Special Tribute to Hero Uday Kiran | Hello Brother | Raksha Bandhan Special Event | 7th August 2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • #HelloBrother #ETVRakshaBandhanSpecialEvent #ETVevents #sreemukhi #hyperaadi #Telugushow #naveenchandra #udaykiran
    Adarsh dedicates a special tribute to hero Uday Kiran on the special of Rakhi festival special event.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

ความคิดเห็น • 983

  • @kgfannarendra8544
    @kgfannarendra8544 2 ปีที่แล้ว +817

    Uday Kiran anna kosam chusevallu mana Uday anna kosam oka like

  • @bobbybanny6746
    @bobbybanny6746 2 ปีที่แล้ว +591

    ఉదయ్ కిరణ్ అన్న నీ ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతించాలని కోరుకుంటున్నాను ఈ స్కిట్ ధర మళ్లీ పరిచయం చేశారు thank you all

    • @kalyani9528
      @kalyani9528 2 ปีที่แล้ว +4

      Yes

    • @vanikumari6813
      @vanikumari6813 2 ปีที่แล้ว +3

      It's not dhara,it is dwaara

    • @RK0625
      @RK0625 2 ปีที่แล้ว +1

      Yes bro

    • @vanikumari6813
      @vanikumari6813 2 ปีที่แล้ว

      @@RK0625 vachipodi bro antii,vedava

    • @RK0625
      @RK0625 2 ปีที่แล้ว

      @@vanikumari6813 తన కామెంట్ కి రిప్లై ఇచ్చాను యస్ బ్రో అని అది తప్ప 😭😭😭

  • @blackmaskman3916
    @blackmaskman3916 2 ปีที่แล้ว +183

    వచ్చే జన్మంటూ వుంటే ఉదయ్ అన్నను చిరకాలమ్ చూడాలని కోరుకుంటున్నాను.అన్న మిస్ u అన్న ❤️❤️❤️😭😭😭

    • @allahkishaanshezan9581
      @allahkishaanshezan9581 2 ปีที่แล้ว +1

      Aa janmalo nuvvuntavo ledo chusko

    • @blackmaskman3916
      @blackmaskman3916 2 ปีที่แล้ว +1

      @@allahkishaanshezan9581 eenanmalo annanu nannu ninnu puttinchinatte aa janmalo kuda puttisathadu le anna.

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe 10 หลายเดือนก่อน

      Appudu Ela gurthu padataavu Uday Kiran ni?

  • @kolishettibharath3519
    @kolishettibharath3519 2 ปีที่แล้ว +825

    వున్నప్పుడు ఎవరు పట్టించుకోరు. పోయిన తర్వాత మిస్ యు అని ఏదో అంటారు.
    ఉదయ్ కిరణ్ గారు వున్నప్పుడు అవకాశాలు ఇస్తే మంచి పొజిషన్ లో వుండే వారు. ఉదయ్ కిరణ్ గారి లాంటి వారు చాల మంది ఉన్నారు అవకాశాలు లేక తరుణ్ , రోహిత్, ఆకాష్ ఇలా చాలా మంది ఉన్నారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన వాళ్ళు కూడా అవకాశాలు లేక డిప్రెషన్ లో వున్నా వారు వున్నారు. వారి అందరికి ఇప్పటి సినిమా లో ఏదో ఒక క్యారెక్టర్ అవకాశం ఇవ్వండి . పాత వారిని ఆదుకోండి

  • @PANDUmotivation
    @PANDUmotivation 2 ปีที่แล้ว +63

    తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా సొంత టాలెంట్ తో పైకి వచ్చిన ఉదయ్ కిరణ్ అన్న నువ్వు లేవు అని గుర్తొచ్చినప్పుడు 😭😭😭నా కన్నీరు ఆగదు అన్న

  • @barmavathkavitha677
    @barmavathkavitha677 2 ปีที่แล้ว +556

    ఉదయ్ కిరణ్ ప్రతి మనిషి గుండెలో ఉన్నాడు 😭😭😭

    • @namamaikel1221
      @namamaikel1221 4 หลายเดือนก่อน

      Idhi matram nijam bro😢❤

  • @spirtiszone
    @spirtiszone 2 ปีที่แล้ว +66

    మన ఉదయ్ అన్న ఇంకా 💯💯💯💯💯💯💯సంహాత్సరం అయినా కూడా మర్చిపోలేని బాధ 💔💔💔💔we miss u uday అన్న 💞💞

