తెలంగాణ ప్రజలారా ఈ అమ్మాయికి సపోర్ట్ కొట్టండి సపోర్ట్ చేయండి కాంగ్రెస్ నాయకులకు నాయకులకు ఏమన్న సిగ్గు శరం ఉండాలి ఈ అమ్మాయి మాటలు వినండి సర్వేలు మొత్తం పిక్ అందుకనే ప్రజలారా మనం ఎక్కువ హామీలు ఇచ్చేటప్పుడు ఆలోచన చేసి ఓటెయ్యాలి అన్నారు పెద్దలు ఓట్లు వేసి మోసపోయిన ఏడ వచ్చింది తుల బంగారు అంతా లొట్ట పీస్ ప్రభుత్వం
Mosam ఇందిరమ్మ కమిటీ లు సెలక్ట్ చేశారు ధనవంతుల కు రేషన్ కార్డులు ఇచ్చారు govt employees ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారు బూమి లేని నిరుపేదలకు అనేక నిబంధనలు పెట్టారు గ్రామ సబ కాదు కాంగ్రెస్ సబ
మేడం మీరు చాలా బాగా కరెక్ట్ గా మాట్లాడారు ఇలాంటి వాళ్లని ఇలాగే చేయాలి నీలాగా మాట్లాడే వాళ్లు లేక వీళ్ళని అనే వాళ్ళు లేక ఇలా చేస్తున్నారు గరీబోళ్ల కు రావడం లేదు ఇండ్లు ఉన్నవాళ్లకి వస్తున్నాయి డబ్బు డబ్బు ఇస్తున్నారు లంచం ఇస్తున్నారు పని చేసుకుంటున్నారు గరీబోళ్ల కు పరిస్థితి వాళ్ల దగ్గర డబ్బు ఉండదు కాబట్టి వాళ్లకు రావు డబ్బు ఉన్న వాళ్లకు డబ్బు ఇచ్చి పని చేసుకుంటారు గ్రామపంచాయతీలో ప్రతి ఒక్కరు లంచం తీసుకొని పనులు చేస్తారు మేడం మీలాంటి వాళ్లు చాలామంది ఇలా మాట్లాడాలి మీకు ధన్యవాదములు మేడం
2రోజుల ముందే ప్రజలకు సమాచారం ఇచ్చారు, ప్రజలు బాధ్యతగా ఉండాలి, నెస్ట్ ఏ గ్రామ సభకు ప్రజలు అసలు రారు పాలనలో గ్రామ బడ్జెట్ విషయాలు తెలుసుకోరు, కానీ ఉచి తాలు అంటే ప్రజలంతా వస్తారు, దీన్ని బట్టి ఎవరి అవకాశం వారు చూసుకుంటున్నారు, గవర్నమెంట్ కూడా అంతే ఓడిపోతే గెలిచిన వారు కూడా అంతే వీరు ఓడితే వారు వారు ఓడితే వీరు కానీ ప్రజలు వాళ్ళని తప్ప, వారిని వారే గెలిపించుకునే స్థితి లేదు అసలు, తప్పు ప్రజలది ఓటు అమ్ముకోవడం, అధికారులను రికమండేషన్ దొరా వారి పని వారిని చేయనివ్వక పోవడం,
అమ్మ తల్లి 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇయ్యలేదు ఇప్పుడు ఎందుకు అమ్మని ఆరాటం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటుంది అప్పుడు చూడు మాట్లాడు ఇప్పుడు అవసరమా? అక్కడ కూర్చున్న వాళ్లకి నీ ప్రాబ్లం ఏంది అనేది చెప్తే దాన్ని బట్టి వాళ్ళు రాయడం జరుగుతుంది నువ్వు ప్రాబ్లం చెప్పక ముందే రాయమంటే రాయడం కుదరదు
10 years ga అడగలేదు మరి ఒక సంవత్సరం ప్రభుత్వం ఏర్పడి రేషన్ కార్డు లేని వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తుంటే ఒక్క సంవత్సరం ఓపిక లేకుండా పోతుంది కథ స్క్రిప్ట్ చాలా బాగుంది
She can speak in english but can't fill a form? ఆ ఫామ్ ఇంగ్లీష్ లో కూడా ఫిల్ చెయ్యచ్చు !! చేస్తున్నారు కూడా ! Between she is abusing him అరేయ్ నువ్వు రాయిరా! 😂 So finally twist ఏంటి అంటే ఈమె కూలీ అంట అది నమ్మే లా లేదు గా మేడం 😅 పైగా తెలుగు వాళ్ళు కూడా కాదు. 😂 ఇక్కడ తెలంగాణ వాళ్ళకే దిక్కు లేదు. 😢 పేద వాళ్ళు అయిన మా తెలుగు వాళ్ళకు మీ పొరుగు రాష్ట్రాల్లో ఓటర్ కార్డ్ కూడా దిక్కు లేదు ఇంగ్లీష్ కూలీ గారు. మొదట మా వాళ్ళకు ఇవ్వండి తరువాత మిగిలితే ఇతర రాష్ట్రాల్లో వాళ్ళకు సగం హిందీ సగం తెలుగు వాళ్ళకు ఇవ్వండి సార్లు. 😅 ఆమె పేరు రాలేదు కావచ్చు కూడా 😊.
