ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

చక్రం తిప్పిన పవన్ఏపీ రోడ్లకు మహర్దశ | Deputy CM Pawan Kalyan | AP | Prime9 Digital

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ค. 2024
  • #deputycmpawankalyan #appolitics #prime9news #prime9digital
    చక్రం తిప్పిన పవన్ఏపీ రోడ్లకు మహర్దశ | Deputy CM Pawan Kalyan | AP | Prime9 Digital
    Watch Prime9 News Live Channel Broadcasting 24/7 News Channel Which Brings you Political, breaking, and latest news spreading across Telugu states and national broadcasting 365 days a year.
    #TeluguNews #Prime9News #BreakingNews
    ►For More Updates: Please Subscribe me ► bit.ly/2LSuGk8
    ►Like Us in Facebook:► / prime9news
    ►Follow Me On Twitter ► / prime9news
    ►Follow Me On Instagram - / prime9news
    Similar Questions & Tags :-
    #telugunews #breakingnews #latestnews #prime9news #prime9newstelugu #Andhrapradesh #Telangana #telugu #Prime9media #Amaravathi #vizag #kurnool #Hyderabad #newswithprime9 #telugumedia

ความคิดเห็น • 37

  • @samajikanyayam9602
    @samajikanyayam9602 หลายเดือนก่อน +38

    చాలా మంచి నిర్ణయం.. గత 5 ఏళ్లుగా రాష్ట్రం లో రోడ్లు చాలా అధ్వానంగా తయారయ్యాయి.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మృత్యు కుహరాల్లా తయారయ్యాయి. ఈ రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ఎంతో మంది ప్రమాదాల బారిన పడి ఆసుపత్రుల పాలయ్యారు..గౌరవ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ద్రుష్టి పెట్టడం చాలా మంచి విషయం... ఆంధ్రాలో రోడ్లు బాగు చేస్తే జనం మీకు చాలా రుణపడి ఉంటారు సారూ..trfgt

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 26 วันที่ผ่านมา +5

    🙏🌹🙏🌹మా చిన్నపుడు చదువుకున్న ప్పుడు 🌹🙏🌹పుస్తకాలు చదివామ్ 🌹🙏🌹మల్లీ ఇప్పుడు ప్రజలు గురించి ఆలోచించే మనిషిని చూస్తుంము 🙏🌹🙏🌹పవన్ గారు ఆలోచన లు చాలా బాగున్నాయి 🌹🙏🌹

  • @premlikes1252
    @premlikes1252 หลายเดือนก่อน +10

    రోడ్ గుంతలు వలన నా వెహికిల్ రిపేర్ వచ్చి 10000 ఖర్చు అయ్యింది

  • @SriKanth-cv1pq
    @SriKanth-cv1pq 28 วันที่ผ่านมา +3

    Super sir 👌🙏

  • @MANHOHARR
    @MANHOHARR หลายเดือนก่อน +10

    Jai Pawan Kalyan sir your MANHOHARR

  • @penumuruammulu6404
    @penumuruammulu6404 28 วันที่ผ่านมา +2

    Goodluck.pawananna

  • @kachuta6057
    @kachuta6057 หลายเดือนก่อน +6

    Jai janasena

  • @madhavia617
    @madhavia617 27 วันที่ผ่านมา +2

    మా వూరు చెన్నూరు ,గూడూరు మండలం,తిరుపతి జిల్లా మా వీధి లో అంగన్వాడీ స్కూల్ ఉంది పిల్లలు వెళ్ళలేకపోతున్నారు

  • @SureshvarmaNadakuduru
    @SureshvarmaNadakuduru 29 วันที่ผ่านมา +16

    ఈ రోడ్లు అభివృద్ధి తో పాటు రైతులకు పొలాలకు వెళ్లే డొంకలు కూడా వేస్తె రైతు ఎంతో సంతోషం పడతారు సార్,, నా కోరిక ఒకటే ఎక్కడ కూడా రైతు పొలాలు వెళ్లే చోట ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని నా కోరిక,, రైతుల యందు దయచేసి, దయతో పవన్ కళ్యాణ్ గారు వీటిపై కూడా ద్రుష్టి పెడితే బాగుటుంది అని నా ఉద్దేశం,, అలాగే చేతులు ఎత్తి జోడిస్తున్న సార్,, దయచేసి రైతు ఆవేదన అర్ధం చేసుకోండి 🙏🙏🙏🙏

  • @ArunDaketi
    @ArunDaketi 11 วันที่ผ่านมา

    That's is really good news, janaseenaa punieemaa aniee Andhra ki manchii rojuluu vachaii, i really happy, jai Andhra, jai janaseenaa

  • @jyothsnam9914
    @jyothsnam9914 18 ชั่วโมงที่ผ่านมา +1

    రోడ్లుదారుణంగాఉనాఇవీలైనంతతోందరగరోడ్లైవెయగలరుపవన్
    కళియూన్
    గారు

  • @sujathabalija2254
    @sujathabalija2254 16 วันที่ผ่านมา +1

    while doing the road works they have to take up the drainage issues simultaneously, new contractors have to be called for tenders to put the strong cement or Tar roads reliably to withstand the normal rains, thank you.