  • @ramakrishnagodugu9697
    @ramakrishnagodugu9697 2 ปีที่แล้ว +103

    మంచి మనుషులు ఎప్పుడు మన హృదయాల్లో ఉండిపోతారు

  • @gugulothunageswarao4649
    @gugulothunageswarao4649 2 ปีที่แล้ว +589

    మీస్యు ఉదయ్ కిరణ్ ఈ షో చూసినంతసేపు నిన్ను చూసినటే వుంది నీ ఆత్మశాంతిభద్రతల కలగలని కోరుకుంటున్నాను

  • @bharatkumarbharatkumar7618
    @bharatkumarbharatkumar7618 2 ปีที่แล้ว +103

    వీడియో చూస్తున్నoత సేపు కన్నీళ్లు ఆగలేదు మిస్ యు ఉదయ్ కిరణ్ అన్న😭😭😭😭😭😭😭

  • @laxmisrinivas1273
    @laxmisrinivas1273 2 ปีที่แล้ว +86

    Yes ఉదయ్ ని కోల్పోయిన సినీ పరిశ్రమకు నిజంగా దురదృష్టకరం we miss you uday kiran

  • @firozshaik4562
    @firozshaik4562 5 หลายเดือนก่อน +15

    దేవుడంటూ ఉంటే మళ్ళీ అదే రూపంలో పుట్టి తను కన్న కలలు సాకారం చేసుకోవాలని కోరుకుంటూ...🙏❤

  • @lookingguysnagesh8728
    @lookingguysnagesh8728 2 ปีที่แล้ว +52

    ఈ టీవీ వారికీ ధన్యవాదాలు ఇంత మంచి షో మాకోసం ఇచ్చినందుకు 🙏🙏🙏

  • @neelachalamsrirangacharya5978
    @neelachalamsrirangacharya5978 ปีที่แล้ว +29

    చాలా భాధగా ఉన్నా ఒక మంచి వ్యక్తి గూర్చి స్కిట్ చేశారు, లవ్ యూ ఉదయ్ అన్న

  • @thz_iz_divya
    @thz_iz_divya 2 ปีที่แล้ว +75

    2000's hero Uday Kiran still in our heart's🥺🥺🥺🥺🥺🥺🥺🥺
    I love you so much Uday kiran bro...
    Mi songs vinte literal ga adusthanu...😥😥😥😥😥😥
    Thanks for this Tribute...............

  • @crazygalaxy5406
    @crazygalaxy5406 2 ปีที่แล้ว +367

    ముందుగా ఈtv వారికి నా ధన్యవాదాలు 🙏 మాకు ఉదయ్ కిరణ్ అంటే ఎంత ఇష్టం అని ఎవరైనా అడిగితే నింగి కి హద్దు లేనట్టే తనమీద మాకున్న అభిమానం కూడా అటువంటిదే ఈషోచూస్తుంన్నంతసేపు కన్నీరు ఆగలేదు ఎందుకు ఇలా చేసావు అని గట్టిగా అడగాలని వుంది కానీ ఎలా మాపిలుపు వినబడనంత దూరం వెళ్లిపోయావు నీ అభిమానులు నిన్ను మర్చిపోతారని ఎలా అనుకున్నావు అలా మర్చిపోతే అది అభిమానమే కాదు నువ్వెప్పుడూ హీరో కన్నా పక్కింటి అబ్బాయిలా ప్రతి ఒక్కరూ వాళ్లింట్లో ఒక వ్యక్తిగా చూసుకునేవారు అందుకే నువ్వంటే నిన్ను ఇష్టపడే వారికి అంతిష్టం ఈస్కిట్ చేసినవారికి పేరు పేరున ధన్యవాదాలు ❤️ ఉదయ్ 😭

    • @crazygalaxy5406
      @crazygalaxy5406 2 ปีที่แล้ว +4

      ల్తెక్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 🙏

    • @praneethkuchimanchi30
      @praneethkuchimanchi30 ปีที่แล้ว +2

      Munduga manam antha cheyalsindi okkate ikapai kotha natulani, sine nepadyam lekunda vachina varini prothsahiddam. Jarigindi marchalemu kani kalakarulaki antima teerpu ichade prekshakule kabbati. Idi prati prekshakudu alochinchalsina tarunam. Manam evarni protshahistunnam ani manani manam prashnichukovalsina samayam. Oka prekshakudi ga nee maddathu etu vaipu aalochinchukondi mitrama.

