Sir meeru chala baga chepthunnaru,nenu meeru cheppe anni programs chusanu.. Chinna place lone naku chala baga result vachindi.. Future lo forming plan chesthunna site theeskuni Nenu basically civili engg ni..istamaina profession ani facion designer ayya..but naku. Mokkalatho vache peice of mind bavundi..tq very much sir for ur guiding..
@@praveenkumarjangam3344 inka site theeskoledu..trial base lo 100gajalu lo study chesthunna.. Next month lo site theeskunta.. Corona anni stuck aipoyai
పండించిన పంటను అమ్ముకోవటానికి రైతుకు దిక్కు లేకపోవడం వల్ల రైతులు భూమిని మరియు పంటలను ఈ విధంగా విషతుల్యం చేసి తయారు చేసి అమ్ముతున్నారు నేరుగా రైతుల వద్ద కోనే రోజులు రావాలి గిట్టు బాటు ధర రావాలి. అంతసేపు ఇది ఇలాగే కొనసాగుతుంది ఓర్పు కలిగిన మీలాంటి మహాత్ములు కృషి వల్ల ఈరోజుకు మంచి ఆహారం దొరుకుతుంది
where there is a will ,there is a way.పశువులను కబేళాలకు పంపకుండా ఉండాలంటే రైతులకు పశువులను ప్రభుత్వము కానీ తిరుమల దేవస్థానము కానీ , స్థానికంగా వున్నా దేవస్థానాలు గాని అద్దెకిచ్చే పద్దతి పెట్టాలి. వాటి పోషణకి దేవాలయ ఆదాయాలు ఉపయోగించవచ్చు. దేవస్థానము భూములలో వాటిని మేతకు వొదలవచ్చు . వాటిని శుభకార్యాలయాలకి వాటిని అద్దెకిచ్చే పద్దతి ప్రవేశ [పెట్టవచ్చు . అప్పుడు పశువులకు కబేళాలకు వెళ్లే పరిస్థితి ఉండదు .
అయ్యా ఈ ఘన జీవామృతం 100 కేజీల నుంచి 400 కేజీల వరకు ఒక ఎకరానికి వాడుకోవచ్చు అంటున్నారు ఈ బరువు అనేది మనం తయారు చేసుకొన్నప్పుడు బరువు అంటారా లేదా అది ఆరిన తర్వాత బరువు అంటారా కొంచెం వివరించండి
అయ్యా నమస్కారం. నా పేరు వైశ్యరాజు శ్రీనివాసరాజు బూర్జ గ్రామం శ్రీకాకుళం జిల్లా నేను డైరీ ఫార్మ్ పెట్టాలని అనుకుంటున్నాను నాకు దేశివాలి ఆవులు మాత్రమే కావాలి. గిర్, కాంక్రీజ్, రెడ్సింది ఆవులు పెంచాలని ఉంది అవి ఎక్కడ మంచి గోవులు దొరుకుతాయి? ఇవి బాగుంటాయి పెంపకానికి అయ్యా? దయ చేసి వివరణ ఇవ్వగలరు
మానవ రూపంలో వచ్చిన దేవా దూత మీరు ప్రజలకు మీరు అత్యవసరం ప్రస్తుత పరిస్థితిలో మీరు మాకు ప్రత్యక్ష దైవం
Indian Culture ni promote chestunnandhuku chala thanks Vijay Ram Sir 🙏
మహర్షి.... మీకు సామాన్యజనాలను ఉద్దరించాలన్న మీ సంకల్పం అనితర సాధ్యం ......... ప్రణామములు
అయ్యా మీరు ధన్యులు
hats off to you sir we will change farmers to start natural farming
Rythu Telugu Badi I m interesting to start natural farming my no 8328668041
Sir.ur.great.your.hard.work.is.valuble.your.knowledge.is.very.use.ful
.for.our.farmers
ప్రతి ఒక్కరూ గోవును పెంచుకోవాలి
Last week I met him very respectful and kind hearted person way of he talk and received 🙏🙏
Very good information sir
Really good,🙏👍👍
Great speech Sir 👌👌👌
Sir meeru chala baga chepthunnaru,nenu meeru cheppe anni programs chusanu..
Chinna place lone naku chala baga result vachindi..
Future lo forming plan chesthunna site theeskuni
Nenu basically civili engg ni..istamaina profession ani facion designer ayya..but naku. Mokkalatho vache peice of mind bavundi..tq very much sir for ur guiding..
Madam miru enni ekarala plam lo chestunnaru
@@praveenkumarjangam3344 inka site theeskoledu..trial base lo 100gajalu lo study chesthunna..
Next month lo site theeskunta..
Corona anni stuck aipoyai
Tq for respond madam..
@@radhasen5485 gud madam, mail to me.#..umanaidutirumalasetty@gmail.com
you are a true gem sir. u r following what u understood from ur guru.
super sir
I'm. Salute.to.u.sir
God.bless.u.sir.
U r really great sir
Thank you so much for sharing your valuable knowledge ❤️
Geeda Pada vadakudada sir
Very good information sir
Super sir
Very very nice
మీరు గొప్ప వాళ్ళు సర్
Very good sir
Yes TV varu motham video upload cheyagalara! Ledaa ila parts gane release chesthara?
Hetts of to your efforts for transforming twds the nature
Subash paleker garu meeku padabhi vandanam
Great speech. I want to know about the speaker.
