మనిషి రూపంలో ఉన్న దేవుడు🙏: Actor Raja Ravindra GREAT WORDS About Megastar Chiranjeevi |Daily Culture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.พ. 2025
  • Actor Raja Ravindra GREAT WORDS About Megastar Chiranjeevi
    #RajaRavindra #MegastarChiranjeevi #anchordhanush
    Thank You For 1 Million Subscribers😍
    'Daily Culture' is purely Entertainment based digital media channel. All Tollywood Movie Updates, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities immediate news & much more can be found in this channel. Additionally to see EXCLUSIVE CELEBRITY INTERVIEWS Please follow our another channel " rb.gy/ycicoy "
    To get Updated Faster, visit our official website: rb.gy/r7apjm
    For more interesting updates like & follow: 👇👇👇
    Subscribe : goo.gl/4MRq8m
    Facebook : rb.gy/krwiog
    Instagram : rb.gy/uh1nsz
    Twitter : rb.gy/iwnx4d
    #TollywoodUpdates #CelebrityNews

ความคิดเห็น • 1.9K

  • @psrao000
    @psrao000 3 ปีที่แล้ว +220

    చిరంజీవి అన్నయ్య గురుంచి ఇంతగా చెప్తుంటే వీడియో చూస్తున్నంతసేపు కళ్ళల్లో ఆనందభాస్పాలు కారుతూనే ఉన్నాయి..That is Megastar.

    • @dryash866
      @dryash866 2 ปีที่แล้ว

      Inka cheptharu niharika gurunchi vellandi police station ki

    • @panchajanya8599
      @panchajanya8599 2 ปีที่แล้ว +4

      @@dryash866 pub ki velladam thappa?
      Drugs theeskundhi ani neekela thelsu?
      Ah pug lo drugs unnai ani vacchindhi news anthe thappa.. Thanu theeskundhi ani kaadhu.
      Neelantode.. terrorists Pakistan lo unnaru ante.. pakisthan mottham terrorists annadanta.
      burra petti alochinchu ra babu

    • @dryash866
      @dryash866 2 ปีที่แล้ว

      @@panchajanya8599 avnu pub ki velladam thappu kadhu akkada poyaka drugs kadhu sir ugadi roju kadha drugs chocolates lo petti ammuthunna pub lo ugadhi pachadi pedtharemo anukoni mogudnodhilesi ardha rathri 2:30 ki 140 members andul0 93 members boys unna pub lo ki vellindhi adhi choosi meelanti pakka valla sense burra gurunchi matlade vallu comments cheyyatam so good so so good.. Po ra nayna nuv fan vaithe nizajiythi nizam unna side matladu anthe gani adhi lanjaithe dhanni kuda support chesthanu ante adhi neeku roopayi pettakapoga nee gunanni naluguru velethi choopinchela chesthundhi

    • @supremeshark9328
      @supremeshark9328 2 ปีที่แล้ว

      @@dryash866 lavada paguluddi, topic matladu, nee intlo dooralsi vasthadi...

    • @saikishore8341
      @saikishore8341 ปีที่แล้ว

      @@dryash866 orey vedhava noru muyyi ledha gudda pagiluddhi veelithe help chey ledhante musukuni undu anthekani help chesina varini ala anodhu

  • @vangaveetimeghanadh8376
    @vangaveetimeghanadh8376 3 ปีที่แล้ว +412

    మెగాస్టార్ చిరంజీవి గారి మంచితనాన్ని కళ్లకు కట్టినట్లు వివరించిన రాజా రవీంద్ర గారికి ధన్యవాదాలు 🙏🙏

    • @avinashkrishna1616
      @avinashkrishna1616 2 ปีที่แล้ว +2

      Meghanadh babai 🙏

    • @vangaveetimeghanadh8376
      @vangaveetimeghanadh8376 2 ปีที่แล้ว +1

      @@avinashkrishna1616 ☺️☺️

    • @avinashkrishna1616
      @avinashkrishna1616 2 ปีที่แล้ว +2

      Babai...janasena lo NZD mla ga contest cheyandi.

    • @dryash866
      @dryash866 2 ปีที่แล้ว

      Avunu publicity kosam painunna vallane vaadagalam aa mathram kuda ardhamavvadhu meelanti vallaki repu kindhapauthunnadu anagane andharu bayata padtharu nannu mega family ala annaru ila annaru antoo enni choodatledhu.. Ippudu niharika bayatpadindi inkonni rojulaki peddha bombe pelustharu appatiki varaku chekka bajana chesukondi mega mega anukuntu

    • @sasimaddi1487
      @sasimaddi1487 11 หลายเดือนก่อน

      I love ❤️ sir,meeru Maa mata mee notonta bhaga cheparu ❤

  • @nagveerpeddireddi5552
    @nagveerpeddireddi5552 3 ปีที่แล้ว +606

    రాజరవీంద్ర గారు అన్నయ్య గురించి చాలా బాగా చెప్పారు.... ఈ వీడియో చూశాక చాలామందికి బుద్ధి రావాలి

    • @rajeshraju6184
      @rajeshraju6184 3 ปีที่แล้ว +9

      Brother konthamandhi L L L L L kodukulu ki yeppatiki buddhi raadhu

  • @nvkprabhakar4087
    @nvkprabhakar4087 3 ปีที่แล้ว +87

    చిరంజీవ గారి గురించి విని చాలా సంతోషం అని పించింది. ఇటువంటి మహానుభావుడు చిరంజీవి గారు చిరంజీవి గా ఉండాలని ఆ భగవంతుని కోరుకుందాం.