  • @lakshmim3828
    @lakshmim3828 2 ปีที่แล้ว +452

    ఈ పాట చూస్తే ప్రజల్లో ఎంతగా ఉన్నాడో అనిపిస్తుంది

  • @chiruchiru9034
    @chiruchiru9034 ปีที่แล้ว +28

    ముందుగా ఈ టీవీ వారికి ధన్యవాదములు ఉదయ్ కిరణ్ అంటే చాలా ఇష్టం

  • @shreeshree9637
    @shreeshree9637 2 ปีที่แล้ว +16

    Thank u so much...andaru Uday Kiran garini marchipoyaru birthdays & death anniversary kuda.. okka etv vallu matrame gurthu pettukuntaru.. I like Etv very much..love u Uday 😭❤️

    • @jyothitorlapati4348
      @jyothitorlapati4348 2 ปีที่แล้ว +2

      Avunandi uday garini e film industry marchipoindi. Etv uday gari birth, death anniversary gurtuchestundi🙏🙏i miss u uday sir

  • @anjalir1294
    @anjalir1294 2 ปีที่แล้ว +438

    Thanks for wonderful tribute to Our UDAY KIRAN ...he is till in our hearts ...n forever ❤❤❤❤

  • @ganeshgani247
    @ganeshgani247 2 ปีที่แล้ว +14

    రియల్లీ మిస్ యూ అన్న నీలాంటి గొప్ప యాక్టర్ దొరకడు కొంతమంది ముర్కులు తొక్కేసారు ఆ ముర్కులను దేవుడు వదిలి పెట్టాడు 😭

  • @laxmanlaxman6967
    @laxmanlaxman6967 2 ปีที่แล้ว +69

    Ma 90 kids favourite hero uday Kiran anna 💙🥰

  • @devrathod2372
    @devrathod2372 2 ปีที่แล้ว +91

    Emotionally addicted, still remember udaykiran sir. Good msg around the entire life of Udaysir. Love you those all dancers and choreographer... 💙👌

  • @jyothitorlapati4348
    @jyothitorlapati4348 2 ปีที่แล้ว +31

    Nijamga e episode chustunte edupu vastundi i miss uday sir😭🙏

  • @vaddelalappa7887
    @vaddelalappa7887 2 ปีที่แล้ว +24

    మన కుటుంబంలో ఒక్కరి కోల్పయం కానీ మా వనసుల్లో ఎప్పటికీ అన్న స్థానం ఉంటుంది

  • @marojurakesh886
    @marojurakesh886 2 ปีที่แล้ว +27

    *uday kiran first lover boy of telugu cinema* 💔🥺90s 2000s kids ki favourite actor 💔❣️

  • @shripateljaishriram3740
    @shripateljaishriram3740 2 ปีที่แล้ว +68

    Uday lanti handsome ,smartness, talent unna hero evaru leru now.... mega family vallane uday ni manam miss iyyinam evaru oppukunna ,oppukokapoina.. miss u uday

    • @santhikurthadi1691
      @santhikurthadi1691 2 ปีที่แล้ว +9

      Yes....papam urike podhu

    • @ajythgolamandala3922
      @ajythgolamandala3922 2 ปีที่แล้ว +8

      Uday kiran ni okapedda hero dhaga chesaranta yevaro oka pedda star aa pedda hero ipudu thagina prathi palam anubhavisthadu leka prathi phalam untundi anubhavistuu vundochhu yemo devudiki telusu yevarini yepudu prathi palam ivvalo sikshinchaalo antha telusu prathi dhaaniki oka roju vuntundi

    • @anuradhapenuboni2420
      @anuradhapenuboni2420 2 ปีที่แล้ว +4

      Nejam andi... Darunam... Ma teenage lo dream boy ante uday kiran aa... Valla swardam kosam chiranjeevi family anyayam chesaru uday ki

  • @ranadeepasri5038
    @ranadeepasri5038 2 ปีที่แล้ว +7

    ఉదయ్ కిరణ్ అన్న సావుకు కారణం ఎవరో ఈ 2 మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు..ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళ ఇంట్లో జరుగుతున్నా పరిస్థితి ఏంటో తెలుసు అందరికి...దేవుడు ఉన్నాడు రా

  • @prasadgurrana8650
    @prasadgurrana8650 2 ปีที่แล้ว +812

    ఈ షో చూస్తే చిరు ఫ్యామిలీ కి నిద్దర పట్టదు

  • @pallavialigeri9170
    @pallavialigeri9170 2 ปีที่แล้ว +37

    Miss you Uday...😭aadharsh garu miru chala Baga perform chesaru,Uday Kiran garini gurtu cheskunnanduku thanks..

