మీకు ముందుగా అభినందనలు, చాలా కష్టపడి ఇష్టపడి వెజ్ సూప్ తయారు చేసారు, అయితే ఇది వి.ఆర్ కె గారు సూచించిన లిక్విడ్ డైట్ సూప్ కానే కాదు, మీరు చేసిన విధానం 90% కరక్టే గాని, ఆఖరున తాలింపు చేసిన విధానం కరక్టు కాదు, ఈ తాలింపు కాయగూరలు కుక్కర్ లో వేసే ముందు చేసి ఉంటే కరక్టు అయి ఉండేది, లిక్విడ్ డైట్ సూప్ లో ఏ విధమైన ఘనపదార్థం కనీసం కొత్తిమీర, పుదీన, జీలకర్ర, వెల్లుల్లి వంటివి చిన్న చిన్న ముక్కలు కూడా తీసుకొనే సూప్ లో ఉండరాదు, కడుపు లోకి వెళ్ళరాదు, కనీసం కొత్తిమీర ఆకు కడుపు లోకి వెళ్ళి నా..అది ఒక మీల్ కింద కౌంట్ అవుతుంది....ఉప్పు సముద్రపు ఉప్పు మాత్రమే వాడాలి,రాక్ సాల్టు వేరు, హిమాలయన్ పింక్ సాల్టు వేరు,.. మీ సూప్ లిక్విడ్ డైట్ లో త్రాగవఛ్చు అయితే తాలింపు పెట్టిన తర్వాత ఆ సూప్ మొత్తాన్ని వేరే కంటైనర్ లోకి మంచి వడపోసే చిక్కంతో వడపోసుకుని త్రాగవలెను...నీను లిక్విడ్ డైట్ చేసాను 82 కేజీల నుండి 67 కేజీల కు తగ్గాను, ఇప్పుడు ఇంటమిటింగ్ ఫాస్టింగ్ చేస్తున్నాను...ఈ డైట్ లకి సంభందిత సమాచారం అదనంగా కావాలనుకొనే మిత్రులు నా మెయిల్ లో సంప్రదించండి..reddynagarjunudu@gmail.com..సర్వేజనా సుఖనోభవంతు..
nenu liquid diet cheyali anukunthuna plz naku diet plan chepaandi like mrng afternoon and evng yem tesukovalo clear ga chepandi plz it will help me lot
Meeru adhina cheste correct ga cheyandi vrk sir soups lo chinna kothimeera semma kuda ravaddu annaru soup clear ga undali meeru okasari vrk sir jalavihar program chudandi
Process antha Bavundi but last ki Mistake chesaru avvi ani Bowl lo vesi....Filter Chesi untey bavundedhi....Bavundedhi kaadu Filter chesi maatrameh teeskovali.
chandra bro last ki chudandi bowl lo Time :7:45 dagara nundi...... vegetables Filter cheyadam gurinchi anatledhu last ki soup teeskuney tappudu dantlo Kothimera jeera and chilli flakes vesaru nenu anedhi adi kuda filter cheskoni teeskovali ani antuna
Abhiram Inturi Vlogs I'm following diet plan just for a week or 10 days...I shall also break it taking care of one week....or 3 days enough...? Can you help me...?
