యెహోవా కల్పితమా? కలిపురుషుడా? | Big Debate | Hindu Scholars | Shiva Shakthi యెహోవా కల్పితమా? కలి పురుషుడా? బిగ్ డిబేట్ వాడి వేడి చర్చ Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma. In this noble cause need your valuable support.
SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000 Shiva Shakthi Foundation AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 Call or Whatsapp: 8886669423 or 7288809222
Lalith kumar Garu: 1. believes in humanity 2. Believes in God 3. Believes in karma 4. Believes murthi puja 5. Believes in bhakthi 6. Believes in equality 7. Believes in law of nature 8. Believes in truth 9. Believes in Gita 10. Believes in Rama 11. Believes in Hinduism and hindutva 12. Believes in vedas 13. Believes in spreading truth 14. Believes in protecting his country 15. Lalithgaru is true indian.
అవసరం లేదు తమ్ముడు! వచ్చినవారిని తగు రీతి గా సన్మానం చేస్తే సరిపోతుంది! అది కూడా ప్రేమ తో! ఆడవారికి బొట్టు పెట్టీ! మగ వారికి ప్రసాదం ఇచ్చి! పిల్లలైతే ప్రేమగా సర్ది చెప్పి! జాంబి లైతే పగల గొట్టి! 😂😂😂😂😂😂😂 జై శ్రీ రామ్🙏
@@varaprasad2787 గ్రామ సింహాలకైనా విశ్వాసం ఉంటుంది... కానీ తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టే లెక్క, స్వధర్మాన్ని నాశనం చెయ్యాలి అనుకొనే విశ్వాసం లేని కుక్కల వల్లే ప్రమాదం.
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మైశ్రీ గురవే నమః త్రిమూర్తులు సృష్టించిన సృష్టికి ధర్మకర్తలుగా నిలుచున్న శివశక్తి చానల్లో ఉన్న గురువులు అందరికీ ధన్యవాదాలు
చిరంజీవి సంతోష్ ఘణాపాటి గారి కి కృతజ్ఞతలు మరియు శ్రీ పార్వతి పరమేశ్వరుల ఆశీస్సులు. అందరు ప్రవచన కర్తలు లా కాకుండా మీ వంతు సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం అద్భుతం. మీ జైత్రయాత్ర విజయవంతం అవ్వాలని మీకు మరియు అక్కడ ఉన్న అందరు హిందూ బంధువులకు కృతజ్ఞతలు. 💐💯💯💯
ఎస్తేరు ధనరాజ్ గారిని చాలా రోజుల తర్వాత వీడియో లో చూస్తున్నాను. ఆమె చేసిన రీసెర్చ్ వివరాలతో తెలుగులో మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అందరు ప్రముఖ హిందూ ఛానల్ వారందరు కలవడం సంతోషము.
మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే చాలా సంతోషం కలుగుతుంది,ఏవైనా చిన్న చిన్న తేడాలు వచ్చిన మళ్ళీ మీ అందరు ఇలా ఒక కుటుంబం లా కలసి ఉండడం చాలా మంచిగా ఉంది, ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మీ అందరి పై ఉండాలని కోరుకుంటున్నాను
భాస్కర్ రాజు గారు కరుణాకర్ గారు మన మధ్యలో ఉన్న విబేధాలు మాని ఇలా కలసి మతోన్మాద మాఫియాను చీల్చి చెండాడాలని నాలాంటి సగటు కట్టర్ హిందూ కార్యకర్తల అభిప్రాయం 🙏🏻
పెద్దలందరికి నమస్కారం ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు చూసాను కానీ ఇటువంటి అద్భుతమైన చర్చాగోష్టి వీడియో చూడడం చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు, 🙏 జై శ్రీరామ్
ఎవర్రా మీరంతా ❤❤ఇలా ఉన్నారు ఏంట్రా బాబు ❤❤ ఇంత నాలెడ్జ్ ఏంట్రా బాబు 😂😂😂 ఇలా ఆలోచన పై చర్చా వేదిక ఒక బ్రహ్మాండం, ఈ అంశం ట్రైలర్ తో మాకు అర్థం అయింది బ్రహ్మాండం బద్దలు అవుతుంది. అందరికీ జ్ఞానాన్ని అందించే గొప్ప గురువులు గా ఉండబోతున్నారు
గుండెల్లో రాముడు శరీరంలో హనుమ ఇదే మన "హిందువుల" నినాదం రోజు వ్యాయామం చేయండి శరీరాన్ని దృఢంగా ఉంచుకోండి అలాగే రోజు తప్పనిసరిగా "రామనామం" జపిస్తూ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి. దేశాన్ని , సనాతనధర్మాన్ని రక్షించండి 🕉️🇮🇳
సంతోష్ కుమార్ గారికి మరియు అందరికీ పాదాభివందనాలు ముఖ్యంగా మీలాంటి వేద పండితులు ముందుకు రావడం నాకు చాలా.. ఆనందంగా ఉంది ఎందుకంటే తెలిసిన వాళ్ళు మౌనంగా ఉండకూడదు తెలిసిన వాళ్ళు మౌనంగా ఉండబట్టే ఈరోజు హిందూ సంస్కృతి పైన పిన్ని దాడులు ఇన్ని అవమానాలు జరుగుతున్నాయి
జైశ్రీరామ్, ఈ చర్చలో పాల్గొన్న వారంతా ధర్మవీరులే!వారందరికీ దేశాన్ని, ధర్మాన్ని ప్రేమించే, గౌరవించే, సేవించే హిందువులందరి తరపున నమస్కారములు, శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు, జైసనాతనధర్మం, హిందూ ధర్మ వీరులకు జయమగుగాక, భారతమాతాకిజై.
