AP Deputy CM Pawan Kalyan STUNNING REACTION on TTD New Chairman Post | Janasena Party | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • AP Deputy CM Pawan Kalyan STUNNING REACTION on TTD New Chairman Post | Janasena Party | TV5 News
    #pawankalyan #janasenaparty #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 28

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 หลายเดือนก่อน +19

    ఇంత ఓపెన్ గా ఎవరు మాట్లాడరు గ్రేట్

  • @kadambalavenkataramanavenk6319
    @kadambalavenkataramanavenk6319 หลายเดือนก่อน +21

    నిజాయితీ గల నాయకుడు పవన్

  • @ajayv2012
    @ajayv2012 หลายเดือนก่อน +10

    బాధ్యత ఎవరు కోరుకోరు, పదవులు కోరుకుంటారు .. పదవి కోరే వాడు బాధ్యతగ ఉండడు , బాధ్యతగా ఉండే వాడి దగ్గరికి పదవి అదే వెతుకుంటూ వస్తుంది , కొంచెం లేట్ అవొచ్చు అంతే

  • @VenkyVenkatesh-kv6mw
    @VenkyVenkatesh-kv6mw หลายเดือนก่อน +2

    Jai deputy CM saab ✊✊✊✊

  • @MANHOHARR
    @MANHOHARR หลายเดือนก่อน +4

    Jai Pawan Kalyan sir your MANHOHARR

  • @satyasridhar3354
    @satyasridhar3354 หลายเดือนก่อน

    Oka manchi administrator Venkateswara swamy bhaktudni ni leadership lo pettandi sir

  • @sagarbabupula2564
    @sagarbabupula2564 หลายเดือนก่อน +7

    క్రింద ఎవరో చాట భారతం అంత కామెంట్స్ రాసారు ఏంటీ టీడీపీ వాళ్ళు సీట్లు త్యాగం చేస్తే గెలిచారా అంటే జనసేన కష్టపడలేదా అది మీకు కనపడలేదా జనసేన మీద కేసులు లెవా అయినా జనసేన కానీ జనసేన నాయకులు గాని వీర మహిళలు గాని జనసేనాని ఐన పవన్ కళ్యాణ్ గారు గాని ఎంత కష్టపడ్డారో రాష్ట్రం కోసం ఈ కూటమి గెలుపు కోసం చంద్రబాబు గారికి లోకేష్ గారికి తెలుసు మీలాంటి వాళ్ళు పుల్లలు పెట్టకండి ఇప్పటికైనా మారండి

  • @gurralaramuramu7381
    @gurralaramuramu7381 หลายเดือนก่อน +1

    ఏపీ గవర్నమెంట్ లో ఎస్పీలు డిఎస్పీలు అంతా చంద్రబాబుకు మనుషులే మీ వాళ్ళు కూడా పెట్టండి సారూ

  • @paruchuruvijaykumar9388
    @paruchuruvijaykumar9388 หลายเดือนก่อน

    Without position how can you serve sir? Have lobby about post and do serve betterly

