మీరు చెప్పింది కరెక్ట్ సార్.ఎవరినా సీనియర్ ప్లేయర్ ని మీరు కొనసాగించడం ఇష్టం లేకపోతె వాళ్ళతో మాట్లాడాలి మరి వాళ్ళకి ఒక మంచి వీడ్కోలు ఇవ్వాలి...వాళ్ళు ఇండియా కి యెన్నో విజయాలు అందిచ్చిన వాళ్ళు వాళ్ళని ఇలా డీల్ చెయ్యడం కరెక్ట్ కాదు.రాహుల్,లక్ష్మణ్,సెహ్వాగ్,యువరాజ్ వీళ్లేవారికి సరినా వేడ్కోలు పలకలేదు....వీడ్కోలు అనేది ఒక ఉద్యోగి కానీ ప్లేయర్ కానీ యెంతో భావోద్వేకమైన సమయం.అలాంటిది ఇలా చెయ్యడం యేమాత్రం కరెక్ట్ కాదు.
*మన సౌత్ ఇండియా states నుండి వెళ్లే వాళ్ళకి national level క్రికెట్ లో పెద్దగా గుర్తింపు వుండదు (even they perform well)💯💯👍, when compared with Mumbai lobbying cricketers and North Indian cricketers 👍👍👍*
Sir మీరు ప్రతి match win అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు very good. ప్రతి match గెలవాలంటే performing players తో వెళ్ళాలా లేక non performing players తో వెళ్ళాలా Rohit, and Kohli ను drop చేయక్కరలేదు. Even playing 11లో కాకుండా dugout లో కూర్చోపెట్టి మిగిలిన players ను ఆడించే ధైర్యం team management కు వుందా sir. Non perfomer is it Ashwin or kohli or rohith yevaru dugout లో వుండాలి. Thanks for your valuable analysis sir
Very well said. BCCI should handle senior exists more gracefully. Except Sachin no one got a great retirement exit. Seniors may have passed their prime. But we can't ignore their contributions and sacrifices..🙏🏼 We should give them due respect and use their experiences to build the next generation 🙏 BCCI and team management have to do a better job on this.
100% i am agree with you sir, before like vvs, sehwag, yuvraj now ashwin . కొనసాగించడం ఇష్టం లేకపోతె వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకి ఒక మంచి వీడ్కోలు ఇవ్వాలి, this is not Right.
Ashwin, Dravid, Laxman, Sehwag, Yuvraj all these great players never got good farewell games. I expect similar treatment to Pujara and Rahane as well, for reasons unknown.
Aswin ki present 38...NZ series lo baga ఆడలేదు...australia lo oka spinner ne ఆడిస్తారు...next year aug sep daka test lu lev...anduke రిటైర్ అయ్యాడు...ఎలాగూ తీసేస్తారు అని😂😂
జట్టులోకి రావడానికి ఎంతో మంది ప్రతిభ గల యువ ఆటగాళ్లు ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు, సీనియర్స్ పదే పదే విఫలమవుతూ కూడా, జట్టుకు భారముగా మారకుండా, యువకులకు అవకాశం కల్పించాలి. ఎల్లకాలం నేను మాత్రమే ఆడాలి అనుకోవడం సబబు కాదు. ఆట కంటే ఏ ఆటగాడు గొప్ప కాదు. ఆట తర్వాతే ఎవరైనా. ఆటగాడు తన సామర్థ్యం మేరకు సేవలను అందించి, తనంతటా తానుగా రిటైర్ అవడం గౌరవంగా ఉంటుంది.
Agree sir. But if you see video on Cheeky Cheeka channel of Kriss Srikkanth, there host is claiming that Ashwin has plan to retire before BGT and that was discussed with him. Hence it is not a surprise. Yhe host who is Son of Kriss Srikanth and Ashwin played together from School ages till TN U-19 & part of CSK till 2011. Please check that one as well.
I am very sad Yuvraj, Sanju and Ashwin retiring suddenly. It is heart us. All are great players. Sad Ends for Yuvraj and Ashwin. Sanju luckily survive in this dirty politics
The coach and captain would have told Aswin to wait for this series and send him with great farewell.This type of humiliation is happening to south Indian cricketers.