ఆయన పేరు విజయ రాం గారు
he is the 2nd subhash paleker of this two ststs im a very big falower of hih
@@shaikhimayathulla1071 అవును చంపడం తప్ప కరక్ట్ ఆ భయ్యా
shaik himayathulla great
Exlent
🙏🙏🙏🙏
నేటికీ విరివిగా ఈ పశువులవధశాలలు ఏ వీక్నెస్ పాయింట్ తో నడుస్తున్నాయి??
🎉🎉🎉🎉🎉
palekar books ekkada dorukutayandi
పండించిన పంటను అమ్ముకోవటానికి రైతుకు దిక్కు లేకపోవడం వల్ల రైతులు భూమిని మరియు పంటలను ఈ విధంగా విషతుల్యం చేసి తయారు చేసి అమ్ముతున్నారు నేరుగా రైతుల వద్ద కోనే రోజులు రావాలి గిట్టు బాటు ధర రావాలి. అంతసేపు ఇది ఇలాగే కొనసాగుతుంది
ఓర్పు కలిగిన మీలాంటి మహాత్ములు కృషి వల్ల ఈరోజుకు మంచి ఆహారం దొరుకుతుంది
where there is a will ,there is a way.పశువులను కబేళాలకు పంపకుండా ఉండాలంటే రైతులకు పశువులను ప్రభుత్వము కానీ తిరుమల దేవస్థానము కానీ , స్థానికంగా వున్నా దేవస్థానాలు గాని అద్దెకిచ్చే పద్దతి పెట్టాలి. వాటి పోషణకి దేవాలయ ఆదాయాలు ఉపయోగించవచ్చు. దేవస్థానము భూములలో వాటిని మేతకు వొదలవచ్చు . వాటిని శుభకార్యాలయాలకి వాటిని అద్దెకిచ్చే పద్దతి ప్రవేశ [పెట్టవచ్చు . అప్పుడు పశువులకు కబేళాలకు వెళ్లే పరిస్థితి ఉండదు .
Sir mee vedios chusthu unna ...prakruthi vyavasayam cheyyali ane korika baga undhi kaani naaku bhumi ledhu sir...kouluki aina theesukoni cheyyalanukuntunna...a dhevudu dhayavalla jaragaalani ...mimmalni thvaralone kalavaalani korukuntunna
Maru cheppina manchi matalu mem eapudu maravm sir...
Balega unndi
How to join in your classes sir please
గంగి గోవు పాలు గరిట డై న చాలు..... కడివడైన నేమి ఖరము పాలు.....👍
Geeda peda vadakudadha sir
Sir ఒక విషయం చెప్పిన తరువాత మరొకటి చేపండి
Truth.
అయ్యా ఈ ఘన జీవామృతం 100 కేజీల నుంచి 400 కేజీల వరకు ఒక ఎకరానికి వాడుకోవచ్చు అంటున్నారు ఈ బరువు అనేది మనం తయారు చేసుకొన్నప్పుడు బరువు అంటారా లేదా అది ఆరిన తర్వాత బరువు అంటారా కొంచెం వివరించండి
తయారు చేసుకున్ ప్పుడు బరువు
2exlant sir you
ఈశ్వరు విజయ్ సార్ రావలెను
అయ్యా నమస్కారం. నా పేరు వైశ్యరాజు శ్రీనివాసరాజు బూర్జ గ్రామం శ్రీకాకుళం జిల్లా నేను డైరీ ఫార్మ్ పెట్టాలని అనుకుంటున్నాను నాకు దేశివాలి ఆవులు మాత్రమే కావాలి. గిర్, కాంక్రీజ్, రెడ్సింది ఆవులు పెంచాలని ఉంది అవి ఎక్కడ మంచి గోవులు దొరుకుతాయి? ఇవి బాగుంటాయి పెంపకానికి అయ్యా?
దయ చేసి వివరణ ఇవ్వగలరు
Nadi vzm prakru vevasayam gursi salaha evandi
Next episode pettandhi
Akkada jarigindi edi i missed it
సర్ ఇది కాకినాడ లో జరిగింది
@@PMCHealth sir meeting update ela telusukovadam
@@14you94 you can contact office SAVE Foundation or Emerald Sweet shop
Lower Tank Bund Road
Next to Indira Park
Sir all videos play list lo okaa chotaaa petaandi
Ok sure sir
Sir జీవామృతం గురించి ఇంకా వివరణ కావాలి, ఒక ఎకరా పొలానికి ఎన్ని సార్లు వెయ్యాలి
Jilla ku oka goshala kattali.
Correct spelling " importance"
My village address AP Srikakulam rajam dhargara small village
How can I meet Ram sir
He is available at his free time @ Emerald sweets, Hyderabad
Thank you so much. I think the sweet shop is opposite to R K muth
@@srinivasarajukarampudi4596 yes it is. They have 3 more branches other than the one opposite to rk muth. U may visit the nearby store
మానెడు విత్తనాలు మాన్యమoతా చల్లు.
Na peru sivakumar vzm
మీ వద్ద దేశవాళి విత్తనాలు వరికి సంబందించిన చిట్టి ముత్యాలు దొరుకు తాయ ?
Sir me contact number pampandi
0407635867 SAVE foundation VijayRam office
Bye bye