Temujin Wife Lakshmi Gauthami Reveals Facts About Her Husband | Priya Chowdary | Nirupama |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ค. 2024
  • Watch► Temujin Wife Lakshmi Gauthami Reveals Facts About Her Husband | Priya Chowdary | Nirupama | #SumanTVDaily

ความคิดเห็น • 440

  • @aaaevi__._.
    @aaaevi__._. 28 วันที่ผ่านมา +144

    ఇతని ఫస్ట్ వీడియో చూసినప్పుడే అనుకున్నా ఈ అమాయకం వెనుక శాడిజం ఉంటుంది ఇతని మాటలు నమ్మకూడదు అని

    • @kanakarao4526
      @kanakarao4526 28 วันที่ผ่านมา +8

    • @swarnakumari5967
      @swarnakumari5967 27 วันที่ผ่านมา

      అంత హింసపడిన అతడిని ఆశాడిస్ట్ అడా దాన్ని నుండి రక్షణ కావాలి

    • @yuvathicollections7248
      @yuvathicollections7248 26 วันที่ผ่านมา +1

      Same feeling

    • @kuntavijaya4836
      @kuntavijaya4836 19 วันที่ผ่านมา

      ​@@kanakarao4526😊

  • @Avanthika0066
    @Avanthika0066 28 วันที่ผ่านมา +54

    అతను చెప్పింది ఒకవైపే విని తల్లీ,చెల్లీ,భార్య ఉన్న మగవాళ్ళు కూడా ఎంత దారుణంగా తిట్టారు పాపం ఆమెని. షుగర్ ఉన్నవాళ్ళకి ఆకలి బాగా వుంటుంది. వాళ్ళ డైట్ కి తగ్గట్టు స్నాక్స్ తెచ్చిపెట్టాలి మొగుడిగా.మామూలుగా కోడలు తింటూనే ఓర్వరు అత్తగార్లు.అలాంటిది కోడలి ఆరోగ్యం కోసం అని ఓపిక తెచ్చుకుని వండి పెడతారా. ఎవరికోసం పెడుతున్నావ్ డబ్బుని నీ భార్య కోసమేగా తమ్ముడూ. ఏదైనా ఉంటే మాట్లాడుకోండి.అంతేగానీ రచ్చకెక్కితే మీరే అల్లరవుతారు.ఇకనుండీ హ్యాపీగా ఉండండి..ఇంకా నెగటివ్ కామెంట్స్ పెట్టకండి ఫ్రెండ్స్

    • @veenajasti1677
      @veenajasti1677 27 วันที่ผ่านมา

      Ee రోజుల lo కుడా aa అమ్మాయి తిండి gurinchi bayata ku vachhi cheptunnarante అదీ ఎంత kojja family అర్దం అవుతుంది..

    • @sainathreddytadipatri8246
      @sainathreddytadipatri8246 19 วันที่ผ่านมา +1

      Excellent gaa chepparu mam👌👌👌

  • @Sravanthi.2022
    @Sravanthi.2022 28 วันที่ผ่านมา +36

    చాలా మంది ఇంట్లో జరిగేవి ఇవి.విల్లు బయటకు వచ్చారు అంతే

  • @user-yn3vx6mb8c
    @user-yn3vx6mb8c 28 วันที่ผ่านมา +56

    మంచి తండ్రి, మంచి తల్లి గా మారండి.ఆ పిల్లవాడి భవిష్యత్తు ఆలోచించండి

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 28 วันที่ผ่านมา +74

    ఆడవాళ్ళు మరో జన్మ ఎత్తి మరీ ఒక ప్రాణికి జన్మను ఇస్తుంది, అందం పాడు అవుతుంది అని కూడా చూడకుండా పాలు ఇస్తుంది. కాబట్టి ఆమె ఆకారం గురించి, అందం గురించి విమర్శించకండి, ఆమె మిమ్మల్ని తండ్రి చేసినందుకు సంతోషించండి.
    మా పక్కింట్లో ఒక ఫ్యామిలి ఇద్దరు చిన్న ఆడపిల్లలు భార్య job చేయదు, అయిన సరే ఆ భర్త ఊడవటం కాదు, రోజూ mopping కూడా చేస్తాడు, ఎవ్వరూ ఏమీ అంటున్నారో అస్సలు పట్టించుకోడు. భార్య కూడా మనిషి అని ఆలోచించండి.

