దేవుడు అందరికి అన్నీ ఎవరు. ఆ అబ్బాయి తన లోపాన్ని బలంగా మార్చి కొని థాన ప్రయత్నం తనూ చేస్తున్నాడు.. మనకుచేతనైతే ప్రోస్తహించాలి కానీ ఎగతాళి చేయటం ఎంతవరకు కరెక్ట్ 😮😮
మీరు వ్యంగంగా అడిగిన ప్రశ్నలకు కూడా తను ఎంతో అమాయకంగా , నిజాయితీగా సమాధానం ఇచ్చాడు....కుదిరితే ప్రోత్సాహించండి అన్నా ...ఇది ఇంటర్వ్యూ లా లేదు , ఆ పేరుతో ట్రోలింగ్ చేస్తున్నట్టుగా ఉంది....
ఈ ఇంటర్వ్యూ చూస్తే ఆ అబ్బాయి ఎంత బాధపడిఉంటాడు పాపం 😭ఇలా ట్రోల్ చేయడానికా తన ఇంటర్వ్యూ చేసింది.. వీలైతే సపోర్ట్ చేయండి అంతే కానీ ఇలా బాధపెట్టకండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes bro he is singing good but he needs proper training as he grows his voice gets better. Mana society judge cheyatam lo first untaru. Asalu mental health damage avthundi ilanti trolls valla papam aa abbayi.
మనకు ఏ టాలెంట్ లేదు ఉన్నాకూడా దాన్ని యూస్ చేసుకోము ఇలా ఎవరైనా వారి టాలెంట్ తో ఫేమ్ అవుతుంటే వారినిమాత్రం ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టి డౌన్ చేస్తారు.😢 చేతనైతే ఎంకరేజ్ చేయండి బ్రదర్ అది చాలు 🙏 ఇట్లు గద్వాల్ సింగర్ శివ ఫ్యాన్
ఇప్పుడు singers అందరూ మిక్సర్ supported.. ముందు ఇతనిని కామెంట్ చేయడం మానేయండి pls.. అతని కల్మషం లేని అమాయకత్వానికి సెల్యూట్ కొట్టాలి. తెలుగు స్పష్టంగా పలుకుతున్నందుకు అభినందించాలి. మన దౌర్భాగ్యం ఏమిటంటే తెలుగు తెలియని వారు పాడే తెలుగు పాటలు విని చెవి కొరుక్కోవడం. 😢
Anna mari vidu .. Vere TH-cam nundi vidiki pH chesta naku interwive estara ani adiginappudu ... Vidu em annado telusa ... Mi lanti China channel ki nenu eppudu evvanu ...pedda channel s ki estanu .. Avi I poynaka miru Randi ani cheppindu ... Happudu akkadiki poyindi vidi kalmasham leni manasu
అచ్చమైన పల్లెటూరి పిల్లగాన్ని ఇంతగా ప్రాచూర్యం పొందేలా తనవంతు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.....అయినా school అబ్బాయికి అన్నీ English words spelling తెలియాలని లేదు...ఎవరి ప్రత్యేకత వారిది... అతని వాయిస్ అలా ఉండటం వల్లనే ఒక ప్రత్యేకత వచ్చింది అని నా అభిప్రాయం.ఒకరిని కించపరచడం బావ్యం కాదు...టీచర్ అయ్యాక సింగర్ అవ్వొచ్చు అన్న....ఈ interview చూశాక కొంత బాధేసింది అన్న...వీలైతే ఇలాంటి వారిని ప్రోత్సహిద్దాం 🙏🙏🙏
I don't see anything wrong in his singing sense...he is singing really well i really liked and he is so dedicated he has written the songs and singing it
అతనిని పిలిచింది అతని తెలివేంటో జనాలకి తెలిజెయ్యడానికి అని మరి editing తొ అతనిని కించపచ్చడినిక మీరు ఇంటర్వ్యూ తీస్కుంది అందరు అతనిని అలానే చేస్తున్నా కానీ మీ ఛానల్ అలా చేయకుండా అతనికి శివన్న సప్పోట్ చేస్తాడుకున్నాం గాని అందరు అలానే ఉన్నారు 😡
ఇంటర్వ్యూ కి పిలిచి ఇలా అవమానించడం ఏం బాలేదు బ్రో...ఆ బ్రదర్ వాయిస్ కొంచెం నవ్వు తెప్పిచ్చేలా ఉన్న వాయిస్ మాత్రం బాగానే ఉంది నాకు మాత్రం నచ్చింది....ఒక వేళ ఇతనికి ఎవరైనా సింగర్ గ అవకాశం ఇచ్చి మంచి ఫేమ్ వస్తే మీరు మొఖం ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించండి....