  • @parvathichittineni620
    @parvathichittineni620 หลายเดือนก่อน +5

    బాగా చెప్పారు
    మీరు తప్పనిసరిగా మీ జన సైనికులకి ఆమాత్రం అవగాహన కల్పించాలి
    ఎందుకు అంటే 2019 ఎన్నికల ముందు మీరు ముఖ్యమంత్రిగా ఓడిపోయారు.
    ఎన్నికల అయిన తర్వాత బిజెపి ఏలియన్స్తో అన్ని చోట్ల డిపాజిట్ కోల్పోయారు.
    తెలంగాణలో అయితే 1500 ఓట్లు మాత్రమే వచ్చాయి 18 నియోజకవర్గాల్లో ఒక్క కూకట్పల్లిలోని డిపాజిట్ వచ్చింది.
    స్థాని సంస్థల ఎన్నికల్లో కూడా టిడిపి పోటీ చేయనప్పుడు మాత్రమే ఆ సీట్లు గెలిచారు అనేది మర్చిపోవద్దు ఇక్కడ టిడిపి పోటీ చేయకుండా ఉండలేదు ఎన్నికల కమిషనర్ నిర్ణయానికి విరుద్ధంగా పోటీ చేయలేదని మీరు గమనించాలి.
    టిడిపి తో మీరు పొత్తు ప్రకటించిన తర్వాత మీకు నాలుగు లక్షల మంది సభ్యత్వం మాత్రమే ఉన్నప్పటికీ ,
    మీకు 80 లక్షల సభ్యత్వం ఉన్న వాళ్ళు ఎప్పటినుంచో ఇన్చార్జెస్ పెట్టుకొని, అన్న క్యాంటీన్ నిర్వహించుకొని సమావేశాల్లో నియోజకవర్గాల పర్యటనలో రాడ్ల దాడులు ఎదుర్కొని, సీట్లు త్యాగం చేసి ,దగ్గరుండి గెలిపించారు, అన్న వాస్తవాన్ని మీరు మర్చిపోకుండా మీ జన సైనికులకు అవగాహన పెంచాలని కోరుకుంటున్నా. ,
    ఉదాహరణకి మీకు గెలుపులో భాగస్వామి అయిన వర్మ గారు అక్కడ కానీ లిక్కర్ స్టోరేజ్ పై కానీ ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తూ వాళ్ళ దుష్ప్రయత్నాన్ని తిప్పికొట్టారు అలాగే అన్ని చోట్ల టిడిపి వాళ్ళు. 16 లక్షల దొంగ ఓట్లను తొలగించి.
    ఎందుకంటే మీకు సీట్లు త్యాగం చేసింది, టిడిపి ఎన్నో రోజుల నుంచి చార్జ్ ఇన్చార్జెస్ గా ఉండి అన్న క్యాంటీన్ నిర్వహించుకుంటూ వార్డ్ ఏజెంట్స్ పెట్టుకొని ఎన్నో అక్రమ కేసులు ఆర్థిక విధ్వంసాలు ఎదుర్కొని.
    కాకపోతే వాళ్ల మీద వాళ్ల మీద ఉన్న కేసులు ఎన్ని ? వైసీపీని ఎదుర్కోవటంలో ఎవరు ఎంత కష్టపడ్డారు అని ఒక్క మచ్చుతునక మీకు కావాలి అంటే.
    జన సైనికుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి టిడిపి వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి .
    అని ఒకసారి పోల్చి చూసుకుంటే చాలు .మీకు ఎన్ని కేసులు ఎదుర్కొనే సీట్లు అది నేత అదృష్టం ప్రకారం త్యాగము చేశారు అర్థం అవుతుంది.
    అందుకని మీరు స్వచ్ఛందంగా టిడిపి వాళ్లకి ఆ కమిషన్ పదవులు ఇవ్వాలి అని సూచించాలి చంద్రబాబు గారికి నిజంగా మీరు పదవులు ఆశించకుండా ఉంటే.
    ఇప్పుడు మీరు బిజెపి యొక్క క్రమశిక్షణ చెప్తున్నారు తప్పనిసరిగా రాష్ట్రానికి వాళ్ళు ఇవ్వగలిగినవి మీ ఉపాధి హామీ పనులకు కానీ పంచాయతీ నిధులు కానీ గరిష్టంగా సాధించడానికి ఉపయోగిస్తారు అని ఆశిస్తున్నా.
    నిజంగా జనసేన అధినేతకు పదవుల మీద వ్యామోహం లేకపోతే .
    తమ కోసం సీట్లు త్యాగం చేసిన టిడిపి వాళ్లకి ఎన్నో కేసులు రిజిస్టర్ అయ్యున్న టిడిపి వాళ్లకి, స్వచ్ఛందంగా ఆ పదవులు ఇవ్వాలని చంద్రబాబు గారికి సూచిస్తారని ,
    రాష్ట్ర ప్రయోజనాలు దృష్ట ఆశిస్తున్న .
    ఎందుకంటే పోరాడిన వాళ్ళకి ఫలితం దక్కాలి కాబట్టి. ఇంకా తటస్థ మేధావులు మీడియా వాళ్ళు కూడా ఎంతోమంది రాష్ట్రాల కోసం పోరాడి ప్రజలకు అండగా నిలబడ్డారు జనసైనికుల కంటే ఎక్కువగా.
    .