@@NenavathGanesh-c2f లేదు అలా అనట్లేను...ఒక ఫారం నిపడానికి రాదంట కానీ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది అంటున్న...ఇప్పుడు హైలైట్ కావడానికి ఇలాంటివి చాలా చేస్తున్నారు...
ఈమె మీడియా లో పని చేస్తుందా ఏంటి. రేషన్ కార్డు 17 సంవత్సరాల నుండి రావడం లేదు అని చెప్తుంది.17 సంవత్సరాల నుండి ఈ గవర్నమెంట్ పని చేస్తుంది, అసలు నీకు చదువు వచ్చా? రేషన్ కార్డు కొరకు ఎలా దరఖాస్తు చేయాలో, ఎవరికి దరఖాస్తు పెట్టుకోవాలో, అసలు రేషన్ కార్డులు ఏ డిపార్ట్మెంట్ మంజూరు చేస్తుందో తెలుసా? మైక్ ఉంది కదా అని ఆడవాళ్ళం ఏమీ మాట్లాడిన, ఏదో ఒకటి మాట్లాడి సొసైటీలో పాపులర్ అవుదాం అనుకుంటున్నావా? నీకు తెలుగు బాగానే మాట్లాడుతున్నావు, కానీ రాయడం వచ్చో, రాదో సరి చూసుకో.
రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. అవగాహన లేని సిబ్బంది గ్రామసభ మరియు Ghmc వార్డు కార్యాలయంలో పనిచేస్తున్నారు ... సిబ్బంది అందరూ డబ్బు కమీషన్ ఆధారంగా అధికారులు బంధువులు మరియు స్నేహితులను నియమించారు
అరె G ముసుకో 10 ఏళ్లలో ఎప్పుడైనా ఇన్ని సార్లు రోడ్డు ఎక్కి జిరాక్సుల చుట్టూ తీరిగినర ఇలాంటి లాయిండ్ల లో నిలబడి అప్లై సేసినార ఆఫ్ నాలెడ్జి ఎదవలే ప్రశ్నిస్తే తట్టుకొలేరు
@@SChandrakala-m1i ఓ అన్న దొంగ మాటలు చెప్పలేదా ఏడున్నావ్ అన్న...ఎన్నికలు వోస్తే దొంగ మాటలే కదా మీ సారు చెప్పింది...డల్లాస్ అయిందా హైదరాబాద్..దళిత బంధు అయిందా రాష్ట్రం మొత్తం అది ఒక్క ఈటెల రాజేందర్ కోసం పుట్టింది ఎందుకంటే 1,50,000 లో 45000 వాళ్ళే ఉన్నారు కాబట్టి..బీసీ బంధు ఇచ్చిందా...ఇంటికొక ఉద్యోగం..ఎస్సీ ముఖ్యమంత్రి... మిషన్ భగీరథ 44000 కోట్లు పెట్టి ఉన్న ట్యాంక్ లకు కలర్ లు వేసే..కాళేశ్వరం కట్టే మొన్న కాళేశ్వరం అవసరం లేకుండా రైతులు పంటలు పండిచిండ్రు..ఉద్యమ అమర వీరులు వీళ్ళు అని రిలీజ్ చేసి వాళ్ళని ఆదుకున్నాడ లేదు ఎందుకంటే ఇయణనే హైలైట్ కావలె అందరిదీ బయటకొస్తే మీ సారు ను దేకరు అది మీ సారు ప్లాన్...పాస్పోర్ట్ బ్రోకర్ లకు బ్రోకర్ అలోచనలు ఉండకుండా మంచి ఆలోచనలు ఉంటాయా అన్న...