భాస్కర్ రాజు గారూ కరుణాకర్ గారు పక్కన పక్కనే ఇలా కన్నుల పండుగగా ఉంది Wow sooooooo happy Thanks అండీ. మీరంతా ఎప్పుడూ ఇలానే కల్సి ఉండాలి. బైబిల్ బొక్కలన్నీ బయటా పెట్టాలి 🙏 ధర్మ రక్షకులైన మీకందరికీ శుభాభినందనలు 💐💐💐💐 జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
జే శ్రీ రామ్ జే శ్రీ కృష్ణ జే భారత మాత నాది హిందూ మతం నా దేశం హిందూ దేశం జే భారత్ 🇮🇳🕉️🙏🕉️🇮🇳 నా సనాతన ధర్మం కోసం పోరాడే గురువులందరూ ఒకే చోట ఉండటం చాలా సంతోషకరం ఓం నమశ్శివాయ 🕉️🕉️🕉️
ఓమ్ నమశివాయ. జై భరత్ మాతాకీ. జై హిందూ ఈరోజు కదా హిందువులు ఏకంగా ఉన్నారు అనే నీదర్శనము సభను అలంకరించినా హిందూల ఇండియన్ పెద్దలకు నమస్కారంలు ఇండియన్. వరల్డ్ లో ఉన్న జనాలు అందరికి నమస్కారంలు మీకు ప్రతీ హిందువులు సపోర్ట్ ఉంటారు సార్ ఇప్పుడు మౌనంగా ఉండము. ఉంటే సిగ్గు మానం చీము రక్తం లేనట్టే హిందూలారా కదలిరండి కదలిరండి హిందుత్వం ను కాపాడుకుందాం మాంజనాథ్ విజయవాడ సింగ్ నగర్
బాస్కర్ రాజు గారు , కరుణాకర్ గారు ప్రక్క ప్రక్కన కూర్చుని మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి చర్చలు ఇంకా ఇంకా జరగాలని కోరుకొంటున్నా. జై శ్రీరామ్, జై శివశక్తి......
సూక్ష్మం గా పరిశీలిస్తే , అసలు సనాతన హిందూమతం లో నుంచే అన్నీ కాన్సెప్ట్ లను దొంగతనంగా అనుకరణ చేశారు.. సనాతన హిందూమతం లాగా మరో మతాన్ని లేక మతాలని సృష్టించాలని తహ తహలాడి మిగిలిన మానవులను మోసంచేసే దుష్ట నీచ తుచ్చ బోకు మతాలు బయలు దేరాయి. వాటి లక్ష్యాలు ఒక్కటే.....సంఖ్యపెంచుకొని మూర్ఖత్వం ని పెంచి పోషించి దానికోసమే సూత్రాలు సృష్టించుకొని , సంఖ్య తక్కువ ఉన్న వారిపై అన్ని రకాలుగా దాడిచేయడమే చంపడమే ..... జంతువులకన్నా పురుగుల కన్నా హీనంగా జీవితాలు గడపడమే...
కరుణాకర్ సుగుణ గారిని డాక్టర్ భాస్కర్ రాజు గారిని ఇలా పక్కపక్కనే చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.. మీరే కాదు మన హిందూ సోదరులు అంత ఎప్పుడు కలిసే ఉండాలి కలిసి ఉంటేనే మన అస్తిత్వం అనేది ఉంటుంది విడిపోయామో మన శత్రువులు మనల్ని వేటాడుతారు....
Lalith kumar Garu: 1. believes in humanity 2. Believes in God 3. Believes in karma 4. Believes murthi puja 5. Believes in bhakthi 6. Believes in equality 7. Believes in law of nature 8. Believes in truth 9. Believes in Gita 10. Believes in Rama 11. Believes in Hinduism and hindutva 12. Believes in vedas 13. Believes in spreading truth 14. Believes in protecting his country 15. Lalithgaru is true indian.