  • @sushanthyt4408
    @sushanthyt4408 2 ปีที่แล้ว +8

    అసలైన Tribute పెడితే చాలా బాగుంటుంది.సినిమాలు ఫ్లాప్ అని చచ్చిపో లేదు తరువాత కూడా సినిమాలు తీశారు.నిజం అందరికీ తెలుసు ఎవరూ చంపేసారోజు.😥😥😥

  • @ysrcpsocialmediasatishbeth9673
    @ysrcpsocialmediasatishbeth9673 2 ปีที่แล้ว +26

    😭😭😭 uday కిరణ్ అన్న లాగ a hero koda laru really hero fover ever and ever 😭😭😭😭 I miss you anna 😭 I love you anna 😭💐

  • @vyshnavi8958
    @vyshnavi8958 2 ปีที่แล้ว +20

    ETV vallaki chala thanks Uday Kiran garini gurthu chesaru we miss u sir 😭😭😭😭😘😘😘😘na favourite actor 🙏🏿🙏🏿🙏🏿

  • @Vent_Nani
    @Vent_Nani 2 ปีที่แล้ว +40

    uday kiran sir . gurinchi rayadam chala santoshamga vundi.
    special thanks to .
    ramu master
    director sir.
    mallemala studios

  • @Sri_Radhakrishna_6
    @Sri_Radhakrishna_6 2 ปีที่แล้ว +106

    సినిమా వల్లు మరిచిపోయి మేము మరణము😭😭😭

  • @dmlnaidu9545
    @dmlnaidu9545 2 ปีที่แล้ว +79

    మంచి వాళ్ళ ఎక్కువ కాలం బ్రతకారు వాళ్ళు బ్రతికినా ప్రజలు బ్రతకానివ్వరు

    • @charancherry3991
      @charancherry3991 ปีที่แล้ว

      100% nijam cheppavu bayya 😭😭

    • @rijjubsh
      @rijjubsh 5 หลายเดือนก่อน

      Very much true 😢

  • @tekumalleshmtekumallesham9709
    @tekumalleshmtekumallesham9709 2 ปีที่แล้ว +24

    మంచోడు మా ఉదయ్ కిరణ్ అన్న 😭😭😭మిస్ యు 😭😭

  • @eghousepeer8445
    @eghousepeer8445 2 ปีที่แล้ว +36

    ఉదయ్ కిరణ్ 👌
    👌సూపర్ 👌యాక్టర్ 👌సూపర్ హీరో👌
    మై బ్రదర్ ఐ లవయూ ఐ మీస్ యు 🙏

  • @Musafirhun1
    @Musafirhun1 2 ปีที่แล้ว +167

    *తెలుగు సినీ ఇండస్ట్రీ లో మొదటి 3 సినిమాలు (చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే) బ్యాక్ టు బ్యాక్ 3 హిట్స్ ఇచ్చిన మొట్ట మొదటి తెలుగు హీరో ఉదయ్ కిరణ్* ......
    *పాపం బతికున్నప్పుడూ ఎవ్వరూ పట్టి0చూకోలేదు ఇప్పుడు ట్రిబ్యూట్ లు చేసి ఎం లాభం రా అయ్యా* ......

  • @naicyramarapu1825
    @naicyramarapu1825 2 ปีที่แล้ว +36

    Heart touching hero prithi okari heartlo sajivanga una Uday ne gurenchi epudu Vina manasu badhatho untadhi prathi okakari hrudhani badhatho nempina oke oka hero udhay anna Miss u Miss u only your present face anthy ......

  • @kondamervynrobinson4738
    @kondamervynrobinson4738 2 ปีที่แล้ว +31

    We miss you uday kiran sir ❤... You have won millions of hearts...

