గుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు ...సూపర్ చిన్న...Child Super Speech In Janmabhoomi Maa Vooru 2018

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 2.4K

  • @attiliproductions9575
    @attiliproductions9575 28 วันที่ผ่านมา +10

    ఏ class ర చిన్న నువ్వు ఇంత పెద్ద speech ఇంత స్పష్టంగా ఎలా చెప్పగలుగుతున్నావు ర?నీ తల్లి,తండ్రులు చాలా అదృష్టవంతులు.God bless u ra nanna.super....,very good కాదు కాదు excellent 👏👏👏👏big claps for u.

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 29 วันที่ผ่านมา +6

    ఈ వయసులో ఇంత అనర్గళంగా మాట్లాడే కుర్రాడు ని నేను ఇప్పుటి వరకు ఎక్కడా చూడలేదు ఎక్కడైనా ఉన్నాడేమో కానీ నేను ఎప్పుడూ❤💪✊👍👌👏 చూడలేదు.

  • @lokeshpandhulokeshpandhu2729
    @lokeshpandhulokeshpandhu2729 6 ปีที่แล้ว +294

    గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి ఒక్క విద్యార్థి నీలా ఉంటాడని నిరూపించావు అభినందనలు చిన్న

  • @manoj_mj_0338
    @manoj_mj_0338 6 ปีที่แล้ว +124

    తెలుగు భాష ఇంక బ్రతికే ఉందిరా.....supar

  • @tharunkumar820
    @tharunkumar820 6 ปีที่แล้ว +13

    గుడి లేని ఊరు ఉండవచ్చు కానీ బడి లేని ఊరు ఉండకూడదు this is correct "FAN"tastic child

  • @Shiva-ro1qn
    @Shiva-ro1qn 6 ปีที่แล้ว +172

    Supper రా చిన్నా, నీ Speach కు నా సెల్యూట్ 👌👌👌

    • @ksagar4194
      @ksagar4194 6 ปีที่แล้ว +1

      Super ra nani

  • @vonteruvenkatesh3831
    @vonteruvenkatesh3831 6 ปีที่แล้ว +11

    చాలా చక్కగా మాట్లాడవు చిన్న నువ్వు కోరుకున్న కలెక్టర్ కావాలని ఆశిస్తున్నా...

  • @maheshsombarki9848
    @maheshsombarki9848 7 ปีที่แล้ว +134

    ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పవర్ చూపించావ్... హ్యాట్సాఫ్ రా చిన్నా...God bless you

  • @prasadgollapalli5618
    @prasadgollapalli5618 6 ปีที่แล้ว +76

    Super.. అక్కడ ఏ పార్టీ అని కాదు ఏ ముఖ్యంత్రి అయిన కావొచ్చు విషయం ఏంటంటే అతను మాట్లాడే విధానం డేర్ అతని టాలెంట్ చాలా గొప్పది..
    Super super super..
    నీకు మంచి భవిష్యత్ ఉంది god bless you చిన్నా.

  • @santhosh8378
    @santhosh8378 3 ปีที่แล้ว +28

    చిన్న నిన్నుకన్నా ఆ తల్లికి వందనం
    నీ ఈ కృషికి వెన్నుతాట్టిన నీ గురువుకి వందనం 🙏

  • @pavankumartvn3021
    @pavankumartvn3021 6 ปีที่แล้ว +29

    అద్భుతం. భగవంతుడి ఆశీస్సులతో నీకు చక్కటి భవిష్యత్తు ఉంటుంది.

  • @amala.gurram5987
    @amala.gurram5987 7 ปีที่แล้ว +143

    నాన్న చిన్న బాగా చదువు కొని తల్లి తండ్రి కి అండగా ఉండు.
    God bless u ra nanna.

  • @syambabuk7896
    @syambabuk7896 7 ปีที่แล้ว +33

    very good. ముఖ్యంగా తమ్ముడిని అంత ధైర్యంగా తీర్చిదిద్దిన గురువులకు, తల్లిదండ్రులకు అభినందనలు.

