Maa Sabari Konda Swamy Sing By Kondala Swamy,,,9963888703,,,9133844424...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 29

  • @anjimaddina8042
    @anjimaddina8042 ปีที่แล้ว +14

    పల్లవి :-మా శబరికొండ స్వామి మా మొరవినవేమి
    వరాలిచ్చి మమ్ము కరుణించవేమి
    తెలిసొతెలియక మేము తప్పు చేసినా
    మన్నించే మా తండ్రి నిన్ను నమ్మినా
    “మా శబరికొండ స్వామి”
    చరణం:- నువ్వు ఎంత ఎతువున్న నా మదిలో నింపుకున్న
    నీ శబరికొండ కొచ్చి ఓ వరముకోరుతున్న
    ఒక చంటి బిడ్డనిస్తే నా గుండెకద్దుకుంటా
    నీ పేరే పెట్టుకొని పిలిచి పులకరిస్తా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    నీ పేరే పెట్టుకొని పిలసి పులకరిస్తా
    పులిపైనా ఉన్నబాల నా భాద తీర్చరావా
    “మా శబరికొండ స్వామి”
    చరణం:- మా అన్నవారు నన్ను అవమాన పరచినారు
    గొడ్రాలివని ఆలిని ఎగతాళి చేసినారు
    తమ పెళ్లి పేరంటాలకు దూరముంచినారు
    లోకులుకాకులుగా మమ్ము పొడుచుచున్నారయ్యా ఆ ఆ ఆ ఆ
    లోకులు కాకులుగా మమ్ము పొడుచుచున్నారయ్యా
    ఆ పొద్దుపోయేదాకా నీ కాళ్ళు విడువనయ్య
    అయ్యా ఒక్కసారి చెప్పయ్య నువ్వు గురుస్వామివి కాదయ్యా నువ్వు అడిగితే కాదండయ్య
    చరణం :-ధగ ధగ మెరుస్తున్న పదిమెట్లముందు స్వామి
    పసిపాప పిలుపు కోసం పడీపడీ మ్రొక్కుచున్న
    మెట్టు మెట్టునున్న అమ్మతో మొరపెట్టుకుంటున్న
    మోడైన బ్రతుకు మేము బ్రతుకలేము స్వామి ఈ ఈ ఈ ఈ ఈ
    మ్రోడైన బ్రతుకు మేము బ్రతుకలేము సామీ
    పున్నామనరకమందు మేము నిలవలేము స్వామి
    “మా శబరికొండ స్వామి”
    చరణం :-ఆపదలుగాచే స్వామి ఆడపిల్లనన్న ఇవ్వు
    కొండల్లోవున్న దేవా ఓ కొడుకుని అయినాయివ్వు
    ఆలస్యమైనా గాని ఆ ఆనందానివ్వు
    భక్తులపాలిట కొంగుబంగారం నువ్వు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    భక్తులపాలిట కొంగుబంగారం నువ్వు
    మా కోరిక తీరుస్తావని తెలుసునయ్యమాకు
    “మా శబరికొండ

  • @maheshdamarla2589
    @maheshdamarla2589 วันที่ผ่านมา

    My favourite song🙏🙏 స్వామియే శరణమయ్యప్ప

  • @JampaniBikshaluBabu
    @JampaniBikshaluBabu 2 หลายเดือนก่อน +1

    పాటలోని నిజమైన భావాన్ని వ్యక్తపరచేలా ఉంది స్వామి మీ స్వరం🙏🙏

    • @KondalaSwamy
      @KondalaSwamy  2 หลายเดือนก่อน +1

      స్వామి శరణం 🙏

  • @adilakshmiadhuri805
    @adilakshmiadhuri805 หลายเดือนก่อน +1

    Pata entha baga padaru swamy🙏🙏🌹🌹👌👌👍👍

  • @gunjisingaiah
    @gunjisingaiah หลายเดือนก่อน +1

    Ssm❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pdurgaprasadreddyreddy9116
    @pdurgaprasadreddyreddy9116 2 ปีที่แล้ว +1

    కొండలు స్వామి మీ వాయిస్నీ మేము ఎప్పుడు మరచిపోలేము స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మాశబరి కొండా స్వామి మా మోరవినావేమి వరాలు ఇచ్చి మమ్ము కరుణించవేమి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SankarPunnapu
    @SankarPunnapu หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👏👏👏🕉️🕉️🕉️🕉️🕉️

  • @yedukondalareddyanumolu
    @yedukondalareddyanumolu ปีที่แล้ว +2

    బాగా పాడేరు కొండల స్వామీ మీరూ 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @shivak4712
      @shivak4712 7 หลายเดือนก่อน +1

      నా నా నా నా నా నా నానా

  • @bhaskarswamysongs669
    @bhaskarswamysongs669 3 ปีที่แล้ว +1

    Bagundiswami👍👍👍👍🙏🙏🙏

  • @dsiva8318
    @dsiva8318 ปีที่แล้ว +1

    🌹🌹🙏🙏

  • @prashantnagasai6029
    @prashantnagasai6029 2 ปีที่แล้ว +2

    Swami saranam

  • @sreesree1947
    @sreesree1947 3 ปีที่แล้ว +1

    స్వామి శరణం గురు స్వామి... బాగున్నారా

    • @KondalaSwamy
      @KondalaSwamy  3 ปีที่แล้ว

      Bagunnaam swamy... Meeru Baagunnaaraa

  • @nagabhaskar1837
    @nagabhaskar1837 2 ปีที่แล้ว +1

    Lircs పెట్టండి స్వామి🙏🙏

    • @KondalaSwamy
      @KondalaSwamy  2 ปีที่แล้ว

      తప్పకుండ లిరిక్స్ పెడతాం స్వామి...

  • @narayanads2836
    @narayanads2836 2 ปีที่แล้ว +1

    Kkklkkkkkol

  • @harilanganuruhari4272
    @harilanganuruhari4272 ปีที่แล้ว +1

    ఆ గొంతు తో అమృతం తాగినావా ఏందీ సామీ

    • @KondalaSwamy
      @KondalaSwamy  ปีที่แล้ว

      Thank u Swamy Ayyappa Blessings 🙏🙏🙏

  • @ayyappareddy1571
    @ayyappareddy1571 3 ปีที่แล้ว +3

    💐💐💐💐💐💐💐💐💐💐💐 super 🙏🙏💐🌼🌼🙏🙏🙏🙏 super 🙏🙏💐🌼🌼🌼🌼🌼🌼