    • @parvathichittineni620
      @parvathichittineni620 หลายเดือนก่อน +1

      @@sreenuroyal4172 జనసేన నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సిందే అదే.
      టిడిపి ఓడిపోవడం వలన రాష్ట్రం నష్టపోయింది. టిడిపి కాదు.
      చంద్రబాబు గారు అదే స్ఫూర్తితో అదే ఉత్సాహంతో ఉన్నారు. ప్రజలకు ధైర్యం కల్పించడానికి స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఆయన 24 గంటలు మానిటరింగ్ చేసి
      దొంగ ఓట్లపై ఎనలేని పోరాటం చేసి
      అక్రమ అరెస్టు కూడా ఎదుర్కొని తన కింద ఉన్న కార్యకర్తల నుంచి అందరికి స్ఫూర్తిని ఇచ్చారు. మరి ప్రజలకు అవగాహన కల్పించారు.
      అందుకని టిడిపి ఓడిపోతే రాష్ట్రానికి 20 లక్షల కోట్లు నష్టపోయింది.
      అక్రమ అరెస్టపుడు దీక్షలు చేసింది టిడిపి వాళ్ళు. మరియు తట్టస్తులు .చంద్రబాబు గారి వల్ల ప్రయోజన పొందిన వాళ్లు .
      పవన్ కళ్యాణ్ ఒక్క రోజన్నా దీక్షలో పాల్గొన్నాడా? ఎంతసేపు సీట్లు కదా? కోరింది? ఎంతసేపు సీట్లు పోతులే కదా ఆయన ఎప్పుడైనా మాట్లాడింది ?
      ఓట్లు చేలనివ్వను అంటాడు ఓట్లు చేలనివ్వను అంటే ఏడు పర్సెంట్ ఓట్లు చేలని వ్వకపోతే ఆ డైలాగుతో 50% టిడిపి ఓట్లు ఆయన పొందాడు అని మీరు ఇక్కడ గమనించాలి. .
      అందుకని దానికి అనుగుణంగా అంటే ఏడు పర్సంటే ఎండి 50% టిడిపిది .
      నాలుగు లక్షల సభ్యత్వం ఉంది జనసేనది. 80 లక్షల సభ్యత్వం ఉంది టిడిపి ది .
      టిడిపి అవసరం రాష్ట్రానికి ఉందంటారు చంద్రబాబు గారి నాయకత్వం.
      కానీ టిడిపికి పదవులు సీట్లు అవి టిడిపికి కాకుండా తమ ఏమాత్రం కష్టపడకుండా .
      తనకిచ్చిన సీట్ల వాటాను వైసిపి వాళ్ళని చేర్చుకొని ఇచ్చి.
      ఇంకా జనసేన వాళ్ళకి ఇంకా పదవులు అడగటం సమంజసమా? అది హీరోయి జం ఎలా అవుతుంది?
      అందుకని ఇక్కడ ప్రజలకు నేను అవగాహన పెంచుతున్న.
      టిడిపి అధికారంలో లేకపోతే రాష్ట్రం ఎంత నష్టపోయిందో ?అవగాహన చేసుకోమని .
      టిడిపి బిజెపి జనసేన ఇష్టం రేపు కలిసి వెళ్తారా? లేదా?
      రాజకీయాలను ట్రస్టీగా చేస్తే టిడిపిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది.
      ఆ ప్రభుత్వం అధికారంలో లేకపోతే , 24 వరకు శాంతిభద్రతలు లేవు ఉన్న పరిశ్రమల పోయే ప్రకృతి వనాల దోపిడీఏ రసీదులు లేని నిధులు రక్ష ఇరవై వేల కోట్లు అవటం ద్వారా రాష్ట్రం ఎంతో నష్టపోయింది.
      టిడిపి కొరకు సీట్లు పదవులు త్యాగం చేసిన వాళ్ళు హత్యాయత్నాలు ఆర్థిక విధ్వంసాలు ఎదుర్కొన్న వాళ్ళు టిడిపి వాళ్ళు . మరియు తటస్తులు.
      కానీ పవన్ కళ్యాణ్ 2019 ముందులాగా ఏ క్షణమైన టిడిపిను ఉండనివ్వను అనొచ్చు అమరావతి కట్టనివ్వను అనొచ్చు( ఇప్పటికే బలిశెట్టి ప్రతినిధి ఉత్తరం రాసాడు అమరావతి వద్దు విశాఖపట్నం వద్దు అని. తెగమందు గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా అమరావతిపై విషం కక్కాడు)
      . పవన్ బిజెపి నిర్ణయాలు మీద బిజెపి రూట్ మ్యాప్ లో నడుస్తారు కాబట్టి. .
      అందుకని ఇక్కడ చంద్రబాబు గారికి తెలియదని కాదు
      రాష్ట్ర ప్రయోజనాలు కొరకు టిడిపి అవసరం రాష్ట్రానికి ఉంది టిడిపిని కాపాడుకోవాల్సిన అవసరం చంద్రబాబు గారికి కూడా ఉంది .
      కాబట్టి పదవులు సీట్లు పంపకాలు అయిపోయాయి కాబట్టి వాళ్లు రేపు ఎంత సహకరిస్తారో అంత ప్రాధాన్యత వచ్చే ఎన్నికల్లో ఇవ్వచ్చు.
      ఇప్పుడు మటుకు నామినేటెడ్ పదవులు టిడిపిలో ఉండి ఆర్థిక చాలు ఎదుర్కొన్న వాళ్ళు లేదా దొంగ ఓట్లపై చేసిన పోరాటంలో కలిసి వచ్చిన వాళ్ళు మరియు టిడిపి ఆఫీసులపై దాడులు జరిగినప్పుడు వచ్చే సంఘీభావం చెప్పిన వాళ్ళు
      ఇలాంటి వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది

