బ్రో సూపర్ వీడియో... నాకో డౌట్ మనం ఆధార్ కార్డు po లాగిన్ లో అప్డేట్ చేసినప్పుడు గ్రీన్ కలర్ లో కాకుండా రెడ్ కలర్ లో కాకుండా మట్టి కలర్ లో వస్తుంది బ్రో... దానివల్ల నేమ్ save అవ్వడం లేదు. డిమాండ్ ఇవ్వడం అవుతుంది మస్టర్ లో నేమ్ కూడా వస్తుంది.. పేమెంట్ మాత్రం అవ్వడం లేదు... హెల్ప్ చెయ్ బ్రో
@@DeevenaCSC బ్రో ఇచ్చాను గ్రీన్ కలర్ వచ్చింది... అయినా పేమెంట్ అవ్వడం లేదు... కంప్యూటర్ ఆపరేటర్ నేమ్ డిలీట్ చేసి మిగిలిన వాళ్లకు పేమెంట్ చేస్తున్నాడు.3 వీక్స్ లాస్... D36 కి వెళ్లి చేస్తుంటే రికార్డు నాట్ saved అంటుంది బ్రో
Sir మీరు చేపినట్లుగనే D 36 lo last 1 lo yes mark కొట్టి అప్డేట్ చేసి వున్నాను కానీ పేమెంట్ చేసి wige లిస్ట్ జనరెట్ చేస్తుంటే మరల అవే వర్కర్స్ కి ABPS ప్రాబ్లమ్స్ వచిధింది 3 days అయిన కూడా ఇంకా అప్డేట్ అవ్వలేదు మరల అదే problem చూపిస్తుంది sir plz reply sir
డబల్ జాబ్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఫస్ట్ దానికి లింక్ చేసినాము. సెకండ్ జాబ్ కార్డు లింక్ చేయాలంటే ఏం చేయాలి. ఫస్ట్ జాబ్ కార్డును డిలీట్ చేసినా గాని సెకండ్ జాబ్ కార్డుకు లింక్ అయితలేదు
Naaku nregs amount pade account close ayindhi.account close ayyaka 2 payments paddayi.avi a account lo padarhayi.migatha account ki npci link ledhu.payments paddaka cheyincha.amount padathaya
ఫస్ట్ మీరు ఏ వ్యక్తి కి అయితే NCI చెయ్యాలి అనుకుంటున్నారో... వారి ఆధార్ నంబర్ కి ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. తరువాత ఈ క్రింది లింక్ లో ఆధార్ ఎంటర్ చేసి వెరిఫై చేస్తే తెలుస్తుంది. ఏ అకౌంట్ కి NPCI అయ్యింది అనేది.resident.uidai.gov.in/bank-mapper
Person shifted new family option లో డిలీట్ చేసిన జాబ్ కార్డ్ లను DPC లాగిన్ లో active చెయ్యొచ్చు. కానీ మిగిలిన రీజన్స్ పెడితే మాత్రం ఆక్టివ్ చేసే అవకాశం ఉండదు.
@@DeevenaCSC 3weeks nundi payments vastale bro sbi ichina ani dhaniki npci chesuko annaru but already bank of baroda lo npci link ayi undhi ippudu bank change cheyinchala nrega lo ledha adhe automitc ga accept chestundha

D3 లో డిమాండ్ ఇచ్చేటప్పుడు ఆరంజ్ కలర్ లో వస్తే ఆధార్ మరియు నేమ్ ఎంటర్ చేసి వెరిఫై చేస్తే green colour లోకి మారుతుంది అప్పుడు డిమాండ్ ఇస్తే అవుతుంది
@@DeevenaCSC బ్రో ఇచ్చాను గ్రీన్ కలర్ వచ్చింది... అయినా పేమెంట్ అవ్వడం లేదు... కంప్యూటర్ ఆపరేటర్ నేమ్ డిలీట్ చేసి మిగిలిన వాళ్లకు పేమెంట్ చేస్తున్నాడు.3 వీక్స్ లాస్... D36 కి వెళ్లి చేస్తుంటే రికార్డు నాట్ saved అంటుంది బ్రో
Which district and mandal
Sir damandu tusukuntindi kani master generate avatum ledu sir probulam chepandi sir
Supar bro
చాలా బాగా చెప్పారు అన్నయ్య
Super.... Simha Garu
TQ Bharathi garu
Sir delete jobcard ni active cheyadam yela sir
Thank you bro good inperma
SIR AMOUNT TRANSFER INATLU WAGE LIST LO CUPISTUNDHI KANI NA ACCOUNT MONEY CREDIT AVVALEDHU SIR EM CHEYALI
సార్ పేమెంట్ లిస్టులో పేమెంట్ అయినట్టు చూయిస్తుంది అకౌంట్ లోకి డబ్బులు రావట్లేదు
డిలీట్ అయిన జాబ్ కార్డులు మళ్ళీ ఆక్టివ్ చెయ్యడం కోసం మార్గం ఏమైనా ఆప్షన్ చెప్పు బ్రో
Ok
@@DeevenaCSC sem problem..!
