Not against music or instruments but Your heart is the best instrument that God desires to hear producing great melodies thats the meaning of John 4:24.
7:04 Original Greek HOLY BIBLE లో సంగీతము లతో అనే పదము కు PSALMS అని ఉంటుంది. దాని అర్థము గ్రీకు నిఘంటువు లో స్వరమండలము , సితారాలతో కలిపి పాడే పాటలు ( 150 వ కీర్తన మూలము గానే కీర్తనల గ్రంథము కు PSALMS అనే పేరు వచ్చిందని తెలుసుకొని దొంగ బోదలు మానుకోండి) అంటే పౌలు భక్తుడు ఆ విషయము తెలియకుండా అలా వ్రాసాడా?
Praise the lord bother , meeru cheppinatte ethukunte vayidhyalu ane vishayam english lo hymns ani undhi , hyms ante telugulo slokalu ani undhi , and manam telugu correct ante , patha nibandhana thappa ? Plz explain this with proper proof ,
వందనములు , క్రీస్తు నందు ప్రియులారా!? పాత నిబంధన కరక్టే కానీ అది కేవలం యూదులకు మాత్రమే. నేటి క్రైస్తవులకు పనికిరాదు. క్రీస్తు ప్రభువు గానీ, అపోస్థలులు గానీ, ఆదిమ యెరూషలేము సంఘము గానీ, లేదా క్రొత్త నిబంధన లో ఏ ఊరిలో ఉన్న సంఘము లలో గానీ వాయిద్య పరికరాల ప్రస్తావన ఉన్నదా! ఆలోచించండి ఇదియుగాక యాజకులు మార్చబడినయెడల అవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును.అని హెబ్రి 7:12 లో వుంది. యజకులైన లేవీయులు మార్చ బడినారు, వారి ధర్మము ( క్రమము) కూడా మార్చబడింది . ఇంకా వివరణ కోరగా ఫోన్ చేయండి. సర్వ సత్యములోనికి వెళ్ళండి. వందనములు.
సంగీతం వాడకూడదని అనుకొంటే మైక్ లు పెట్టబచ్చా?? మరి ఎందుకని మైక్ లు పెడతున్నారు?? క్రీస్తు గాని అపొస్తులులు గాని మైక్ ఉపయోగించలేదు మరి ఈనాడు క్రీస్తు సంఘాలలో మైక్ లు ఎందుకు పెడతున్నారు?? వివరించగలరు
అయ్యా క్రీస్తు సంఘము లో నీకు కనిపించింది, నీవు చూసినది అదే కావచ్చు, దానికి నేను కూడా చాలా బాధపడుచున్నాను. అయితే నీవు చూసినది వాక్యానికి భయపడని వేషాదారులైన భోదకులని మాత్రమే. నీవు అన్నట్లు విదేశీ డబ్బులు తీసుకోకుండా కూడా దేవునికి సేవ చేసేవారు చాలా మంది భక్తి గలవారు ఉన్నారు. అదికూడా గ్రహిస్తే మంచిది. అందరిని ఒకేలాగా చూడటం మీ అజ్ఞానానికి నిదర్శనం. అయితే మనుషులమీద ద్వేషం తో స్వచ్ఛమైన వాక్యమును నిత్య జీవమును మిస్ అవుతున్నావు. దేనిమీద దృష్టి పెడితే మీకే మంచిది. లేదు అంటే రోమా 2:1,2 చదువు మన పరిధి ఏమిటో అర్ధమవుతుంది. 🙏🙏
శబ్దం మాత్రమే అయితే దావీదు మహారాజు దురత్మ ఎందుకు వెళ్ళి పోయింది దయ్యనికి లేదా సాతాను ఆత్మకి సంగీతము కేవలం శబ్ధం అయితే దాని వలన ఎందుకు ధురత్మ వెళ్లిపోవాలి brother..దయ్యం ఒక పరికరం వాఎంచితే ఒక శబ్ధం వలన మరి దయ్యం వెళ్ళి పోయింది ఎలా జరిగింది ....