    • @ch.swetha7501
      @ch.swetha7501 28 วันที่ผ่านมา

      Nijama ga Mee pakka innti ayana great valla parents pempakam corect gaa undhi

    • @Nagendrakumar-ek8di
      @Nagendrakumar-ek8di 28 วันที่ผ่านมา +3

      అతను కూడా ఆమెను తల్లిని చేసాడు, మగాడు లేకపోతే ఆడది తల్లి ఎలా అవుతుంది, కాస్త అలోచించి చెప్పాలికదా, ఆడదిగొప్ప మగాడు గొప్ప అనికాదు ఇద్దరూ సమానమే, మధ్యలో వాళ్లే, వీళ్ళ మధ్యలో చిచ్చు పెడతారన్నమాట 🤣😂

    • @srilakshmicreations7415
      @srilakshmicreations7415 26 วันที่ผ่านมา

      @@Nagendrakumar-ek8di ఆయన తల్లిని చేయడం వల్ల ఆయన ఆకారానికి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు కదా బ్రదర్, బిడ్డ కడుపు లోకి రాగానే ఏది తిన్న పడదు బోలెడన్ని వాంతులు, బిడ్డ పెరిగే కొద్దీ ఆ బరువును మోస్తూ ఉండాలి. ఏది మూడు కేజీల బరువు ని కడుపు కట్టుకొని ఒక రోజు తిరగండి చూద్దాం. ఆడదానిగా పుట్టి, మరో ప్రాణికి కూడా జన్మని ఇచ్చేటప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో ఒకసారి మీకు ఎక్స్పీరియన్స్ అయితే అర్థమవుతుంది.నార్మల్ డెలివరీ అవ్వకపోతే ఆపరేషన్ కూడా చేయించుకోవాలి అప్పుడు మరి ఆకారం పెరుగుతుంది కదా, పుట్టిన బిడ్డకు పాలు సరిపడా ఉండాలంటే బాగా తినాలి మరి ఒళ్ళు పెరుగుతుంది కదా? ఒక్కొక్కసారి డెలివరీ లోనే ప్రాణాలు వదిలిన తల్లులను కూడా చూశాము, మరి ఆ ప్రాబ్లం తండ్రికి ఉండదు కదా, పిల్లలు పుట్టిన తర్వాత కూడా తల్లికి ఎక్కువ కష్టం ఉంటుందా తండ్రికి ఎక్కువ ఉంటుందా మీరే చెప్పండి. చిన్న ఇంజక్షన్ చేయించుకోవడానికి కూడా చాలా మంది మగవాళ్ళు భయపడడం నేను చూశాను. ఇక్కడ ఎక్కువ తక్కువ అని కాదు, అర్థం చేసుకోండి ఆమె ఆకారం ఆలా పెరగడానికి కారణం ఏంటో దాని వెనుక ఉన్న రీజన్ ఏంటో ఆమెకున్న కష్టం ఏంటో బాధ ఏంటో, అంతేకానీ body shaming చేయకండి అని చెబుతున్నాను. పెళ్లయిన తర్వాత భర్త బాగా లావుగా అయ్యాడు అని భార్య ఏమైనా వదిలేస్తుందా కంప్లైంట్ చేస్తదా, చచ్చినట్టు అడ్జస్ట్ అవుతుంది.

    • @anons090
      @anons090 22 วันที่ผ่านมา

      Ishtam vunna chota kashtam vunna aalochincharu. Ishtam lekapote koduku vunna pelli aina ila veedhiki ekkinchi mari vodhilinchukovalani prayatnam chestaaru. Ee video chooste magaallu, pelli, renditi meeda asahyam vestondi.

  • @govindarajuyengaldas4974
    @govindarajuyengaldas4974 28 วันที่ผ่านมา +19

    ప్రియా చౌదరి గారు చాలా చక్కగా సమస్యను పరిష్కరించారు. ప్రియా చౌదరి గారికి మరియు నిరుపమ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి టిముజిన్ గారు మరియు లక్ష్మి గారు తగు జాగ్రత్తలు తీసుకొని, ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని, ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా మీరిద్దరూ కలిసి కలతలు లేని, సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను.