  • @lovarajukillada9780
    @lovarajukillada9780 2 ปีที่แล้ว +123

    మంచి వ్యక్తి miss u బ్రదర్

    • @polulakshmidevi1849
      @polulakshmidevi1849 ปีที่แล้ว

      Yes waste mega and mega family i hate meja family jai uday anna

  • @jabalavasu628
    @jabalavasu628 2 ปีที่แล้ว +17

    I miss you uday miss u soooooooooooooooo much ni moives and ni songs chusinapudu chala chala badhaga vundi😭😭😭. Yanduku ela chesav 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @sujathamaddela1531
    @sujathamaddela1531 2 ปีที่แล้ว +12

    Thank u so much everyone for remembering our Uday kiran....we missed a lotttt uday Rest in peace,,thnq so much everyone again

  • @kursamvijay9253
    @kursamvijay9253 2 ปีที่แล้ว +54

    చాలా మంచి నటుడిని ఇండస్ట్రీ కోల్పోయింది

  • @jithendrap4006
    @jithendrap4006 ปีที่แล้ว +10

    Annayya chala gurthu ki chesaru e show ki annayya fance chala runa padi vuntamu

  • @mahimas106
    @mahimas106 2 ปีที่แล้ว +19

    Really we miss you Uday Kiran garu. Iam a big fan of you from first movie when iam in college days. By seeing this Tribute we remember you those olden days and films.

  • @mediumnani8215
    @mediumnani8215 2 ปีที่แล้ว +83

    ఉదయ్ కిరణ్ మూవీ మనసంతా నువ్వే నా చిన్నప్పుడు 2nd class లో ఉన్న అప్పుడు దియోటర్ లో చూసా ఫ్యామిలీ తో

  • @telugujilugu143
    @telugujilugu143 ปีที่แล้ว +7

    ఈటీవి వాళ్ళకు ధన్యవాదాలు, we miss you ఉదయ్

  • @kalthiharish8576
    @kalthiharish8576 8 หลายเดือนก่อน +2

    Really show chusthe chala edupu vachindhi 😭😭 really we miss you Uday 🙏 one of my favourite evergreen actor ❤

  • @prraj6424
    @prraj6424 2 ปีที่แล้ว +53

    Thanks for this great tribute to Uday Kiran . . .Next we need a biopic.

  • @JaiKishorevm
    @JaiKishorevm 2 ปีที่แล้ว +23

    Great Tribute to Wonderful Natural Actor Uday Kiran...We never missed you because your lovely movies are with us❤️

  • @Shaik5599
    @Shaik5599 2 ปีที่แล้ว +74

    Miss u Uday annaa....😔😔😔😢😢😢😢😢😢😢..still iam fan of u anna ....love you anna ...

  • @syedfarooq9607
    @syedfarooq9607 2 ปีที่แล้ว +16

    Thank you Ram anna ....still we remember udai Kiran ...the huge loss for Telugu industry ...u will never get heros like them and actors ..

  • @archanakrishna849
    @archanakrishna849 2 ปีที่แล้ว +5

    Thanks to e tv for remembering uday kiran.. Such a lovely person he was.. Uday mana Madya ledu ani anukokudadu.. He is always in ours Hearts.. Anandagaadu.. Minchi mansasunna vyakti.. Great actor.. He was really handsome.. Devudu uday ki natural beauty iccharu.. Uday u r always in my Heart Dear.. I neva forget u.. Love u forever n ever sweetheart.. Love u sooooooooooo much.

    • @jyothitorlapati4348
      @jyothitorlapati4348 2 ปีที่แล้ว

      Yes uday garu chala handsome ga untaru ammaila kalala rakumarudu but i miss u uday kiran sir u are my first crush🙏😭plz come back sir😭

  • @ksaikumarreddy8826
    @ksaikumarreddy8826 2 ปีที่แล้ว +75

    ఉదయ్ కిరణ్ గారు చాలా అందంగా వుంటారు

  • @sridharkeys
    @sridharkeys 2 ปีที่แล้ว +6

    My Favourite Hero..miss you Uday ..niku vachina paristhithi evvariki rakudadhu..chinna vayasulo success chusaav...last ki Ela Aipoyaav ..Rip Uday Kiran Annayya😭🙏❤️