మొదటిగా మీరు గుర్తించవలసింది అది పాత నిబంధన లో జరిగిన సంఘటన. మనం ఏ నిబంధన లో ఉన్నామో గుర్తించండి. క్రీస్తు మరణం ద్వారా ఆ నిబంధన నెరవేర్చబడి కొట్టివేయబడింది. సహోదరులు చెప్పింది కొత్త నిబంధన ఆరాధన గురించి. మనం పాత నిబంధన ప్రకారంగా కాదు ఆరాధన చేసేది.
11:27 స్వంత మాటలు చెప్పకండి నూతన నిబంధన గ్రంథము గ్రీకు భాష నుండి అనువదింప బడింది. Original Greek HOLY BIBLE లో సంగీతములు అనే మాటకు PSALMS అని ఉంటుంది ఒకసారి చూడండి ఆ గ్రీకు పదముకు అర్థము కూడా చూడండి. సంగీత వాయిద్యములతో పాడే పాటలు అని ఉంటుంది ఒకసారి చూడండి. 150వ కీర్తనను బట్టే కీర్తనల గ్రంథము కు PSALMS అనే పేరు పెట్టారు. దావీదు కీర్తనలలో దేవుని ని స్తుతించుట, బోధించుట, హెచ్చరించుట మొదలైనవి లేవా? అంటే దావీదు దేవునికి వ్యతిరేకముగా స్వరమండలము తో సితారాతోను దేవుని ని స్తుతించాడా?
Sangeetham ante only voice ani chepthunnaaru.,comedy ga undhi brother.,vocals are one of the part in Music.,pls meeku telisindhe vaakyam ane brama nundi mimmalni aa prabhuve vidipinchaali
Music director Anty instruments kotty vadu kadhu. Tyuni kanipety vadu. Swran kalpana chysy vadini music director antaru so music anty ragamu ani ardamu
కింద చదవండి బ్రదర్ మీరు ..అసలు హృదయములో చేయమన్నాడు అవ్వి అన్ని మీరు మాట్లాడినట్లు మేము అడ్డంగా మాట్లాడితే ...మరి..కీర్తన గాత్రం పాటలు అంటే ఏంటి అసలు మీరు అర్ధ గంట గంటలో చెప్పగలిగే సబ్జెక్ట్ నా అధి అసలు అసలు క్రీస్తు సంగాలే సంగీతానికి చప్పట్లకి హల్లెలూయ కి విరుద్ధం గా ఉన్నారు...ముందు మీరు ఒక్క మాట గుర్తు ఉంచుకోండి సంగీతం వాఎంచిన కీర్తన పాడిన చప్పట్లు కొట్టిన యేసయ్యా కు మేము చేస్తున్నాం కీర్తన 47:7 ఈ భూమ్మీద సంఘమూలో సంగీతం వద్దు అంటే మరి పరలోకములో ఎందుకు వీనేలు ఉన్నాయ్ అసలు మనం చనిపోయాక చేసే పని ఎంటి మరి పరలోకములో ఉన్నప్పుడు సంఘములో ఉంటే తప్పు ఎంటి మీరు దేవునికి రావలసిన మహిమను మీ అబద్ద బోధ ద్వారా మీ వైపు మల్లిచ్చ్చు కుంటున్నా రు మనము తగ్గాలి దేవుడు హెచ్చింప బడాలి..
Church of Christ is a denominational church founded by Alexander campbell in 1823.. Apostle Thomas founded the first church in india in 52AD This church is called Apostolic church not church of christ. So coc members should understand this.. 33AD Church is different from your denominational 1823 Church of christ.
క్రొత్త నిబంధన ఎంటి అయ్య పాత నిబందన వద్దా మీకు అయితే ముందు మీరు వాక్యాన్ని బాగా చదవడం కాదు దానిని పాటించండి కొంత అచ్చ్చట కొంత ఇచ్చట ఉంటది అంత కలిపితే నే ముచ్చట సగం బైబిల్ తిసేస్తారా ఎంత మంది చనిపోతే ఆ బైబిల్ మన చేతికి వచ్చిందో తెలుసా వామ్మో మీరు చాలా నేర్చుకోవాలి వాక్యం కన్న ముందు మీరు దేవునికి బయపడoడి అయ్య దయతో ప్రభు రాకడ త్వరగవస్తుంది ..
