సాయి నేను చాలా అనారోగ్యముతో భాద పడుతున్నాను కాపాడు సాయి నా పిల్లలు చిన్న పిల్లలు సాయి నేను లేకపోతే నా పిల్లలు అనాథలు అవుతారు సాయి పది సంవత్సరాలు ఆరోగ్య సమస్యలు లేకుండా బ్రతికించు సాయి అప్పుడు నా పిల్లలకు 20సంత్సరల వయసు వస్తుంది అమ్మ లేకుండా బ్రతకగలము అని ధైర్యం వస్తుంది సాయి వూపిరి తిత్తులు దెబ్బ తినడం వల్ల నాకు చాలా ఆయాసము వస్తుంది సాయి ఏ పని cheayalekunnanu సాయి నేను ఎప్పుడూ అన్యాయముగా ఎవ్వరి సొమ్ము తినలేదు మోసపూరతంగా బ్రతకలేధు కష్టపడి పిల్లలని సాకుతున్న మాకు ఎవరు లేరు సాయి అమ్మ నాన్న అన్న తమ్ముడు భర్త ఎవ్వరూ లేరు సాయి నేను లేక పోతే పిల్లలు చిన్న వాళ్ళు అనాథలు అవుతారు సాయి వాళ్ళను చూసి అయినా నన్ను బ్రతికించు సాయి 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
Om Sir Sai Ram.na Peru bhawya.namasthe andi.avunandi meeru cheppedhi 100% nijame.naaku kooda chaala elantivi jarigaaye naaku ippudu 30 yrs andi.naaku 21 yrs ga sugar undhandi kaani chaala saarlu chaala serious ayi chanipoye condition Ku Bellona samayalu chaala unnayandi kaani neenu babanu pray chesukuntanu tharvatha roje malli neenu normal condition Loki vachesthanadi.ilantivi na life lo chaala jarigayandi.baba unnarani nenu nammuthunnanu.samartha sadhguru Sri sainath Maharaj ki jai.om Sri Sai ram.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బావా నీ పై ప్రేమ మాకు ఎల్లవేళలా ఉండాలని సాయి బాబా కాపాడు సాయి ఆర్థిక ఇబ్బందులతో పాటు నా బిడ్డ ఆరోగ్యం బాగుండాలి ప్లీజ్ బాబా నెలసరి రావడం లేదు సంతాన భాగ్యం కల్పించు సాయిరాం సాయిరాం
Hi mam Nenu na health gurunchi Badha paduthu TH-cam open chesanu appudu naku me video vachinde mam . Appudu nenu chala happy ga feel aeyanu baba unnaru Mam please pray for me Iam suffering from health problems please
బాబా గారిని నేను నమ్ముతున్నాను ఆయన చాలా సాయం చేశాడు నాకు. నా బంధువులు ఒక ఆమెకి చాలా కష్టాల్లో ఉంది ఆవిని ఒక దారి చేయాలని బాబా గారిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీ వీడియోలు చూశాను చాలా బాగున్నాయి సాయిబాబా గారు నాకు అండగా ఉండాలని ఆ ఒక్క బంధువురాలు కూడా తోడుగా ఉండి కష్టాలన్నీ కడితేర్చాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను జై సాయిరాం
హాయ్ మేడం..మీరు చెప్పింది అక్షర సత్యం. 1999 సెప్టెంబర్ లో నా డెలివరీ కి 10 డేస్ ముందు టైఫాయిడ్ వచ్చి తగ్గింది. మథెర్ లేదా చైల్డ్ 👍 అన్నారు Dr. పెయిన్స్ వస్తున్నాయ్. డెలివరీ కాలేదు. బుధవారం మా నాన్న బాబా విభూది నోట్లో వేసి ఆయన పాకెట్ లో ఉన్న బాబా ఫోటో నా ఎదురు షెల్ఫ్ లో పెట్టి వెళ్లారు. గురువారం నార్మల్ డెలివరీ అయి హెల్తీ బాబు పుట్టాడు. ఇది నా లైఫ్ లో జరిగిన ఒక మిరాకిల్. ఓం సాయి రామ్ 🙏