local home made brand millu ku poyi adinchukunte better .. white gaa ravadaaniki patika lantivi use cheyakudadu natural is better dorakappote other 5 oils use cheyyochu
Venkatesh Venkey no fruits during diet period... evi thinte body lo ki welli sugar ga convert awtayo avi yinakudadu....ala tinte mallu glucose metabolism start ayi malli fat deposit awthundi..which again interfere our diet
Sribalaji chitturi: ముందుగా మీకు నా నమస్కారం! ఇక విషయంలోకి వెళదాం... VRK గారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా వారికి తెలిసిన చిట్కా వైద్యం వారు చెబుతున్నారు. వారు ఏమి చెబుతున్నారు అంటే... బాగా ఎండిన కొబ్బరి కాయ అంటే... కాయ లోని నీరు ఆరిపోయిన కాయను (కురిడి కాయ... దీనిలో వాటర్ ఉండదు) పగలకొట్టి కొబ్బరి తీసి ఎండలో ఎండబెట్టి తరువాత గానుగకు వెళ్ళి నూనె తీయించుకుని అది వాడండి అన్నారు... అంతే కాని కొబ్బరికాయలు తెచ్చి వాటిని పగలకొట్టి నూనెను పట్టించి వాడమనలేదు.. ఎందుకంటె అలా పట్టించిన నూనె సరియైనదు కాదు... మేరే చెప్పండి మనము ఇంట్లో కొట్టిన కాయలు బాగేనే ఉంటాయి కానీ వాటిని మీరు ఎండలో పెడితే ఎంత మంచి కాయ ఐనా రంగు మారుతుంది లేదా భూజు పడుతుంది... అదే మీరు fridge లో పెట్టండి పది రోజులు ఐనా బానేవుంటుంది ఎందుకంటే అందులో నీరు శాతం ఎక్కువ ఉంటుంది నూనె శాతం తక్కువ ఉంటుంది. ఇదే shops లో దొరికే ఎండుకొబ్బరి మంచిదే కానీ నూనెకి పనికిరాదు... ఎందుకంటే దానిని ప్రోసెస్ చేసి తీస్తారు. అది ఎలా అంటే ఎండు కొబ్బరి కాయ పీచు తీసి కాయను కొద్దిగా కాల్చి (పొగ వేసి) దానిలో నీరు ఆవిరి ఐన తరువాత పగలకొట్టి తర్వాత చిప్పలు బాగా ఎండ పెట్టిన తరువాత తీస్తారు (maximum process ఇదే నాకు తెలిసినంత వరకూ). ఈ కొబ్బరి లో నీరు ఉండదు నూనె శాతం తక్కువగా ఉంటుంది పిండి శాతం ఎక్కువగా ఉంటుంది ఈ కొబ్బిరిని మనం చలిమిడి లో వాడుతాం ఈ కొబ్బరిని పొడి చేసి స్వీట్స్ లో, చెట్నీ లో అంతేకాదు చికెన్ కర్రీ కూడా వాడతారు. అంతే గానీ వీటిలో ఇంటువంటి కెమికల్స్ కలవవు. ఇక నూనె కు పనికి వొచ్చేవి మొత్తం నాలుగు రకాలు ఉంటాయి(నాకు తెలిసి) అందులో మనకి రెండు రకాలు బైట కోకొనెట్ మార్కేట్ లో దొరుకుతాయ. మీకు అర్ధం ఇయ్యేలా చెబుతా. ఒకటి BLACK ఇంకొకటి RED(కొబ్బరి వెనకాల వుండే రంగు) ఇవి రెండు కురిడీ కొబ్బరే RED 140 నుంచి 180 రూపాలుగా BLACK కొద్దిగా ఎక్కువ COST ఉంటుంది సుమారు 150 నుంచి 200 రూపాయలు ఉంటుంది. ఇవి కచ్చితంగా coconut cooking oil కి సరి ఇనవి. వీటితో తేసిన నూనెను one litter400 రూపాయలు వరకు మనకు holesale prices ఇవి మనకు దొరుకుతుంది. ఇక branded companys ఐతే cost ఇంకా ఎక్కువ ఉంటుంది అలా అని వారు chemicals కలుపుతారు అని చెప్పడము లేదు వారి ఖర్చు వారికి ఉంటుంది (brand, license, packing, transport and most importantly CGST SGST ) మీకు నిజంగా కొబ్బరి కావాలంటే.... మన కోనసీమ కొబ్బరి మార్కెట్ వుంది ఇది one of the great market in India ఇది తూర్పు గోదావరి జిల్లా లోని అంబాజీపేట పేటలో వుంది and ఇంకోటి గుంటూరుజిల్లా నరసరావుపేట లో వుంది ఇక్కడికి ఎక్కువగా cheeni నుంచి కొబ్బరి వస్తుంది. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే నేను పుట్టక ముందు నుండి మాకు కొన్ని మిల్లులు ఉన్నాయి కొబ్బరి నూనె గానుగ కూడా వుంది దీనిలో నాకు 8 సంవత్సరాల అనుభవం ఉంది. మాకు చల్లపల్లి లో ఓకే ఒక్క బ్రాంచ్ ఉంది. ~ Iam sribalaji chitturi~ *My full address* Sri vijayaLaksmi floor &oil Mills Sri vijayaLaksmi general marchent Mainroad, gudlavalleru* Krishna district Andhra pradhesh India. Pin:- 521356 My cell: 9392161234 WhatsApp: 9949278146 th-cam.com/channels/RXmiBxzdRQjOAbbuwO9zUA.html
Thank you madam. Very helpful for the people who want to lose weight.
