ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

మగ్గం వర్క్ లో ఈ డిజైన్ పూర్తిగా కుట్టడంతో పాటు ప్రతి విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 เม.ย. 2024
  • #maggam #maggamwork #aariwork
    మెటీరియల్ కావాలంటే 9000842371కి కాల్ చేయండి
    Maggam work and tailoring course |👉👉 • మగ్గం వర్క్&టైలరింగ్ క... . 1.maggam work App గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నెంబర్ కి కాల్ చేయండి:-9000842371.. 2. ముంబై హై క్వాలిటీ సూదులు కావాలంటే WhatsApp SMS ఈ నెంబర్ కి చేయండి:-8099158300... 3.మగ్గం frame గురించి తెలుసుకోండి వీడియో చూసి • Maggam frame 2 in 1 చూ... ... 4.WhatsApp groups లో చేరాలనుకుంటే క్లిక్ చేయండి:-1.chat.whatsapp..... 2.chat.whatsapp.... ట్సాప్ group link:-chat.whatsapp..... 5.గమనిక:-ఎటువంటి సమాచారం మరియు డౌట్స్ ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయండి:-24 ఈ నెంబర్లు ఆన్ లో ఉంటాయి:-9000842371,8099158300
    #handwork
    #embroidery
    #embroidered
    #viral
    #trending
    #aari
    #blusemarking

ความคิดเห็น • 30

  • @7CBB7_7d
    @7CBB7_7d 2 หลายเดือนก่อน +1

    Work చేసేటప్పుడు బాగానే వుంటుంది కానీ మీకు గారంటీ గా నెక్ పెయిన్ కూడా వస్తుంది. Nerve వీక్నెస్ వస్తుంది.

    • @maggamwork123
      @maggamwork123  2 หลายเดือนก่อน

      ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మగ్గం వర్క్ యాప్ లో దీనికి సంబంధించిన ఒక సపరేటు ఫోల్డర్ ఉంది మరిన్ని వివరాలు కోసం 9000842371 కాల్ చేయండి

  • @geethanjaligovind9597
    @geethanjaligovind9597 3 หลายเดือนก่อน +2

    Super brother maaku tracing design photo pettandi download cheskuntam anna prathi vidio lo unna tracing design ivvandi anna

  • @VidhyadharaniYepuri
    @VidhyadharaniYepuri หลายเดือนก่อน

    Super ga chepparu sir

  • @user-un2ze9gx1e
    @user-un2ze9gx1e 3 หลายเดือนก่อน

    Super excellent anna beautiful work hands up to you

  • @reallifevideos8377
    @reallifevideos8377 หลายเดือนก่อน

    Super work

  • @generaltechniques3800
    @generaltechniques3800 3 หลายเดือนก่อน

    Super chapparu

  • @padmavathipadmavathi560
    @padmavathipadmavathi560 3 หลายเดือนก่อน +1

    Super work anna 👌👌👌👌

  • @rameshkj1721
    @rameshkj1721 3 หลายเดือนก่อน

    Challa manchiga vidyabhyasam isthunnaru. Nenu nerchkovali. Naku stand kavali. Enthavthundi. Suudulu enthavthundi

