AP Politics After June 4th: జూన్ 4 తర్వాత దారుణాలు! | పల్నాడు, తాడిపత్రి, చంద్రగిరిలో.. | AP 175

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ค. 2024
  • AP 175 Channel : This is a different TH-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

ความคิดเห็น • 360

  • @Infinitelynobody
    @Infinitelynobody 13 วันที่ผ่านมา +168

    EVM ల భద్రత పై చాలా అనుమానంగా ఉంది...

    • @manoharmeka999
      @manoharmeka999 13 วันที่ผ่านมา

      Yellow media

    • @keerthigiridhargoud
      @keerthigiridhargoud 13 วันที่ผ่านมา +21

      Blue media 💙

    • @RK-wf7re
      @RK-wf7re 13 วันที่ผ่านมา +7

      Blue media

    • @manirathi4906
      @manirathi4906 13 วันที่ผ่านมา +9

      Yellow media yemundi bro it's fact

  • @user-yi4dd8zg2q
    @user-yi4dd8zg2q 13 วันที่ผ่านมา +152

    అన్న అసలు సీబీన్ గారికి బుద్ధి లేదు దెబ్బకు దెబ్బ చేసుంటే ఈరోజు ఇలా ఉండేది కాదు

    • @Jasti.Sreehari345
      @Jasti.Sreehari345 13 วันที่ผ่านมา +21

      యస్ యు ఆర్ కరెక్ట్ 💯

    • @andhrapradesh1989
      @andhrapradesh1989 13 วันที่ผ่านมา +18

      @@Jasti.Sreehari345first 6 month lo last five years ki answer cheppeyyali , tarvate ye pani ayina cheyyali

    • @siddhanthnandan8055
      @siddhanthnandan8055 13 วันที่ผ่านมา +18

      Peddhayana ki aa alavatu unte ee roju state situation ila undedhi kadu 😢ee sari lokesh,atchenna,chintamaneni asalu control lo undaru... especially lokesh.....valla mother ni insult chesina vedavalni tholu theestaru

    • @srinivasmarupudi5638
      @srinivasmarupudi5638 13 วันที่ผ่านมา +8

      Anna you don't wary, please weight,only after June 4 th taruvaata ( manaki vakka magaadu unnadu) vaade lokesh

    • @sdfhmj6462
      @sdfhmj6462 13 วันที่ผ่านมา +5

      అదే పరిష్కారం కాదు.....గదా....నాయకుల కంటే ప్రజలు మారాలి

  • @lets5716
    @lets5716 13 วันที่ผ่านมา +140

    జగన్ London కి వెళ్తున్నాడు అంటే... ఇక్కడ ఎదో జరగబోతున్నది అని అర్ధం..

    • @mjanardhan159
      @mjanardhan159 13 วันที่ผ่านมา +9

      2019 lo elections tarvatha kooda velladu emayindi Bumper majority tho CM ayyadu ippudu anthe

    • @mukkamulamurthy5700
      @mukkamulamurthy5700 13 วันที่ผ่านมา +19

      Odipotadu

    • @durgaprasad7755
      @durgaprasad7755 13 วันที่ผ่านมา +18

      ​@@mjanardhan159vadu gelavadu rasi pettuko inka ala vellipovadame vadu

    • @RK-wf7re
      @RK-wf7re 13 วันที่ผ่านมา +10

      ​@@mjanardhan159This is not 2019, this is 2024.

    • @mjanardhan159
      @mjanardhan159 13 วันที่ผ่านมา

      @@RK-wf7re yes thats what I am saying again jagan will sweep the elections

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 13 วันที่ผ่านมา +91

    రేపు spl ఫ్లైట్ లో తండ్రీ దగ్గరకు వెళితేనే అప్పుడు ఆంధ్రా ప్రశాంతంగా మారుతుంది

    • @Krupavaramthota
      @Krupavaramthota 13 วันที่ผ่านมา

      Cbn gaadu chaala try chesthunnadu kaani vaadi valla avvadam ledhu . Kaani.
      Nuv vellu
      Oka manishi chaavu korukuntunnav ante.
      Nuku kuda adhe jaruguthudhi