Same problem bro help me
Sem prablam help me
Sem
ఒక్క జాబ్ కార్డు నుండి డిలీట్ చేసిన వ్యక్తిని కొత్త జాబ్ కార్డు యాడ్ చేయడం జరిగింది కావున ఆధార్ లింకు అవడం లేదు కొంచం ఆధార్ లింకు చేయగలరు
Sir మీరు చేపినట్లుగనే D 36 lo last 1 lo yes mark కొట్టి అప్డేట్ చేసి వున్నాను కానీ పేమెంట్ చేసి wige లిస్ట్ జనరెట్ చేస్తుంటే మరల అవే వర్కర్స్ కి ABPS ప్రాబ్లమ్స్ వచిధింది 3 days అయిన కూడా ఇంకా అప్డేట్ అవ్వలేదు మరల అదే problem చూపిస్తుంది sir plz reply sir
ఆ person ni ఒకసారి ఆధార్ ఏ బ్యాంక్ తో లింక్ అయిందో చెక్ చేయండి. అతని ఆధార్ ఖచ్చితంగా మన NIC లో ఇచ్చిన అకౌంట్ కి మాత్రమే NPCI అయ్యి ఉండాలి
resident.uidai.gov.in/bank-mapper
ఈ లింక్ లో అతని ఆధార్ నంబర్ కొట్టి చెక్ చేయండి
@@DeevenaCSC nic lo echina account కే npic లింక్ చేసి వునము sir అయిన కూడా అదే problem చూపిస్తుంది 1 వర్కర్స్ కూడా అప్డేట్ అవ్వలేదు
Once again visit the Bank and ask for ekyc and NPCI
Annaya npci lo name undi kaani yes tick mark lo name raavatledu anna
Bro by mistake vere vaalla mpci number ki ammount pooye avakasham undaa
డబల్ జాబ్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఫస్ట్ దానికి లింక్ చేసినాము. సెకండ్ జాబ్ కార్డు లింక్ చేయాలంటే ఏం చేయాలి. ఫస్ట్ జాబ్ కార్డును డిలీట్ చేసినా గాని సెకండ్ జాబ్ కార్డుకు లింక్ అయితలేదు
Seem problem bro
Thanks bro
Welcome brother
Eppudu Ami cheyali anna
Naaku nregs amount pade account close ayindhi.account close ayyaka 2 payments paddayi.avi a account lo padarhayi.migatha account ki npci link ledhu.payments paddaka cheyincha.amount padathaya
Job cord shiting videos cheyandi anna
జాబ్ కార్డ్ నంబర్ కనిపించడం లేదు , దానిని ఎలా తీయ్యలి
Bro name delete chesam new card lo add chesam kani demand estunte already uid exit in old job card lo vundani vastundi problem enti cheppu bro
2022-23 Financial year working money.. APR 1 lopu credit avuthaya.. APR 1 tharvatha ina padochha?
May be before 31 st march
@@DeevenaCSC it is clear
Wage payment should be before 31 st march
@@DeevenaCSC thank u
Super anna
Tq
Anna bhuvan app lo 2024-2025 year ravatledu andhuku .. reply anna
Data sync చేసి చూడండి వస్తుంది
By mistake Npci vere vaalla account number ki link ayye avakasham vundaa bro
Ledu
Abps po problem ekkada evaru clear chestharu.tell me annayya.