మీకు ముందుగా అభినందనలు, చాలా కష్టపడి ఇష్టపడి వెజ్ సూప్ తయారు చేసారు, అయితే ఇది వి.ఆర్ కె గారు సూచించిన లిక్విడ్ డైట్ సూప్ కానే కాదు, మీరు చేసిన విధానం 90% కరక్టే గాని, ఆఖరున తాలింపు చేసిన విధానం కరక్టు కాదు, ఈ తాలింపు కాయగూరలు కుక్కర్ లో వేసే ముందు చేసి ఉంటే కరక్టు అయి ఉండేది, లిక్విడ్ డైట్ సూప్ లో ఏ విధమైన ఘనపదార్థం కనీసం కొత్తిమీర, పుదీన, జీలకర్ర, వెల్లుల్లి వంటివి చిన్న చిన్న ముక్కలు కూడా తీసుకొనే సూప్ లో ఉండరాదు, కడుపు లోకి వెళ్ళరాదు, కనీసం కొత్తిమీర ఆకు కడుపు లోకి వెళ్ళి నా..అది ఒక మీల్ కింద కౌంట్ అవుతుంది....ఉప్పు సముద్రపు ఉప్పు మాత్రమే వాడాలి,రాక్ సాల్టు వేరు, హిమాలయన్ పింక్ సాల్టు వేరు,..
మీ సూప్ లిక్విడ్ డైట్ లో త్రాగవఛ్చు అయితే తాలింపు పెట్టిన తర్వాత ఆ సూప్ మొత్తాన్ని వేరే కంటైనర్ లోకి మంచి వడపోసే చిక్కంతో వడపోసుకుని త్రాగవలెను...నీను లిక్విడ్ డైట్ చేసాను 82 కేజీల నుండి 67 కేజీల కు తగ్గాను, ఇప్పుడు ఇంటమిటింగ్ ఫాస్టింగ్ చేస్తున్నాను...ఈ డైట్ లకి సంభందిత సమాచారం అదనంగా కావాలనుకొనే మిత్రులు నా మెయిల్ లో సంప్రదించండి..reddynagarjunudu@gmail.com..సర్వేజనా సుఖనోభవంతు..
thank you sir for your suggestion... I have some doubts about this soup... now it is clarified.
Sir give me your number
Sir body itching ku medicine name cheppagalaraa
Good amma
Medam kobbari nune market lodi parvaleda
Bavundi.. regularly Ela currry tintey Manchi di
madam mi gajula sound bagundhi madam
Super Amma
Adhi fridge lo store chesukoni use chesukocha oka two days
Chala thanks andi
Thanks amma
Souplo alldrynut powder chili flakes evayavacha
Liquid diet lo palakurallu vadocha mam
Chaala baga chesaru. Thank you. Ayithe boil chesina vegetablesni anthagaa smash cheyakoodadhu, ma'am. Alaa chesthe carbohydrates content peruguthundhi.