  • @kalashakalasha3670
    @kalashakalasha3670 6 ปีที่แล้ว +258

    లోకేష్ కన్నా అ పిల్లోడు బెస్ట్ అన్ని అనుకున్నారు చంద్రబాబు మనస్సులో

  • @srilaxmi7594
    @srilaxmi7594 3 ปีที่แล้ว +3

    సూపర్ సార్ మీరు సూపర్ జై చంద్రబాబు జై జై చంద్రబాబు

  • @venkykoyyala3730
    @venkykoyyala3730 6 ปีที่แล้ว +95

    సూపర్ చిన్న శభాస్
    అభినందనలు
    అంత పెద్ద సభలో కొన్ని వేల ప్రజల సమూహం లో మాట్లాడటమంట మాటలు రావడం లేదు. చిన్న నువ్వు చాలా చాలా గ్రేట్ నీకు లక్ష రూపాయలు కానీ లేదా నీ చదువు పూర్తి అయ్యే వరకు చదివించినా గొప్ప విషయం .
    🙏🙏🙏🙏🙏

    • @aaniasharma2772
      @aaniasharma2772 6 ปีที่แล้ว

      Venkatesh Venky Nani Koyyala nice 💃 but I don't understand 😃😃😃😃😃😃

  • @veereshveeresh1113
    @veereshveeresh1113 7 ปีที่แล้ว +110

    గవర్ణమెంట్ స్కూల్ పిల్లాడా మజాకా ఆ విషయం మొదట మన ముఖ్యమంత్రి గారు గమనించాలని మనవి

  • @rajeshporla4310
    @rajeshporla4310 6 ปีที่แล้ว +31

    నీవు మాట్లాడం సూపర్ చిన్న God bless u

  • @snsmurthy5554
    @snsmurthy5554 6 ปีที่แล้ว +79

    తెలుగోడు పవర్ అంటే ఇదేనేమో

  • @kavithachandra2437
    @kavithachandra2437 6 ปีที่แล้ว +12

    His memory n clear speech excellent this boy is very talented n superb explaining hands off , he said collector ,4 th class ,shashank study well ma god bless you ,I am happy about his braveness to talk in public meeting .keep it up ma

  • @naveen_reddy468
    @naveen_reddy468 7 ปีที่แล้ว +13

    అంతా పెద్ద వారి ముందు మాట్లాడం అంతా విషయం కాదు నీవు కేకా తమ్ముడు సూపర్

  • @sriramshiva1521
    @sriramshiva1521 6 ปีที่แล้ว +21

    బాగుంది ర కంటిన్యూ చేయి పెద్ద ఆయా క లీడర్ అవతావ్. అల్ అథ బెస్ట్...

  • @mohanmantena8415
    @mohanmantena8415 6 ปีที่แล้ว +6

    Super kid
    Super speech 😘
    Very professional speech
    Great 🙏🙏

  • @durgaprasadtirumani1986
    @durgaprasadtirumani1986 6 ปีที่แล้ว +2

    Nv great thammudu akkada nilabadi nv eche super speech ki hatsup....

  • @baburaoch8442
    @baburaoch8442 หลายเดือนก่อน

    శభాష్ నీ ఉపన్యాసం అద్భుతం. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీకు నా సుభాశీస్సులు .🎉

  • @sainadh9920
    @sainadh9920 6 ปีที่แล้ว +7

    chinna super speech ra..ne speech ke heads off ..Ne speech ke 100000 thakkuve ra

  • @veeradivasi375
    @veeradivasi375 6 ปีที่แล้ว +31

    chandra babu sir mee lokesh kanna 100times best matladadu ee abbayi.... hands up ra tammudu

  • @Sriram-xd5mr
    @Sriram-xd5mr 6 ปีที่แล้ว +21

    Mind blowing speech ela gurthupettukunnav antha great

    • @vanamaryann9931
      @vanamaryann9931 6 ปีที่แล้ว

      Super ra bangaram

    • @himamamidi5264
      @himamamidi5264 6 ปีที่แล้ว

      very good nana....may God bless u...u r amazing child in this world..wonderful words and good speech with good memory...u have a very good future...

  • @prasannaprasannasana2911
    @prasannaprasannasana2911 6 ปีที่แล้ว

    Nakuda eviniii theliyavuugaraaaa nvuuu superrrrr ma God bless u

  • @Jaithra28979
    @Jaithra28979 6 ปีที่แล้ว +1

    nenu stage ekkithe edupe first vachudhi .really ur great ra....super speech ye rajakiya naikudu ela matladadu ..

