జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరిన వైసీపీ కీలక నేతలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ కీలక నేతలు మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ సామినేని ఉదయభాను, శ్రీ కిలారి రోశయ్య ఇతర నాయకులు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు
    Follow JanaSena Chief & Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan :
    / pawankalyan
    / pawankalyan
    www.x.com/Pawa...
    Janasena Party is an Indian political party active in the states of Andhra Pradesh and Telangana. Founded by Pawan Kalyan on 14 March 2014, it is currently the second largest party in the Andhra Pradesh Legislative Assembly and a partner in the ruling coalition.Pawan Kalyan, the party leader, has been serving as the Deputy Chief Minister of Andhra Pradesh since June 2024. Janasena advocates for a centrist approach with a focus on humanism.The party's election symbol is a glass tumbler.
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #JanaSenaParty #PawanKalyan #DeputyCM

ความคิดเห็น • 40

  • @Sureshkumar-yj1ih
    @Sureshkumar-yj1ih 3 วันที่ผ่านมา +20

    అన్నా నేను ఎప్పుడూ మీ వెనుక ఉంటాను కానీ జాయిన్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకో అన్న ఎలక్షన్స్ టైమ్ కి హ్యాండ్ ఇస్తే ఇబ్బంధిపదతం, ఆఫ్ కోర్స్ మీరు చూసే జాయిన్ చేసుకుంటారు కానీ ఎక్కడో కొంచెం భయం ఎందుకంటే పీఆర్పీని చూసాం కదా అందుకే ❤ అన్న.

    • @sampathpinninti199
      @sampathpinninti199 2 วันที่ผ่านมา +2

      Don't warry brother akkada unnadhi Pawan anna 😊

  • @Yeripallinarayana
    @Yeripallinarayana 3 วันที่ผ่านมา +7

    "సినిమా వారిని కాదు. సనాతన ధర్మాన్ని నెత్తినపెట్టుకోండి. పోరాటం చెయ్యాల్సింది సినిమా టికెట్ల కోసం కాదు, సనాతన ధర్మం కోసం" అని సమస్త భారతీయులకు ఎలుగెత్తి చాటిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి భారతీయులు అందరి తరపున నా హృదయపూర్వక నమష్కారాలు. జై శ్రీరామ్. సత్యమేవ జయతే.

  • @saikrishna-cv5tn
    @saikrishna-cv5tn 3 วันที่ผ่านมา +7

    అన్న చాలా జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి, మీ ఆశయం చాల గొప్పది, పార్టీ సిద్దాంతం విలువలు
    చాల ముఖ్యము. పార్టీ కి గాని మీకు గాని మీ సహచార నాయకులకుగాని ఎలాంటి మచ్చ రాకుండా చూసుకోండి.

  • @sjonegramgold8824
    @sjonegramgold8824 3 วันที่ผ่านมา +10

    జై పవన్ కళ్యాణ్ జై జనసేన

  • @TENALINEWS
    @TENALINEWS 7 ชั่วโมงที่ผ่านมา +1

    th-cam.com/video/0lqlz2yOeMU/w-d-xo.htmlsi=iMsZEHtXPuE0eJC3
    TENALI NEWS 29/09/2024 : మనసున్న నాయకుడిగా.! నాదెండ్ల.!

  • @mvk-n8t
    @mvk-n8t 2 วันที่ผ่านมา +3

    Jai janasena ✊✊✊

  • @honeyjava
    @honeyjava 3 วันที่ผ่านมา +4

    Looks like Pawan is doing it on strategy 👍

  • @AtpabbasAtpabass
    @AtpabbasAtpabass 3 วันที่ผ่านมา +4

    లడ్డు సమస్యని లడ్డుగానే మాట్లాడండి దాంట్లో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అనే పేర్లు మాట్లాడొద్దండి నీకు ప్రజలు వేరేగా అర్థం చేసుకుంటారు.

    • @PromoteYourWebsite
      @PromoteYourWebsite 3 วันที่ผ่านมา +4

      Muslims Inka pavitra untaru Ane cheparu ayna pogidadu titaledu akadaaa

  • @Venkatisrael
    @Venkatisrael 3 วันที่ผ่านมา +3

    Jaipowerstar Jai janasena

  • @pavansrh
    @pavansrh 2 วันที่ผ่านมา

    పవన్ కళ్యాణ్ గారు జాయినింగ్ లో మాట్లాడుతారు ఇతర నాయకులు మాట్లాడుతారు అని అనుకున్నాను
    చాలా సింపుల్ గా జాయినింగ్ ని అరేంజ్ చేశారు 🥲
    Welcome to JanaSena party 🎉

  • @ullingalasrinivasarao4353
    @ullingalasrinivasarao4353 3 วันที่ผ่านมา +3

    జై జనసేన ✊✊✊

  • @DevrishiNarada2047
    @DevrishiNarada2047 5 ชั่วโมงที่ผ่านมา

    Pawan Kalyan should launch new weekly political awareness program in media channels... program should bring discussions happening between , party veerabimanis , party workers , issues discussed inside parties , giving different perspectives of political parties on issues...etc...indians have no idea on discussions happening internally in parties....mostly focus on public speeches....this program should bring those imaginated discussions in a funny way to public domain

