Celebrities families tho movie ki rakudadha ?? Vallaki aa mathram freedom undadha ?? Government protection evvakapothe adu government tappu kada ?? 3 yrs movie thesina hero ni movie chudodhu memu police protection evvalemu ante adi police department failure kada ?? Government failure kada ??
అదే తొక్కిసలాట లో అల్లు అర్జున్ కొమా లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటది... బయట జనాల్ని సినిమా ఇండస్ట్రీ చాలా చీప్ గా చూస్తోంది....మనం చూడకపోతే వాళ్ళకి లైఫ్ ఏ ఉండదు..
Revathi garu Chanipoyindi ani telisi kuda wife tho full movie chusi malli overacting chestu wife chey pattukoni tisukuvastunadu .....heroooo public ki undali
పబ్లిక్.... మానస్సాక్షి లేని పబ్లిక్...ఒక సినిమా హీరో వస్తే అతన్ని చూడాలని ఒక మనిషి ప్రాణాన్ని తొక్కి చంపేశారు... తొక్కిన ప్రతి పబ్లిక్ culprits.... No Remorse... చాలా easy గా సమస్య ను రాజకీయం చేస్తున్నారు..... ఆ మహిళ ప్రాణాలు తీసిన ప్రతి అడుగు అక్కడ షో చూసిన పబ్లిక్ ది మాత్రమే.... ప్రజలు ఆలోచించాలి..
Nenu evvadiki fan ni kadhu..na AMMA ki fan ni annav chudu,appude nuv realhero aipoyav bro..👏👏👌❤️.. Asalu cenima vallaki hero ane word ni ban cheyali.only soldiers ni matrame herolani pilavali..gov should ban hero word of cenima actors..
U/A Certificate ఉన్న సినిమాకి 12 సం లోపు పిల్లలను తీసుకెళ్ళకూడదు ! అప్పుడు చట్టప్రకారం నేరస్తుడు రేవతి భర్త అవుతాడు! న్యాయం అయితే ఇదే !ఇదే సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది ఎక్కడా తోపులాటలు ప్రాణనష్టం జరగలేదు! వైఫల్యం పోలీసులదే ! పర్మిషన్ లేకుండా వచ్చినప్పుడు గేటు దగ్గరే మోమాటం లేకుండా పోలీసులు అర్జున్ ని ఎందుకు అరెస్టు చెయ్యలేదు ? పైగా గేట్లు తీసి ఆహ్వానించింది పోలీసులే కదా ?
దెబ్బకి అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు, వెనుక ఉన్న అతను నవ్వుతున్నాడు వాళ్ళకి అసలు దేనికి ఫ్యాన్ నిజం చెప్పాలి అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఫ్యాన్ అవ్వాలి
62 kids died in gurukul hostels. Same energy, fire 🔥, ప్రజలకు లేదు. Same బాధ్యత రేవంత్ కు కనిపివ్వదు. Same emotional coverage media ki లేదు. ఏది ప్రాణం విలువ, public responsibility?
Allu Arjun should go to PVR ,IMaX or some other theatres and take Separate show for him and he has to be responsible and have to take all security measures . That’s really sad for their family
Super sai mi amma fan annav so grate 🤝👏👏, avadanna allu gadi, fan ante thannandi, re Real Hero Sai ra vedhavallara, allu gadu హేరో kadhu oka actor, drama natudu mathrame ani gurthunchukondi
Sandhya theatre wants money from people and reputation too that allu Arjun is coming to his theatre. Sandhya theatre management should close the show for people as they already know it is sensitive area like that and it will be uncontrollable .
కాచితంగా ఈ ఘటబాకీ కారకులని అందరీని శిక్షించాలి.....అంధరు హీరో హీరో అంటున్నారు వాళ్ళు హీరోలు కాదు బ్రదర్స్ వాలు కేవలం నటులు అంతే....దయచేసి హీరో అనకండి వాలు కేవలం నటులు అంతే
No actor should be given that kind of crazy importance. Actors are not gods. There is an actor in every human if they just put their mind to it. So don't rush to see the movies on the first day spending thousands of rupees.