    • @prasadrao9018
      @prasadrao9018 13 วันที่ผ่านมา +9

      Yes correct😄😄😄😄

    • @prasadchowdary1790
      @prasadchowdary1790 13 วันที่ผ่านมา +7

      Ssss

    • @MAHANANDI....
      @MAHANANDI.... 13 วันที่ผ่านมา +5

      నిజమే బ్రో 🤣

    • @mudapakalakshmiviswanadhac6805
      @mudapakalakshmiviswanadhac6805 13 วันที่ผ่านมา +2

      Yes

  • @vallabhapurapusyam3415
    @vallabhapurapusyam3415 13 วันที่ผ่านมา +66

    జూన్ 4 తరువాత కొన్ని ప్రదేశాలలో అత్యంత దారుణంగా ఉంటుంది అని నా అభిప్రాయం.

    • @madhumandli
      @madhumandli 13 วันที่ผ่านมา +1

      అంటే ఎవరి గెలుస్తారు

    • @lakshmiranganath4693
      @lakshmiranganath4693 3 วันที่ผ่านมา

      మీ అనుమానం నిజమే, తెలుగుదేశం వాళ్ళు గత 5 సంవత్సరాలనుండి అనుభవించిన బాధ కి ప్రతీకారం కచ్చితంగా తీర్చుకుంటారు, మరీ ముఖ్యం గా గుంటూరు జిల్లా లో గట్టి గా ఏకపక్ష దాడులు తెలుగుదేశం వాళ్ళు చేసే అవకాశం ఉంది. కౌంటింగ్ మొత్తం అయ్యేదాకా కూడా ఆగరు.

  • @dnagoor9399
    @dnagoor9399 13 วันที่ผ่านมา +83

    పలితాలు వచ్చేలోపు.ఏపీలోఏదోపెద్దఅరాచకమేజరగబోతుందని.నా.స్ట్రాంగ్‌పీలింగ్

    • @papabaikomara2597
      @papabaikomara2597 13 วันที่ผ่านมา +3

      నాకు అలానే అని పిస్తుంది.

    • @dnagoor9399
      @dnagoor9399 13 วันที่ผ่านมา +3

      @@SmallCorrection కామిడీనేచూస్తున్నాం.5ఏడ్లనుంచి

    • @dnagoor9399
      @dnagoor9399 13 วันที่ผ่านมา +2

      @@papabaikomara2597 మంచిది

    • @varunraj5906
      @varunraj5906 13 วันที่ผ่านมา

      ​​​@user-qr8bi4po4p ee sari prajalaku jagan oka waste cm ani artham ayyindi. Educated people evaru vote veyyaru jagan ki. Only murkhulu vestaru

    • @sirishaginjupalli1978
      @sirishaginjupalli1978 13 วันที่ผ่านมา +1

      Anavasaramga athanni over expect cheyakandi brothers,ee five years ruling chusina chaduvukoni vallaki kuda telusu athani chettha ruling.Rangula picchitho athani followers ni rangula prapancham lo unchadu anthakuminchi Janaranjakamiina palana ekkadaa kuda ledhu

  • @vishnusri1
    @vishnusri1 13 วันที่ผ่านมา +17

    టిడిపి వారే కాదు రాష్ట్రంలో చాలా కుటుంబాలు వెళ్ళిపోతాయి.
    అప్పుడు వైఎస్సార్ సి.పి... షీ.యం గారు... ఆయన బూట్లునాకే కొన్ని కుటుంబాలు మాత్రమే ఉంటాయి.....

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 13 วันที่ผ่านมา +59

    మీరు చెప్పేది 50% మాత్రమే కరెక్టు శ్రీనివాస్, మీ ఏజ్ తక్కువ మా ఏజ్ యెక్కువ అనుభవంతో చెబుతున్నా, tdp మిత్ర సంఘాలు పెట్టి రాయల సీమలో ఫ్యాక్షన్ controle చేసింది ఫ్యాక్షన్ లో చనిపోయిన కార్యకర్తల పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించి వారిని ఫ్యాక్షన్ వైపు చూడకుండా వారి కాళ్ళమీద వారు నిలబడేటట్లు చేసింది, tdp అధికారంలోకి వచ్చిన తరువాత కక్షలు తీర్చుకోదు లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ లో వుంచుతుంది మంచి పోలీస్ ఆఫీసర్లును పెట్టి ఇది tdp చరిత్ర,ntr రాగానే మత కలహాలు hyd లో జరగ కుండా కంట్రోల్ చేసారు, cbn కుడా ఫ్యాక్షన్ కంట్రోల్ చేసారు, ఇప్పుడు జరిగేవి కేవలం వైచీప్ వారు చేసే అల్లర్లు మాత్రమే tdp వారు ఆ దాడులను ధైర్యంతో ఎదుర్కొంటున్నారు అంతే, tdp అధికారంలోకి వస్తే కంట్రోల్ చేసేస్తుంది ఎమీ భయపడక్ఖరలేదు 1978 నుంచి పార్టీల పాలన చూసిన అనుభవంతో చెబుతున్నాను

