హాయ్ తమ్ముడు మీకు ఎప్పుడూ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి నిజంగా స్వాతి చాలా అదృష్టవంతురాలు నీ లాంటి భర్త దొరికినందుకు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
చాలా గ్రేట్ తల్లి మీ అమ్మగారు నిజంగా అలాంటి తల్లి కాదని చెప్పవచ్చు ఆమె ఒక ప్రత్యేకమైన తల్లిగా ప్రేమను పంచింది అమ్మ గురించి త్వరలోనే పూర్తిగా ఒక వీడియో ఇయ్యాలని కోరుకుంటున్నాను నేను నిండైన దీవెనలు మీ అమ్మగారికి ఎప్పుడూ ఉంటాయి
Meeru bayata people gurinchi pattinchukokandi...be happy...venkatesh gaaru I proud of u ...forget about cast ...there is only one cast that is human....
🙏🙏Namaskaram Andi Memu kotthaga oka TH-cam CHANNEL START chesaamu Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
Thammudu venky nee family eppudu happy gaa undaali nuvvu thanani life Long happy gaa choosukoovali endukante Mee happy life entho mandiki inspiration i love ur cute family
Na mood challa sad ga unde butt after seeing ur videoo i m feelingg soo happyy ...❤️❤️ Mi eddar ki chuste inspiration , happiness vachindii... U both r osm and god bless u both❤️
మీ ఇద్దరి మధ్య బంధం పదిలం ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను మీ ప్రతి విడియో చూస్తాను అని చాలా బాగుంటాయి అండ్ మీ ఇద్దరి మధ్య డౌట్ క్లియర్ అయింది అందరికీ..🤗😘🥰🤩
చాలా చూడ ముచ్చటగా ఉంది.....మీరు కలకాలం ఇలాగే ఆనందంగా అన్యున్యంగా ఉండాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....నేను కూడా మీకు దగ్గర లోనే ఉంటున్న.... Chandrugonda
Brother neku chala manchi manasuni, buddhini ha pyna unna devudu prasadinsthe.. Ninnu kanna amma neku Chala chala manchi buddhini nerpinchi pencheru really hats off your mother and you also brother..ilage hundred Years nuv swathi me papa.. Inkoka babu putti me naluguru happyga undalani.. God bless you brother🙌
మీ వీడియో ఇప్పుడే చూసా వెంకీ బ్రో చాల బాగుంది దయచేసి రెండో బాబు వద్దు రిస్కు చేయకండి మీరు బాగుండాలి స్వాతి బాగుండాలి అడ్వాన్స్ గా పెళ్లిరోజు శుభాకాంక్షలు
Nenu ma mummy mi video chusamu maku chala Baga anipinchindhi elanti abbayi dorakadam chala rare miru chala lucky Swathi garu ma mom miku machi healthy ga undali ani korukuntundhiii 😊💗
SwaThi childisH behaviour venkY cool and Kind HearTed persoN Good HearT ❤️ miru elaaaGe Yeppudu HappYga undaali 💞 RecenTGa Madhi kuda LoVe marriaGe a Same milaaGe JarGindHi 🥰🥰🥰 ..... ❣️
మీరు వుండే దాన్ని బట్టి పాప లైఫ్ ఉంటది జాగ్రత్త నాకు ఒక పాప ఒక బాబు నయొనిక ఇంకా సాయిమరుతి నేను ఒకటే కోరుకుంటున్న మీ విషయంలో పాప లైఫ్ బాగుండాలి తను చాలా గొప్పది కావాలీ 🙏🙏🙏🙏🙏🙏🙏
Preminchina vallani Pelli chesukuni kalisi undatnike kuda adrustam undali,me couple so luckey, happy ga understanding ga me cute relation ne nilabettukondi.
You sent so much positive vibes with this video. Dowry, education, status and beauty leka enno marriages jargavuu .You are such an inspiration Venky. Swati ,look after your health ,ensure to do some workout , make sure your Body Mass index is good.
Nijamga meeru chala great.Chala mandhiki inspiration.chala mandhi mimmalani chusi chala nerchukuntaru.buddhi tecchukuntaru.may god bless you.bye take care first time chusa mee vedios.