  • @divvearunachowdary9374
    @divvearunachowdary9374 6 ปีที่แล้ว +5

    Superrr....cheppav chinna...god bless u...NV entho goppa chadhuvu chadhivi...manchi sthailo...vundali👏👏👏👏

  • @mahebubbadashaha780
    @mahebubbadashaha780 6 ปีที่แล้ว +4

    స్కూల్లో మాస్టర్లు కుడా యిలా పాటలు చిప్పిండరు అ బాబు కి ధన్యవాదములు జై టి డీ పి జై N TR

  • @kiranmaiveenam7497
    @kiranmaiveenam7497 6 ปีที่แล้ว +37

    this boy sure will become IAS officer.. his wish will become true bless you

  • @rajukanthamsetty3792
    @rajukanthamsetty3792 6 ปีที่แล้ว +1

    Super ga matladinavu chinna neti genaration power gurinchi chati chappavu babu wish you all the best

  • @manohararathnam6034
    @manohararathnam6034 6 ปีที่แล้ว

    O chinnnari God may bless you!! Dhevudu unnadu neetho!! Entha aascharyam raa nee speech!!

  • @shaikmomin2479
    @shaikmomin2479 6 ปีที่แล้ว +38

    శభాష్ తమ్ముడు లక్ష ఇచ్చిన దండగ లేదు అభినందనలు

  • @manojkumargalla6392
    @manojkumargalla6392 7 ปีที่แล้ว +263

    Sir, ఈ పిల్ల వాడిని లోకేష్ దగ్గరకు పంపితె బాగుంటుందని నా అభిప్రాయం. వీడి దగ్గర యేలా మాట్లాడలో లోకేష్ నేర్చుకోవలసినది చాలా ఉంది.

  • @newswritingr.r5100
    @newswritingr.r5100 7 ปีที่แล้ว +940

    అంత పెద్ద సభలో మాట్లాడతం సామాన్య విషయం కాదు. అభినందనలు

    • @ramabrahmamkatkoju4390
      @ramabrahmamkatkoju4390 7 ปีที่แล้ว +3

      Rudrakshala Satyanaraya

    • @ramabrahmamkatkoju4390
      @ramabrahmamkatkoju4390 7 ปีที่แล้ว +4

      లబ

    • @madukuresh7728
      @madukuresh7728 7 ปีที่แล้ว +3

      Rudrakshala Satyanarayana kuresh

    • @vanji9984
      @vanji9984 7 ปีที่แล้ว +1

      0

    • @vanji9984
      @vanji9984 7 ปีที่แล้ว +1

      మంచి పని చేశారు కాని ఇప్పుడు క్రియేటివిటీ
      అది మెజారిటీ అభిప్రాయం ప్రకారం చూస్తే తెలుస్తుంది

  • @giripogusoni4708
    @giripogusoni4708 6 ปีที่แล้ว

    Chinna nuv super ra 😘😘😘😘

  • @Happywithkushi_777
    @Happywithkushi_777 6 ปีที่แล้ว +1

    Supar chinna nuv kane pavan anna kosam matladite namanasu enka santoshamga undedi kanna

  • @akashsinghrajput2175
    @akashsinghrajput2175 6 ปีที่แล้ว +5

    Super chinna.
    Hats off to your guts ...
    You are inspirational for us.

  • @venkateshchowdary5173
    @venkateshchowdary5173 7 ปีที่แล้ว +37

    wow wt a speech thamudu......u r amazing talented..... really handsoff bro..... 👌 👌 👌

    • @vikramasimhareddy6741
      @vikramasimhareddy6741 7 ปีที่แล้ว +1

      Handsoff kadhu hatsoff, if you cant comment I english, comment in telugu.

  • @nagadurganag2868
    @nagadurganag2868 6 ปีที่แล้ว +9

    So good because how many people are there💅💅💅💅👏👏👏👏👏👏👏👏👏👏I can't do like that handsof

  • @k.sulochanakooroju7119
    @k.sulochanakooroju7119 3 ปีที่แล้ว

    Correct✅✅✅✅✅✔✅✅✅✅✔✅✔✔ kannayya🙌🙌🙌👌👌👌speech God bless you naanna

  • @chandrasekharraoankala6491
    @chandrasekharraoankala6491 6 ปีที่แล้ว

    super ra Nanna antha speech paper lekund.super superrr no words.super teacher's trains you

  • @vimaladevikatru7986
    @vimaladevikatru7986 6 ปีที่แล้ว +3

    super ra chinna 👌👌👌 God bless you.........