    • @mudapakalakshmiviswanadhac6805
      @mudapakalakshmiviswanadhac6805 13 วันที่ผ่านมา +4

      Yes

    • @RAM0418
      @RAM0418 13 วันที่ผ่านมา

      టీడీపి సమాధానం చెప్పకపోతే మళ్ళీ జగన్ నమిలి మింగేస్తాడు టీడీపి వాళ్ళని, వైసీపీ రౌడీలకు భయం అనేది కల్పించాలి

    • @nagbus5580
      @nagbus5580 13 วันที่ผ่านมา +4

      Correct answer sir

    • @kravivarma1567
      @kravivarma1567 13 วันที่ผ่านมา +3

      ❤❤❤❤❤ correct

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 13 วันที่ผ่านมา +3

      అవును సోదరా మీరు చెప్పిన విషయం నిజమే. అలాగే జరుగుతుందని అనిపిస్తుంది.వ్యక్తులలో పారినతిపగా కోపం లాంటి వాటినిసహనంతో పరిష్కరిస్తుంది .అది సామారాష్యంతో జరగాలనికోరుకుందాం.

  • @venkatbalineni32
    @venkatbalineni32 13 วันที่ผ่านมา +55

    Last time జగన్ రెడ్డి లండన్ వెళ్ళాడు... సీబీన్ అరెస్ట్...ఇప్పుడు వెళ్ళాతున్నాడు next ఏఏమిటి.

    • @mukkamulamurthy5700
      @mukkamulamurthy5700 13 วันที่ผ่านมา +2

      Jillalu tagalabetali

    • @ketanasubbarao2062
      @ketanasubbarao2062 13 วันที่ผ่านมา

      గొడ్డలి పోటు లాంటిది జరగబోతుంది

    • @sirishaginjupalli1978
      @sirishaginjupalli1978 13 วันที่ผ่านมา

      Ippudu athanu arrest avakunda potunnadu

  • @Rebel11678
    @Rebel11678 13 วันที่ผ่านมา +14

    మా తాడిపత్రి కాలిపోతోంది 😔
    మళ్ళీ ఫ్యాక్షన్ హత్యలు జరిగేలా ఉన్నాయ్ 😢
    మా ఊరిలో మా నాన్న టీడీపీ కార్యకర్తలకి లీడర్.... ఇప్పుడు ఉన్న పరిస్థితి లు చూస్తుంటే టీడీపీ అధికారం లోకి వచ్చిన సరే ఈ రాజకీయాలకి నమస్కారం చేసి మేము ఇక మా ఊరిని వదిలి బెంగళూరు వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యిపోయాం 😢

  • @krishnaraojasti143
    @krishnaraojasti143 13 วันที่ผ่านมา +10

    నువ్వు తోపు తమ్ముడు నిజాలు చెపుతున్నావు. అనుకుంటున్నాను

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 13 วันที่ผ่านมา +21

    ఎవడైతే ఈ గొడవలు చేసారో వాళ్ళకి పగిలిద్ది అందులో నో డౌట్

  • @user-ix1sl2yo6t
    @user-ix1sl2yo6t 13 วันที่ผ่านมา +21

    TDP vurkodhu, vurkokudadhu💥⚡🥵

  • @bhanu_dada984
    @bhanu_dada984 13 วันที่ผ่านมา +39

    Jai JANASENA 🐆💯

  • @NatureLover36963
    @NatureLover36963 13 วันที่ผ่านมา +11

    వైసీపీ మళ్ళీ వస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది..