ఇటువంటి డిబేట్లో ఇంకా మరెన్నో జరగాలి అని ప్రజలకు నిజానిజాలు తెలియాలి అబద్దాలతో మాయమాటలతో మోసపోయి కి మతమార్పిడి అయినటువంటి సోదరులు మళ్ళీ తిరిగి సనాతన ధర్మం లోకి గర్వపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...🚩🕉️
చిన్న చిన్న మనస్పర్థలు ఏ కుటుంబంలో అయిన సహజమే బట్మళ్ళీ కావడమే గొప్ప విషయం.. అలా భాస్కర్ రాజ్ గారిని, కరుణాకర్ గారిని పక్క పక్కనే చూస్తుంటే చాలా happy గా ఉంది
Super అన్న.... ఈ కార్యక్రమం కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్న చందంగా.... బాగా బుద్ధి చెప్పాలని చేశారు..... మీకు నా అభినందనలు,కృతజ్ఞతలు ...... మీ పాదాలకు నా మనసుమంజలి....... ఈ నా అభిప్రాయాన్ని కేవలం మీ వీడియో ఇంట్రో చూసి మాత్రమే పెట్టా .. అంత సంకల్ప బలంతో పెట్టా..... మీరు తలపెట్టిన ఈ దీక్షా సంకల్పానికి నా అభినందనలు..... మీ శ్రేయస్సు కొరకు ఓ సనాతన ధర్మ ఆచారకుడు & సనాతన ధర్మ శ్రేయోభిలాషి.....🚩🚩🚩🚩
హిందూ సోదరులారా అందరూ ఐక్యంగా ఉండండి ఐక్యమత్యమే మన బలం దయచేసి హిందువులంతా ఐక్యంగా ఉండి మన హిందువుల పట్ల మంచి భావనతో ఉండండి హిందువులకు ఎక్కడైనా అన్యాయాలు జరుగుతుంటే వాటి మీద ప్రశ్నించండి జైశ్రీరామ్ 🫵✊🚩
ఆహా!ఏమి మా అదృష్టం మహా మహు లందరిని ఒకే వేదికపై చూస్తున్నాం. కనుల విందుగా, వీనుల విందుగా ఉంది. మాకు కూడా ఈవేళ పండుగొచ్చింది. సెలవొచ్చింది. పండుగను అస్వాదిస్తున్నాం. మా ఇంటికి క్రిస్మస్ పండుగ ను తెచ్చిన మీ అందరికి ధన్యవాదములు. ధన్యోస్మి, ధన్యోస్మి.....
యెహోవా కల్పితమైన లేక కలిపురుషుడైన బొక్క పడేది క్రైస్తవ మతము అనే కుండకే, కాబట్టి బొక్క ఎటువైపు పెడితే ఏముందండి జారిపోయేది గొర్రె లు అనబడే నీరే కదా, కాబట్టి సూపర్ డిబేట్ ఇది,నేను ఇప్పుడే డిబేట్ చూడడం స్టార్ట్ చేస్తున్నాను లెట్స్ బిగిన్
ఇద్దరూ కలిపి మొత్తానికి😮 యెహోవా మావాడు అంటే మా వాడు అంటూ బాగా ఎండ కడుతున్నారు😮😂 నిజానికి ఇలాంటివి విని దానిని దాన్ని విశ్లేషించుకోవడానికి కూడా జ్ఞానము తెలివి సమయస్ఫూర్తి అవసరమేమో ఏది ఏమైనా మనకి ఇలా ఇంతటి సంస్కారం అనే జ్ఞానాన్ని ఇచ్చిన మన పూర్వీకులు అందరికీ మన సర్వదా రుణపడి ఉంటాము ఎప్పుడు హిందువుగానే పుట్టాలి హిందువుగానే జీవించాలనే మహత్ ఆకాంక్షతో😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤
కల్పితమా! కలిపురుషుడా ఇరు పక్షాలవారు ఏమి వాదిస్తారా? టాపిక్ చెప్పడానికి ఏమై వుంటుంది. అనుకున్నాను. కొత్త గా వుంది ఆసక్తి గా వుంది. ఈ వీడియో మొత్తం చూసాక పార్ట్ _2 ఎప్పుడు వస్తుంది అని ఆతురతగా వుంది. కరుణా కర్ గారు టీమ్ ఈ డిబేట్ లో ఓడిపోయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కలి పురుషుడి టీమ్ పై నాకు ఆసక్తి.
5min lo almost 600 views and 250 likes 👍 👌.. please devuda ee channel andariki reach avvali inka grow avvali.. 1M reach avvali new year ku 🙏🙏 AI use chesi multiple launguages lo upload cheyyochu atleast mana country languages lo.. I'll do that if you allow me Karunakar gaaru ❤❤🫡
యెహోవా కల్పితమా? కలిపురుషుడా? | Big Debate | Hindu Scholars | Shiva Shakthi
యెహోవా కల్పితమా?
కలి పురుషుడా? బిగ్ డిబేట్
వాడి వేడి చర్చ
Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma.
In this noble cause need your valuable support.
SUPPORT SHIVA SHAKTHI:
Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000
Shiva Shakthi Foundation
AC NO: 5020 0050 6957 10
IFSC: HDFC0009609
Call or Whatsapp: 8886669423 or 7288809222
Lalith kumar Garu:
1. believes in humanity
2. Believes in God
3. Believes in karma
4. Believes murthi puja
5. Believes in bhakthi
6. Believes in equality
7. Believes in law of nature
8. Believes in truth
9. Believes in Gita
10. Believes in Rama
11. Believes in Hinduism and hindutva
12. Believes in vedas
13. Believes in spreading truth
14. Believes in protecting his country
15. Lalithgaru is true indian.
Can we lawsuit against bible???
Christmas gift 🎄🎁😅😂
Correct
అవసరం లేదు తమ్ముడు! వచ్చినవారిని తగు రీతి గా సన్మానం చేస్తే సరిపోతుంది! అది కూడా ప్రేమ తో!
ఆడవారికి బొట్టు పెట్టీ!
మగ వారికి ప్రసాదం ఇచ్చి!
పిల్లలైతే ప్రేమగా సర్ది చెప్పి!
జాంబి లైతే పగల గొట్టి!
😂😂😂😂😂😂😂
జై శ్రీ రామ్🙏
Kali purushude yahova no doubt
హిందూ సింహాలందర్నీ ఒకే చోట చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది జైశ్రీరామ్
Grama simhalu
@@varaprasad2787adi meeru
@@varaprasad2787 veedi veedi thirigi morige
grama sihmaalu(Pastor's) ra thelusukora gorre bidda
@@varaprasad2787 అవునవును మీ కొండగొఱ్ఱెలను లైన్ లో నిలబెట్టే german shepherds... 😂😂😂😂
@@varaprasad2787 గ్రామ సింహాలకైనా విశ్వాసం ఉంటుంది... కానీ తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టే లెక్క, స్వధర్మాన్ని నాశనం చెయ్యాలి అనుకొనే విశ్వాసం లేని కుక్కల వల్లే ప్రమాదం.