Sir ప్రతీ ఒక ప్లేయర్ కి దేశం కోసం ఆడటం అంటే ఇష్టం. గేమ్ ఆడితే తన వంతు బాధ్యత నిర్వర్తించాలి. అది చేయలేక పోతే తప్పు కోవాలి అంతే. ఇక్కడ ఎవరు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి పోటీ పడటం లేదు కదా. మనం ఫీల్ అవ్వడానికి. మనకి ఎన్ని అవమానాలు జరగడం లేదు బయట అవీ మనకి అవసరం లేదు. కానీ ఒక ఆటగాడు రిటైర్మెంట్ అవ్వగానే ఎక్కడలేని అవమానం జరిగింది అది అయిపోయింది ఇది పోయింది అంటూ ఏడుపు. గేమ్ లో లేనప్పుడు అతను ఎందుకు ఉండాలి అక్కడ 20 డేస్ అకామడేషన్ బిల్స్ వెస్ట్ తప్ప. ఒక ఎక్స్ క్రికెటర్ గా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. రిటైర్మెంట్ అతని పర్సనాల్ అతని ఫామ్ సరిగా లేదు అందుకే రిటైర్మెంట్. వారికి లేని సమస్య మనకి ఎందుకు. ఇంకా రిటైర్మెంట్స్ ఉన్నాయి కదా
Gambhir hayam lo matches results ye kadu team management kuda atu itu ga untundi,i think very soon manam Rohit/Kohli visayam lo kuda Edo oka shocking news vintam get ready
నమస్కారం వెంకటేశ్ గారు మొన్న అశ్విన్ retire అయినప్పటి మీ వీడియో లో అంతా ఓకే, అశ్విన్ కి ఏ frustration లేదు అని మీరు అనడం చూసి చిన్నగా నవ్వుకున్నా. ఇవాళ మళ్ళీ అబ్బేబ్బే వాళ్ళ నాన్న చెప్పాడు కనక humiliation జరిగే ఉంటుంది అని చెప్పడం చూసి గట్టిగా నవ్వుకున్నా. Retirement announce చేసిన రోజున పొడిపొడిగా మాట్లాడి, లేచి వెళ్లిపోయిన అశ్విన్ లో మీకు అవమానపడిన బాధ కనపడలేదా సార్? ఏ points అయితే అశ్విన్ కి frustration లేదు అని చెప్పడానికి first video లో use చేసుకున్నారో.....ఈ రోజు సరిగ్గా అవే పాయింట్స్ ని frustration ఉంది అని prove చేయడానికి use చేస్తున్నారా? ఇదంతా సరే. Sports world కి చాలా close గా ఉండే మీకు Indian cricket team లో మొన్నటి దాకా అంతా బాగుంది, ఇప్పుడు sudden గా ఏమీ బాలేదు అనిపిస్తోందా?😂 లోపలి నిజమేంటో మీకు మాత్రం తెలీదా సార్? ఇంక రెండో పాయింట్: 2 ఏళ్లుగా మా అబ్బాయి humiliation కి గురి అవుతున్నాడు అన్న వాళ్ళ నాన్న మాటల్లో గంభీర్ ఒక్కడే ఎట్లా కనపడ్డాడు? అసలు కోహ్లీ మీద ఈగ వాలనివ్వరే మీరు!😂 ఇంగ్లాండ్ series అప్పుడు playing 11 లో ఏ match లోనూ Kohli, Ravi Shastri chance ఇవ్వటం లేదు అని ఒంటరిగా బాధగా stands లో కూర్చున్న అశ్విన్ ని మీరు మర్చిపోయి ఉంటారా, నిజంగా? అంత సీనియర్ player అశ్విన్ కాదు kuldeep overseas లో best spinner అని Ravi Shastri అనడం humiliation కాదా? దాన్ని Kohli condemn చేయకపోవడం humiliation కాదా? ఆ కామెంట్ కి బస్సు కింద తల పెట్టాలి అనేంత ఏడ్చాను అని అశ్విన్ చెప్పడం humiliation కాదా? పబ్లిక్ గానే ఇట్లా మాట్లాడితే, dressing room లో Ravi Shastri, Kohli ఎట్లా behave చేసి ఉంటారు? వారి behaviour మీద complain చేసిన పుజారా, రహానే ని అడిగితే తెలుస్తుందేమో! కోహ్లీ మీద మాత్రం ఈగ కూడా వాలనివ్వరు సార్ మీరు!😂 రోహిత్ form గురించి separate వీడియో చేసి, మధ్య మధ్య లో కోహ్లీ కూడా అని మాత్రమే అంటూ చాలా జాగ్రత్తగా కోహ్లీ bad performance ని cover చేసే ప్రయత్నం చేసారు! ఇంక కోహ్లీ కి గంభీర్ కి పడదు కనక, ఏ పొరపాటు అయినా నిన్న కాక మొన్న coach అయిన గంభీర్ మీద తోసేస్తున్నారా? వయసు పైబడ్డ saha కి retire అయిపో అని చెప్పినట్టే ఇన్నేళ్లలో dravid అశ్విన్ కి కూడా చెప్పకుండా ఉంటాడా? Cricket team లో ఇంతకు ముందు friends ఉండే వాళ్ళు ఇప్పుడు colleagues మాత్రమే ఉన్నారు అని అశ్విన్ Gambhir హయాం లో అన్నాడా? Dravid, Rohit Sharma హయాం లోనా? ఇవన్నీ మీకు తెలీకుండానే ......అశ్విన్ retirement విషయంలో మొన్న అంతా ఒక అని చెప్పారా? నేను రోహిత్ శర్మ కి మాత్రమే fan అనుకుంటారేమో. మీ అంత కాకపోయినా కోహ్లీ కి కూడా పెద్ద ఫ్యాన్ నే. Dravid కి కూడా, Gambhir కి కూడా fan నే. అయితే Indian cricket కి చాలా పెద్ద fan ని. అశ్విన్ performance surely dip అయింది. Ravi Shastri అయినా, dravid అయినా, Gambhir అయినా, Kohli అయినా, Rohit అయినా టీమ్ కి ఎవరు ఎక్కువ ఉపయోగం అనే చూశారు. అదే కరెక్ట్ కూడా. ఈ ప్రాసెస్ లో అశ్విన్ తో చెప్పే విధానం harsh గా ఉండి, అతను humiliate అయి ఉండచ్చు. ఇవన్నీ మీకు మా కంటే కచ్చితంగా ఎక్కువే తెలుసు కాదా! అశ్విన్ frustration, humiliation లో Kohli కి ఏ మాత్రం సంబంధం లేదు అని అన్నీ తెలిసిన మీరు అనడం చాలా funny గా ఉంది సార్. 😂
Super comment bro.. player bhajana nunchi bayataki raavali.. gambhir valle kada sanju opener gaa promote ayyi centuries baadindi.. eeyanaki avemi kanipinchav.. team odindaa gambhir paiki toseddam annatlu vuntaru.. ede gambhir valle 2007 t20 world cup final. And odi world cup final lo gelchindi
Bro If anything happened in Indian cricket irrespective of wins, good performances remaining like NZ 3-0 , Ashwin retirement everything goes to Gambhir account. What is this??? After winning first test in BGT there is no discussion about Gambhir coaching if loses then so many comments on Gambhir
No injustice done to Ashwin. He was a wonderful player, no doubt. But outside in India, Jadeja and Washington are more useful players. Why should the selectors wait for the retirement of Individual players? Now the should not select Kohli, Rohit and Gill also. We have to appreciate Gambhir if he does not select those players. Selectors should be bold enough. Venkatesh is talking like a fan of Ashwin. It is the fault of Ashwin to retire in the middle of the series. Gavaskar comments are correct.
there is no maturity for making this vedio..he did for sympathy on ash and blaming on #gg.. because of this useless likes &reaches..i followed him few years ..he just target 🎯 on gambhir..and praises dhobhi& ro ko .. because of their fanbase....