  • @parasaaruna7198
    @parasaaruna7198 28 วันที่ผ่านมา +48

    భూతద్దం లో చూసిన సమస్యను
    చాలా సున్నితంగా తీర్చిదిద్దారు
    శతమానం భవతి

  • @ShamboShankar-jf2kz
    @ShamboShankar-jf2kz 28 วันที่ผ่านมา +21

    మీ ఇద్దరు మంచిగా ఉండండి
    మీ ఆవిడని మంచిగా చూసుకోండి
    Adjustment brings happiness to the soul.
    అమ్మాయిని కొంచెం బ్రతిమిలాడుకోండి. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ మంచివారే
    All the best my dear couple
    Love each other

  • @vasuchongole792
    @vasuchongole792 27 วันที่ผ่านมา +10

    వీళ్ళ గొడవ లో మొదటి నే చెప్పిన భార్య కొట్టింది అని మీడియా కి ఎక్కి ఎలాగైనా వదిలించుకోవాలి అని చూస్తున్నాడు

    • @Swathinanda-fw9ro
      @Swathinanda-fw9ro 27 วันที่ผ่านมา +1

      Exactly anduke munde planned ga job maresi.. Edo Racha chrddamu anukunnadu... Adi boosu ayindi.

  • @b.urmilareddy5924
    @b.urmilareddy5924 28 วันที่ผ่านมา +19

    Husband money minded and She was just Lazy fellow remaining are good
    Wish you all the best couple

    • @harikaputta4940
      @harikaputta4940 27 วันที่ผ่านมา

      What lazy andi… engineering college staff ki entha kaalu noppulu enni osthayo. Have so much of work and frustrations in work and small salaries

    • @Swathinanda-fw9ro
      @Swathinanda-fw9ro 27 วันที่ผ่านมา +2

      Lazy enti she will get up by 6 to 6.30 ayanaki 4 ki levalanta... Adi too much kada...

    • @karishmajoshnikareddy8055
      @karishmajoshnikareddy8055 27 วันที่ผ่านมา

      ​@@Swathinanda-fw9ro4ki lechi em cheyalo asalu ameyki sleep saripadinantha undali kada

    • @anuradhak3587
      @anuradhak3587 27 วันที่ผ่านมา

      I can't get up in early hours bcz of small children issues.Adjustments should be.

  • @joypeacepeace4187
    @joypeacepeace4187 28 วันที่ผ่านมา +35

    ప్రియా madam coll గా చల్లని వాతావరణంలో కలిపారు❤❤

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 28 วันที่ผ่านมา +28

    భార్యాభర్తలుగా కాకుండా తల్లిదండ్రులు గా జీవించండి.

  • @SrinivasRao-ui2hz
    @SrinivasRao-ui2hz 27 วันที่ผ่านมา +7

    అనవసరమైన విషయాలకు వీరు ఇద్దరు గొడవలు పడుతున్నారు అనిపిస్తోంది.
    ఆమే భద్దకస్తురాలు. ఇతను పాతకాలపు బ్రాహ్మణుడు. వేరె ఏమిలేదు.

    • @ktpanji2061
      @ktpanji2061 19 วันที่ผ่านมา

      నిజం

  • @sardarka785
    @sardarka785 28 วันที่ผ่านมา +3

    Good effort. Hope they will reconcile and unite .

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 28 วันที่ผ่านมา +10

    అమ్మాయి చాలా నిర్లక్ష్యంగా వుంది

  • @kishorekumarpinnaprolu2061
    @kishorekumarpinnaprolu2061 27 วันที่ผ่านมา

    You r great super clarifications Thanq U r need present for families councelling

  • @sampathkumarthattai8808
    @sampathkumarthattai8808 28 วันที่ผ่านมา +14

    హ్యాపీ గా chetta patta ga అందరు ఈర్ష్య పడేలా బ్రతకండి 🙏

  • @thinkonce4038
    @thinkonce4038 28 วันที่ผ่านมา +34

    ఇక వీళ్ళకి పరువు విలువ ఉంటాయా సమాజంలో...
    ఈ పంచాయితీ live లో చేయాలా..
    4 గోడల మధ్య చేస్తే set అవ్వదా...
    Total గా మీరు వీళ్ళ పరువు spoil చేస్తున్నారు కదా.. అందులోనూ వీళ్లు college లో work చేసేవాళ్ళు, అక్కడ స్టూడెంట్స్ ఇక వీళ్ళని ఎన్ని కామెంట్స్ చేస్తారో కదా...
    ఎందుకిలా బజారు కి ఈడ్చి మేము వ్యూస్ కోసం కాదు చేసేది అంటారు???...
    మీ పంచాయితీ కన్నా ముందు వాళ్ళు కి ఏ పంచాయితీ జరగలేదంటారా?!?