  • @grandhiramesh5527
    @grandhiramesh5527 3 ปีที่แล้ว +456

    చిరంజీవి గారు తెలుగు సినీ పరిశ్రమ లో ఒక డైమండ్ లాంటి గొప్ప మనిషి

  • @thuvvaraju1142
    @thuvvaraju1142 3 ปีที่แล้ว +479

    నేను మహేష్ బాబు ఫ్యాన్ ని..... కానీ నాకు చిరంజీవి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది.....

    • @himagiri5457
      @himagiri5457 3 ปีที่แล้ว +8

      Super anna elaga vundali

    • @ranga9996
      @ranga9996 3 ปีที่แล้ว +5

      🙏

    • @chandumondeti3269
      @chandumondeti3269 3 ปีที่แล้ว +6

      Nenu chiru fan..Same neela naaku mahesh ante prathyaka abhimanam..

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 3 ปีที่แล้ว +2

      @@chandumondeti3269 ఓహ్.. అవునా

    • @chandumondeti3269
      @chandumondeti3269 3 ปีที่แล้ว +3

      @@thuvvaraju1142 yes.. Mahesh ni andaru own chesukuntaru.. Andariki common ga nache hero Mahesh.. Super star..1st nundi megastar fan gani Mahesh movie edi miss cheyakunda release roju chusthaa

  • @talaripurushotham2301
    @talaripurushotham2301 3 ปีที่แล้ว +255

    మెగా ఫ్యామిలీ అంటేనే సాయం చేసే గుణం ఆ రక్తం లోనే వుంది జై చిరంజీవ

    • @gkcreatives4890
      @gkcreatives4890 3 ปีที่แล้ว +5

      ఇలాంటివి వద్దు బ్రదర్.. Good Mind set ani చెప్పండి... అందరూ మంచిగా ఉండటానికి try చేస్తారు Chiranjeevi gari లా...!

  • @harishchandra1432
    @harishchandra1432 3 ปีที่แล้ว +138

    రాజా రవింద్ర అన్న అన్నయ్య గురించి మీరు చెప్తుంటే goosebumps వస్తున్నాయి...Always proud to be a fan of #Megastar 😍😍

  • @srinivasyarramothu
    @srinivasyarramothu 3 ปีที่แล้ว +358

    చాలా బాగా చెప్పారు రాజా రవీంద్ర గారు.. మెగాస్టార్ అభిమానిగా ఉన్నందుకు గర్వపడుతున్నాం.. ❤️❤️

  • @NSM-Harsha
    @NSM-Harsha 3 ปีที่แล้ว +61

    అందుకే మెగాస్టార్ అంటే అంత రెస్పెక్ట్ మాకు.😘😘😘 We love u sir..😘😘😘

  • @balegangaraju1809
    @balegangaraju1809 3 ปีที่แล้ว +1043

    చిరంజీవి గారు 100%సాయం చేస్తారు కానీ మనకు తెలిసింది 25%మాత్రమే. ఇది నిజం

    • @vinjamurukumarvinjamurukum865
      @vinjamurukumarvinjamurukum865 3 ปีที่แล้ว +2

      Lady chethi lo odipoens jaffa gaadu

    • @SantoshSantosh-oe8mc
      @SantoshSantosh-oe8mc 3 ปีที่แล้ว +11

      Ni lanti valikki emi cheppina artham kadu Jaffa na kodukulu miru,niku vallanta mata Ni lanti valikki thu Ni baduku

    • @vinjamurukumarvinjamurukum865
      @vinjamurukumarvinjamurukum865 3 ปีที่แล้ว +2

      @@SantoshSantosh-oe8mc party p etti party seat lu ammukunnadu blood bank p etti blood ammukunnadu etuvanti luchha eboomi meedaledu

    • @vinjamurukumarvinjamurukum865
      @vinjamurukumarvinjamurukum865 3 ปีที่แล้ว +1

      Latest ga oxygen bank pettadu corona raggu business utter flop ienadi

    • @ymk3645
      @ymk3645 3 ปีที่แล้ว +16

      @@vinjamurukumarvinjamurukum865 Elections lo odipoyinta matrana emi kaadu , jeevitham lo gelichi padi mandiki sahaya paddadu adi chalu .Mundu vimarshinchadam manesi ardam chesukovadam nerchuko lekapotey ne life anta sadist laaga migilipotav..