@@SChandrakala-m1iబ్రో మనం ఆంధ్ర వాళ్లనే ఏళ్ల దెంగినం మనం సొమ్ము వాళ్ళు తింటున్నారు అని మరీ ఇప్పుడు అంత గొంతు చించుకొని అరుస్తుంది అది మన తెలంగాణ కాదు మరీ దానికీ ఎందుకు ఇక్కడ రేషన్ కార్డ్ ఇల్లు అవసరమా చేప్పు బ్రో
ఒకసారి సమగ్ర సర్వే చేసారు మల్లి సెక్రటరీ వాళ్ళు కూడా అన్నీ వివరాలు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు ఏమి అర్ధం కావటం లేదు అయిన మన పిచ్చి కాని రాష్ట్రం లో దాడపు యాభై సంవత్సరాల అధికారం Undhi yemi chesharu antha mosam కాంగ్రెస్ అంటేనే మోసం
తెలంగాణ ప్రజలారా ఈ అమ్మాయికి సపోర్ట్ కొట్టండి సపోర్ట్ చేయండి కాంగ్రెస్ నాయకులకు నాయకులకు ఏమన్న సిగ్గు శరం ఉండాలి ఈ అమ్మాయి మాటలు వినండి సర్వేలు మొత్తం పిక్ అందుకనే ప్రజలారా మనం ఎక్కువ హామీలు ఇచ్చేటప్పుడు ఆలోచన చేసి ఓటెయ్యాలి అన్నారు పెద్దలు ఓట్లు వేసి మోసపోయిన ఏడ వచ్చింది తుల బంగారు అంతా లొట్ట పీస్ ప్రభుత్వం
Akada nundi thestharu thulam bangaram kajjana kalli appulu chesi echaru rastani vallu kuda appulu chesi evvala miku siggu sheram undali kochem anna alochana lekunda matladaniki
చదువు రాని సీఎం కి చదువు రాని అధికారులు దొరికినారు అంత ఒకటే టైం పాస్ గుంపుమేస్త్రి జై కేసీఆర్
Mararu enka enni jarigayi jaruguthunayi appulu chesaru double bedroom s evale bc loans evale scholarship evale enka m chesaru ani jai kcr antunaru
చదువురాని సీఎం ఉన్నప్పుడు చదువు రాని అధికారులు మాత్రమే ఉంటారు
అంత బూటకం....పెన్షన్లు పెంపు లేదు,నిరుద్యోగ భృతి లేదు,ఉద్యోగాల క్యాలండర్ ప్రకారం భర్తీ చేయరు,ఇందిరమ్మ ఇళ్లు విల్లు ఇచ్చే సరికి విల్ల టైం అయిపోతది ఏమో
Super sister 😂😅
Good 👍
Mosam ఇందిరమ్మ కమిటీ లు సెలక్ట్ చేశారు ధనవంతుల కు రేషన్ కార్డులు ఇచ్చారు govt employees ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారు బూమి లేని నిరుపేదలకు అనేక నిబంధనలు పెట్టారు గ్రామ సబ కాదు కాంగ్రెస్ సబ
అమ్మా ఇది ఇందిరమ్మ పరిపాలన ఇలాగే ఉంటుంది...😂😂😂😂😂
ఇందిరమ్మ ఇండ్లు ఏమిలేని వాళ్లకు ఇవ్వండి
రేవంత్ గానికి కౌంట్ డౌన్ మొదలైంది,,..😂😂😂😂