    • @Fridaytimepass
      @Fridaytimepass 23 วันที่ผ่านมา

      Kanna vallu chepthey vinaru Babu...bayata vallu chepthey vintaru

  • @mallichithirala251
    @mallichithirala251 26 วันที่ผ่านมา +5

    ఆ అమ్మాయి రికార్డు చేయబట్టే ఈ రోజు ఆమె నిర్దోషి. వీడే పెద్ద వెదవ. వీడికి మంచి ఫిగర్లు కావాలి.
    ప్రియా చౌదరి గారు కళ్ళల్లో నీళ్ళు వస్తెనా, అమ్మాయి బాధలు పడింది అని అనిపించేది!

  • @ashok2378
    @ashok2378 28 วันที่ผ่านมา +3

    Priya Madam and Nirupama Madam thank you very much for both of you for your counseling them positively. GOD Bless you all. I wish them all success in their life and see that their son long live without hurdles.

  • @srinivasdandu7511
    @srinivasdandu7511 28 วันที่ผ่านมา +1

    Mam exallent judgement thank you so much Suman TV ❤

  • @rukminiyerroju8318
    @rukminiyerroju8318 24 วันที่ผ่านมา +4

    కొంత మందికి కిచెన్లోకి కోడలు వచ్చినా నచ్చదు...., ఏదో తన సామ్రాజ్యాన్ని లాగేసుకున్నంత ఫీలవుతారు. కానీ బయట పడరు నస పెడతారు అస్తమానం..

  • @srinivasrudravaram8264
    @srinivasrudravaram8264 28 วันที่ผ่านมา +2

    Good efforts to get into a amicable solution 👌

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 28 วันที่ผ่านมา +6

    సూపర్ మెడం కళ్ళు నీళ్ళు తిరిగాయి అబ్బాయి చాలా సాప్ట్

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 28 วันที่ผ่านมา +14

    చిన్నచిన్న విషయాలు బాబు సర్ధుకోనాయన.

  • @Shashikiranvlogs
    @Shashikiranvlogs 28 วันที่ผ่านมา +16

    Same problem ma intlo kuda ma aayana kuda a abbayi type. Ma marriage ai 15 years aindhi. Eppatiki maraledhu. Elanti vallu mararu.

    • @avinash5367q
      @avinash5367q 19 วันที่ผ่านมา

      Enduku marali? Nuvvu marava me ayana kosam?

    • @Shashikiranvlogs
      @Shashikiranvlogs 18 วันที่ผ่านมา +1

      @@avinash5367q nuvvu vadi type anukunta andhuke vallani ante neku badha anipistundhi. Nenu na family kosam yenni sacrifices chesano ma attharintlo andhariki telusu. Panikimalina reply evvakunda unte manchidhi.

    • @avinash5367q
      @avinash5367q 16 วันที่ผ่านมา

      @@Shashikiranvlogs nuvvu dhani type ankunta musko ika

    • @avinash5367q
      @avinash5367q 16 วันที่ผ่านมา

      @@Shashikiranvlogs nuvvu entha torture pedthunavo ne mogudni evadni support chesthunav ante

    • @Shashikiranvlogs
      @Shashikiranvlogs 16 วันที่ผ่านมา +1

      @@avinash5367q malli na comment reply pedidthe asalu bagundadhu. Chilara na kodaka.

  • @rajitharaji8591
    @rajitharaji8591 28 วันที่ผ่านมา +9

    Job cheydam cheyakapodam anedhi aame personal, ante vadu cheppinattu job cheyalanta pillalni kanalanta salary intlo vadalanta,motthaniki vadu cheppinattu cheyali ishtam lekunna kuda,asalu inni adjustments tho self satisfaction lekunda vundelaga avasarama alanti vaditho,

  • @sujathafunnytalks
    @sujathafunnytalks 28 วันที่ผ่านมา +16

    ఇలాంటి జంటలు చాలా వున్నాయి కలపండి 🙏🏼🙏🏼tq

  • @user-tt4de2cf1t
    @user-tt4de2cf1t 28 วันที่ผ่านมา +9

    Super Priya madam e Generation meeru Avasaram prati kapuralu nilustaya

  • @vanajayaram4312
    @vanajayaram4312 28 วันที่ผ่านมา +17

    Che waste fellow. .same my husband

  • @chundruraja2109
    @chundruraja2109 28 วันที่ผ่านมา +4

    Super🎉

  • @paradesinaidu7809
    @paradesinaidu7809 28 วันที่ผ่านมา +3

    Both should understand, compromise without any egos to lead better life and provide good future to your son.

