Bobbili Puli Telugu Full Length Movie || NTR || Sridevi || Dasari Narayana Rao || Shalimarcinema

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • Watch Bobbili Puli Telugu full movie starring NTR, Sridevi, Kongara Jaggaiah, Kaikala Satyanarayana, Rao Gopal Rao, Allu Rama Lingaiah and Murali Mohan among others, Director : Dasari Narayana Rao, Produced By : Vadde Ramesh, Music By : J.V. RaghaVulu
    Subscribe For More Videos - / shalimarcinema
    Like Us on Facebook - / shalimarcinema
    Follow Us on Twitter - / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
    Cast & Crew :
    Directed by : Dasari Narayana Rao
    Produced by : Vadde Ramesh
    Written by : Dasari Narayana Rao
    Starring N.T. Rama Rao, Sridevi, jayachitra, Kongara Jaggaiah Kaikala Satyanarayana, Rao Gopal Rao, Murali Mohan, Jayachitra
    Prabhakar Reddy, Allu Ramalingaiah, Prasad Babu
    Music by : J. V. Raghavulu
    Release dates : 9 July 1982

ความคิดเห็น • 420

  • @uravi9219
    @uravi9219 2 ปีที่แล้ว +16

    ఇలాంటి సినిమా అంటే రామారావు దాసరి శ్రీదేవి కాంగ్రెస్ వచ్చిన సినిమా దాసరి నారాయణ రావు ఒక కే సాధ్యం వారి యొక్క పాదాభివందనములు ఇలాంటి సేవ అయినా మళ్లీ పొట్టి తీయాలని కోరుకుంటున్నాను అన్నగారు ఎన్టీ రామారావు గోల్డ్ శ్రీదేవి సూపర్ డైరెక్టర్ దాసరి నారాయణ ఈ ముగ్గురు మళ్లీ పొట్టి మల్లి సూపర్ బొబ్బిలి పులి బొబ్బిలి పులిక సినిమా బొబ్బిలి పులి అంటే బొబ్బిలి పులి అలాంటి సినిమా మల్లెతీయాలని మల్ల భగవంతుని యొక్క కోరుకుంటున్నాము మళ్ళీ పుట్టాలి ఈ ముగ్గురు అన్నయ్య మీరు ముగ్గురు ఎక్కడున్నా మళ్లీ పుట్టాలి మళ్ళీ మీరు సినిమా తీయాలి మేము మళ్లీ చూడాలని భగవంతుని యొక్క ప్రార్థిస్తున్నాను ఇట్లు యు రవీందర్

  • @narayanapuramsurendra3169
    @narayanapuramsurendra3169 4 ปีที่แล้ว +21

    సూపర్ సినిమా తెలుగు దేశం కోసం తీసిన దాసరి నారాయణరావు ఎన్టీ రామారావు నటించిన సినిమా సినిమా ఎప్పటికీ మర్చిపోలేను అన్నది ఇందులో పాటలన్నీ ఎస్పీ బాలసుబ్రమణ్యం🙏🙏 ఇటువంటి సినిమాలు తీసినాడు ఇంకా డైరెక్ట్ పుట్టలే సినిమాలో డైలాగ్ ఎన్టీ రామారావు సూపర్ అనృ ఇండియా ఆర్మీ గెటప్ చూడాలి దేశం కోసం సూపర్ సినిమా

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 3 ปีที่แล้ว +29

    సినిమా కు క్లైమాక్స్ ప్రాణం. అందులో ఎన్టీఆర్ నటన పరాకాష్టకు చేరుకుంది. మొత్తం కోర్టు సీన్ హైలైట్. ఆ సీన్ లు ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేవే. దాసరి ని గొప్ప దర్శకుడిగా నిలిపిన చిత్రం కూడా ఇదే

  • @laxmant7273
    @laxmant7273 2 ปีที่แล้ว +5

    Block bustar movie jai NTR

  • @anjankumaryadav6495
    @anjankumaryadav6495 4 ปีที่แล้ว +11

    Dislike kotaru chalamandi siggu unda thu entha manchi movi ki m manushulu ra babu