అంత వెటకారం గా ఆ అబ్బాయి ని interview చేయాల్సిన అవసరం లేదు.. Interview చేశారు... ఇప్పుడు anchor కి సిగ్గు ,శరం అనేవి ఉంటే.. ఈ వీడియో కి youtube నుండి వచ్చిన రెవెన్యూ మొత్తం ఆ అబ్బాయి కి ఇవ్వాలి...
Shiva God bless you nanna baga padavu👌👌👌 manchi talent undhi neku.e interview chusi badhapadaku denikina kalam samadhanam cheputhundi all the best for future 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
మీరు చిన్నప్పుడు సింగర్ కారుణ్య పాడిన పాటలు వినండి అప్పటికి ఇప్పటికి ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో ..ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు బ్రదర్ మీరు ఇప్పుడు ఇతన్ని ట్రోల్ చేస్తున్నారు కానీ ఒక 10 years తర్వాత ఆ అబ్బాయి గొప్ప సింగర్ అవ్వొచ్చేమో...చెత్తగా కామెంట్లు పెట్టేవారు ఆలోచించండి బ్రదర్స్ వీలైతే ప్రోత్స హించండి కానీ ఒకరిని పైకి అంచనా వేసి కించపరచకండి plzz
Idk only curry making is known as Cooking 😂. I used to kno that dosa and rice making is also a part of cooking 🤷🏻♀️. But know i realised it's not a part of it 😮. Hats off to the interviewer😅
ఎం పర్వాలేదు శివ ప్రశాంత్ నీ కూడా ఇలానే ఏసుకున్నారు అనుకున్నది సాధించాడు.! నువ్వు అనుకున్నది సాధించాలంటే.?? ఇలాంటివి కూడా ఎదుర్కోవడం మంచిదే.! రేపు అన్నరోజున ఇప్పుడు నవ్వుకున్న వాళ్ళే శభాష్ అంటారు.! all the best 👍💐💐
నేనూ నీ మంచి కోసమే చెప్తున్నా..బాబు..పాటలు మానేసి..బాగ చదువు..బిఐపిసి తీసుకుని...నీకు పాట పడటం సెట్ కాదు అని అనిపిస్తుంది బ్రదర్!!..నీ మంచి కోరే మనిషి గా చెప్పాలని అనిపించింది...బాగ చదువు..
He is good at heart... Tanu ea questions aina... Pure heated gaa answer cheptunnadu... God bless him ... Please dont hurt these type of pure hearted people...
ఈ అబ్బాయి నికు ఇంటర్వ్యూ చేయమని కొరెడ తనకు వచ్చినది నచ్చింది తను చేసుకుంటున్నాడు నీకేంటి problem మి లంటివల వలె ముంచుకు వెల్దమన వెలలేకపోతునారు ఈ video వలా అబ్బాయి ఏంత బాధ పడి వుంటాడు మంచి చేయాలనుకుంటే ఇంటర్వ్యూ చేయండి లేకపోతే మూసుకొని వుండండి దయచేసి కించప్రచవదు🙏🙏
దేవుడు అందరికి అన్నీ ఎవరు. ఆ అబ్బాయి తన లోపాన్ని బలంగా మార్చి కొని థాన ప్రయత్నం తనూ చేస్తున్నాడు..
మనకుచేతనైతే ప్రోస్తహించాలి కానీ
ఎగతాళి చేయటం ఎంతవరకు కరెక్ట్ 😮😮
కరెక్ట్ గా చెప్పారు
ఎందుకు అంతలా ఆ అబ్బాయి ని ఎగతాళి చేస్తున్నారు...
