మీరు చెప్పినదంతా ఓకే సర్..., మేము ఇప్పుడు ఎంత బాధపడినా..., పోరాటం చేసినా.., మీలాంటి వారు ఇన్స్పిరేషన్ ఇచ్చినా.., ఇవ్వకపోయినా.., ఈ రోజు అనేది గడిచిపోతుంది.., పరిస్థితులే మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. కానీ ఈ ప్రభుత్వం చేసిన ఇంత పెద్ద తప్పులను.., మోసాలను..., ఇలాగే చూస్తూ ఉండిపోవలా సర్.., బడ్జెట్ సమస్య అనేది కూడా అంగీకరించలేం సర్.., ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అని ప్రభుత్వాలకు ముందు తెలియదా సర్.., అన్నీ తెలిసే హామీలు ఇచ్చి.., నమ్మించారు గా సర్.., మరి ఇప్పుడు ఆ మాట తప్పితే ఎలా సర్.., ఉచిత పథకాల స్థానం లో ఉద్యోగాల భర్తీ చేపట్టమంటున్నాం.., నిజంగా ఒక పథకం తీసి.., పనికిమాలిన పబ్లిసిటీ ఖర్చులు తగ్గించి.., వాటి స్థానంలో ఉద్యోగాలు ఇవ్వొచ్చు గా సర్. ఇంకా ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వాలు జనాల్ని మభ్యపెడుతూ కాలాన్ని గడుపుతారు సర్.., నాకెందుకులే అనుకుని నేను.., నాతో పాటు ఈ తరం ఏదేదో చేసుకుని బతుకుతాం.., కానీ ప్రభుత్వాల తప్పిదాలు మాత్రం పెరుగుతూ.., భాద్యత లేని పరిపాలన అందిస్తూ ముందుకు పోతే.., భవిష్యత్ లో ఇంకా దారుణం గా ఉంటుంది సర్..., ఇప్పుడు అక్షరం వల్ల కానిది.., గొంతు వల్ల మారనిది.., రేపు నెత్తురు చిందినా మారదు సర్. అప్పుడు భారీ మూల్యం మన సమాజం చెల్లించుకుంటుంది. ఊహించలేనంత గా.., 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Common Man two years private job vadulukoni... Ippudu private job dorakka.. Emi Avvali sir... Just Elections lo gelavatanki big Sketch Vesaaru... Wine Shops ki kooda same Sketch Vesaaru.. Hats Up YSRCP..
భవానీ శంకర్ సర్ మీరంటే నాకు గౌరవం., కానీ ఈరోజు మీ విశ్లేషణ....ప్రభుత్వానికి కొత్త కొత్త ఆలోచనలు కల్గించెలా ఉన్నాయి., ••••మీ మాటలు నిస్సత్తువగా ఉన్నాయి🥱
అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారం లోకి రావాలి అని గత 2010 నుండీ 2019 వరుకు ఎందరో మీ కోసం చాలా మంది నిరుద్యోగ యువత తిరిగి ఖాష్ట పడ్డారు. ఎలక్షన్ ప్రచారం లో మీరు చేసిన హామీలు 2,34,000 ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేస్తాము అని. అందులో 26,000 పోలీసు, 30,000DSc jobs 2000Group2 , 400Group1 jobs, 4000Group4 jobs , లైబ్రరీ, ఫారెస్ట్, ఇతరేతర చాలా ఉద్యోగాలు ఇస్తము అన్నారు. ఎలక్షన్ ముందు ఇలా 30,00,000 మంది నిరుద్యోగ యువత మిమ్ములను నమ్మి అఖండ మజోరిటీ 151 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మీరు ఈరోజు క్యాలెండర్ అని చెప్పి మమ్మల్ని మోసం చేయడం న్యాయమా ??దయచేసి మీరు ఇచ్చిన జాబ్ calender హామీ నెర వెర్చండి. ప్రతీ సంవత్సరం "నవరత్నాలు"పేరు తో మీరు 90,000 కోట్లు ప్రజలకి ఇస్తున్నారు, 24,000 కోట్లు సచివాలయం మరియు వాలంటీర్స్ కి ఖర్చు పెడ్తున్నాడు ప్రతి సంవత్సరం. వీటికి రాని ఆర్థిక భారం , ప్రభుత్వ ఉద్యోగాలకు అడ్డు వస్తుందా ?? మీరే చెప్పండి. గత 5-7 సంవత్సరాలు గా గ్రూప్స్,పోలీస్ ఇతర జాబ్స్ కోసం రాత్రి పగలూ ఖస్టపడ్డము మీరు ఈరోజు 36, 450 జాబ్స్ అంటే రాష్ట్రం మొత్తం లో ఒక్కో జిల్లాకి కనీసం 5-10 పోస్ట్స్ రావు అందులో రిజర్వేషన్ పోతే మాకు ఉండేది "0" జాబ్స్ ? దయచేసి మీరు క్యాలెండర్ వెన్నికి తీసుకొని కొత్త క్యాలెండర్ మీరు చెప్పిన విధంగా పెంచి ఇస్తే బాగుంటుంది,మ బాధ అర్థం చేసుకోండి మాకు అహ్ పతకాలు వద్దు 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

మనస్ఫూర్తిగా చెప్తున్నా సర్. చాలా,చాలా, విలువైన విషయాలు చెప్పారు సర్. మీ మాటలకి విలువ కట్టలేము. ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా ఏ ఒక్కరు ఇలాంటి మాటలు చెప్పి యువతకి సరైన దిశా నిర్దేశన చేయలేదు. థాంక్స్.
మీరు ఎప్పుడు మా యొక్క ఇన్స్పిరేషన్ సర్,కానీ గత 4 years నుండి నమ్మకం తో చదువుతున్నాం,పాద యాత్ర లో చెప్పిన వాగ్దానాలు ఏమీ అయ్యాయి.మాట మీద నిలబడే మనిషి కాదు,ఒక్క అవకాశం ఇవ్వండి అని మా జీవితాలతో చెలగాటం మంచిది కాదు.మీరు చెప్పిన మాట నిజమే సర్ ప్లాన్ A తో ప్లాన్ B చాలా చాలా అవసరం.
మీరు చెప్పేవన్నీ కచ్చితమైన నిజం సార్ మిమ్మల్ని ఎవరు ఏమనుకున్నా మీరు నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే గొప్ప మేధావి మిమ్మల్ని తప్పు పట్టిన వారు వాళ్ల కర్మ అని వదిలేయండి సార్ ఎప్పుడూ మీరు చెప్పేవే జరుగుతున్నది ఇది కూడా జరుగుతుంది మీలాంటి మార్గదర్శకం చేసే వాళ్లు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండడం మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాం సర్ మీరు మాత్రం కొంతమంది ఏదో కూతలు కూస్తున్నారు మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఉండాలి
సార్ సచివాలయం పోస్ట్లు చూస్తే btech civil వాళ్ళకి 70% ఇచ్చేసారు. నార్మల్ డిగ్రీ వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ చెప్పండి . నార్మల్ డిగ్రీ వాళ్లకు ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది సార్

meku ela thanks cheppallo nakuartham kavadam ledu sir ..intha manchi support prati okkari illallo vundi vunte andaru happy ga edo oka job cheskoni vundevallu ... meru cheppinatte chesta sir nenu .... i will follow you sir... Thank you sir for your motivational and supportive speech for us ...
సంక్షేమ పథకాలు అంటూ పని చేసుకునే వారికే మళ్ళీ డబ్బులు వేయకపోతే,మా లాంటి నిరుద్యోగులు 6 సంవత్సరాలుగా రూపాయి ఆదాయం లేక బాధపడుతున్న మేము కనిపించడం లేదా మాది బాధ కదా.
అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారం లోకి రావాలి అని గత 2010 నుండీ 2019 వరుకు ఎందరో మీ కోసం చాలా మంది నిరుద్యోగ యువత తిరిగి ఖాష్ట పడ్డారు. ఎలక్షన్ ప్రచారం లో మీరు చేసిన హామీలు 2,34,000 ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేస్తాము అని. అందులో 26,000 పోలీసు, 30,000DSc jobs 2000Group2 , 400Group1 jobs, 4000Group4 jobs , లైబ్రరీ, ఫారెస్ట్, ఇతరేతర చాలా ఉద్యోగాలు ఇస్తము అన్నారు. ఎలక్షన్ ముందు ఇలా 30,00,000 మంది నిరుద్యోగ యువత మిమ్ములను నమ్మి అఖండ మజోరిటీ 151 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మీరు ఈరోజు క్యాలెండర్ అని చెప్పి మమ్మల్ని మోసం చేయడం న్యాయమా ??దయచేసి మీరు ఇచ్చిన జాబ్ calender హామీ నెర వెర్చండి. ప్రతీ సంవత్సరం "నవరత్నాలు"పేరు తో మీరు 90,000 కోట్లు ప్రజలకి ఇస్తున్నారు, 24,000 కోట్లు సచివాలయం మరియు వాలంటీర్స్ కి ఖర్చు పెడ్తున్నాడు ప్రతి సంవత్సరం. వీటికి రాని ఆర్థిక భారం , ప్రభుత్వ ఉద్యోగాలకు అడ్డు వస్తుందా ?? మీరే చెప్పండి. గత 5-7 సంవత్సరాలు గా గ్రూప్స్,పోలీస్ ఇతర జాబ్స్ కోసం రాత్రి పగలూ ఖస్టపడ్డము మీరు ఈరోజు 36, 450 జాబ్స్ అంటే రాష్ట్రం మొత్తం లో ఒక్కో జిల్లాకి కనీసం 5-10 పోస్ట్స్ రావు అందులో రిజర్వేషన్ పోతే మాకు ఉండేది "0" జాబ్స్ ? దయచేసి మీరు క్యాలెండర్ వెన్నికి తీసుకొని కొత్త క్యాలెండర్ మీరు చెప్పిన విధంగా పెంచి ఇస్తే బాగుంటుంది,మ బాధ అర్థం చేసుకోండి మాకు అహ్ పతకాలు వద్దు 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
జగన్ గారికి సంక్షేమ పథకాలు అంటే ఇష్టం కదా మాకు monthly ఒక ₹20000 వేలు నిరుద్యోగ భృతి ఇప్పించండి. మేము ఇంకా జాబులు అడగం. మళ్లీ జాబుల్లో కష్ట పడి చదివితే , కస్ట పడి పనిచేస్తాం అంటే సీఎం సాబ్ కి నచ్చదు. కూర్చొని తింటాం అంటే బాగా పెడతాడు.
Dear friends What sir was told it was right there are many jobs in private sector like Muthoot finance, gold lones go to near branch and ask job to the manager I am going to do same but the salary was just 10000 but I do that and also prepare for the group 1 and si till my last
Chala Bagga clarity ga situation estimation vesi future enti chepparu sir , meru ichhina options practical ga unnai sir andhulo enterpuriner options best one sir . My plan B start chesinanu . Tq u sir for valuable suggestions
Frustration బాగా పెరిగిపోతుంది అన్న.. తెలంగాణ jobs గురించి కెసిఆర్ చెప్పిన మాటలు ఏమి అయ్యాయి..ఉస్మానియ అన్ని జిల్లాల విద్య సంస్ధలు పోరాటం చేయాలి.. jobs గురించి .. లేకపోతే ap కంటే గోరం అవ్వుతుంది అన్న.. 3 1/2 years నుండి ఒక్క నోటిఫికేషన్ వేయలేదు అన్న
Well articulated sir. You are indeed a thinker, speaker and aspirant friendly. Though you teach telugu medium aspirants, scores of English Medium aspirants admire you. The way you clearly explained being a groups faculty explaining about alternative careers shows your mettle. Respect !
Sir really u are the torch bearer for me...... Bcz this is last chance for me. But no chance....... no scope no hope I will continue as my farmer life.....as past life
ఉద్యోగార్థులకు ఇదికావాల్సిందే.....యువత రాజకీయాల్లో పనికిమాలిన పాత్ర పోషిస్తున్నారు.... యువతకు ఉన్న కుల పిచ్చి పెద్దోళ్లకు ఉండదేమో..... వితండ వాదన చేస్తూ మనం పట్టే కుందేళ్లకు మూడే కాళ్ళు అనుకునే వాళ్ళు చాలా మంది యువత ఉన్నారు..... వాళ్లకి ఈ సమాజం ఎలా వెళ్లినా పర్వాలేదు..... వాళ్లకి కష్టం వచ్చినపుడు మాత్రమే వాళ్లకి తెలుస్తుంది........అందరూ అలాంటి వాళ్లే కాదు గానీ చాలా మంది అలాంటోళ్ళే.....Let them know.....
@UC6vWEPg38OyvrIADvSvLqXQ Posts isthe adhi inka.... Poor of the poorest loki velthundi Ivatla.. Vacancies anni chupinchi... Calender lo em ichadu.. Jobs
@@viswas376 CBN TIME LO ATLEAST 1400+ POSTS GROUP 2 AND 267 POSTS GROUP 1 VACHAYEE IPPUDU 36 POSTS BOTH GROUP 1 AND GROUP 2 BOTH IDHI JAGAN ANNA PROMISED
Well said Sir. Aspirants don't be discouraged. Even government jobs are limited not every one can get . I suggest in IT sector were you can earn lakhs with right skill , I myself example initially tried govt jobs but realised soon now I settled in IT filed earning respectable income. Don't be discouraged, if one door is closed there are many doors which are open for opportunities.
No words sir your inspiration but one thing aveshaniki ashaku okkati margam Sarina nirnayanam/meru chupe dari.Tq u so much sir, lot of ur guidence sir.
నేను సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిగా (Gr-5) చేస్తున్నాను. Police SI నోటిఫికేషన్ కోసం ఈ ఉద్యోగంలో చేరిన మొదటి నుంచి ఎదురుచూస్తున్నాను.కానీ, ఇప్పుడు ఇలా అయింది... ఏమి చేయాలో అర్థం కావట్లేదు...జీవితం ఒక్క సరిగా ఆగిపోయినట్లు ఉంది...
అయిన సచివాలయం జాబ్స్ లో ఎం జరిగిందో మీకు తెలీదా??? First list లో కకనీసం క్వాలిఫై మార్క్స్ కూడా రాని వాళ్లకు జాబ్స్ ఇచ్చారు, అంతటితో ఆగరా అంటే కనీసం మార్క్ లేనివాళ్ళకి grace marks కలిపి మరి ఉద్యోగాలు ఇచ్చారు, కనీసం 4 lines english page చదవటం రాని వాళ్ళు ఇప్పుడు assistant ఇంజినీర్లు.
అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారం లోకి రావాలి అని గత 2010 నుండీ 2019 వరుకు ఎందరో మీ కోసం చాలా మంది నిరుద్యోగ యువత తిరిగి ఖాష్ట పడ్డారు. ఎలక్షన్ ప్రచారం లో మీరు చేసిన హామీలు 2,34,000 ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేస్తాము అని. అందులో 26,000 పోలీసు, 30,000DSc jobs 2000Group2 , 400Group1 jobs, 4000Group4 jobs , లైబ్రరీ, ఫారెస్ట్, ఇతరేతర చాలా ఉద్యోగాలు ఇస్తము అన్నారు. ఎలక్షన్ ముందు ఇలా 30,00,000 మంది నిరుద్యోగ యువత మిమ్ములను నమ్మి అఖండ మజోరిటీ 151 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మీరు ఈరోజు క్యాలెండర్ అని చెప్పి మమ్మల్ని మోసం చేయడం న్యాయమా ??దయచేసి మీరు ఇచ్చిన జాబ్ calender హామీ నెర వెర్చండి. ప్రతీ సంవత్సరం "నవరత్నాలు"పేరు తో మీరు 90,000 కోట్లు ప్రజలకి ఇస్తున్నారు, 24,000 కోట్లు సచివాలయం మరియు వాలంటీర్స్ కి ఖర్చు పెడ్తున్నాడు ప్రతి సంవత్సరం. వీటికి రాని ఆర్థిక భారం , ప్రభుత్వ ఉద్యోగాలకు అడ్డు వస్తుందా ?? మీరే చెప్పండి. గత 5-7 సంవత్సరాలు గా గ్రూప్స్,పోలీస్ ఇతర జాబ్స్ కోసం రాత్రి పగలూ ఖస్టపడ్డము మీరు ఈరోజు 36, 450 జాబ్స్ అంటే రాష్ట్రం మొత్తం లో ఒక్కో జిల్లాకి కనీసం 5-10 పోస్ట్స్ రావు అందులో రిజర్వేషన్ పోతే మాకు ఉండేది "0" జాబ్స్ ? దయచేసి మీరు క్యాలెండర్ వెన్నికి తీసుకొని కొత్త క్యాలెండర్ మీరు చెప్పిన విధంగా పెంచి ఇస్తే బాగుంటుంది,మ బాధ అర్థం చేసుకోండి మాకు అహ్ పతకాలు వద్దు 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారం లోకి రావాలి అని గత 2010 నుండీ 2019 వరుకు ఎందరో మీ కోసం చాలా మంది నిరుద్యోగ యువత తిరిగి ఖాష్ట పడ్డారు. ఎలక్షన్ ప్రచారం లో మీరు చేసిన హామీలు 2,34,000 ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేస్తాము అని. అందులో 26,000 పోలీసు, 30,000DSc jobs 2000Group2 , 400Group1 jobs, 4000Group4 jobs , లైబ్రరీ, ఫారెస్ట్, ఇతరేతర చాలా ఉద్యోగాలు ఇస్తము అన్నారు. ఎలక్షన్ ముందు ఇలా 30,00,000 మంది నిరుద్యోగ యువత మిమ్ములను నమ్మి అఖండ మజోరిటీ 151 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మీరు ఈరోజు క్యాలెండర్ అని చెప్పి మమ్మల్ని మోసం చేయడం న్యాయమా ??దయచేసి మీరు ఇచ్చిన జాబ్ calender హామీ నెర వెర్చండి. ప్రతీ సంవత్సరం "నవరత్నాలు"పేరు తో మీరు 90,000 కోట్లు ప్రజలకి ఇస్తున్నారు, 24,000 కోట్లు సచివాలయం మరియు వాలంటీర్స్ కి ఖర్చు పెడ్తున్నాడు ప్రతి సంవత్సరం. వీటికి రాని ఆర్థిక భారం , ప్రభుత్వ ఉద్యోగాలకు అడ్డు వస్తుందా ?? మీరే చెప్పండి. గత 5-7 సంవత్సరాలు గా గ్రూప్స్,పోలీస్ ఇతర జాబ్స్ కోసం రాత్రి పగలూ ఖస్టపడ్డము మీరు ఈరోజు 36, 450 జాబ్స్ అంటే రాష్ట్రం మొత్తం లో ఒక్కో జిల్లాకి కనీసం 5-10 పోస్ట్స్ రావు అందులో రిజర్వేషన్ పోతే మాకు ఉండేది "0" జాబ్స్ ? దయచేసి మీరు క్యాలెండర్ వెన్నికి తీసుకొని కొత్త క్యాలెండర్ మీరు చెప్పిన విధంగా పెంచి ఇస్తే బాగుంటుంది,మ బాధ అర్థం చేసుకోండి మాకు అహ్ పతకాలు వద్దు 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
Comments lo chala mandi Badha thelusthundi, Chance and leadership qualities vunnavallu Politicians ayyi Marpu kosam try cheyyandi. Long run results vasthayi, Next generation vallu aina suffer kakunda chudataniki avakasam vuntundi. idi na opnion mathrame. Ee prepration aina vallaku manchi knowledge vuntundi kabatti.