  • @muraliujar
    @muraliujar 2 ปีที่แล้ว +42

    Naaku uday kiran gari movies ante chaala istam 😍😍😍

  • @SravanKumar-lw6tu
    @SravanKumar-lw6tu 2 ปีที่แล้ว +4

    Such a fantastic tribute cheppadanki matladu prathi okkari gundello unde hero real hero 𝑼𝑫𝑨𝒀 𝑲𝑰𝑹𝑨𝑵 𝑮𝑨𝑹𝑼 chesina prathi movie kuda mansaku hattukune content 𝒍𝒐𝒗𝒆𝒓 𝒃𝒐𝒚 𝒊𝒎𝒂𝒈𝒆 𝒐𝒏𝒍𝒚 𝒖𝒅𝒂𝒚 𝒌𝒊𝒓𝒂𝒏 𝒈𝒂𝒓𝒖 𝒗𝒂𝒍𝒍𝒆 𝒂𝒗𝒕𝒖𝒏𝒅𝒉𝒊 𝒘𝒆 𝒂𝒓𝒆 𝒔𝒐𝒐 𝒎𝒊𝒔𝒔 𝒖

  • @arjunsinghmolakapuri2594
    @arjunsinghmolakapuri2594 2 ปีที่แล้ว +2

    E skit chusi nenu aa nuvvu nenu movie chusina rojulu gurthochay. Ippati varaku nenu ye movie kuda 3 times chudaledu, alantidhi nuvvu-nenu movie 8 times chusanu. Antha pichi naaku aa movie ante. Only for Uday Kiran. I never forget u uday. My craziest hero.

  • @saburubensofficial
    @saburubensofficial 2 ปีที่แล้ว +10

    Was the childhood memories... With uday kiran annaya,🤗❣️v miss u lot of....

  • @prasadgurrana8650
    @prasadgurrana8650 2 ปีที่แล้ว +43

    ఒక మంచి, బ్యాక్ రౌండ్ లేని హీరో ని, అతని కెరియర్, అతని జీవితం నాశనం చేసిన మెగా ఫ్యామిలీ కి నా కృతజ్ఞతలు 😭😭

    • @sreehandlooms7964
      @sreehandlooms7964 2 ปีที่แล้ว +2

      Ha

    • @Yashna977
      @Yashna977 2 ปีที่แล้ว +2

      Correct ga chapru

    • @prasadgurrana8650
      @prasadgurrana8650 2 ปีที่แล้ว +2

      @@Yashna977 థాంక్స్

    • @raginirao5542
      @raginirao5542 2 ปีที่แล้ว

      Evdra nuv mega family ni antey champutam godavari districts rarely banisa dammunte

    • @purplelove1357
      @purplelove1357 2 ปีที่แล้ว

      Heroine prathyusha case lo ethani hand undhi kabatte le 😏 Chiranjeevi pillani estha anagane aa pillani vadhilinchukovataniki champesadu

  • @narmada_goud
    @narmada_goud 2 ปีที่แล้ว +16

    Heart touching 😔we miss u Uday Kiran garu😢

  • @ramthulyrics6959
    @ramthulyrics6959 2 ปีที่แล้ว +21

    Always my favourite hero no one can replace it miss u uday anna 😭😭😭

  • @kranthikiran9923
    @kranthikiran9923 2 ปีที่แล้ว +51

    We always miss you Anna .... U make our childhood Best ....😔😔😔

  • @suryaprasantnaram5141
    @suryaprasantnaram5141 ปีที่แล้ว +1

    Manasanta nuvve, ne kosam.. Chala movie okapudu 90s kids, chala nostalgic memories.. Uday kiran gari lottu upudiki chala undi..

  • @shaiknawal3482
    @shaiknawal3482 2 ปีที่แล้ว +48

    Miss u Uday Kiran Anna 😭😭😭😭😭😭😭😭😭😭😭big fan of you anna, always love u annaya💓💓💓💓💓💓💓💓

  • @hemasundar8459
    @hemasundar8459 2 ปีที่แล้ว +84

    You are standing in our heart Uday.. Miss you

  • @tatas9372
    @tatas9372 2 ปีที่แล้ว +17

    Thank you so much etv for made this a special tribute of uday Anna, we miss you anna.