  • @ANL.SecondKashmirieARAKU
    @ANL.SecondKashmirieARAKU 28 วันที่ผ่านมา +4

    Gud Decission making, నిరుపమ ji n ప్రియ చౌదరి గారు,

  • @annapurnaannapurna6143
    @annapurnaannapurna6143 28 วันที่ผ่านมา +3

    Nice mam

  • @meenavasudeva1970
    @meenavasudeva1970 28 วันที่ผ่านมา +11

    అమ్మాయి మారితే శుభం కార్డు పడ్డట్టే❤🎉

  • @cvcgen6224
    @cvcgen6224 28 วันที่ผ่านมา +3

    Many couples are fighting forever with petty reasons because of parents / elders egos. One sensible person like priya madam can analyze their issues and change their life . Priya madam you are a Gem. Need you for the present society

  • @kalaravi1761
    @kalaravi1761 26 วันที่ผ่านมา +1

    Good counciling Mam

  • @Parvathi916
    @Parvathi916 28 วันที่ผ่านมา +4

    Aa obesity unnavvallu levalanukunna levaleru papam..aa abbayiki ammayi nachaledu body changes valla, papam delevery ayyaka health problems vasthayi mari adi ardham chesukovali magadu..veediki anni vidhala anigimanigi unde ammayi kavali

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 28 วันที่ผ่านมา +1

    Life is beautiful లీడ్ enjoy your self. Congrats both of you, Thanks you priya chowdary sister, &Nirupama sister.

  • @prasunakanumuri35
    @prasunakanumuri35 27 วันที่ผ่านมา +1

    Amma ..Priya Chowdhary gari suggestions, counseling superrr Assalu....chala cool gaa bhale chepparu .... love you so much Priya madam...prathi intilo mee lanti amma ,leda atha unte family lo andaru chala baguntaru .. guidence untundi chakkaga

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 28 วันที่ผ่านมา +9

    తల్లిదండ్రుల పెంపకం కారణం అనుకోవచ్చు.

  • @shanmukhabobbanapalli7783
    @shanmukhabobbanapalli7783 25 วันที่ผ่านมา +1

    Very nice approach 👍win win approach

  • @bharathsai6205
    @bharathsai6205 28 วันที่ผ่านมา +5

    Good program
    Most of the couples are getting divided for just ego issues.
    Talking with together with this type of Counsellors may show the reason to start a new life in them👏

  • @alapatikotialapati386
    @alapatikotialapati386 27 วันที่ผ่านมา

    Super judgement madams garu

  • @kaarthikk3205
    @kaarthikk3205 28 วันที่ผ่านมา +5

    Priya madam is good 🙏

  • @UmaUma-vr2gd
    @UmaUma-vr2gd 27 วันที่ผ่านมา +1

    Thanks medam supar

  • @Indiann007
    @Indiann007 24 วันที่ผ่านมา

    Priya madam, Nirupama madam & Suman TV - many thanks for taking great initiation guiding the families how to lead better life.

  • @pulivijayalakshmi4606
    @pulivijayalakshmi4606 28 วันที่ผ่านมา

    Chala manchiga cheppinaru madam

  • @radhakrishnabotcha8880
    @radhakrishnabotcha8880 28 วันที่ผ่านมา +2

    Madam's verdict is excellent

  • @guttikondaharinath6597
    @guttikondaharinath6597 27 วันที่ผ่านมา +3

    నవ్వారు ఇద్దరు, కలిపేయండి మేడం... విళ్ళ బుడ్డోడు లైఫ్ బాగుంటుంది 👍💐🦚

  • @SmilingCalicoCat-lr8vy
    @SmilingCalicoCat-lr8vy 28 วันที่ผ่านมา +1

    Appriciate

  • @RamakrishnaN-js2it
    @RamakrishnaN-js2it 28 วันที่ผ่านมา +5

    చదువుకున్న వాడి కన్న చాకలివాడు బేతర్ అంటారు పెద్దలు అది నిజం అయ్యండి

    • @arhaa8887
      @arhaa8887 28 วันที่ผ่านมา +4

      Neelanti vedavalu kanna chakali nayyam

  • @hitanshivideochannel4046
    @hitanshivideochannel4046 28 วันที่ผ่านมา

    Super choudhary mam....
    You are very prompt mam

  • @swarnalatha1691
    @swarnalatha1691 26 วันที่ผ่านมา +1

    challa baga undhi episode priya madam challa baga cheparu epudu jaregedhi almost anu familes lo undey issues yeh evii