  • @anilkmr728
    @anilkmr728 3 ปีที่แล้ว +27

    నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, అన్నయ్య చిరంజీవి గారి గురించి వింటుంటే ఎంత విన్నా తక్కువే అన్నయ్య నిజంగా మీరు గ్రేట్ 🙏🙏

  • @sriramamurthybalireddy751
    @sriramamurthybalireddy751 3 ปีที่แล้ว +346

    మెగాస్టార్ చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తులు దేశంలో అరుదుగా ఉంటారు జై చిరంజీవ జై మెగాస్టార్

  • @shyamprasad5710
    @shyamprasad5710 3 ปีที่แล้ว +140

    అన్నయ్య నా అభిమాన హీరో అని చెప్పుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్న నా మొదటి సినిమా పులి 1988

  • @hanumanthk3807
    @hanumanthk3807 3 ปีที่แล้ว +696

    రామ్ చరణ్ గారు కూడా అలాంటి వారే ...త్వరలో అయన పేరు కూడా ఇలానే వినిపిస్తుంది .... Stay Blessed మెగా స్టార్ and మెగా పవర్ స్టార్

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 3 ปีที่แล้ว +6

      అంత లేదు బ్రో మెగాస్టార్ మేగాస్టారే రాంచరణ్ కేవలం ఫ్యాషన్ మీద మాత్రమే దృష్టి పెడతాడు.....

    • @dheerajkodimala759
      @dheerajkodimala759 3 ปีที่แล้ว +1

      Vallani nethina pettukoni meeru matram yachakuluga marakandi

    • @kotikalapudibhogesh8171
      @kotikalapudibhogesh8171 3 ปีที่แล้ว +8

      @@kollikanth నీకు నచ్చకు ంటే ముస్కో నీ కూర్చో బే

    • @Srinu-tq8bc
      @Srinu-tq8bc 3 ปีที่แล้ว

      @@thuvvaraju1142 ,

    • @vijayroyal1867
      @vijayroyal1867 3 ปีที่แล้ว

      Avunu bro

  • @kommuramu5391
    @kommuramu5391 3 ปีที่แล้ว +59

    నేను చిరంజీవి అభిమానిని అయినందుకు గర్విస్తున్నాను

  • @imojivsmadhaviimojivsmadha7561
    @imojivsmadhaviimojivsmadha7561 3 ปีที่แล้ว +249

    కష్ట జీవులకే కష్టం విలువ తెలుస్తుంది జై చిరంజీవ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sureshchandra4328
    @sureshchandra4328 3 ปีที่แล้ว +16

    ఈ మాటలు విన్నాక ఇప్పటి వరకు అభిమానిగా ఉన్న నేను , ఆయన భక్తుడిగా మారిపోయాను, ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను, జై చిరంజీవా!!

  • @thotamuralikrishna2023
    @thotamuralikrishna2023 3 ปีที่แล้ว +331

    గ్రేట్ రాజా రవీంద్ర గారు మీరు చాలా బాగా చెప్పారు

  • @khureshpasha84
    @khureshpasha84 3 ปีที่แล้ว +18

    నిజంగా చిరంజీవి గారు మనుషుల్లో దేవుడు. మోర్ హెల్పింగ్ హాండ్స్,👍🏻💐💐👍

  • @sreeramdasari5361
    @sreeramdasari5361 3 ปีที่แล้ว +225

    చాలా గొప్పగా చెప్పారు రాజారవీంద్ర గారు, అన్నయ్య ప్రత్యక్ష దేవుడు, జై మెగాస్టార్

  • @tarun6444
    @tarun6444 3 ปีที่แล้ว +22

    చిరంజీవి గారి గురించి చెబుతూ ఉంటే మనసు పరవసించి పోతుంటుంది......... 🙏🙏🙏🙏

  • @nageshmitta3482
    @nageshmitta3482 3 ปีที่แล้ว +343

    ఎంత ఎదిగిన ఎన్ని గొప్ప సహాయం చేసిన ఒదిగి ఉండడం మెగాస్టార్ నైజం..జై చిరంజీవ

  • @dhomanarayana3087
    @dhomanarayana3087 3 ปีที่แล้ว +17

    That is megastar annayya ఆయన చేసే మంచి పనులన్నీ చెప్పుకుంటూ పోతే ఒక వారం రోజులు చెప్పవచ్చు ఓపిక గా వినవచ్చు ది గ్రేట్ రియల్ హీరో🙏🙏🙏

  • @ynbrao6469
    @ynbrao6469 3 ปีที่แล้ว +1089

    జై చిరంజీవా 💪💪💪రాజా రవీంద్ర గారు థాంక్యూ...అండీ. ఆయన ఎలాగూ చెప్పరు, మీరు ఇలా చెప్పడం వలన మీడియా ముందు, సోషల్ మీడియా లో చెడ్డ గా వాగే వాళ్లకు జ్ఞానం అయినా వస్తుంది

  • @sparketotplayschool
    @sparketotplayschool 3 ปีที่แล้ว +9

    మా మా మా మా మన చిరు నా మజాకా. Hands off మా చిరు. Thankyou

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 3 ปีที่แล้ว +327

    అన్నయ్యా..నీవు చిరాయివు తో నిండు నూరేళ్ళు దీర్ఘాయుష్షు తో సంపూర్ణ ఆరోగ్యం తో కలకాలం చిరంజీవి లాగానే ఉండాలి అన్నయ్యా...
    ఎంత గొప్ప మనసన్నయ్య నీది ❤️❤️
    Proud to be fan of you అన్నయ్యా..
    Your not only a king of Indian cinema ❤️❤️
    Your king of billion hearts❤️❤️
    Top of the stars..
    Mega star of the mega star ❤️❤️one and only అన్నయ్యా..

