలుజూసి నీమాలవేసితిఅయ్యప్ప నీలీలజూసితి అయ్యప్ప
    "శబరీష శరణువేడెద"
    శక్తివునంతనే సేవలుజేతును
    కోరస్...... స్వామియే అయ్యప్ప
    భక్తిమీరనీకుభజనలుజేతును
    కోరస్....స్వామియే అయ్యప్ప
    కొట్టమింటిటలోనే కొలిసిమొక్కుతాను
    కోరస్....స్వామియే అయ్యప్ప
    కాయసక్కెరిచ్చి కళ్లారజుతును
    కోరస్....స్వామియే అయ్యప్ప
    కట్నాలుకానుకలనీ కొరబోకుస్వామినన్ను
    కలిగినోన్నిగానూనెను అలుగబోకుస్వామినీవు
    నీదివ్యదీపమే ఆరనీయ మణికంఠ
    కోరస్...శరణం శరణం స్వామి... శరణం
    ఓ...ఆపద్భాందవ అనాధరక్షక ఆదుకోవయ్యా అయ్యప్ప అభయమీయవా అయ్యప్ప
    "శబరీష శరణువేడెదా"
    బంతిపూలుదెచ్చి బాగపూజింతును
    కోరస్... స్వామియేఅయ్యప్ప
    ఆవుపలుపోసి ఆరాధింతును
    కోరస్... స్వామియే అయ్యప్ప
    పీటమీదనీకు పూటపూటపూజ
    కోరస్...స్వామియే అయ్యప్ప
    పల్లెపాటల్లోన పెటతుళ్ళిఆట
    కోరస్...స్వామియే అయ్యప్ప
    నాతల్లిరుణముదీర్చే వరమియ్యిస్వామినీవు
    నాతండ్రి ఆశలుపండే అదృష్టమియ్యి నాకు
    నాచీకటిఇంటా జ్యోతిగామణికంఠ
    కోరస్...శరణం శరణం స్వామి షరణం
    ఓ....హరిహారపుత్రా ఆనందరూప పుణ్యమునీయవ అయ్యప్ప
    నా పున్నమినీవే అయ్యప్ప
    "శబరీష శరణువేడెదా"

  • @ramachandram6479
    @ramachandram6479 10 หลายเดือนก่อน +15

    మానవజన్మ ఎత్తినందుకు అయ్యప్ప సేవ చేసే సేవ చేసే భాగ్యం కలిగింది స్వామియే శరణమయ్యప్ప

  • @vickeyvickey2774
    @vickeyvickey2774 22 วันที่ผ่านมา +1

    శబరీశ శరణు వెడేదా నా స్వామి..
    శబరి కొండ దారి చుపావా....(2)
    నీ కరుణతో.... నీ స్మరణలో.....
    నీ కరుణతో నీ స్మరణలో.. నీ దీక్ష పట్టితీని..
    నీ శరణు గోషాలు నా అణువణువు నిండంగా..
    (శభరిష)..
    పేదోల్ల ఇంటిల పుట్టిన వాడను...
    స్వామియే అయ్యప్ప....
    కరువు గడ్డలో పెరిగిన బిడ్డను...
    స్వామియే అయ్యప్ప....
    కూలీ చేస్తే గాని కడుపు నిండదయ్యు..
    స్వామియే అయ్యప్ప....
    కాలం ఎల్లదిసే కష్టజీవినయ్య....
    స్వామియే అయ్యప్ప...
    మా పల్లె కోవెలలోన నీ పాట విన్ననయ్య ...
    ఓ మంచి రాజులోనా పడి పూజ గన్ననయ్య(2)
    కలలో నీరూపం కంటినే మణికంఠ...
    ఓ మా వూరి స్వాముల నిష్టలు చూసి నీ మల వేసితి అయ్యప్ప ..నీ లీల చుసితి అయ్యప్ప....
    శక్తి ఉన్నంతనే సేవలు చేదును...
    స్వామియే అయ్యప్ప....
    భక్తి మీద నికు భజనలు చేదును..
    స్వామియే అయ్యప్ప....
    కొట్టం ఇంటిలోనే కొలిసి మొక్కుతాను.....
    స్వామియే అయ్యప్ప....
    కాయ సక్కేరిచి కండ్లరా చూద్దును...
    స్వామియే అయ్యప్ప....
    కట్నాలు కానుకలు అని కొరబోకు స్వామి నన్ను
    కలిగినొన్ని కాధు నేను అలగబోకు స్వామి నీవు
    (2)
    నీ దివ్య దీపాన్ని ఆరానియ మణికంఠ...
    ఓ అపద్భందవా అనదరక్షక ఆదుకోవయ్యా అయ్యప్ప.... అభయమీయవ అయ్యప్ప....
    ( శబరిశా శరణు వెదేద)
    బంతిపూలు తెచ్చి భగ పుజితును...
    ఆవు పాలపోసి ఆరతిధును...
    పీత మీద నికు పూట పూట పూజ...
    పల్లె పాటల్లోనా పేటతుళ్ళి ఆట....
    నా తల్లి ఋణము తీర్చే వరమియి స్వామినీవు
    నా తండ్రి ఆశలు పండే అదృష్టo ఇయ్యి నాకు.
    నా చీకటి ఇంటి జ్యోతిగా మణికంఠ....
    ఓ హరి హర పుత్ర ఆనందరూపా పున్యమునీయవ అయ్యప్ప పున్నమి నీవే అయ్యప్ప.... ( శబరిషా..)..

