Shyamala Dandakam By Shri Garikapati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2014
  • Shyamala Dandakam Dicourse by Shri Garikapati Narasimharao on 07/11/2014 at Chester Springs, PA, USA

ความคิดเห็น • 129

  • @padma2207
    @padma2207 2 ปีที่แล้ว +20

    మాణిక్యా వీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసామ్
    మహేంద్రనీలద్యుతి కోమలాంగీం, మాతంగకన్యాం మనసా స్మరామి
    చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
    పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః
    మాతా మరకత శ్యామ మాతంగీ మధుశాలినీ కుర్యాత్ కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ
    జయమాతంగ తనయే జయనీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే
    మాణిక్యా వీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసామ్
    మహేంద్రనీలద్యుతి కోమలాంగీం, మాతంగకన్యాం మనసా స్మరామి
    చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
    పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః
    మరకత శ్యామ మాతంగీ మధుశాలినీ కుర్యాత్ కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ
    జయమాతంగ తనయే జయనీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే
    జయ జనని సుధాసముద్రంతరుద్యున్మణిదవీప సంరూడ బిల్వాటవీమధ్య కల్పద్రుమా కల్పకాదంబ కాంతారహసః ప్రియే కృత్తివాసః ప్రియే, సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీనాథ త్రికే, సానుమత్పుత్రికే, శేఖరీభూత శీతాంశురేఖా మయూఖావలీనద్ధ సుస్నిగ్ధనీలాలక శ్రేణిశృంగారితే లోక సంభావితే, కామలీలా ధనుస్సన్నిభభ్రూలతా పుష్పసందేహ కృచ్చారు గోరోచనా పంకకేళీ లలామాభిరామే సురామే రమే, ప్రోల్లసద్వాళికా మౌక్తికశ్రేణికా చంద్రికామండలోద్భాసి, గండస్థలన్యస్త కస్తూరికాపత్రరేఖాసాముద్భూత సౌరభ్య సంభ్రాంత భ్రుంగాగానగీత సాంద్రీభవన్మంద్రతంత్రీస్వరే భాస్వరే, వల్లకీవాదన ప్రక్రియా లోలతాళీదళాబద్ధ టాకంకభూషాశేషాన్వితే సిద్ధసమ్మానితే దివ్యహాలామదోద్వేల హలాలసచ్చక్షురాందోళన శ్రీ సమాక్షిప్తకరర్ణి నీలోత్పలే నిర్మలే. స్వేద బిందూల్లసత్పాలలావణ్య

    • @vvjrao
      @vvjrao 5 หลายเดือนก่อน +1

      మాణిక్య వీణాం ఉపలాలయంతీ

  • @veerajaladani7966
    @veerajaladani7966 5 ปีที่แล้ว +56

    అజ్ఞానం జ్ఞానంగా చలామణి అవుతూ, వ్యాపారంగా వృద్ధి చెందుతున్న నేటి సమాజానికి మీ అవసరం చాలా వుంది. నిజాన్ని నిర్భయంగా పదిమందికి అర్ధమయ్యే విధంగా చెబుతూ సమాజాన్ని చైతన్యపరుస్తూ సత్యం వైపుకి బుడి బుడి అడుగులు వేయిస్తున్న మీరు ప్రవచనాలకి స్వస్తి పలికితే మూఢనమ్మకాల భక్తి వ్యాపారం మరింత ప్రజ్వరిల్లే ప్రమాదం పొంచివుంది.
    ఒక ఇంటర్వ్యూలో చలం ఇలా అంటారు 'ఈ సమాజంలో సముద్రమంత అజ్ఞానం పేరుకు పోయింది. ఎన్ని దివిటీలు వెలిగిస్తే ఏమి ప్రయోజనం అని వాపోతాడు'.కానీ మీ ప్రవచనాలు చాలా మందిని అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకి నడిపించాయి అనటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మీ ప్రవచనాలు నాలాంటి హేతువాదులుని కూడా సహేతుకంగా ఆలోచింపచేశాయి.
    సమాజం నిండా అజ్ఞానం పేరుకు పోయింది. మూఢనమ్మకాల్లో మునిగిపోతున్న సగటు మనిషికి మీ ప్రవచనమనే చేయూత చాలా అవసరం. లేదంటే అర్భాటాలే ముక్తి కి మార్గంమనుకునే ప్రమాదం చాలా వుంది.
    నోట్:-వేషం బాగున్నపుడే వేదిక దిగిపోవాలి అనేది వేషాలు వేసే వాళ్ళకి వర్తిస్తుంది . మీలాంటి ఉత్తములుకి కాదు.. సత్యం ఎప్పటికి వాడిపోదు, ఓడిపోదు. స్వచ్ఛముగా, స్వేచ్ఛగా పరిమళిస్తూనే ఉంటుంది మీ
    ప్ర వచనములా....
    సత్యం ఎవరకి వాళ్ళు తెలుసుకునేది అయినప్పటికి ..ఆ మార్గం వైపుకి దారి
    చూపించే మీలాంటి జ్ఞానుల అవసరం చాలా వుంది ఈ సమాజానికి