  • @starsmusicone3036
    @starsmusicone3036 3 ปีที่แล้ว +6

    Jai Mega star. .. miru chese seva karyakramalu vala entho mandiki melu jarugutundi. .... miru me kutumba sabhuyulu devudu chalaga chudali. ... oxygen visayam nenu me trust dwara help poddanu. ..thank you sir jai chiranjiva

  • @crazycherryismartsiddu3057
    @crazycherryismartsiddu3057 3 ปีที่แล้ว +681

    అన్నయ్య ఎంత మంచి చేసిన జనాలకు కనిపించవు. జై చిరంజీవా

    • @vijayapradhak4864
      @vijayapradhak4864 3 ปีที่แล้ว +19

      Kondanu chusi kukkalu moruguthaay annayya sikaram laanti vaadu.

    • @myvoice3545
      @myvoice3545 3 ปีที่แล้ว

      th-cam.com/users/shorts5gKSfet9Jj0?feature=share

    • @sridharb4973
      @sridharb4973 3 ปีที่แล้ว +4

      Manaki media kavali bro

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว +2

      *Chimpujivi New Movies RELEASE ku MUNDHU Elanti OVER BAJANA & FAKE Publicity Ley VADHU Aneydhi* 🤣🤣🤣

    • @reddimohanraomohanrao3490
      @reddimohanraomohanrao3490 3 ปีที่แล้ว +7

      @@ganeshrao7526 por boku

  • @Fyi5065
    @Fyi5065 3 ปีที่แล้ว +1

    రాజా రవీంద్ర గారు. మీ మాటలలో అన్నయ్య పై నిస్వార్థమైన ప్రేమ కనిపిస్తుంది. చిరంజీవి గారు మౌంట్ ఎవరెస్ట్ లాంటి వారు. చిరంజీవి, శ్రమజీవి, సేవాజీవి.

  • @chirukishankishan9501
    @chirukishankishan9501 3 ปีที่แล้ว +222

    దైవం మానుష రూపేణా అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం నా అన్న చిరంజీవి గారు 🙏🙏

  • @girivarshinimolli1908
    @girivarshinimolli1908 3 ปีที่แล้ว

    అన్నయ్య నీవు ఎప్పుడు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి జై చిరంజీవ

  • @sivaswamy5
    @sivaswamy5 3 ปีที่แล้ว +754

    , గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి సార్ 🙏🙏🙏🙏 ఎంతోమంది ఇన్స్పిరేషన్ అన్నయ్య చిరంజీవి గారు 🙏🙏🙏🙏🙏🙏 గ్రేట్ 🙏

    • @kikkispandana8491
      @kikkispandana8491 3 ปีที่แล้ว +10

      Chiranjeevi I love you I love you bro

    • @rauthnikhil8004
      @rauthnikhil8004 3 ปีที่แล้ว +15

      తెలుగు indursty కి చిరంజీవి గారు దొరకడం మా అదృష్టం jai mega star

  • @satyachaluvadi3286
    @satyachaluvadi3286 2 ปีที่แล้ว +3

    he is already an inspiration but this video made it 1000 times bigger. i wish i can do 1% of this

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb 3 ปีที่แล้ว +140

    చెప్పడం వల్ల నలుగురుకి ఆదర్శంగా ఉంటుంది. 👍

  • @satyaprasad9364
    @satyaprasad9364 3 ปีที่แล้ว +2

    Chiranjeevi gaari kosam maaku teliyani visayaalu chalabaaga chepparu Chiranjeevi is truly great

  • @gowrishankar586
    @gowrishankar586 3 ปีที่แล้ว +549

    శ్రమైక జీవన సౌందర్యానికి చిరంజీవి గారు ఒక ఉదాహరణ

    • @myvoice3545
      @myvoice3545 3 ปีที่แล้ว

      th-cam.com/users/shorts5gKSfet9Jj0?feature=share
      EEE papa Megastar gareke big fan ta ntha baga chepemdo movie guremche

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว +2

      Gowri shankar
      *This is called OVER BAJANA* 😂😂😂
      _Ee BAJANA Chusey Chimpujivi Election Lo PARTY Ammeysadu_ 🤣🤣🤣

    • @Rajkumar-se5sb
      @Rajkumar-se5sb 3 ปีที่แล้ว +2

      @@ganeshrao7526 bro helping vere rajakiyam vere.. Helping chestu rajakiyam evadaina chestadu.. Kani rajakiyam manesi help chese vallu chala goppa 👏👏