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 26 วันที่ผ่านมา

    🚩🙏🇮🇳Jai Shri Ram

  • @venkateshvenky4179
    @venkateshvenky4179 28 วันที่ผ่านมา

    ಪವನ್ ಸೂಪರ್.ಹೀರೋ.

  • @madhavigajjarapu1907
    @madhavigajjarapu1907 10 วันที่ผ่านมา

    Traffic rules stick cheyamdi

  • @group2appsc
    @group2appsc 19 วันที่ผ่านมา

    As the people were vigilent and cautious many hydrocele cases and deliveries were averted, it is unfortunate that many lost lives

  • @Ram2952
    @Ram2952 หลายเดือนก่อน +3

    Vadu sankeshamam kuda chala vadhilesadu .....meeru sankshemam chesinattu cheppakandi....mundu unna 80% kottesadu

  • @gopijijansanabjpgopi7968
    @gopijijansanabjpgopi7968 3 ชั่วโมงที่ผ่านมา

    Ji janasana Avala Gopi Balapuram pachi gunta post gdnelloor mdlm Chittoor district ap sir maku road cavale pls Anna

  • @gadejanaki9467
    @gadejanaki9467 13 วันที่ผ่านมา

    Kakinada, Rajahmundry roads chala ghoranga vunnai

  • @OmSai-rt2gc
    @OmSai-rt2gc 29 วันที่ผ่านมา +1

    Mandhu tagi drive sese valaku check pedite chala baguntundi

  • @firstpostcommenter8078
    @firstpostcommenter8078 29 วันที่ผ่านมา

    Super. After Amaravati capital shifting tuglaq decision, the Roads are one of the major factor why YCP lost elections

  • @yaswanthgobbilla1201
    @yaswanthgobbilla1201 19 วันที่ผ่านมา

    Job prant ce anna pls pls anna

  • @AnuRadha-sr2ko
    @AnuRadha-sr2ko หลายเดือนก่อน

    25 k. M Road baleka bus lu kooda andhubatu lo leka kevalam Road baleka job vadilesukunna... 😢... Ikanayina pavan kalyan sir dhaya valla roadlu jaruguthunnayi... 🙏

  • @Saibauakula
    @Saibauakula 28 วันที่ผ่านมา

    Ser jagan garu iechana colony lo road bagoledu mirina vayyandi ser chala iebbandiga
    Vundi kanisam street light lu
    Kuda lavu please ontariga
    Adamanishi ravalanna iebbandiga vundi please ser

  • @vvenkateswarao94
    @vvenkateswarao94 29 วันที่ผ่านมา

    ❤ the expenditure of AP roadsswallowed by Jagan.
    Ooporzadakunda mingesthunnsdu pottapZgjili hchaavata nikki.

  • @user-cq6cw3hs8p
    @user-cq6cw3hs8p 27 วันที่ผ่านมา

    Meeru roddulu veyyatam ledhu prajala pranali nilabettutunmaru meeru greate sir

  • @user-fn6lv4qw4b
    @user-fn6lv4qw4b 29 วันที่ผ่านมา

    మా రావులపాలెం మండలమ్. పొడగట్లపల్లి. అగ్రహారం వీధి. డ్రైనేజీ. రోడ్డు లేదు.

  • @RayalaseemaRocks
    @RayalaseemaRocks 26 วันที่ผ่านมา

    Na bonda ma urilo inka alanay unai roads

  • @krishnasimma7489
    @krishnasimma7489 หลายเดือนก่อน

    ఈ చానల్ అంత చెత్త చానల్ లేదు, ఉత్త వార్త చానల్ అని పెట్టు కోండి😅😅😅😅

    • @sarojaravva9072
      @sarojaravva9072 25 วันที่ผ่านมา

      Guntalu pudustunnaru. Mi comment ardam anti

    • @krishnasimma7489
      @krishnasimma7489 25 วันที่ผ่านมา

      @@sarojaravva9072 na uddhesyam ea Chanel kosam, indhulo fake news ekkuva, gunthalu poodusthunnandhuku kaadhu, 👈👈👈

  • @ramakrishnavalavala4123
    @ramakrishnavalavala4123 29 วันที่ผ่านมา

    విషయం తక్కువ సొల్లు ఎక్కువ మాకు టైం వేస్ట్

  • @BoggaVenkataRamaiah
    @BoggaVenkataRamaiah หลายเดือนก่อน +1

    Jai janasena

  • @ammulu7826
    @ammulu7826 หลายเดือนก่อน +7

    Jai janasena