That was a great applausable step by you brother 👏👏 true love and respect resides in affectionate persons like you .may god bless you both with happiness success and abundance 🎉🎉
Why people are asking their caste ? They are happily married, they are unique, we should respect their simplicity and love they have for each other. God bless you guys
Hi anna Namaskaram Andi Memu kotthaga oka TH-cam CHANNEL START chesaamu Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
BRO ......AND......vadina......really super.....u people are doing good job....meru inka ekkuva videos cheyali....happy ga undali ani manspurthiga korukunta........🥳🥳🥳🥳🥳🥳
Em choosi love chesav bro ante అపార్ధం చేసుకోవద్దు. bro meela ఆలోచించేవాళ్ళు takkuva u gud bro అటువంటి vyakthilaki జీవితం ఇచ్చినందుకు u r great mi phone no ivvandi bro
మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఇలాగే ఏ కష్టాలు రాకుండా ఉండాలని కోరుకుంటున్న..
అమ్మ గురించి ఎంతచెప్పినా వేస్ట్, కాదు వెంకటేష్. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇది గుర్తుంచుకోవాలి.
అమ్మ స్వాతి మరియు వెంకటేష్ మీరు ఏప్పుడు సంతోషం గా ఉండాలి ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను స్వాతి నవ్వు ఏప్పుడు నవ్వుతూ ఉండాలి
హాయ్ తమ్ముడు మీకు ఎప్పుడూ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి నిజంగా స్వాతి చాలా అదృష్టవంతురాలు నీ లాంటి భర్త దొరికినందుకు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
సూపర్ చాలా బాగా మాట్లాడుతున్నారు మీరిద్దరూ లైఫ్లాంగ్ ఇలానే ఉండాలి
Hi nick garu wishing u good luck TH-camR
చాలా గ్రేట్ తల్లి మీ అమ్మగారు నిజంగా అలాంటి తల్లి కాదని చెప్పవచ్చు ఆమె ఒక ప్రత్యేకమైన తల్లిగా ప్రేమను పంచింది అమ్మ గురించి త్వరలోనే పూర్తిగా ఒక వీడియో ఇయ్యాలని కోరుకుంటున్నాను నేను నిండైన దీవెనలు మీ అమ్మగారికి ఎప్పుడూ ఉంటాయి
Great and super
మిమల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది...మీరు ఎపుడు ఇలాగే సంతోషం గా ఉండాలని కోరుకుంటున్న...
Pls దయచేసి నా ఛానెల్ చూడండీ 🙏
Naku kuda
@@KirthiCravings
th-cam.com/video/JH2aTFp6vfo/w-d-xo.html
Ninu chuste naku love vostudi
Bhavani
Meeru bayata people gurinchi pattinchukokandi...be happy...venkatesh gaaru I proud of u ...forget about cast ...there is only one cast that is human....
first like" కోపముతో కాలువ కూడా దాటలేము శాంతితో సముద్రమైన దాటగలం"మీ ఇద్దరూ ఇలాగనే బాగుండాలి all the best…
👌👌👌
👌👌👌
👌
మనిషిని చూసి కాదు మనసును చూసి ప్రేమించాలి చేసి ప్రేమ ఎప్పుడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అన్నయ్య వదిన గాడ్ బ్లెస్స్ యు
Venkatesh garu really ur maturity level way of thinking is great... Actually this is what love marriage.. God bless u both of u in all aspects..
Mere naa inspiration Anna 😍.love u both .. andharu husband s nee laa ardharm chesukunte world loo andharu happy ga untaru🥰
మీ ఇల్లు చిన్నది ఐనా మీ మనసు పెద్దది brother 🙏🏻 మీరు ఎప్పుడు ఇలాగె సంతోషం గా వుండాలి అని కోరుకుంటున్నాను be happy bro👍🏻
Hai
Anna nuvu chala manchodvi
నువ్వు జీవితాంతం మా చెల్లి స్వాతి నీ ఇలాగే సంతోషంగా చూసుకుంటావని ఆశిస్తూ.... మీ శ్రేయోభిలాషి..