గౌరవ ముఖ్యమంత్రి గారు 10లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూసే గ్రూప్ 2 లో 36 పోస్టుల పట్ల నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 లో 3,000 పోస్టులు భర్తీ చేయాలని, పోలీసు శాఖలో 6500 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని మీ నోటి ద్వారా చెప్పారు అది ఏమైంది ఇప్పుడు మాత్రం 450 మాత్రమే ఇచ్చారు మెగాDsc ఉంటుందని మీరే చెప్పారు Dsc గురించి అస్సలు ప్రకటించ లేదు రాష్ట్రంలో ఎక్కువమంది జనరల్ డిగ్రీ చేసిన వాళ్ళు 10 లక్షలు పైన ఉన్నారు గతంలో సచివాలయ ఉద్యోగాలలో కొన్ని మినహా అన్ని పోస్టులకు జనరల్ డిగ్రీ పెట్టి ఉంటే నిరుద్యోగులు ఉండేవారు కాదు (VROపోస్టులు డిజిటల్ అసిస్టెంట్ మొదలగునవి అవకాశం కల్పించి ఉంటే మేము నిరుద్యోగిగా ఉండేవాళ్ళం కాదు) కామన్ డిగ్రీ పెట్టి ఉంటే అందరూ సచివాలయ ఉద్యోగాలు లో స్థిరపడేవారు (అడిషనల్ క్వాలిఫికేషన్ పెట్టి జనరల్ డిగ్రీ చేసిన వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది) రాష్ట్రంలో ఎక్కువ జనరల్ డిగ్రీ చదివినవారే కాబట్టి వాళ్లకు ఎక్కువ పోస్టులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం
We should understand government decision.. this pandemic and present AP situation .. I support govt.. we always have to support ruling government as aspirants.. and present government decision we support for govt and our state
Sir chanipovalani undi Amma nanna ki em cheppaloo artham kavadam ledu ee notification lo job vasthundi ani anukuna Kani ee calendar chusi ala Pani cheyaleka ee job raaka mental vasthundi sir
Chanipote Amma Nanna happy ga untara brother.. meekunna knowledge ki private lo kuda chala opportunities untai.. parents meeriche luxuries kosam bratakaru.. mee happiness kosam untaru.. be brave... good luck 👍
Every year kuda ఇలానే ఉంటుంది అని టాక్ వస్తోంది అది ఎంత వరకు నిజం sir.. అలాగే APPSC, ఇతర శాఖ ల సంప్రదించకుండా క్యాలండర్ ఇచ్చారు అని టాక్ అందులో ఎంత వరకు నిజం
ముందుగా గురువు గారి కి వందనాలు.. ప్రస్తుతం ఉన్న పరిస్థతుల్లో, ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థతులపై అవగాహనతో మాంచి మాటలు చెప్పారు sir..... మాయ మాటలు చెప్పి ఆ కొంచం సేపు మాయ లో బతకమని చెప్పకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పి మంచి దైర్యన్ని ఇస్తున్నారు..👍tq sir
Sir ఈ ఒక్క విషయము మీ సలహా ఇవ్వండి plz నేను M.A, Med చదివాను,. నా వయసు 30 సం,, లు మాది కంప్లీట్ గా వ్యవసాయం చేసుకొనే కుటుంబం. కానీ మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు మా తాతలు సంపాదించిన ఆస్తులు వలన. నాకు మాత్రం వ్యవసాయం చేయటం రాదు . మా తల్లి తండ్రులు కోరిక కూడా నేను govt gob కొట్టాలి అని . నేను ప్రిపరేషన్ కొనసాగించ వచ్చా? ఈ మధ్య జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ రాశాను కాని ఇంటర్వ్యూ కి సెలెక్ట్ కాలేదు. మీరు దయచేసి ఎలా ప్రొసీడ్ అవ్వలి అని చిన్న సలహా ఇవ్వండి. మీరు పర్మేషన్ ఇస్టే మీకూ ఫోన్ చేస్తాను మీరు ఎన్నిగంటలుకి కాల్ చెయ్యమంటే ఆ టైం కి చేస్తా ను.
@@jaggurothumalleswararao5233 age 30 aina em kaadu bro prepare kaavadaaniki kaani marriage vishayam lo clarity ga undandi endukante ippudu chaala mandhi marriages jobs tho mudipadi unnai.
నమస్కారం సార్ మీ దగ్గర నేను కూడా కోచింగ్ తీసుకున్న విద్యార్థిని 2012 లో. అప్పటి నుండి ప్రయత్నిస్తూనే ఉన్నాను. మనం విజేత కాదా అని 1 లేదా 2 సంవత్సరాల లో తేలిపోతుంది. ప్రయత్నించాను విఫలం అయ్యాను. దానికోసం జీవితాన్ని వృథా చేసుకోకూడదు. ఎవరూఎవరినీ ఉద్దరించరు మనం మన కన్న వాళ్లకు భారం కాకుండా ఉంటే చాలు. ప్రభుత్వాలూ, విద్యాసంస్థలు ఏమీ ప్రమాణ పత్రం ఇవ్వలేదు మనకు కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాము అని. కేవలం అన్ని చెప్పేది బ్రతక డానికి దారి మాత్రమె. ప్రభుత్వ ఉద్యోగం మత్రమే బ్రతకడానికి ప్రామాణికం కాదు. ఎన్నోమార్గాలు ఉన్నాయి. ప్రస్తుతానికి నేను ఫార్మా కంపెనీ లో స్థిరపడ్డ 🙏
ఓటు వెసినా సిరా ఇంకు యెలుకు ఇంకా....ఆరనే లె... జగ్గన్ అన్న జై అనా స్వరం ఇంక్కా మరవనే లే రాజన్న కొడుకు రాజు లెక్క అనుకోనము..... న్యాముగ కొలువులు లక్షలో ఇస్తాడు అన్నీ నమ్ముము.... కాన రాని...అక్కారా లెని క్యాలెండర్ చుసి... భయం...భయంతో రోడ్డు ఎక్కము రోడ్డు యెక్కినా ప్రతి చెల్లులు, తమ్ములు ని సైన్యం అన్న వక్కసారీ అలోచించి పోస్ట్లూ పెంచు అన్నా...
మీరు చెప్పినదంతా ఓకే సర్..., మేము ఇప్పుడు ఎంత బాధపడినా..., పోరాటం చేసినా.., మీలాంటి వారు ఇన్స్పిరేషన్ ఇచ్చినా.., ఇవ్వకపోయినా..,
ఈ రోజు అనేది గడిచిపోతుంది.., పరిస్థితులే మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.