    • @vamshikrishna8349
      @vamshikrishna8349 3 ปีที่แล้ว

      @@ganeshrao7526 😂😂😂

    • @vamshikrishna8349
      @vamshikrishna8349 3 ปีที่แล้ว

      @@ganeshrao7526 party pettinappud etu poirru veellatha 😂😂😂

  • @shivasanjaycharyeakabattul7210
    @shivasanjaycharyeakabattul7210 3 ปีที่แล้ว

    అన్ని ఉన్నా ఆకు అణిగి మణిగి ఉంటుంది ఏమి లేని ఆకు ఎగిరి పడుద్ది చిరు సార్ ని అంటె పాపం ఆంటీచ్చు కున్నతే 🙏🏻🙏🏻💐💐జై మెగాస్టార్ 😔😔🎂🎂🎂🎂✊🏻✊🏻✊🏻🍫🍫🍫💐💐💐💐💐

  • @jaiHanuman5222
    @jaiHanuman5222 3 ปีที่แล้ว +91

    మాకు తెలియని విషయాలు చెప్పినందుకు థాంక్యూ రాజారవీంద్ర గారు 👌🙏

  • @sreedevirepana396
    @sreedevirepana396 3 ปีที่แล้ว +1

    నాకు కళ్ళ లో నీరు వచ్చాయీ అవంతట అవే ఈ ఇంటర్వ్యూ చూశాక
    Great,super ,దేవుడు,ఈ మాటలు కూడా చిన్నవే అనిపిస్తుంది
    బ్రతికితే అలా బ్రతకాలి

  • @satyaraju5211
    @satyaraju5211 3 ปีที่แล้ว +315

    అన్నయ్య శ్రమించి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందుకే అన్నయ్య మాకు ఫ్యామిలీ మెంబర్

  • @vnrfacts9575
    @vnrfacts9575 3 ปีที่แล้ว +1

    జై చిరంజీవ విమర్శించడం easy మంచి చెయ్యడం కష్టం

  • @sureshbabuvattikuti2646
    @sureshbabuvattikuti2646 3 ปีที่แล้ว +106

    మెగాస్టార్ గురించి ఇటువంటి నిజాలు ప్రజలకు తెలియనివ్వడం లేదు. దయ చేసి అందరికు తెలియ చెయ్యండి....

  • @MadhuCharan1911
    @MadhuCharan1911 3 ปีที่แล้ว +1

    గ్రేట్ పెద్దనాన్న..
    Happy Birthday.. To you

  • @DSREDUCATIONHUB
    @DSREDUCATIONHUB 3 ปีที่แล้ว +240

    కష్టం తెలిసిన మనిషి చిరంజీవి గారు...జై చిరంజీవి

  • @sambasivarao6785
    @sambasivarao6785 3 ปีที่แล้ว +4

    సూపర్ మెగాస్టార్ పద్మశ్రీ చిరంజీవి గారు కొణిదల

  • @manojsreedharala6090
    @manojsreedharala6090 3 ปีที่แล้ว +151

    చిరంజీవి సర్ చిరంజీవి అంతే !!!!సేవా సింహం

  • @v6avikuma699
    @v6avikuma699 3 ปีที่แล้ว +240

    చిరంజీవి మీద అభిమానం ఇంకా రెట్టింపు అయింది. Superb....

  • @balajibalu6694
    @balajibalu6694 3 ปีที่แล้ว +1

    కష్టం విలువ తెలిసిన మనిషి మా అన్నయ్య అందుకే అన్నయ్య అభిమానిగా నేను గర్వపడుతున్నాను

  • @vishnuappsctspsctricks9117
    @vishnuappsctspsctricks9117 3 ปีที่แล้ว +51

    నా చిన్నప్పటి నుండి నాకు తెలిసిన ఒకే Hero Mega Star Chiranjeevi Gaaru🙏

  • @panyamhemamalini3693
    @panyamhemamalini3693 3 ปีที่แล้ว +4

    Ayanni pogadadaniki no words andi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ jai chiranjeeva

  • @kondepatiajayveer6749
    @kondepatiajayveer6749 3 ปีที่แล้ว +221

    వాహ్..! రాజా రవీంద్ర గారు మీరు చెప్పిన మాటలకి నా డైలాగు వెర్షన్ చిరంజీవి గారిని troll చేసే వాళ్ళకి ఇది నా సమాధానం " నక్క వోళలకు సింహం బెదరదు, జీవిత కాలం ప్రయత్నించినా నక్క సింహం లాగా గర్జించలేదు " జై మెగా స్టార్ చిరంజీవి గారు

    • @praveenranjol1552
      @praveenranjol1552 3 ปีที่แล้ว

      Very good Anya

    • @vinjamurukumarvinjamurukum865
      @vinjamurukumarvinjamurukum865 3 ปีที่แล้ว

      Nakka chiru gaadu ga

    • @kondepatiajayveer6749
      @kondepatiajayveer6749 3 ปีที่แล้ว +1

      @@vinjamurukumarvinjamurukum865 అరేయ్ పక్కకి పోయి ఆడుకో

    • @vinjamurukumarvinjamurukum865
      @vinjamurukumarvinjamurukum865 3 ปีที่แล้ว

      @@kondepatiajayveer6749nuvvu Poe aacyko chiru kuthiritho jsffaga

    • @kondepatiajayveer6749
      @kondepatiajayveer6749 3 ปีที่แล้ว +1

      @@vinjamurukumarvinjamurukum865 రేయ్ లేడీస్ నీ involve చెయ్యకు చాలా దూరం పోతుంది. ఒక ఆడపిల్లకి మనం ఇచ్చే respect లోనే మీ అమ్మ నిన్ను ఎలా పెంచిందో అర్థం అవుతుంది. So నీకు నచ్చక పోతే వేరే వీడియోస్ చూసుకో.

