వందనాలు అన్నయ్య ఇంత మంచి వివరణ ఇచ్చినదుకు.. మీరు ఇలా ఎంతో ఓపికతో చెప్తున్నారు మాకు బైబిల్ చాలా చక్కగా అర్ధమవుతుంది అన్నయ్య చాలా చాలా వందనాలు అన్నయ్యా.. god bless you annayya
❤Daddy love you డాడీ మీరు చెప్పే విధానం ఉంటది చూడండి🤔 అది అసలు ఎవ్వరికీ కూడా రాదు 100% మీరు ఇచ్చినంత క్లుప్త వివరణ ఎవ్వరు ఇవ్వలేరు అసలు ఇప్పుడు ఈ పత్రిక గురించి చెప్తున్నాను కదా అని దీని గురించే కాకుండా దీనికి సంబంధించి అన్ని రిఫరెన్స్ లు తీసి మాకు ఎంతో అర్ధమయ్యేలా గా చెప్తున్నారు మీరు మీరు మాకు దొరకడం మాకు చాలా అదృష్టం అలాగే భలే అన్నారు డాడీ మీరు దేవుడికి కూడా కోపం వస్తది మీరు చక్కగా నేర్చుకోండి బైబిల్ లేకపోతే దేవుడు కూడా గోడకేసి కొట్టాలి అని అనిపిస్తుంది అని అన్నారు కదా నిజమే డాడీ ఒకరి మెప్పు కోసం అయితే చెప్పట్లేదు కదా గద్దింపు లో కూడా చాలా ఇష్టం ఉందని తెలుస్తది మీరు చెప్పే విధానం లవ్ యు డాడీ నాకైతే వింటున్నాను రాసుకుంటున్నాను దేవుడికి మన మీద కోపం ఉన్న విషయం మీరు మాట్లాడారు కదా అప్పుడు అసలు పిచ్చి నవ్వు వచ్చేసింది నేను మీరు చెప్పినప్పుడు చాలా సీరియస్ గా నే వింటాను రాసుకుంటాను కానీ అసలు ఎంత నవ్వు వచ్చిందో మీరు ఆ మాట అనగానే నా వాయిస్ కాదు కదా లేకపోతే వాయిస్ లో ఉన్న విధానం మీకు అర్థమయ్యేది ఇది టైపింగ్ కదా చాలా కృతజ్ఞతలు డాడీ మీరు మా కోసం ఎన్ని విధాలుగా ప్రయాస పడుతున్నారు చెప్పడానికి అది మేము కనీసం విని నేర్చుకోవాలి అని ధ్యాస పెట్టాలి అని మీరు పడుతున్న ప్రయాస చాలా అర్థం అవుతుంది చాలా కృతజ్ఞతలు మీకు🙏 లవ్ యు డాడ్
@@bibleworld2334 ❤ లవ్ యు డాడీ కైకలూరు మండలం ,కృష్ణాజిల్లా desalonikaya పత్రిక వింటున్నాను డాడీ ఇప్పుడు ofc లో ఉన్నాను లంచ్ బ్రేక్ కదా ఈ టైంలో వింటున్నాను కంప్యూటర్ ఆపరేటర్& అకౌంట్ ఎడ్ వర్క్ చేస్తున్నాను ఫస్ట్ టైం డాడీ మీరు రిప్లై పెట్టడం చాలా థాంక్స్ డాడీ ఆదికాండం నుంచి ఇప్పటివరకు నేను ఎన్నోసార్లు కామెంట్ పెడుతూనే ఉన్నాను మీరు బిజీగా ఉండి నాకు రిప్లై కొద్ది సార్లు పెట్టారు అదీ వందనాలు మాత్రమే పెట్టారు ఫస్ట్ టైం నా గురించి అడిగారు కృతజ్ఞతలు నేను సెకండ్ టైం ఈ పత్రికలు వింటున్నాను🙂
Loka visayallo manam sesepani oka roju vellakapote daniki samadanam seppukuntam kani atmiya visayallo anno rojulu pogottukuntunnam avaru adugutarule ani Kani nijamyna sevakudu mana gurunchi anto vedhana padathadu tappipotunnarani Good message anna 👏🙏
wonderfull message daddy elantivi maku entho opikatho chepthunnandhuku thank u daddy
ట్రయినింగ్ లేని మా లాంటి వాళ్లకు మీరే మా ట్రైనర్.... థాంక్స్ బ్రదర్
బైబిల్ లోని అనేక అంశాలపై చక్కటి వివరగా ఓపికతో చాలా అర్ధంగా అయ్యే విధంగా వివరిస్తున్నారు అన్నయ్య thanks..
