Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for forgiving me and my family and my sins my wrong doings and my wrong acts please forgive me and my family and my sins my wrong doings my wrong acts thank you Lord Jesus Christ for every thing Amen
దమ్ముటే మీరు గాని యేసు ప్రభువు గాని నాకు మంచి మానసిక శారీరక ఆరోగ్యం ఒక చక్కటి భవిష్యత్ చక్కటి భార్య ను ఇచ్చి అపుడు నా యవనేచలు నుండి పారిపోక పోతే మీ ఎడమ కాళీ చెపుతో కోటండి
Modata na neethini, na rajyanni vethukudi appudu avanniyu meeku anugrahincha badunu ani na prabhuvaina yesukreesthu selavicharu.. Meeku dammunna, lekunna ee pani cheyandi appudu meeku prathi vishayam lo samadhanam untundi. Aina naaku ivi unte chesevadini, avi unte chesevadini ani eppudu undakandi Endukante adi nizam kadhu Manashi korikalaki eppudu thrupthi undadhu for example oka person ki monthly salary 10 k vasthe chalu nen inkevvari daggara lancham theesukovadam, mosam cheyyadam lantivi cheyyanu anukuntadu Ala 10 k salary vachinappudu kadhu kadhu naku 20 k salary vasthe nen inka evcarini ibbandi pettanu 25 k salary vachindi 35 k ala vasthe entha bagundu na prathi avasaram theeruthundi 50 k salary vachindi aina inka salary vasthe bagundu anukuntadu kani cheppina mata matram kudhardhu manishiki Endhuko thelusa brother Manakunna danitho manaku thrupthi lekapothe manam korukunnadi manaku dorikina manaku thrupthi undadhu anta Nen money anedhi oka example ga cheppanu kani prathi vishayam lo jarigedhi idey Inkoka last thing entante oka manishi thananthata thanu shareerechalu, yavvanechalalo padakunda parishuddanga jeevinchadam anedhi asadhyam parishuddhatma thodu kachithanga kavali ,meeru nammina nammakapoina ide nizam Lokam antundi choosi nammu ani Kani devudu antunnadu nammu appudu nuvvu choosthavu ani Nammakam manushula meedha kadhu suma.... Sarvashakthudaina yesu prabhu vaari meedha 🙏
@@vinithavinni6543 బ్రో 2 ఇయర్స్ back మేము బానే వుండే వాళ్ళం నాకు ఒక సిస్టర్ నేను అమ్మ న్నాన మొతం నలుగురం కానీ సడెన్ గా జీవితం లో బాధాకర ఛాయలు అల్లు కున్నాయి ఆగస్ట్ 13 2020 నా మా సిస్టర్ కి డెలివరీ టైం లో ఉమ్మ నీరు పడిపోయింది వెంటనే ఆపరేషన్ చేయాలి అన్నారు అప్పటికే 1 మంత్ బ్యాక్ మా సిస్టర్ కి వలంతా నీరు పటేసింది డెలివరీ లో పాపా పుటింది తరువాత 3 డేస్ కి మా అక్కకి ఫిట్స్ వచ్చాయి అలా ప్రెగ్నెంట్ లో ఫిట్స్ 100 కి 5ఆర్ 4 mumber కి వస్తాయి అంట అందులో 2 మెంబెర్స్ కి సీరియస్ గా ఉంటుంది ఆలా మా అక్క కి చాలా సీరియస్ అయింది తాడేపల్లి గూడెంలో లో 5 డేస్ icu లో ఉంచి 1.5లేక్స్ ఐపోయక మా వల్ల కాదు కాకినాడ తీసుకుపోండి అన్నారు ఆ నైట్ మేము భీమవరం రాజమండ్రి లో నైట్ తెల్ల వారులు 25 ఆస్పటల్ తిరిగాము అప్పుడు కరోనా పిక్స్ స్టేజ్ లో ఉంది ఎవరు జాయిన్ చేసుకోలేదు ఈ లోగా 8 టైమ్స్ ఫిట్స్ వచ్చాయి మా సిస్టర్ కి నైట్ నా జీవితం లో మరచి పోలేని రోజు ఎంత నరకం చూశాము ఎంత బయపడ్డమో తరువాత కాకినాడ తెల్లవారు జామున 6 కి చేరాము అక్కడ25 డేస్ icu లో ఉంది అక్క25 డేస్ నిద్ర లేని రాత్రులు భయం కరమైన రాత్రులు గడిపాము 25 రోజులకి ప్రాణాలతో బయటకు వచ్చాము అక్కడి నుంచి మెల్లిగా కోలుకుంటిది అనుకునేలోపు మా సిస్టర్ కి మళ్ళీ వేరే రోగం తయారైంది 25 డేస్ తరువాత ఇంటికి వచ్చాక తిండి లేక 4 మంత్ కి పేగు సన్న బడిపోయి వాంతులు స్టాట్ ఐపోయాను 1 వీక్ ఆలా వుంది అసలే మనిషి పాడైపోయింది అంటే మళ్ళీ వాంతులు స్టార్ట్ ఐపోయి మనిషి చాలా తేడా వచ్చేసింది మళ్ళీ ఆస్పత్రికి పరుగు ఎత్తము కొన్ని టెస్ట్ లు చేసాక మందులు వ్రాసారు అవి వాడుక వాంతులు తగ్గాయి ఈ లోగా నేను మా సిస్టర్ గురించి బాగా టెన్షన్ భయం పెట్టుకుని నాకు మానసిక రోగం వసేసింది ఉన్న జాబ్ ఉడపీకేసు కున్నాను అప్పటి నుంచి జాబ్ కి మళ్ళీ వెళ్లలేక పోయాను ఈలోగా మాకు చాలా అప్పులు పెరిగి పోయాయి మినిమం16 లక్షలు ప్రెసెంట్ ఉంది మా సిస్టర్ ఇంకా కొలుకోలేదు అప్పుడప్పుడు వాంతులు అవుతాయి నేను మానసిక రోగిని ఐపోయాను ఎక్కడికి వెళ్ల లేకపోతున్నాను నాన్న ఏ పని చేయరు ఇంట్లో చూస్తే అప్పుకి వడ్డీ లు పెరిగిపోతున్నాయి నేను జాబ్ చేయలేక పోతున్నాను అని మా ఊరి సెంటర్ లో చిన్న షాప్ తీసుకున్నాను దానికి సరియైన పెట్టు బడిలేక కొంచెం లొనే షాప్ రన్ చేస్తున్నాను రీసెంట్ గా అమ్మ కి కారోన వచింది చాలా అప్పు ఐపోయింది నా వ్యాపారం పోయింది చాలా డిప్రెషన్ లో వున్నాను రీసెంట్ గా అక్క చనిపోయింది చాలా డిప్రెషన్ లో వున్నాను చాలా అప్పు ఉంది రీసెంట్ గా మా సిస్టర్ చని పోయింది నాకు సూసైడ్ చేసేసుకోవాలి అనిపిస్తుంది చాలా బలంగా అనిపిస్తుంది ఎందుకంటే నా ఆరోగ్యం బాగోవడం లేదు ఏదైనా పని చేసుకుందాము అంటే నా మానసిక పరిస్థితి గోరం గా తయారైయింది ఒక సైకలిజికల్ డిప్రెషన్ రోగం తో నేను బాధ పడుతున్నాను నా హెల్త్ బాగుంటే ఒక హోప్ ఉండేది కష్ట మైన ఏదోవకటి సాధించే వాడిని అందుకే సూసైడ్ చేసేసు కోవాలి అనిపిస్తుంది
@@bangarrajukolli5638 ayyo bro Em kadhu okkasari submit chesko ninnu nuv deva na paristithi chudu thandri ani nammakam tho okka prardhana chey anna plz niku ala sucide cheskovali ane Thoughts vastunai ante adhi ah apavadhi valle vadu cheppe abaddham valle. antha set avtundhi kani okkasari deva ani sharanu koruko anna ❤ I will pray for you 🤍
@@chinnu26 నాకు ఒక మానసిక dispasion వచ్చింది దాని నుంచి విడుదల పొందలేక పోతున్నాను నాకు ఎదో అయింది ఇదివరకు చాలా బాగున్నాము ఇపుడు బాగోలేదు అనే ఆలోచన వచ్చేస్తుంది పతి క్షణం అదే ఆలోచన దానినుంచి బయట పడే మార్గం తెలియటం లేదు ఇంకా బ్రతికితే ఇంకా ఎం జరుగుతుందో అని భయం గా ఉంది అవి choosekanna చచ్చి పోవటం బెటర్ అని అనుకుంటున్నా
Amen🙌🏻❤️❤️♾️❤️♾️
My spiritual father 🙏❤️
When I'm weak ...... You make me again strong 😢
మంచి వాక్షక్తి అన్న,దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏💐💐💐💐
Vabnanalu Ayyagaru ✝️🕎🛐💐👨👩👧👧👏👏👏 praise the Lord pastor garu Amen NaNdyal
Praise the Lord annaya.. Na husband btech 3 rd yr final exams anni subjects devuni kruapa valana pass ayyelaguna prayer cheyandi annaya😭😭😭😭😭
💟✝️❤️💟💟🙏🙏
Syam Kumari from Hyderabad praise the lord ayyagaru 🤚🙏 amen 🙏🙏🙏🙏
Praise the lord Anna and family glory to God Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen hallelujah Amen 🙏 🙌 ♥ ❤ 👏 🙏 🙌 ♥ ❤ 👏 🙏 🙌 ♥ ❤ 👏 🙏