కానీ ఈ ప్రభుత్వం చేసిన ఇంత పెద్ద తప్పులను.., మోసాలను..., ఇలాగే చూస్తూ ఉండిపోవలా సర్.., బడ్జెట్ సమస్య అనేది కూడా అంగీకరించలేం సర్.., ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అని ప్రభుత్వాలకు ముందు తెలియదా సర్.., అన్నీ తెలిసే హామీలు ఇచ్చి.., నమ్మించారు గా సర్.., మరి ఇప్పుడు ఆ మాట తప్పితే ఎలా సర్.., ఉచిత పథకాల స్థానం లో ఉద్యోగాల భర్తీ చేపట్టమంటున్నాం.., నిజంగా ఒక పథకం తీసి.., పనికిమాలిన పబ్లిసిటీ ఖర్చులు తగ్గించి.., వాటి స్థానంలో ఉద్యోగాలు ఇవ్వొచ్చు గా సర్. ఇంకా ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వాలు జనాల్ని మభ్యపెడుతూ కాలాన్ని గడుపుతారు సర్..,
నాకెందుకులే అనుకుని నేను.., నాతో పాటు ఈ తరం ఏదేదో చేసుకుని బతుకుతాం.., కానీ ప్రభుత్వాల తప్పిదాలు మాత్రం పెరుగుతూ.., భాద్యత లేని పరిపాలన అందిస్తూ ముందుకు పోతే.., భవిష్యత్ లో ఇంకా దారుణం గా ఉంటుంది సర్..., ఇప్పుడు అక్షరం వల్ల కానిది.., గొంతు వల్ల మారనిది.., రేపు నెత్తురు చిందినా మారదు సర్. అప్పుడు భారీ మూల్యం మన సమాజం చెల్లించుకుంటుంది. ఊహించలేనంత గా..,
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ramesh , very painful.
చివరి లో మీరు అన్న మాటలు...నిజంగా బాధాకరం. మీ కామెంట్ లో ప్రతి మాట నిజమే.
Common Man two years private job vadulukoni... Ippudu private job dorakka.. Emi Avvali sir... Just Elections lo gelavatanki big Sketch Vesaaru... Wine Shops ki kooda same Sketch Vesaaru.. Hats Up YSRCP..
మీరు చెప్పినది నిజము అన్న .... ఇది కొన్ని లక్షల మంది ఆవేదన
Ramesh.. me also same situation 😭
అడ్డమైన పథకాలకు డబ్బులు పంచుతే
ఇప్పుడు ఉద్యోగాలు ఎలా ఇస్తారు..
ఒకటే ఫార్ములా డబ్బులు అందరికి పంచుదాం ఓట్లు వేస్తారు
Baga cheppav brother
భవానీ శంకర్ సర్ మీరంటే నాకు గౌరవం., కానీ ఈరోజు మీ విశ్లేషణ....ప్రభుత్వానికి కొత్త కొత్త ఆలోచనలు కల్గించెలా ఉన్నాయి.,
••••మీ మాటలు నిస్సత్తువగా ఉన్నాయి🥱
ఆయనగారు సంక్షేమ పథకాలకు చేసే కర్చు,50 పర్సెంట్,నిరుద్యోగుల కొరకు కర్చు చేస్తే, సుమారుగా 50000 పోస్ట్స్ fill చేయొచ్చు sir.
రావాలి జగన్ ..కావాలి జగన్ మన జగన్🙏🤣...
ప్రతి ఒక్కరికి చెప్పండి,అన్నొస్తున్నాడని చెప్పండి...🙏ప్రతి అక్కకు,ప్రతి చెల్లెమ్మకు చెప్పండి,చెవిలో పూలు పెట్టడానికి వస్తున్నా డని చెప్పండి.
👌👌
Yes👍
Super bro ippudu artham ayyindi pichi janalaku
Maa tharam finished in ap.... My dream police si kala gaane undi pothundi... Bcz my age is present 30 .... Very sad days in life... Sir
Mundu cheppali kada sir posts levani, mundu january next ugadi next 31st may annaru
చీకటిని చూసి తిట్టుకునే బదులు..చీకటిలో వెలుగు నిప్పే ప్రయత్నం చెయ్..
My goal also si..My age 30..
@@answomanpolice1164 no... My ultimate goal si... Otherwise I will do private job
అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారం లోకి రావాలి అని గత 2010 నుండీ 2019 వరుకు ఎందరో మీ కోసం చాలా మంది నిరుద్యోగ యువత తిరిగి ఖాష్ట పడ్డారు. ఎలక్షన్ ప్రచారం లో మీరు చేసిన హామీలు 2,34,000 ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేస్తాము అని. అందులో 26,000 పోలీసు, 30,000DSc jobs
2000Group2 , 400Group1 jobs, 4000Group4 jobs , లైబ్రరీ, ఫారెస్ట్, ఇతరేతర చాలా ఉద్యోగాలు ఇస్తము అన్నారు.
ఎలక్షన్ ముందు ఇలా 30,00,000 మంది నిరుద్యోగ యువత మిమ్ములను నమ్మి అఖండ మజోరిటీ 151 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మీరు ఈరోజు క్యాలెండర్ అని చెప్పి మమ్మల్ని మోసం చేయడం న్యాయమా ??దయచేసి మీరు ఇచ్చిన జాబ్ calender హామీ నెర వెర్చండి.
ప్రతీ సంవత్సరం "నవరత్నాలు"పేరు తో మీరు 90,000 కోట్లు ప్రజలకి ఇస్తున్నారు, 24,000 కోట్లు సచివాలయం మరియు వాలంటీర్స్ కి ఖర్చు పెడ్తున్నాడు ప్రతి సంవత్సరం. వీటికి రాని ఆర్థిక భారం , ప్రభుత్వ ఉద్యోగాలకు అడ్డు వస్తుందా ?? మీరే చెప్పండి. గత 5-7 సంవత్సరాలు గా గ్రూప్స్,పోలీస్ ఇతర జాబ్స్ కోసం రాత్రి పగలూ ఖస్టపడ్డము మీరు ఈరోజు 36, 450 జాబ్స్ అంటే రాష్ట్రం మొత్తం లో ఒక్కో జిల్లాకి కనీసం 5-10 పోస్ట్స్ రావు అందులో రిజర్వేషన్ పోతే మాకు ఉండేది "0" జాబ్స్ ?
దయచేసి మీరు క్యాలెండర్ వెన్నికి తీసుకొని కొత్త క్యాలెండర్ మీరు చెప్పిన విధంగా పెంచి ఇస్తే బాగుంటుంది,మ బాధ అర్థం చేసుకోండి మాకు అహ్ పతకాలు వద్దు 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
Yes bro same situations
Mana kalalni nashanam chesaaadu
ఆర్ధిక పరిస్థితులు బాలేవు అంటారు.. కానీ నవరత్నాలు మాత్రం ఆగవు... నవరత్నాలు మీద ఉన్న interest నిరుద్యోగుల మీద లేదు..ఈ ప్రభుత్వం కు
యుద్ధం చేయకుండా ఓడిపోయావు అంటే
ఎలా సార్....కనీసం అవకాశం ఇవ్వాలి కదా
Super word .. యుద్ధానికి వెళ్ళాలి కదా వెళ్లకుండా ఒడిపోయాం అంటే ఎలా. .
S bro
Bro super words 😎😎😎
Wow super
Yuddam cheyadaniki okka appsc ne platform kaadu, kani konni sarlu youddamlo porade avakaasham 1 or 2 or 3 times matrame raavachu
Verey pani chesukodaniki ee preparation ki spend chesina time and money thaluchukuntey gundey mandipothumdhi sir
Very painful
Don't loose hope, wait for next calendar or 2023 election calendar vastadi.
BEST OF LUCK
@@Bhavanisankarkodali it's very pain full
Wait Cheyachu but 30+ age vallu chala kastam preparation konsaginchadam....
అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారం లోకి రావాలి అని గత 2010 నుండీ 2019 వరుకు ఎందరో మీ కోసం చాలా మంది నిరుద్యోగ యువత తిరిగి ఖాష్ట పడ్డారు. ఎలక్షన్ ప్రచారం లో మీరు చేసిన హామీలు 2,34,000 ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేస్తాము అని. అందులో 26,000 పోలీసు, 30,000DSc jobs
2000Group2 , 400Group1 jobs, 4000Group4 jobs , లైబ్రరీ, ఫారెస్ట్, ఇతరేతర చాలా ఉద్యోగాలు ఇస్తము అన్నారు.
ఎలక్షన్ ముందు ఇలా 30,00,000 మంది నిరుద్యోగ యువత మిమ్ములను నమ్మి అఖండ మజోరిటీ 151 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మీరు ఈరోజు క్యాలెండర్ అని చెప్పి మమ్మల్ని మోసం చేయడం న్యాయమా ??దయచేసి మీరు ఇచ్చిన జాబ్ calender హామీ నెర వెర్చండి.