    • @parvathichittineni620
      @parvathichittineni620 หลายเดือนก่อน

      @@sreenuroyal4172
      ఇక్కడ జనసేనకు ఉన్న సభ్యత్వం నాలుగు లక్షలు టీడీపీకి ఉన్న సభ్యత్వం ఇప్పటికే 80 లక్షల. కేవలం ఆంధ్రాలో అని మీరు అర్థం చేసుకోగలరు .
      దానినిబట్టి టీడీపీ ఎంత బలమైన పార్టీను.
      అలానే మీ పొత్తుల గురించి నేను మాట్లాడటం లేదు కానీ రాష్ట్రంలో టిడిపి ఓడిపోతే రాష్ట్రానికి నష్టం రాష్ట్ర ప్రజలకు నేను అవగాహన పెంచుతున్న.
      రాజకీయాలంటే 24 గంటలు ప్రజల కోసం పనిచేసే పార్టీ టిడిపి అది ఓడిపోయినప్పుడు ఈ రాష్ట్రం 20 లక్షల కోట్ల నష్టపోయింది.
      ప్రజలు టిడిపి నాయకత్వ కార్యకర్త నుంచి అధినేత వరకు అవసరాన్ని గుర్తించాలని కోరుకుంటున్నా.
      మరియు జనసేన కున్నది ఏడు పర్సంటే . వాళ్లకు సీట్లు పదవులు కూడా ఇచ్చారు ప్రాధాన్యత కూడా ఇచ్చారు.
      ఎప్పుడు తటస్తులు 20% ప్రభావితం చూపుతారు అందుకే ఎన్నారైలు వచ్చి దగ్గరుండి ఓట్లు వేసి, నెల రోజుల ప్రచారం చేసి మరి చంద్రబాబు గారు కార్యకర్తకిచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్లు కూడా కలిసి సీట్లు రావటంలో ప్రభావితం చూపారు.
      ఇప్పుడు జనసేనతో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కూడా దర్శి పుంగనూరు లాంటి ఇంకా మూడు చోట్ల 2000 ఓట్లతోనే టిడిపి ఓడిపోయిందని గమనించాలి.
      అన్నమయ్య గేట్లు కొట్టుకుపోతే ఆదుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్ కారణం కడపలో గెలవడానికి మరియు ఎప్పటినుంచో ఇన్చార్జి పెట్టుకొని కారణం.
      షర్మిలా సునీతమ్మ ప్రచారం వలన మరియు వైసీపీ వలన ఎంతోమంది భూములు కోల్పోవడం వలన కడపలో గెలిచింది టిడిపి .జనసేన వల్ల కాదు.
      జనసేన పొత్తుతో లాభం వస్తుందనుకున్న దర్శి పుంగనూరు గెలవలేదని , 2000 ఓట్లు తోనే ఓడిపోయారని అరకులో గిడ్డి ఈశ్వరి గుడా గెలవలేదని మనం గమనించాలి.
      అందుకని జనసేన ఇచ్చిన పదవులకు తగిన న్యాయం చేసి ప్రజలకు మెరుగైన ప్రయోజనాలు చేకూర్చాలని ఇతర మంత్రులతో పోటీపడి బాగా పనిచేసే.
      ముఖ్యమంత్రి అభ్యర్థిగా రెండు చోట్ల తా నోటి పోయి ఒక సీటు గెలిచి రెండు చోట్ల మాత్రమే డిపాజిట్ వచ్చింది ఎన్నికల ముందు
      ఎన్నికలయ్యాక బిజెపితో పొత్తు వలన పోటీ చేస్తున్న ఎక్కడా కూడా డిపాజిట్ కూడా రాలేదు. అని గమనించి జనసేన.
      టీడీపీ పొత్తు వలన పొందిన లాభాన్ని దృష్టిలో ఉంచుకొని జనసేన అధినేత ఆ విధంగా సహకరించాలని కోరుకుంటున్నా. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కొరకు
      కూటమిలో తన వాటాగా వచ్చిన సీట్లను వైసిపి వాళ్ళకి ఇచ్చి ఎలా ఒప్పించారు జనసైనికులను?
      అదేవిధంగా వాస్తవ పరిస్థితిని చెప్పి, తాము పొందిన మెరుగైన లాభాలను సద్వినియోగం చేసుకొని ..
      నామినేటెడ్ పెదవులను టిడిపిలో తమ కోసం త్యాగం చేసిన వాళ్ళకి స్వచ్ఛందంగా ఇవ్వాలని పవన్ కోరాలని, టిడిపి అధినేతను, నేను ఆశిస్తున్నా పై కారణాల వల్ల ,మరియు తటస్థులకు కూడా