Praise the lord Brother🙏 plz pry Sai sree Job poyedhi Enno. Try. Chatthudhi. Etho krugi pothundi. 🙏pry. Government Job koraku. Or. Kamalesh B parmasiy 4yr Stady koraku. E month lo. Exams. Mache Jyanam thelivithetalu mache Marks koraku. 4yr. Clg Scalar fess Etuvati prabulam Lekunda Government nuche. Ravali. 🙏pry. Entilo teleyakuda fds ki money. Echchadu. Vallu. Teregivvali. Byek. Videpechukutaniki. 🙏mache Health Mata venali. Chedu Alavatuluki duram weekly Charch ki. Vellali Eka Eka Visavasamlo Balapadali🙏🙏🙏 pry. Brother
Praise the lord brother please prayer for me and my family brother w 🙏🙏
Amen ❤️❤️❤️🙌🙌❤️❤️❤️🙌❤️❤️❤️❤️❤️❤️🙌🙌
Praise the lord brother 🙏pry. Ma Alludu. Ganesh marali. Naku. Evvavalasena. Money. Samadhanamga. Teregivvali puja ni. Etho. Katinamga chatthunnadu. Ganesh marali. Puja ki pellalu ki mache Health. Marumanasu podhali Ganesh. 🙏🙏🙏pry.
AMEN AMEN AMEN VANDANALU AYYAGARU VANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙇♀️
Prise the lord 🙏 God
Praise the lord Brother ,Sister 🙏plz pry Kamala Dubai. Nuche Na Work lo. Etuvanti Prabulam Tension lekunda mache Health Or. Salary koraku. Entilo Ardhika Ebadhulu Appulu.🙏 pry. Bhavani. Marumanasu podhali Jesus lo. Nammakam. Mache Job koraku. Badyathaga uadali 🙏🙏🙏pry. Brother.
Amen🙏దేవునికే మహిమ కలుగును గాక.... 🙏
PRAISE THE LORD ANNA SATEESH JANGAREDDYGUDEM 🙏🏻
Hallelujah 🙏switzerland🙏🙏🏻🙏🏼amen🙏🙏🏻🙏🏼praise the lord 🙏🏻brother🙏🏻🙏🏼🙏
Praise the Lord brother 🙏🏻🙏🏻
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for forgiving me and my family and my sins my wrong doings and my wrong acts please forgive me and my family and my sins my wrong doings my wrong acts thank you Lord Jesus Christ for every thing Amen
Amem🙏🏽🛐🙏🏽🙏🏽🙏🏽
Praise the lord Anna 🙏 Amen
Prayer for me Anna 🙏
Praise the Lord brother
Amen Amen Amen 🙏🏻🙏🏻
Praise the lord 🙌
Praise the brother 🙏
Praise the lord annaya
Joseph from mangalagiri
Praise the Lord anna good msg anna🙏
Amen prise the lord amen brother amen 🙏
Jesus ilove you dad
Praise the lord
Thank you brother for the great information for lord
Very so much brother 😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord of God jesus christ and annaya ✝🙏😍😍
Hii
Praise the Lord Anna
Amen...
Good leading Anna 🙏
Praise the lord 🙏 Amen
Praise the lord Anna 🙏🙏🙏
Praise God ❤️❤️
Much needed 💔💔🥺🥺🙏🏻🙌🏻🙌🏻🙌🏻
Praise the Lord anna iam happy with Jesus 😃
Glory to God brother, glory to God 🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️
Hii
దమ్ముటే మీరు గాని యేసు ప్రభువు గాని నాకు మంచి మానసిక శారీరక ఆరోగ్యం ఒక చక్కటి భవిష్యత్ చక్కటి భార్య ను ఇచ్చి అపుడు నా యవనేచలు నుండి పారిపోక పోతే మీ ఎడమ కాళీ చెపుతో కోటండి
Modata na neethini, na rajyanni vethukudi appudu avanniyu meeku anugrahincha badunu ani na prabhuvaina yesukreesthu selavicharu..