  • @svspspecials8393
    @svspspecials8393 3 ปีที่แล้ว +8

    The one and only great person mega star chiranjeevi. Jai chiranjeeva L U chiru 🥰 u r the best

  • @jayarajm3570
    @jayarajm3570 3 ปีที่แล้ว +462

    చిరంజీవి గారిని ఎంత మంది విమర్శించిన తిరిగి వాళ్ళే సహాయం కోసం వస్తారు.

    • @rajulokam9072
      @rajulokam9072 3 ปีที่แล้ว +5

      100%

    • @mn.srinivasababu8676
      @mn.srinivasababu8676 3 ปีที่แล้ว +5

      ఎస్

    • @venkatpokala418
      @venkatpokala418 3 ปีที่แล้ว +7

      SSS. EXAMPLE. JEEVITHA RAJSHEKER

    • @sunilchandra100
      @sunilchandra100 3 ปีที่แล้ว +5

      Example jeevitha,rajasekar,mohan babu etc.. lanti vallu chala mandhi vunnaru.

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว +2

      *Chimpujivi New Movies RELEASE ku MUNDHU Elanti OVER BAJANA & FAKE Publicity Ley VADHU Aneydhi* 🤣🤣🤣

  • @gummasrikanth1217
    @gummasrikanth1217 3 ปีที่แล้ว +4

    జై చిరంజీవ 🙏🙏🙏🙏🙏 my god we are ఆల్వేస్ విత్ you అన్నయ్య

  • @vanamnagaraju1389
    @vanamnagaraju1389 3 ปีที่แล้ว +367

    జై చిరంజీవ.. 🙏🙏 హిరోల దగ్గర ఏం డబ్బు ఉంటుంది.. రియల్ ఎస్టేట్, హాస్పిటల్, స్కూల్ కాలేజ్, వ్యాపారుల దగ్గర ఎంత డబ్బు ఉంటుంది. ఎవడైనా సహాయం చెస్తున్నరా...

  • @madhusudhanasunkara7727
    @madhusudhanasunkara7727 3 ปีที่แล้ว +12

    Chiranjeevi is always Great Humanity Inspired. Wonderful Human

  • @shaikhabibullah9051
    @shaikhabibullah9051 3 ปีที่แล้ว +167

    Jai megastar

  • @prasadaraolic
    @prasadaraolic 3 ปีที่แล้ว +13

    Anna all time great person....melting heart....MY ALL TIME INSPIRATION.....

  • @srinivas-vs4wu
    @srinivas-vs4wu 3 ปีที่แล้ว +95

    R R గారు మీరు సూపర్ sir.... దగ్గరగా ఉండి మీరు చూస్తున్నారు కాబట్టి మీరు చెప్పే మాటల్లో ఆ మహానుభావుడి మంచి బయట పడుతుంది.. grate sir....

  • @durgareddy5656
    @durgareddy5656 3 ปีที่แล้ว +1

    Mega star garu miku paadhabi vandhanalu 🙏🙏🙏🙏🙏🙏

  • @purnaadk3260
    @purnaadk3260 3 ปีที่แล้ว +129

    రాజా రవీంద్ర గారూ మీరు చిరంజీవి గారిని ఎంత బాగా అర్థం చేసుకుని ఉంటే... మాకు ఇంతా బాగా వివరించగలరు....👏👌🙏

  • @ssreenu6628
    @ssreenu6628 3 ปีที่แล้ว +1

    అంజనీ పుత్రునికి జన్మదిన శుభాకాంక్షలు. నేను మెగాస్టార్ అభిమాని అయినందుకు గర్వపడుతున్నాను.