  • @nirmalasreeramoju1764
    @nirmalasreeramoju1764 2 ปีที่แล้ว +8

    ఎంత మధురంగా పాడారండి గురువుగారు, చాలా చాలా మధురంగావుంటుంది మీ స్వరం, అసలు మీ పద్యాలు వింటూంటే నాకు ఆ ఘంటసాలగారే గుర్తుకు వస్తారు . కొన్ని కొన్ని సార్లు అంతకంటే మధురముగా వుంటుంది. మనస్సుకు ఎంత హాయిగా అనిపిస్తూంటుంది. నిన్నటి నుంచి నేను కనీసము చదవటానికి ప్రయత్నము చేస్తున్నాను. కంఠస్థం చేయటానికి సాహసించటము లేదు కానీ ప్రయత్నము చేయాలని పట్టుదలగా వున్నది. ఆ అమ్మవారి దయ🙏🏼. ప్రయత్నము చేస్తాను .
    ధన్యవాదములు గురువుగారికి🙏🏼

  • @perlaganeshbabu1878
    @perlaganeshbabu1878 2 ปีที่แล้ว +3

    SYAMALA DAMDAKAM ni intha baaga ardhamayyela cheppina SRI GARIKAPATI NARASIMHA RAO GARIGI DHANYAVADHAALU💐💐

  • @Mangalashasanam
    @Mangalashasanam 9 ปีที่แล้ว +19

    Adbhbutamaina Upanayasam. Rendunnara gantalapaiga Sri Shyamala devi vaibhavam gurinchi Garikapati vaari sahaja rasa maaddhuri lo olaladalante tappaka vinandi.. Shyamala dandakam yokka arthanani chakkati vivaramto cheppina Sri Garikapti varu mana telugu bashaki yenaleni seva chesthunnaru. Sri Shyamala devi varini , manalanu kooda anugrahinchallani prarrthana.

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 ปีที่แล้ว +9

    జై అనఘాసాయిరాం జై శ్రీ పాద అనఘా వల్లభా జైగరికపాటి గురూజీ 💐💐💐💐💐

  • @sulalithamogre2624
    @sulalithamogre2624 ปีที่แล้ว +1

    So deep knowledge about shyamala Devi we are blessed to understand this through guruvugaru meku dandalu

  • @rameshbabuheritage
    @rameshbabuheritage 7 ปีที่แล้ว +6

    GOLDEN SPEECH AND WORDS ,,SHRI GAIKAPATI GARU DORAKDAM MANA ADRUSTAM, HINDUVU GA PUTADAM A JANAM SARTHAKAM, JAI MATHA JAI JAGANMATHA NAMO NAMHA,,,JAI BAHRTMATA