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మైశ్రీ గురవే నమః త్రిమూర్తులు సృష్టించిన సృష్టికి ధర్మకర్తలుగా నిలుచున్న శివశక్తి చానల్లో ఉన్న గురువులు అందరికీ ధన్యవాదాలు
భాస్కర్ రాజు గారు ,కరుణాకర్ గారిని పక్కనే చూస్తూనే మనసుకు చాలా ఆనందంగా ఉంది సర్,,,హర హర మహాదేవ
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 9:35
Yes chala santhoshanga undhi
Yes
ఓం. Yes
Nijanga correct
యెహోవా ఖచ్చితంగా కల్పితమే,కరుణాకర్ గారికే మా మద్దతు
మేం అందరం శివశక్తి సైనికులం ❤❤
మనం అందరం హైందవ ధర్మ సైనికుల హిందూ ధర్మం గురించి ఎవరు వచ్చినా మనం సపోర్ట్ చేయాలి
జై సీతారామ్
భాస్కర రాజు, karunakar గారు ప్రక్కన ప్రక్కన ఉండడము నాకూ పరమ ఆనంద ముగా ఉంది
ఎవరైతే కలిసి ఉండాలో అనుకున్నానొ వాళ్ళందరూ కలిసి ఉన్నారు చాలా సంతోషం 🙌🤗🙏🚩
Same bro
Same Anna
చిరంజీవి సంతోష్ ఘణాపాటి గారి కి కృతజ్ఞతలు మరియు శ్రీ పార్వతి పరమేశ్వరుల ఆశీస్సులు. అందరు ప్రవచన కర్తలు లా కాకుండా మీ వంతు సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం అద్భుతం. మీ జైత్రయాత్ర విజయవంతం అవ్వాలని మీకు మరియు అక్కడ ఉన్న అందరు హిందూ బంధువులకు కృతజ్ఞతలు. 💐💯💯💯
ఈ చర్చ సూపర్ హిట్ అవ్వాలి, క్రైస్తవం ఇంకా ఇంకా సంకనాకిపోవాలి. జై శ్రీ రామ, భారత్ మాతా కీ జై 🚩🙏
Jesus god onley God bless you brother
నీ ఖర్మ రా నాయనా.@@RajuLanka-g6w
జీసస్ ఓన్లీ వేశ్య పుత్రుడు @@RajuLanka-g6w
Jesus one and only god
నీలాంటి వాళ్ళు చంకానాకి పోతావు
ఎస్తేరు ధనరాజ్ గారిని చాలా రోజుల తర్వాత వీడియో లో చూస్తున్నాను. ఆమె చేసిన రీసెర్చ్ వివరాలతో తెలుగులో మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను.
అలాగే అందరు ప్రముఖ హిందూ ఛానల్ వారందరు కలవడం సంతోషము.
నేను క్రిస్మాస్ కోసం చాలా wait చేసాను అన్నా పండగకోసం కాదు మీ special వీడియోలు కోసం
👍
మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే చాలా సంతోషం కలుగుతుంది,ఏవైనా చిన్న చిన్న తేడాలు వచ్చిన మళ్ళీ మీ అందరు ఇలా ఒక కుటుంబం లా కలసి ఉండడం చాలా మంచిగా ఉంది, ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మీ అందరి పై ఉండాలని కోరుకుంటున్నాను
భాస్కర్ రాజు గారు కరుణాకర్ గారు మన మధ్యలో ఉన్న విబేధాలు మాని ఇలా కలసి మతోన్మాద మాఫియాను చీల్చి చెండాడాలని నాలాంటి సగటు కట్టర్ హిందూ కార్యకర్తల అభిప్రాయం 🙏🏻
Yes 👍
Ee debate enduku vachindi vallu em matladuthunnaro neeku Arda kavadam ledu , vallu mana Hindu tiger's
పెద్దలందరికి నమస్కారం ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు చూసాను కానీ ఇటువంటి అద్భుతమైన చర్చాగోష్టి వీడియో చూడడం చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు, 🙏 జై శ్రీరామ్
ఇలాంటి డిబేట్ లు ఇంకా చాలా జరగాలని మరిన్ని గర్వపసీలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
జై శ్రీరామ్ ❤❤❤
That's good 💯
ఎవర్రా మీరంతా ❤❤ఇలా ఉన్నారు ఏంట్రా బాబు ❤❤ ఇంత నాలెడ్జ్ ఏంట్రా బాబు 😂😂😂 ఇలా ఆలోచన పై చర్చా వేదిక ఒక బ్రహ్మాండం, ఈ అంశం ట్రైలర్ తో మాకు అర్థం అయింది బ్రహ్మాండం బద్దలు అవుతుంది. అందరికీ జ్ఞానాన్ని అందించే గొప్ప గురువులు గా ఉండబోతున్నారు
అబ్బబ్బ కళ్ళకు ఎంత ఆనందంగా ఉంది ఇలా అందరినీ ఒక చోట చూస్తే 😍😍
సంతోష్ ఘనపాఠీ గారు చాలా బాగా చెప్పారు. వారికి నమస్కారాలు 🙏
గుండెల్లో రాముడు
శరీరంలో హనుమ
ఇదే మన "హిందువుల" నినాదం రోజు వ్యాయామం చేయండి శరీరాన్ని దృఢంగా ఉంచుకోండి అలాగే రోజు తప్పనిసరిగా "రామనామం" జపిస్తూ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి.