  • @krish8301
    @krish8301 2 ปีที่แล้ว +18

    బొబ్బిలిపులి సినిమా ని చిన్నప్పుడు రిలీజ్ రోజే చూసినప్పుటికీ ఇప్పుడు యూటూబ్ పుణ్యమా అని మళ్ళీ చూసే అవకాశం దొరికింది దర్సకరత్న దాసరి నారాయణ రావు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎంతో advanced గా తీసారో ఇప్పుడు అర్ధమైంది gret gret దాసరి నారాయణ రావు గారు🙏🙏🙏🙏🙏🙏

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 ปีที่แล้ว +5

    Sri.SR.NTR & శ్రీ దేవి దేవి నటించిన
    బొబ్బిలి పులి సినిమా నా19 సంవత్సరాల
    వయస్సులో ఏలూరు కల్పనా ధియేటర్లో చూశాను. మళ్ళీ 04/08/22 న మళ్ళీ
    యూట్యూబ్ పుణ్య వలన మళ్ళీ చూశాను
    ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍👍👍👍
    👌👌👌👌👌👌👌👌👌👌👌🤚
    40 year 's తరువాత చూడటం చాలా
    ఆనందంగా ఉంది..👍👍👍👍👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @sehwagnischel6210
    @sehwagnischel6210 3 ปีที่แล้ว +1

    అరేయి shalimar movies మీరెప్పుడూ సినిమా మొత్తం పెట్టరెందుకు రా? "బొబ్బిలి పులి"-2hrs:59mins నువ్వు పెట్టింది 2hrs:48mins. ఇలానే "దాన వీర శూర కర్ణ" పెట్టావ్ ఆ సినిమా 4hrs:28mins నువ్వు పెట్టింది 3hrs:46mins! ఏంట్రా ఇది మొత్తం లేకపోతే లేదని చెప్పాలిగానీ full movie అని ఎందుకు రా పెడతావ్?

  • @chinnakoppula3481
    @chinnakoppula3481 3 ปีที่แล้ว +4

    నో డౌట్ ఆయన ఇండియన్ సూపర్ స్టార్

  • @nookarajupentakota4273
    @nookarajupentakota4273 3 ปีที่แล้ว +5

    Industry hit

  • @satishraina9136
    @satishraina9136 2 ปีที่แล้ว +11

    Climax is great.. real bobbili Puli Jai NTR

    • @mdr3340
      @mdr3340 2 ปีที่แล้ว +1

      Simha baludu

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 2 ปีที่แล้ว +6

    నటరత్న 👌

  • @sudhakarraoinuganti2318
    @sudhakarraoinuganti2318 4 ปีที่แล้ว +8

    .This picture very good director d.narayana Rao very hard working. Picture super hit ntr action lejendry

  • @user-lf9ol7cn8f
    @user-lf9ol7cn8f 3 ปีที่แล้ว +5

    So asam move.... Jai NTR jai jai NTR garu God AP telangana... All move industry

  • @temper_jogi3262
    @temper_jogi3262 2 ปีที่แล้ว +4

    Johar NTR

  • @nagaraju2259
    @nagaraju2259 2 ปีที่แล้ว +4

    The best part of the movie starts from 2:41:39 onwards... in india we see that near 1 crore cases are pending becase of appeling in higher court. Every one talks about reformes in judical system .. first reformes should be not giving chance to appel in higher court

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 ปีที่แล้ว +5

    మనందరం మళ్ళి మళ్ళీ చూడాల్సిన చిత్రం. ముఖ్యంగా కోర్టు సీను.