  • @mahivasmsetti3213
    @mahivasmsetti3213 3 หลายเดือนก่อน

    Design bavundhi annayya meeru cheppadam enka bavundhi😊

  • @bashabasha7823
    @bashabasha7823 3 หลายเดือนก่อน

    సూపర్

  • @srinumannem8562
    @srinumannem8562 3 หลายเดือนก่อน

    Super

  • @keerthipuppyvlogstelugu8670
    @keerthipuppyvlogstelugu8670 3 หลายเดือนก่อน

    Side sanna holes unnayi kanipistayaa

  • @rekandaarshailaja3201
    @rekandaarshailaja3201 หลายเดือนก่อน

    Sudulu kavali rate entha annaya

  • @sarusarojini1314
    @sarusarojini1314 3 หลายเดือนก่อน

    అన్న సుపర్ ఆసాలు మగ్గమౌర్క్ మాస్టర్ కి నిజంగా హాట్సాఫ్

  • @harshikayerragumta2327
    @harshikayerragumta2327 3 หลายเดือนก่อน

    Anna rose flower work

  • @nvsr-ci1qp
    @nvsr-ci1qp 3 หลายเดือนก่อน

    Maggam work complite ayina tharuvata cloth sink avutudi brother chepandi

    • @maggamwork123
      @maggamwork123  3 หลายเดือนก่อน

      డూప్లికేట్ పట్టు వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. పర్లేదు కాటన్ క్లాత్ అనేది పెట్టి తిప్పి ఐరన్ చేయండి చాలు ఆ ప్రాబ్లం సాల్ అవుతుంది

  • @tadelaindira8011
    @tadelaindira8011 3 หลายเดือนก่อน

    Maggam work kosam kolathalu ela vetalo cheppara

    • @maggamwork123
      @maggamwork123  3 หลายเดือนก่อน

      మగ్గం వర్క్ యాప్ ద్వారా కచ్చితంగా మెజర్మెంట్స్ అనేవి తెలుస్తాయి పూర్తి వివరాలు

  • @nvsr-ci1qp
    @nvsr-ci1qp 3 หลายเดือนก่อน

    Prime tisina taruvata ala avutudi chepandi

    • @maggamwork123
      @maggamwork123  3 หลายเดือนก่อน

      మగ్గం ఫ్రేమ్ వన్ మీటర్ ది తీసుకోండి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మరిన్ని వివరాలు కోసం 8099158300 కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి ప్రతి సమాధానం దొరుకుతుంది చేసిన ప్రశ్నకి

  • @bellapulaxmi3810
    @bellapulaxmi3810 3 หลายเดือนก่อน

    Naku zardhoji kuttadam ravatledhandi pls CLR ga nerpinchagalsra

    • @maggamwork123
      @maggamwork123  2 หลายเดือนก่อน

      9000842371కి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలియ పరుస్తారు

  • @VenkataLaxmi-b4r
    @VenkataLaxmi-b4r 23 วันที่ผ่านมา

    Kindha a dhatam peduthunaru sir

    • @maggamwork123
      @maggamwork123  23 วันที่ผ่านมา

      కాటన్ దారం

    • @VenkataLaxmi-b4r
      @VenkataLaxmi-b4r 23 วันที่ผ่านมา

      @@maggamwork123 tq sir

  • @chendikaamarnath4614
    @chendikaamarnath4614 หลายเดือนก่อน

    మీరు ప్రతి వర్క్ చూపిస్తూ. ఇది ఇంతే ఏంకామిలేదు అని చీబుతున్నారు. కూటించుకోవడానికి వచ్చేవాళ్ళు . ఇంతేగా వర్క్ సెంపుల్ గ కుటేస్తున్నారు అని వర్క్ కీ సమందం లేకున్నాడా డబ్బులు తక్కువ అడుగుతున్నారు కుట్టడం చేతికి అంటే సర్దుకుంటాం మెటీరియల్ ఉరికెయ్ రాదుగా

    • @maggamwork123
      @maggamwork123  หลายเดือนก่อน

      మగ్గం వర్క్ షాపుల్లో బోటిక్ లో వేల రూపాయలు పెట్టి కుట్టించుకుంటారు మీరు కుట్టేటప్పుడు ఇంత అంత అంటే అది మనం చెప్పే దాంట్లో ఉంటుంది కచ్చితంగా ఇంతే అయింది అని చెప్తే అవసరం వాళ్ళది కచ్చితంగా ఇచ్చి వెళ్తారు పెళ్లిళ్లు ఫంక్షన్ కి సంబంధించిన వర్క్స్ అయితే 100% మేము చెప్పిన రేటు ఇచ్చే వెళ్తారు