  • @pallayyavvadapalli2785
    @pallayyavvadapalli2785 6 ปีที่แล้ว +6

    గుడ్ నాన్న ని మాటలు కు నువ్వు మంచి నాయకుడివి అవుతావు

  • @epranayraj
    @epranayraj 6 ปีที่แล้ว +3

    you did a good job bro, you gave a speech in front of 1 lakh people,that's great.....all the best

  • @AjayGupta-mv5rb
    @AjayGupta-mv5rb 6 ปีที่แล้ว

    Excellent chinna...
    Nuvvu cha intelligent....
    Niku yanto golden life undi....
    Hats off..👌👌👌💐💐💐

  • @dr.devulapallipadmaja4313
    @dr.devulapallipadmaja4313 หลายเดือนก่อน

    మాణిక్యం రా చిన్నా, ఉన్నత భవిష్యత్తు నీకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను

  • @KS_nursing_knowledge
    @KS_nursing_knowledge 6 ปีที่แล้ว +4

    Speech ante needhi ra chinna👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @gontlarajesh5645
    @gontlarajesh5645 7 ปีที่แล้ว +9

    This kid prove that age is not an important to do a great work and I appreciate his speech

  • @RajaRaja-em6sg
    @RajaRaja-em6sg 6 ปีที่แล้ว +69

    ఇఅబ్బాయి కి బాగ ట్రయ్ నింగ్ ఇచ్చారు బయ్య శూపర్ బాగా నేర్చుకున్నావు చిన్న పాపం నిజం ఎంటొ తెలియదు కదా పోనిలె 50000 డబ్బులు వచ్చాయి ఆల్ ది బెస్ట్ చిన్నా

    • @maddiletymangali5863
      @maddiletymangali5863 6 ปีที่แล้ว

      Super baya

    • @pokalavenkatanarayana7247
      @pokalavenkatanarayana7247 6 ปีที่แล้ว

      Hahhahah ya

    • @jagadeshgoud3881
      @jagadeshgoud3881 6 ปีที่แล้ว

      Neku isarulee

    • @snsmurthy5554
      @snsmurthy5554 6 ปีที่แล้ว +6

      మనకు చేతకాంది వేరేవాళ్ళకు చేత అయితే ఎవరూ చూడలేరుకదా భయ్యా

    • @durgaprasadtirumani1986
      @durgaprasadtirumani1986 6 ปีที่แล้ว

      Nv alago matladalev kada ra chinnapillodini kuda rajakiyam cheyaku

  • @PriyadarshaniPriya-o7x
    @PriyadarshaniPriya-o7x หลายเดือนก่อน

    Super 👍 future of Andhra Pradesh and India God bless you nana🥰🎊🎊

  • @rohithnaidu9659
    @rohithnaidu9659 6 ปีที่แล้ว

    Life lo manchi spaeker avuthavu chinna...That is power of government school

  • @mehdiraza4679
    @mehdiraza4679 6 ปีที่แล้ว +14

    పప్పు బాబుకు చెప్పేండే..! ఈ అబ్బాయి చూసి స్టేజి మీద మాట్లాడం నేర్చుకోమని

  • @anukumaranukumar7518
    @anukumaranukumar7518 6 ปีที่แล้ว +173

    లక్ష ఇచ్చిన తప్పులేదు

  • @rajrajendar9396
    @rajrajendar9396 6 ปีที่แล้ว +3

    Super fantastic Chinna Ur great antha Janam Mundu matladadam. chala goppa vishayam

  • @nancyjhansy2760
    @nancyjhansy2760 6 ปีที่แล้ว +2

    Wonderfull speech.. God bless you ra chinna... 😍😘👌

  • @anithakundarapu2177
    @anithakundarapu2177 6 ปีที่แล้ว

    Clg lo Chinna chinna speech evvalantene bayam GA untadi. Nuv super ra babu.... Nuv cheppina story nenu vinaledu Kani. Antha mandi lo bayam lekunda cheptunnav chudu. 👌👌👌👌👌👌👌