ప్రతీ సంవత్సరం "నవరత్నాలు"పేరు తో మీరు 90,000 కోట్లు ప్రజలకి ఇస్తున్నారు, 24,000 కోట్లు సచివాలయం మరియు వాలంటీర్స్ కి ఖర్చు పెడ్తున్నాడు ప్రతి సంవత్సరం. వీటికి రాని ఆర్థిక భారం , ప్రభుత్వ ఉద్యోగాలకు అడ్డు వస్తుందా ?? మీరే చెప్పండి. గత 5-7 సంవత్సరాలు గా గ్రూప్స్,పోలీస్ ఇతర జాబ్స్ కోసం రాత్రి పగలూ ఖస్టపడ్డము మీరు ఈరోజు 36, 450 జాబ్స్ అంటే రాష్ట్రం మొత్తం లో ఒక్కో జిల్లాకి కనీసం 5-10 పోస్ట్స్ రావు అందులో రిజర్వేషన్ పోతే మాకు ఉండేది "0" జాబ్స్ ?
దయచేసి మీరు క్యాలెండర్ వెన్నికి తీసుకొని కొత్త క్యాలెండర్ మీరు చెప్పిన విధంగా పెంచి ఇస్తే బాగుంటుంది,మ బాధ అర్థం చేసుకోండి మాకు అహ్ పతకాలు వద్దు 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
మీలాంటి వాళ్ళు లేకపోతే మాలాంటి నిరుద్యోగులు చాలా మంది చనిపోయే వాళ్ళు
Thanq sir thanks for your supporting
మనస్ఫూర్తిగా చెప్తున్నా సర్. చాలా,చాలా, విలువైన విషయాలు చెప్పారు సర్. మీ మాటలకి విలువ కట్టలేము. ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా ఏ ఒక్కరు ఇలాంటి మాటలు చెప్పి యువతకి సరైన దిశా నిర్దేశన చేయలేదు. థాంక్స్.
మీ మాటలు విన్నాక కొంచెం ప్రశాంతంగా ఉంది. థ్యాంక్యూ సర్ 🙏👌👍
మీరు ఎప్పుడు మా యొక్క ఇన్స్పిరేషన్ సర్,కానీ గత 4 years నుండి నమ్మకం తో చదువుతున్నాం,పాద యాత్ర లో చెప్పిన వాగ్దానాలు ఏమీ అయ్యాయి.మాట మీద నిలబడే మనిషి కాదు,ఒక్క అవకాశం ఇవ్వండి అని మా జీవితాలతో చెలగాటం మంచిది కాదు.మీరు చెప్పిన మాట నిజమే సర్ ప్లాన్ A తో ప్లాన్ B చాలా చాలా అవసరం.
ఎన్నో ఆశలతో ఎదురు చూసా కానీ లాస్ట్ కు నిరాశా మిగిలింది... సర్
నా ఏజ్ అయిపోతుంది సార్ ఈ ప్రభుత్వ ఉద్యోగాల ప్రిపరేషన్లో పడి.....
Do something Anna inka government job enti be positive anna
Govt job avasarama anna private Lo aina settle aite chaalu ippati kaalam Lo
Naadi inter bipc aipoyyindi constable avvalani naa Kala coaching ku veldaam anukunna ippudu govt job antene bhayam vestondi nenu b. Pharmacy cheyyalanukuntunna 😞😞😞😞😞
జీవితం లో ఉద్యోగం కేవలం ఒక ఆవగింజ, మిత్రులారా, వందల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు ఎదగండి, all the best
Super word's
Good words
మనో ధైర్యం నింపారు..సర్🙏
మీరు చెప్పేవన్నీ కచ్చితమైన నిజం సార్ మిమ్మల్ని ఎవరు ఏమనుకున్నా మీరు నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే గొప్ప మేధావి మిమ్మల్ని తప్పు పట్టిన వారు వాళ్ల కర్మ అని వదిలేయండి సార్ ఎప్పుడూ మీరు చెప్పేవే జరుగుతున్నది ఇది కూడా జరుగుతుంది మీలాంటి మార్గదర్శకం చేసే వాళ్లు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండడం మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాం సర్ మీరు మాత్రం కొంతమంది ఏదో కూతలు కూస్తున్నారు మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఉండాలి
🙏🙏🙏
ఈ hurdle ని ఎదుర్కొనే శక్తి అందరికీ రావాలి 😔
జాబ్ లేని జాబ్ క్యాలెండర్ లు ఎన్ని వస్తే ఏం లాభం..
సార్ సచివాలయం పోస్ట్లు చూస్తే btech civil వాళ్ళకి 70% ఇచ్చేసారు. నార్మల్ డిగ్రీ వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ చెప్పండి . నార్మల్ డిగ్రీ వాళ్లకు ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది సార్
Correct
100% correct
సర్ మరి పథకాలుకి డబ్బులు తగలబెడుతున్నారు
అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారం లోకి రావాలి అని గత 2010 నుండీ 2019 వరుకు ఎందరో మీ కోసం చాలా మంది నిరుద్యోగ యువత తిరిగి ఖాష్ట పడ్డారు. ఎలక్షన్ ప్రచారం లో మీరు చేసిన హామీలు 2,34,000 ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేస్తాము అని. అందులో 26,000 పోలీసు, 30,000DSc jobs
2000Group2 , 400Group1 jobs, 4000Group4 jobs , లైబ్రరీ, ఫారెస్ట్, ఇతరేతర చాలా ఉద్యోగాలు ఇస్తము అన్నారు.
ఎలక్షన్ ముందు ఇలా 30,00,000 మంది నిరుద్యోగ యువత మిమ్ములను నమ్మి అఖండ మజోరిటీ 151 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మీరు ఈరోజు క్యాలెండర్ అని చెప్పి మమ్మల్ని మోసం చేయడం న్యాయమా ??దయచేసి మీరు ఇచ్చిన జాబ్ calender హామీ నెర వెర్చండి.
ప్రతీ సంవత్సరం "నవరత్నాలు"పేరు తో మీరు 90,000 కోట్లు ప్రజలకి ఇస్తున్నారు, 24,000 కోట్లు సచివాలయం మరియు వాలంటీర్స్ కి ఖర్చు పెడ్తున్నాడు ప్రతి సంవత్సరం. వీటికి రాని ఆర్థిక భారం , ప్రభుత్వ ఉద్యోగాలకు అడ్డు వస్తుందా ?? మీరే చెప్పండి. గత 5-7 సంవత్సరాలు గా గ్రూప్స్,పోలీస్ ఇతర జాబ్స్ కోసం రాత్రి పగలూ ఖస్టపడ్డము మీరు ఈరోజు 36, 450 జాబ్స్ అంటే రాష్ట్రం మొత్తం లో ఒక్కో జిల్లాకి కనీసం 5-10 పోస్ట్స్ రావు అందులో రిజర్వేషన్ పోతే మాకు ఉండేది "0" జాబ్స్ ?
దయచేసి మీరు క్యాలెండర్ వెన్నికి తీసుకొని కొత్త క్యాలెండర్ మీరు చెప్పిన విధంగా పెంచి ఇస్తే బాగుంటుంది,మ బాధ అర్థం చేసుకోండి మాకు అహ్ పతకాలు వద్దు 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
meku ela thanks cheppallo nakuartham kavadam ledu sir ..intha manchi support prati okkari illallo vundi vunte andaru
happy ga edo oka job cheskoni vundevallu ...
meru cheppinatte chesta sir nenu .... i will follow you sir...
Thank you sir for your motivational and supportive speech for us ...
ఆయనకి ఇచ్చారుగా ఒక్క చాన్స్
మూడేళ్ళ తరువాత మళ్ళీ వస్తుంది మార్చే ఛాన్స్
సంక్షేమ పథకాలు అంటూ పని చేసుకునే వారికే మళ్ళీ డబ్బులు వేయకపోతే,మా లాంటి నిరుద్యోగులు 6 సంవత్సరాలుగా రూపాయి ఆదాయం లేక బాధపడుతున్న మేము కనిపించడం లేదా మాది బాధ కదా.
అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారం లోకి రావాలి అని గత 2010 నుండీ 2019 వరుకు ఎందరో మీ కోసం చాలా మంది నిరుద్యోగ యువత తిరిగి ఖాష్ట పడ్డారు. ఎలక్షన్ ప్రచారం లో మీరు చేసిన హామీలు 2,34,000 ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేస్తాము అని. అందులో 26,000 పోలీసు, 30,000DSc jobs
2000Group2 , 400Group1 jobs, 4000Group4 jobs , లైబ్రరీ, ఫారెస్ట్, ఇతరేతర చాలా ఉద్యోగాలు ఇస్తము అన్నారు.
ఎలక్షన్ ముందు ఇలా 30,00,000 మంది నిరుద్యోగ యువత మిమ్ములను నమ్మి అఖండ మజోరిటీ 151 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మీరు ఈరోజు క్యాలెండర్ అని చెప్పి మమ్మల్ని మోసం చేయడం న్యాయమా ??దయచేసి మీరు ఇచ్చిన జాబ్ calender హామీ నెర వెర్చండి.
