అఖండ రచ్చ మామూలుగా లేదుగా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 17

  • @donbobby3023
    @donbobby3023 2 ปีที่แล้ว +1

    Jai #Balayya #Akhanda

  • @chinniraj6915
    @chinniraj6915 2 ปีที่แล้ว

    ఈజన్మకి ఆశివుడే నాతండ్రి ఆ లోకమాతే నా తల్లి ..ఈశ్వాస ఈశబ్దం ఈదేహం
    నాగమ్యం నాగమనం ఆగమనం ఆ ఆది దంపతుల అధీనం....ఈ జన్మ శివార్పణం మరు జన్మ శివ శాసనం...👏👏
    #Akhanda #AkhandaMassJathara😍

  • @yesubabusurapaneni6485
    @yesubabusurapaneni6485 2 ปีที่แล้ว

    Vary good vedeo

  • @sekharpurimetla8329
    @sekharpurimetla8329 2 ปีที่แล้ว

    Jai బాలయ్య..

  • @chandutdp1986
    @chandutdp1986 2 ปีที่แล้ว +1

    Hii anna chandu from thullur manam legend movie ki same theatre lo kalisam and kalyan anna birthday ki anna office lo kalisam..jai balayya✌✌

  • @chandutdp1986
    @chandutdp1986 2 ปีที่แล้ว

    Anna mana channel lo amaravathi explore cheyi anna koncham💐💐

  • @Meetho_bhuvana_ane_nenu
    @Meetho_bhuvana_ane_nenu 2 ปีที่แล้ว

    Sooper

  • @rajeshsudhala8535
    @rajeshsudhala8535 2 ปีที่แล้ว

    Bro nuvvu siddipet komati cheruvu video cheyyu bro please

    • @ExploreWithGoutham
      @ExploreWithGoutham  2 ปีที่แล้ว

      తప్పకుండా చేస్తా సోదరా

  • @sekharpurimetla8329
    @sekharpurimetla8329 2 ปีที่แล้ว

    Anna..meeru..maa ప్రాంతం లో nownepaataiah..స్వామి వీడియో చెయ్యగలరు..ఇక్కడ శివుడు మరో రూపం..రాతి లో వెలిశాడు..అలాగే..మా అదొని లో ranamandal ఆంజనేయ స్వామి.. ఉరుకుంద వీరన్న స్వామి..కూడా

    • @ExploreWithGoutham
      @ExploreWithGoutham  2 ปีที่แล้ว

      ఒక్క సారి instagram లో మీ నెంబర్ మెసేజ్ చేయండి సోదరా

  • @rajeshsudhala8535
    @rajeshsudhala8535 2 ปีที่แล้ว

    Hi bro

  • @rajeshsudhala8535
    @rajeshsudhala8535 2 ปีที่แล้ว

    Bro nuvvu eppudaina siddipetkee vellinava bro

  • @surya-is9il
    @surya-is9il 2 ปีที่แล้ว

    అన్న సరిగా రెండు సంవత్సరాలు క్రీతం పవన్ కళ్యాణ్ ఫాన్స్ నీ నువ్వు నీ ఫేస్బుక్ లో బ్లాక్ చేసావు వారిలో నేను ఒకడిని నేను ఆ రోజ నేను మీ మాలిని ఒక మాట అనలేదు అప్పుడు అర్ధం అయందే మీరు ఒక పార్టీ పిచీ లో వున్నారు (కుల పిచి కూడా) అందుకు మీరు బ్లాక్ చేశారు అనీ.

    • @ExploreWithGoutham
      @ExploreWithGoutham  2 ปีที่แล้ว

      రెండేళ్ల తర్వాత నా పోస్టులు చూసి మళ్లీ రిప్లై పెట్టు సోదరా అప్పటి వరకు నా ఈ కామెంట్ నీ కామెంట్ ఇంతే ఉంచుతా

    • @ExploreWithGoutham
      @ExploreWithGoutham  2 ปีที่แล้ว

      December 3rd 2019 నేను పెట్టిన పోస్ట్ ఇది..
      .ఆ కులం ఆ మతం అనే మాటలు కట్టిపెట్టండి రా అయ్యా...
      నాయకులది అంతా ఒక కులం...
      కార్యకర్తలది అంతా ఒక మతం...
      వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఏ పార్టీ అయినా అధికారం లో ఉన్నా లేకపోయినా రోడ్డున పడిన నాయకులు ఎవరూ లేరు...
      ఆయా పార్టీల జెండాలు మోసిన కార్యకర్తలే బలి పశువులు... కార్యకర్తల శవాల మీదనే అన్ని పార్టీల నాయకులు కింగ్ సైజ్ బెడ్ వేసుకొని పడుకుంటున్నారు...
      ఎవడు అవును అన్నా ఎవడు కాదు అన్నా ఇది నిజం