అసలు పిల్లలు ని వెంట పెట్టుకుని అర్ధరాత్రి సినిమాలకు రాకూడదు. ఒక తల్లిగా ఆమెకు భాద్యత లేదా చిన్న పిల్లలు ఇబ్బంది పడతారని. ఇప్పుడు కుటుంబం మొత్తం చెల్లా చేదురు అయిపోయింది. వాడు వచ్చాడు వీడొచ్చాడు అని అనుకోవద్దు. ఎవ్వరు కుడా నీ పిల్లల పట్ల నువ్వు తీసుకున్నట్లు భాద్యత తీసుకోరు. అభిమానం ఉంటే తర్వాత చూడు సినిమా. మగవాళ్ళు తొక్కిశాలట లో ఆమె బలి అయింది
అన్న నువ్వు మానవత్వం చూపించావు నీకు సెల్యూట్
గుడ్ పేద వాడి తరుపున మాట్లాడాలి
నేను ఎవరి ఫ్యాన్ కాదు అమ్మ ఫ్యాన్ హ్యాట్సాఫ్ తమ్ముడూ ❤🎉
Super babu
❤❤❤❤
❤❤
🙏🙏🙏𝑮𝒐𝒅 𝒋𝒐𝒃 𝑨𝒏𝒏𝒂
Super ga chepparu
100%correct bro నువ్వు
మీ అమ్మ ఫ్యాస్ అని ❤
Maraithe akkada enduku unnadu?
He is real hero
. తల్లిదండ్రులు , గురువు లె మన
రియల్ హీరోస్
Farmers, soldiers…. These are the true heroes, whose blood, sweat and tears makes our Mother India great… 🙏
Allu Arjun is not hero
This person is hero award ఇప్పించాలి president.తరుపున
He is an actor
Allu Arjun is a Actor
Vidu Amma fan anta mari em madda gududhamani movie ki velav ra echeyandi sir echeyandi vediki national award echeyandi
Celebrities families tho movie ki rakudadha ?? Vallaki aa mathram freedom undadha ?? Government protection evvakapothe adu government tappu kada ?? 3 yrs movie thesina hero ni movie chudodhu memu police protection evvalemu ante adi police department failure kada ?? Government failure kada ??
@@beingneutral5956 police are public servants not celebrities servants where does govt come here it became fashion to bring govt in all issues
అదే తొక్కిసలాట లో అల్లు అర్జున్ కొమా లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటది...
బయట జనాల్ని సినిమా ఇండస్ట్రీ చాలా చీప్ గా చూస్తోంది....మనం చూడకపోతే వాళ్ళకి లైఫ్ ఏ ఉండదు..
Bagundedi chala
Mari mogga kudandi chustunra movie ni😂😂
అసలు ఎందుకు వచ్చాడు ఆయన...
అంటే అన్నావ్ కానీ ఎంత బాగుందో ఆ ఊహ.😂
Avoid movies.
Real Hero Anna మీరు
నిజమైన హీరోస్ పోలీసు వాళ్ళే ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకున్న
Bro meeku na vandanalu bro 🙏🙏🙏🙏😥😥😥😥😥😥
These people who helped that boy and once upon a time sai dharm tej are to be appreciated.
our society has heroes. Hatsoff
సూపర్ bro❤❤
Real hero Anna meeru❤
Real hero.
ఆయన ఆ చండాలపు సినిమాలోనే హీరో మీరు నిజమైన హీరో. ఆయన చూడాల్సింది బెనిఫిట్ షో కాదు మిమ్మల్ని చూసి మానవత్వం నేర్చుకుంటే బాగుంటుంది.
ఎర్రి పుష్ప మీద యాక్షన్ తీసుకోవాలి
God bless you SIR
Ilanti alochanalu neti tharam yuvathaki avasaram great bro u r the real hero 👏
10 year's జైల్లో పెట్టాలి.. అప్పుడు చాలా మంది హీరో లు కు బుద్ది వస్తాది..
Exactly
But dabbu undi ga bail meeda bayatakostadu bro adi pedda matter ee kadu Vedi taggagane allu Arjun ki urata tappu ledani telchina court antaru chudu
Your greet. Anna
Amma fan annav. Challagundu brother
You are great Sir. Meere nijamaina hero.👍🙏
Super anaa nerve
Super sir 🙏👍
Real hero allu kanna meke manasakshi undi sir
You are real hero, Keep it up,
Srinivasulu Reddy scientist Bangalore
Great bro..hatsoff
Sai bro nivu super.... Real hero......
Revathi garu Chanipoyindi ani telisi kuda wife tho full movie chusi malli overacting chestu wife chey pattukoni tisukuvastunadu .....heroooo public ki undali
Also to add.Vadi wife purse poindi ani malli vetukulata kuda. Emanalo veelani.