అమ్మ నా ఆరోగ్యం బాగాలేదు బాబా అంటే నాకు చాలా ఇష్టం కానీ నాతో విభూది లేదు 😭😭 తాగితే షిరిడీ వస్తాను అని చెప్పాను బాబాకి ఓం సాయి రామ్ 😭 నా ఆరోగ్యం బాగునపుడు కూడ అనుకునే వాని షిరిడీ వస్తాను బాబా అనీ
ఓం సాయి రామ్ అమ్మ నా పేరు మోహన నేను చందనగర్ లో ఉంటాను నాకు ఆరోగ్యం బాగుండటం లేదు. నా గురించి బాబా వారి పూజలో పెట్టమని కోరుకుంటున్నాను. మీ ఫోన్ నంబరు తెలియజేయ కోరుతున్నాను. మీ వీడియోలు నేను రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాను. మీ వీడియోలు చాలా బాగున్నాయి. మీ మాటలు వింటుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Sai Ram 🙏naku government teacher job vechetalu bless me baba 🙏🙏 ma family health bagudalani bless me baba 🙏 mi midha namakamutho unna baba 🙏 health bagutaledhu baba chadhividhi guruthuku vachetalu chaidi baba 🙏🙏 ni పదాలకు నమస్కారం బాబా
Naaku maanasikamga health bagundela meere istaru baba nidra samasya tholaginchi manchi nidra pettale bless cheyandi Baba chala years nundi suffer avutuna baba emito teliyadu chala weak avutuna sanaga kuda avutuna baba innalu bagundevadini meere naaku malli ela undevadino ala manchi aarogyam istaru baba mental and physical
సాయి నేను చాలా అనారోగ్యముతో భాద పడుతున్నాను కాపాడు సాయి నా పిల్లలు చిన్న పిల్లలు సాయి నేను లేకపోతే నా పిల్లలు అనాథలు అవుతారు సాయి పది సంవత్సరాలు ఆరోగ్య సమస్యలు లేకుండా బ్రతికించు సాయి అప్పుడు నా పిల్లలకు 20సంత్సరల వయసు వస్తుంది అమ్మ లేకుండా బ్రతకగలము అని ధైర్యం వస్తుంది సాయి వూపిరి తిత్తులు దెబ్బ తినడం వల్ల నాకు చాలా ఆయాసము వస్తుంది సాయి ఏ పని cheayalekunnanu సాయి నేను ఎప్పుడూ అన్యాయముగా ఎవ్వరి సొమ్ము తినలేదు మోసపూరతంగా బ్రతకలేధు కష్టపడి పిల్లలని సాకుతున్న మాకు ఎవరు లేరు సాయి అమ్మ నాన్న అన్న తమ్ముడు భర్త ఎవ్వరూ లేరు సాయి నేను లేక పోతే పిల్లలు చిన్న వాళ్ళు అనాథలు అవుతారు సాయి వాళ్ళను చూసి అయినా నన్ను బ్రతికించు సాయి 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
మీకు ఏమి కాదు మనకు సాయి అండగా వున్నారు మనల్ని కాచి కాపాడుతారు మీరు మీ పిల్లలు తో సంతోషంగా నిండు నూరేళ్లు జీవించాలి అని బాబా దీవిస్తారు
బాబా మీయొక్క ఆశీస్సులు మా కుటుంబం పై ఎల్లప్పుడూ సదా ఉండాలి బాబా ఓమ్ సాయిరాం 🙏🙏
బాబా నేను నిన్ను నమ్ముతాను నాకు ఆరోగ్యం ప్రసాదించు సాయి సాయి
మీరు తెలియచేసే విషయాలు 100%కరెక్ట్, నేను బాబా వారు తెలియచేసిన ప్రతి విషయం ఇష్టపడుతాను
బాబా నా ఆరోగ్యం బాగుచెఇ బాబా 🙏🌹
Baba Divya pooja chala powerfull ఎవరైనా చేసుకోవచ్చు ఎది అనుకుంటే అది కచ్చితంగా జరుగుతుంది...100%
మీరు చెప్పింది 100% నిజం .
