Mee too bro,I'm 32 but still listening old songs even though releasing lot of new movie songs,I remember my childhood days by listening these type of songs
గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం.. కొప్పున మల్లెలు పెడితే అది టక్కున రమ్మని సంగీతం అదిరిపడిన పెదవికేంటి అర్థం అడుగుతుంది ఎదురుచూసే అధర కాగితం ఈ మధుర సంతకం (2( గుప్పెడు గుండెల్లో తడిపై.. దాని చప్పుడు పేరు సంగీతం గొప్పున మల్లెలు పెడితెయా.. అది టాకున్న రామని సంఖ్యతం.. అదిరిపాడీనా పెదవి కి ఏమేటి అర్థం. అడుగుతోంది ఎదురు చూసి. అదర కాగితం మధుర సంతకం(2) కిలకిల కులిక్కితే ఒంటిపేరే సుందరం కంటి ముందే నందనం.. చిలకల పలికితే ఉండిపోదా సంబరం గుండె కాదా మందిరం జాబిల్లు జాతి రాసే నన్నే కోరిరేయ్ పరిచయం పున్నాగ పూలు పూసే వన్నె చినే రసమాయం అందువల్ల ముందు లేదే కలవరం.. అదిరిపడిన పెదవి కి ఏంటి అర్థం అడుగుతోంది ఎదురు చూసి (ఆధార కాగితం..మధుర సంతకం(2) //గుప్పేడు గుండెలు...// వలపుల వాలితే కన్నె పైరే స్వాగతం కన్న కలలే అంకితం.. చెలిమిలా చేరితే.. పల్లి ప్రేమే పావురం.పిల్ల ప్రేమే వాయనం. సింధూర పువ్వుల వాన నిన్ను నన్ను తడవని అందాల కోనలోన హాయ్ రేయ్ గడపని కొత్తగా ఉన్న మత్తుగొంది మన జగమ్.. అదిరిపడిన పెదవికేంటి అర్థం అడుగుతోంది ఎదురుచూసే( అధర్ కాగితం నీ మధుర సంతకం)2 గుప్పెడు గుండెను తడిపే దాన్ని చప్పుడు పేరు సంగీతం.. కొప్పున మల్లెల పెడితే అది తక్కున రమ్మని సంకేతం.. అదిరిపడిన పెదవికేంటి అర్థం అడుగుతుంది ఎదురుచూసే అధర కాగితం నీ మధుర సంతకం..
గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం అదిరి పడిన పెదవికేంటి అర్థం అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం అధర కాగితం మధుర సంతకం తనన తననన తనన తననన తనన తననన తానన తనననానా గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం అదిరి పడిన పెదవికేంటి అర్థం అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం అధర కాగితం మధుర సంతకం స సగసని స పని స సగసని స స సగసని స పని స సగసని స స సగమప మ పని స సగమపమ పపప మమమ గమగస పపప మమమ గమగరి కిలకిలా… కులికితె… ఒంటి పేరె సుందరం కంటి ముందె నందనం చిలకలా…. పలికితె…. ఉండి పోదా సంబరం గుండె కాదా మందిరం జాబిల్లి జాబు రాసి నన్నె కోరె పరిచయం పున్నాగ పూలు పూసె వన్నె చిన్నె రసమయం ఎందువల్లో ముందులేని కలవరం అదిరి పడిన పెదవికేంటి అర్థం అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం అధర కాగితం మధుర సంతకం గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం తనన తననన తనన తననన తనన తననన తానన తనననానా వలపులా…. వాలితె…. కన్నె పైటే స్వాగతం కన్న కలలె అంకితం చెలిమిలా…. చేరితె…. పల్లె సీమే పావురం పిల్ల ప్రేమె వాయనం సింధూర పూల వాన నిన్ను నన్ను తడపని అందాల కోనలోన హాయి రేయి గడపని కొత్తగున్నా మత్తుగుంది మన జగం అదిరి పడిన పెదవికేంటి అర్థం అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం అధర కాగితం మధుర సంతకం గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం అదిరి పడిన పెదవికేంటి అర్థం అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం అధర కాగితం మధుర సంతకం
నా వయసు 36 సంవత్సరాలు ఇప్పటికి ఈ సాంగ్స్ వింటుంటే ఎంతో మధురంగా ఉంటాయి
Naa vayasu 30 ee songs istam
90's kids so lucky.. proud am lucky... alanti moives songs and days food malli raavu
🤣🤣🤣🤣 90's ane kanna 80's ante better e movie 1996 lo Release ayyindiii guru...