నాకు అసలు నచ్చలేదు
Yes
😂😂
Aboo vachidamma 😂
👏
మీరు వ్యంగంగా అడిగిన ప్రశ్నలకు కూడా తను ఎంతో అమాయకంగా , నిజాయితీగా సమాధానం ఇచ్చాడు....కుదిరితే ప్రోత్సాహించండి అన్నా ...ఇది ఇంటర్వ్యూ లా లేదు , ఆ పేరుతో ట్రోలింగ్ చేస్తున్నట్టుగా ఉంది....
yes
Yes
yes
😊కదా 😊 😊😊పాపం 😊 ఎంకరేజ్ చేయాలి 😊 😊😊😊😊😊😊😊😊😊😊ట్రోలింగ్ వద్దు పిల్లగాడు
Is very talented and good voice
Its right or wrong but His confidence and dedication is great
అన్న నికు ఇంట్రెస్ట్ లేకపోతే తనను వదిలేయ్ అంతేకాని చీప్ గా చూడకు అన్న 😢😢😢
Great talent…. Don’t judge a book by it’s cover
Yes
S
Andulo talent ekkadundi sir....lyrics batti pattadama😢😢😢
@@luckysaii99nv pdatavala alaa
@@BhaskarDomala vaadila assalu paadanu....manchiga paadathanu😊
ఈ ఇంటర్వ్యూ చూస్తే ఆ అబ్బాయి ఎంత బాధపడిఉంటాడు పాపం 😭ఇలా ట్రోల్ చేయడానికా తన ఇంటర్వ్యూ చేసింది.. వీలైతే సపోర్ట్ చేయండి అంతే కానీ ఇలా బాధపెట్టకండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma vadu vere channel vallu interview ki pothe, nenu celebrity ni chinna chinna chanells ki nenu interview ivvanu ani attitude chuponchadu.
Yeah
Views vasthe chalu vilaki athani emotions tho pani. Am Vundhi
Correct sis
Avunu
ఏమో నాకు అయితే ఆ అబ్బాయి పాటలు నిజంగానే నచ్చాయి 😊
Eni sarlu chusukoni navano asalu chala great
HE IS A GREATBSINGRR INDIAN IDOL ARIJIT SING SHREYA GOSHAL...KI POTI ISTUNADU🎉
Ee samajam oppukodu bro😂😂😂
@@shivakrishnaallam1746🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Yes bro he is singing good but he needs proper training as he grows his voice gets better.
Mana society judge cheyatam lo first untaru.
Asalu mental health damage avthundi ilanti trolls valla papam aa abbayi.
ఎందుకు అండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రవీయ్ చేయొద్దు కానీ ఇలా కించపరిచొద్దు ప్లీజ్
Anna eh interview chesina Maku ishtame
Nuvu chudaku
Correct ga chepparu thanani incelt chesadu
@@nishanthrowdyboy5050 INSULT
@@nishanthrowdyboy5050 insult spelling nerchukooo first u
మనకు ఏ టాలెంట్ లేదు ఉన్నాకూడా దాన్ని యూస్ చేసుకోము ఇలా ఎవరైనా వారి టాలెంట్ తో ఫేమ్ అవుతుంటే వారినిమాత్రం ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టి డౌన్ చేస్తారు.😢 చేతనైతే ఎంకరేజ్ చేయండి బ్రదర్ అది చాలు 🙏 ఇట్లు
గద్వాల్ సింగర్ శివ ఫ్యాన్
Super Shiva ni vaice
ఇది కూడా అబ్బాయి కి +అవుతుంది
He has a good voice.. support him ..