మేడం మీరు చాలా బాగా కరెక్ట్ గా మాట్లాడారు ఇలాంటి వాళ్లని ఇలాగే చేయాలి నీలాగా మాట్లాడే వాళ్లు లేక వీళ్ళని అనే వాళ్ళు లేక ఇలా చేస్తున్నారు గరీబోళ్ల కు రావడం లేదు ఇండ్లు ఉన్నవాళ్లకి వస్తున్నాయి డబ్బు డబ్బు ఇస్తున్నారు లంచం ఇస్తున్నారు పని చేసుకుంటున్నారు గరీబోళ్ల కు పరిస్థితి వాళ్ల దగ్గర డబ్బు ఉండదు కాబట్టి వాళ్లకు రావు డబ్బు ఉన్న వాళ్లకు డబ్బు ఇచ్చి పని చేసుకుంటారు గ్రామపంచాయతీలో ప్రతి ఒక్కరు లంచం తీసుకొని పనులు చేస్తారు మేడం మీలాంటి వాళ్లు చాలామంది ఇలా మాట్లాడాలి మీకు ధన్యవాదములు మేడం
2రోజుల ముందే ప్రజలకు సమాచారం ఇచ్చారు, ప్రజలు బాధ్యతగా ఉండాలి, నెస్ట్ ఏ గ్రామ సభకు ప్రజలు అసలు రారు పాలనలో గ్రామ బడ్జెట్ విషయాలు తెలుసుకోరు, కానీ ఉచి తాలు అంటే ప్రజలంతా వస్తారు, దీన్ని బట్టి ఎవరి అవకాశం వారు చూసుకుంటున్నారు, గవర్నమెంట్ కూడా అంతే ఓడిపోతే గెలిచిన వారు కూడా అంతే వీరు ఓడితే వారు వారు ఓడితే వీరు కానీ ప్రజలు వాళ్ళని తప్ప, వారిని వారే గెలిపించుకునే స్థితి లేదు అసలు, తప్పు ప్రజలది ఓటు అమ్ముకోవడం, అధికారులను రికమండేషన్ దొరా వారి పని వారిని చేయనివ్వక పోవడం,
అంతా జగమే మాయ! బ్రతుకే మాయ! అంతా అయోమయం! ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎదురు చూసి మోస పోకండీ! అంతా "ఎండ మావులే"
మా కర్మ రా బాబు చదువురాని పాలకుడు చదువురాని అధికారులు.
Correct 💯
Super.aka you are talk
UP ,బీహార్ ,రాజస్థాన్ ,హిందీ ఆవిడకి ఇక్కడ ఏం పని, మీ రాష్ట్రంలో పోయి రేషన్ కార్డు తీసుకో, మా టాక్స్ లతో మీకెందుకు ఉచిత రేషన్ కార్డు🎉🎉
KCR Double bed room = Indiramma ఇల్లు = దొందు దొందె - రెండు ఓటు బఠాని
Ji k.c.R
సూపర్ సిస్టర్
Super akka 🙏
Super 👌 sister
అమ్మ తల్లి 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇయ్యలేదు ఇప్పుడు ఎందుకు అమ్మని ఆరాటం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటుంది అప్పుడు చూడు మాట్లాడు ఇప్పుడు అవసరమా?
అక్కడ కూర్చున్న వాళ్లకి నీ ప్రాబ్లం ఏంది అనేది చెప్తే దాన్ని బట్టి వాళ్ళు రాయడం జరుగుతుంది నువ్వు ప్రాబ్లం చెప్పక ముందే రాయమంటే రాయడం కుదరదు
Superb sister meru kekka
🙏🙏🙏🙏🙏🙏🙏super amma 🙏
Super ama
Supar 🎉🎉🎉420 canguresh
Ts రాష్ట్ర BRS పార్టీ ప్రభుత్వ అభివృద్ధి భారతదేశం నెంబర్ వన్ పాపులర్ CM's మాత్రమే kcr జై BRS జై kcr జై తెలంగాణ 🌹🌹🌹🙏🙏🙏💖💖💖☑️☑️☑️💯💯💯🦁🦁🦁
💯 currect
పాత vro ల్లో కొందరు ఈ లాంటి వారు ఉన్నారు సార్ కనుక వారికి ఈ డ్యూటీ వేయకూడదు సార్....