Vegetable lo carbohydrate undadu..
Adbutam👍
plz cheppandi .. koncham ..a..multi vitamins tablet use cheyali Inka a.. coconut oil ...use cheyali plz koncham cheppandi
nenu liquid diet cheyali anukunthuna plz naku diet plan chepaandi like mrng afternoon and evng yem tesukovalo clear ga chepandi plz it will help me lot
Hai ma'am... Meru liquid diet chesara?? Meru ala chesaro chepthara andi... Nenu start cheyali anukuntunanu ma'am.. Pls
Thothakura vadocha
Sir pl rev call Becaus iam takeing vitmin tablet not taking
Better use pepper powder for spicy and tasty
Veeramachaneni dite is so nice
🎉🎉
Meeru adhina cheste correct ga cheyandi vrk sir soups lo chinna kothimeera semma kuda ravaddu annaru soup clear ga undali meeru okasari vrk sir jalavihar program chudandi
Thalimpu pedithe pantitho korike padarthalu authai kadha
Good
Boil chesuna veg yemcheyali mam
Ennirojulu nilva untathi soup
dhosakai vadocha mam
But how many times I have to take this in one day
5'6 times akalini batti tisukovali
black coffe means
Coffe dikashan
Please andi Veeramachaneni Ramakrishna Gari inni videos vachina kuda challa mandhiki Challa Confusions unaye.....Vallaki What's App through Doubts Clear chesthunamu...Manamu ila TH-cam lo Recipes chesthuna valla videos chusi intlo cheskuntamu...Konni Videos valla Tappulu jaruguthunaye..
Correct Cheskovalli Manamu.
Soup lo pantiki tagilevvi evi vadakudadhu....Oka vela vadina vaatini Filter cheskoni taagali.....Clear soup CLEAR ga taagali andi....Garlic(Vellulli),Cumin Seeds (jeelakarra),Corriander Leaf's (Kothimeera)and Chilli Flakes Vesaru kada....Ala veskoni taagakudadhu andi.....Motham Filter Cheskoni Teeskovalli....
Hi.. Andi. . Plz.. WhatsApp group unte cheppandi
liquid diet lo pappe kadu popu kooda voddu kadandi, meeru cheppedi 1 meal or 2 meal diet goorchena ayte??
Madam ఆవాలు వాడకుడదా తాలింపులొ
Smash cheyakudadu ani chepparu VRK gari vedio lo madam
sir can i take instant soup mix which is available in market
Pantitho korikevi yevi undakudadhu, so remove vellulli
Dear friends better than this soup for easy and fast wt loss just make bendakay and dondakay soul in same way and drink...there ll b very fast wt loss
nijama meru try chesara sir
Ekkuva dmash cheyakudau kadhaaa
Coconut oil edi use cheyyali
Cold pressed coconut oil
Process antha Bavundi but last ki Mistake chesaru avvi ani Bowl lo vesi....Filter Chesi untey bavundedhi....Bavundedhi kaadu Filter chesi maatrameh teeskovali.
filter chesaru andi..kinda filter undi bowl lopala..chudandi sarigga
chandra bro last ki chudandi bowl lo Time :7:45 dagara nundi...... vegetables Filter cheyadam gurinchi anatledhu last ki soup teeskuney tappudu dantlo Kothimera jeera and chilli flakes vesaru nenu anedhi adi kuda filter cheskoni teeskovali ani antuna
Anna nenu ne videos follow avuthunanu
Abhiram Inturi Vlogs
I too felt that
Abhiram Inturi Vlogs
I'm following diet plan just for a week or 10 days...I shall also break it taking care of one week....or 3 days enough...? Can you help me...?
Sabudana tisukovacha
coker no
Tomato soup tagakoodada??