ప్రతీ సంవత్సరం "నవరత్నాలు"పేరు తో మీరు 90,000 కోట్లు ప్రజలకి ఇస్తున్నారు, 24,000 కోట్లు సచివాలయం మరియు వాలంటీర్స్ కి ఖర్చు పెడ్తున్నాడు ప్రతి సంవత్సరం. వీటికి రాని ఆర్థిక భారం , ప్రభుత్వ ఉద్యోగాలకు అడ్డు వస్తుందా ?? మీరే చెప్పండి. గత 5-7 సంవత్సరాలు గా గ్రూప్స్,పోలీస్ ఇతర జాబ్స్ కోసం రాత్రి పగలూ ఖస్టపడ్డము మీరు ఈరోజు 36, 450 జాబ్స్ అంటే రాష్ట్రం మొత్తం లో ఒక్కో జిల్లాకి కనీసం 5-10 పోస్ట్స్ రావు అందులో రిజర్వేషన్ పోతే మాకు ఉండేది "0" జాబ్స్ ?
దయచేసి మీరు క్యాలెండర్ వెన్నికి తీసుకొని కొత్త క్యాలెండర్ మీరు చెప్పిన విధంగా పెంచి ఇస్తే బాగుంటుంది,మ బాధ అర్థం చేసుకోండి మాకు అహ్ పతకాలు వద్దు 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
Sir, state lo nava ratnalu ki vela kotlu pedutunnaru kadha at least daani lo 30 %. Pettina 50 thousand posts recruitment cheyochu sir
Aunu anna
Enni governaments maarina mana brathukulu inthey ..bro
30% enti bro 2% pettina fill cheiyyochu
జగన్ గారికి సంక్షేమ పథకాలు అంటే ఇష్టం కదా మాకు monthly ఒక ₹20000 వేలు నిరుద్యోగ భృతి ఇప్పించండి. మేము ఇంకా జాబులు అడగం. మళ్లీ జాబుల్లో కష్ట పడి చదివితే , కస్ట పడి పనిచేస్తాం అంటే సీఎం సాబ్ కి నచ్చదు. కూర్చొని తింటాం అంటే బాగా పెడతాడు.
Dear friends
What sir was told it was right there are many jobs in private sector like Muthoot finance, gold lones go to near branch and ask job to the manager
I am going to do same but the salary was just 10000 but I do that and also prepare for the group 1 and si till my last
చాలా మంచి ధైర్యాన్ని ఇచ్చారు సార్, మీరు మాకు మార్గ దర్శకులు సార్, ధన్యవాదములు సార్.
Chala Bagga clarity ga situation estimation vesi future enti chepparu sir , meru ichhina options practical ga unnai sir andhulo enterpuriner options best one sir . My plan B start chesinanu . Tq u sir for valuable suggestions
Thanks
Govt think that
Sachivalayam posts are sufficient.
No more in Groups in AP.
dt mc ex si acto sub register evani sachivalayam valla tho cheyinchaleru kada sir apatikina evali kada sir
Yes
Meeru..... ఎప్పుడో....చెప్పారు...sir..plan B...వుండాలని..... ఇప్పుడు..... అదే.... నిజం...అయ్యింది...... I am... క్విట్... 🙏🙏🙏
90% of aspirants quit from competition by seeing this calendar
💯 nijam
ఇలాంటి వీ వినడానకి బాగుంటాయి
కథ మారింది
కల చెదిరింది
కన్నీరే ఇంక మిగిలింది..
ఇలాంటి పరిస్థితులలో మీ మాటలు మాకు దైర్యం
Really painful
@@Bhavanisankarkodali సార్ 🙏🙏🙏🙏
నిజమే brother
@@Bhavanisankarkodali sachivalayam ఉండచ్చు కదా సార్
వామ్మో TS లో KCR తాత ఏమి చేస్తాడో భయమైతాంది
Gata year 20k police jobs tesad ga
అవును బ్రో 😂
Frustration బాగా పెరిగిపోతుంది అన్న.. తెలంగాణ jobs గురించి కెసిఆర్ చెప్పిన మాటలు ఏమి అయ్యాయి..ఉస్మానియ అన్ని జిల్లాల విద్య సంస్ధలు పోరాటం చేయాలి.. jobs గురించి .. లేకపోతే ap కంటే గోరం అవ్వుతుంది అన్న.. 3 1/2 years నుండి ఒక్క నోటిఫికేషన్ వేయలేదు అన్న
😂😂
18 posts istademo
AEE/AE TECHNICAL POSTS KUDA INCLUDE CHEYANDI PLS, WE ARE ALL WITH U KALISI PORADADAM
Well articulated sir. You are indeed a thinker, speaker and aspirant friendly. Though you teach telugu medium aspirants, scores of English Medium aspirants admire you.
The way you clearly explained being a groups faculty explaining about alternative careers shows your mettle.
Respect !
Sir really u are the torch bearer for me......
Bcz this is last chance for me. But no chance....... no scope no hope
I will continue as my farmer life.....as past life
ఉద్యోగార్థులకు ఇదికావాల్సిందే.....యువత రాజకీయాల్లో పనికిమాలిన పాత్ర పోషిస్తున్నారు.... యువతకు ఉన్న కుల పిచ్చి పెద్దోళ్లకు ఉండదేమో..... వితండ వాదన చేస్తూ మనం పట్టే కుందేళ్లకు మూడే కాళ్ళు అనుకునే వాళ్ళు చాలా మంది యువత ఉన్నారు..... వాళ్లకి ఈ సమాజం ఎలా వెళ్లినా పర్వాలేదు..... వాళ్లకి కష్టం వచ్చినపుడు మాత్రమే వాళ్లకి తెలుస్తుంది........అందరూ అలాంటి వాళ్లే కాదు గానీ చాలా మంది అలాంటోళ్ళే.....Let them know.....
40 k kadu kada avi kuda permanent avvavu sir he is a cheater.
Sachivalayam jobs kosam.... Grp12and police, dsc......... Bali chesthara
@UC6vWEPg38OyvrIADvSvLqXQ Posts isthe adhi inka.... Poor of the poorest loki velthundi Ivatla.. Vacancies anni chupinchi... Calender lo em ichadu.. Jobs
ఏమి గ్రూప్ 2 పోస్ట్ లూ లెవా 5 ఇయర్స్ అయింది నోటిఫికేషన్ ఇచ్చి
AP lo 2018 December lo icharu kada
@@abhinave.v4295 2018 lo 447 post each zone ki kaneesam 70 posts kuda open lo raledu . 2016 980 post iccharu.
@@viswas376 CBN TIME LO ATLEAST 1400+ POSTS GROUP 2 AND 267 POSTS GROUP 1 VACHAYEE IPPUDU 36 POSTS BOTH GROUP 1 AND GROUP 2 BOTH IDHI JAGAN ANNA PROMISED
@@rama7054 correct bro
I was telling my friends the same..... Positivity is the only solution
Well said Sir. Aspirants don't be discouraged. Even government jobs are limited not every one can get . I suggest in IT sector were you can earn lakhs with right skill , I myself example initially tried govt jobs but realised soon now I settled in IT filed earning respectable income. Don't be discouraged, if one door is closed there are many doors which are open for opportunities.
No words sir your inspiration but one thing aveshaniki ashaku okkati margam Sarina nirnayanam/meru chupe dari.Tq u so much sir, lot of ur guidence sir.
Rip to govt
Sir naku campus interview lo bank job vastey join avvakunda group 2 preparation start chesa ippudu ullo vaallu nannu chusi navvukuntunnaru😣
Sir stay positive minded....
E college bro..which year and which bank....banks kuda campus interviews chestunnaya...I don't know that's why iam asking
Navve vallu ...navvukoniyandi...sir....
Next time vachche calender lo meeru anti anedi..nirupinchukondi......
sir, vaccancies increase cheyamantledu 10k vaccancies lo gr2, polices vaccancies increase cheyamantunammm sir , appudu budget prblm undadhuu
Sagar ela unnav...
@@aadinarayanareddy1149 hiii aadiiii
సార్... పాలిటి ఫాకల్టీ గ... రోడ్ వేసుకోవాలి అని అనుకుంటున్నా సార్... మీ ఆశీస్సులు కావాలి...
U r most welcome
Manchi subject(other than polity) unna inko iddaru friends tho online channel start cheskondi. Consistency unte 2yrs tarwata 100% success avtaru
@@mjminutecurrentaffairsforg9860 yeah.. Thank you dear friend
Competitive field lona
నేను సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిగా (Gr-5) చేస్తున్నాను. Police SI నోటిఫికేషన్ కోసం ఈ ఉద్యోగంలో చేరిన మొదటి నుంచి ఎదురుచూస్తున్నాను.కానీ, ఇప్పుడు ఇలా అయింది... ఏమి చేయాలో అర్థం కావట్లేదు...జీవితం ఒక్క సరిగా ఆగిపోయినట్లు ఉంది...