  • @nagarajugoud2252
    @nagarajugoud2252 ปีที่แล้ว +3

    Om SRI Swamiye Sharanam Ayyappa

  • @rupeshchiliveri
    @rupeshchiliveri 10 วันที่ผ่านมา

    అద్భుతమైన పాట.,

  • @praveenmudirajpraveenmudir7228
    @praveenmudirajpraveenmudir7228 2 ปีที่แล้ว +4

    Super 👌 swamy Sharanam aayyapa 🙏🙏🙏🚩🚩🚩

  • @shivaramamarchintha4927
    @shivaramamarchintha4927 ปีที่แล้ว +9

    శబరిష శరణు వెడదా నా స్వామి.........ఈ పాట వింటుంటే నా మనసంతా పులకరించి పోతుంది గురు స్వామి.............మీ....శివరాం గురుస్వామి .మక్తల్.నారాయణ పేట .జిల్లా.తెలంగాణ....💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @maheshv3844
    @maheshv3844 2 ปีที่แล้ว +2

    Swamiye Saranam Ayyappa Jangi Reddy

  • @LOCAL_BOY3
    @LOCAL_BOY3 2 ปีที่แล้ว +10

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప అయ్యప్పకు పేదవాడు ఉన్నవాడు అనే తేడా లేదు ఉన్నది ఒకటే స్వామియే శరణమయ్యప్ప

  • @JaiNTR...
    @JaiNTR... ปีที่แล้ว +3

    తకధిమితోమ్ తలలమొత ఈ పాట HD audio pettandi please jangi Reddy Anna Garu ❤

  • @cramesh9871
    @cramesh9871 2 ปีที่แล้ว +2

    Swmy sheranam ayaapa
    Song padinna swamiki Padalecki vandanam

  • @lalukeyboard4040
    @lalukeyboard4040 2 ปีที่แล้ว +3

    Supar swamy

  • @bhaskarreddy6118
    @bhaskarreddy6118 2 ปีที่แล้ว +2

    Swamiye Sharanam ayappa

  • @charankamatam6053
    @charankamatam6053 2 ปีที่แล้ว +2

    Supparr ravi mama

  • @raghuykpking7515
    @raghuykpking7515 2 ปีที่แล้ว +6

    గుండె పిండేసిన ఈ పాట జీవిత ధన్యము

    • @bhajanatvtelugu
      @bhajanatvtelugu  2 ปีที่แล้ว +1

      Thank you for your 👍🏻👍🏻👍🏻

    • @bhajanatvtelugu
      @bhajanatvtelugu  2 ปีที่แล้ว

      Miru unna whatsup group lallo shaire cheyyandi plz

  • @DjHariSmiley134
    @DjHariSmiley134 29 วันที่ผ่านมา

    Super song

  • @sandeeppogula3010
    @sandeeppogula3010 2 ปีที่แล้ว +2

    Swami saranam Ayyappa

  • @simhachalamneyyala-gs5ml
    @simhachalamneyyala-gs5ml ปีที่แล้ว +1

    Super swmu

  • @jaganchina813
    @jaganchina813 2 ปีที่แล้ว +2

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @dramesh7444
    @dramesh7444 20 วันที่ผ่านมา