Annam thinavacha mari
madam original coconut oil ekkada dorikiddi
Anni kuragayalu vesukovala
Sea salt ante rock salt vaderu
Pichi prajalu , weight loss 10days lo 10kgs thaggithe Meeru pyki povadam guarantee ,
Nenu 6 days liquid diet chesi 6 lbs tagganu but painiki poledhu.😄
6kgs
Smasher tho smash cheyakudadu , ramakrishna gari videos chudandi
Aluminium is not healthy metal. Brass or iron is good
Aluminum is good otherwise in hotels why do they pack in aluminum foil
thirty years industry
Description is not good
Coconut oil ea brand vesukovali ..konni chemical vuntai kada
coconut oil which brand using
spandana o
local home made brand millu ku poyi adinchukunte better .. white gaa ravadaaniki patika lantivi use cheyakudadu natural is better dorakappote other 5 oils use cheyyochu
Hi andi neenu Nina start cesa diet and 2 day I got vomit
Mango fruits thinavacha
Venkatesh Venkey no fruits during diet period... evi thinte body lo ki welli sugar ga convert awtayo avi yinakudadu....ala tinte mallu glucose metabolism start ayi malli fat deposit awthundi..which again interfere our diet
Miru ichina Anni vegetables veyyala...?
బెండకాయ దొండకాయ no need
Coconut oil sunflower oil all are equal
Madam nijam ga weight loss ieinda ra...
Meeru entha cheppina VRK ni beat cheyyaleru.
Sribalaji chitturi: ముందుగా మీకు నా నమస్కారం!
ఇక విషయంలోకి వెళదాం... VRK గారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా వారికి తెలిసిన చిట్కా వైద్యం వారు చెబుతున్నారు. వారు ఏమి చెబుతున్నారు అంటే... బాగా ఎండిన కొబ్బరి కాయ అంటే... కాయ లోని నీరు ఆరిపోయిన కాయను (కురిడి కాయ... దీనిలో వాటర్ ఉండదు) పగలకొట్టి కొబ్బరి తీసి ఎండలో ఎండబెట్టి తరువాత గానుగకు వెళ్ళి నూనె తీయించుకుని అది వాడండి అన్నారు... అంతే కాని కొబ్బరికాయలు తెచ్చి వాటిని పగలకొట్టి నూనెను పట్టించి వాడమనలేదు.. ఎందుకంటె అలా పట్టించిన నూనె సరియైనదు కాదు... మేరే చెప్పండి మనము ఇంట్లో కొట్టిన కాయలు బాగేనే ఉంటాయి కానీ వాటిని మీరు ఎండలో పెడితే ఎంత మంచి కాయ ఐనా రంగు మారుతుంది లేదా భూజు పడుతుంది... అదే మీరు fridge లో పెట్టండి పది రోజులు ఐనా బానేవుంటుంది ఎందుకంటే అందులో నీరు శాతం ఎక్కువ ఉంటుంది నూనె శాతం తక్కువ ఉంటుంది. ఇదే shops లో దొరికే ఎండుకొబ్బరి మంచిదే కానీ నూనెకి పనికిరాదు... ఎందుకంటే దానిని ప్రోసెస్ చేసి తీస్తారు. అది ఎలా అంటే ఎండు కొబ్బరి కాయ పీచు తీసి కాయను కొద్దిగా కాల్చి (పొగ వేసి) దానిలో నీరు ఆవిరి ఐన తరువాత పగలకొట్టి తర్వాత చిప్పలు బాగా ఎండ పెట్టిన తరువాత తీస్తారు (maximum process ఇదే నాకు తెలిసినంత వరకూ). ఈ కొబ్బరి లో నీరు ఉండదు నూనె శాతం తక్కువగా ఉంటుంది పిండి శాతం