  • @MrDatta3
    @MrDatta3 4 ปีที่แล้ว +32

    సినిమా కు క్లైమాక్స్ ప్రాణం. అందులో ఎన్టీఆర్ నటన పరాకాష్టకు చేరుకుంది. మొత్తం కోర్టు సీన్ హైలైట్. ఆ సీన్ లు ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేవే. దాసరి ని గొప్ప దర్శకుడిగా నిలిపిన చిత్రం కూడా ఇదే

  • @bhashag3904
    @bhashag3904 2 ปีที่แล้ว +4

    2022 Lo "BOBBILI PULI" Choose vaallu Oka Like vesukondi 🐅జై NTR గారు🐅

  • @hareeshaddanki9187
    @hareeshaddanki9187 2 ปีที่แล้ว +12

    యుగానికి ఒక్కడు అన్న ఎన్టీఆర్

  • @bigroman5800
    @bigroman5800 2 ปีที่แล้ว +5

    Ntr 🥰🥰🥰🥰🥰

  • @venkateshwarlusv5700
    @venkateshwarlusv5700 ปีที่แล้ว +3

    Super duper hit film ntr auting super super

  • @sekharbonu3674
    @sekharbonu3674 3 ปีที่แล้ว +3

    Bharataratnam andukee NTR.meeru evvakapoyenaa.Bhataratnam.desa ki 🙏🙏🙏

  • @RamaKrishna-qp3nw
    @RamaKrishna-qp3nw 3 ปีที่แล้ว +14

    Bobuli Puli Ntr acting mount everest and sri devi acting simply super. This picture not only industry hit after he is become c. M. A. P.

  • @gangadharhosakera8503
    @gangadharhosakera8503 4 ปีที่แล้ว +6

    Bobbli Puli ntr anna tittle Puli bebbuli Chiranjeevi anna tittle super

  • @yemmiganurparamandoddiNareshna
    @yemmiganurparamandoddiNareshna 3 ปีที่แล้ว +60

    సినిమా.... ఒక భాగం అయితే
    అన్నగారి నటన రెండు భాగాలు.. 🙏

  • @kpawan9757
    @kpawan9757 4 ปีที่แล้ว +14

    Who watching 2020

  • @manikanta1552
    @manikanta1552 3 ปีที่แล้ว +2

    Who watching in 04/02/2021

  • @hemanthhemu9922
    @hemanthhemu9922 2 ปีที่แล้ว +6

    Jai ntr

  • @muralimohanyn8625
    @muralimohanyn8625 3 ปีที่แล้ว +5

    I think it's inspiration for many movies

  • @rajeshvelpula7478
    @rajeshvelpula7478 3 ปีที่แล้ว +4

    Block bustar ntr,s perpamens....

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 ปีที่แล้ว +20

    అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన న్యాయవ్యవస్థ "గొప్ప" తనాన్ని చాటి చెప్పే మహత్తర చిత్రం! Of course - అని చూసెయ్యండి.

  • @srinivasraoerribothu4453
    @srinivasraoerribothu4453 4 ปีที่แล้ว +4

    Visva vikyata Nata sarva bowma Nata ratna Dr sr NTR johar johar johar

  • @naveenbabu1651
    @naveenbabu1651 5 ปีที่แล้ว +60

    పాపం dislike కొట్టిన వారిని దయచేసి ఎర్రగడ్డ లో చేర్పించండి

    • @saikumar-if1qo
      @saikumar-if1qo 4 ปีที่แล้ว

      nee amma unda akkada

    • @saikumar-if1qo
      @saikumar-if1qo 4 ปีที่แล้ว

      modda lo movie

    • @ganeshsiddabathula6251
      @ganeshsiddabathula6251 4 ปีที่แล้ว +3

      @@saikumar-if1qo a matram daneki ammlu daka Yenduku bro amma yevarike ayina ammay kada..

    • @saikumar-if1qo
      @saikumar-if1qo 4 ปีที่แล้ว

      buddi cheppalante ee naveen howle gadiki cheppu... vellaki cinema ante overaction anadam valle manaki every year 100 chatta movies ostunnay

    • @chandavenkateswarlu5805
      @chandavenkateswarlu5805 4 ปีที่แล้ว

      P

  • @naveenatheetla4798
    @naveenatheetla4798 2 ปีที่แล้ว +2

    Climax Bollywood range lo vundi appatlo great making

  • @ammirajukommisetti549
    @ammirajukommisetti549 4 ปีที่แล้ว +8

    1982 Year, July, 9th realise the movie, Super hit tack, 102 Theaters realise, Baari Openings, movie running Super hit range, 39 Centers 100 days. Industry hit of 1982.

