శివానంద యోగం - 05| ప్రొఫెసర్ ఆర్. రాఘవేంద్రన్ గారితో ప్రత్యేక గోష్ఠి |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 47

  • @himabindu3189
    @himabindu3189 หลายเดือนก่อน

    SHASTRIgariki dhanyavadalu

  • @srinivasaraomoluguru9495
    @srinivasaraomoluguru9495 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

  • @telugupadyavaibhavam5061
    @telugupadyavaibhavam5061 8 หลายเดือนก่อน +6

    అప్పుడే అయిపొయిందా అనిపించింది. శ్రీ రాఘవన్ గారికి, శాస్త్రి గారికి నమస్సులు 🙏🙏🙏
    పూజ్య గురుదేవుల గురించి మరిన్ని వీడియోలు చూడాలని వుంది.

  • @sudhakarvelidandi9355
    @sudhakarvelidandi9355 7 หลายเดือนก่อน +4

    sir if possible please more videos with raghavendran sir upload

  • @swathidurgaraju9791
    @swathidurgaraju9791 8 หลายเดือนก่อน +6

    సద్గురు శివానందమూర్తి గారి విశిష్టతల గురించి ప్రొఫెసర్ రాఘవేంద్రన్ గారితో మీరు చేసిన ఇంటర్వ్యూ ఐదు భాగాలు విన్నాను. ఆ మహానుభావుని గురించి ఇంతకుముందు విననీ ఎన్నో అద్భుతమైన, మహిమాన్వితమైన విషయాలు ఇందులో విని తెలుసుకున్నాను. ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ అనిపించింది. దైవ స్వరూపులు అయిన శివానందమూర్తి గారు ఇటీవల కాలంవరకు మనమధ్యే ఉన్నారంటే ఆయనతో ప్రత్యక్షంగా గడిపిన వారందరి జీవితాలు ధన్యమైనట్లే. మాలాంటి వాళ్ళకి ఆ అదృష్టం లేకపోయినా పరోక్షంగా గా నయినా ఆ విషయాలు తెలుసుకుని సంతృప్తి చెందాము.

  • @madhavilalithak8203
    @madhavilalithak8203 8 หลายเดือนก่อน +4

    Sastry garu...తనివితీరలేదండి..ఇంకా ఎపిసోడ్స్ రాఘవేంద్రన్ గారితో చేయండి

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 8 หลายเดือนก่อน +10

    గురువు గారి కి ప్రత్యక్ష శిష్యరికం చేసిన రాఘవేంద్ర గారు పుణ్యాత్ములు

  • @verticalcutshorts5568
    @verticalcutshorts5568 8 หลายเดือนก่อน +13

    నేను ఇది చూడగలుగుతున్నానంటే, .. వినగలుగుతున్నానంటే .. గురుదేవుల అనుగ్రహం నామీద కూడా ఉన్నట్టే కదా .. నేనుకూడా అదృష్టవంతుడిని… ఓం శ్రీ శివానంద గురుభ్యోన్నమః

    • @asr5633
      @asr5633 8 หลายเดือนก่อน

      ముమ్మాటికీ నిజం
      🌹🌹🌹🙏🙏🙏

  • @janaki593
    @janaki593 8 หลายเดือนก่อน +3

    Sastry garu, please upload Radhakka's interview

  • @sreerammoorthy551
    @sreerammoorthy551 8 หลายเดือนก่อน +2

    శ్రీ శివానంద గురుభ్యోనమః🙏🙏

  • @umadevi4752
    @umadevi4752 8 หลายเดือนก่อน +2

    Sri gurubhyo namaha

  • @janaki593
    @janaki593 8 หลายเดือนก่อน +3

    Sastry garu, chala chala thanks ee videos ki, inthaku mundu pettina ithara videos ki, Guruji Mee dwaara malli malli vinipistunnaaru, Raghavendran uncle & Aunty, Radhakka, inka guru kutumbam lo prati okkaru dhanyulu, many many thanks
    🙏🙏🙏🙏🙏

  • @yannakulanagaadilakshmi6947
    @yannakulanagaadilakshmi6947 8 หลายเดือนก่อน +4

    Om namasivaya siva eva guru aham sivananda

  • @SaiPavan-d7s
    @SaiPavan-d7s 8 หลายเดือนก่อน +2

    Jai Sivaananda

  • @thorpt211
    @thorpt211 8 หลายเดือนก่อน +2

    Eagerly waiting for the next video 🙏🏽

  • @raghavannarasimha6015
    @raghavannarasimha6015 8 หลายเดือนก่อน +4

    Pranams. We wish more episodes with Sri. Raghavendran garu please. Same with Radha garu too.🙏

  • @sureshrao4958
    @sureshrao4958 8 หลายเดือนก่อน +2

    Om sivanandhya nandya nadhthmdhya om Namasivays

  • @padmakarboienipelly7891
    @padmakarboienipelly7891 6 หลายเดือนก่อน

    🙏 Om Namo Bhagavathe Sri Shivanandaya 🙏 Jai Gurudev 🙏

  • @PhaniRaghavLolla
    @PhaniRaghavLolla 5 หลายเดือนก่อน

    ఓం నమో భగవతే శ్రీ శివానందాయ 🚩🙏

  • @letslearntogether2481
    @letslearntogether2481 8 หลายเดือนก่อน +3

    శివయేవగురుః

  • @paddyl3664
    @paddyl3664 7 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @Viswabharath.
    @Viswabharath. 8 หลายเดือนก่อน +2