  • @rtipsap8946
    @rtipsap8946 13 วันที่ผ่านมา +12

    ఓవర్గా చేస్తే ప్రకృతి శిక్ష వేస్తుంది...

  • @skm5858
    @skm5858 13 วันที่ผ่านมา +9

    Jai TDP 🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @prasanth11907
    @prasanth11907 13 วันที่ผ่านมา +16

    Bye bye ycheap

  • @bhaskararaobandarupalli1209
    @bhaskararaobandarupalli1209 13 วันที่ผ่านมา +12

    CS ni election ku one month before replace chesi unte Eee Ghoraalu Jarigevi Kaavu

  • @msarts2178
    @msarts2178 13 วันที่ผ่านมา +12

    వామ్మో నరుకుకోడలు ఏంటండీ బాబు మాది వెస్ట్ గోదావరి మా జిల్లాలకి కూడా ఈ గొడవలు నరుకోవడలు వచ్చేసాయి 🙏

  • @kumarkovela7078
    @kumarkovela7078 13 วันที่ผ่านมา +43

    bye bye ycp

  • @kiransantosh535
    @kiransantosh535 13 วันที่ผ่านมา +11

    గవర్నమెంట్ మారితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయటానికి ప్లాన్ అయ్యి ఉండచ్చు

  • @annepuvarahagiri9302
    @annepuvarahagiri9302 13 วันที่ผ่านมา +17

    పోలీసులు ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలానే ఉంటారు... ఇందులో కొత్త ఏమి లేదు

  • @Ramesh17B
    @Ramesh17B 13 วันที่ผ่านมา +7

    సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ చేసిన ఈసీ...రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని... శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమయ్యారని... సీఎస్‌ను మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని... పలువురు పోలీసులకు వైసీపీ మద్దతుదారులు సమాచారం అందించారు. ఇప్పటికే గుర్తించిన పోలీసులు...

  • @user-dy3lp6jn2s
    @user-dy3lp6jn2s 13 วันที่ผ่านมา +5

    Correct గా చెప్పారు

  • @abhilucky5994
    @abhilucky5994 13 วันที่ผ่านมา +5

    Tdp Win avuthundhi

  • @Nature_Lover504
    @Nature_Lover504 13 วันที่ผ่านมา +22

    Miku oka chinna సమాచారం ఇవ్వనా...ఈ రోజు మా పొలం లో 2 ఆటోస్ కి వచ్చి పలుకు రాళ్ళు ఏరుకొని గోతలకు పోసుకొని వెళ్ళారు...మీరు చెప్పినట్లు జూన్ 4th భారీగా ఉంటది పల్నాడు ఏరియా లో...

    • @madhumandli
      @madhumandli 13 วันที่ผ่านมา +1

      నువ్వు అపకపోయావ కొట్లాడు వద్దు అని

    • @Nature_Lover504
      @Nature_Lover504 13 วันที่ผ่านมา +2

      కొట్టుకోటానికి అని చెప్తారా ఎవరు అయిన..మాకు అవసరం అని ఎరుకున్నారు

  • @user-yv9lo9jj3c
    @user-yv9lo9jj3c 13 วันที่ผ่านมา +7

    2:36 2:44 వెంటపడి నారుకుతరు

  • @thanjavurlohari5617
    @thanjavurlohari5617 13 วันที่ผ่านมา +20

    ఏ దరిద్రాన్ని రాష్ట్రంలో చూడమూడదు అనుకున్నామో అదే చూడాల్సి వస్తోంది.ఏమి కర్మ దేవుడా?
    🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @kksnstatus
    @kksnstatus 13 วันที่ผ่านมา +13

    Vinasakare veeparitha బుద్ధి

  • @srinivasulu9054
    @srinivasulu9054 13 วันที่ผ่านมา +26

    Jai Jai TDP Jai JSP 🪷

  • @telugutechnews.
    @telugutechnews. 13 วันที่ผ่านมา

    Jai tdp jai cbn

  • @ind930
    @ind930 13 วันที่ผ่านมา +10

    Yes Srinivas garu debbaku deeba teetali this time we should not leave any single person

  • @duryodhanareddy9941
    @duryodhanareddy9941 13 วันที่ผ่านมา +2

    ఈకొట్టుకోవడమేమిటండీ..బాబూ!!