Super. Sister talking🎉🎉🎉❤❤❤❤
అక్క చాల సమయస్ఫూర్తి గా మాట్లాడుతుంది సుప్పర్ మా❤❤❤
రిటైర్మెంట్ అయిన టీచర్స్ నీ పెట్టండి పింఛన్ డబ్బులు తింటున్నారు కదా
డబుల్ బెడ్ రూమ్స్ అడిగావా kcr నీ
Super ❤ amma
PAPAM idkk why is she harrasing an insulting that innocent guy 😮
Supar మేడం అధికారులకు పర్ణించే గొంతక ఉండాలి నయం జర్గుతది
Super madam
గత పదేళ్ల నుంచి బి ఆర్ ఎస్ ఇవ్వని రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది 17 ఏళ్ల నుంచి ఎక్కడికి వెళ్లావు నువ్వు
Ippudu matram istunnara ma urilo illu Anni unna vallake echaru , ration cards kuda unna vallake echaru ,pedha vallaki a government kuda favour cheyyatledu ,Anni raithulake , raithu bandhu ,raithu bharosa , Runa mafi Anni polam unna vallake ,mari polam Leni pedha vallu emcheyyali ,paniki Rani prabhuthwalu😡
17 సంవత్సరాల నుంచి రానిది ఏందిరామ్మ పాలనలో ఇద్దాం అనుకుంటే మీలాంటి వాళ్ళు అడ్డుపడుతున్నారు.
Super chepav bro
Telangana raka mundhu a party vunde and Telangana vachi enni years ayindi .adi telusuko mundu
17 సంవత్సరం ల నుండి రేవంత్ ఉన్నద
అప్పుడు ఈమె మాట్లాడ లేదు.
Jai ktr sir 👍🙏♥️
🔥🔥🤝
కాంగ్రెస్ డ్రామా కంపెనీ
Avunu nijame
నీకు ఇల్లు ఉంటే నే మళ్ళీ ఇల్లు వస్తుంది అసలు ఇల్లు లేకపోతె రాదు లేకపోతె మీకు ఒక 10 ఎకరాలు సాగు భూమి అయినా ఉండాలి అప్పుడే వస్తుంది అక్కా
10 years ga అడగలేదు మరి ఒక సంవత్సరం ప్రభుత్వం ఏర్పడి రేషన్ కార్డు లేని వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తుంటే ఒక్క సంవత్సరం ఓపిక లేకుండా పోతుంది కథ స్క్రిప్ట్ చాలా బాగుంది
Mata 100 rojulake ochindi 5 years kadhu gumpu sulligadu
Super
She can speak in english but can't fill a form? ఆ ఫామ్ ఇంగ్లీష్ లో కూడా ఫిల్ చెయ్యచ్చు !! చేస్తున్నారు కూడా !
Between she is abusing him అరేయ్ నువ్వు రాయిరా! 😂
So finally twist ఏంటి అంటే ఈమె కూలీ అంట అది నమ్మే లా లేదు గా మేడం 😅
పైగా తెలుగు వాళ్ళు కూడా కాదు. 😂
ఇక్కడ తెలంగాణ వాళ్ళకే దిక్కు లేదు. 😢
పేద వాళ్ళు అయిన మా తెలుగు వాళ్ళకు మీ పొరుగు రాష్ట్రాల్లో ఓటర్ కార్డ్ కూడా దిక్కు లేదు ఇంగ్లీష్ కూలీ గారు.
మొదట మా వాళ్ళకు ఇవ్వండి తరువాత మిగిలితే ఇతర రాష్ట్రాల్లో వాళ్ళకు సగం హిందీ సగం తెలుగు వాళ్ళకు ఇవ్వండి సార్లు.
😅
ఆమె పేరు రాలేదు కావచ్చు కూడా 😊.
అరేయ్ టీవీ వాళ్ళు చిన్న విషయాలు కూడా మీ రేటింగ్స్ కోసం పెద్ద విషయాలు గా చేయొద్దు.ఇన్ని రోజులు టీఆర్ఎస్ వాళ్ళు అసలు ఒక కొత్త కార్డు కొత్త ఇల్లు ఇచ్చారా
మంచిగా చేసిన Blos తీషుండు ముఖ్జశ్రీరామ్ billcloter garu🙏
రిజెర్వెషన్స్ లో జాబ్స్ ఇస్తే ఇలానే ఉంటుంది
అక్క కి రాయరాదు అంట...కానీ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది
Brs manishi ani anttunnava
@@NenavathGanesh-c2f లేదు అలా అనట్లేను...ఒక ఫారం నిపడానికి రాదంట కానీ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది అంటున్న...ఇప్పుడు హైలైట్ కావడానికి ఇలాంటివి చాలా చేస్తున్నారు...
Chala mandhi telugu matlade vallaki kuda telugu rayadam radhu ,,,, naludu English words matladhithe chadhuvu vacchinattukadu ...