    • @sireeshab3721
      @sireeshab3721 หลายเดือนก่อน

      ​@@parvathichittineni620tdp ycp chesindemi ledhu Pawan kalyan AP ni kadhu desanni gattekistadu 20 mla tdplo kalupukondi we don't need them Pawan kalyan chalu maku JSP national party ga emerge avadam tadyam pk Bharata desanni super power world no1 ga marchadam tadyam e comment save chesukondi In the next two decades this is going to happen Apki kadhu Bharata desaniki manchi rojulu modhalu ayyayi

    • @parvathichittineni620
      @parvathichittineni620 หลายเดือนก่อน

      @@sireeshab3721 అదేంటమ్మా
      నేను ఏమన్నా పవన్ గారు రాజకీయ అభివృద్ధికి ఏమన్నా అడ్డుపడలేదు కదా? అలా మీ కనిపించింది?
      టిడిపి నాయకత్వం ఇంతకుముందు చంద్రబాబు గారు చేసి చూపించిందాన్ని బట్టి , ఉంటే తెలుగుజాతికి తిరుగు ఉండదు అని మాత్రమే మా అభిప్రాయం.
      మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో సీట్లు తీసుకున్నారు .
      దానిని బట్టి ప్రస్తుత పరిస్థితి గురించి నేను మాట్లాడుతున్నాను .
      పవన్ భవిష్యత్తు గురించి నాకు అనవసరం అమ్
      ఈరోజు అమరావతి అమరావతి పోలవరం పూర్తి అవ్వటం చాలు .నాకు తెలుగు రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ నిల్పపోవటం చాలమ్మా.
      ప్రపంచములతో కానీ భారతదేశ స్థాయిలో కానీ పవన్ గారితో మేము పోటీ పడనమ్మా.
      కానీ రాష్ట్రస్థాయిలో చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఆయన కింద ఎదిగిన రామ్మోహన్ నాయుడు , శబరి గారు, పార్లమెంట్లో వినిపించి మన రాష్ట్రం యొక్క హక్కుల గురించి మాట్లాడి మన యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని కట్టుబడి ఉండే నాయకత్వాన్ని నిలుపుకుంటే చాలు.
      నేనే మిమ్మల్ని అభ్యంతర పెట్టలేదు కదా? నేను పవన్ కళ్యాణ్ గారి రాజకీయ అభివృద్ధికి కాకూడదని నేనేమీ కోరుకోవటం లేదు.
      బిజెపికి ఓటు వేయమని కూడా, కూటమిలో సీట్లు ఇచ్చినందుకు చంద్రబాబు గారి గెలిపించిన పిలుపునిచ్చినందుకు ఓటు వేశామమ్మా .
      అందుకని ఇప్పుడు మాకు చంద్రబాబు గారి నాయకత్వం కావాలి.
      ఆయన ఆయురారోగ్యా ఐశ్వర్యాలతో ఉండాలి అంతవరకే మా కోరిక .