  • @user-bu2qp1ln4e
    @user-bu2qp1ln4e 13 วันที่ผ่านมา +1

    YS JAGAN MOHAN REDDY ANE NENU WE ARE GOING TO HEAR 💙💙💙

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 13 วันที่ผ่านมา +3

    కళ్ళకు కట్టినట్లు చెప్పావ్ అన్నా!

  • @GaganasriPardhu
    @GaganasriPardhu 13 วันที่ผ่านมา +1

    Neutral mindset good work srinivas garu

  • @thirumalaraoboddu6853
    @thirumalaraoboddu6853 13 วันที่ผ่านมา +6

    Yes bro

  • @Jakeerfilmnagar
    @Jakeerfilmnagar 13 วันที่ผ่านมา +3

    పుంగునూరు వదిలేసావు బ్రదర్

  • @subramnyamsubbu5690
    @subramnyamsubbu5690 13 วันที่ผ่านมา +16

    Frist like evm marpidi cheyyochha

  • @nageswararaochirumamilla
    @nageswararaochirumamilla 13 วันที่ผ่านมา +6

    Jag donga not coming from London

  • @rajp9320
    @rajp9320 13 วันที่ผ่านมา +13

    వాడికి చిన్న గులకరాయి తగిలితే లబో దిబో మన్నారు పేటీఎం గ్యాంగ్, అటువంటప్పుడు ఒక మహిళ ఎలా కొత్తగలారూ ఈ పేటీఎం గ్యాంగ్?
    కొంచమైన బుద్ధి ఉండాలి ఈ పేటీఎం గ్యాంగ్ కి

  • @gopikrishnabasavanaboyina7018
    @gopikrishnabasavanaboyina7018 13 วันที่ผ่านมา +8

    Anna first like

  • @kotichavala8733
    @kotichavala8733 13 วันที่ผ่านมา

    బాగా ఎంకరేజ్ చేస్తున్నారు.. మీరు మీ వీడియోస్ అన్ని వన్ సైడ్ గా చేస్తారు అందరికి తెలుసు ..... మీడియా చాలక మీరు కూడా

  • @B.gousemohidhinMohidhin
    @B.gousemohidhinMohidhin 13 วันที่ผ่านมา +1

    N🎉namaste

  • @sdmasthan5008
    @sdmasthan5008 13 วันที่ผ่านมา +5

    Yepudu lenede epdu kotaga jarugutunaye

  • @annepuvarahagiri9302
    @annepuvarahagiri9302 13 วันที่ผ่านมา +3

    రిజల్ట్స్ వచ్చిన తరువాత ఒప్పొసిట్న్ సచ్చిందే అన్నమాట

  • @krishnagkindiasongs7032
    @krishnagkindiasongs7032 13 วันที่ผ่านมา

    Fast like
    Fast comment 😍

  • @RaviKiran-ei4um
    @RaviKiran-ei4um 13 วันที่ผ่านมา +5

    This is Prasanth kishore strategy

  • @sivanagireddyakp1436
    @sivanagireddyakp1436 13 วันที่ผ่านมา +1

    నిద్ర మొహమొద సీను గా నువ్వు రెడీ గా ఉండు

  • @sai-yd7pg
    @sai-yd7pg 13 วันที่ผ่านมา +6

    The next TDP ruling will not be same as before thatta theesarru Okkadinni 😂🤣🤣🤣

  • @user-nv3tb5gy9i
    @user-nv3tb5gy9i 13 วันที่ผ่านมา +2

    Anna EVM missions tedajarugudha please chepandi

  • @knreducation7301
    @knreducation7301 13 วันที่ผ่านมา +1

    Chirala Krishna mohan and YSR fighting

  • @rameshnaidu4292
    @rameshnaidu4292 13 วันที่ผ่านมา

    Good

  • @sunandaprabhakar1800
    @sunandaprabhakar1800 13 วันที่ผ่านมา +2

    central force action lo undali

  • @KiranKumar-ew9oy
    @KiranKumar-ew9oy 13 วันที่ผ่านมา +3

    రక్తచరిత్ర మూవీ చూడు బ్రదర్.

  • @kskumar7847
    @kskumar7847 13 วันที่ผ่านมา +2

    I am in chandragiri

  • @boppanasurendra
    @boppanasurendra 13 วันที่ผ่านมา

    How to join in community , please reply.