There is no chance for a spinner,so an alrounder is taken in each one of the 3 tests 1st Washington sunder,evethough he did well in the match ,his place was given to Ashwin ?he was not successful with bat or ball,and field Then in the third test that place is given to Jadeja whosucessfully saved the match . Why Ashwin was un happy.he 38 year old has to be replaced to or tommarrow Fourth test team is yet to announced. Then what made Ashwin to retire.to be frank he should have retired an year back and given way to Washing ton sunder
ఆ రోజు ఛాపెల్, ఈ రోజు గంభీర్. యిద్దరూ టీమ్ ని నాశనం చేసేసారు. టీమ్ కుదురు కోవటానికి సమయం పడుతుంది. చెడగొడతం చాలా తేలిక. మీ అభిప్రాయం కరెక్టే. ఏది ఏమైనా మన టీమ్ ఇండియాకు మంచి జరగాలని ఆశించడం, ప్రోత్సహించటం మనం అందరం చేద్దాం సార్ 🙏
Self respect yekkuva vunna players over humiliation ni kuda thattuko leru , exact ga em jarigindho teliyatla 🤔, but it's very sad Ashwini ended his career on a bad note he deserved a proper farewell.
The brusque behaviour of Gautam Ghambir has definitely hurt the psyche of seniors in the team which is amply reflected in their recent performances in matches. It's time indian cricket Board cleared the air and the suspicions in the minds of cricket lovers
Sir, while I agree that respect should be given to senior players, it doesn't imply that they should be allowed to play farewell matches despite their bad performances. These are international matches, not casual games like gully cricket. The pride of the nation should always take precedence over individual sentiments. I am with Gautham Gambhir on this one.
If two mad fellows sharing dressing room result will be like this only (Rohit and Gambir both are very aggressive and speaking very rough/bad language in dressing rooms). Present Indian player language is very bad these players always talking bad language
సార్ మీరు ప్రతి విషయానికి గంబీర్ ను తప్పు పట్టడం కరెక్ట్ కాదు, అతను team ప్లేయర్ &Cosh ❤️అతనికి india antey ప్రాణం ❤️అలాంటి వాడి మీద బురద చల్లడం మానుకోండి 🙏
I watched PDOGG channel he said valid stats of other players in SENA countries and he said one point If Ashwin played 2023 WC Final India Should have won that World Cup
"My dad isn’t media trained, dey father enna da ithelaam. I never thought you would follow this rich tradition of “dad statements”. Request you all to forgive him and leave him alone,” Ashwin wrote, ending the speculations. Ashwin Tweet about his dad Statements!
Sir, Perth test lo Ashwin ni aadinchi unte Eroju athanu retirement teskni undevadu kadhu. What is the need of selecting him in squad and not including in playing 11? Clear disrespect.
We have lost great seniors previously this is not first time happening. First time happens 3 test lost in India. Due to suddenly lost Kohli form But other players not lift performances
Sir nenu eppati nuncho mimmalni follow avutuna ,it seems like meeku gambhir ante istam ledu anukunta ,bcoz meeru gambhir ni target cheyatam chala sarlu chusanu Even before gambhir became head coach for team india
Players tho matladi retire avvu ani board cheppaledhu sir, adhi inka ekkuva disrespect avthundi. ippudu Pujara, Rahane unnaru, vallaki biard vachi mem mimmalni consider cheyatledhu, oka farewell match pedatham retire avvandi ante ela untadhi, vallu vallaki inka capability undhi ani inka fight cheyali ani domestic aaduthunnaru kadha, andaru players alane anukuntaru. No board can dare ask a player to ask to retire. How much ever big the player is. Appatlo Mighty australia team Mighty captain and player Ricky ponting ni last days lo bench meeda pettindhi. Konni sarlu squad lo kuda theesukoledhu. It happens with every player. Dhoni lanti kondaru players munde realise ayyi retire ayyaru.
Sir I support Ashwin bhaii...but some view from my side, like Ashwin, jadeja also played just one match ...the thing is that in Australia pitches there is just one slot for spinners, how all the 3 will be allocated and win is the biggest factor, Ashwin bhaii is a legend, he played very well in the last Rahane led series, form and pitch conditions will not same at all and hanuma vihari also not placed in the current squad, if jadeja doesn't get place in the 3rd test , we may loose him instead of Ashwin, I am not supporting gg but due to permutations and combinations sometimes we should do some sacrifices, if subcontinent pitches aswin bhaii is dropped that is real humiliation but now according to conditions he has to...then in the future will get chances as the main goal to win in the series and wtc is the main goal, the only thing is mainly newzealand 3-0 loss creates this situation..nk reddy/ shardul will get chances in only in foreign pitches not in subcontinent..players to be maintain patience .... finally ashhh bhaii sudden retirement not at all ok from my side as an Indian fan....my team should win the series and trophies ❤❤❤
Hi sir Ajinkya rahane manchi farm lo vunnadu so comeback avvovchu kada team loki alagooo batting sarigga ledhu manadhi, Syed mustaq ali cricket tournament lo highest run scorer
I wouldn't agree that Gambhir is the reason for Seniors performance. Its not even 6 months since Gambhir became became coach. Kohli's Test batting averages 19 (2020), 28 (2021), 26 (2022), 56 (2023), 25 (2024) Except 2023, Kohli has had the worst batting average in Tests since 2020. How can Gambhir the reason for these performance. Similar case with Rohit.