    • @user-tv6yr1hs8k
      @user-tv6yr1hs8k 6 ปีที่แล้ว

      Rameshbabu Babu garu somany thanks for watching this pravachanam

    • @srihan12
      @srihan12 5 ปีที่แล้ว

      Amma vari Upasana lekunda pravachanam cheyakudadu anenduku nirdharshanam idhi.
      Eelanti Pravachanam entha pramadhakaramo !!!
      Dhayachesi Samavedam gari Pravachanam vinnadi Shyamala Dha dakam medha. Upasana chesevaru Ammavari tattavam telisinavaru.
      Eelati picchi pravachanam kadha... inka agnanam loki thostundhi 👃

  • @user-tv6yr1hs8k
    @user-tv6yr1hs8k 8 ปีที่แล้ว +20

    మీ నోట ఆలపించిన శ్యామల దండకం విన్న తరువాత మిమ్మల్ని ఎలా వర్ణించాలో తెలియుటలేదు,అయ్యా, "బసవయ్య' గారు అత్యద్భుతం.

  • @bulletbabugowda1086
    @bulletbabugowda1086 3 ปีที่แล้ว +4

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ

  • @radhikachowdary269
    @radhikachowdary269 3 ปีที่แล้ว +8

    Absolutely beautiful!! The wit, the richness of Thought, the Wisdom..all together is a big treat ❤️🙏

  • @nivarnov2668
    @nivarnov2668 2 ปีที่แล้ว +1

    Excellent. Memory power. Guruvu gari padamulaku namaskaramulu. Chaala bagundi video thank you andi.

  • @chaduvulasambaiah6327
    @chaduvulasambaiah6327 5 ปีที่แล้ว +37

    శ్రీ శ్యామలా దండకం చాలా మహిమ కలిగినది శ్రీ మాత్రే నమః

  • @GayithriKondapalli
    @GayithriKondapalli 5 หลายเดือนก่อน

    Guruvigari pada padmamulaku satha koti vandanamulu.... Entha chakkaga varnicharu guruvugaru naalanti agnanulaku kuda suluvuva ardamayyelaa🙏🙏🙏... Inka chivari matalu amogham🙏🙏🙏

  • @ravikumarlukka878
    @ravikumarlukka878 2 ปีที่แล้ว +2

    Its marvelous discourse about " Sri maatangi amma " ,,wonderful 🙏🏼🌺🌺

  • @sureshbabupv4763
    @sureshbabupv4763 2 ปีที่แล้ว +3

    పూజ్యులు గరికపాతీ గారికి సవినయ విజ్ఞప్తి 🙏🙏అయ్యా శ్యామలా దేవి పుచ్చుకుంటుంది, జగన్మాత అయినా ఆడువారు ఆడువారే!శివుడు చూడలేదు, నీవు చెప్పు ఏ రూపములో అందముగా ఉన్నానో, ఇలాంటి వాక్యాలు వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ తల్లిని గురించి విని తెలియని ఆవేదనకు గురి అయ్యాను. మీకు చెప్పగల స్థోమత లేదు. కాని 🙏🙏🙏🙏🙏😮‍💨😮‍💨

    • @sath826
      @sath826 ปีที่แล้ว +1

      Ammavariki madyam nyvedyam pettadam maa aacharam. Meeku telisindey aacharam, samskruti kaadu...e viswam visalam..aacharalu anekam...Manku telisindi gorantha..

  • @raghavulujangam9695
    @raghavulujangam9695 5 ปีที่แล้ว +4

    Chala bagundi swamy garu chala danyavadalu.. Guruvu garu nakita navvi,navvi, kadupu noppi ayindi.... meeru me kutumbam nindu nurellu challaga undali... sunitha jangam

  • @cmacadendukuri3775
    @cmacadendukuri3775 2 ปีที่แล้ว +6

    More importantly - today (2nd Feb 2022 ) being the commencement of syamala navaraatrulu - happy to have heard