🙏🙏Namaskaram Andi
Memu kotthaga oka TH-cam CHANNEL START chesaamu
Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏
Nacchitey SUBSCRIBE cheyyandi
Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi
Mammalni SUPPORT chestharani aasisthunnamu
Thanking you all🙏
తమ్ముడు నువ్వు చాలా గ్రేట్ అలాగే మీ వైఫ్ చాలా అదృష్టవంతురాలు ని మనసు చాలా మంచిది ఇలాగే హ్యాపీగా ఉన్నండి
Yes
Yes
Super జోడీ
మీరు ఇలాగే హ్యాపీ గా ఎప్పుడు ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా ను
మీరు జీవితం మొత్తం చదివారు చాలా మేచురీటీ తో అనుభవం తో ఉన్నారు మాట్లాడుతున్నారు మీరూ గ్రేట్.
మీరు నవ్వుతూ ఎప్పుడూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను👍
mb
Thammudu venky nee family eppudu happy gaa undaali nuvvu thanani life Long happy gaa choosukoovali endukante Mee happy life entho mandiki inspiration i love ur cute family
Na mood challa sad ga unde butt after seeing ur videoo i m feelingg soo happyy ...❤️❤️ Mi eddar ki chuste inspiration , happiness vachindii... U both r osm and god bless u both❤️
మీ ఇద్దరి మధ్య బంధం పదిలం ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను మీ ప్రతి విడియో చూస్తాను అని చాలా బాగుంటాయి అండ్ మీ ఇద్దరి మధ్య డౌట్ క్లియర్ అయింది అందరికీ..🤗😘🥰🤩
Hi Bhavani garu wishing u good luck TH-camR
@@LavanyaRandoms tq ma
Venky is very matured.. education doesn't determine the maturity..
చాలా చూడ ముచ్చటగా ఉంది.....మీరు కలకాలం ఇలాగే ఆనందంగా అన్యున్యంగా ఉండాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....నేను కూడా మీకు దగ్గర లోనే ఉంటున్న.... Chandrugonda
Car lu gurinchi cheptav kada nuvvu..
Hi Anna
బయటి కొన్ని కొన్ని పిచ్చి కుక్కలు వుంటాయి వాటిని పట్టించుకోకండి మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మి శ్రేయోభిలాషి.
Brother neku chala manchi manasuni, buddhini ha pyna unna devudu prasadinsthe.. Ninnu kanna amma neku Chala chala manchi buddhini nerpinchi pencheru really hats off your mother and you also brother..ilage hundred Years nuv swathi me papa.. Inkoka babu putti me naluguru happyga undalani.. God bless you brother🙌
మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటా అన్నయ్య &స్వాతి అక్క
Annaya akka Anti talli
Pls subscribe and Support my Channel for variety and healthy recipes
మీ వీడియో ఇప్పుడే చూసా వెంకీ బ్రో చాల బాగుంది దయచేసి రెండో బాబు వద్దు రిస్కు చేయకండి మీరు బాగుండాలి స్వాతి బాగుండాలి అడ్వాన్స్ గా పెళ్లిరోజు శుభాకాంక్షలు
Swathi you are very lucky to have a nice and understanding husband.Great mi husband!!
Nenu ma mummy mi video chusamu maku chala Baga anipinchindhi elanti abbayi dorakadam chala rare miru chala lucky Swathi garu ma mom miku machi healthy ga undali ani korukuntundhiii 😊💗
గ్రేట్.. ఇద్దరు ఒకరికి ఒకరు అర్థం చేసుకుని... సంతోషం గా ఉండండి.. Lifelong... God bless u
😍🙂
Nive Super bro. ఎప్పుడు ఇలాగే నీండు నూరేళ్ళు పిల్ల పాపలతో కలిసి ఉండాలనీ ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
Nenu chusinanta varaku mire best couple ,bro nene kadu chalamandi inspiration ga tisukuntaru,love u both 🥰
Seriously...
Venkatesh your a power-packed guy...