@gopirao1 అంతే అంటారు రావు గారు...
@@Inexorable70 I'm sc
Good question
కెసిఆర్ 💐💐
కెసిఆర్ ఏజెంట్
Super talk sis.
Great ammai✋👏
రిజర్వేషన్ ల ద్వారా ఇలా వేళ మంది జాబ్స్ చేస్తున్నారు,చదువు లేకుండా లక్షలే ఎత్తుతున్నారు, రిజర్వేషన్ తీయాలి లేదంటే ఇదే గతి
ఈమెకు ఏమి తెలియదు
ఆమె విషయాలు ఆమె చెప్పాలి కదా!!! Q లో ఉన్నది
ఆమె మాట్లాడింది పూర్తిగా వినండి
ఈమె మీడియా లో పని చేస్తుందా ఏంటి. రేషన్ కార్డు 17 సంవత్సరాల నుండి రావడం లేదు అని చెప్తుంది.17 సంవత్సరాల నుండి ఈ గవర్నమెంట్ పని చేస్తుంది, అసలు నీకు చదువు వచ్చా? రేషన్ కార్డు కొరకు ఎలా దరఖాస్తు చేయాలో, ఎవరికి దరఖాస్తు పెట్టుకోవాలో, అసలు రేషన్ కార్డులు ఏ డిపార్ట్మెంట్ మంజూరు చేస్తుందో తెలుసా? మైక్ ఉంది కదా అని ఆడవాళ్ళం ఏమీ మాట్లాడిన, ఏదో ఒకటి మాట్లాడి సొసైటీలో పాపులర్ అవుదాం అనుకుంటున్నావా? నీకు తెలుగు బాగానే మాట్లాడుతున్నావు, కానీ రాయడం వచ్చో, రాదో సరి చూసుకో.
Muyyira HAVULEY gaa
రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. అవగాహన లేని సిబ్బంది గ్రామసభ మరియు Ghmc వార్డు కార్యాలయంలో పనిచేస్తున్నారు ... సిబ్బంది అందరూ డబ్బు కమీషన్ ఆధారంగా అధికారులు బంధువులు మరియు స్నేహితులను నియమించారు
Revanthanna great
Telangana.cm.reventhreddy.good.cm.and.highly.edukated.cm.in.telangana.
Weri Goud Chellemma🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Super 🎉
అక్కడ చదువుకోని వారికి ప్రమోషన్ ఇచ్చింది ఎవరు?
Nice sister you are asking well super
👌👌👌👌👌👌
Sister questioned in right direction
పదవి రాని వాడికి ఎందుకు పదవి ఇచ్చారు. రేవంత్ కాదు గోపి అని పెట్టాలి పేరు. లంచలకు అలవాటు పడిపోయారు ఈ ప్రభుత్వం.
Supar
😂😂😂😂😂😂😂😂😂😂😂😂 మన సీఎం కి ఏమి రాదు😊 ఈ గ్రామ సభ వల్ల తిరిగి వాడికి ఏం వస్తది అక్క చెప్పు
చూశారా ఊర్లు తగలబడు తున్నాయి ....ఇదే ప్లాన్ రేవంత్ రెడ్డి ది మనం మనం కొట్టు కోని చావాలి గ్రామాలో
Super mammm...