  • @hindugaddafi20
    @hindugaddafi20 3 ปีที่แล้ว +17

    Some notes by a layman :
    23:24 "jaya-janani" , as per all the available versions. Here, "hE ! jagajjanani" is also fine, though differs in meaning
    23:36 Almost all versions have an interluding phrase here, i.e. "saRva-lOka-pRiyE !". Fine, even without it.
    23:48 "naddha" (same as "baddha", as in some versions, but it avoids repetition) is pronounced as "nadda".
    23:52 "lOka-sambhAvitE !" is in most versions, which avoids repetition ahead, at "siddha-sammAnitE"
    23:58 Here Two 'original' lines are combined into one less-meaningful sentence. It should better be "kAma-leelA-dhanus-sannibha-bhRU-latA-puShpa-samdOha-sandEhakrillOchanE ! vaak-sudhA-sEchanE ! chARu-gOROchanA-panka-kELee-.....[rest is the same as sung here]". Most versions have it like this and it is more meaningful too."gOROjanA" is also admissible, as some versions have it.
    24:05 "vaalikaa" is more appropriate , with light "la", instead of harsh "La".. "baal"(Hair) in Hindi, comes from this
    24:12 "patRa-lEkhA (Body-Painting)" serves better in meaning and easier to pronounce too. "REkhA" is also fine.
    24:40 In some versions, it's here "shyAmalE !" instead of "niRmalE !" which should be at 24:44, before "shReephalE !"
    24:52 If Her nose-pin has only one Pearl, "samdOha (collection)" wouldn't make sense, so dropped in some versions
    24:56 some versions have "saRva-vishvAtmikE !" which better suits goddess "kaaLee" (Dark Energy & Black Holes)
    25:02 "mugdha-manda-smitOdARa-vaktRa-sphuRat-puuga-kaRpURa-tAmbuula-khaNDOtkaRE ! GnAna-mudRA-kaRE ! shReekaRE ! kunda-puShpa-dyuti-snigdha-........[rest is same as sung here].....pakva-bimba-adhaRE !" is the best version both in meaning and rhyme
    25:25 "bibboKA-bhrit" is the right word, meaning "snatching away ('bhRit') the Pride/Vanity ('bibbOka')".
    25:28 "manthaRE !"("slow moving one") is more appropriate pronunciation, not "mandhaRE !" as sung here.
    25:32 "hARAdi-bhUShA" is meaningful, as found in ALL the versions available. "veeRAdi.." makes less or no sense.
    25:38 "....rashmichChaTA-pallava-pROllasaddORlatA-RAjitE !" is correct with more rhyming[as in all the versions]
    25:49 "vyApi" is found in most versions, but "vyaapta" is also fine, it's this layman's guess.
    25:53 Here "saadhubhih-satkrutE !" can be added to the "vibhRama-alankrutE" or the latter can be replaced by it.
    25:56 The letter "bha" in "samujjrumbha" is pronounced as "ba", just a human error [pRamAdO dheematAmapi !]
    25:58 "pRatidvandvi" ("Rival"), as found in almost ALL versions, suits well in meaning than "pRatichChanna" ("??")
    26:00 "santatOdyaddayE", as found in all versions, suits well in meaning, but here "dvayE" is also interpreted well !!!
    26:03 confused & repeated the beginning "divya-Ratna-pRabhA-" which came already at 25:30.. It should've been "divya-RatnORmikA-.." as found in ALL the versions. The speaker apparently didn't get time to prepare/recollect
    26:21 "veechee" (Wave) is the right sensible term as it is about Ocean of beauty ("soundaRya-RatnAkaRE"), not "veedhee / veethee (street)"
    26:36 "saRas-teeRa" (Lake-shore) is in ALL versions, makes more sense coz Navel ("naabhee") is round as a lake, not like a "Stream" ("saRit"). Even if we say "the Hair-Line is the stream", then what is it that grows on its shore?
    26:50 "mEkhalA" is, by human error again, mispronounced as "mEkalA".
    27:06 Hereafter most versions include "shyAmalE !" as an interlude. Fine, even without it.
    27:12 "shankAkaROdARa" is the right word, in all versions. "uddAma" used here instead, becomes a repetition ahead
    27:27 "pRahva-dEvEsha..." (bowed-down King of dEvA-s etc..) is the NECESSARY beginning as in almost ALL the versions, "dEva-dEvEsha" is redundant, as bowing down by the demigods is not a vishESha when Indra is doing it.
    27:31 "lakShmeesha" is missing in the list of gods bowing to Mother.
    27:39 "gruheeta-anghRi-padmE ! supadmE ! umE !", is more popular & avoids repetition of "....dvayE ! advayE !"
    27:30 "vANeesha" found in some versions rhymes well with "kONEsha (Yama [or] Shani)", though "vAgeesha" is fine