Wonderful explanation annayya garu
Massage super Anna 👍👍👍👍👍💯💯💯💯💯💯
🙏
Thank you so much for your voluble information 🙏🙏🙏 annaiah garu
వందనాలు అన్నయ్య ఇంత మంచి వివరణ ఇచ్చినదుకు.. మీరు ఇలా ఎంతో ఓపికతో చెప్తున్నారు మాకు బైబిల్ చాలా చక్కగా అర్ధమవుతుంది అన్నయ్య చాలా చాలా వందనాలు అన్నయ్యా.. god bless you annayya
వండర్ఫుల్ విశ్లేషణ సూపర్ 👍 అన్నయ్య మంచి విషయాలు నేర్పిస్తుంనందుకు చాలా థాంక్స్ 🙏🙏🙏🙏👏👏👏
Chaala chakkaga Maa kosam Maa brathukulanu maarchadaaniki miru paduthunna prayasaaniki miku vaandanaalu annayya chaala chakkaga vivarinchaaru annayya miku vaandanaalu annayya 🙏🙏🙏🙏🙏💐💐💐💐🌷🌷🌷🌷
🙏
God bless you all sir 🙏🙏🙏🙏
👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord, Hallelujah 🙏 🙌
వందనాలు అన్నయ్య
vandhanalu daddy
🙏🙏🙏 annayya
Vadanamlu
Useful message
Devuni parishudha namanike mahima kalugunu gaka
Vadhanalu brother.
💐👌
Vandanalu annayya
you are telling Bible easily 🙏🙏🙏 💯💯💯💯
🙏🙏🙏 అన్న 🎉🎉🎉
🙏👍👌🙏👍👌🙏👍👌
🙏🙏🙏🙏🙏🙏Annaya 👌👌👌💐
🙏🙏🙏🙏👏👏👏👏
Annayya 28 th episode...
🙏🙏👍👍👌👌👍🌹🌹🌹
Praise Tha lord 🙏 Anna thank you
Thanks అన్నయ్య 🙏🙏
Wonderful explaination brother......
Praise the Lord brother
Devudu mimmalni bahuga deevinchunu gaka
Thanks anna
👏🙏
Modhatasarivinatamanna nakuyamisariga ardhemucalydhu anna shymenchandi anna🙏🙏🙏🙏🙏
Kollasee pathrikanu intha adhbuthamugaa viarincinandhuku vandanalu Annayya.👍👍👍👍👍👍👍👍👍👍👍👍💯👌👌👌👌👌
🙏
🙏🙏🙏
👍👍👍
Anna super పరిచయమే యిలా వుంటే వివరణ యింకా ఎలా వుండాలి లవ్ యు అన్నయ్య
Thanyparesududeni esayalununadepenchasatapudu
Meelanti goppa sevakudi daggara shisyuraliga undakapovatam na duradrustam
🙏
Vandanaalu annayya 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🌷🌷🌷
Avaykithe vacavelugudhuthayashamlo dhavudumataladuthadane ayanavanta vacablubu veluguvambadesthuenthe ane thanaymanushakumarudunane
Naraka badina Varu kadu kani
Koraka badina Varu ga unnamu.