    Super.swamyi

  • @srikanthpundusrikanthsp4202
    @srikanthpundusrikanthsp4202 2 ปีที่แล้ว +3

    ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప 🙏

  • @5_stat_Mani_official
    @5_stat_Mani_official 2 ปีที่แล้ว +2

    Om Sri Swamy ye sharanam Akkayya 🙏🏻

  • @madhavkurmana4108
    @madhavkurmana4108 ปีที่แล้ว +1

    Swami chala baga paadaru.. roju antha ee okka paate repeated ga vinnanu...malli malli vinalanipistundi swami...

  • @gundapuneniramarao2306
    @gundapuneniramarao2306 7 หลายเดือนก่อน +1

    Super song swamy❤❤❤❤

  • @BhaskarBhaskar-k6w
    @BhaskarBhaskar-k6w หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @hariprasd4241
    @hariprasd4241 2 ปีที่แล้ว +2

    Super anna swamy

  • @VinodKumar-gw7qe
    @VinodKumar-gw7qe ปีที่แล้ว +1

    E pata padidhi evaro kani naku thileyadhu kani nenu ayyappa bakthuni varike marthyam ayyappa villa vella AASISULL undu kaka swamy saranam ayyappa🙏🙏🙏🙏 ayyappa

  • @MadhaviVilasagaram-i1b
    @MadhaviVilasagaram-i1b หลายเดือนก่อน

    Very nice song

  • @praveenyadavofficial6538
    @praveenyadavofficial6538 2 ปีที่แล้ว +2

    Om sri swamiye sharanam ayyappa

  • @chinnysupreeth5255
    @chinnysupreeth5255 2 ปีที่แล้ว +1

    Swami sharanam swami mi voice chala bagundhi inka ayyappa patalu padali ani korukuntuna🙏

  • @ChJhansi-e8b
    @ChJhansi-e8b ปีที่แล้ว +2

    లిరిక్స్ ఇచ్చారు మీకు నమో నమః

  • @chintumr_failur_ka_king_0940
    @chintumr_failur_ka_king_0940 2 ปีที่แล้ว +2

    Editing super

  • @beerapollamahipal9220
    @beerapollamahipal9220 2 ปีที่แล้ว +3

    Super ❣️❣️

  • @ksantoshkumar1139
    @ksantoshkumar1139 2 ปีที่แล้ว +2

    Swamy saranam ayyappa super ga vndi song🙏🙏

    • @bhajanatvtelugu
      @bhajanatvtelugu  2 ปีที่แล้ว

      Vere group lallo koncham shaire cheyyandi song ni plz

  • @sriramulu6588
    @sriramulu6588 ปีที่แล้ว +1

    Very nice Song Brother Nice Tone.....

  • @devarakondasrinu3695
    @devarakondasrinu3695 2 ปีที่แล้ว +1

    Super Anna sami

  • @SureshKumar-c8w3m
    @SureshKumar-c8w3m หลายเดือนก่อน

    👏🌷🌹

  • @durgaprasadprasad4613
    @durgaprasadprasad4613 2 ปีที่แล้ว +2

    Swami saranam ayyappa

    • @bhajanatvtelugu
      @bhajanatvtelugu  2 ปีที่แล้ว

      Miru unna whatsup group lallo shaire cheyyandi plz

  • @chshekar2940
    @chshekar2940 2 ปีที่แล้ว +44

    పాట పాడిన స్వామికి పాదాభివందనాలు ఎంత మధురంగా ఉందంటే స్వామి హార్ట్ టచింగ్ సాంగ్ స్వామియే శరణమయ్యప్ప

  • @nalikalsumantj170
    @nalikalsumantj170 2 ปีที่แล้ว +1

    Swamy sharanam Ayyappa 🙏🙏🙏🙏

  • @Nani__777
    @Nani__777 ปีที่แล้ว +2

    Swamiye Sharanam ayyappa 🚩🙏🚩❤️

  • @BoyaVenkatesh-uv5ju
    @BoyaVenkatesh-uv5ju 2 หลายเดือนก่อน +1

    ఓం సామ్యే శరణం అయ్యప్ప

  • @praveenmudirajpraveenmudir7228
    @praveenmudirajpraveenmudir7228 ปีที่แล้ว +1