@@ratnamp7528 no
Yal chesukovali medam puja
Om sai Sri sai Jaya Jaya sai
Baba ma nannapi mee ashirvadam ellappudu undalani korukuntunnanu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Sir Sai Ram.na Peru bhawya.namasthe andi.avunandi meeru cheppedhi 100% nijame.naaku kooda chaala elantivi jarigaaye naaku ippudu 30 yrs andi.naaku 21 yrs ga sugar undhandi kaani chaala saarlu chaala serious ayi chanipoye condition Ku Bellona samayalu chaala unnayandi kaani neenu babanu pray chesukuntanu tharvatha roje malli neenu normal condition Loki vachesthanadi.ilantivi na life lo chaala jarigayandi.baba unnarani nenu nammuthunnanu.samartha sadhguru Sri sainath Maharaj ki jai.om Sri Sai ram.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బావా నీ పై ప్రేమ మాకు ఎల్లవేళలా ఉండాలని సాయి బాబా కాపాడు సాయి ఆర్థిక ఇబ్బందులతో పాటు నా బిడ్డ ఆరోగ్యం బాగుండాలి ప్లీజ్ బాబా నెలసరి రావడం లేదు సంతాన భాగ్యం కల్పించు సాయిరాం సాయిరాం
Meeru chepindi 1000persent nijam Andi ah vbhudi vallane na chest problem Taggindi Sai nath maharaj ki Jay
Hi mam Nenu na health gurunchi Badha paduthu TH-cam open chesanu appudu naku me video vachinde mam . Appudu nenu chala happy ga feel aeyanu baba unnaru
Mam please pray for me Iam suffering from health problems please
True
బాబా గారిని నేను నమ్ముతున్నాను ఆయన చాలా సాయం చేశాడు నాకు. నా బంధువులు ఒక ఆమెకి చాలా కష్టాల్లో ఉంది ఆవిని ఒక దారి చేయాలని బాబా గారిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీ వీడియోలు చూశాను చాలా బాగున్నాయి సాయిబాబా గారు నాకు అండగా ఉండాలని ఆ ఒక్క బంధువురాలు కూడా తోడుగా ఉండి కష్టాలన్నీ కడితేర్చాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను జై సాయిరాం
Om Sai Ram
Om sai ram 🙏🙏🙏 na vennanti vunde thandrivi nee biddalandarni aasheervadisthavu sai thandree ♥️♥️♥️
బాబా లేని నా జీవితం లేదు ప్రతి పనిలో నాకున్న సాయిబాబా
నాకు కూడా అంతే ఓం సాయి రామ్
Correct madam saibaba gari vibudhi mahima chala practical
హాయ్ మేడం..మీరు చెప్పింది అక్షర సత్యం. 1999 సెప్టెంబర్ లో నా డెలివరీ కి 10 డేస్ ముందు టైఫాయిడ్ వచ్చి తగ్గింది. మథెర్ లేదా చైల్డ్ 👍 అన్నారు Dr. పెయిన్స్ వస్తున్నాయ్. డెలివరీ కాలేదు. బుధవారం మా నాన్న బాబా విభూది నోట్లో వేసి ఆయన పాకెట్ లో ఉన్న బాబా ఫోటో నా ఎదురు షెల్ఫ్ లో పెట్టి వెళ్లారు. గురువారం నార్మల్ డెలివరీ అయి హెల్తీ బాబు పుట్టాడు. ఇది నా లైఫ్ లో జరిగిన ఒక మిరాకిల్. ఓం సాయి రామ్ 🙏
Super andi Baga chepparu
అమ్మ నా ఆరోగ్యం బాగాలేదు బాబా అంటే నాకు చాలా ఇష్టం కానీ నాతో విభూది లేదు 😭😭 తాగితే షిరిడీ వస్తాను అని చెప్పాను బాబాకి ఓం సాయి రామ్ 😭 నా ఆరోగ్యం బాగునపుడు కూడ అనుకునే వాని షిరిడీ వస్తాను బాబా అనీ
Om sai ram nenu anukuna korika neraverchu tandri om sai ram , 🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం సాయి రామ్ అమ్మ నా పేరు మోహన నేను చందనగర్ లో ఉంటాను నాకు ఆరోగ్యం బాగుండటం లేదు. నా గురించి బాబా వారి పూజలో పెట్టమని కోరుకుంటున్నాను. మీ ఫోన్ నంబరు తెలియజేయ కోరుతున్నాను. మీ వీడియోలు నేను రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాను. మీ వీడియోలు చాలా బాగున్నాయి. మీ మాటలు వింటుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ధన్యవాదములు అమ్మ
మీ ఆరోగ్యం త్వరలోనే తగ్గుతుంది అమ్మ బాబా వున్నారు
ఓం శ్రీ సాయిరాం మీరు రిప్లై ఇచ్చినందుకు చాలా థాంక్స్ అమ్మ.