Jadeja is much better player then Ashwin but jaddu benched 2 test matches . Jaddu didn't done this drama . Ashwin is in A list central contract even he plays only one format . Ashwin just ordinary spinner in overseas . He also know this then why this drama Ashwin is not better batter like jaddu or better bowler like kuldeep in overseas . He already dragged his carrier like elastic rubber for 38 . I am happy about his retirement atleast new player get chance to full fill his dreams . Rather than 38+ uncles still shows greedy carriers
మీరు చెప్పింది కరెక్ట్ సార్.ఎవరినా సీనియర్ ప్లేయర్ ని మీరు కొనసాగించడం ఇష్టం లేకపోతె వాళ్ళతో మాట్లాడాలి మరి వాళ్ళకి ఒక మంచి వీడ్కోలు ఇవ్వాలి...వాళ్ళు ఇండియా కి యెన్నో విజయాలు అందిచ్చిన వాళ్ళు వాళ్ళని ఇలా డీల్ చెయ్యడం కరెక్ట్ కాదు.రాహుల్,లక్ష్మణ్,సెహ్వాగ్,యువరాజ్ వీళ్లేవారికి సరినా వేడ్కోలు పలకలేదు....వీడ్కోలు అనేది ఒక ఉద్యోగి కానీ ప్లేయర్ కానీ యెంతో భావోద్వేకమైన సమయం.అలాంటిది ఇలా చెయ్యడం యేమాత్రం కరెక్ట్ కాదు.
Sundar kuda Tamilnadu player athaninj adisthe antha guilt feel avala
Dravid had good farewell
Does bcci really differenciate south and north in cricket also ......
yes really
Yes
Your opinion is always correct sir meru vunnadhi vunnattu chebutharu good ..
*మన సౌత్ ఇండియా states నుండి వెళ్లే వాళ్ళకి national level క్రికెట్ లో పెద్దగా గుర్తింపు వుండదు (even they perform well)💯💯👍, when compared with Mumbai lobbying cricketers and North Indian cricketers 👍👍👍*
It's a stupid thinking.. you're wrong.. there's lots of great cricketers from all sides of India..
@@user-ke1pp2ke1s no brother manchi matches Adina laxman ki kuda playing lo chances raledu
@@im__darling__pj9989yes captaincy chance kuda ledu
@nedi stupid thinking user-ke1pp2ke1s
Hindi commentators Reddy valla team balance potundi ani blame chestunnaru kani Top order adatledu ani marchipoyaru
We are still in "come on ash" "come on ash"
సార్ కారణాలు యేమినా అయ్యుండొచ్చు కానీ మధ్యలో ఎలా వెళ్లడం కరెక్ట్ కాదేమో టీమ్ మీద ఈ నిర్ణయం ప్రభావం చూపొచ్చు
Deni meeda tirumalasetti suman manchi ga chesadu with reasons
Sir
మీరు ప్రతి match win అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు very good.
ప్రతి match గెలవాలంటే performing players తో వెళ్ళాలా లేక non performing players తో వెళ్ళాలా
Rohit, and Kohli ను drop చేయక్కరలేదు. Even playing 11లో కాకుండా dugout లో కూర్చోపెట్టి మిగిలిన players ను ఆడించే ధైర్యం team management కు వుందా sir. Non perfomer is it Ashwin or kohli or rohith yevaru dugout లో వుండాలి.
Thanks for your valuable analysis sir
Shame on BCCI సచిన్ కి తప్ప ఎవరికి సరైన send off ఇవ్వలేదు... గంగూలీ,హర్భజన్, యువరాజ్,జహీర్,సెహ్వాగ్,ధోని, లక్ష్మణ్,ద్రావిడ్
ఇపుడు అశ్విన్...
Sachin legend
Next only kohli
@@BandaruKarthik-i5tLavada legend ra puka...Mumbai lobby nunchi dengad adu
Lowdala choklià@@BandaruKarthik-i5t
మనసులో మనకు తెలియని మోనో వ్యాధునుతో తీసుకున్న నిర్ణయం అశ్విన్ సార్ ది .
l మిస్ యు సార్❤❤❤,
BCCI is played parciality towards south indian players. Especially Laxman and Yuvi, Ganguly and many
@@kasulavijayakumar6071 Where do you think Ganguly is from?
I support Ashwin. But in world cup 2003 and Natwest 2002 Kumble was on bench with team when Bhajji was in 11, and he never had a problem
Kumble still had 5-6 years of cricket left in 2003. But Ashwin is at fag end of his career.
Very well said. BCCI should handle senior exists more gracefully.
Except Sachin no one got a great retirement exit.
Seniors may have passed their prime. But we can't ignore their contributions and sacrifices..🙏🏼
We should give them due respect and use their experiences to build the next generation 🙏
BCCI and team management have to do a better job on this.
All fathers talks facts and bring truth in front of people
100% i am agree with you sir, before like vvs, sehwag, yuvraj now ashwin . కొనసాగించడం ఇష్టం లేకపోతె వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకి ఒక మంచి వీడ్కోలు ఇవ్వాలి, this is not Right.
It’s like Open heart with venkatesh ❤❤❤ . 70-80% open up aiiaru . Loved it
Sir against Bangladesh in 1st test ASHWIN batted wonderful.
He saved test match and won the match
100% we are agreed with your deeper analysis, SIR
Ashwin, Dravid, Laxman, Sehwag, Yuvraj all these great players never got good farewell games. I expect similar treatment to Pujara and Rahane as well, for reasons unknown.