  • @vijayarevuri2763
    @vijayarevuri2763 25 วันที่ผ่านมา

    Very good massage madam

  • @VmV2017
    @VmV2017 27 วันที่ผ่านมา +4

    ఈమె ను వోదిలించు కోడానికి ఇవన్నీ ......😂

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 28 วันที่ผ่านมา +21

    ఇన్నాల్టికీ ప్రియాంక చౌదరి గారు మంచి సమాధానం ఇచ్చారు.

  • @hitanshivideochannel4046
    @hitanshivideochannel4046 28 วันที่ผ่านมา

    Given very good suggestion to sister gouthami & Temujin

  • @esreenivasulunaidu7405
    @esreenivasulunaidu7405 28 วันที่ผ่านมา +1

    Supar nice

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 28 วันที่ผ่านมา +5

    Papam Guttuga vunna family👪 ni.... Media munduku vachi Road Ekkepoyaru..... Eka 4 guru lo Eka mundhu ela BRATHUKUTHU tharooo..... Andhuke SAMASARAM GUTTUVUNDALI.....

  • @vidyasagarpadmala
    @vidyasagarpadmala 28 วันที่ผ่านมา

    Excellent

  • @d2kpavanyt911
    @d2kpavanyt911 26 วันที่ผ่านมา +1

    బాగా చెప్పారు మేడమ్, మన సంసారం మంచిగా ఉండటం కోసం కొన్ని వదులుకోవాలి, అదే మంచి పద్దతి , ఎప్పుడూ కూడా భార్య భర్తల మధ్య క్షమాగుణం ఉండాలి అప్పుడే ఆ సంసారంలో ఎన్ని గొడవలు వచ్చినా మళ్ళీ కలిసిపోతారు, ఎందుకంటే అస్సలు గొడవ పడని బంధం కంటే, ఎప్పుడు గొడవ పడినా కలిసిపోయే బంధమే స్ట్రాంగా ఉంటుంది అని నా నమ్మకం. వీళ్ళకి ఇరు వైపులా ఉన్న కుటుంబ సభ్యులు ఎవరూ కూడా వీళ్ళని కలపాలి అనే ఉద్దేశంతో మాట్లాడినట్లు కనిపించట్లేదు, ఎందుకంటే చాలా సిల్లీగా ఉన్నాయి వీళ్ళ కామెంట్స్ ఒకరిపై ఒకరికి , అనవసరంగా మీడియా కి ఎక్కారు

  • @nalinigovindaraju6684
    @nalinigovindaraju6684 28 วันที่ผ่านมา +22

    Yes he is biggest fraud & liar !!
    Asalu elandi valaku pilli endaku

    • @PawanKumar-Chingu
      @PawanKumar-Chingu 28 วันที่ผ่านมา

      Aa wife challa pedda fraud.... Assallu allanti ammai ki pelli enduku.....

  • @thatavarthysrinivasarao209
    @thatavarthysrinivasarao209 28 วันที่ผ่านมา

    Good job by Suman Tv family 👍🙏

  • @hanchan247
    @hanchan247 28 วันที่ผ่านมา +1

    Valllanu ela manic laga kali paru tq andi

  • @graju5551
    @graju5551 23 วันที่ผ่านมา

    Excellent programm

  • @ShankarDevasani
    @ShankarDevasani 27 วันที่ผ่านมา +1

    🙏

  • @srinivasraobokka
    @srinivasraobokka 28 วันที่ผ่านมา +1

    Good man ❤❤❤

  • @hemadeepthi9947
    @hemadeepthi9947 28 วันที่ผ่านมา +13

    Induke magallaki sanghalu undav abaddalu 😂😂😂 mogollani patichkora anta 😂😂😂

  • @sunanda9856
    @sunanda9856 28 วันที่ผ่านมา

    Adjustment understanding nill expectations.. key things.. me life lo unavi very very very common problems hapenning in every married life ... hope u both will be Happy in rest of ur life