వందనాలు 🙏బ్రదర్ చాలా మంచి వివరణ ఇచ్చారు 🙏
చాలా మంచి సందేశాన్ని అందించారు బ్రదర్.మీకు దేవుని నామము పేరిట వందనాలు తేలియజేస్తున్నాను. క్రీస్తు సంఘం వినగడప
వందనములు brother
వందనాలు అన్నయ్యా చాలా అర్థవంతముగా చేపరు థ్యాంక్యూ అన్నయ్యా
చాలా బాగా వివరించారు. బ్రదర్
మీకు వందనములు
Nice టీచింగ్ brother
R, David sankaram COC
యేసు క్రీస్తు ప్రభువు నామమున వందనములు అందరికీ
Vandanamulu bro good message🙏🙏🙏🙏👌👏
ఒకే బైబిల్ కలిగిన మనము సుమారుగా మూడు వేలకు పైగా శాఖలుగా విడిపొయారు కేవలం బోధకుల బోధనల వలనేకాదా సార్
వందనాలు సార్ 🙏🙏🙏.... Church Of Christ Gadwal, Telangana
Glory to God
బ్రదర్ తెలిసిన పాటను సంగీతంతో ప్లే చేస్తే దాన్ని మనం అర్ధం చేసుకోలేమా అది మనకు బోధ చేసినట్టు కాదా అది హెచ్చరించినట్టు కాదా
Sangeethamu anty instruments kadu sangeethamu Anty ragamu brother.music director anty instruments koty vadu kadu swarakalpana cheesyvadu tyuni kanypety vadu.
Good MSG brother
👌
Not against music or instruments but Your heart is the best instrument that God desires to hear producing great melodies thats the meaning of John 4:24.
Vandanalu brother 🙏🙏🙏 from Vizag coc seethammadara మీరు వాక్యం చాలా బాగా చెపుతున్నారు
వందనాలు brother
బ్రదర్ వందనాలు, మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు
బ్రదర్ చాలా చక్కగా వివరించారు
God bless you nice message bro keep up it
Brother కీర్తనలు పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టాలా ? అవసరం లేదా ? Reference చెప్పండి దీని గురించి 🙏🏻
Good message brother
Tq
19:42 మా చర్చిలో వాయద్యములు లేవు మరియూ వాయిండము ఎవరికీ రాదు కాబట్టి వాడటము లేదు.
క్రీస్తు సంఘము పరలోకానికి మార్గము. మీ రు క్రీస్తు సంగమేనా బ్రదర్
God bless you brother 🙏🙌❤
vandanalu brother Chala Baga chepinlu devudu meeku thodai undunu gaana Amen . Meeru chepina msg andhariki teliyalani devuni korukuntunanu vandanalu
Tq sir vandanalu 🙏 chala manchi messege andincharu
7:04 Original Greek HOLY BIBLE లో సంగీతము లతో అనే పదము కు PSALMS అని ఉంటుంది. దాని అర్థము గ్రీకు నిఘంటువు లో స్వరమండలము , సితారాలతో కలిపి పాడే పాటలు ( 150 వ కీర్తన మూలము గానే కీర్తనల గ్రంథము కు PSALMS అనే పేరు వచ్చిందని తెలుసుకొని దొంగ బోదలు మానుకోండి) అంటే పౌలు భక్తుడు ఆ విషయము తెలియకుండా అలా వ్రాసాడా?
Anna. Vandanalu., chala baaga chepparu,, samgithamulu ane bahuvachananni,, Vilaite marikonni vakyalu cheppi nannu balaparachqgqlqru
chakkani vivarana brother...God Bless You
Vandanamulu 🙏 brother
వందనాలు Sir 🙏
Very good teaching col 1: 16
చాలా బాగా చెప్పారు సార్
Good explanation sir...
Praise the lord bother , meeru cheppinatte ethukunte vayidhyalu ane vishayam english lo hymns ani undhi , hyms ante telugulo slokalu ani undhi , and manam telugu correct ante , patha nibandhana thappa ?