Aswin ki present 38...NZ series lo baga ఆడలేదు...australia lo oka spinner ne ఆడిస్తారు...next year aug sep daka test lu lev...anduke రిటైర్ అయ్యాడు...ఎలాగూ తీసేస్తారు అని😂😂
జట్టులోకి రావడానికి ఎంతో మంది ప్రతిభ గల యువ ఆటగాళ్లు ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు, సీనియర్స్ పదే పదే విఫలమవుతూ కూడా, జట్టుకు భారముగా మారకుండా, యువకులకు అవకాశం కల్పించాలి. ఎల్లకాలం నేను మాత్రమే ఆడాలి అనుకోవడం సబబు కాదు. ఆట కంటే ఏ ఆటగాడు గొప్ప కాదు. ఆట తర్వాతే ఎవరైనా. ఆటగాడు తన సామర్థ్యం మేరకు సేవలను అందించి, తనంతటా తానుగా రిటైర్ అవడం గౌరవంగా ఉంటుంది.
Aswin eni test fail ayindu bro oka nezland series adhi kuda average ga performence chesindu bro oka series average ga adithe retaire kavala
@@Cricketmasss well said bro
36 years taruvatha form elevunna retire ayipovali. Kothavariki chance ivvali sir. Naku telisi Gavaskar, Ravi Sastri, Sanjay Manjrekar, Dhoni correct ga retire ayyaru. Kapil Dev, Sachin, Azhar drag on ayyaru. Ippudu Rohit & Kohli ki ade paritisthi vastadi sir.
Domestic లో అశ్విన్ చాలా గొప్ప player
లెజెండరీ ప్లేయర్స్ కి farewell test ఉండాలి.ప్లేయర్ కి లాస్ట్ మ్యాచ్ లో కెప్టెన్సీ ఇవ్వాలి. దీనివల్ల వాళ్ళని గౌరవించినట్టు ఉంటుంది. 🤝
Very few personalities we feel more when we miss them, Mr. Ashwin comes under that category.
Pant, Rohit Sharma and Gill playing test like One day match. We have test specialist Rahane, Pujara and other great players available in India
Count is very big sehwag,lakshman, dhoni,raina ,yuvraj etc…
Agree sir. But if you see video on Cheeky Cheeka channel of Kriss Srikkanth, there host is claiming that Ashwin has plan to retire before BGT and that was discussed with him. Hence it is not a surprise. Yhe host who is Son of Kriss Srikanth and Ashwin played together from School ages till TN U-19 & part of CSK till 2011. Please check that one as well.
Yaa anirudh srikanth mentioned
I am very sad Yuvraj, Sanju and Ashwin retiring suddenly. It is heart us. All are great players. Sad Ends for Yuvraj and Ashwin. Sanju luckily survive in this dirty politics
I just respect Ravichandran Ashwins decision.But Indian cricket will feel his abscence
The coach and captain would have told Aswin to wait for this series and send him with great farewell.This type of humiliation is happening to south Indian cricketers.
lol 🤣.. farewell ki 1 year wait cheyyali..NXT year umdhi india lo test match..contest telikumdaa comment cheyaku bro...
Seniors form lo vundaga retire aipovali leka pote elage vuntundi, Gavaskar la retire avvali gowravam ga
Yes, something is not well in dressing room 😢
Truly rohit & virat ki fans yekkuva kabbati vallu performance cheyaka poyina adistaruuu this is fact
Ippudu upcoming generations:
1)game baga adalii
2)anavasaramina agression chupincheyalii
3)manchhi pr team set vhesukovalii
4)fake instagram followers techhukovalii
5)adadam sarriga rakopoyina bowlers wicket tisinappudu kukkala aravalii
6)socila medio trend lo unddetattu chesukovalli
Appudee cricketers ki long career untunddi 😂😂😂
Iam agreeing with ur analysis sir completely about this Ashwin issue
The real problem is in BCCI board members and Gambhir
Team lo chala marpulu avasaram undi...specially batting lo👍
Sir ప్రతీ ఒక ప్లేయర్ కి దేశం కోసం ఆడటం అంటే ఇష్టం. గేమ్ ఆడితే తన వంతు బాధ్యత నిర్వర్తించాలి. అది చేయలేక పోతే తప్పు కోవాలి అంతే. ఇక్కడ ఎవరు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి పోటీ పడటం లేదు కదా. మనం ఫీల్ అవ్వడానికి. మనకి ఎన్ని అవమానాలు జరగడం లేదు బయట అవీ మనకి అవసరం లేదు. కానీ ఒక ఆటగాడు రిటైర్మెంట్ అవ్వగానే ఎక్కడలేని అవమానం జరిగింది అది అయిపోయింది ఇది పోయింది అంటూ ఏడుపు. గేమ్ లో లేనప్పుడు అతను ఎందుకు ఉండాలి అక్కడ 20 డేస్ అకామడేషన్ బిల్స్ వెస్ట్ తప్ప. ఒక ఎక్స్ క్రికెటర్ గా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. రిటైర్మెంట్ అతని పర్సనాల్ అతని ఫామ్ సరిగా లేదు అందుకే రిటైర్మెంట్. వారికి లేని సమస్య మనకి ఎందుకు.
ఇంకా రిటైర్మెంట్స్ ఉన్నాయి కదా
Gg fan ani cheppu bayya😂😂 inside matters kuda succes lo key role play chesthay
Oka man oftheseries vachunte world record ayyedi sir😊
Gambhir hayam lo matches results ye kadu team management kuda atu itu ga untundi,i think very soon manam Rohit/Kohli visayam lo kuda Edo oka shocking news vintam get ready
Your corect sir100/:
డాడీ నువ్వు చేపిన మాట తప్పు అని డాడీ ని తక్కువ కూడా చేయలేడు కదా సార్.
Meru currect ga chepparu sir gambeer not currect coach in indiancricket coach rahuldravid & anilkumble is currect
నమస్కారం వెంకటేశ్ గారు
మొన్న అశ్విన్ retire అయినప్పటి మీ వీడియో లో అంతా ఓకే, అశ్విన్ కి ఏ frustration లేదు అని మీరు అనడం చూసి చిన్నగా నవ్వుకున్నా.
ఇవాళ మళ్ళీ అబ్బేబ్బే వాళ్ళ నాన్న చెప్పాడు కనక humiliation జరిగే ఉంటుంది అని చెప్పడం చూసి గట్టిగా నవ్వుకున్నా.