  • @nprabha1786
    @nprabha1786 13 วันที่ผ่านมา +3

    సూపర్ శీను అన్న మీరు

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 13 วันที่ผ่านมา +1

    ABBAIAE CARACAT ANALYSIS GOOD

  • @rtipsap8946
    @rtipsap8946 13 วันที่ผ่านมา +1

    Not to forget God

  • @neelakantaneela232
    @neelakantaneela232 13 วันที่ผ่านมา

    Kuppam gurinchi chapu bro

  • @santhiraju356
    @santhiraju356 13 วันที่ผ่านมา +4

    Rey niku Pani ...... ledha

  • @KiranKumar-ew9oy
    @KiranKumar-ew9oy 13 วันที่ผ่านมา +5

    ప్యాక్షానిస్ట్ గ్రామాలు అంతే

  • @AnilkumarTummalapalli
    @AnilkumarTummalapalli 13 วันที่ผ่านมา +1

    Tdp free hands pulavarthi nani and jc brothers and julakanti and yarapathaneni and chintamaneni

  • @SatishKumar-hi9vh
    @SatishKumar-hi9vh 13 วันที่ผ่านมา +1

    Cycho emi earagani amayakudu laga London lo daokoni, evi Anni chepistunadu, cycho ni London ni rappinchandi.

  • @prasadreddy779
    @prasadreddy779 13 วันที่ผ่านมา

    brother mee voice reverb vastundhee mee room lo foam sheets petukonde voice inka baaga record avtadhee

  • @magfilmani4815
    @magfilmani4815 13 วันที่ผ่านมา

    2014-19 varaku emta Mancini champaro kuda cheppite baguntundi bro

  • @duggiralaveerababu8120
    @duggiralaveerababu8120 13 วันที่ผ่านมา +1

    Neelanti daridrulu mondupovali

  • @UrsNani-pi6vh
    @UrsNani-pi6vh 13 วันที่ผ่านมา +1

    Tdp 👈 Mi pani ayipoindi ika samaptam

  • @subramnyamsubbu5690
    @subramnyamsubbu5690 13 วันที่ผ่านมา

    Anna

  • @vijayakumarvaddepogu2835
    @vijayakumarvaddepogu2835 13 วันที่ผ่านมา

    What you said is 100% correct. The NDA Leaders and its cadre instead of relaxing after seeing the voting pattern and frustration among YSRCP leaders/cadre which makes it clear that results are going to be highly in favor of NDA, they should keep a close watch/vigil on the strong rooms where EVMs are kept till 4.6.24. Since the YSRCP is in a state of destructive mood and at the same time the ECI and AP Police hv become helpless, they may try to cause damage to strong rooms as a last resort to create fear among public and take law into their hands. Hence the next 19 days are very crucial for everyone who loves democracy and their mother land.

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 13 วันที่ผ่านมา +1

    Christian ycp behind

  • @ravikumarnalla4120
    @ravikumarnalla4120 11 วันที่ผ่านมา

    లక్షలు,కోట్లు రాబడి ఏ పనీ చేయకుండా రాజకీయాల్లో వస్తోంది. అందుకే ఇలా తన్నుకుంటున్నారు.

  • @karavaddithejomoorthy3097
    @karavaddithejomoorthy3097 13 วันที่ผ่านมา +1

    Video on NRI Dr lokesh about CM

  • @thevikram543
    @thevikram543 13 วันที่ผ่านมา

    Evm stong room's entha varuku safe

  • @magfilmani4815
    @magfilmani4815 13 วันที่ผ่านมา +1

    DGP & EC em chestunnaru....2014-19 lo villages lo rangastalam cinema chupincharu bro gurtupettuko jagan kabati em godavalu jaragaledu palanadu lo tdp valle rechagottaru gurtupettuko Narasaraopeta 100% tdp de thappu gopireddy chala silent

  • @saralam9127
    @saralam9127 13 วันที่ผ่านมา

    Okavela vasthe entandi vachedi kootame🎉🎉🎉🎉🎉

  • @3697papa
    @3697papa 13 วันที่ผ่านมา

    YCP దౌర్జన్యం లకు పెట్టింది పేరు. 2019 తరువాత కూడా ఇదే జరిగింది. Jun 2024 ఫలితాలు రాకముందే పోలీస్ ఫోర్స్ పెట్టాలి

  • @SAMARASIMHAREDDY5
    @SAMARASIMHAREDDY5 13 วันที่ผ่านมา +1

    అక్కడే కాదు దర్శి నియోజకవర్గం లో కూడా గొట్టిపాటి విజయలక్ష్మి గారి మీద గొడవకు దిగిన ప్రతీ ఒక్కరికీ,,,,,,,

  • @Sk.sulthan....
    @Sk.sulthan.... 13 วันที่ผ่านมา

    Hi.anna.