  • @moviemin8407
    @moviemin8407 3 ปีที่แล้ว +134

    ఈ వీడియో రేపు ట్రేండింగ్ లో ఉంటాది👌👌👌👌

  • @nageswararao6711
    @nageswararao6711 3 ปีที่แล้ว +38

    చిరంజీవి గారు కారణజన్ముడు 🙏

  • @akulanagendra4582
    @akulanagendra4582 3 ปีที่แล้ว +77

    ఆల్వేస్ గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారు

  • @tirumalaanirudhgunturu8796
    @tirumalaanirudhgunturu8796 3 ปีที่แล้ว

    రాజారవీంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదములు... 🙏చిరంజీవ గారి గురించి అంత గొప్పగా చెప్పినందుకు

  • @prembandi9869
    @prembandi9869 3 ปีที่แล้ว +61

    సూపర్ రాజా రవీంద్ర garu jai మెగాస్టార్

  • @balamurali9426
    @balamurali9426 3 ปีที่แล้ว +1

    Yes excellent chiramjevi annayya

  • @swathiraj7124
    @swathiraj7124 3 ปีที่แล้ว +146

    అంతే మెగా స్టార్ ఊరికే అవరూ
    జై మెగా స్టార్ 🙏🙏

  • @chilkamanjunath8770
    @chilkamanjunath8770 2 ปีที่แล้ว +6

    Respect To Megastar 🔥

  • @k.nagarjuna1611
    @k.nagarjuna1611 3 ปีที่แล้ว +50

    అందుకే "అందరివాడు" అయ్యారు....

  • @pillianil9046
    @pillianil9046 3 ปีที่แล้ว +14

    దేవుడు కనపడకుండా మనకు సాయం చేస్తారు చిరంజీవి అన్నయ్య మనకు కనపడి సాయం చేస్తున్నాడు 🙏

  • @asbalakrishna
    @asbalakrishna 3 ปีที่แล้ว +114

    Chiranjeevi gariki advance happy birthday 🎂

  • @gopaldasari24
    @gopaldasari24 3 ปีที่แล้ว +12

    It's easy to be a STAR not to be a SUPERSTAR 🌟🌟

  • @goldgold2802
    @goldgold2802 3 ปีที่แล้ว +112

    మా అన్నయ్య ఎప్పటికీ మెగాస్టార్ చిరంజీవి is real Hero 🙏🙏🙏

  • @ramaKrishna-tb2pq
    @ramaKrishna-tb2pq 3 ปีที่แล้ว +1

    Rajaravindra tq about chiranjeevi 🙏

  • @vasuavadutala1415
    @vasuavadutala1415 3 ปีที่แล้ว +71

    సూపర్ words రాజా రవీంద్ర గారూ...... చిరంజీవి గారు ఏంటో చెప్పారు........

  • @ksprasadksprasad5178
    @ksprasadksprasad5178 3 ปีที่แล้ว +1

    రవి గారు కరెక్టుగా చెప్పారు సార్ ❤♥️

  • @parushuramyadav5978
    @parushuramyadav5978 3 ปีที่แล้ว +72

    దైవ స్వరూపం తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి. ఎందరికో తన సహాయం అందినది

  • @suribabukarubothu
    @suribabukarubothu 2 ปีที่แล้ว

    చిరంజీవి గారి లో ఇంకొక గొప్ప గుణం - అయన అన్ని వేల కోట్ల కి అధిపతి అయినా కూడా అంత stardom వున్నా కూడా ఫామిలీ అంటే అన్న దమ్ములని బావ మరిది ని , అక్క చెల్లెలని ఎవరినీ కూడా వదిలిపెట్టలేదు, అందరినీ చాల ప్రేమ గా చూసుకుంటారు, ఇది నిజం గా చాల అద్భుతమైన విషయం, అంతకు ముందు ఒక ఇంటర్వ్యూ లో తన మేనల్లుళ్ళని అంటే సాయి ధరమ్ తేజ ని వీపు మీద ఎక్కించుకుని గుర్రం ఆట ఆడుకునే వాడిని అని చెప్పారు . జై చిరంజీవి గారు

  • @pratap2079
    @pratap2079 3 ปีที่แล้ว +436

    అందుకే ఆయన మెగాస్టార్ చిరంజీవి అయ్యారు 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Vijaykumar-hc7bh
      @Vijaykumar-hc7bh 3 ปีที่แล้ว +1

      Lol

    • @vinjamurukumarvinjamurukum865
      @vinjamurukumarvinjamurukum865 3 ปีที่แล้ว

      Latest oxygen business man

    • @pratap2079
      @pratap2079 3 ปีที่แล้ว

      @@vinjamurukumarvinjamurukum865 mari nuvvu cheyye

    • @vinjamurukumarvinjamurukum865
      @vinjamurukumarvinjamurukum865 3 ปีที่แล้ว

      @@pratap2079 mega Kaadu vaadu dabbulu p etti aadiche star field ki pattina cheetda purugu

    • @pratap2079
      @pratap2079 3 ปีที่แล้ว +2

      @@vinjamurukumarvinjamurukum865 చిరంజీవి మెగాస్టార్ అయ్యే సమయానికి.... ఆయన కన్నా డబ్బు ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారు... అన్ని డబ్బుల తో రావు...

  • @rahuljigoulikar7512
    @rahuljigoulikar7512 3 ปีที่แล้ว +11

    He is the one who makes telugu film industry as proud...JAI CHIRANJEEVI

  • @snraju2061
    @snraju2061 3 ปีที่แล้ว +69

    చిరంజీవి చిరంజవి అందుకే మెగాస్టార్

  • @ramaraoa.v9
    @ramaraoa.v9 3 ปีที่แล้ว +4

    Wonderful unknown words about chiranjeevi Garu , told by Mr. Sivajiraja is fantastic.