  • @vanajayaram4312
    @vanajayaram4312 28 วันที่ผ่านมา +2

    Correct asking. Mam. Help hear mam

  • @pulimaddinani4329
    @pulimaddinani4329 27 วันที่ผ่านมา

    Yes akka

  • @kaarthikk3205
    @kaarthikk3205 27 วันที่ผ่านมา

    Good decision 👌

  • @geetaganesh2435
    @geetaganesh2435 27 วันที่ผ่านมา

    Excellent Suman TV. Sai bless both husband and wife. Jai Sriram.

  • @sampathkumar4255
    @sampathkumar4255 27 วันที่ผ่านมา

    Superb medam

  • @kurapatithirupathiraju9474
    @kurapatithirupathiraju9474 27 วันที่ผ่านมา

    Good judgement nirupama and ప్రియ మేడమ్

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 26 วันที่ผ่านมา

    Super...చాలా మంచిగా కలిసిమెలిసి కలకాలం సంతోషంగా జీవించండి..మీ కౌన్సిలింగ్ సూపర్...ఇలా ఒక జంటని కలిపితే పుణ్యం ... అందరూ సంతోషిస్తారు...శుభం

  • @user-gh4cn4ch7o
    @user-gh4cn4ch7o 27 วันที่ผ่านมา

    Meeru chala baga counselling icharu ma'am

  • @konevijayalakshmi486
    @konevijayalakshmi486 26 วันที่ผ่านมา

    👌👌👌

  • @madugulathirumala1289
    @madugulathirumala1289 28 วันที่ผ่านมา

    Super 🎉🎉🎉

  • @BEMER_RI
    @BEMER_RI 27 วันที่ผ่านมา

    Hats off to madam priya Choudhary very well said to make the couple unite good move

  • @SrinivasGoriparthi
    @SrinivasGoriparthi 27 วันที่ผ่านมา

    All the best to their family

  • @peoplestv2215
    @peoplestv2215 27 วันที่ผ่านมา

    🙏🙏👌

  • @gagarinr5064
    @gagarinr5064 27 วันที่ผ่านมา +1

    టెమోజినియన్ గారు జీవితమనేది చాలా విలువైంది… ఆవేశం అనేక అనర్థాలకు దారితీస్తుంది… కొంచెం నిదానంగా ఆలోచించండి… ఒక్కసారి జీవితం చేయిజారితే తిరిగి మరల రాదు. మంచికో చెడుకో మీరిద్దరూ భార్య భర్తలు అయ్యారు… నేను మీ యొక్క ఇంటర్వ్యూ మొత్తం విన్నాను.. మీ భార్య లక్ష్మీ గౌతమ్ గారు చెప్పింది విన్నాను, మీరు చెప్పింది విన్నాను. ప్రతి ఇంట్లో జరిగేదే మీ ఇంట్లో కూడా దాదాపు జరుగుతుంది. ఇందులో విచిత్రం ఏమీ లేదు. మీ ఇద్దరూ బాగా చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నారు.. మీకు పుట్టిన కుమారుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్నా బాధ్యతగా ఆలోచించండి. వ్యక్తిగతమైన ఇగోలకుపోయి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అండి. చిన్న చిన్న విషయాలకే ఈ విధంగా భార్యాభర్తలు విడిపోతే కొన్ని కోట్ల మంది ఆ విధంగా విడిపోయేవాళ్ళు కానీ అలా జరగట్లేదు అంటే ఎందుకో కొంచెం ఆలోచించండి. నిజానికి మీ ఇద్దరూ మంచివారే… కొంచెం, మీ ఇద్దరూ కూడా మీ మీ ప్రవర్తనను మార్చుకొని, ఒకరికి నచ్చిన విధంగా ఇంకొకరు ప్రవర్తిస్తుంటే మీ జీవితం సుఖవంతం అవుతుంది. ఆ విధంగా మీరు సుఖంగా జీవితం సాగించి మీ కుమారుడిని భవిష్యత్తులో బాధ్యతగల పౌరుడుగా తీర్చిదిద్దుతారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను…