ఇప్పుడు singers అందరూ మిక్సర్ supported.. ముందు ఇతనిని కామెంట్ చేయడం మానేయండి pls.. అతని కల్మషం లేని అమాయకత్వానికి సెల్యూట్ కొట్టాలి. తెలుగు స్పష్టంగా పలుకుతున్నందుకు అభినందించాలి. మన దౌర్భాగ్యం ఏమిటంటే తెలుగు తెలియని వారు పాడే తెలుగు పాటలు విని చెవి కొరుక్కోవడం. 😢
Yes....😢
Haa
Anna mari vidu .. Vere TH-cam nundi vidiki pH chesta naku interwive estara ani adiginappudu ... Vidu em annado telusa ... Mi lanti China channel ki nenu eppudu evvanu ...pedda channel s ki estanu .. Avi I poynaka miru Randi ani cheppindu ... Happudu akkadiki poyindi vidi kalmasham leni manasu
Yes
Never make fun on him , 👍 voice is God's gift,
But not brain 🧠😂😂
Aa thaaru road voice ah😂
ఎవరి టాలెంట్ వారిది అంతే కానీ ఇలా కించ పరచకూడదు భయ్య ok గద్వాల సింగర్ గారు all the best
Really he sings some how good he is great hats off for his confidence
Really great brother....nee voice ney nvu strength ga marchukunnav...neku compulsory manchi opportunity ravaalani vadthundhani korukuntunna
నువ్వు సింగింగ్ లో కాకుండా వేరే వాటిలో గొప్పగా ఎదగాలని కోరుకుంటున్న తమ్ముడు
Amma gurinchi padina pata chala emotional anpinchindi bro keep going all the best for your bright future god bless you
Don't discourage to this boy, His talent child, please support him, this is adultsent stage,developed hormones. Keep it up brother👍
Nijame bro atanu inka nerchukovali ipudu tanu 10 class kada 1st year ki vellaka telustundi
Kudos to Anchor..without laughing 😂😁 doing his job sincerely 😂😂😂
Nakardam kaled sir
Naku English nerpisthava bro😢
English chadukovali Babu nuv
అచ్చమైన పల్లెటూరి పిల్లగాన్ని ఇంతగా ప్రాచూర్యం పొందేలా తనవంతు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.....అయినా school అబ్బాయికి అన్నీ English words spelling తెలియాలని లేదు...ఎవరి ప్రత్యేకత వారిది... అతని వాయిస్ అలా ఉండటం వల్లనే ఒక ప్రత్యేకత వచ్చింది అని నా అభిప్రాయం.ఒకరిని కించపరచడం బావ్యం కాదు...టీచర్ అయ్యాక సింగర్ అవ్వొచ్చు అన్న....ఈ interview చూశాక కొంత బాధేసింది అన్న...వీలైతే ఇలాంటి వారిని ప్రోత్సహిద్దాం 🙏🙏🙏
I don't see anything wrong in his singing sense...he is singing really well i really liked and he is so dedicated he has written the songs and singing it
Good
His really talented 💯👏
Am telent goud sab
Haa
Andulo talent eda undi😢😢😢
S 😊
అతనిని పిలిచింది అతని తెలివేంటో జనాలకి తెలిజెయ్యడానికి అని మరి editing తొ అతనిని కించపచ్చడినిక మీరు ఇంటర్వ్యూ తీస్కుంది అందరు అతనిని అలానే చేస్తున్నా కానీ మీ ఛానల్ అలా చేయకుండా అతనికి శివన్న సప్పోట్ చేస్తాడుకున్నాం గాని అందరు అలానే ఉన్నారు 😡
Avnu bro.. anchor em nachaledu naku.. respect iyatle aa abbayiki
Yes ,, anchor ganki teeta baga undi bro ,,,song padu oksari Ani padistu anchor gad chirak expressions pedtunad antha chirak unte songs nduku padiyali bro ,,,antha pre-planned bro troll chsar ikkada interview kadu donga pukgallu
Yes
@@suryachand9970 cheppu tegutadi.. be polite..
@@suryachand9970 nak ninnu tegina chepputhone kottali ani anipistadi bey.. enduku ante nee mohaniki ade ekkuva .. 😂😂
ఇంటర్వ్యూ కి పిలిచి ఇలా అవమానించడం ఏం బాలేదు బ్రో...ఆ బ్రదర్ వాయిస్ కొంచెం నవ్వు తెప్పిచ్చేలా ఉన్న వాయిస్ మాత్రం బాగానే ఉంది నాకు మాత్రం నచ్చింది....ఒక వేళ ఇతనికి ఎవరైనా సింగర్ గ అవకాశం ఇచ్చి మంచి ఫేమ్ వస్తే మీరు మొఖం ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించండి....
Super bro singer shiva విమర్శలు పట్టించుకోకుండా ముందుకు వేళ్ళూ you have a bright future 🎉
అమ్మ అమ్మ సాంగ్ బాగా పాడాడు నాకు బాగా నచ్చింది. ఇంకా స్టోరీ ఇంగ్లీష్ లో బాగా చెప్పేడు...👏👏
అంత వెటకారం గా ఆ అబ్బాయి ని interview చేయాల్సిన అవసరం లేదు..
Interview చేశారు...