  • @dudekulachandbasha9959
    @dudekulachandbasha9959 6 ปีที่แล้ว +10

    అందుకే గవర్నమెంట్ స్కూల్ పిల్లవాడు

  • @bhanumadhi589
    @bhanumadhi589 6 ปีที่แล้ว +29

    సూపర్ స్పీచ్ చంద్రబాబు సార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీవల్లే చేదుతుంది

  • @RameshM-pm5hp
    @RameshM-pm5hp 7 ปีที่แล้ว +165

    పాపం పిల్లాడికి ఏమి తెలుసు
    నిజం ఏదో
    పోనీలే పేదవాడు ఒక 50000 సంపాదించాడు
    చిన్నా నీకు మంచి జీవితం ముందు ఉంది

    • @seshasreedhara5740
      @seshasreedhara5740 7 ปีที่แล้ว

      Ramesh M tailoring

    • @shivakaran8211
      @shivakaran8211 6 ปีที่แล้ว

      Sir vadu ado oka question answer cheppinattu chepindu ante atla ante konni kotla Mandi matladutaru valla andariki 50000 Chandra Babu istada

    • @rakeshnaidu4219
      @rakeshnaidu4219 6 ปีที่แล้ว

      supper thamudu

    • @chowdarigaru6271
      @chowdarigaru6271 6 ปีที่แล้ว

      Ramesh M neku kavala heeeeee Thu

  • @narasimhamdvl9
    @narasimhamdvl9 6 ปีที่แล้ว +1

    Super. Chinna
    Very great
    Y t future politician

  • @SuryaVardhanReddy2000
    @SuryaVardhanReddy2000 6 ปีที่แล้ว +2

    Nuvvu tappakunda nuvvu anukunnattu collector avtavura. God bless u nanna

  • @btsgaming519
    @btsgaming519 6 ปีที่แล้ว +5

    Good speech. He has a very good future in politics.

  • @MyStYleCRaftsTeLugU
    @MyStYleCRaftsTeLugU 6 ปีที่แล้ว +4

    Great boy...antha batti pattinaa.. Ala stage meedha matlaadadam great alaantidi..deniki dislikes chese vaaruntaaraa😕

  • @sonanaitam5428
    @sonanaitam5428 6 ปีที่แล้ว +4

    Superb......nishanth...chinappude vijayam pondhav.......good luck....all the best for ur future 👍

  • @doulathshaheen2635
    @doulathshaheen2635 6 ปีที่แล้ว +1

    Hadsoff ra tammudu beautiful speech eragakottesavv speech

  • @lyricsvideos8540
    @lyricsvideos8540 6 ปีที่แล้ว

    Superrrrr raa chinnoda...👌👌👌😮😮😮☺️☺️☺️👌👌👌👌👌👌

  • @Madhavimadhu-1989
    @Madhavimadhu-1989 6 ปีที่แล้ว +3

    Super ra nana may God bless you 🌹

  • @isacsalfi1337
    @isacsalfi1337 6 ปีที่แล้ว +3

    Goosebumps speech ,,,, masha Allah

  • @kanagudurrathnamchalapathi7553
    @kanagudurrathnamchalapathi7553 7 ปีที่แล้ว +21

    జై తెలుగు బాషా

  • @pvvinaykumar5082
    @pvvinaykumar5082 6 ปีที่แล้ว

    Super chinna andulo anni correct leka povachu ne speech chala bagundi god bless u

  • @jaiyaamurthalajaiyaamurtha1392
    @jaiyaamurthalajaiyaamurtha1392 6 ปีที่แล้ว +1

    chinna nuvu chala great ra e age lo nuvu alanti speech evadam great chinna
    all the best
    god bless u

  • @sahibashaik6172
    @sahibashaik6172 7 ปีที่แล้ว +8

    WOW what a speech god bless you and hands of 😍👮👷🙋

  • @lovelychinni2424
    @lovelychinni2424 7 ปีที่แล้ว +4

    Very very cxlent memory and nice clear speech

  • @katravathjayapal2826
    @katravathjayapal2826 7 ปีที่แล้ว +59

    Thamudu nuvu IAS kavalani korukutuna nice speech keka thamudu much👍👌

    • @anilanand224
      @anilanand224 7 ปีที่แล้ว

      Nice

    • @subbudevendra
      @subbudevendra 6 ปีที่แล้ว

      vaadu....future lo e video...Chusi...pakkaga politics loke vasthadu Bro

    • @Indrakumar1221
      @Indrakumar1221 6 ปีที่แล้ว

      Supar

  • @vivekuppara1647
    @vivekuppara1647 6 ปีที่แล้ว +2

    No doubt.. he'll be the IAS officer in future..all the best ra nanna..

