నేను గత 54 సం..లనుండి రెగ్యులర్ గా స్వామి వారినిచూస్తున్నాను. రానురాను దర్శనం సామాన్యుల కి కష్టమైపోతోంది. ఒక యిరవై,పాతిక సం..లనుండి దర్శనం గుంటల తరపడి వెయిట్ చెయ్యాల్సివస్తోంది. సింగిల్ లైన్లో పంపిస్తే బాగుంటుందేమో ఆలోచించండి.వెనుక నుండి గుంపులుగా తోసుకురావడం , క్రమేణ ఆగుతుంది. దర్శనం అయినతర్వాతకూడ,హుండీదాటిబయటకివచ్చేటపుడుకూడ కష్టంగావుంది.నొక్కేస్తున్నారు.