  • @user-iw4fl1ut7c
    @user-iw4fl1ut7c 13 วันที่ผ่านมา

    everything is in interlink

  • @reddiprasadarao9960
    @reddiprasadarao9960 13 วันที่ผ่านมา

    ..

  • @arunajanga3739
    @arunajanga3739 13 วันที่ผ่านมา

    Yevadiki rojulu mudithe vade pothadu

  • @PavanChowdary4993
    @PavanChowdary4993 13 วันที่ผ่านมา

    Results Night chuskuntam brother.. Paatha lekkalu chala unnai .

  • @AnilkumarTummalapalli
    @AnilkumarTummalapalli 13 วันที่ผ่านมา

    Defintely june4th taruvatha revenge confirm heavy ga

  • @prasadaraodarapu9863
    @prasadaraodarapu9863 13 วันที่ผ่านมา

    Vallu Mundu Chesinsve yoppudu Anubhavichi vuntaru. Akkadadi Mamule Samee😊😊. Vallu anninti ki Prepared ga vutaru😮😮

  • @jyeruva
    @jyeruva 13 วันที่ผ่านมา

    కూటమి నో ఛాన్స్, వైసీపీ వస్తుంది. AP జగన్ తో నే సేఫ్...

  • @pavanbommisetti2882
    @pavanbommisetti2882 13 วันที่ผ่านมา +3

    Jun 4 daka kadu 1 week lo result ista e arachakm anta apachu

  • @skvali3810
    @skvali3810 13 วันที่ผ่านมา

    Roja , Nani , Vamsi , anil , ambati , peddi , Inka some other over chesina vallu unnaru bro Valle avutaru first Target.

  • @S.dadaVali...
    @S.dadaVali... 13 วันที่ผ่านมา

    Madhi tadipatri ney bro... Fighting start aindhi.. eppatlo agavu ekkada..

  • @NoName-tr2gs
    @NoName-tr2gs 13 วันที่ผ่านมา

    Madi Narasaraopeta niyojikavargam memu matram tagamu June 4th naa Gopi Reddy enti ni gulla chestham

  • @someshpunati9375
    @someshpunati9375 13 วันที่ผ่านมา +2

    Aara mastan servey explain pls

    • @madhavrao6788
      @madhavrao6788 13 วันที่ผ่านมา

      Aara mastan twaralo ...credibility potundhi...enduku ...Cheppu.

  • @user-rs8yq5kj7s
    @user-rs8yq5kj7s 13 วันที่ผ่านมา

    Karma.tapadu.

  • @SatishKumar-hi9vh
    @SatishKumar-hi9vh 13 วันที่ผ่านมา

    Evms safe ga uanchali.

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 13 วันที่ผ่านมา

    Hindu vote for bjp

  • @arjunramu7056
    @arjunramu7056 13 วันที่ผ่านมา

    asalu election ayyaka kooda enduku godavulu avatunayi sir ..

  • @udaykumar-hd1ux
    @udaykumar-hd1ux 13 วันที่ผ่านมา

    Bro nadhi tadipatri , waiting for June 4th...

  • @user-ki9tw7hr4t
    @user-ki9tw7hr4t 13 วันที่ผ่านมา

    Nuvvu bro

    • @user-ki9tw7hr4t
      @user-ki9tw7hr4t 13 วันที่ผ่านมา

      Nuvvu ekkada untau bro

  • @kbalgohyd4812
    @kbalgohyd4812 13 วันที่ผ่านมา

    Polled votes 3.37 cr out of 4.17 cr //(82%)
    Kutamiki approz 2.0 cr , ycp ki 1.25 cr , others ki 0.07 cr //
    Results mee istam meerae lekkesukondi//