Waste hero
India need lot of Citizens like this 🙏Gentleman, who has shown empathy when required.🇮🇳😃
Super brother your speech,god bless you brother and god bless your family. Long live brother ❤❤❤❤❤😊😊😊😊😊🤗🤗🤗🤗👐👐👐🙌🙌🙌🙌🙌💐💐🎉🎉🎊🎊🥳🥳👏🎁🎁🎁👍👍✌✌👌👌👏👏💯💯💞💞💕💕💋💋💋
ప్రేక్షలకు హెచ్చరిక
సినిమా హీరోలకి జే కొట్టినా, బేనర్లులు కట్టినా దేవుడు క్షమించడు . గుర్తించకొండి
Aa is not a hero he is a
Real roudi
Super anna
U R Real Hero Brother
Sai
@3:35 💯🙏
పబ్లిక్.... మానస్సాక్షి లేని పబ్లిక్...ఒక సినిమా హీరో వస్తే అతన్ని చూడాలని ఒక మనిషి ప్రాణాన్ని తొక్కి చంపేశారు... తొక్కిన ప్రతి పబ్లిక్ culprits.... No Remorse... చాలా easy గా సమస్య ను రాజకీయం చేస్తున్నారు..... ఆ మహిళ ప్రాణాలు తీసిన ప్రతి అడుగు అక్కడ షో చూసిన పబ్లిక్ ది మాత్రమే.... ప్రజలు ఆలోచించాలి..
True... ఒక person ని తొక్కి మరీ సినిమా చూడడానికి వెళ్లిన జనాలు.. ఏమనాలో అర్ధం అవ్వడం లేదు... మూర్ఖులు
Memu neeku Fan ayyamu Sai Anna
Treatment కి SI Madam Kiim's hospital లో amount kattarani chepparu hats off to police
Super andi meru
Need to remove tittle of HERO from actors….the meaning of HERO is peoples helpers
AA అరెస్ట్ చేయండి ఫస్ట్
పనికిమాలిన cinema
Am pikleru
Thanks bro
Miru super. Anaa
డేర్ బ్రో 🙏🙏
no minimum kindness🙏🙏
హీరో దేవుడా
He is a true human being... Everyone knows the reality of ____. Hero and ..... Family
SUUUUUUUUUPER... VERY GOOD.
అలాంటి స్మగ్లర్ కధలను సినిమాలను ప్రజలు ప్రోత్సాహించకూడదు
Salute to you and other Police Officers who saved the boy.
Nenu evvadiki fan ni kadhu..na AMMA ki fan ni annav chudu,appude nuv realhero aipoyav bro..👏👏👌❤️..
Asalu cenima vallaki hero ane word ni ban cheyali.only soldiers ni matrame herolani pilavali..gov should ban hero word of cenima actors..
Movie artists are just entertainers andi.
This should be lesson to all so called superstars
Amma fan ani chepparu sir... Meeku hatsaff
Take immediately action government
Suuuuper bro
Amma nanna is our real hero
Jai Shree Krishna 🔥🔥
He is true one is helping poor people is true leader
Sai Kiran you are real Hero.
ఒక్క ఆంధ్ర ఛానల్ ఈ. వీడియో అయ్యారు వెదవలు , అల్లు అర్జున్ ఫ్యాన్స్
You are real hero brother..
❤❤❤❤❤❤❤meeru రియల్ hero bro
Hatsoff bro
Hatsoff to you Bro!!
good human being
అల్లు అర్జున్ది తప్పు శిక్ష పడాలి
Saikiran bro meeru nacharu...❤❤❤
Oka mata matram baga chepparu , hero, heroine, politician, etc celebrity vasthay public common sense lekunda behave chestharu ani baga chepparu..
Fan, thokka tholu Enduku paniki rani vishayam
Sai kiran anna super 👏👏👏
He is Real Hero 🫡
Assalu allu ki akkadaki ravalsina avasaram enti.. Theatre ni seize chesi.. Owner ni arrest cheyyali
ఇప్పుడు ఏమి అనుకున్న లాభం లేదు.