  • @likithakushiteulguvlogs
    @likithakushiteulguvlogs 23 วันที่ผ่านมา

    Super mam

  • @jamisai4217
    @jamisai4217 27 วันที่ผ่านมา

    సూపర్ గా solve చేశారు మేడమ్

  • @vijayalaxmiganji5640
    @vijayalaxmiganji5640 26 วันที่ผ่านมา

    Super madam

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 28 วันที่ผ่านมา +1

    Priya Chowdhary medam gari ki nijamga hat's off ❤🙏🙏oka tallila eddarini manddalincharu ammaye marali konni exprtsins husband ki unttaye nuvvu aa chinni vaatini sarichesukuni happy life lead cheyyandii manasupurthiga babu tho attamma mamayya gari tho vallu peddadikku meeku valluntey mee Babu ki health meeku help mee volus perugutaye Ra happy family ga unddandii❤❤ma

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 28 วันที่ผ่านมา +2

    😊😊😊😊😊😊😊

  • @madhavpersonal5312
    @madhavpersonal5312 25 วันที่ผ่านมา

    Great effort by Priya Chowdari garu!!!
    Meeru aayuraarogya aishwaryalatho eppudu Santoshamgaa undaalani korukuntunna!!! 💐💐💐💐💐

  • @Babu-tq7mn
    @Babu-tq7mn 28 วันที่ผ่านมา

    ❤❤❤❤

  • @rahimyaddanapudi8263
    @rahimyaddanapudi8263 26 วันที่ผ่านมา +1

    మొగుడు పెళ్ళాలా మధ్య ఇగో ప్రాబ్లమ్స్, ఈ విషయం లో ఎవరు తగ్గరు..😅😅😅😅

  • @scube6748
    @scube6748 26 วันที่ผ่านมา +1

    Iyana problem entantye wife oka particular way lo undali ani tharatharalu ga unde aa opinion lone undatam. Foreign lo comany owner ayina ceo ayina pellaniki help chestharu. Dish washing nundi cleaning varaku chala mandhhi. Adhi adadhani pani ana alochana maneyali. Entho mandhi thintuntaru baita. Unhealthy aithe nutritionist advice ipincandi amaki.. kani edhemaina ayanani physical ga hurt cheyatam thapu

  • @padmasaradabompada5308
    @padmasaradabompada5308 28 วันที่ผ่านมา +3

    ఎస్, మంచి ఎఫర్ట్ చేశారు, బట్ మీ టీవీ వెళ్లి, ఒక సీరియల్ యాక్టర్ అంత్యక్రియలు పిల్లల్ని ఇంటర్వ్యూ చెయ్యటాలు మంచిగా లేదు.

  • @RameshbabuKoppula
    @RameshbabuKoppula 28 วันที่ผ่านมา +1

    Super madam!!!

    • @RameshbabuKoppula
      @RameshbabuKoppula 28 วันที่ผ่านมา +1

      Hats up to you madam!

    • @RameshbabuKoppula
      @RameshbabuKoppula 28 วันที่ผ่านมา +1

      Hats up to you madam

    • @srilakshmicreations7415
      @srilakshmicreations7415 28 วันที่ผ่านมา +1

      ఇంక judge చేయడం ఆపండి, ఆమె భర్త ఆమె గురించి చెప్పినవి అన్ని సిల్లీ విషయాలు, వాళ్ళు కలిశారు, కలిసి ఉండటానికి మన కామెంట్ దోహదం చేయాలి అంతేకానీ ఇలా మాట్లాడకండి ప్లీజ్

  • @shobhavantepaka4439
    @shobhavantepaka4439 27 วันที่ผ่านมา

    Good madam meeru councill chesina vidhanam superrrrr chinna godavalanu media yela chupistunnaru.. world lo chala issues vunnayi media vatimeeda concentration chesthe good achievement chustham poo

  • @user-gd3bo5be1d
    @user-gd3bo5be1d 27 วันที่ผ่านมา

    One family saved❤

  • @user-qq7nz3bi2z
    @user-qq7nz3bi2z 27 วันที่ผ่านมา

    Priya Choudary Madam superb mam ee episode nee handle chesina vidha namu hats off mam simply super mam thank you srinivas valluri

  • @user-io2wg5gh7d
    @user-io2wg5gh7d 24 วันที่ผ่านมา

    Madam super solution

  • @Indiann007
    @Indiann007 24 วันที่ผ่านมา

    Life is not permanent; let us live happily ; stay together till you leave this universe- we can not take away anything for us from this universe. So, be happy for your good life 👍