Meeku dammunna, lekunna ee pani cheyandi appudu meeku prathi vishayam lo samadhanam untundi.
Aina naaku ivi unte chesevadini, avi unte chesevadini ani eppudu undakandi
Endukante adi nizam kadhu
Manashi korikalaki eppudu thrupthi undadhu for example oka person ki monthly salary 10 k vasthe chalu nen inkevvari daggara lancham theesukovadam, mosam cheyyadam lantivi cheyyanu anukuntadu
Ala 10 k salary vachinappudu kadhu kadhu naku 20 k salary vasthe nen inka evcarini ibbandi pettanu
25 k salary vachindi 35 k ala vasthe entha bagundu na prathi avasaram theeruthundi
50 k salary vachindi aina inka salary vasthe bagundu anukuntadu kani cheppina mata matram kudhardhu manishiki
Endhuko thelusa brother
Manakunna danitho manaku thrupthi lekapothe manam korukunnadi manaku dorikina manaku thrupthi undadhu anta
Nen money anedhi oka example ga cheppanu kani prathi vishayam lo jarigedhi idey
Inkoka last thing entante oka manishi thananthata thanu shareerechalu, yavvanechalalo padakunda parishuddanga jeevinchadam anedhi asadhyam parishuddhatma thodu kachithanga kavali ,meeru nammina nammakapoina ide nizam
Lokam antundi choosi nammu ani
Kani devudu antunnadu nammu appudu nuvvu choosthavu ani
Nammakam manushula meedha kadhu suma.... Sarvashakthudaina yesu prabhu vaari meedha 🙏
@@vinithavinni6543 బ్రో 2 ఇయర్స్ back మేము బానే వుండే వాళ్ళం నాకు ఒక సిస్టర్ నేను అమ్మ న్నాన మొతం నలుగురం కానీ సడెన్ గా జీవితం లో బాధాకర ఛాయలు అల్లు కున్నాయి ఆగస్ట్ 13 2020 నా మా సిస్టర్ కి డెలివరీ టైం లో ఉమ్మ నీరు పడిపోయింది వెంటనే ఆపరేషన్ చేయాలి అన్నారు అప్పటికే 1 మంత్ బ్యాక్ మా సిస్టర్ కి వలంతా నీరు పటేసింది డెలివరీ లో పాపా పుటింది తరువాత 3 డేస్ కి మా అక్కకి ఫిట్స్ వచ్చాయి అలా ప్రెగ్నెంట్ లో ఫిట్స్ 100 కి 5ఆర్ 4 mumber కి వస్తాయి అంట అందులో 2 మెంబెర్స్ కి సీరియస్ గా ఉంటుంది ఆలా మా అక్క కి చాలా సీరియస్ అయింది తాడేపల్లి గూడెంలో లో 5 డేస్ icu లో ఉంచి 1.5లేక్స్ ఐపోయక మా వల్ల కాదు కాకినాడ తీసుకుపోండి అన్నారు ఆ నైట్ మేము భీమవరం రాజమండ్రి లో నైట్ తెల్ల వారులు 25 ఆస్పటల్ తిరిగాము అప్పుడు కరోనా పిక్స్ స్టేజ్ లో ఉంది ఎవరు జాయిన్ చేసుకోలేదు ఈ లోగా 8 టైమ్స్ ఫిట్స్ వచ్చాయి మా సిస్టర్ కి నైట్ నా జీవితం లో మరచి పోలేని రోజు ఎంత నరకం చూశాము ఎంత బయపడ్డమో తరువాత కాకినాడ తెల్లవారు జామున 6 కి చేరాము అక్కడ25 డేస్ icu లో ఉంది అక్క25 డేస్ నిద్ర లేని రాత్రులు భయం కరమైన రాత్రులు గడిపాము 25 రోజులకి ప్రాణాలతో బయటకు వచ్చాము అక్కడి నుంచి మెల్లిగా కోలుకుంటిది అనుకునేలోపు మా సిస్టర్ కి మళ్ళీ వేరే రోగం తయారైంది 