ఇప్పుడు anchor కి సిగ్గు ,శరం అనేవి ఉంటే.. ఈ వీడియో కి youtube నుండి వచ్చిన రెవెన్యూ మొత్తం ఆ అబ్బాయి కి ఇవ్వాలి...
🤣🤣🤣🤣🤣🤣🤣
Nuvvu chusav kabati nuvvu evvali siggu unte😂
Ha bro enka encourage cheyadi vedini chusi enkho 10 cringe chesa valu vastharu appudu thesluthundhi real talent kana reel talent avthundhi chiii
Yeah...exactly 100% perfect
Yes exactly bro. Papam vadini kuda vadalakunda sampadisthunnaru
Siva anna media chala respect undi e video nachaledu anna vallu like cheyandi
Never judge a book by cover
Really
Awesome voice and good singer 💖💖💖💖
Superb brother your,s singing support him we are all India,s 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Shiva God bless you nanna baga padavu👌👌👌 manchi talent undhi neku.e interview chusi badhapadaku denikina kalam samadhanam cheputhundi all the best for future 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
God bless u siva,don't think about bad comments and bad people
Good interview...really talented kid...all the best..
మీరు అతనికి trol చేయటం కరక్ట్ కదు బ్రో
Super talented shiva
Don't blame everyone because he voice is god gift 🎁
He is singing very well tune is perfect but voice is small problem
His dedication superb
The best editer in the world 🌎 award goes to this editor ..😂
He is too innocent 😇
I like him 😊
Great talent...just need little social awareness...all the best chinna..good voice, god bless you.
"First song school padanu" Ani cheppi oka song super really
Why demotivating him, it’s his genetic nature.
Vilaithe support him or just leave it, but not to discourage anyone.
మీరు చిన్నప్పుడు సింగర్ కారుణ్య పాడిన పాటలు వినండి అప్పటికి ఇప్పటికి ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో ..ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు బ్రదర్ మీరు ఇప్పుడు ఇతన్ని ట్రోల్ చేస్తున్నారు కానీ ఒక 10 years తర్వాత ఆ అబ్బాయి గొప్ప సింగర్ అవ్వొచ్చేమో...చెత్తగా కామెంట్లు పెట్టేవారు ఆలోచించండి బ్రదర్స్ వీలైతే ప్రోత్స హించండి కానీ ఒకరిని పైకి అంచనా వేసి కించపరచకండి plzz
U r voice is god gift❤ awesome
Idk only curry making is known as Cooking 😂. I used to kno that dosa and rice making is also a part of cooking 🤷🏻♀️. But know i realised it's not a part of it 😮. Hats off to the interviewer😅
Anna mee interviews chala baguntai...
E interviews lo middle lo song's E interview ki highlight
అతను బాగానే పాడుతున్నాడు గా ఎవరి భద పేటదు అన్న
😳😳😳😳😳😳🙄
😂
@@srinivas_17 😚
😘😘😘
He is soooooo innocent 🤧
Neeku endhuku bey athaniki em spellings vasthe rakunte , ishtam vachhinattu matladuthunnav, papam 10th class pillodu
ఎం పర్వాలేదు శివ ప్రశాంత్ నీ కూడా ఇలానే ఏసుకున్నారు అనుకున్నది సాధించాడు.! నువ్వు అనుకున్నది సాధించాలంటే.?? ఇలాంటివి కూడా ఎదుర్కోవడం మంచిదే.! రేపు అన్నరోజున ఇప్పుడు నవ్వుకున్న వాళ్ళే శభాష్ అంటారు.! all the best 👍💐💐
Great ❤ lots of support to u
దేవుడిచ్చిన గొంతు హేలన చెయ్యకండి frnds
Insta Reels చూసి వచ్చినవాళ్ళు...👍👍
🍏🍎🥭🤝
Peru kuda teliyakunda vachina great Interviewer.
Positively thinking person he definitely succeed in future days
Spr exllent songs chala baga padaduu🙏🙏🙏
Brother ni voice very good brother be strong 💪 don't disease this boy his talent child please support him okay be strong bro really great 👍
😅😅😅😅😅 really great next indian ideol
Don't disease ah ne English chusaka sachiopovalani undi
I want to see camera man reactions while taking this video bro.
Anchor bro ur really great entha talented person ni interview chesaru
అన్న ఎందుకు ఇంటర్వ్యూ పిలిసారు. ఛానల్ మీద గౌరవం పోతుంది
Picha comedy vundi bro😂😂 it's very entertainment video 😂😂fully satisfied😆😆
Great boy with lots of courage. All the best.