Retirement announce చేసిన రోజున పొడిపొడిగా మాట్లాడి, లేచి వెళ్లిపోయిన అశ్విన్ లో మీకు అవమానపడిన బాధ కనపడలేదా సార్?
ఏ points అయితే అశ్విన్ కి frustration లేదు అని చెప్పడానికి first video లో use చేసుకున్నారో.....ఈ రోజు సరిగ్గా అవే పాయింట్స్ ని frustration ఉంది అని prove చేయడానికి use చేస్తున్నారా?
ఇదంతా సరే. Sports world కి చాలా close గా ఉండే మీకు Indian cricket team లో మొన్నటి దాకా అంతా బాగుంది, ఇప్పుడు sudden గా ఏమీ బాలేదు అనిపిస్తోందా?😂
లోపలి నిజమేంటో మీకు మాత్రం తెలీదా సార్?
ఇంక రెండో పాయింట్:
2 ఏళ్లుగా మా అబ్బాయి humiliation కి గురి అవుతున్నాడు అన్న వాళ్ళ నాన్న మాటల్లో గంభీర్ ఒక్కడే ఎట్లా కనపడ్డాడు?
అసలు కోహ్లీ మీద ఈగ వాలనివ్వరే మీరు!😂
ఇంగ్లాండ్ series అప్పుడు playing 11 లో ఏ match లోనూ Kohli, Ravi Shastri chance ఇవ్వటం లేదు అని ఒంటరిగా బాధగా stands లో కూర్చున్న అశ్విన్ ని మీరు మర్చిపోయి ఉంటారా, నిజంగా?
అంత సీనియర్ player అశ్విన్ కాదు kuldeep overseas లో best spinner అని Ravi Shastri అనడం humiliation కాదా?
దాన్ని Kohli condemn చేయకపోవడం humiliation కాదా?
ఆ కామెంట్ కి బస్సు కింద తల పెట్టాలి అనేంత ఏడ్చాను అని అశ్విన్ చెప్పడం humiliation కాదా?
పబ్లిక్ గానే ఇట్లా మాట్లాడితే, dressing room లో Ravi Shastri, Kohli ఎట్లా behave చేసి ఉంటారు? వారి behaviour మీద complain చేసిన పుజారా, రహానే ని అడిగితే తెలుస్తుందేమో!
కోహ్లీ మీద మాత్రం ఈగ కూడా వాలనివ్వరు సార్ మీరు!😂
రోహిత్ form గురించి separate వీడియో చేసి, మధ్య మధ్య లో కోహ్లీ కూడా అని మాత్రమే అంటూ చాలా జాగ్రత్తగా కోహ్లీ bad performance ని cover చేసే ప్రయత్నం చేసారు!
ఇంక కోహ్లీ కి గంభీర్ కి పడదు కనక, ఏ పొరపాటు అయినా నిన్న కాక మొన్న coach అయిన గంభీర్ మీద తోసేస్తున్నారా?
వయసు పైబడ్డ saha కి retire అయిపో అని చెప్పినట్టే ఇన్నేళ్లలో dravid అశ్విన్ కి కూడా చెప్పకుండా ఉంటాడా?
Cricket team లో ఇంతకు ముందు friends ఉండే వాళ్ళు ఇప్పుడు colleagues మాత్రమే ఉన్నారు అని అశ్విన్ Gambhir హయాం లో అన్నాడా? Dravid, Rohit Sharma హయాం లోనా?
ఇవన్నీ మీకు తెలీకుండానే ......అశ్విన్ retirement విషయంలో మొన్న అంతా ఒక అని చెప్పారా?
నేను రోహిత్ శర్మ కి మాత్రమే fan అనుకుంటారేమో. మీ అంత కాకపోయినా కోహ్లీ కి కూడా పెద్ద ఫ్యాన్ నే. Dravid కి కూడా, Gambhir కి కూడా fan నే.
అయితే Indian cricket కి చాలా పెద్ద fan ని.
అశ్విన్ performance surely dip అయింది. Ravi Shastri అయినా, dravid అయినా, Gambhir అయినా, Kohli అయినా, Rohit అయినా టీమ్ కి ఎవరు ఎక్కువ ఉపయోగం అనే చూశారు. అదే కరెక్ట్ కూడా.
ఈ ప్రాసెస్ లో అశ్విన్ తో చెప్పే విధానం harsh గా ఉండి, అతను humiliate అయి ఉండచ్చు.
ఇవన్నీ మీకు మా కంటే కచ్చితంగా ఎక్కువే తెలుసు కాదా! అశ్విన్ frustration, humiliation లో Kohli కి ఏ మాత్రం సంబంధం లేదు అని అన్నీ తెలిసిన మీరు అనడం చాలా funny గా ఉంది సార్. 😂
Super comment bro.. player bhajana nunchi bayataki raavali.. gambhir valle kada sanju opener gaa promote ayyi centuries baadindi.. eeyanaki avemi kanipinchav.. team odindaa gambhir paiki toseddam annatlu vuntaru.. ede gambhir valle 2007 t20 world cup final. And odi world cup final lo gelchindi
Bro If anything happened in Indian cricket irrespective of wins, good performances remaining like NZ 3-0 , Ashwin retirement everything goes to Gambhir account. What is this??? After winning first test in BGT there is no discussion about Gambhir coaching if loses then so many comments on Gambhir
Yes, Your observation is correct. Gabhir is another Chappell
No injustice done to Ashwin. He was a wonderful player, no doubt. But outside in India, Jadeja and Washington are more useful players. Why should the selectors wait for the retirement of Individual players? Now the should not select Kohli, Rohit and Gill also. We have to appreciate Gambhir if he does not select those players. Selectors should be bold enough. Venkatesh is talking like a fan of Ashwin. It is the fault of Ashwin to retire in the middle of the series. Gavaskar comments are correct.
there is no maturity for making this vedio..he did for sympathy on ash and blaming on #gg.. because of this useless likes &reaches..i followed him few years ..he just target 🎯 on gambhir..and praises dhobhi& ro ko .. because of their fanbase....