    Super song swamy Sharanam ayyappa 🙏🙏🙏

  • @Mylapalliseetha-xo1ro
    @Mylapalliseetha-xo1ro ปีที่แล้ว +2

    Na Bangaru brtha appudu ninne thalushukuntaru Swami alntti mavariki fever vachindi Swami thavarga thaggela cheyi Swami meeku padhabee vandhanam thendree 🌹🌺🌹🙏🌹🙏🙏

    • @bhajanatvtelugu
      @bhajanatvtelugu  ปีที่แล้ว +1

      Swamiye sharanam ayyappa 🕉️🕉️

  • @KompaliSaikiran
    @KompaliSaikiran 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bsudharshan1016
    @bsudharshan1016 2 ปีที่แล้ว +1

    Super song

  • @yakalashiva7046
    @yakalashiva7046 2 หลายเดือนก่อน +1

    Na pranam unnantha varaku e pata na manasulo meduluthu untadhi swami miki ela na kanti neetitho miku padabisekham cheyyali swami ee pata adbutham ga rasinaru swami

  • @ksantoshkumar1139
    @ksantoshkumar1139 2 ปีที่แล้ว +3

    Janagi reddy swamy super ga padaru e song me voice super 😘

  • @longarimalleshmallesh6022
    @longarimalleshmallesh6022 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @sirgapurvenkatesh6070
    @sirgapurvenkatesh6070 ปีที่แล้ว +1

    Swamy saranam

  • @lingarajusunkara3946
    @lingarajusunkara3946 ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్

  • @ayyappaswamibajansmbnr9229
    @ayyappaswamibajansmbnr9229 2 ปีที่แล้ว +2

    Nice

  • @anuradhab3252
    @anuradhab3252 ปีที่แล้ว +1

    Super song sir 🌻

  • @thallaashok9529
    @thallaashok9529 2 ปีที่แล้ว +2

    Super 🌼🌻🌺🌈

  • @durgaprasadprasad4613
    @durgaprasadprasad4613 2 ปีที่แล้ว +2

    Swami voicesupar saranam ayyappa

  • @SaiSai-gr3mh
    @SaiSai-gr3mh ปีที่แล้ว +1

    🙏

  • @SureshKumar-c8w3m
    @SureshKumar-c8w3m 8 หลายเดือนก่อน +1

    💐💐

  • @mohanyadav-by9wr
    @mohanyadav-by9wr 11 หลายเดือนก่อน +1

    Jangi reddy swami heart touching song

  • @mrmaheshkumar.m9671
    @mrmaheshkumar.m9671 ปีที่แล้ว +1

    Super song janga Reddy Anna garu🎉

  • @Diamond_ReddY
    @Diamond_ReddY ปีที่แล้ว +1

    Super Song 🙏

  • @sripalreddy3192
    @sripalreddy3192 2 ปีที่แล้ว +1

    Anna swami supar anna swami Ellapudu mi patalau mamalni mantramugdhulani chestai anna swami 4m sriramnagar Anna swami

  • @nalavallapadhma5324
    @nalavallapadhma5324 ปีที่แล้ว +1

    AYYAPPA N.Bhanu Prasad Reddy🐅🐅🐅🐅🐅

  • @srinadhkotha3326
    @srinadhkotha3326 ปีที่แล้ว +2

    Super song 🙏🖤🙏

  • @rajunaik8504
    @rajunaik8504 2 ปีที่แล้ว +2

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఈ పాట పాడిన స్వామికి నా పాదాభివందనాలు

  • @srisailamcharakonda641
    @srisailamcharakonda641 2 ปีที่แล้ว

    Super

  • @satyasaifertilizers9160
    @satyasaifertilizers9160 2 ปีที่แล้ว +2

    పాట పాడిన స్వామికి పాదాభివందనాలు ఎంత మధురంగా ఉంది స్వామి హార్ట్ టచింగ్ సాంగ్ స్వామియే శరణమయ్యప్ప ,,హా అయ్యప్ప స్వామి అసిసులతో ఇంకా ఎన్నో పాటలను పడలి స్వామి