Superb pranshnache gothu
Good
నువ్వు 10 సంవత్సరాల నుండి ఏమి చేసినావు నిన్ను కెసిఆర్ పంపించినాడు
అరె G ముసుకో 10 ఏళ్లలో ఎప్పుడైనా ఇన్ని సార్లు రోడ్డు ఎక్కి జిరాక్సుల చుట్టూ తీరిగినర ఇలాంటి లాయిండ్ల లో నిలబడి అప్లై సేసినార ఆఫ్ నాలెడ్జి ఎదవలే ప్రశ్నిస్తే తట్టుకొలేరు
ముందు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో
నిన్ను చూస్తే స్ర్కిప్ట్ ల ఉంది అక్క
మరి అక్కడ కూర్చున్న person సంగతి ఏంటి? అక్కడ వున్న వాళ్ళందరూ కూడా స్క్రిప్ట్ అంటారా
Questioning super
కార్డులు మీ mla టిక్కు పెడితేనే దొరుకుతది గ్రామ సభ only drama ❤❤❤
Chaala baga matlaadaaru Sister
10 ఏళ్ల నుంచి ఎందుకు అడగలేదు
10 yelu elation donga matalu chepale kadha anna
@@SChandrakala-m1i ఓ అన్న దొంగ మాటలు చెప్పలేదా ఏడున్నావ్ అన్న...ఎన్నికలు వోస్తే దొంగ మాటలే కదా మీ సారు చెప్పింది...డల్లాస్ అయిందా హైదరాబాద్..దళిత బంధు అయిందా రాష్ట్రం మొత్తం అది ఒక్క ఈటెల రాజేందర్ కోసం పుట్టింది ఎందుకంటే 1,50,000 లో 45000 వాళ్ళే ఉన్నారు కాబట్టి..బీసీ బంధు ఇచ్చిందా...ఇంటికొక ఉద్యోగం..ఎస్సీ ముఖ్యమంత్రి... మిషన్ భగీరథ 44000 కోట్లు పెట్టి ఉన్న ట్యాంక్ లకు కలర్ లు వేసే..కాళేశ్వరం కట్టే మొన్న కాళేశ్వరం అవసరం లేకుండా రైతులు పంటలు పండిచిండ్రు..ఉద్యమ అమర వీరులు వీళ్ళు అని రిలీజ్ చేసి వాళ్ళని ఆదుకున్నాడ లేదు ఎందుకంటే ఇయణనే హైలైట్ కావలె అందరిదీ బయటకొస్తే మీ సారు ను దేకరు అది మీ సారు ప్లాన్...పాస్పోర్ట్ బ్రోకర్ లకు బ్రోకర్ అలోచనలు ఉండకుండా మంచి ఆలోచనలు ఉంటాయా అన్న...
@@Inexorable70👌
@@SChandrakala-m1iబ్రో మనం ఆంధ్ర వాళ్లనే ఏళ్ల దెంగినం మనం సొమ్ము వాళ్ళు తింటున్నారు అని మరీ ఇప్పుడు అంత గొంతు చించుకొని అరుస్తుంది అది మన తెలంగాణ కాదు మరీ దానికీ ఎందుకు ఇక్కడ రేషన్ కార్డ్ ఇల్లు అవసరమా చేప్పు బ్రో
West conngrs
Congress.party.every.leaders.well.educated.
Naaku government job ani Rasukunnarata nenu cab driver
ఓటు వేయడం తప్పు వేసి కొట్లాడటం ఎందుకు రావని తెల్సి ఓటు వేయకండి dayacesi
సీఎం కే చదువు రాదు అనుకుంటే కింద నియమించుకున్న అధికారులకు కూడా చదువు రాదా...
Super matladinaru meru super
నువ్వు చదువుకున్నావుగా మంచిగానే మాట్లాడుతున్నావుగా ని ఫామ్ ని నువ్వు ఫిలిప్ చేసుకోక వల్ల మీద ఎందుకు మాట్లాడుతున్నావు.
Super lady
రెండు లక్షలకు పైన ఉన్నాఋణం కట్టమంటే కట్టినాము రుణమాఫీ చేయండి సార్
సదువు రనోళ్ళు పెద్ద పదవుల్లో వున్నారు
వాళ్ళ కింద వాళ్ళ కి ఎలా వస్తది అక్క
దేవుడు లాంటి కెసిఆర్ నీ వదులుకొన్నం
మనకర్మ...
Public want to see change in system and government see revanth Reddy rule 😅😂
Super sister meru chepdi ok
సూపర్.సూపర్. మేడం
ఒకసారి సమగ్ర సర్వే చేసారు మల్లి సెక్రటరీ వాళ్ళు కూడా అన్నీ వివరాలు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు ఏమి అర్ధం కావటం లేదు అయిన మన పిచ్చి కాని రాష్ట్రం లో దాడపు యాభై సంవత్సరాల అధికారం Undhi yemi chesharu antha mosam కాంగ్రెస్ అంటేనే మోసం
లేకుంటే ఎందుకు అప్లై చెయ్యడం. ఒక ఛానల్ దొరికితే చాలు, వొర్లడం.
దారిని పోయిన వాలని పెడతారు వీలు? రోజుకి 500/- ఇస్తే ఇలాంటి వాలు చాల మంది దొరుకుతారు?
Abhi West Munda