Plz explain this with proper proof ,
వందనములు , క్రీస్తు నందు ప్రియులారా!? పాత నిబంధన కరక్టే కానీ అది కేవలం యూదులకు మాత్రమే. నేటి క్రైస్తవులకు పనికిరాదు. క్రీస్తు ప్రభువు గానీ, అపోస్థలులు గానీ, ఆదిమ యెరూషలేము సంఘము గానీ, లేదా క్రొత్త నిబంధన లో ఏ ఊరిలో ఉన్న సంఘము లలో గానీ వాయిద్య పరికరాల ప్రస్తావన ఉన్నదా! ఆలోచించండి
ఇదియుగాక యాజకులు మార్చబడినయెడల అవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును.అని హెబ్రి 7:12 లో వుంది. యజకులైన లేవీయులు మార్చ బడినారు, వారి ధర్మము ( క్రమము) కూడా మార్చబడింది .
ఇంకా వివరణ కోరగా ఫోన్ చేయండి. సర్వ సత్యములోనికి వెళ్ళండి. వందనములు.
@@churchofchristgudivada7171 yudhulaku maatramena , andhenti brother ? Patha nibandhana avasaram ledhu antunnara ? Patha nibandhana yudhule raasara antha ?
Dear, karunakargaru, గాత్రసంగీతములతో అని బైబిల్లో ఉందా? అది మీరు వివరించలేదు ఎందుకు? వాయిద్యాల విషయంలో మన ఆలోషణ వద్దు.
Roma16:16 good working brother s
Vandanalu
1దెస 4:13-16 లో ఆర్భాటము,తో దేవుని బూరతో అని ఉంది కదా
సంగీతంతో పాడితే పాపమా నూతన నిబంధనలో లేదా
super brother
Athma sambandamuga appudu vadabaddi eppudu vadabadava
సంగీతం వాడకూడదని అనుకొంటే మైక్ లు పెట్టబచ్చా?? మరి ఎందుకని మైక్ లు పెడతున్నారు?? క్రీస్తు గాని అపొస్తులులు గాని మైక్ ఉపయోగించలేదు మరి ఈనాడు క్రీస్తు సంఘాలలో మైక్ లు ఎందుకు పెడతున్నారు?? వివరించగలరు
Good
🙏👍
Church of. Christ .lo. Music. Maha. Papama?..meeru. Videsi dorala iche. Dabbukosama leka deyunikosama. .dongalekkalusupistu avasaramulu. Lenibabdisamulu. Istu. Meerukevalamvidesisahayamu kosam matrame. Ee church of christ. Sangamulu unnavi .nijaniki. Eeperinibatty. Evarunu paralokamuvallaru
అయ్యా క్రీస్తు సంఘము లో నీకు కనిపించింది, నీవు చూసినది అదే కావచ్చు, దానికి నేను కూడా చాలా బాధపడుచున్నాను. అయితే నీవు చూసినది వాక్యానికి భయపడని వేషాదారులైన భోదకులని మాత్రమే. నీవు అన్నట్లు విదేశీ డబ్బులు తీసుకోకుండా కూడా దేవునికి సేవ చేసేవారు చాలా మంది భక్తి గలవారు ఉన్నారు. అదికూడా గ్రహిస్తే మంచిది. అందరిని ఒకేలాగా చూడటం మీ అజ్ఞానానికి నిదర్శనం. అయితే మనుషులమీద ద్వేషం తో స్వచ్ఛమైన వాక్యమును నిత్య జీవమును మిస్ అవుతున్నావు. దేనిమీద దృష్టి పెడితే మీకే మంచిది. లేదు అంటే రోమా 2:1,2 చదువు మన పరిధి ఏమిటో అర్ధమవుతుంది. 🙏🙏
యెషయా 30:29
రాత్రియందు పండుగ నాచరించునట్లుగా మీరు సంగీతము పాడుదురు.
సంగీతము అంటేనే పాడేది తప్ప వాయిద్యాలకు సంబంధించినది కాదు సార్
Aa verse pirtiga chudandi brother pillana grovi
అనుసరిస్తే అన్నీటిని అనుసరించాలి లేదా మానివేయ్యాలి కొన్ని అనుసరించి కొన్ని మానివేయాలని కాదు కాదా సార్
Kristuku Vayidyalu Vyatirekama?
th-cam.com/video/hjNLZFTdhXw/w-d-xo.html
బ్రదర్ వందనాలు ఈ విషయంలో మీతో నేను ఈకిభ్వించాను, చాలా తప్పు చెప్పారు, మీరు ఒక సంగీత పరికరాలు తో పదండి దాని భావం నేను చెప్తా
Kumari vaalla Anna gaaraa miru.Dudalavaarigudam. mi uru Anna.