❤Daddy love you డాడీ
మీరు చెప్పే విధానం ఉంటది చూడండి🤔
అది అసలు ఎవ్వరికీ కూడా రాదు 100% మీరు ఇచ్చినంత క్లుప్త వివరణ ఎవ్వరు ఇవ్వలేరు అసలు
ఇప్పుడు ఈ పత్రిక గురించి చెప్తున్నాను కదా అని దీని గురించే కాకుండా దీనికి సంబంధించి అన్ని రిఫరెన్స్ లు తీసి మాకు ఎంతో అర్ధమయ్యేలా గా చెప్తున్నారు మీరు మీరు మాకు దొరకడం మాకు చాలా అదృష్టం అలాగే భలే అన్నారు డాడీ మీరు దేవుడికి కూడా కోపం వస్తది మీరు చక్కగా నేర్చుకోండి బైబిల్
లేకపోతే దేవుడు కూడా గోడకేసి కొట్టాలి అని అనిపిస్తుంది అని అన్నారు కదా
నిజమే డాడీ ఒకరి మెప్పు కోసం అయితే చెప్పట్లేదు కదా గద్దింపు లో కూడా చాలా ఇష్టం ఉందని తెలుస్తది మీరు చెప్పే విధానం లవ్ యు డాడీ నాకైతే వింటున్నాను రాసుకుంటున్నాను దేవుడికి మన మీద కోపం ఉన్న విషయం మీరు మాట్లాడారు కదా అప్పుడు అసలు పిచ్చి నవ్వు వచ్చేసింది నేను మీరు చెప్పినప్పుడు చాలా సీరియస్ గా నే వింటాను రాసుకుంటాను
కానీ అసలు ఎంత నవ్వు వచ్చిందో మీరు ఆ మాట అనగానే నా వాయిస్ కాదు కదా లేకపోతే వాయిస్ లో ఉన్న విధానం మీకు అర్థమయ్యేది ఇది టైపింగ్ కదా
చాలా కృతజ్ఞతలు డాడీ మీరు మా కోసం ఎన్ని విధాలుగా ప్రయాస పడుతున్నారు చెప్పడానికి
అది మేము కనీసం విని నేర్చుకోవాలి అని ధ్యాస పెట్టాలి అని మీరు పడుతున్న ప్రయాస చాలా అర్థం అవుతుంది చాలా కృతజ్ఞతలు మీకు🙏 లవ్ యు డాడ్
చాలా సంతోషం తల్లి ఎక్కడ ఉంటారు రా మీరు
@@bibleworld2334 ❤ లవ్ యు డాడీ
కైకలూరు మండలం ,కృష్ణాజిల్లా
desalonikaya పత్రిక వింటున్నాను డాడీ ఇప్పుడు ofc లో ఉన్నాను లంచ్ బ్రేక్ కదా ఈ టైంలో వింటున్నాను కంప్యూటర్ ఆపరేటర్& అకౌంట్ ఎడ్ వర్క్ చేస్తున్నాను
ఫస్ట్ టైం డాడీ మీరు రిప్లై పెట్టడం చాలా థాంక్స్ డాడీ ఆదికాండం నుంచి ఇప్పటివరకు నేను ఎన్నోసార్లు కామెంట్ పెడుతూనే ఉన్నాను మీరు బిజీగా ఉండి నాకు రిప్లై కొద్ది సార్లు పెట్టారు అదీ వందనాలు మాత్రమే పెట్టారు ఫస్ట్ టైం నా గురించి అడిగారు కృతజ్ఞతలు నేను సెకండ్ టైం ఈ పత్రికలు వింటున్నాను🙂
Loka visayallo manam sesepani oka roju vellakapote daniki samadanam seppukuntam kani atmiya visayallo anno rojulu pogottukuntunnam avaru adugutarule ani
Kani nijamyna sevakudu mana gurunchi anto vedhana padathadu tappipotunnarani
Good message anna 👏🙏
Br0amhoamgaru cheapen konimatalu yathe abraham yadhenejam chalusukundam broamhoamgare matalo dheyuniracadavasthuntheanechape chapenvyki nerupenchacamondychanipotam
Praise the Lord brother
Vandhanamulu Annayya Garu
Thank you Annayya Garu
Vandanaalu annayya 🙏
Vandanalu annayya 🙏🙏
Vandanaalu anna garu
Wonderful explanation annayya garu
వందనాలు అన్నయ్య
🙏🙏🙏