Sir in India exit will be like this only and he is not sachin?
Hello sir, ivi antha common. Cricket and players are also like one industry anthe. Employees ni fire chesinattu chesintaru.
GHABHIR VALLE LAST SERIES OODIPOYAAMU. MAIN CULPRIT IS GOUTHAM GHAMBHIR. 😊😊
Blunder selection of coach, replacing coach needed
Rohit also going to retire after 4th match if he fails
Ha sir meru currect ga chapparu ❤ absolutely currect
Sir Bits and pieces book delivery service available for only Hyderabad?
I'm from Nellore sir .
India ki one of the best selector
Krishnamachari sreekanth
There is no chance for a spinner,so an alrounder is taken in each one of the 3 tests
1st Washington sunder,evethough he did well in the match ,his place was given to Ashwin ?he was not successful with bat or ball,and field Then in the third test that place is given to Jadeja whosucessfully saved the match . Why Ashwin was un happy.he 38 year old has to be replaced to or tommarrow
Fourth test team is yet to announced. Then what made Ashwin to retire.to be frank he should have retired an year back and given way to Washing ton sunder
Ashwin. Best all rounder sir
Sir australia tour lo aswin. Bowling not working. Australia lo aswin bowling naduva neyaru australia batsmans. Eedhe Kone years nunche jaruguthundhe.
లాస్ట్ టైం టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో అశ్విన్ నీ తీసుకోవడం వల్లే మనం ఓడిపోయామ్
ఇప్పట్లో మన వాళ్ళు ఫైనల్ కి వెళ్లారు
It's TRUE sir...Ashwin said once most wickets in tests kumble record break than I am retired
ఆ రోజు ఛాపెల్, ఈ రోజు గంభీర్. యిద్దరూ టీమ్ ని నాశనం చేసేసారు. టీమ్ కుదురు కోవటానికి సమయం పడుతుంది. చెడగొడతం చాలా తేలిక. మీ అభిప్రాయం కరెక్టే. ఏది ఏమైనా మన టీమ్ ఇండియాకు మంచి జరగాలని ఆశించడం, ప్రోత్సహించటం మనం అందరం చేద్దాం సార్ 🙏
సర్ మనం 100 మంది కోహ్లీ లను తయారు చేయొచ్చు కానీ అశ్విన్ లాంటి ప్లేయన్ని తీసుకురాలేము చాలా కష్టం
😂
Kohli lanti vallani okkadini cheyyalem one and only king
ahaa antha vale kadha marii 100 kohli
Idekkadi Mass ra Mawa 😂😂😂
Ela chestav bro Vadapav laga chestava leda Dhobi laga chestava
It's always correct sir
Self respect yekkuva vunna players over humiliation ni kuda thattuko leru , exact ga em jarigindho teliyatla 🤔, but it's very sad Ashwini ended his career on a bad note he deserved a proper farewell.
adi theliyali ante mundu meru devara katha vinali 🤣🤣
Bro😂😂😂
సార్ మన no 1 బౌలర్ ఓవర్సీస్ వెలితే బెంచ్ కు పరిమితం చేస్తున్నారు ఇది చాలా బాధాకరం బహుశా అతనికి అదే అనిపించి ఉంటుంది it's time to move on ani 🙏🙏👍👍👍
Very well said sir
The brusque behaviour of Gautam Ghambir has definitely hurt the psyche of seniors in the team which is amply reflected in their recent performances in matches. It's time indian cricket Board cleared the air and the suspicions in the minds of
cricket lovers
Sir, while I agree that respect should be given to senior players, it doesn't imply that they should be allowed to play farewell matches despite their bad performances. These are international matches, not casual games like gully cricket. The pride of the nation should always take precedence over individual sentiments.
I am with Gautham Gambhir on this one.
I am very unhappy with Ashwin decision
I dont think team lo teesukopote humiliation ento sir? Equation batti team select chestharu kada
If two mad fellows sharing dressing room result will be like this only (Rohit and Gambir both are very aggressive and speaking very rough/bad language in dressing rooms). Present Indian player language is very bad these players always talking bad language
Hi venkatesh sir.upender from khammam
సార్ మీరు ప్రతి విషయానికి గంబీర్ ను తప్పు పట్టడం కరెక్ట్ కాదు, అతను team ప్లేయర్ &Cosh ❤️అతనికి india antey ప్రాణం ❤️అలాంటి వాడి మీద బురద చల్లడం మానుకోండి 🙏
Yes bro players adanidaniki eeyana gambhir nj blame chestunnadu ento
Lawada emi kadhu pranam anta 😂😂😂😂
I seen this type of scenes in Greg Chappell era and now in gautham gambhir era
I watched PDOGG channel he said valid stats of other players in SENA countries and he said one point If Ashwin played 2023 WC Final India Should have won that World Cup
"My dad isn’t media trained, dey father enna da ithelaam. I never thought you would follow this rich tradition of “dad statements”. Request you all to forgive him and leave him alone,” Ashwin wrote, ending the speculations.
Ashwin Tweet about his dad Statements!
Vvs Laxman head coach ayithe baaguntundi sir..
Many Greats in India, didn't get that opportunity to Retire Peacefully and Before his family and fans in Home Ground.
Sir, Perth test lo Ashwin ni aadinchi unte Eroju athanu retirement teskni undevadu kadhu. What is the need of selecting him in squad and not including in playing 11? Clear disrespect.