దేశాన్ని , సనాతనధర్మాన్ని రక్షించండి 🕉️🇮🇳
సంతోష్ కుమార్ గారికి మరియు అందరికీ పాదాభివందనాలు
ముఖ్యంగా మీలాంటి వేద పండితులు ముందుకు రావడం నాకు చాలా.. ఆనందంగా ఉంది ఎందుకంటే తెలిసిన వాళ్ళు మౌనంగా ఉండకూడదు తెలిసిన వాళ్ళు మౌనంగా ఉండబట్టే ఈరోజు హిందూ సంస్కృతి పైన పిన్ని దాడులు ఇన్ని అవమానాలు జరుగుతున్నాయి
భాస్కర్ రాజు గారి జ్ఞానము❤
కరుణాకర్ గారి కౌంటర్లు😂
లలిత్ గారి చురుకులు చమక్కులు😂
పూర్తి వీడియో అదుర్స్ ఎహే😂😂
జైశ్రీరామ్, ఈ చర్చలో పాల్గొన్న వారంతా ధర్మవీరులే!వారందరికీ దేశాన్ని, ధర్మాన్ని ప్రేమించే, గౌరవించే, సేవించే హిందువులందరి తరపున నమస్కారములు, శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు, జైసనాతనధర్మం, హిందూ ధర్మ వీరులకు జయమగుగాక, భారతమాతాకిజై.
భాస్కర్ రాజు గారు కరుణాకర్ కలిసినందుకు చాలసంతోషం గా ఉంది. హిందు ధర్మం వర్ధిల్లాలి... జై శ్రీరాం...
కన్నుల పండుగ. వీనుల విందుగా వుంది చర్చ. మీ అందరిని ఒకే వేదిక మీద చూడ్డం చాలా అనందాన్ని ఇస్తుంది 😊...
శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం
రామ నామ వరాననే 🕉️ 🇮🇳
భాస్కర్ రాజు గారూ కరుణాకర్ గారు పక్కన పక్కనే ఇలా కన్నుల పండుగగా ఉంది
Wow sooooooo happy
Thanks అండీ. మీరంతా ఎప్పుడూ ఇలానే కల్సి ఉండాలి. బైబిల్ బొక్కలన్నీ బయటా పెట్టాలి 🙏
ధర్మ రక్షకులైన మీకందరికీ శుభాభినందనలు 💐💐💐💐
జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
అబ్బా 🥳అద్భుతం గురువులు అందరూ ఒకేచోట కలవడం చాలా సంతోషం 🙏
జే శ్రీ రామ్ జే శ్రీ కృష్ణ జే భారత మాత నాది హిందూ మతం నా దేశం హిందూ దేశం జే భారత్ 🇮🇳🕉️🙏🕉️🇮🇳 నా సనాతన ధర్మం కోసం పోరాడే గురువులందరూ ఒకే చోట ఉండటం చాలా సంతోషకరం ఓం నమశ్శివాయ 🕉️🕉️🕉️
కరుణాకర్ గారు మీరు సంతోషంగా ఉండాలి
సరి అయిన సమయం లో సరి అయిన వీడియో విడుదల చేసారు మీకు వేల కోట్ల అభినందనలు జై శ్రీరామ్
జై శివ శక్తి... సర్వశ్రీ కరుణాకర్ గారు, Dr.గారు, ఎస్తేరు గారు... లలిత్ గారు, భాస్కర్ గారు, సంతోష్ గారు ఒక పక్క... ఇరువైపులా మూడేసి మేకులు పట్టుకుని ... మధ్యలో సుత్తి తో కళ్యాణ్ గారు... భలే వుంది... కిస్మిస్ పార్టీ... జై శ్రీరామ్...
జయ శ్రీ రామ గోపి కృష్ణ గారు 🙏🏽🙏🏽
అబ్బా, భలే చెప్పారండీ 😂😂😂😂
Kiss 💋 miss సందర్భంగా, కిస్ 💋 మిస్ అంటే ఏంటో గొర్రెలకు మరియు చెక్యూలర్ హిందువులకు చర్చ ద్వారా తెలియచేస్తున్నారు
నాకూ సంతోషంగా ఉన్నది😁😃😀
ఓమ్ నమశివాయ. జై భరత్ మాతాకీ. జై హిందూ
ఈరోజు కదా హిందువులు ఏకంగా ఉన్నారు అనే నీదర్శనము
సభను అలంకరించినా హిందూల ఇండియన్ పెద్దలకు నమస్కారంలు
ఇండియన్. వరల్డ్ లో ఉన్న జనాలు అందరికి నమస్కారంలు
మీకు ప్రతీ హిందువులు సపోర్ట్ ఉంటారు సార్ ఇప్పుడు మౌనంగా ఉండము.
ఉంటే సిగ్గు మానం చీము రక్తం లేనట్టే హిందూలారా
కదలిరండి కదలిరండి హిందుత్వం ను కాపాడుకుందాం మాంజనాథ్ విజయవాడ సింగ్ నగర్
వాళ్ళ ముందు శివరాయ్ కూర్చొని ఉన్నారు దిక్సూచి లా.