Same problem brooo
Meeku yodho Oka job ayina undhi bro adi Kuda Leni vari paristithi yenti bro
@@knrangolidesignsmuggulu7730 ss bro
40,000 vastai ani cheptinaduga pandaga cheskondi
@@ramjanaki6873 evadu adigadu bro... Sachivalayam jobs
అయిన సచివాలయం జాబ్స్ లో ఎం జరిగిందో మీకు తెలీదా??? First list లో కకనీసం క్వాలిఫై మార్క్స్ కూడా రాని వాళ్లకు జాబ్స్ ఇచ్చారు, అంతటితో ఆగరా అంటే కనీసం మార్క్ లేనివాళ్ళకి grace marks కలిపి మరి ఉద్యోగాలు ఇచ్చారు, కనీసం 4 lines english page చదవటం రాని వాళ్ళు ఇప్పుడు assistant ఇంజినీర్లు.
Neeku raleda sachivalayam lo job
Maku vadhu january lo, maku ippude notification kavali, ma badha meekem telsu
మీరు చెప్పాల్సిన విషయం బ్యాక్ గ్రౌండ్ తోనే అర్ధం అయ్యింది sir 👍🙏
If there is any low budget we are ready to do free service 1year or 2years sir😭😭job lekunda life ni imagine chesukolekunnam
Sir maku support cheyaka poyina gov ke support cheyakande
Thank u sir. Meeru entha boost isthuna maaku digest avvadam ledhu. Anyway hoping for a better path👍👍👍
Sir ....okavela 2022 January lo new calendar vastundhi anukonte ippudu calendar ni 2022 march varaku pettaru kadha sir
Thank you sir for your genuine words about right situation
అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారం లోకి రావాలి అని గత 2010 నుండీ 2019 వరుకు ఎందరో మీ కోసం చాలా మంది నిరుద్యోగ యువత తిరిగి ఖాష్ట పడ్డారు. ఎలక్షన్ ప్రచారం లో మీరు చేసిన హామీలు 2,34,000 ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేస్తాము అని. అందులో 26,000 పోలీసు, 30,000DSc jobs
2000Group2 , 400Group1 jobs, 4000Group4 jobs , లైబ్రరీ, ఫారెస్ట్, ఇతరేతర చాలా ఉద్యోగాలు ఇస్తము అన్నారు.
ఎలక్షన్ ముందు ఇలా 30,00,000 మంది నిరుద్యోగ యువత మిమ్ములను నమ్మి అఖండ మజోరిటీ 151 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మీరు ఈరోజు క్యాలెండర్ అని చెప్పి మమ్మల్ని మోసం చేయడం న్యాయమా ??దయచేసి మీరు ఇచ్చిన జాబ్ calender హామీ నెర వెర్చండి.
ప్రతీ సంవత్సరం "నవరత్నాలు"పేరు తో మీరు 90,000 కోట్లు ప్రజలకి ఇస్తున్నారు, 24,000 కోట్లు సచివాలయం మరియు వాలంటీర్స్ కి ఖర్చు పెడ్తున్నాడు ప్రతి సంవత్సరం. వీటికి రాని ఆర్థిక భారం , ప్రభుత్వ ఉద్యోగాలకు అడ్డు వస్తుందా ?? మీరే చెప్పండి. గత 5-7 సంవత్సరాలు గా గ్రూప్స్,పోలీస్ ఇతర జాబ్స్ కోసం రాత్రి పగలూ ఖస్టపడ్డము మీరు ఈరోజు 36, 450 జాబ్స్ అంటే రాష్ట్రం మొత్తం లో ఒక్కో జిల్లాకి కనీసం 5-10 పోస్ట్స్ రావు అందులో రిజర్వేషన్ పోతే మాకు ఉండేది "0" జాబ్స్ ?
దయచేసి మీరు క్యాలెండర్ వెన్నికి తీసుకొని కొత్త క్యాలెండర్ మీరు చెప్పిన విధంగా పెంచి ఇస్తే బాగుంటుంది,మ బాధ అర్థం చేసుకోండి మాకు అహ్ పతకాలు వద్దు 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
Sir nenu Mee guidance lone Group 2 job kottanu. Mee motivation excellent sir.
Sir private lo join avvataniki option ledu sir years gap unna Vallaki ????????
Group 1,2 2021- 36, 2022- 20, 2023- 19 posts, future chala ghoramga mudugane chupincharu e gov.
Sir sc st and backlog vaccancies annaru avi elaga fill chestaru sir exam untada leka merit ah pls oksare chapandi sir
Yes sir please explain on backlog posts if any information sir
Some posts may be through merit and some are through competitive exams
Already three years icharu .Jan lo kuda ravu ,unemployers edho oka work chesukondi .notification ravu
group 2 posts la valle govt ki baram aeipothada sir ivvalanukunte ivvachu sir
Age ayipoyevalla paristhithi enti sir?
Sachivalyam jobs 100000 echaru kada
19లక్షల మంది రాశారు. పేపర్ leackage జరిగింది. TH-cam lo kotti చూడు కనిపిస్తాడు..... ఎమ్మెల్యే, ఎంప్లాయిస్, bhada బాబులు
Question paper leak,15000 salary job kosam b.tech , degree lu cheyalaa,,6500 police ,mega dsc ,2.3lakh post release chesthanu ani cheppindi evaruu.....Nuvvu paytm batch ?..Maaku telusthundi..Andariki gattiga 2024 loo estamu chudu
Thanks for your supporting nd inspiring words tq sir🙏...
2000 assistant professor jobs ఇచ్చేకి లేని నొప్పి 500 gp2 jobs కి వచ్చిందా 🐔🔪 కి
👍
Dp super
Anna assistant professor post Lu drama adi
Interview Lu untey minimum 30lak teskuntaru andhuku any echaru
Posting appudu chala drama lu vuntaayi... Just Time pass chestaaru.. Ala. Ala.. Ala......
అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారం లోకి రావాలి అని గత 2010 నుండీ 2019 వరుకు ఎందరో మీ కోసం చాలా మంది నిరుద్యోగ యువత తిరిగి ఖాష్ట పడ్డారు. ఎలక్షన్ ప్రచారం లో మీరు చేసిన హామీలు 2,34,000 ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేస్తాము అని. అందులో 26,000 పోలీసు, 30,000DSc jobs
2000Group2 , 400Group1 jobs, 4000Group4 jobs , లైబ్రరీ, ఫారెస్ట్, ఇతరేతర చాలా ఉద్యోగాలు ఇస్తము అన్నారు.
ఎలక్షన్ ముందు ఇలా 30,00,000 మంది నిరుద్యోగ యువత మిమ్ములను నమ్మి అఖండ మజోరిటీ 151 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మీరు ఈరోజు క్యాలెండర్ అని చెప్పి మమ్మల్ని మోసం చేయడం న్యాయమా ??దయచేసి మీరు ఇచ్చిన జాబ్ calender హామీ నెర వెర్చండి.
ప్రతీ సంవత్సరం "నవరత్నాలు"పేరు తో మీరు 90,000 కోట్లు ప్రజలకి ఇస్తున్నారు, 24,000 కోట్లు సచివాలయం మరియు వాలంటీర్స్ కి ఖర్చు పెడ్తున్నాడు ప్రతి సంవత్సరం. వీటికి రాని ఆర్థిక భారం , ప్రభుత్వ ఉద్యోగాలకు అడ్డు వస్తుందా ?? మీరే చెప్పండి. గత 5-7 సంవత్సరాలు గా గ్రూప్స్,పోలీస్ ఇతర జాబ్స్ కోసం రాత్రి పగలూ ఖస్టపడ్డము మీరు ఈరోజు 36, 450 జాబ్స్ అంటే రాష్ట్రం మొత్తం లో ఒక్కో జిల్లాకి కనీసం 5-10 పోస్ట్స్ రావు అందులో రిజర్వేషన్ పోతే మాకు ఉండేది "0" జాబ్స్ ?
దయచేసి మీరు క్యాలెండర్ వెన్నికి తీసుకొని కొత్త క్యాలెండర్ మీరు చెప్పిన విధంగా పెంచి ఇస్తే బాగుంటుంది,మ బాధ అర్థం చేసుకోండి మాకు అహ్ పతకాలు వద్దు 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
Dear sir thank you for your support
Happy fathers day sir....Thanks for motivation even on the worst times.
Chathalo schemes petti funds waste chesthuuu ,jobs tesesarike vachindaa sir problem vallaki
Sir ee padakalu anni vunnantavaraku ap ki eppudu financial problems
Ap lo asalu future ledu ani naa openion Sir 🙏🙏🙏
ఉద్యోగం ఏదైనా బానిసత్వమే.... కాబట్టి చిన్నవో పెద్దవో వ్యాపారాలు చేసుకొని మన పక్క వాళ్ళకి కూడ మనమే ఉపాధి ఇచ్చేలా ఉండాలి
చంపడం అహ్ లేక చవడమ....లేక..ఇంతే😭m..7 years కల...దీనికోసమే నా 😭😭😭😭
SSSSSSS
It's pain ful.