  • @Sailusri-b6j
    @Sailusri-b6j 2 วันที่ผ่านมา

    Party balopetham kavalante kachitanga balamayina nayakulu kavali party ki manchidhi mana nayakudi mata sirasa vahidham

  • @rahuljig1731
    @rahuljig1731 2 วันที่ผ่านมา

    I request PK garu to stand by hyderabad people against hydra demolitions. Even pregnant women and children were forced to leave their homes and demolitions happened. Where will they live now. Since you lived in hyderabad for so many years and people here love you and respect you so much I feel you should stand by people here. This is my humble request sir. Please guys people's shelter is being taken away kindly show your support 🙏🙏🙏I am not hydra victim but couldn't see the people suffering here in my city😢😢😢

  • @prasanthpoola5238
    @prasanthpoola5238 2 วันที่ผ่านมา

    Our humble request to party leadership to scrutiny & not to allow such candidates who are 1:42 being criticised for corruption in the last term. What we expect from JSP is new leader ship & not the faces with corruption allegations.
    We are giving opportunity to opposition now to criticize us...
    Pls don't entertain such people which will damage party

  • @somash9971
    @somash9971 3 วันที่ผ่านมา

    Pls put write ups in English, as now you are seen as south ka yoji gi, all Sanatanis are happy and want to know more about what you do for sanatani's in Andhra. 🙏🕉️🕉️🙏

  • @rajeshg5333
    @rajeshg5333 2 วันที่ผ่านมา

    Party kosam kadhu vallu seva avadaniki

  • @sivakumarreddy2871
    @sivakumarreddy2871 2 วันที่ผ่านมา

    Jai jansena ✊🏼✊🏼

  • @saigopigopi3151
    @saigopigopi3151 3 วันที่ผ่านมา +2

    🙏🏻🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻🙏🏻♥️

  • @Shiva-bp8ry
    @Shiva-bp8ry 3 วันที่ผ่านมา +1

    Balineni is not trustworthy i feel

  • @jithendarsasolanki5185
    @jithendarsasolanki5185 วันที่ผ่านมา

    Jai Ho

  • @smv3971
    @smv3971 3 วันที่ผ่านมา

    వీడు వచ్చింది రాజకీయ భవిషత్తు లేదా జనసేన టీడీపీ ని విడగొట్టడం కోసం.
    రెండేళ్లుగా ఏ పార్టీలో ఉండాలో తెల్వనోడు, రీకౌంటింగ్ చేయించినాడు, ఒకవేళ రెకౌంటింగ్లో గెలిచుంటే రాజీనామా చేసేవాడా? ఇలాంటి వాళ్ళను ఇంకో పార్టీలోకి ఎందుకు చేర్చుకోవాలి? ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి ఓ నలుగురు గుండాలను, వెట్టిచాకిరి చేసే కార్యకర్తలను పట్టుకొని దూకే ఇలాంటి వాళ్ళు వస్తే అక్కడ ఎప్పటినుండో పనిచేసే వాళ్ళకి కష్టమే. ఎందుకంటే వీళ్ళకి పదవి ఇవ్వాలిగా? ఆలోచించుకోవాలి. ప్రజలు తిరస్కరించారు, వీళ్ళని మరో పార్టీ ఎందుకు తిరస్కరించకూడదు?

  • @ptarunsai
    @ptarunsai 2 วันที่ผ่านมา

    I also come soon sir

  • @thirupathireddy4648
    @thirupathireddy4648 3 วันที่ผ่านมา

    Jai pawanism

  • @shivas12345
    @shivas12345 2 วันที่ผ่านมา

    📿🕉️🐅🐆🦁🪖🏹🇮🇳🌍

  • @PremsagarS-dk7pd
    @PremsagarS-dk7pd 2 วันที่ผ่านมา

    ❤❤❤

  • @raparthiraju353
    @raparthiraju353 2 วันที่ผ่านมา

    ❤❤❤❤

  • @Laxmikalyanam-b81
    @Laxmikalyanam-b81 3 วันที่ผ่านมา

    మళ్ళీ వీళ్ళు వేరే పార్టీలోకి వెళ్తారు

  • @janasenadgpyouth
    @janasenadgpyouth 3 วันที่ผ่านมา

    Jai janasena party Anna ❤❤

  • @lokaloka4740
    @lokaloka4740 3 วันที่ผ่านมา

    Pspk❤❤❤❤❤

  • @srinuraula3575
    @srinuraula3575 3 วันที่ผ่านมา

    Jai janasena jai hind

  • @TripatiNayak-ej3pn
    @TripatiNayak-ej3pn 3 วันที่ผ่านมา

    Abhinandan.

  • @laxminarayanan7913
    @laxminarayanan7913 3 วันที่ผ่านมา

    Super 👍

  • @anjireddy8721
    @anjireddy8721 3 วันที่ผ่านมา +1

    HELLO AP BYE BYE YCP....

  • @maheshp0damekala25
    @maheshp0damekala25 3 วันที่ผ่านมา

    Janasena party Inka sarvanasanam