అవును కుమారీ బ్రదర్ ని, మీరు యెవరో తెలియలేదు. దయచేసి మీ వివరాలు తెలుప గలరు. 🙏
2 kings 3 .15 lo telusa medaku atma yenduku devi vachindi cheppandi sir
Correct kadu
వాక్యాన్ని అక్షరార్థం గా చెప్ప కూడదు ఆత్మ సహయం తో చెప్పాలి
బైబిల్ లో కీర్తన 150 లో వాయిద్యాల తో దావీదు దేవుణ్ణి స్తుతించ మని ఎందుకు చెప్పారు
th-cam.com/video/KMRe13EhwIg/w-d-xo.htmlsi=L8uUCRrxx22g5Sn9
ప్రకటన 5:8
Pt school lo chaduvukonnaraa miru.
18:53 లేవీయులు మాత్రమే వాయిద్యాలు వాయించేవారా? దావీదు వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడేవాడు కాదా? చూడండి కీర్తనలు గ్రంథము లో 43:4, 49:4,57:8, 71:22,108:2,144:9.
th-cam.com/video/KMRe13EhwIg/w-d-xo.htmlsi=L8uUCRrxx22g5Sn9
శబ్దం మాత్రమే అయితే దావీదు మహారాజు దురత్మ ఎందుకు వెళ్ళి పోయింది దయ్యనికి లేదా సాతాను ఆత్మకి సంగీతము కేవలం శబ్ధం అయితే దాని వలన ఎందుకు ధురత్మ వెళ్లిపోవాలి brother..దయ్యం ఒక పరికరం వాఎంచితే ఒక శబ్ధం వలన మరి దయ్యం వెళ్ళి పోయింది ఎలా జరిగింది ....
మొదటిగా మీరు గుర్తించవలసింది అది పాత నిబంధన లో జరిగిన సంఘటన. మనం ఏ నిబంధన లో ఉన్నామో గుర్తించండి. క్రీస్తు మరణం ద్వారా ఆ నిబంధన నెరవేర్చబడి కొట్టివేయబడింది. సహోదరులు చెప్పింది కొత్త నిబంధన ఆరాధన గురించి. మనం పాత నిబంధన ప్రకారంగా కాదు ఆరాధన చేసేది.
పాత నిబంధన వదిలేద్దామా?
కీర్తనలకు సంగీత గాత్రానికి గల తేడా ఏంటి
You are wrong
Paul cherasalaloki vaidyulu pattikelatada
Elesa medaku atma yenduku vachini
Talakai ante kallu chevulu mukku nooru evi anni kaliste talaki antam sangeetamula to ante vaidyamulu kada bro
AEMN
11:27 స్వంత మాటలు చెప్పకండి నూతన నిబంధన గ్రంథము గ్రీకు భాష నుండి అనువదింప బడింది. Original Greek HOLY BIBLE లో సంగీతములు అనే మాటకు PSALMS అని ఉంటుంది ఒకసారి చూడండి ఆ గ్రీకు పదముకు అర్థము కూడా చూడండి. సంగీత వాయిద్యములతో పాడే పాటలు అని ఉంటుంది ఒకసారి చూడండి. 150వ కీర్తనను బట్టే కీర్తనల గ్రంథము కు PSALMS అనే పేరు పెట్టారు. దావీదు కీర్తనలలో దేవుని ని స్తుతించుట, బోధించుట, హెచ్చరించుట మొదలైనవి లేవా? అంటే దావీదు దేవునికి వ్యతిరేకముగా స్వరమండలము తో సితారాతోను దేవుని ని స్తుతించాడా?