  • @srinunalli1989
    @srinunalli1989 2 ปีที่แล้ว +113

    Mega family జోలికి వెళ్లకుండా ఉంటే ఈరోజున సూపర్ హీరో గా వుందును

    • @jaipalnayakm284
      @jaipalnayakm284 2 ปีที่แล้ว +6

      S correct

    • @ravitejag9027
      @ravitejag9027 2 ปีที่แล้ว +46

      Chinna correction... Mega Family Uday kiran Joliki raakunda unte

    • @ravi_darshini
      @ravi_darshini 2 ปีที่แล้ว +16

      Avuna mega family valla ayana ki cinema lo chances raleda Ara papam manaki emo uday garu Bollywood ki emo sushant singh rajput garu ee lanti depression valla chanipoyaru 🥺

    • @sreehandlooms7964
      @sreehandlooms7964 2 ปีที่แล้ว +7

      @@ravitejag9027 correct ga annaru

    • @muniyammaamma3715
      @muniyammaamma3715 2 ปีที่แล้ว +12

      Hello sir gaaru
      Mega family ne uday sir joliki vachhindi goppa mega star ane respect tho marriage ki oppukonnadu alage Happy ga untundi anukonnam andaram kuuturu vere vaditho lechipoindi telisi telisi ela cheskontadu pelli
      So cancel aindi daniki allu aravindi Chiranjeevi paga pattaru kasi teerchukonnaru😭😭😭😭

  • @sdniru1050
    @sdniru1050 2 ปีที่แล้ว +42

    మనిషికి ఒక చెడ్డ అలవాటు ఉంది..
    కష్టాల్లో ఉంటే బాగున్నావా, సాయం కావాలా అడగరు
    చనిపోయాక అయ్యో పాపం అంటారు 🤔
    బ్రతికి ఉన్నపుడు స్వార్ధం కోసం కొందరు సినిమా పెద్దలు...
    ఆడిన నాటకం లో... పాపం బలి అయ్యాడు
    పెద్ద హీరో తో ఎన్నీ సినిమాలు ఫెయిల్యూర్ అయినా మళ్లీ తీస్తారు..
    కానీ a ఛాన్స్.. ఇతడికి ఇస్తే...
    బ్రతికి ఉండే వాడు కాదా...

  • @telugulatestbandaramudu3259
    @telugulatestbandaramudu3259 ปีที่แล้ว +2

    My Favorite hero,,,,manchi days kosam aduruchusthe bagundedi ipudu you tube dhvara kuda chala sampadisthunnaru We miss u udey

  • @ananthojukalyankumar9699
    @ananthojukalyankumar9699 2 ปีที่แล้ว +3

    Me soul ekkada vuna happy ga vubdali korukuntunam sir. Lend hero

  • @muralidamarasingimurali3451
    @muralidamarasingimurali3451 2 ปีที่แล้ว +10

    ఉదయకిరణ్ అన్న నా ప్రాణం ఉన్నంత వరకు ని అభిమానిగానే ఉంటా ని అభిమానిగానే చస్తా

  • @ramkatari4868
    @ramkatari4868 2 ปีที่แล้ว +12

    Very thankful to this tribute we miss u uday anna 😔😔😔😔

  • @padmapadma5321
    @padmapadma5321 2 ปีที่แล้ว +21

    Thanks for tribute to udaykiran I really like udaykiran

  • @sahithgottiparthi8598
    @sahithgottiparthi8598 2 ปีที่แล้ว +15

    We miss you Uday 😭😭😭😭
    Chala chala miss avthunnam...

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 2 ปีที่แล้ว +7

    Oka manchi hero ni matrame kadu samajam lo oka manchi vekthini dooram chesamu😭😭😭
    Maname tana movie's ni chusi unte hit aiyyevi moves unnappudu ebari vilava teleedi 😭😭😭😭❤️❤️❤️❤️