25 డేస్ తరువాత ఇంటికి వచ్చాక తిండి లేక 4 మంత్ కి పేగు సన్న బడిపోయి వాంతులు స్టాట్ ఐపోయాను 1 వీక్ ఆలా వుంది అసలే మనిషి పాడైపోయింది అంటే మళ్ళీ వాంతులు స్టార్ట్ ఐపోయి మనిషి చాలా తేడా వచ్చేసింది మళ్ళీ ఆస్పత్రికి పరుగు ఎత్తము కొన్ని టెస్ట్ లు చేసాక మందులు వ్రాసారు అవి వాడుక వాంతులు తగ్గాయి ఈ లోగా నేను మా సిస్టర్ గురించి బాగా టెన్షన్ భయం పెట్టుకుని నాకు మానసిక రోగం వసేసింది ఉన్న జాబ్ ఉడపీకేసు కున్నాను అప్పటి నుంచి జాబ్ కి మళ్ళీ వెళ్లలేక పోయాను ఈలోగా మాకు చాలా అప్పులు పెరిగి పోయాయి మినిమం16 లక్షలు ప్రెసెంట్ ఉంది మా సిస్టర్ ఇంకా కొలుకోలేదు అప్పుడప్పుడు వాంతులు అవుతాయి నేను మానసిక రోగిని ఐపోయాను ఎక్కడికి వెళ్ల లేకపోతున్నాను నాన్న ఏ పని చేయరు ఇంట్లో చూస్తే అప్పుకి వడ్డీ లు పెరిగిపోతున్నాయి నేను జాబ్ చేయలేక పోతున్నాను అని మా ఊరి సెంటర్ లో చిన్న షాప్ తీసుకున్నాను దానికి సరియైన పెట్టు బడిలేక కొంచెం లొనే షాప్ రన్ చేస్తున్నాను రీసెంట్ గా అమ్మ కి కారోన వచింది చాలా అప్పు ఐపోయింది నా వ్యాపారం పోయింది చాలా డిప్రెషన్ లో వున్నాను రీసెంట్ గా అక్క చనిపోయింది చాలా డిప్రెషన్ లో వున్నాను చాలా అప్పు ఉంది రీసెంట్ గా మా సిస్టర్ చని పోయింది నాకు సూసైడ్ చేసేసుకోవాలి అనిపిస్తుంది చాలా బలంగా అనిపిస్తుంది ఎందుకంటే నా ఆరోగ్యం బాగోవడం లేదు ఏదైనా పని చేసుకుందాము అంటే నా మానసిక పరిస్థితి గోరం గా తయారైయింది ఒక సైకలిజికల్ డిప్రెషన్ రోగం తో నేను బాధ పడుతున్నాను నా హెల్త్ బాగుంటే ఒక హోప్ ఉండేది కష్ట మైన ఏదోవకటి సాధించే వాడిని అందుకే సూసైడ్ చేసేసు కోవాలి అనిపిస్తుంది
@@vinithavinni6543 wow 😇
@@bangarrajukolli5638 ayyo bro Em kadhu okkasari submit chesko ninnu nuv deva na paristithi chudu thandri ani nammakam tho okka prardhana chey anna plz niku ala sucide cheskovali ane Thoughts vastunai ante adhi ah apavadhi valle vadu cheppe abaddham valle. antha set avtundhi kani okkasari deva ani sharanu koruko anna ❤ I will pray for you 🤍
@@chinnu26 నాకు ఒక మానసిక dispasion వచ్చింది దాని నుంచి విడుదల పొందలేక పోతున్నాను నాకు ఎదో అయింది ఇదివరకు చాలా బాగున్నాము ఇపుడు బాగోలేదు అనే ఆలోచన వచ్చేస్తుంది పతి క్షణం అదే ఆలోచన దానినుంచి బయట పడే మార్గం తెలియటం లేదు ఇంకా బ్రతికితే ఇంకా ఎం జరుగుతుందో అని భయం గా ఉంది అవి choosekanna చచ్చి పోవటం బెటర్ అని అనుకుంటున్నా
Annayya nenu alage vuntunnanu 😢
Praise the Lord🙏
Praise the Lord brother🙏🙏🙏
Praise the lord Anna
Praise God brother
Praise the Lord brother and sister🙏🙏🙏
Manchi msg anna... praise the lord
Praise God brother 🙏
Praise the Lord brother🙏🙏🙏💐
Praise the Lord, AMEN 🙏 🙌
Praise the LORD brother and sister
Praise the lord annaya 🙏
Praise the Lord🙏