హిందుత్వాన్ని కాపాడటం కోసం శ్రమించే వాళ్ళు అందరు ఒకేచోట ఇలా కలవటం చాల బాగుంది చూడటానికి❤
బాస్కర్ రాజు గారు , కరుణాకర్ గారు ప్రక్క ప్రక్కన కూర్చుని మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది.
ఇలాంటి చర్చలు ఇంకా ఇంకా జరగాలని కోరుకొంటున్నా.
జై శ్రీరామ్, జై శివశక్తి......
ఔను
యేసుకలిపురుషుడు అనేది నా అభిప్రాయం జైశ్రీరామ్ జై శివశక్తి
ఆమ్లెట్
కలి పురుషుడు ఏసు యెహోవా కంటే చాలా బెటర్ అని నా అభిప్రాయం
ఆ వేదికను చూస్తూంటే చాలా ఆనందంగా ఉంది జై శ్రీరామ్ 🙏🙏🙏🙏
మీరంతా కలిశారు అదే పెద్ద విజయం... 🎉
1. 100 మందిని చంపి యేసుని నమ్మితే పరలోకం🙂
2. 100 మందికి మేలు చేసి యేసుని నమ్మకపోతే నరకం..🙃
👌👌👌
Anthega anthega
That is luchha bible బోకు బైబిల్
Meeku clarity vachindi
సూక్ష్మం గా పరిశీలిస్తే , అసలు సనాతన హిందూమతం లో నుంచే అన్నీ కాన్సెప్ట్ లను దొంగతనంగా అనుకరణ చేశారు.. సనాతన హిందూమతం లాగా మరో మతాన్ని లేక మతాలని సృష్టించాలని తహ తహలాడి మిగిలిన మానవులను మోసంచేసే దుష్ట నీచ తుచ్చ బోకు మతాలు బయలు దేరాయి. వాటి లక్ష్యాలు ఒక్కటే.....సంఖ్యపెంచుకొని మూర్ఖత్వం ని పెంచి పోషించి దానికోసమే సూత్రాలు సృష్టించుకొని , సంఖ్య తక్కువ ఉన్న వారిపై అన్ని రకాలుగా దాడిచేయడమే చంపడమే ..... జంతువులకన్నా పురుగుల కన్నా హీనంగా జీవితాలు గడపడమే...
గొర్రెలకు మనం ఇచ్చే కిస్మిస్ గిఫ్ట్ , హ్యాపీ కిస్సు మిస్ Gorrel's ,🤣🤣🤣.దెబ్బ అదుర్స్ అన్న సూపర్. జై శ్రీరామ్ 🙏🙏 💪💪🚩🚩🔥🔥🔥🔥.
నువ్వు సూపర్ అహే...
మీ అందర్నీ ఒక చోటన చూస్తునందుకు సంతోషంగా ఉంది.
జై శ్రీరామ్ 🕉️🚩
సంతోష్ కుమార్ ఘనపాఠీ గారు చాలా బాగా చెప్పారు. వారికి సాష్టాంగ నమస్కారాలు 🙏🙏🙏
కరుణాకర్ సుగుణ గారిని డాక్టర్ భాస్కర్ రాజు గారిని ఇలా పక్కపక్కనే చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది..
మీరే కాదు మన హిందూ సోదరులు అంత ఎప్పుడు కలిసే ఉండాలి కలిసి ఉంటేనే మన అస్తిత్వం అనేది ఉంటుంది విడిపోయామో మన శత్రువులు మనల్ని వేటాడుతారు....
హిందూ ధర్మ వారధులు ఒక చోట కూర్చుని మాట్లాడు తుంటే చాలా ముచ్చటగా ఉంది.భారత్ మాతాకీ జై.జై శ్రీరాం.
అశ్వమేధానికి సుస్వాగతం.🚩🕉️🚩🕉️🚩
హరే కృష్ణాయ నమః 💪🙏🪈🚩🙏💪 చాలా బాగా చెప్పారు లలిత్ అన్నయ్య కరుణాకర్ అన్నయ్య మీకు ధన్యవాదాలు జై శ్రీరామ్ 💪🙏🚩🙏💪
Lalith kumar Garu:
1. believes in humanity
2. Believes in God
3. Believes in karma
4. Believes murthi puja
5. Believes in bhakthi
6. Believes in equality
7. Believes in law of nature
8. Believes in truth
9. Believes in Gita
10. Believes in Rama
11. Believes in Hinduism and hindutva
12. Believes in vedas
13. Believes in spreading truth
14. Believes in protecting his country
15. Lalithgaru is true indian.
Santosh ఘనపటి గారి వివరణ బాగుంది
ఇటువంటి డిబేట్లో ఇంకా మరెన్నో జరగాలి అని ప్రజలకు నిజానిజాలు తెలియాలి అబద్దాలతో మాయమాటలతో మోసపోయి కి మతమార్పిడి అయినటువంటి సోదరులు మళ్ళీ తిరిగి సనాతన ధర్మం లోకి గర్వపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...🚩🕉️
Aa matram bayam undali raa meeeku pichha pookillaraa
Poi modddagudu
చాలా సంతోషం గా వుంది ఘనాపాటి గారు రావడం మన కార్యాలయానికి.
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే.
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే.