  • @geethubablu3719
    @geethubablu3719 3 ปีที่แล้ว +88

    మానవత్వం నకు మరో రూపం 🙏

  • @anand9500
    @anand9500 2 ปีที่แล้ว

    మన కన్నీళ్ళు ఎవరూ చూడకుండా ఉండాలనుకుంటాం
    ఇప్పుడు ...
    మన కన్నీళ్ళు ఎవరైనా చూస్తే బాగుండనిపించింది.
    ఆయుష్మాన్ భవ....

  • @kalyanichangekrishveniswee942
    @kalyanichangekrishveniswee942 3 ปีที่แล้ว +46

    God bless you my hero. God echina gift my hero. Chiru

  • @shaikjubedabegumshaik1720
    @shaikjubedabegumshaik1720 3 ปีที่แล้ว +4

    am big fan of chiru by seeing this video I love 💕 my chiru keep it up sir

  • @lingampallynarsaiah1860
    @lingampallynarsaiah1860 3 ปีที่แล้ว +97

    రవిరాజా గారు మాట్లడే విదనం సుపర్ అన్నగారు

  • @chinnapappula7324
    @chinnapappula7324 3 ปีที่แล้ว

    జై మెగాస్టార్ చిరంజీవి గారు రక్తధానం నేత్రధానం శిభిరాలు ఏర్పాటు చెయ్యకముందు రక్తం ఇవ్వడానికి భయపడేవారు ఆయన పెట్టిన తర్వాత ప్రతి ఒక్క అభిమాని బ్లడ్ ఇచ్చి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు జై డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య

  • @bhagavathulan.s.l.prasanna7964
    @bhagavathulan.s.l.prasanna7964 3 ปีที่แล้ว +68

    chiru is not only a mega star,he is god no words to say ,long live god bles my chiru

  • @sreenivasulud3983
    @sreenivasulud3983 2 ปีที่แล้ว

    Ravindranna చాలా బాగ మా దేవుడి (చిరంజీవి) గురించి వివరించారు మీకు కృతజ్ఞతలు అన్న

  • @Ashokgoudsanglaacademy
    @Ashokgoudsanglaacademy 3 ปีที่แล้ว +62

    I'm literally saying My father is 69 years old man he is a die hard fan of Chiranjeevi Garu
    He worshipped chiru sir as a God

  • @DineshSharma-db2uu
    @DineshSharma-db2uu 2 ปีที่แล้ว

    E anchor chinna chinna interviews nunchi ippudu popular actors ni interview chesey range ki develop ayyadu, thats very good

  • @seenupower6864
    @seenupower6864 3 ปีที่แล้ว +632

    నా దేవుడు మెగాస్టార్ మాత్రమే🙏🙏🙏🙏

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว +5

      *Chimpujivi New Movies RELEASE ku MUNDHU Elanti OVER BAJANA & FAKE Publicity Ley VADHU Aneydhi* 🤣🤣🤣

    • @Gopinathk17
      @Gopinathk17 3 ปีที่แล้ว +17

      @@ganeshrao7526 ఇదే మన దరిద్రం...మనం మంచి చెయ్యం చేసే వాడిని కించ పరుస్తాం. ఇందుకే సమాజం ఇలా తగలడింది. దాంట్లో నీకు ఏం భజన కనిపించింది చెప్పు ? ఆ సినిమా కోసం భజన చేయించుకోవాల్సి అవసరం ఉందా అసలు? He is a brand by himself. డబ్బుల కోసం అయితే 33 కోట్లు కర్చు పెట్టి ప్రతి జిల్లా లో ఆక్సీజన్ ప్లాంట్స్ ఎందుకు పెట్టాడు. కొంచం ఆలోచించి మాట్లాడండి బ్రదర్.

    • @TeluguNewMoviesCorona
      @TeluguNewMoviesCorona 3 ปีที่แล้ว +6

      @@Gopinathk17 bro leave him he also working for Rs.5/- Paytm

    • @snakeeyes1456
      @snakeeyes1456 3 ปีที่แล้ว +5

      @@ganeshrao7526 viddu peekedhi em undadhu.. Malli.. Pattithu comments.. Pedhadu.... Nuvu em peekav ra?

    • @TeluguNewMoviesCorona
      @TeluguNewMoviesCorona 3 ปีที่แล้ว +2

      @@snakeeyes1456 super bro

  • @elipekalpana493
    @elipekalpana493 3 ปีที่แล้ว +3

    చాలా బాగా చెప్పారు

  • @g.prasad3407
    @g.prasad3407 3 ปีที่แล้ว +70

    మనిషి రూపంలో ఉన్న దేవుడు ,, చిరు గారు

  • @gangadhar6074
    @gangadhar6074 3 ปีที่แล้ว +2

    Raja sir, thank you sir chala baga chepparu, We respect our Chiru sir

  • @Gopinathk17
    @Gopinathk17 3 ปีที่แล้ว +58

    Proud to be his fan..Hats off MegaStar!!