    శ్రీ శివానంద గురుభ్యోణమ:🇮🇳🇮🇳🇮🇳🚩❤️🙏

  • @prasaddevathi09
    @prasaddevathi09 8 หลายเดือนก่อน +3

    సర్వం శివమయం

  • @vijayaparakala6692
    @vijayaparakala6692 8 หลายเดือนก่อน

    Sree sivananda gurubhyo namaha sivaeva guru

  • @thorpt211
    @thorpt211 8 หลายเดือนก่อน

    Thank you :D

  • @b.sarvamangala8986
    @b.sarvamangala8986 8 หลายเดือนก่อน

    🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏

  • @challachandrasekar8902
    @challachandrasekar8902 8 หลายเดือนก่อน

    Jai guru maharaj

  • @guruvaakyapramaanam8679
    @guruvaakyapramaanam8679 8 หลายเดือนก่อน +5

    సాక్షాత్ శివుడే నన్ను అనుగ్రహించడానికి , ఒరేయ్ నీ వళ్ళకాదు అని తానే దిగివొచ్చి నాకోసం తనను తెలుసుకొనే భాగ్యం ప్రసాదించారు , మీరుచెప్తున్న ప్రతీమాట నాహృదయంలోని మాటే తప్ప మరేదీ కాదు ... ఆయన అనుగ్రహమే ఒక మాట్లాడే శ్రీ రాఘవేంద్రన్ అనే పుస్తకంలో వ్రాసిన ప్రతీమాటా ఆ సద్గురువుదే , ఆయన అనుగ్రహానికి ఏమని చెప్పగలం ... నాకు వొస్తున్న భావాలు నిజమేనా లేక నామనసు నన్ను మోసంచేస్తోందా అన్న ఒక కించిత్ సందేహం వుండేది .. ఆ సందేహం నాహృదయగతుడైన సద్గురువు శివానందులే శ్రీ రఘవేంద్రన్ అనే మాట్లాడే పుస్తకం ద్వారా తీర్చారు ... గాలిలో భూమిలో సూర్యుడిలో నీటిలో కలిసివున్న సద్గురువును గుర్తించలేని నాకు ఆయనే ఇలా తనవునికిని చాటి నాకు అభయాన్ని ప్రసాదించారు ... ఇక సందేహమే లేదు .. ధన్యోస్మి సద్గురువా శివానందా ధన్యోస్మి ధన్యోస్మి .. గురువాక్యమే నాకు ప్రమాణం సద్గురువాక్యమే నాకు శరణం .. ఆయన శరణాగతే నాకు శరణం ... జైగురుదేవ్
    th-cam.com/video/DdjbwX5MkJg/w-d-xo.htmlsi=Y5wZ0C82fistTTtK

  • @thorpt211
    @thorpt211 8 หลายเดือนก่อน +4

    Sir, could you identify sadhaks who have elevated to a higher spiritual status after following Guruji and interview them? It would inspire us, aspirants.

  • @pavanpavan2852
    @pavanpavan2852 8 หลายเดือนก่อน

    ఓం నమః శివానంద గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @thalupularavi6236
    @thalupularavi6236 8 หลายเดือนก่อน

    Sree Gurubhyonamaha

  • @venkateshgh5699
    @venkateshgh5699 8 หลายเดือนก่อน

    Sri Sivananda Gurubhyo Namaha

  • @apiap621
    @apiap621 8 หลายเดือนก่อน

    🕉️🙏🙏🙏🕉️

  • @nanduriramalakshmi6198
    @nanduriramalakshmi6198 8 หลายเดือนก่อน +2

    Nenu 1983 nuchi sivananda
    Guruvu garu telusunu
    Valla sister tanuku lo unnappate nuchi

  • @subbalakshmicv4204
    @subbalakshmicv4204 8 หลายเดือนก่อน

    Sivayeva guravenamaha

  • @kavithachimmapudi8449
    @kavithachimmapudi8449 8 หลายเดือนก่อน

    🙏

  • @SrideviGentela
    @SrideviGentela 8 หลายเดือนก่อน

    🙏🙏

  • @vivekmandadapu2035
    @vivekmandadapu2035 8 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kalimathasannidhanam6439
    @kalimathasannidhanam6439 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @lakshmipasula-i6k
    @lakshmipasula-i6k 8 หลายเดือนก่อน

    Sri sivananda gurubhyo namaha

  • @shravanvaldas5919
    @shravanvaldas5919 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @syamalaraotenneti9007
    @syamalaraotenneti9007 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @anithapenmatsa-qi3rz
    @anithapenmatsa-qi3rz 8 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @narendert899
    @narendert899 8 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @anjaneyulugoud5119
    @anjaneyulugoud5119 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