Great players ki farewell test ఉంటే బాగుంటుంది సార్. ప్లేయర్ కి కెప్టెన్ గా అవకాశం ఇవ్వాలి 👆
We have lost great seniors previously this is not first time happening. First time happens 3 test lost in India. Due to suddenly lost Kohli form But other players not lift performances
Sir nenu eppati nuncho mimmalni follow avutuna ,it seems like meeku gambhir ante istam ledu anukunta ,bcoz meeru gambhir ni target cheyatam chala sarlu chusanu
Even before gambhir became head coach for team india
Players tho matladi retire avvu ani board cheppaledhu sir, adhi inka ekkuva disrespect avthundi. ippudu Pujara, Rahane unnaru, vallaki biard vachi mem mimmalni consider cheyatledhu, oka farewell match pedatham retire avvandi ante ela untadhi, vallu vallaki inka capability undhi ani inka fight cheyali ani domestic aaduthunnaru kadha, andaru players alane anukuntaru. No board can dare ask a player to ask to retire. How much ever big the player is. Appatlo Mighty australia team Mighty captain and player Ricky ponting ni last days lo bench meeda pettindhi. Konni sarlu squad lo kuda theesukoledhu.
It happens with every player. Dhoni lanti kondaru players munde realise ayyi retire ayyaru.
Gambir County gurichi alo chistadu miku gambir yem nachado teliyadu Kani he create future ind cricket team strong
Teem lo ki vachetppudu andaru santhosham ga vastaru velletappudu bhada tho vellutaru vallu vellalani anukonna time Kanna munddu teem management pampisthe elage untadhi. Gambir stet forward manishi tana nirnayalu elage unttayi tanu em chesina teem kosam chestadu. Enthaina teem marupu samayam vachindi Kotha neru ravalantte pata neru povali kada manam manushulam kada emotional unttayi tappadu Kaani nenu Ashwin ku vetire Kam kadu andharu ardham chesukuntaru anukunttunna sir Meru naa maata ku emanukuntunnaro cheppandi
He may faced humiliation 😢😢😢😢😢
So many senior players happens like this end. This is not happens first time.
అశ్విని రిప్లై చేసే ఆస్పిన్నర్ ఇండియాలో ఉన్నాడా వాషింగ్టన్ సుందర్ ఒక మ్యాచ్ లో పదవి వికెట్స్ తీయగలుగుతాడా
జట్టు ఆవసరాల గురించింతీసుకునే నిర్ణయాలు అవమానం అనుకుంటే ఎలా.
ఘనమైన వీడ్కోలు కుఅవకాశం లేకుండా చేసుకున్నది అశ్వినే అనిపిస్తుంది
ఈ సిరిసే చివరిది అని చెప్పుంటే, చివరి 2 టెస్ట్ మ్యాచ్లు లో యే ఒక్కటైనా ఆడించి, ఘనమైన వీడ్కోలు పలికే వారేమో.
ఘనమైన వీడ్కోలు 😂😂😂😂😂❤లవాడ
Let them play till wtc final, their seniority defently help in final matches. I want to see them Rohit and kohili till wtc final.
Sir I support Ashwin bhaii...but some view from my side, like Ashwin, jadeja also played just one match ...the thing is that in Australia pitches there is just one slot for spinners, how all the 3 will be allocated and win is the biggest factor, Ashwin bhaii is a legend, he played very well in the last Rahane led series, form and pitch conditions will not same at all and hanuma vihari also not placed in the current squad, if jadeja doesn't get place in the 3rd test , we may loose him instead of Ashwin, I am not supporting gg but due to permutations and combinations sometimes we should do some sacrifices, if subcontinent pitches aswin bhaii is dropped that is real humiliation but now according to conditions he has to...then in the future will get chances as the main goal to win in the series and wtc is the main goal, the only thing is mainly newzealand 3-0 loss creates this situation..nk reddy/ shardul will get chances in only in foreign pitches not in subcontinent..players to be maintain patience .... finally ashhh bhaii sudden retirement not at all ok from my side as an Indian fan....my team should win the series and trophies ❤❤❤
Hi sir Ajinkya rahane manchi farm lo vunnadu so comeback avvovchu kada team loki alagooo batting sarigga ledhu manadhi, Syed mustaq ali cricket tournament lo highest run scorer
You good sir
Just for pink ball test, ashwin nee not be sent to Australia and humiliate him, instead, he can be asked to retire and arrange a better farewell.
I wouldn't agree that Gambhir is the reason for Seniors performance. Its not even 6 months since Gambhir became became coach.
Kohli's Test batting averages
19 (2020),
28 (2021),
26 (2022),
56 (2023),
25 (2024)
Except 2023, Kohli has had the worst batting average in Tests since 2020.
How can Gambhir the reason for these performance. Similar case with Rohit.
Jadeja is much better player then Ashwin but jaddu benched 2 test matches .
Jaddu didn't done this drama .
Ashwin is in A list central contract even he plays only one format .
Ashwin just ordinary spinner in overseas . He also know this then why this drama
Ashwin is not better batter like jaddu or better bowler like kuldeep in overseas .
He already dragged his carrier like elastic rubber for 38 .
I am happy about his retirement atleast new player get chance to full fill his dreams .
Rather than 38+ uncles still shows greedy carriers
Ashwin is a legend
Supporting staff ni interview lekunda thesukune chance gambhir ki evvadam pedda thappu , team ki antha manchi emotional relation vundhi anipinchadam ledhu !!
In England tour Ashwin sat separate from team dressing room when he was not in the 11 . kohli shastry era
Sad Ends for Yuvraj and Ashwin. Sanju luckily survive in this dirty politics
Wait and see still game is not over yet😂
Sir prathi daniki gambier responsible kadhu kadha sir.
Venkatesh garu kohli evaru ni ami chayyaleru
రో కో జోడికి స్పాన్సర్లు తో కోట్లు లో లావాదేవిలు ఉంటుంది కాబట్టీ ఒక్కసారిగా వారు బైటికి పోలేరేమో. అశ్విన్ కి ఇటువంటివి ఉండకపోవచ్చు.