  • @phanikumar5993
    @phanikumar5993 4 ปีที่แล้ว +5

    Climax peaks ntr mahanubavudu

  • @rathnamkuncham796
    @rathnamkuncham796 3 ปีที่แล้ว +2

    Anna gari nata viswa roopam dasari gari direction kalisi idi oka ever green movie

  • @seshagiri4242
    @seshagiri4242 2 ปีที่แล้ว +9

    Biggest mass hero of all time JOHAR NTR garu
    Jai NTR Anna

  • @manjunathatha7366
    @manjunathatha7366 ปีที่แล้ว +3

    సూపర్.గా.వుంది

  • @k2brok2bro19
    @k2brok2bro19 4 ปีที่แล้ว +10

    He is the man of the god
    Matalu levu

  • @ravindergoudvemula3088
    @ravindergoudvemula3088 4 ปีที่แล้ว +9

    Goose bumps vachai what a film wonderful

  • @vanishree419
    @vanishree419 5 ปีที่แล้ว +10

    Nijanga miru devudu malli milanti mahanbabhulu leru miku na satokoti👋👋👋👋👋👋👋

  • @venkyd3607
    @venkyd3607 4 ปีที่แล้ว +22

    Ntr oka prabhajanam oka tiger oka lion oka goppa vyakti I love ntr ever forever

  • @ganeshsiddabathula6251
    @ganeshsiddabathula6251 4 ปีที่แล้ว +11

    Super movie malli yendhko e roju chudali anipenchindhi.. Chusanu..

  • @raghucity123
    @raghucity123 4 ปีที่แล้ว +40

    దాసరి గారు టచ్ చేయని సోషల్ సబ్జక్ట్ లేదు 👏👏🙏 మహానుభావులు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలి..

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 3 ปีที่แล้ว +5

      కేవలం touch చెయ్యడమే కాదు. మనల్ని ఆలోచింప జేసే సన్నివేశాలు, సంభాషణలు.

    • @nulianji6237
      @nulianji6237 3 ปีที่แล้ว

      కుక్క క కా కూడా ఈ ఊరు

    • @gandhamaishwarya1861
      @gandhamaishwarya1861 3 ปีที่แล้ว +1

      ALLINONE. NTR.

    • @bhashag3904
      @bhashag3904 ปีที่แล้ว

      యన్.టి.రామారావు గారు అన్ని రకాల పాత్రలు టచ్ చేయలేదా బ్రదర్.

    • @srinivasulumannen7865
      @srinivasulumannen7865 ปีที่แล้ว

      @@gandhamaishwarya1861 ఱ

  • @sivasiva2044
    @sivasiva2044 3 ปีที่แล้ว +2

    Anna gari Mundu
    Ippudunde actors anta jujubi ..
    Hat's off Annagaru....

  • @cheekolukishorekumar1267
    @cheekolukishorekumar1267 5 ปีที่แล้ว +11

    Jai Ntr fans

  • @thirumaleshthimma8986
    @thirumaleshthimma8986 3 ปีที่แล้ว +16

    High voltage action movie in 1982 legendary NTR powerful performance no one anybody con.t touch his royalty jai ntr

  • @dubbakaprashanth5768
    @dubbakaprashanth5768 6 ปีที่แล้ว +10

    super ntr movie

  • @avanthiavanthi1031
    @avanthiavanthi1031 4 ปีที่แล้ว +3

    E cinema malli junior ntr teste chalabaga vuntadi Telugu endasteki pranan posenavallu avutaru

  • @merajuddin2132
    @merajuddin2132 4 ปีที่แล้ว +9

    NTR ka Mansi vyakti Mary oka manchi actor

  • @anuradhavaripalli6500
    @anuradhavaripalli6500 4 ปีที่แล้ว +11

    Lock down loo chusthunavallu

  • @manjunathatha7366
    @manjunathatha7366 ปีที่แล้ว +2

    సూపర్.గా.వుంది.చిత్రం

  • @ammirajukommisetti549
    @ammirajukommisetti549 4 ปีที่แล้ว +3

    Super hit movie of 1982, 39 Centers 100 days.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +3

    Bobbili puli.NT R Mariyu Sridevi.Sathyanarayana.Jaggaiah.
    Natinchina.chithramu.