Miku nachakapote thanani interview cheyadam maneyandi.. Anthe kani interview ani pilichi comment cheyakandi.. Thanaki chala talent undhi.. Let him prove it..E interview thana parents chuste papam vallu entha badhapadtharu..All the best shiva
All credits goes to editor 🤣🥳
Ann nee expression super... singer also having hopes so may God bless him.
This Is The Example Success Comes When When We Pass Some Obstacles
Bro don't be too harsh .... He is trying atleast ...
Manam em perfect kaadhu life lo
Hey really vioce bagundi abba.. enduku ala chestaru ah abbayini .. talent undi bro neelo
Editor🔥❤️
Superrr plz try to help or encourage to him ..he is totally innocent
Chala baga paduthunav ardhavathamugaaa keep rock
I enjoyed a lot sir ..😂😂
Well singing bro...All the best👍
Apart from voice he has good singing skills
Thank You So Much For Fast-forwarding Songs Bro ☺️
రాగయుక్తంగా పాడారు ఈ అబ్బాయి. పెద్దైతే గొంతు ఇంకా బాగా అవుద్ది సాధనమైన పనులు సమకూరు ధరలోన
Correct పాడుతున్నాడు బ్రదర్ tune Sruthi laya perfect.
All credits goes to editor 😂
ఎగతాళి చేసినందుకా credit ఇచ్చారు
Gud singer...and talented.....All the best for ur future chinna❤...Dont discourage yourself and be self motivated..ok😊
Genuinely Hatsaff
అన్న ఇలాంటి వారు మన ఇంట్లో ఉంటే ఆ బాధ ఏంటో మనకు తెలుస్తుంది ఇంటర్వ్యూ అని చెప్పి అవమాన పరుస్తున్నారు ఎందుకు?
మీకు సూపర్ ఎడిటర్ దొరికినదు అతని వదులుకోకండి శివ అన్నా.
నేనూ నీ మంచి కోసమే చెప్తున్నా..బాబు..పాటలు మానేసి..బాగ చదువు..బిఐపిసి తీసుకుని...నీకు పాట పడటం సెట్ కాదు అని అనిపిస్తుంది బ్రదర్!!..నీ మంచి కోరే మనిషి గా చెప్పాలని అనిపించింది...బాగ చదువు..
Nijam
He is good at heart... Tanu ea questions aina... Pure heated gaa answer cheptunnadu... God bless him ... Please dont hurt these type of pure hearted people...
Brooooo funny editing Super broo 😂😂😂😂
ఈ అబ్బాయి నికు ఇంటర్వ్యూ చేయమని కొరెడ తనకు వచ్చినది నచ్చింది తను చేసుకుంటున్నాడు నీకేంటి problem మి లంటివల వలె ముంచుకు వెల్దమన వెలలేకపోతునారు ఈ video వలా అబ్బాయి ఏంత బాధ పడి వుంటాడు మంచి చేయాలనుకుంటే ఇంటర్వ్యూ చేయండి లేకపోతే మూసుకొని వుండండి దయచేసి కించప్రచవదు🙏🙏
Superb singer u hv a bright future ahead bro
All the best 🎉🎉 singer..... I like you your inosent 😊😊😊
Ade voice tho evarinaa ammayo heroine yo paadite super duper antaaru
ఏంటిది అన్న ఇతను ఓవరాక్షన్ అసలు చాలా వింతగా ఉంది❤ కానీ అన్న మీరు ఇలా ఇంటర్వ్యూలు తీసుకునే విధానం చాలా బాగుంది❤❤❤
Good voice very talented😊
Super😊😊 singing bro🥰
Good singing brother, keep it up 🇮🇳don't feel bad
Support him God bless him with bright future 🎉
Super voice Baga padutundadu😊😊
Ossum talent......dubbing artist ga ranidthadu future lo
Best of luck 🤞
Really he is Good Singer ❤
Nv super thammudu nv badhapadaku neku memu support untam nv manchi sthayiki velthavu
Brother e manasulu anteh me
Voice bagundih 👌👌
Nice singing bro......u have a bright future
Arey erripukka em undhi raa singing bright future undataniki
Super anna interview chala bagundhi ❤