ఈ సాంగ్ పాడేటప్పుడు అమృతం తాగారా సార్ మీరు spb గారు
నేను ఎంత అదృష్టం కల వాన్ని నా జన్మ దిన సంవత్సరం 1988నుండి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన మూవీస్ ,అందులో 1990నుండి వచ్చిన పాటలు అద్బుతం
నా వయసు 29 అయినా కూడా ఓల్డ్ సాంగ్స్ వింటాను. ఎందుకంటే ఓల్డ్ సాంగ్స్ అంత బాగుంటాయి. ఈ పాటలు వింటుంటే sp బాలు గారు లేకున్నా ఉన్నారనే భావన కలుగుతుంది 🙏
Mee too bro,I'm 32 but still listening old songs even though releasing lot of new movie songs,I remember my childhood days by listening these type of songs
Same school dayz lo e songs value thelidhu but ipudu thelsthundhi entha manchi songs now a days levu
Na age 27 nenu kuda vintuna. Movie nenu yepudu chudaledhu. Songs challa bagunaye
@@kalyanikalyani4640 nice kalyani our child hood is Owsome
Iam 25 iam also intrested old songs...
బాలు గారు హీరో కి తగ్గట్టుగా పడుతారు చాల హెవర్ గ్రీను సింగర్ ❤❤❤ మరువలేo ఈ జన్మ కి
B.e🎉
❤❤❤
2024 యెవరైనా వింటునారా మిత్రమా
I'm listening 🎧🎧 🎧🎶🎸🎸🎸🎧
Nenu vintuna mithrama....😅
14/3/24
15/3/2024
Ikada Nenu Unna bro
సాంగ్స్లో తీయదనం ఎవరికి అర్ధం కాదు మన మనసులో కష్టాలు బాధలు ఎక్కువైనా ఈ సాంగ్స్ వింటే ఎంత తేలిక పడుతుంది మనసు
😊😊
అధర కాగితం (పెదవులు) మధుర సంతకం (ముద్దు) ❤️😘 చంద్రబోస్ గారు 🙏👌
Yes yes
అధరము అంటే పెదవులు...అధరకాగితము అంటే ముద్దుకు సిద్ధమైన పెదవులు అని అర్థం...
@@nareshsamala5399😂😊
0@@damodaryadav
చిన్నపుడు పాటల పుస్తకాల దుకాణం లో బుక్ కొనుక్కొని ఎన్నిసార్లు ఈ ఫిల్మ్ లో పాటలు పాడుకుంటూ వుండే వాడిని...
ఆ రోజులు మళ్లీ వస్తే బాగుండు.....
Nijame 🥰
Avunu
నేను కూడా మీలాగే పాటల పుస్తకాలు దుకాణంలో బుక్ కొని పాటలు పడుకునే వాడిని ఆ రోజులు మళ్లీ రాదు sweet memories.
Yes బ్రో
Llnb
ఇలాంటి పాటలు వింటూ... నిద్ర పోతుంటే ఆ... అనుభూతి చాలా బాగుంటుంది 👍
Nijame ❤
❤❤
yes
❤❤❤
పెళ్లి సందడి
బొంబాయి ప్రియుడు
ప్రతి పాట suuuuuuuuuuuuuuuuuuuuuuuuuuperrrrrr
Mi
పెళ్ళి సందడి నాకు చాలా ఇష్టం
గుడ్ సాంగ్ ❤🌹👌
ఏం ఏం కీరవాణి ❤🌹👌సార్
Vintu unte entha హాయిగా ఉందొ.... మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది....
1996 లో మా కలల రాకుమారి రంభ . మేము చదివేది 10 th class 1996- 97 మా బ్యాచ్ వాళ్ళు ఒక లైక్ వేసుకోండి బొమ్మ దద్దరిల్లి పోతుంది. 😍😍😍😍
Yes my dear sweet friend
@@v.manjunath8337 👬🙏
Nenu 10th class appudu
Same nenu kooda friends 😂❤
1996-97 9th class
కీరవాణీ బాణీలు అంటే ఆ మాత్రం ఉంటాయి ఏం మ్యూజిక్ రా బాబు మైండ్ లో నుండి పోవడం లేదు🥁🎸
Nijam bro
రాజమౌళి ra ra Thammudu 1:05
@@amarcsh1036nnr love 💕🌽 1:39
M.M.Keeravani.. Chitra... and J.D... we mega fans always love J.D... how cute he is in this video....