  • @telugutelugukurumurthykuru8882
    @telugutelugukurumurthykuru8882 2 ปีที่แล้ว +1

    Omsreeswamiyasharnamayyapp

  • @boddurajenderreddy7885
    @boddurajenderreddy7885 ปีที่แล้ว +1

    ❤🙏👌

  • @gmaheshchary5660
    @gmaheshchary5660 2 ปีที่แล้ว +2

    Jangi Reddy anna swami .....chala రోజుల తర్వాత ఈ పాట విన్నాను... నీవు పాడిన శరణం ఆల్బమ్ songs వారంలో ఒక సారి అయిన ఒక పాట కచ్చితంగా వింటాం.....స్వామియే శరణం అయ్యప్ప.... ,🙏🙏🙏🙏

  • @umamaheswararaokandhula5277
    @umamaheswararaokandhula5277 2 ปีที่แล้ว +1

    K.uma

  • @k.nlyrics9988
    @k.nlyrics9988 2 ปีที่แล้ว +1

    Anna lyrics unte pettagalaru

  • @ravireddy7579
    @ravireddy7579 2 ปีที่แล้ว +1

    Lyrics kavali swamy

  • @u.shivajiu.shivaji8807
    @u.shivajiu.shivaji8807 2 ปีที่แล้ว +1

    Stedssrti

  • @mahendracharyvadlavadla3738
    @mahendracharyvadlavadla3738 2 ปีที่แล้ว

    Ana garu full song ledu

  • @chinnareddy9926
    @chinnareddy9926 ปีที่แล้ว +1

    jangireddy swwmy

  • @jaganmohanreddysheelam9934
    @jaganmohanreddysheelam9934 11 หลายเดือนก่อน +2

    🙏bagundi song 👌👌

  • @PoleSrinu80
    @PoleSrinu80 หลายเดือนก่อน

    Swami ye Sharanam ayyappa 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @nagarajugoud2252
    @nagarajugoud2252 ปีที่แล้ว +1

    Swamiye Sharanam Ayyappa

  • @gaddamsuman1760
    @gaddamsuman1760 ปีที่แล้ว +1

    🙏🙏super song🙏🙏

  • @nagarajugoud2252
    @nagarajugoud2252 ปีที่แล้ว +2

    Om Sri Swamiye Sharanam Ayyappa

  • @ssdigitalssayedshareef2902
    @ssdigitalssayedshareef2902 2 ปีที่แล้ว +2

    Super

  • @naninani2495
    @naninani2495 2 ปีที่แล้ว +2

    Super anna swami

  • @ktvenkatesh3203
    @ktvenkatesh3203 ปีที่แล้ว +1

    🙏

  • @sripathiakshay8781
    @sripathiakshay8781 2 ปีที่แล้ว +1

    🙏🙏

  • @mattagallamahender1088
    @mattagallamahender1088 ปีที่แล้ว +1

    Super song ❣️🙏

  • @uniquestyle9552
    @uniquestyle9552 หลายเดือนก่อน

    Om Sri Swamiye Saranam Ayyappa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @banothveerendra9233
    @banothveerendra9233 ปีที่แล้ว +2

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @mokshagnacricketer6680
    @mokshagnacricketer6680 ปีที่แล้ว +1

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏

  • @ksantoshkumar1139
    @ksantoshkumar1139 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @appalareddy9356
    @appalareddy9356 หลายเดือนก่อน

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @slaharislahari3893
    @slaharislahari3893 ปีที่แล้ว +1

    Om sree swamiye Sharanam ayyappa🙏🙏🙏🙏🙏

  • @ChukkalaLakshmi-s2d
    @ChukkalaLakshmi-s2d 3 หลายเดือนก่อน

    Swamiye saranam ayyappa

  • @ragaswaracreations1439
    @ragaswaracreations1439 ปีที่แล้ว +1

    Swamiye Sharanam Ayyappa

  • @naveenreddy6621
    @naveenreddy6621 2 ปีที่แล้ว +1

    🙏🙏

  • @banothtagore4615
    @banothtagore4615 2 ปีที่แล้ว +2

    Swamiye saranam ayyappa Swami

  • @shivarajshivaraj9300
    @shivarajshivaraj9300 ปีที่แล้ว +2

    🙏🙏🙏