      మీరు పవన్ కళ్యాణ్ అభివృద్ధిని ఏ విధంగా చూసుకుంటారో మీ ఇష్టం. మీ విజులేషన్ మీది.
      ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారి విజువలైజేషన్ నెరవేరాలని మా కోరిక.
      మీరు ఆ విధంగా ప్రయత్నించుకోండి మాకు ఏమీ అభ్యంతరం?
      మాకు 204 7నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా దీర్ఘకాలిక ప్రణాళిక.
      ఐదు సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు పూర్తయ్యేలాగా ఒక స్ఫూర్తిని ఇస్తూ .
      రాజధాని లేని రాష్ట్రంగా అవహేళన చేసిన వాళ్లకి రాజధాని నిర్మించడం పోలవరం పూర్తిచేసేయటం లాంటివి చంద్రబాబు గారి అధికార లక్ష్యాలు పూర్తయితే , ఆంధ్రులకు ఒక శాశ్వత నీటి వసతి విద్యుత్ వసతి ఉపాధి వసతి అన్ని కల్పించి, ఆనంద ఆంధ్ర ప్రదేశ్ గా మానవ సంబంధాలతో తెలుగు జాతిని పునర్జీవింప చేయగలరు అన్న ధర్మము సత్యము మీద నమ్మకం మాత్రమే. అది చంద్రబాబు గారి రూపంలో ఉంది కాబట్టి.

  • @venkat308
    @venkat308 หลายเดือนก่อน +1

    Jai CBN jai pk

  • @RRK1983
    @RRK1983 หลายเดือนก่อน

    Sir
    Sivasankar garu
    Satyanarayana garu
    Please identify anna

  • @user-ov2xo1cm3v
    @user-ov2xo1cm3v หลายเดือนก่อน

    Very sad not working

  • @chaithukiran
    @chaithukiran 6 วันที่ผ่านมา

    CBN ni adegry guts levu niku

  • @yerrabothuvenkatarao5853
    @yerrabothuvenkatarao5853 หลายเดือนก่อน

    Swmi mudu party' save chuko

  • @narasimhareddycn
    @narasimhareddycn หลายเดือนก่อน +1

    Sollu

  • @krishnaduggempudi5288
    @krishnaduggempudi5288 หลายเดือนก่อน +7

    Anni meeku ichi, kastapadindi TDP vallu padavulu meeka

    • @KCPD-dj9ne
      @KCPD-dj9ne หลายเดือนก่อน +1

      Good Joke 😂

    • @dhulikumarbabu8123
      @dhulikumarbabu8123 หลายเดือนก่อน

      Nice joke😅😅😅

    • @haha-ce9wq
      @haha-ce9wq หลายเดือนก่อน +3

      Nuvvu kacchithamga ycrcp party 😂

  • @mvrk5199
    @mvrk5199 หลายเดือนก่อน

    Meeru deputy CM seat lo kurchoni enni kaburlaina cheptharu...

  • @VK-pz6gk
    @VK-pz6gk หลายเดือนก่อน

    👏👏👌👌👍👍🙏🙏❤️❤️