    27:31 "kONEsha" is the right pronounciation, [kONa+eesha :' guNa-sandhi] not "kONeesha" as it's sung here
    27:43 Most versions include here "Rakta-padmAsanE ! Ratna-simhAsanE !", to begin describing her yantRa-lOka
    27:46 Repeating "aashRitE !", after "sankha-padma-dvayOpAshRitE !" is not found commonly & makes less sense
    27:48 "matta-maatanga-kanyA-samUhAnvitE" is in ALL versions, makes more sense than "....vishEShAnvitE"
    28:04 Moving "yakSha-gandhaRva-siddhAnganA-maNDalaiRmaNDitE !" from ahead to here, better matches yantRa
    28:05 Better to move to here the forthcoming line "dEvi-vAmAdibhih-shaktibhih-samshRitE !" to match Her yantRas. Then comes "bhaiRavaiRaShTabhiRvEShThitE !". Then, "dhAtRi-lakShmyAdi-shaktyaShTakaissEvitE ! mAtrukA-maNDalaiRaRchitE ! bhaiRavee samvrutE ! pancha-bANAtmikE ! pancha-bANEna-RatyA-cha-sambhAvitE ! pReeti-shaktyA-vasantEna-cha-AnanditE !" This is edited [by me] to best suit the "AvaRaNa" order of two mAtangi-yantras
    28:32 "ChhandasAm-OjasA-bhRAjasE ! yOginaam mAnasE dhyAyasE ! geeta-vidyA-anuyOga-ati-truShNEna-kriShNEna-sampuujyasE ! bhaktimachchEtasA-vEdhasA-stuuyasE ! vishva-hrudyEna-vAdyEna-vidyAdhaRaiRgeeyasE ! saRva-saubhAgya-vAnChhAvateebhiR-vadhuubhissuRANAm-samARAdhyasE !" This portion is erred & then corrected by the speaker. Here we edited, making best use of Tantras & extant versions.
    29:23 "saRva-vidyA-vishEShAtmakam" is also seen in many versions..The speaker's version here is also popular
    29:25 "gAthA" is mispronounced as "gAdhA" or, even worse, "gAdA", just a human error.
    29:27 "kaNTha-muulOllasat" is the right word, in the video, here it sounded "mullOllasat".. Not so prominent, though
    29:29 "vaRNa-REkhA-tRayam" must be the right word, as the Himalayan Parrots have three Red neck-lines.. Some versions render it as "vaRNa-RAji-tRayam", coz "REkha" and "RAji" both mean the same and rhyme similar too.
    29:30 "shyAmalam-kOmalOdARa-pakSha-dvayam" would be more appropriate, though the speaker's version is fine
    29:31 "...kimshuka-Abham-tam-shukam ..." as per most versions.. In the video "tam" is missing, but it's perfectly fine
    29:42 "pANi-padma-dvayENa-akSha-mAlAm-api-sphATikam gnAna-sARAtmakam-pustakam sa-shaRa-chApa-pAshAnkushAn bibhRatee yEna samchintyasE ! " is probably the correct version, with minor variations however.
    30:04 "yEna vA yAvakAbhAkrutim bhAvyasE, tasya vashyAh stRiyah puuRuShAh...yEna vA shAtakumbha-dyutiR-bhAvyasE, sO-api-lakShmee-sahasRaih-paRikReeDatE ." ( "yAvaka" = lentils? or Black-eyed peas? or, Red?). shAtakumbha= Gold / Dhatura ("unmatta" or, "ummetta" in Telugu)
    30:13 missing phrase here : "kim na sidhyEdvapushshyAmalam kOmalam chandRa-chuuDAnvitam taavakam dhyAyatastasya leelAsaRO vARDhih......"
    30:14 "vaaRdhih" can also be used, or "vaaRidhih" too is fine.
    30:21 "AgnAkaRee" is the correct word. But, even "AgnAkShaRee" can be 'interpreted' to suit 'somehow' !!
    30:23 The list of addresses, all of them beginning with "saRva" & ending with "AtmikE !", slightly varies from version to version, so one can exercise free will here and pick-up as many as epithets with "sarva-".. My Choice of words is as follows :
    "saRva-teeRthAtmikE ! saRva-mantRAtmikE ! saRva-tantRAtmikE ! saRva-yantRAtmikE ! saRva-chakRAtmikE ! saRva-peeThAtmikE ! saRva-shaktyAtmikE ! saRva-tattvAtmikE ! saRva-vidyAtmikE ! saRva-nAdAtmikE ! saRva-vaRNAtmikE ! saRva-shabdAtmikE ! saRva-vishvAtmikE ! saRva-deekShAtmikE ! saRva-saRvAtmikE ! saRvagE ! saRva-svaRuupE ! jaganmAtrukE ! hE, jaganmAtrukE ! pAhi-mAm-pAhi-mAm-pAhi...dEvi tubhyam namO dEvi tubhyam namO dEvi tubhyam namah."
    Here ends the kALidAsa's work, but we may add few more CONCLUDING lines in the Tail-End, such as "namO mAtangyai, namashshyAmalAyai, namashchaNDikAyai, jaya jagajjanani, haRih Om..tat sat..svasti". Making of any such an addendum, or not, is upto us.
    This "Notes by a Layman" is not to invite trolls from my fellow laymen, but only to make better Scholars for the betterment of the Laity again. Thank You guRuvu gaaRu for your great inspirational speeches. I'm your fan.