ఏసు గాడికి మేకులు శివశక్తి కి లైక్ లు కొట్టండి. 🚩🕉️✊
పిచ్చోడి చేతిలో రాయి
🎉🎉🔥🔥👌🏿
సనాతన ధర్మం కై పోరాడుతున్న యోధులకు మా మద్దతు ఎప్పుడు ఉంటుంది 💪💪💪💐💐💐 జై శ్రీ రామ్ 🙏🙏🙏
జై శివ శక్తి
జై హర హర మహాదేవ్
జై సనాతన ధర్మం 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.
చిన్న చిన్న మనస్పర్థలు ఏ కుటుంబంలో అయిన సహజమే బట్మళ్ళీ కావడమే గొప్ప విషయం.. అలా భాస్కర్ రాజ్ గారిని, కరుణాకర్ గారిని పక్క పక్కనే చూస్తుంటే చాలా happy గా ఉంది
పెద్దలందరికీ నమస్కారాలు మరియు కృతజ్ఞతలు జైశ్రీరామ్ హరే కృష్ణ
అందరినీ ఒకే వేదిక మీద చూడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది అందరికీ జై శ్రీ రామ్
జై సనాతనం ❤❤❤జై శ్రీరామ్ ❤❤❤ జై శివశక్తి ❤❤❤
హిందూ యోధులు అందరూ ఒకే వేదిక పై చూడడానికి కన్నుల పండుగగా ఉంది 🙏🙏🙏
యహోవా కల్పితమే వాళ్ళ ప్రచారాల్లోనే అవగతం అవుతుంది
Super అన్న.... ఈ కార్యక్రమం కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్న చందంగా.... బాగా బుద్ధి చెప్పాలని చేశారు..... మీకు నా అభినందనలు,కృతజ్ఞతలు ...... మీ పాదాలకు నా మనసుమంజలి....... ఈ నా అభిప్రాయాన్ని కేవలం మీ వీడియో ఇంట్రో చూసి మాత్రమే పెట్టా .. అంత సంకల్ప బలంతో పెట్టా..... మీరు తలపెట్టిన ఈ దీక్షా సంకల్పానికి నా అభినందనలు..... మీ శ్రేయస్సు కొరకు ఓ సనాతన ధర్మ ఆచారకుడు & సనాతన ధర్మ శ్రేయోభిలాషి.....🚩🚩🚩🚩
బొచ్చు
పిచ్చోడి అందరూ కలిసి చేసుకునే కారౄకృమంలా
@umabontha8768 మీలా గొఱ్ఱెలం కాదు లెండి.....
Gorre @@umabontha8768
ఇప్పుడు అసలు సంగ్రామం మొదలైంది జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩
చర్చ చాలా అర్థవంతంగా సాగింది
చాలా విషయాలు బహిర్గతం చేశారు 🙏
జై శ్రీరామ్ సోదరి సోదరులార మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది.
హిందూ ధర్మ వారధులందరూ ఒకే చోట కూర్చుని వాదించు కొనే విధానం బాగున్నది.విషయ విశదీకరణ చాలా చక్కగా ఉంది.
జై భారత్ మాతాకీ జై
జై శ్రీరాం.
భాస్కర్ రాజు గారు మరియు కరుణాకర్ సుగ్గున గారిని పక్క పక్కనే చూడటం చాలా కనులవిందు గా ఉంది 😅
జై శ్రీరామ్,హిందువుల ఐక్యత వర్ధిల్లాలి.హమారా ప్రసాద్ గారిని కూడా మీతో కలుపుకొని ముందుకు సాగాలని నా ఆకాంక్ష.
మొట్టమొదటిగా .. మీ అందరికి నమస్కారాలు !!.
ఈ క్రిస్టియన్ మతం మన భారత దేశానికి పాకిస్తాన్ టెర్రరిస్టులు కంటే డేంజర్....మీ సంకల్పానికి మేము తోడుగా ఉంటాం జై కరుణాకర్,జై శివశక్తి,జై శ్రీ రామ్ 💪🏻
We support karunakar anna.
Jai sri ram
సంతోష్ ఘనాపాటి గారికి మరియు అందరికి నమస్కారములు
ధర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏
ఇలాంటి చర్చలు మరిన్ని జరగాలి
అరణ్యకాండలో రాముడు భరతుడు వశిష్ఠుడు జాబాలి డిబేట్ జైశ్రీరామ్
హిందూ సోదరులారా అందరూ ఐక్యంగా ఉండండి ఐక్యమత్యమే మన బలం దయచేసి హిందువులంతా ఐక్యంగా ఉండి మన హిందువుల పట్ల మంచి భావనతో ఉండండి హిందువులకు ఎక్కడైనా అన్యాయాలు జరుగుతుంటే వాటి మీద ప్రశ్నించండి జైశ్రీరామ్ 🫵✊🚩
క్కరుణాకర్ అన్న గారిని మించిన సింహం ...బైబిల్ ని అన్న గారి కన్నా గొప్పగా చెప్పే మగాడు లేడు
ఆహా!ఏమి మా అదృష్టం మహా మహు లందరిని ఒకే వేదికపై చూస్తున్నాం. కనుల విందుగా, వీనుల విందుగా ఉంది. మాకు కూడా ఈవేళ పండుగొచ్చింది. సెలవొచ్చింది. పండుగను అస్వాదిస్తున్నాం. మా ఇంటికి
క్రిస్మస్ పండుగ ను తెచ్చిన మీ అందరికి ధన్యవాదములు. ధన్యోస్మి, ధన్యోస్మి.....