5050 వ సంవత్సరంలో కూడా దీన్ని వినాలని ఉండే సాంగ్ ఇది
Aashaku haddundali guddaki siggundali
@@evadaithelion646😂😂
Ee paata Amrutamla undi , my childhood malli malli vinevallani , Hatsup sp garu, keeravani gaaru
నాకు చాలా అంటే చాలా ఇష్టం అయినా సాంగ్ ఇది ♥️♥️♥️
ఇలాంటి సాంగ్స్ వింటుంటే హాయిగా నిద్రా వస్తుంది...... ఆటైంలో రంభ ఒక ఊపు ఊపింది...
Nijam bro
ఎన్ని సార్లు విన్నా వినలనిపించే సాంగ్
ఈ పాట రసిన రచయిగారికి కృతజ్ఞతలు 👌
@giriseni5547 raasindi chandrabose gaaru
చంద్ర బోస్ గారు రెండవ సినిమా... ఇందులో అన్ని పాటలు ఆయనే రాసారు.... మంచి రచయిత
ఉండిపోదా సంబరం..... గుండె కదా మందిరం... సూపర్ లిరిక్స్ సార్
Music కీరవాణి
90's kids chala అదృష్ట వంతులు
2024 lo vine valu oka like ❤❤
Hii
❤️
😊
❤️🎉🎉🎉❤️👍
Nikoka like ..kuda istha
ఇంత మంచి సాంగ్ కి చాలా తక్కువ కామెంట్స్ వచ్చాయి బాలేదు
"Manchi" kadaa!!!
Time paduthundi....
@@NagaMani-qf9hy ైై
Super song
@@NagaMani-qf9hy😊😊😊
@@kistaihyakista9124😊😊😊😊😊
Nice Song Rambha Very Nice Cute Ga Uttudhi👌👌💓💕😍🥰
45 ఆరోజుల్లో పాటలు వింటుంటే అక్కడే ఉండుంటే బాగుండు అనిపిస్తుంది
💐🎉
ఆదిరింది ra vari 2:04
2024 lo kuda vinevall ok like vesukondi
90s kids అదృష్టవంతులు. మరి.
Rambha looks really gorgeous in this song.
Super
❤️👌
EE movie chusi Chiranjeevi rambha ki bava garu baagunara movie lo chance icharu
👌👌👍
Adhara kagitham madhura santhakam... Wow... Fantastic lyrics
2023 లో kuudaa vine vallu unara ❤❤❤
16 sep 2023
@@sattirajunanduri5979km o😊pqklklqmklqmkoplmqqmmkplqqqypqqqmllpm😊llpqllmpqqqmk😊mpq😊pmn😊pmmpq😊mp😊mpkmmp❤😊kmqpkmmppmpl❤npmqq😊pmmmpnlppmqpkq❤?😊nmjp😊lm❤jppqqq❤❤mp❤ppmlppkp❤😊mppm😊pnpomlmpjjppnjpjq😊mpkpjpm😊 on pn😊mpkpmk😊pnpkpj😊pn😊😊pjpjpnpjpk😊ppnpknpkmpn😊pj😅p😅jpm😊ppm😅mpnp😊pppn😊p😅kpkp😊pkop😊jpj😊😊pkpp😊😊kn😊pkk😅pkkk😅?😊❤😅😊❤😊😊😊😊😊ppp😊😊lpmml😊lm😊pp😊😊mll😊😊😊😊pmmmppp😊 Loo😊lpmomPm😊pmlppmlppplmmpmpllpp😊 poem o np plnln😊 opportunity PML pnpplnlmnknmllmlppknlnlpnplnmlllpplpplppnllmlmmpmlkllmpn
Kllokpkkmlllkknpmm😅lmmmkll😊p😊 jmm pmmnmllppklppklnmpnnKpkpmmpmplppplpnp😊pppkkmmlplmolpkmkplklmlkppmpkp😅ppppp?😊pp.l
.mplpkl😊pp😅😊m😊😊😊😅😊😊😊😊😊po
😊
It's evergreen bro
🎉
Anuduku lerandi
2024 vinevallu oka like vesukondi 👍🏻
Excellent song.after this movie no classic songs from కీరవాణి గారు
నీకందరికీ థాంక్యూ సో మచ్ నాకు మెలోడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం నాలాగా మీరందరూ ఫాలోవర్స్ ఉన్నారంటే నాకు ఇంకా సంతోషం
❤సూపర్ జెడీచక్రవర్ది…❤ఐలైక్
Who are listening this song in 2024 ❤
Elaanti songs Inka raavali.... ever after not end
Old is always gold ❤❤ e songs eppadiki marchiporu....