    • @maruthimacha1847
      @maruthimacha1847 2 ปีที่แล้ว

      Namaste

    • @KingHari010
      @KingHari010 10 หลายเดือนก่อน

      you did a great job sir!

    • @renuka6359
      @renuka6359 5 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏

  • @chmk19
    @chmk19 3 ปีที่แล้ว +1

    Adbhutham gaa chepparu. As this pravachanam was given on one day only. I felt that Sri Garikipati had to complete it within time. Had this pravachanam been organised for 3 days or so, Sri Garikipati would have given more detailed explanation, as his knowledge is boundless.

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 5 ปีที่แล้ว +6

    *అద్బుతం గురువుగారు.*

  • @dered5970
    @dered5970 8 ปีที่แล้ว +8

    Thank you for uploading this great video.

  • @dakshayanijosyula230
    @dakshayanijosyula230 9 ปีที่แล้ว +1

    maa amma pratirojoo chaduvukunevaaru.nenu chala aanandangaa chaduvukuntunnanu.Sri Garikapati vaariki namaskaramulu.chala rojulugaa net lo vedakutunte eeroju dorikindi.chalaa sravyangaa padaaru.dhanyavadaalu

  • @raghavulujangam9695
    @raghavulujangam9695 5 ปีที่แล้ว +2

    Guruvu gariki shatasahasrakoti pranamalu sunitha jangam

  • @peesapatiannapurna7879
    @peesapatiannapurna7879 3 ปีที่แล้ว

    నమస్క రంగురువు గారు చాలా చక్కగా వివరించారు

  • @haranathrajunadimandalam8334
    @haranathrajunadimandalam8334 4 ปีที่แล้ว +3

    AYYA GARIKA PATI NARASIMHARAVUGARU MIKU PADABHIVANDANAM.
    MIRU PANCHE GNANAMRITHAM
    ENDARINKO SANDEHA NIVRITHIJESI
    ANANDIMPA JESTHUNNADI. CHALA
    UPAUKTHAM. DHANYAVADALU.