  • @srinivasgosam1233
    @srinivasgosam1233 6 ปีที่แล้ว +2

    Wow amazing speech god bless you my child

  • @naveenkumar-df8xq
    @naveenkumar-df8xq 7 ปีที่แล้ว +5

    రాబోయే కాలానికి కాబోయే రాజకీయ నాయకుడు

  • @revuruanilkumar4525
    @revuruanilkumar4525 7 ปีที่แล้ว +6

    Baga nerchukunnadu skript...good memory power

  • @kotigorli6285
    @kotigorli6285 6 ปีที่แล้ว +4

    Tammudu super Raa..... ias kavalani korukuntunna

  • @samanthareddysamanthareddy175
    @samanthareddysamanthareddy175 6 ปีที่แล้ว

    NI SPEACH KI NA JOHAR RAA CHINNAA.. GOD BLESS YOU NANNAA.. NI GNYAPAKA SHKTI KI I SELTUTE..

  • @rlakshmidurga3467
    @rlakshmidurga3467 6 ปีที่แล้ว +1

    Super nanna. God bless uu. I hope that u will became an IAS officer. 💜💜💜

  • @rickyananth83
    @rickyananth83 6 ปีที่แล้ว +8

    బుడ్డోడు బలే బట్టి కోటి వచ్చాడు.. వాడికి డబులు మంచిగా ఒపీయగపడాలి అని కోరుకుంటున్నాను

  • @mammuchanty5624
    @mammuchanty5624 7 ปีที่แล้ว +8

    Talented student congratulations thammudu

  • @umasankarpiridi5451
    @umasankarpiridi5451 6 ปีที่แล้ว +12

    మా ఊరు కి మట్టి రోడ్డు కూడా లేదురా

  • @surekhajiggi8985
    @surekhajiggi8985 6 ปีที่แล้ว +1

    China nuvu kekka God bless you ma keep rocking

  • @srinivaschinna3364
    @srinivaschinna3364 6 ปีที่แล้ว

    Excellent Chinna .......nuvu eelage develop avalani korukumtuna

  • @vgopal6666
    @vgopal6666 7 ปีที่แล้ว +15

    Super kid. Ilanti talented pilalni chusi manamu entho nerchu kovali

  • @KiranKanna-pc6qx
    @KiranKanna-pc6qx 6 ปีที่แล้ว +5

    చాలాబాగా చెబుతునన్ సూపర్

  • @priyadarsini6457
    @priyadarsini6457 7 ปีที่แล้ว +52

    Govt students dentlo takva leru anadaniki idoka proof

  • @kotapadma3189
    @kotapadma3189 11 หลายเดือนก่อน

    God 🙏🙏🙏 bless you bangaram🎉🎉🎉❤❤❤❤❤keep it up nanna

  • @sirishasesapu3662
    @sirishasesapu3662 6 ปีที่แล้ว

    Suprr nanna nv chinapilavu ela chpythunvoo God bless you

  • @Yesrams-s
    @Yesrams-s 6 ปีที่แล้ว +24

    భళే బుడతడు

  • @vasujagadeesh6780
    @vasujagadeesh6780 7 ปีที่แล้ว +9

    Excellent speech thamudu

  • @ravibujji3547
    @ravibujji3547 6 ปีที่แล้ว +4

    పిల్లలకు కూడా రాజకీయం నేర్పించాడు

  • @raghavaraoalamuri30
    @raghavaraoalamuri30 หลายเดือนก่อน

    Seema Mirapakai ,pitta koncham kootha Ghanam ,Hat off to his Father and Mother , keep it up Chiranjeevi !.

  • @LakshmiRaoArchitect
    @LakshmiRaoArchitect 6 ปีที่แล้ว

    Super ...antha mandi lo matladatam....without stage fear