Ma amma health bagundatam ledu plz prayer cheyandi plz madam
Om Sai Ram 🌹🙏🌹 baba Amma nanna annaya manchi ga marali Amma helth bagudali Om sai ram 🌼🌼🙏🌼🌼
Om sairam om sairam om sairam om sairam om sairam
Om sai ram baba Na barthanu marchandi baba ni bakthuralini santhoshanga unchandi baba jai sai ram
OM Sairam 🙏🙏
Baba naku chala help chesthunnaru...
Danyavadalu baba...🙏🙏🙏🙏🙏
🌼🙏🌼super akka 🌼🙏🌼
Om sri Sairam baba is my guru and guide with baba guidance only am surviving I love him 🙏🙏
Om Sai Ram..
Saibaba stavana manjari daily parayanam kuda chaalaa power full stotram ...edi 1000% sure.. andaru parayanam cheyochu.
How to do
Stotram ekkada undi
@@saimaanyaviimitations3828 online loo untundi andi okasari chudandi
Omsainadhayanamaha 💐🙏💐
Hi akka bagunnara manchi matalu chapparu thanks akka om sai ram
Om Sai sri sai Jaya Jaya sai 🙏🙏🙏🙏 samartha sadguru Sainath Maharaj ki Jai 🙏🙏🙏🙏🙏 Guru dev Datta ki Jai 🙏🙏🙏🙏🙏🙏🙏
Ohm sai sree sai jaya jaya sai, baba bless my son give good physical and mental health
Video chalabaga na chinni madam garu
Omsairam 🙏🙏🙏🙏
Baba nanage arogya samasya tumba kadta Ede nannanu karunisi asirvadisu baba akilandakoti bramhandanayaka jai baba
Om sai ram...🙏🙏
Shradda saburi🌹🌹🙏🙏🌹🌹 om sai ram antha mi daya saibaba thandri miru unnaru
Saradha saburi Om Sai Ram Jai shree Ram baba blasesme
Chala baga chepparu👌👌om jai sai ram🙏🙏thank you so much 🙏🙏
సాయిబాబా తండ్రి నాబిడ్డను కాపాడు నేను నిశిరిడివసాను😭😭😭😭
Thank u amma 🙏nice information
Om Sai Ram na health bagundali thandri 🙏🙏
Om Sai Ram nenu nammuthunu thandri Om Sai Ram 🙏🙏🙏 na health bagundali thandri
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి 💐💐💐💐💐🙏🙏
ఓం సాయి 🙏🙏🌹
Shradha sabhuri om sai ram🙏
Omsaitamsradhasaburiomsairam
Omsairam
Namaste Andi.. naku 4 years papa undi, tanu puttina time lo oxygen andaka adavaledu.... Danivalla mottam milestones delay ayinayi.... Inka individual ga kuda kurcholekapotondi dhairyamga... Chala kastamga anipistumdi tanani chuste... Chinnapatinundi physio cheyistinnamu... Kani akkado lopam undi anipinchindi....
Utube lo chusi allahabad prayagraj lo oka chota treatment ki cheramu.... Dayachesi ma papa twaraga poorti aarogyavanturalavalani bless cheyandi.... Anduko baba ki cheppukunnattundi meeto cheptunte... Ikkada 3 months ee vundali annaru. .... Pls eelopala anta bagaipoyi papa nadavali, matladali, andarilaga adutupadutu tiragali Ani bless cheyandi....