MCC lo CO
Hai సార్ ఒక వారంలో పని చేసిన వారు muster ప్రకారంగా పేమెంట్ లిస్ట్ ఎలా చూడాలి......
Ok I will make a video
AEPS & ABPS మధ్య తేడా ఏంటి చెప్పండి సార్....
Aeps-aadhar Enabled Payment System
ABPS- Aadhar Based Payment System
Through AEPS can withdraw money
Through ABPS credit the money to aadhar linked banks (NPCI)
@@DeevenaCSC Thank you
@basamahesh8973 welcome sir
Sir good evening post office accounts vaallaki yevidhanga NPCI cheyali, yevaru chestaru please replay evvandi sir
ఫస్ట్ మీరు ఏ వ్యక్తి కి అయితే NCI చెయ్యాలి అనుకుంటున్నారో... వారి ఆధార్ నంబర్ కి ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. తరువాత ఈ క్రింది లింక్ లో ఆధార్ ఎంటర్ చేసి వెరిఫై చేస్తే తెలుస్తుంది. ఏ అకౌంట్ కి NPCI అయ్యింది అనేది.resident.uidai.gov.in/bank-mapper
Account number changing option undha broo... Telangana
Account number changing option లేదు bro. But Aadhaar NPCI ఏ అకౌంట్ కి లింక్ అయిందో ఆ అకౌంట్ కి అమౌంట్ వెళ్తుంది
Npci decedeed ani vundi
Bank ku velli link chepincha Anna money reject inavi appudu padathai
It will take 30 to 60 days
Sir delete jobcards active lo ela pettali cheppandi
Person shifted new family option లో డిలీట్ చేసిన జాబ్ కార్డ్ లను DPC లాగిన్ లో active చెయ్యొచ్చు. కానీ మిగిలిన రీజన్స్ పెడితే మాత్రం ఆక్టివ్ చేసే అవకాశం ఉండదు.
Sir jobcards unwilling work Ani konni cards parson shifting Ani konni cards chesamu
Ala delete chesina jobcards active lo pettadaniki process unte search cheyyandi sir
Ok
Gramapanchayathis feeld assistant nems telusu koovadam Ela Anna
Ripley e Anna
Ripley e Anna
Po login Ela cheyali sir
Only MGNREGA STAFF
Po login ela ayyaru bro
Link ivvagalaru sir
నా ఛానల్ లో వీడియో ఉంది చూడండి
Sir Delete చేసిన job card ki న్యూ job card చేస్తుంటే bank account already ఉంధి అని చూపిస్తుంది Ella delete cheyali chepandi please
Kaniathrah
Kaniathrahxsc
Web site peru chepu bro
Nic lo login
Active mates ni re joined chesthara ts lo
Consult your APO
Sir po login kavalie intha yalla phone lo create chaie yacha reply
No only for MCC staff
@@DeevenaCSC anna Marie po login kavalie yalla chapu anna meku po login yalla vachie nadie anna reply
Bro nen ichina acount sbi but na npci vere acount ki link ayi undhi em cheyali
NPCI ఏ అకౌంట్ కైతే లింక్ అయిందో ఆ అకౌంట్ కి గవర్నమెంట్ నుంచి వచ్చే అమౌంట్ క్రెడిట్ అవుతుంది దీంట్లో ప్రాబ్లం ఏమీ లేదు
@@DeevenaCSC 3weeks nundi payments vastale bro sbi ichina ani dhaniki npci chesuko annaru but already bank of baroda lo npci link ayi undhi ippudu bank change cheyinchala nrega lo ledha adhe automitc ga accept chestundha
చేంజ్ చేయవలసిన అవసరం లేదు ఆటోమేటిక్గా అమౌంట్ ఎన్ పి సి ఐ లింక్ అయినా ఎకౌంటుకు ట్రాన్స్ఫర్ అవుతుంది
Hii brooo
Hi
IFSC code tappuga vundi marchali yalaga
ఎందులో తప్పుగా ఉందో తెలుపలేదు.
A nna e video eppudu cheyandi
Ok
Open ki link pls
Please tell me tamil language