Your maturity levels are inspiration for no.of teenage boys'🙏
Swati is so lucky to have Venky as her husband
Hi varshitha garu wishing u good luck TH-camR
Yes
Meeru kalakalam happy undaali ani god ki prayer chestanu
మీ జంట ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
ఎందుకో మీరు ఇద్దరు చాలా నచ్చరు ఈరోజు చాలా అందంగా వున్నారు లవ్ యూ బోత్ అఫ్ యూ 😍😍😍
Hi lakshmi garu wishing u good luck TH-camR
Anni organs bagunna bharyabhartalu kanna meru chala great, elaagee undandi happy ga. God bless u
Nijam kadha meru Happy ga unadadi
U r great bro ninnu chusta naku full happy ga anipestadhi miru eppudu elage vundali
U have a very good heart ❤️ man ,u are very well matured mind and thoughts for Ur age
నీది మంచి మనస్సు తమ్ముడు అ అమ్మాయి నీ బాగాచూసుకో
Hi srinu garu wishing u good luck TH-camR
Hai
Pls దయచేసి నా ఛానెల్ ఒక్కసారి చూసి నచ్చితే subscribe cheyandi
Nuvu super brother
Proud of you both venky and Swathi! Superb Guys 🙏🙏🙏🙏
Kunash Jather chora 😍😍
Me Jodi chala mandeke inspiration kavali god bless you 👨👩👧👨👩👧👨👩👧
Thammudu nidhi chala manchi manusu ra ...ni peddha manasuki hatssoff ra ...meeru ilageyy happy ga undandii
మీకు ఎవరు అంటే ఇష్టం అని అడిగేతే అమ్మ అన్నావు కదా నేను చాల హ్యాపీగా ఫిల్ అయ్యాను
Hi Roja garu wishing u good luck TH-camR
U r really lucky swati.. For having such a great husband
Nee manasu pedda manasu enduko telusa niku manchi barya dorikinanduku Venkatesh nuvvu chala great 👍
Venkatesh you are very humble and great person
Hai
Nijanga mi vedio chusinapudu chala inspirational ga untadi. Fighters meeru 👏
I'm very happy to see u both. Swathi❤venky
All the best venky bro... elane 100 years happy ga undandi.. meku gov support andhaka poena meru me own talent medha nilabhaddaru god bless u both...
Spreading some positive vibes ❤️ cute couple
Nice venkatesh manishini kadhu chudalsende manchi manasuni andaru neelaga alocheste ye ammaye badha padadu
Entha positive ga unnaru meru great andi...me dagara memu merchukovali....all d best
Ya
SwaThi childisH behaviour venkY cool and Kind HearTed persoN Good HearT ❤️ miru elaaaGe Yeppudu HappYga undaali 💞 RecenTGa Madhi kuda LoVe marriaGe a Same milaaGe JarGindHi 🥰🥰🥰 ..... ❣️
Nanna lanti barta dorakadam aa ammai adrustam, chinna papa la ga athanitho aduthunte Chala muddu ga unnav, miru lifelong ilage undali 😍
మీరు వయసు లో చిన్న వారైనా జీవితాన్ని చదవడం లో పెద్దవారు. కులం అడిగిన వారు పెద్ద వెదవలు.అలాంటివి పట్టించుకోకండి
Correct sir my name is chitturi krishna visakhapatnam
Bro ఆ అమ్మాయి ని బాగా చూసుకో 100 year's హ్యాపీగా నవ్వుతూ ఉండాలి.
Yaa...bro navvuthe navvukoni...nvv great Anna anthinaaa..🙏🙏🙏proud...of you..
You are best couple....be always together ♥️♥️
Oka seetha - raamudu
Oka nagachaitanya- Samantha
Oka venky-swathi
All are best couples ❤️
Mee husband chala manchi manasunnavaru. You also take care of him. God bless you.
Swathi sister nuvu chala luky niku. Manchi amma manchi husband ni life lo unnaru nuvu happy ga undali mee papa cute ga undhi God bless you sister
Swathi garu meeku venky bro life lo turning point
Haaa avunu
@@aditisharma465 hello
@@venkateshmoodchannel7564 hi annaya reply evava
@@aditisharma465 chii cost ani chepana nennu ayina adigana niku nennu cast ani
@@aditisharma465 haa avunu
మీరు వుండే దాన్ని బట్టి పాప లైఫ్ ఉంటది జాగ్రత్త నాకు ఒక పాప ఒక బాబు నయొనిక ఇంకా సాయిమరుతి నేను ఒకటే కోరుకుంటున్న మీ విషయంలో పాప లైఫ్ బాగుండాలి తను చాలా గొప్పది కావాలీ 🙏🙏🙏🙏🙏🙏🙏
మా స్వాతి గ్రేట్ ఇంటర్ పాస్ ఆ వకపోయినా. ఇంగ్లీష్ చింపేస్తుంది.
Meeridharu chaala peoples ki inspiration Andi..