Asalu ilanti samastya aaaa biddaki Inka aaaa talliki kutumbaniki rakudadu plss baba 🙏
Emi kaduleyv amma me biddaki bagu ie potundi e pooja cheyandi
Roju waterlo vibhudhi kalipi taginchandi ammq
Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Baba ma papa ki thagginchu thandri
Om sai ram chala Baga cheptuna mam baba garii kosam chepina Anni vinte chala dhairyam ga vundi tq
నమ్మినవారికి సాయిబాబా ఎల్లవేళలా అండగా ఉంటాడు ఓం Sairam🙏🙏🙏
Baba nenu 3 mothsnunchi throat infection tho badha padutuna nee vibhudhimahima tho taginchu baba naa bhada ardham chesuko baba
Om sai ram baba na bharya bandi meda nuchi kanduluthirigi kinda padadi baga debalu tagilinaeiyu tandri na bahryani rakshinchu tandri 🤲🤲🤲🤲🤲🤲🤲 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Badha padakandi sir sai jaoadataru
సాయి నువ్వు ఉన్నవయ్యా ఓం సాయి రామ్ 🙏 🙏🙏🙏🙏
Sairam
Om Sai Ram 🙏naku government teacher job vechetalu bless me baba 🙏🙏 ma family health bagudalani bless me baba 🙏 mi midha namakamutho unna baba 🙏 health bagutaledhu baba chadhividhi guruthuku vachetalu chaidi baba 🙏🙏 ni పదాలకు నమస్కారం బాబా
Omsairam 🙏🙏🙏🌹🌹🌹
Om Sairam 🙏🙏 bless me baba
ఓం సాయిరాం మేడం
Om sai ram 🙏🙏🌹🌹
Om sai ram 🙏 I love Sai very much
OM SAMARTH SATGURU SREE SAI NAATH MAHARAJ KI JAY 🙏🙏🙏🙏
Om Sairam om Sairam om Sairam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma tq so much I am suffering from depression.now I have taken vibudi with water
Om sri sairam
Baba nee vebudi naku andinchu baba please om sai ram 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram
🙏🙏om sai ram correct ga chepparu
Om Sri Sai Nada y namaha Om Sai Ram Baba 🌹🌹🌹🌺🌺🌺🙏🙏🙏Om Sai Ram Baba
ఓం సాయి రామ్🙏🙏🌹🌹 ఓం సాయి రామ్
Ounu idhi vandha shatham nizam na vishayamulo kufa ilantivi jarigai naaku pran payamu thappichundu na baba 🙏🙏🙏🙏🙏
Naaku maanasikamga health bagundela meere istaru baba nidra samasya tholaginchi manchi nidra pettale bless cheyandi Baba chala years nundi suffer avutuna baba emito teliyadu chala weak avutuna sanaga kuda avutuna baba innalu bagundevadini meere naaku malli ela undevadino ala manchi aarogyam istaru baba mental and physical
బాబా ఆశీస్సులు కావాలి బాబా సాయి బాబా జై సాయి రాం నాకు కిడ్నీ లు దెబ్బతిన్నాయి బాబా నాకు నయం చేయి బాబా
సాయిబాబా సాయిబాబా సాయిబాబా 🙏
You tube lo kmc channel chudandi.
Om sri sai ram
Om sai ramm
Save me baba please helpme baba🙏🙏🙏🙏🙏👣🌻🌺🌹🏵🌼
Ninna ma papa steps paina nunchi padindhi... Pain ki edusthunte debba thagilina chota ఊది rasanu... 10min.. Ki antha thaggipoindi... Tq baba
Thank God 🙏
Om sairam🙏🙏🙏🙏🙏🙏
Thank you so much for the msgs
Okasari baba divyapooja vidhanam cheppara plsss 🙏
th-cam.com/video/8odJZ1p0ItY/w-d-xo.html
ఓం సాయిరాం 🙏🙏🙏🌹🌹🌹
Hai akka thanks to Videos om sai ram
OM SAIRAM
Saibaba tandri na sankalpalanu neraverchu tandri
నాకూ baba చాలా problem s nudi బయట పడేశారు అక్క Om సాయి ram
Super andi
Thanks sai ram help me arogyam bhaguga vundhy just now
Om sairambaba
Sai Ram Tandri 🙏
Om Sai Ram 🙏
Saibaba tandri ma chinna tammudni maku icheyyi tandri
Baba garu na Arogyam bagu cheyi🙏plzzz naku papa kuda Vundhi baba😥plzz om sai ram
Om sai ram baba
Om Sai Ram jai sai ram 🙏💐🌹🌹
బాబా విభూతి కావాలి మేడమ్ .
ఎలా దొరుకుతుంది మేడమ్.
మీరు పంపగలరా దయచేసి పంపిస్తానంటే అడ్రస్సు పెడతాను .
దయచేసి జవాబు పెట్టండి .
Akka miru mi family yeppudu happy ga undali omsairam🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Om sai ram baba pls save my life
Om Sairam🙏🙏🙏🙏🙏🙏🔥🌹🌷🌹🌷🌹🌹🌹🌷🌹🌷🌹
Sradhasaburuiomsairam,, 🙏,💯nijamamma
Om Sri sairam 💐💐💐
Om Sai Ram 🙏🙏🙏