శివశక్తి దెబ్బకు పాస్టర్లు పరార్ క్రైస్తవులు గా మారిన మన హిందూ యువతకు ఇది కనువిప్పు కలిగిస్తుంది అని ఆశిస్తున్నాను
జై భారత్
జై సనాతన ధర్మం
యెహోవా కల్పితమైన లేక కలిపురుషుడైన బొక్క పడేది క్రైస్తవ మతము అనే కుండకే, కాబట్టి బొక్క ఎటువైపు పెడితే ఏముందండి జారిపోయేది గొర్రె లు అనబడే నీరే కదా, కాబట్టి సూపర్ డిబేట్ ఇది,నేను ఇప్పుడే డిబేట్ చూడడం స్టార్ట్ చేస్తున్నాను లెట్స్ బిగిన్
❤️❤️ wait is over our soldiers here 🚩🚩🚩
లక్షణాలను పరిశీలిస్తే కలి పురుషుడు అన్న వాదనే కరెక్ట్ 💯 అనిపిస్తోంది.
ఇద్దరూ కలిపి మొత్తానికి😮 యెహోవా మావాడు అంటే మా వాడు అంటూ బాగా ఎండ కడుతున్నారు😮😂 నిజానికి ఇలాంటివి విని దానిని దాన్ని విశ్లేషించుకోవడానికి కూడా జ్ఞానము తెలివి సమయస్ఫూర్తి అవసరమేమో ఏది ఏమైనా మనకి ఇలా ఇంతటి సంస్కారం అనే జ్ఞానాన్ని ఇచ్చిన మన పూర్వీకులు అందరికీ మన సర్వదా రుణపడి ఉంటాము ఎప్పుడు హిందువుగానే పుట్టాలి హిందువుగానే జీవించాలనే మహత్ ఆకాంక్షతో😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤
Jai Sri Ram✊✊✊
We are always with you annaa
Evvarike bayapada vodduu
హిందూ ధర్మ రక్షక సింహాలను ఒకే చోట చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇలాగే హిందువులంతా సపోర్ట్ చేయాలి 🚩🚩🚩
జై సనాతన ధర్మం జై భారత్
కల్పితమా! కలిపురుషుడా ఇరు పక్షాలవారు ఏమి వాదిస్తారా? టాపిక్ చెప్పడానికి ఏమై వుంటుంది. అనుకున్నాను. కొత్త గా వుంది ఆసక్తి గా వుంది. ఈ వీడియో మొత్తం చూసాక పార్ట్ _2 ఎప్పుడు వస్తుంది అని ఆతురతగా వుంది. కరుణా కర్ గారు టీమ్ ఈ డిబేట్ లో ఓడిపోయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కలి పురుషుడి టీమ్ పై నాకు ఆసక్తి.
సంతోష్ కుమార్ ఘనాపాటి గారూ వచ్చారా 🙏
ఓంశ్రీవేంకటేశాయనమః ఘనపాఠీగారిని చూడడం సంతోషంగా ఉంది🙏
Santhosh ganapati gariki 🙏🙏🙏🙏,meeru e de batelo undadam santhosham
కలి పురుషుడే....... Yes
కల్తీ పురుషుడు 😂😂😂
ఈ డిబేట్ ఇదంతా చూస్తుంటే యెహోవా కి యేసు కి పిండం పెట్టేలా ఉన్నారు మన వాళ్ళు అంత కలసి.... వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 😂😅😂😅😂😅😂😅😂😅😅😂
5min lo almost 600 views and 250 likes 👍 👌.. please devuda ee channel andariki reach avvali inka grow avvali.. 1M reach avvali new year ku 🙏🙏
AI use chesi multiple launguages lo upload cheyyochu atleast mana country languages lo.. I'll do that if you allow me Karunakar gaaru ❤❤🫡
నీ కోరిక నెరవేరుగాక....
ఈ గొర్రె పండుగా పర్వదినాన చాలా మంచి కార్యక్రమం నిర్వహించిన శివ శక్తి కి ప్రత్యేక కృతజ్ఞతలు💐
Jai Shree Ram ⛳
మీ అందరిని ఇలా చూస్తుంటే వెయ్యి ఏనుగుల బలం హిందు ధర్మాన్ని నిలబెట్టడానికి ఆవిర్భావించినట్టు గా కనిపిస్తుంది. 🚩🕉️🔥🛕✊
జై శ్రీ రామ్.
హైందవ వీర సింహమా.... మేం పుట్టకముందు వీరుల కథలు విన్నాం ఇప్పుడు వీరులను చూస్తున్నాం జయహో భారత్ మాత
Jai sree Ram🌺🌺🌺🙏🙏🙏🙏
ఇండియా దేశం హిందువులు మాత్రమే వుండాలని కోరుకుంటున్నాము
భారత్ దేశం అంటే బాగుండు 🥰 హర హర మహాదేవ శంభో శంకర శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
నీ వెంటే మేము ఉంటాం కరుణాకర్ అన్నా, లలిత్ కుమార్ అన్నా
భాస్కర్ రాజు గారు కరుణాకర్ గారు ఇద్దరూ పక్కపక్కన కూర్చొని చర్చ చేయడం చూస్తుంటే కన్నుల పండుగల ఉంది. 🚩🚩జై శ్రీరామ్ 🚩🚩
Karunakar sir mitho memunnam jai shree Ram