నా చిన్నప్పుడు చాలా famous songs మళ్లీ రావు ఆ రోజులు
Beautiful performance of j.D.sir and Rambha madam
Still listening this masterpiece in 2024❤😊
లహారి now 3:51
Most Powerful Kiravani Music Excited All Songs movie Super👌👌💓💕😍🥰
Good song lyrics is excellent
Excellent Song👌👌👌👌👌
MM Keeravani Music, Lyrics,
Great Legend SPB, Chitramma Singing & Chrous👌👌👌👌
Director Taking 👏👍
Bombay Priyudu Songs👌👌👏👏
గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం.. కొప్పున మల్లెలు పెడితే అది టక్కున రమ్మని సంగీతం అదిరిపడిన పెదవికేంటి అర్థం అడుగుతుంది
ఎదురుచూసే అధర కాగితం ఈ మధుర సంతకం (2(
గుప్పెడు గుండెల్లో తడిపై.. దాని చప్పుడు పేరు సంగీతం గొప్పున మల్లెలు పెడితెయా..
అది టాకున్న రామని సంఖ్యతం..
అదిరిపాడీనా పెదవి కి ఏమేటి అర్థం. అడుగుతోంది ఎదురు చూసి.
అదర కాగితం మధుర సంతకం(2)
కిలకిల కులిక్కితే ఒంటిపేరే సుందరం కంటి ముందే నందనం.. చిలకల పలికితే ఉండిపోదా సంబరం గుండె కాదా మందిరం
జాబిల్లు జాతి రాసే నన్నే కోరిరేయ్ పరిచయం పున్నాగ పూలు పూసే వన్నె చినే రసమాయం అందువల్ల ముందు లేదే కలవరం..
అదిరిపడిన పెదవి కి ఏంటి అర్థం అడుగుతోంది ఎదురు చూసి (ఆధార కాగితం..మధుర సంతకం(2)
//గుప్పేడు గుండెలు...//
వలపుల వాలితే కన్నె పైరే స్వాగతం కన్న కలలే అంకితం.. చెలిమిలా చేరితే.. పల్లి ప్రేమే పావురం.పిల్ల ప్రేమే వాయనం. సింధూర పువ్వుల వాన నిన్ను నన్ను తడవని అందాల కోనలోన హాయ్ రేయ్ గడపని కొత్తగా ఉన్న మత్తుగొంది మన జగమ్.. అదిరిపడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురుచూసే( అధర్ కాగితం
నీ మధుర సంతకం)2
గుప్పెడు గుండెను తడిపే దాన్ని చప్పుడు పేరు సంగీతం..
కొప్పున మల్లెల పెడితే అది తక్కున రమ్మని సంకేతం..
అదిరిపడిన పెదవికేంటి అర్థం అడుగుతుంది ఎదురుచూసే అధర కాగితం నీ మధుర సంతకం..
Maduramina patalu
Chala chala baga type chesaru 👌👌👌
❤❤
కొన్ని కొన్ని పాటలు ఎన్నటికీ మరచిపోలేము, 😊
Excellent song , mind relax when listening the songs, hat's off keeravani garu.
Adiri padina pedavi kenti artham..
aduguthondi eduru choosi
Adhara kaagitham.. nee madhura santhakam 👏👏
JD, Srikanth, Raja Sekhar Hero evarina akkada undedi Raghavendra Rao.. box lu baddale 🎉
2024 lo kuda unnaru
Okakppudu varasa hits JD Chakravarthi vi..
Money, Gulabi, Bombay priyudu, Egire pavirama, Nenu premistunnanu, Anaganaga oka roju, Satya & Prmaku velayara is last hit movie..
40 నుంచి35 వయసు ఉన్నవాళ్లకి ఈ పాటలంటే చాలా ఇష్టం నా మాట కాదు అనుకుంటే కామెంట్ చేయండి ప్లీజ్
అవును నాకు ఈ సినిమా అంటే ప్రాణం ఈ పాటలంటే చాలా ఇష్టం
Ys madam 80nd 90 kids are best for ever
Yes
Yes madam
నేను 4rth class చదివే రోజుల్లో నుండి ఇప్పటికి వింటూనే ఉన్నాను..