Wish you both a happy life❤❤
Preminchina vallani Pelli chesukuni kalisi undatnike kuda adrustam undali,me couple so luckey, happy ga understanding ga me cute relation ne nilabettukondi.
Kkk tq u
@@venkyswathi2185
😑
Cute couple 😍😍 Miru eddaru okari kokaru echukune e prema, gouravam, supporting so beautiful.......🥰💐
🙏🙏 venkatesh & Swathi Meeru eeddaru eelageeppudu undali ee mee payanam jiveethantham eelane undali
𝐇𝐚𝐩𝐩𝐲 𝐦𝐚𝐫𝐢𝐞𝐝 𝐥𝐢𝐟𝐞 𝐚𝐤𝐤𝐚
Today I have seen all positive comments am very happy plzz support this kind of people ❤️❤️ all the guys
Hi tulasi garu wishing u good luck TH-camR
@@LavanyaRandoms tqqq andii
@@tulasikomali1612 welcome andi.
Mee life andaraki chala inspiration ,cute couple 💑
Keep Similing My dear Cute Couples Lots Of love
Socute.💖
Tammudu nuvu chala mature ga behave chesatavu I like ur attitude.
ఎప్పుడు మీరు ఇలానే happy ga vundali ani దేవుణ్ణి ప్రసాదిస్తున్న చెల్లి.😘😘
You sent so much positive vibes with this video. Dowry, education, status and beauty leka enno marriages jargavuu .You are such an inspiration Venky. Swati ,look after your health ,ensure to do some workout , make sure your Body Mass index is good.
Really so great Venky...always b happy.... super Venky & Swathi
Hi andi wishing u good luck TH-camR
Very great bro nuv
Reylli.super.venki
@@LavanyaRandoms 👍🏾👍🏾👍🏾
Really so great venky... always b happy... super venky,, and swathi 😍🙋
Nijamga meeru chala great.Chala mandhiki inspiration.chala mandhi mimmalani chusi chala nerchukuntaru.buddhi tecchukuntaru.may god bless you.bye take care first time chusa mee vedios.
Venky &swathi super jodi god bless you
That was a great applausable step by you brother 👏👏 true love and respect resides in affectionate persons like you .may god bless you both with happiness success and abundance 🎉🎉
మీరు ఇలాగే ఉడాలని కోరుకుంటూను అన్నయ్య ❤వదిన నా కోడలు మిధున ఎలాఉన్నారు ప్లీజ్ అన్న రిప్లై
ఒకరిని ఒకరు అర్థచెసుకొనీ happyga undale u r great venkey all the best swathi😂🙌🏼🍿🍔🍨🥂👍
Bee happy 🥰🥰always... My favorite😍 couple👫...
Bee Happy venkey swathi
Venky ,u r so great hearted, God bless you both.
Meeru Chala Great bro
Mee iddharu yappatiki kalisi sonthosam ga undali mee family ki god blessings untavi❤️❤️❤️❤️
సూపర్
Cute couple 🥰😍 merru ilane happy gaa ♥️life long 100 years undali...May God bless you both😘😘
How cute you guys aree...stay happy n blessed😊take care of your daughter ..lotss of love from maharashtraa🥰
U have good heart ❤️ I pray for you to have a bright future 🤩🤩
Why people are asking their caste ? They are happily married, they are unique, we should respect their simplicity and love they have for each other. God bless you guys
Real hero bro nvu.... And true love 💕💕💕💕
Hi anna
Namaskaram Andi
Memu kotthaga oka TH-cam CHANNEL START chesaamu
Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏
Nacchitey SUBSCRIBE cheyyandi
Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi
Mammalni SUPPORT chestharani aasisthunnamu
Thanking you all🙏
ఫ్యామిలీ అన్నారు అది చాలు మాకు బ్రదర్, మాకు కొంచం సపోర్ట్ చేయండి
వెంకటేష్ గారు మీ అమ్మ గారు వాళ్ళు మీరు కలిసి voubdara వాళ్ళు vapukolayda
Mimmalni chusthechala inspiration ga undhi god bless both of you meru appudu elage santhoshnga undali
Ur r great person bro.with great heart with broad thinking.
Nuvvu devudivi ameni pelli chesukunnaduku . Elage miru life long kalisi undali.
Meru life long happy ga vundali ani korukuntuna