❤❤❤
గ్రేట్ అన్నా మీరు
Correct cheppav brother
U/A Certificate ఉన్న సినిమాకి 12 సం లోపు పిల్లలను తీసుకెళ్ళకూడదు ! అప్పుడు చట్టప్రకారం నేరస్తుడు రేవతి భర్త అవుతాడు! న్యాయం అయితే ఇదే !ఇదే సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది ఎక్కడా తోపులాటలు ప్రాణనష్టం జరగలేదు! వైఫల్యం పోలీసులదే ! పర్మిషన్ లేకుండా వచ్చినప్పుడు గేటు దగ్గరే మోమాటం లేకుండా పోలీసులు అర్జున్ ని ఎందుకు అరెస్టు చెయ్యలేదు ? పైగా గేట్లు తీసి ఆహ్వానించింది పోలీసులే కదా ?
Jai Shree Ram 🚩🚩
He is right andhariki thelisindi kani AA ki theliyaledha?
Nvu great bro
Nice
దెబ్బకి అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు, వెనుక ఉన్న అతను నవ్వుతున్నాడు వాళ్ళకి అసలు దేనికి ఫ్యాన్ నిజం చెప్పాలి అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఫ్యాన్ అవ్వాలి
62 kids died in gurukul hostels. Same energy, fire 🔥, ప్రజలకు లేదు. Same బాధ్యత రేవంత్ కు కనిపివ్వదు. Same emotional coverage media ki లేదు. ఏది ప్రాణం విలువ, public responsibility?
Saikiran bro u did great job
Allu Arjun should go to PVR ,IMaX or some other theatres and take Separate show for him and he has to be responsible and have to take all security measures . That’s really sad for their family
He is not 🔥 he is puuvuuu 🌼
So sad,
Super sai mi amma fan annav so grate 🤝👏👏, avadanna allu gadi, fan ante thannandi, re Real Hero Sai ra vedhavallara, allu gadu హేరో kadhu oka actor, drama natudu mathrame ani gurthunchukondi
Audio ledhu ra voice ravatam ledhu😊
What revanth reddy and police is said is 💯 true
One section people are targetting allu arjun because of politics
The only solution now is to divide Telugu film industry into two that is Telangana film industry & Andhra film industry .
Cunning star
Sandhya theatre wants money from people and reputation too that allu Arjun is coming to his theatre. Sandhya theatre management should close the show for people as they already know it is sensitive area like that and it will be uncontrollable .
Aa lady ni Thokkina janalu thokina fans manushula vedhavala janthuvula😮???
మీ సేవ కు నమస్తే
వాని సినిమాలు చూడు కూడదు 👍
కాచితంగా ఈ ఘటబాకీ కారకులని అందరీని శిక్షించాలి.....అంధరు హీరో హీరో అంటున్నారు వాళ్ళు హీరోలు కాదు బ్రదర్స్ వాలు కేవలం నటులు అంతే....దయచేసి హీరో అనకండి వాలు కేవలం నటులు అంతే
No actor should be given that kind of crazy importance. Actors are not gods. There is an actor in every human if they just put their mind to it. So don't rush to see the movies on the first day spending thousands of rupees.
Appreciate Police Madam First Appreciate police. Good
అసలు పిల్లలు ని వెంట పెట్టుకుని అర్ధరాత్రి సినిమాలకు రాకూడదు. ఒక తల్లిగా ఆమెకు భాద్యత లేదా చిన్న పిల్లలు ఇబ్బంది పడతారని. ఇప్పుడు కుటుంబం మొత్తం చెల్లా చేదురు అయిపోయింది. వాడు వచ్చాడు వీడొచ్చాడు అని అనుకోవద్దు. ఎవ్వరు కుడా నీ పిల్లల పట్ల నువ్వు తీసుకున్నట్లు భాద్యత తీసుకోరు. అభిమానం ఉంటే తర్వాత చూడు సినిమా. మగవాళ్ళు తొక్కిశాలట లో ఆమె బలి అయింది
Karichina kukkani kakunda kukka karichina vadini jail lo pettali antav
@usharanitatapudi176 Mari AA ela tesukuvachadu kids ni?
Baga chepparu @@prasanthivallurupalli6817
Exactly bro...they don't have responsibility...but blaming someone else
Meru great anna❤
Hospitals Should not.ask for Treatment Amount immediately
Treatmemt has to be started when Patients are in Critical Condition
Shame on Kims
వాళ్ళని హీరోల్ని చేసింది మనమే.డబ్బు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా చూస్తే నే వాళ్ళు హీరో లు అయినారు.