Comments lo chala mandi Badha thelusthundi, Chance and leadership qualities vunnavallu Politicians ayyi Marpu kosam try cheyyandi. Long run results vasthayi, Next generation vallu aina suffer kakunda chudataniki avakasam vuntundi. idi na opnion mathrame. Ee prepration aina vallaku manchi knowledge vuntundi kabatti.
గౌరవ ముఖ్యమంత్రి గారు 10లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూసే గ్రూప్ 2 లో 36 పోస్టుల పట్ల నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 లో 3,000 పోస్టులు భర్తీ చేయాలని,
పోలీసు శాఖలో 6500 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని మీ నోటి ద్వారా చెప్పారు అది ఏమైంది ఇప్పుడు మాత్రం 450 మాత్రమే ఇచ్చారు
మెగాDsc ఉంటుందని మీరే చెప్పారు
Dsc గురించి అస్సలు ప్రకటించ లేదు
రాష్ట్రంలో ఎక్కువమంది జనరల్ డిగ్రీ చేసిన వాళ్ళు 10 లక్షలు పైన ఉన్నారు
గతంలో సచివాలయ ఉద్యోగాలలో కొన్ని మినహా అన్ని పోస్టులకు జనరల్ డిగ్రీ పెట్టి ఉంటే నిరుద్యోగులు ఉండేవారు కాదు
(VROపోస్టులు డిజిటల్ అసిస్టెంట్ మొదలగునవి అవకాశం కల్పించి ఉంటే మేము నిరుద్యోగిగా ఉండేవాళ్ళం కాదు)
కామన్ డిగ్రీ పెట్టి ఉంటే అందరూ సచివాలయ ఉద్యోగాలు లో స్థిరపడేవారు
(అడిషనల్ క్వాలిఫికేషన్ పెట్టి జనరల్ డిగ్రీ చేసిన వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది)
రాష్ట్రంలో ఎక్కువ జనరల్ డిగ్రీ చదివినవారే కాబట్టి వాళ్లకు ఎక్కువ పోస్టులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం
Meeru correct sir plan B eppudu unddali life lo
Sir already I'm searching for private job for my family survive I have two children.
Meeru cheppedi vindaniki Chala baguntadi kani ikkada paristhilu okkokkari okavidamgam vundi sir ikkada jobs vunnai lekapothe meeru cheppedi follow avvachu protests give better results since preindpendence
Sir chepina pratti matta kuda nijam 🙏👏👏
We should understand government decision.. this pandemic and present AP situation .. I support govt.. we always have to support ruling government as aspirants.. and present government decision we support for govt and our state
Sir chanipovalani undi
Amma nanna ki em cheppaloo artham kavadam ledu ee notification lo job vasthundi ani anukuna
Kani ee calendar chusi ala Pani cheyaleka ee job raaka mental vasthundi sir
Bro be positive next year try chey
Sir don't think negatively sir...parents gurinchi alochinchandi they will guide you
Chanipote Amma Nanna happy ga untara brother.. meekunna knowledge ki private lo kuda chala opportunities untai.. parents meeriche luxuries kosam bratakaru.. mee happiness kosam untaru.. be brave... good luck 👍
Don't take wrong decisions Nikhil garu
Bro, you leave the bad thought...you will be successful one day...
Every year kuda ఇలానే ఉంటుంది అని టాక్ వస్తోంది అది ఎంత వరకు నిజం sir..
అలాగే APPSC, ఇతర శాఖ ల సంప్రదించకుండా క్యాలండర్ ఇచ్చారు అని టాక్ అందులో ఎంత వరకు నిజం
Don't know
Thank you so much sir 🙏🙏
ముందుగా గురువు గారి కి వందనాలు.. ప్రస్తుతం ఉన్న పరిస్థతుల్లో, ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థతులపై అవగాహనతో మాంచి మాటలు చెప్పారు sir..... మాయ మాటలు చెప్పి ఆ కొంచం సేపు మాయ లో బతకమని చెప్పకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పి మంచి దైర్యన్ని ఇస్తున్నారు..👍tq sir
Sir ఈ ఒక్క విషయము మీ సలహా ఇవ్వండి plz
నేను M.A, Med చదివాను,. నా వయసు 30 సం,, లు మాది కంప్లీట్ గా వ్యవసాయం చేసుకొనే కుటుంబం. కానీ మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు మా తాతలు సంపాదించిన ఆస్తులు వలన.
నాకు మాత్రం వ్యవసాయం చేయటం రాదు .
మా తల్లి తండ్రులు కోరిక కూడా నేను govt gob కొట్టాలి అని . నేను ప్రిపరేషన్ కొనసాగించ వచ్చా?
ఈ మధ్య జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ రాశాను కాని ఇంటర్వ్యూ కి సెలెక్ట్ కాలేదు.
మీరు దయచేసి ఎలా ప్రొసీడ్ అవ్వలి అని చిన్న సలహా ఇవ్వండి.
మీరు పర్మేషన్ ఇస్టే మీకూ ఫోన్ చేస్తాను మీరు ఎన్నిగంటలుకి కాల్ చెయ్యమంటే ఆ టైం కి చేస్తా ను.
Economic problems lekapothe continue cheyyandi bro .Never give up.
@@balavardhans5040 నా ప్రాబ్లం నా age 30
@@jaggurothumalleswararao5233 age 30 aina em kaadu bro prepare kaavadaaniki kaani marriage vishayam lo clarity ga undandi endukante ippudu chaala mandhi marriages jobs tho mudipadi unnai.
@@balavardhans5040 అంటే పెళ్లి చేసుకుని చదవాలి అంటారా sir ?
జాబ్ లేకుండా పిల్లని ఎవరు ఇస్తారు sir
మీరూ చెప్పిన మాటలు తుచా తప్పని సరిగా పాటిస్తే సరిపోతుందని భావిస్తున్న సార్
Opika ledu sir... Poratam kadu sir... Vadini champadamey ma target...
Telangana Last Group1 : 2011
Group 2 : 2015
No Group 3
No JL, DL
Only positive thing in Telanagna is huge recruitment of Telangana Police
Next 3 yrs ki kuda vachindi 2022 20...2023 16 ani
3years ki kuda thakkuva posts vastai anta group2 2021_36podts 2022_21posts 2023_2024_19postalu anta nijemens sir please reply
Sir nenu 2months papa tho group 2 ki chadvuthunnanu plz sir sc st backlog lo group 2 post lu untaie cheppandi sir
Vundavu madam
Undochu
యుద్దానికి అన్ని wepons రెఢీ చేసుకున్నాం sir యుద్దమే లేదంటే ఎలా sir....................
Sir next three years kuda echharu callender sir ade ma badha sir
నమస్కారం సార్ మీ దగ్గర నేను కూడా కోచింగ్ తీసుకున్న విద్యార్థిని 2012 లో. అప్పటి నుండి ప్రయత్నిస్తూనే ఉన్నాను. మనం విజేత కాదా అని 1 లేదా 2 సంవత్సరాల లో తేలిపోతుంది. ప్రయత్నించాను విఫలం అయ్యాను. దానికోసం జీవితాన్ని వృథా చేసుకోకూడదు. ఎవరూఎవరినీ ఉద్దరించరు మనం మన కన్న వాళ్లకు భారం కాకుండా ఉంటే చాలు. ప్రభుత్వాలూ, విద్యాసంస్థలు ఏమీ ప్రమాణ పత్రం ఇవ్వలేదు మనకు కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాము అని. కేవలం అన్ని చెప్పేది బ్రతక డానికి దారి మాత్రమె. ప్రభుత్వ ఉద్యోగం మత్రమే బ్రతకడానికి ప్రామాణికం కాదు. ఎన్నోమార్గాలు ఉన్నాయి. ప్రస్తుతానికి నేను ఫార్మా కంపెనీ లో స్థిరపడ్డ 🙏
Very nice.
ఓటు వెసినా సిరా ఇంకు యెలుకు ఇంకా....ఆరనే లె...
జగ్గన్ అన్న జై అనా స్వరం ఇంక్కా మరవనే లే
రాజన్న కొడుకు రాజు లెక్క అనుకోనము.....
న్యాముగ కొలువులు లక్షలో ఇస్తాడు అన్నీ నమ్ముము....
కాన రాని...అక్కారా లెని క్యాలెండర్ చుసి...
భయం...భయంతో
రోడ్డు ఎక్కము
రోడ్డు యెక్కినా ప్రతి చెల్లులు, తమ్ములు ని సైన్యం అన్న
వక్కసారీ అలోచించి పోస్ట్లూ పెంచు అన్నా...
I am sorry to say " maro Sri Sri" .
mi writing skill bavundi...👏
పాస్టర్ల్ కి నెలకి 10000 ఇస్తాడు అన్న,కానీ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వలేడా????
Yes your are right sir
Guruv gaaru nenu 5years nundi prepair avuthunnanu sir. E roju calendar chusi chanipoovaalani undhi guruv gaaru.
Sir poni next year aina ekkuva postlu release chestara?? Ala aithe deenine continue chestam
Can't say