  • @sunithakuchulakanti8268
    @sunithakuchulakanti8268 2 ปีที่แล้ว +15

    Uday Kiran gari music ki literally tears in the eyes

  • @chinnamalle3423
    @chinnamalle3423 2 ปีที่แล้ว +13

    Ram garu really thanks to you for doing this. Hats off

  • @anjali4299
    @anjali4299 2 ปีที่แล้ว +53

    One of the legendary actor Uday Kiran we miss you anna😥😥

  • @kishan3909
    @kishan3909 2 ปีที่แล้ว +15

    still ppl remember him its very nice love you very much udaykiran from tn

  • @Sathishvirat012
    @Sathishvirat012 ปีที่แล้ว +4

    మనసంతానువ్వే ❤️❤️❤️❤️ we r miss u Udaykiran anna... 😭

  • @gourishettisanthosh6105
    @gourishettisanthosh6105 ปีที่แล้ว +2

    ఉదయ్ కిరణ్ గారి చావుకు కారణమైన ప్రతి వాడు ఇప్పుడు విజయాలు లేక రాజకీయాల్లో సినిమాల్లో ఏడుస్తున్నారు..కర్మ అనుభవించక తప్పదు

  • @rakeshAppani2295
    @rakeshAppani2295 2 ปีที่แล้ว +9

    Uday Kiran gari fans oka like veskondi

  • @devirouthu1882
    @devirouthu1882 2 ปีที่แล้ว +24

    Thank u so much etv for the wonderful tribute...

  • @rajavardhanreddy154
    @rajavardhanreddy154 2 ปีที่แล้ว +13

    Om Shanti udaykiran Garu...miss you my fav hero..

  • @sumalatha7847
    @sumalatha7847 2 ปีที่แล้ว +8

    We miss you Udhaykiran Garu miru malli puttali appudu me happy ga undali ani korukuntunnanu

  • @ashoksanivada3774
    @ashoksanivada3774 2 ปีที่แล้ว +7

    సేమ్ వుదయ కిరణ్ లా వున్నా వ్యక్తి వున్నాడు తేస్కు వేలోచుగా ఈ షో కి exlent అయ్యేది 😭😭😭

    • @raghavacharana
      @raghavacharana 11 หลายเดือนก่อน +1

      ఎవరున్నారు చెప్పగలరా name ఉదయకిరణ్ లా ఉన్న వ్యక్తి

    • @ashoksanivada3774
      @ashoksanivada3774 5 หลายเดือนก่อน

      Just wait​@@raghavacharana

  • @panditividyasagar5934
    @panditividyasagar5934 2 ปีที่แล้ว +28

    మిస్ యు ఉదయకిరణ్ అన్న

  • @naddunuriramesh1192
    @naddunuriramesh1192 ปีที่แล้ว +4

    Uday Kiran chavadani ki chiranjeevi ve Karanam kani thana papam vurike podhu manchi Hero ni Miss ayam rip Uday Kiran 😭😭😭

  • @thoudavaralakshmi2355
    @thoudavaralakshmi2355 2 ปีที่แล้ว +11

    Till now remembering & missing you Uday bro🥺🥺🥺

  • @udaykiran2929
    @udaykiran2929 2 ปีที่แล้ว +17

    A great tribute to uday kiran ❤️❤️❤️❤️ but ended very soon,we miss you uday anna

  • @rajkumarmadishetti6234
    @rajkumarmadishetti6234 8 หลายเดือนก่อน +1

    Uday kiran anna lekapovadam chala badakaram na childhood lo Mee songs chusthu periganu meeru Naa gundello untamu anna❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @prasukumari7638
    @prasukumari7638 2 ปีที่แล้ว +16

    Naku kuda uday garu anty challa istam miss uuuu

  • @sreenussreenivas9481
    @sreenussreenivas9481 2 ปีที่แล้ว +10

    Really we miss you Uday Kiran brother....💐🙏

  • @bachowdary8204
    @bachowdary8204 2 ปีที่แล้ว +21

    His expressions looks like Uday Kiran❤️

  • @karnar6706
    @karnar6706 ปีที่แล้ว +7

    Miss u love udhay kiran

  • @sathkedsudharani2644
    @sathkedsudharani2644 2 ปีที่แล้ว +22

    I really got tears from my eyes while watching this video.we miss u Uday Kiran garu.ur always in our hearts 💕...

  • @jaanuhoney2306
    @jaanuhoney2306 2 ปีที่แล้ว +1

    E video chustunna antha sepu chala edupu vastundi teliyakundane manake ila unte anubavinchina variki ela untundoo ah pain struggle everything he suffer lot
    Milanti manchi artist ni miss avtundi telugu industry mi movies actng anni matho unnay never forgot all that andi😔😥
    We miss u Uday gaaru😔😔😔😔😥😥😥😰
    Love u so much ❤️❤️🥰🥰