  • @sravankumara9011
    @sravankumara9011 4 ปีที่แล้ว +16

    Heart teaching mother death scene desham kosam hero indian army lo vundi ralekapovatam chala badakaram hattspp dasarigaru and hero ....

  • @இராசுந்தர்
    @இராசுந்தர் 2 ปีที่แล้ว +1

    ஒரு மேஜர் இப்படி மாறுவது சரியா?

  • @ammirajukommisetti549
    @ammirajukommisetti549 4 ปีที่แล้ว +4

    39 Centers, 100 days running.

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 6 ปีที่แล้ว +59

    ఇలాంటి సినిమా అంటె ,ఒక దాసరి,యన్ టి ఆర్ ఇంకేవారి వల్ల సాధ్యమా, ఆలోచించండి, అలాగే ఇంకోకరు జేవి రాఘవులు గారి సంగీతం ప్రాణంపోసారు.

  • @tharunbodraboina791
    @tharunbodraboina791 6 หลายเดือนก่อน +1

    Telugu film God of industry
    Sr ntr
    Chiranjeevi
    Pawan kalyan

  • @saijaswanthkakumanu7626
    @saijaswanthkakumanu7626 4 ปีที่แล้ว +17

    Mahanubhavudu. NTR

  • @hemanthkulkarni5480
    @hemanthkulkarni5480 4 ปีที่แล้ว +4

    Telugu NTR Kannada dr Raj
    Tamil mgr maleyalam premnajeer

    • @SRJmhmh
      @SRJmhmh 4 ปีที่แล้ว

      Correct.! Telugu. NTR-Akkineni,Tamil.MGR-Shivaji,Malayalam Prem Nazeer- Sathyan,Kannada Rajkumar- Vishnu Vardhan. This Was the Old Status(1952- 1975- 1980) , Now Telugu Chiranjeevi-Venkatesh, Malayalam Mohanlal- Mammootty,Thamil Rajanikanth- Kamal Hassan, Kannada Ravi Chandran- Darshan.!

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 ปีที่แล้ว

      @@SRJmhmh Kannada now Sudheep
      Telugu-Balakrishna is also there

    • @SRJmhmh
      @SRJmhmh 3 ปีที่แล้ว

      @@sehwagnischel6210 What Star Sudheep?!!. Upendra& Darshan Are Better Than Sudheep. Balakrishna is Not Main Star in Telugu. Chiranjeevi,Venkatesh,Nagarjjuna,Balakrishna Was the Star Number Line. Now Chiranjeevi,Venkatesh,Prabhas,Mahesh Babu,Allu Arjjun,Junior Ntr. I know that.!

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 ปีที่แล้ว +1

      @@SRJmhmh After Upendra,Darshan Sudheep is there and how can you say he's not great actor? and one more you don't know about telugu! Chiranjeevi,Balakrishna,Nagarjuna,Venkatesh. This was the line what the hell you know? NTR-ANR,KRISHNA-SHOBANBABU,CHIRANJEEVI-BALAKRISHNA in 1980s this was the order! they were competitors what do you know just simply saying your wish

  • @chandrashekarreddy8776
    @chandrashekarreddy8776 ปีที่แล้ว

    😂ఏనుగులు.ఎలుకకు. ఉన్స్తు.ఉనది.ejjode.emhero.emheroin.ra.babu😅

  • @vamsipavanmellacheruvu138
    @vamsipavanmellacheruvu138 3 ปีที่แล้ว +8

    NTR garu box office break ❤️🙏

  • @sudharshanpittala1947
    @sudharshanpittala1947 2 ปีที่แล้ว +4

    సూపర్ హిట్ సినిమా

  • @samba369
    @samba369 4 ปีที่แล้ว +12

    2:15నాటి నుండి నేటి వారుకు హైలెట్ క్లబ్ సాంగ్.