ఎక్కువగా ఉంటుంది ఈ కొబ్బిరిని మనం చలిమిడి లో వాడుతాం ఈ కొబ్బరిని పొడి చేసి స్వీట్స్ లో, చెట్నీ లో అంతేకాదు చికెన్ కర్రీ కూడా వాడతారు. అంతే గానీ వీటిలో ఇంటువంటి కెమికల్స్ కలవవు. ఇక నూనె కు పనికి వొచ్చేవి మొత్తం నాలుగు రకాలు ఉంటాయి(నాకు తెలిసి) అందులో మనకి రెండు రకాలు బైట కోకొనెట్ మార్కేట్ లో దొరుకుతాయ. మీకు అర్ధం ఇయ్యేలా చెబుతా. ఒకటి BLACK ఇంకొకటి RED(కొబ్బరి వెనకాల వుండే రంగు) ఇవి రెండు కురిడీ కొబ్బరే RED 140 నుంచి 180 రూపాలుగా BLACK కొద్దిగా ఎక్కువ COST ఉంటుంది సుమారు 150 నుంచి 200 రూపాయలు ఉంటుంది. ఇవి కచ్చితంగా coconut cooking oil కి సరి ఇనవి. వీటితో తేసిన నూనెను one litter400 రూపాయలు వరకు మనకు holesale prices ఇవి మనకు దొరుకుతుంది. ఇక branded companys ఐతే cost ఇంకా ఎక్కువ ఉంటుంది అలా అని వారు chemicals కలుపుతారు అని చెప్పడము లేదు వారి ఖర్చు వారికి ఉంటుంది (brand, license, packing, transport and most importantly CGST SGST )
మీకు నిజంగా కొబ్బరి కావాలంటే.... మన కోనసీమ కొబ్బరి మార్కెట్ వుంది ఇది one of the great market in India ఇది తూర్పు గోదావరి జిల్లా లోని అంబాజీపేట పేటలో వుంది and ఇంకోటి గుంటూరుజిల్లా నరసరావుపేట లో వుంది ఇక్కడికి ఎక్కువగా cheeni నుంచి కొబ్బరి వస్తుంది.
ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే నేను పుట్టక ముందు నుండి మాకు కొన్ని మిల్లులు ఉన్నాయి కొబ్బరి నూనె గానుగ కూడా వుంది దీనిలో నాకు 8 సంవత్సరాల అనుభవం ఉంది. మాకు చల్లపల్లి లో ఓకే ఒక్క బ్రాంచ్ ఉంది.
~ Iam sribalaji chitturi~ *My full address*
Sri vijayaLaksmi floor &oil Mills
Sri vijayaLaksmi general marchent
Mainroad, gudlavalleru*
Krishna district
Andhra pradhesh India.
Pin:- 521356
My cell: 9392161234
WhatsApp: 9949278146
th-cam.com/channels/RXmiBxzdRQjOAbbuwO9zUA.html
sivabalaji chitturi thank u fr ur valuable information sir.
Excellent Balaji garu. Correct information
Sri lakshmi Garu thankq ma'am..
rajyalakshmi k Garu thankq ma'am..
Sir naku coconut oil kavali plz help me
Amma thalli Telugu lo chepthey chaalu..
సముద్రం కల్లు ఉప్పు వాడమంటే..మీరు రాక్ సాల్ట్ చెబుతున్నారు. రాంగ్ ..కల్లు ఉప్పుకి కర్రక్టు చెయ్యండి..
Chala thanks andi
Veg. Sup lo tamata aad cheyodha
Vrk gari diet lo mutton curry Ela chesukovali th-cam.com/video/Q5R2bVZea5o/w-d-xo.html
u should NOT mash those boiled vegetables.
Worst soup
10 days lo 10kgs tagite hospital ICU loki vellepovachu😂😂😂😂
Erri popou
Nenu 30 days diet chesanu 15 kgs thagganu nenu healthy ga unnanu
Smash kadu mash😂😂. Program chese mundhu dictionary refer cheskondi.
Vandana Sudersan appreciate her efforts. Don't point out her mistakes
Thanks amma
Kobbari oil eakkada dorukutundi