( మనసారా ఘనపరతును)// Telugu latest Christian song//Pastor.philip raju garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 8

  • @parishudhatmaabhishekamini1276
    @parishudhatmaabhishekamini1276  10 วันที่ผ่านมา +4

    నేను ఆరాధించే కృపనిచితివి
    నిను ఘనపరిచే భాగ్యమిచితివి(2)
    నా మనసారా నిన్నే ఘనపరచెదా(2)
    నా బ్రతుకంతా నిన్నే నే పాడెదా (2)
    యేసయ్యా...యేసయ్యా...యేసయ్యా...(2)
    చరణం: ఇబ్బంది కొలిమిలో నేనుండగా
    నెమ్మది లేక పడియుండగా(2)
    నీ హస్తమే నను లేవనెత్తెను
    నీ కృపయే నను బలపరచెను(2)
    యేసయ్యా...యేసయ్యా...యేసయ్యా...(2)
    చరణం: నా కాలు జారెనని అనుకొనుచుండగా
    దిగులుతో నేను పడియుండగా(2)
    నీ హస్తమే నను లేవనెత్తెను
    నీ కృపయే నను ఆదిరించెను(2)
    యేసయ్యా...యేసయ్యా...యేసయ్యా...(2)
    చరణం: వ్యాధులతో నేను పడియుండగా
    స్వస్థత లేకుండా నేనుండగా(2)
    నీ హస్తమే నను స్వస్థపరచెను
    నీ కృపయే నను బాగుచేసెను(2)
    యేసయ్యా...యేసయ్యా...యేసయ్యా...(2)

  • @yadlapallinagendrababu6409
    @yadlapallinagendrababu6409 10 วันที่ผ่านมา +1

    Praise the lord ❤

  • @marygrace-m8e
    @marygrace-m8e 10 วันที่ผ่านมา +1

    Praise the lord annaya song chaala baagundhi

  • @HOSANNAEDITZ12
    @HOSANNAEDITZ12 10 วันที่ผ่านมา +1

    Prise the lord

  • @viratganugapantaviratgnuga4074
    @viratganugapantaviratgnuga4074 11 วันที่ผ่านมา +2

    Tha Man Of God

  • @pitchibabu1491
    @pitchibabu1491 11 วันที่ผ่านมา +2

    Praise the lord

  • @yadlapallinagendrababu6409
    @yadlapallinagendrababu6409 11 วันที่ผ่านมา +3

    ❤❤❤

  • @peterbaburao5796
    @peterbaburao5796 11 วันที่ผ่านมา +2

    Glory Glory to Jesus