  • @GangaiahMoilakalva
    @GangaiahMoilakalva 2 หลายเดือนก่อน +1

    Kalki ga marala Anna garu pudathadu

  • @sbeereshgowda5185
    @sbeereshgowda5185 6 ปีที่แล้ว +13

    Jai NTR

    • @srinivasm3432
      @srinivasm3432 6 ปีที่แล้ว +1

      000.GOD INDIAN SIR OLD NTR. CM. NATIONAN.INDIN.PARITITS.PRESIBENT.OLD.INDIAN COMMITIES.CHAIRMAN.NTR.OLD.CM.OEPNING.BHAGIRADHA PROJECT.UP TO TAMILNADU.PROJECT.GANGA TO KAVARI.PROJECT.OLD.CM.OLD.NTR.GOD.GO.INDINAS.OK

  • @இராசுந்தர்
    @இராசுந்தர் 2 ปีที่แล้ว +1

    சட்டரீதியாக போராடவேன்டும்

  • @SriSairam9015
    @SriSairam9015 11 หลายเดือนก่อน

    Hyderabad SUDHARSAN 70 MM A.C DOLBY ATOMAS 6Track stereo pohnic sound system lo 175 days

  • @baburaopanditi9855
    @baburaopanditi9855 4 ปีที่แล้ว +4

    Hero ante ntr

  • @keerhanabyroju6786
    @keerhanabyroju6786 4 ปีที่แล้ว +2

    Ntr dasari lejends

  • @santhoshsanthosh-yb5vd
    @santhoshsanthosh-yb5vd 2 ปีที่แล้ว +2

    Super star movie

  • @Santhi-fh8rc
    @Santhi-fh8rc 4 ปีที่แล้ว +2

    Super movie, watching in 2020,

  • @hemanthhemu9922
    @hemanthhemu9922 3 ปีที่แล้ว +3

    Super movie

  • @bulusumaruthi6075
    @bulusumaruthi6075 5 ปีที่แล้ว +24

    NTR Garu...Natana cheelchi chandadaru...! Cinema NTR Gari dialogue lage...Bhashe...Bhashe..! Appatinunchi eppudu choosinappatiki eppativaraku anthe bhavanandanni esthundi Bobbilipulli...! 👏💖💪💖👍

  • @k.mastanvalimastan7776
    @k.mastanvalimastan7776 3 ปีที่แล้ว +25

    యుగపురషుడు ntr

  • @dinkumannely3963
    @dinkumannely3963 4 ปีที่แล้ว +5

    Iam quite surprised with people disliking this movie almost 1.5k :D, im sure these disliker's must be
    those kids of politicians,judge's, nurse and police staff you are back-stabbers of the society, how could some one dislike a movie like this also, Dr Dasari naryana rao did excellent direction off course J V Raghavulu's (if im not wrong) music is good too, during emotional scenes. ive watched this movies so many times just for Anna's emotional performance's so much serious drama from him.DR Dasari knew that Anna would tear this movie with his performance that's why he chose Anna for this movie, i cannot imagine anyone else from that era who could"ve done justice to Bobbili Puli like Anna. honestly speaking Anna never made it felt like he was actually acting it was
    looking like everything was happening in real life and Anna was really going to get a death sentence in the end too :P.

  • @rajrakshith4245
    @rajrakshith4245 4 ปีที่แล้ว +27

    NTR Sir ನಟಿಸಿರುವ ಈ ಚಿತ್ರ
    "ಬೊಬಿಲ್ಲಿ ಪುಲಿ " ಅದ್ಭುತವಾಗಿದೆ 👍👌
    ಕಥೆ -ಚಿತ್ರಕಥೆ -ಸಂಭಾಷಣೆ-ನಿರ್ದೇಶನ ಹಾಗು ನಟನೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ

  • @rajukrajuk5205
    @rajukrajuk5205 4 ปีที่แล้ว +10

    Black bastar movie 🙂💪👌

    • @devpaladugu7338
      @devpaladugu7338 3 ปีที่แล้ว

      It's not black baster....it's blockbuster

  • @ashoksurya-8
    @ashoksurya-8 2 ปีที่แล้ว +5

    NTR♥️God♥️

  • @narendranageswararao6293
    @narendranageswararao6293 6 ปีที่แล้ว +7

    jai ntr annna

  • @amulyarupavatharam5807
    @amulyarupavatharam5807 3 ปีที่แล้ว +1

    38 years Tarawata Koda idhe paristithi ....