❤❤❤❤❤నైస్ సాంగ్ థాంక్స్ బాలు గారు
Bombai priyudu super movie
నరేశ్ mla khup tj 2:55
Nnr love 👍 3:15
Super song in Telugu movies
Adhara kaagitham ..nee madhura sanrhakam ...
Great lyrics
malli malli vinalanipinche.... song🎻🎤👌🕺🏿💃🏿💃🏿🌹😘
సూపర్
2024లో ఏంటి ఎప్పుడు అయ్యిన వినవలిసిన సాంగ్స్ ఓల్డ్ సాంగ్స్ ❤❤ఓల్డ్ ఈజ్ గోల్డ్ 🎉❤😊
Only for keeravani garu 💯
గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
తనన తననన తనన తననన
తనన తననన తానన తనననానా
గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
స సగసని స పని స సగసని స
స సగసని స పని స సగసని స
స సగమప మ పని స సగమపమ
పపప మమమ గమగస
పపప మమమ గమగరి
కిలకిలా… కులికితె…
ఒంటి పేరె సుందరం కంటి ముందె నందనం
చిలకలా…. పలికితె….
ఉండి పోదా సంబరం గుండె కాదా మందిరం
జాబిల్లి జాబు రాసి నన్నె కోరె పరిచయం
పున్నాగ పూలు పూసె వన్నె చిన్నె రసమయం
ఎందువల్లో ముందులేని కలవరం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం
తనన తననన తనన తననన
తనన తననన తానన తనననానా
వలపులా…. వాలితె….
కన్నె పైటే స్వాగతం కన్న కలలె అంకితం
చెలిమిలా…. చేరితె….
పల్లె సీమే పావురం పిల్ల ప్రేమె వాయనం
సింధూర పూల వాన నిన్ను నన్ను తడపని
అందాల కోనలోన హాయి రేయి గడపని
కొత్తగున్నా మత్తుగుంది మన జగం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
Pallavi,charan ani kuda rayandi bro
Saparetu short videos pettandi bro
నైస్ సాంగ్
Eaa song chala baagundhi I love you song
I love this song
ఈ పాటను ఎన్ని సార్లు విన్న వినాలానాపిస్తుంది. 👍
MASTERPIECE❤️
యాక్టింగ్ సూపర్
This is keeravani's brilliance with simple songs..
అన్ని గీతాలు హిట్ ❤❤❤❤
Golden day & song
Old is gold 🤠
Yes
Marupurani gyapakalu gurthuku vastunay e pata vintunte❤
Chithra ma'am voice is ❤❤❤
Beautiful Song...👏👍
❤️❤️❤️❤️❤️ my favourite song beautiful lyrics ❤️❤️❤️❤️❤️❤️❤️
My feverate song
Telugu songs jindabad
🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉❤❤❤
Evergreen industry Hit song from Kiravani , life time Hit songs, New generation missing this opportunity
2024 lo vinnara meru
excellent melody! Thanks to lyric writer, singers and the music director!!🙏
మొత్తం పాటలు చాలా బాగుంటాయి ఈ సినిమాలు లో సినిమాలు స్టోరీ కుడా బాగుంటుంది కాని యెందుకు ప్లాప్ అయుందో కుడా తెలీదు...
Super hit
Mind undha ra neku super hit ra babu cinema tikka puka
సినిమా సూపర్ హిట్ ర...అయ్యా
movie hit
Super blockbuster movie, yevaru chepparu sir flop ani
Song's and storry mottham super
Ever superb song❤
Nenu theatre lo chusanu jammikunta Annapurna talkies
J D Why stopped doing films very talented actor he can b another Vijay sethupathi
Vijay sethupathi is a small actor and youngest actor than JD chakravarthy...no need to compare each other.
2025 ఈ పాట వింటున్నారా మిత్రమా
28/08/2024 వింటున్నాను
Stres buster
రంభ బ్యూటీ పీక్స్ in this song..❤❤
Super music by MM Keeravani
M. M.keeravani
అలయు
ఈరోజు జె డి చక్రవర్తి పుట్టినరోజు శుభాకాంక్షలు
Nice good feeling
Legend SPB garu❤❤😭💔
Bueatifull.song.❤
Super singing Jesus Christ saves you all the time chitra Amma
Naa faveret jd garu supper son cnu vizag jr jd
ఈ పాట చాలా ఇష్టం
Excellent song in the tollywood
86 to 90 kids ఈ songs బాగా వింటారు
Keeravaani gaariki ❤️
నా చినపడు ఈ పాట పడేవాడిని