వందనములు మిత్రమా! దావీదు చేసినది కరక్టే. దావీదు పాత నిబంధన లో ఉన్నాడా? లేక క్రొత్త నిబంధన లో ఉన్నాడా? ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాము. ఆలోచించండి.
th-cam.com/video/KMRe13EhwIg/w-d-xo.htmlsi=L8uUCRrxx22g5Sn9
Sangeetham ante only voice ani chepthunnaaru.,comedy ga undhi brother.,vocals are one of the part in Music.,pls meeku telisindhe vaakyam ane brama nundi mimmalni aa prabhuve vidipinchaali
Music director Anty instruments kotty vadu kadhu. Tyuni kanipety vadu. Swran kalpana chysy vadini music director antaru so music anty ragamu ani ardamu
కింద చదవండి బ్రదర్ మీరు ..అసలు హృదయములో చేయమన్నాడు అవ్వి అన్ని మీరు మాట్లాడినట్లు మేము అడ్డంగా మాట్లాడితే ...మరి..కీర్తన గాత్రం పాటలు అంటే ఏంటి అసలు మీరు అర్ధ గంట గంటలో చెప్పగలిగే సబ్జెక్ట్ నా అధి అసలు అసలు క్రీస్తు సంగాలే సంగీతానికి చప్పట్లకి హల్లెలూయ కి విరుద్ధం గా ఉన్నారు...ముందు మీరు ఒక్క మాట గుర్తు ఉంచుకోండి సంగీతం వాఎంచిన కీర్తన పాడిన చప్పట్లు కొట్టిన యేసయ్యా కు మేము చేస్తున్నాం కీర్తన 47:7
ఈ భూమ్మీద సంఘమూలో సంగీతం వద్దు అంటే మరి పరలోకములో ఎందుకు వీనేలు ఉన్నాయ్ అసలు మనం చనిపోయాక చేసే పని ఎంటి మరి పరలోకములో ఉన్నప్పుడు సంఘములో ఉంటే తప్పు ఎంటి మీరు దేవునికి రావలసిన మహిమను మీ అబద్ద బోధ ద్వారా మీ వైపు మల్లిచ్చ్చు కుంటున్నా రు మనము తగ్గాలి దేవుడు హెచ్చింప బడాలి..
paralokamulo athmalu
untaigani bouthika maina vastuvulu untaya
పరలోకములో ఇనుస్టుమెంట్స్ ఎందుకు ఉన్నాయ్ ఎందుకు ఉన్నాయ్ అధి చెప్పండి అయ్య వాక్యనుసారముగానే మట్లాడుతున్న..
అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉండటంలో తప్పు ఎంటి అధి విగ్రహాలను సూచించేది కాదు కదా
మరి అక్కడ వాయిద్యాలు ఆత్మలు కొట్టరా కెరుభులు కొట్టరా సెరపులు కొట్టరా 24 పెద్దలు కొట్టరా ముందు ఆ వివరణ ఇవ్వండి
Church of Christ is a denominational church founded by Alexander campbell in 1823..
Apostle Thomas founded the first church in india in 52AD
This church is called Apostolic church not church of christ.
So coc members should understand this..
33AD Church is different from your denominational 1823 Church of christ.
@@churchofchristgudivada7171 ur denomination was founded by Alexander campbell.
@@stevenkomala9863 ఆహా అవునా!! మీరు వెళ్లే సంఘము పేరేంటో తెలుసుకోవచ్చా?
I can't agree with you sir, please try to understand the topic with the help of Holy Spirit.
Please pray for me
Devudu natakam aduthunnada
నువ్వు ఆజ్ఞ ఇస్తున్నవ బ్రదర్ music వాడొద్దు అని
క్రొత్త నిబంధన ఎంటి అయ్య పాత నిబందన వద్దా మీకు అయితే ముందు మీరు వాక్యాన్ని బాగా చదవడం కాదు దానిని పాటించండి కొంత అచ్చ్చట కొంత ఇచ్చట ఉంటది అంత కలిపితే నే ముచ్చట సగం బైబిల్ తిసేస్తారా ఎంత మంది చనిపోతే ఆ బైబిల్ మన చేతికి వచ్చిందో తెలుసా వామ్మో మీరు చాలా నేర్చుకోవాలి వాక్యం కన్న ముందు మీరు దేవునికి బయపడoడి అయ్య దయతో ప్రభు రాకడ త్వరగవస్తుంది ..
కొంత అచ్చట కొంత ఇచ్చట అంటే మీరు వివరించంచండి సార్
గలతి 3:10, 5:4, 2 కొరింతి 3:14. హెబ్రీ 8:7. జాగ్రత్తగా చదవండి అర్ధము కాకపోతే ప్రేమతో నాకు ఫోన్ చేయండి