  • @nageswararaokundrapu4933
    @nageswararaokundrapu4933 4 ปีที่แล้ว +4

    Good Film only one NTR legend

  • @mr-vw2ve
    @mr-vw2ve 3 ปีที่แล้ว +8

    At 1hr 26 min 22 sec the scene was super

  • @sekharbonu3674
    @sekharbonu3674 3 ปีที่แล้ว

    Anna ippudu bharata chariritralo ituvanty patralu cheese manishi unnaraa??

  • @jbvrao1314
    @jbvrao1314 6 ปีที่แล้ว +26

    no one can beat NTR in any time in film industry he is legand legand legand

    • @durgasai1687
      @durgasai1687 6 ปีที่แล้ว

      jbvrao 13

    • @syedsubbu5587
      @syedsubbu5587 5 ปีที่แล้ว +1

      Chiru

    • @venkyd3607
      @venkyd3607 4 ปีที่แล้ว +2

      Yes no one beat Ntr

    • @avulajayasankar3327
      @avulajayasankar3327 2 ปีที่แล้ว +2

      @@syedsubbu5587 ntr iche okka expression kareedu chimpanzee gadi career antha😂🤣

  • @kairamkondaramesh
    @kairamkondaramesh 6 ปีที่แล้ว +9

    super movie of ntr

  • @ravichandrapapisettypalli7558
    @ravichandrapapisettypalli7558 3 ปีที่แล้ว

    i see this movie tiruma chaderghat koti hyderabad in relesing days ravi vanasthalipuram hyderabad very intrersting filim 55years 11/04/2021

    • @raghureddy7217
      @raghureddy7217 3 ปีที่แล้ว

      tirumala appatiki kataledhu ravi sudharshan and konark dilsukhnagar lo release aindhi

  • @pothulasrinivasulu6691
    @pothulasrinivasulu6691 4 ปีที่แล้ว +21

    19/08/2020 NTR శ్రీదేవి గారికి మంచి చిత్రాన్ని అందించిన గురువు గారైన దాసరి.
    సంగీతం జెవి రాఘవులు పాటలు సూపర్ డూపర్ హిట్....

    • @anjaiahg9209
      @anjaiahg9209 2 ปีที่แล้ว

      M dng daily ģffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffff

  • @dheerajnagraj8683
    @dheerajnagraj8683 4 ปีที่แล้ว +3

    NTR-Rajanala final show down at 1h 27 min

  • @raghureddy7217
    @raghureddy7217 3 ปีที่แล้ว +4

    i saw this movie in sudharshan 35 mm rtc cross roads hyderabad

  • @ngopi1328
    @ngopi1328 2 ปีที่แล้ว

    E movi malli chudalianipncindi cusanu

  • @chandrasekherchigurla7397
    @chandrasekherchigurla7397 2 ปีที่แล้ว +2

    Good👍👍👍👍

  • @saikumarsanapathi7586
    @saikumarsanapathi7586 3 ปีที่แล้ว +2

    After dasari Garu interview watch this movie... legend NTR Garu🙏🙏 04.09.21

  • @chetansujay3920
    @chetansujay3920 3 ปีที่แล้ว

    3/06/21 watching this movie

  • @bhagathvanarasi9668
    @bhagathvanarasi9668 2 ปีที่แล้ว +10

    మిమ్మల్ని నిజంగా చూడలేనందుకు మేము చాలా బాధపడుతున్నాము,
    మేము నిజంగా దురదృష్టవంతులo,
    మీరు మళ్ళీ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
    NTR గారు 😭😭😭😭

  • @balasundarraokantrakunta3321
    @balasundarraokantrakunta3321 4 ปีที่แล้ว +3

    Super movie in telugu 1982

  • @venkatraor1227
    @venkatraor1227 5 ปีที่แล้ว +14

    TOLLYWOOD KING