  • @souljourney5897
    @souljourney5897 2 ปีที่แล้ว

    Meru super ga chepparu thandri.🙏

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 4 ปีที่แล้ว +4

    శ్రీ మాత్రే నమః

  • @swathilakshmiarella2654
    @swathilakshmiarella2654 4 ปีที่แล้ว +3

    Meeru nindu nurellu arogyamga jeevestu jnananni panchali. Sri matre namaha

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 4 ปีที่แล้ว +2

    Maha adbutham guruvugaaru

  • @malleshc6571
    @malleshc6571 3 ปีที่แล้ว

    Guruvu gari padamulaku namaskara srastanga pranamamulu

  • @punnasanjay9590
    @punnasanjay9590 2 ปีที่แล้ว +1

    జై గురుదేవ్ జై శ్రీ గురుదేవ్ జై

  • @prabhakarvindamoori1217
    @prabhakarvindamoori1217 4 ปีที่แล้ว +4

    Pashupatinath devalayam sitaphalmandi secunderabad only wonderful in India

  • @ashishdave3682
    @ashishdave3682 3 ปีที่แล้ว +2

    क्या, यह हिन्दी में भी प्राप्त हो सकता है????

  • @thankamaniganesh9505
    @thankamaniganesh9505 2 ปีที่แล้ว

    Chala bhaghundhi namaskaralu🙏🙏

  • @sarithaalaparthi
    @sarithaalaparthi 4 ปีที่แล้ว +6

    🙇‍♀️Sree Gurubhyonamaha !

  • @anjaneyuluravuru8420
    @anjaneyuluravuru8420 7 ปีที่แล้ว +11

    this is what real Hinduism.

  • @phanindrasrinivasparnandi1626
    @phanindrasrinivasparnandi1626 ปีที่แล้ว

    మమ్ము ధన్యులను చేసారు గురువుగారు

  • @vadlamninarayanarao3912
    @vadlamninarayanarao3912 2 ปีที่แล้ว

    paarvathidevi devatalaku saapamu ichchindi sri guruvu garu chamatkaaramga chepperu

  • @mallikharjunaraoputrevu1598
    @mallikharjunaraoputrevu1598 4 ปีที่แล้ว +2

    Nandigama kdt ap

  • @lnvmanikantaanilkollipara3922
    @lnvmanikantaanilkollipara3922 4 ปีที่แล้ว +4

    🙏🙏🙏

  • @badarigamoji7496
    @badarigamoji7496 3 ปีที่แล้ว

    SRI GURUCHARANA KAMALEBHYO NAMAHA

  • @srianguru4685
    @srianguru4685 5 หลายเดือนก่อน

    Sysmala dandakanni mi TH-cam channel lo pdf pettandi sir

  • @mallikharjunaraoputrevu1598
    @mallikharjunaraoputrevu1598 4 ปีที่แล้ว +1

    Meru hinu dharm nada vadi bagacheputaru joginullu sakaruni. Pelli chesu. Konutam. Correct. Vallni. Tirupati. Sri sailam. Lo. Sevalaku. Upavoginchali. Vallku. Rakshana kalpinchaali. Meru. Chora va cjhupi. Desaniki Hindi dharmaniki. Upayoga padandi. Thank you sir. Pmrao

  • @sravankumar2989
    @sravankumar2989 4 ปีที่แล้ว +3

    Please post 2nd part of the video

  • @srichakrasharadha3920
    @srichakrasharadha3920 ปีที่แล้ว

    meeku koti namaskaralu

  • @mallikharjunaraoputrevu1598
    @mallikharjunaraoputrevu1598 4 ปีที่แล้ว +4

    Garikapati the great

  • @padma2207
    @padma2207 2 ปีที่แล้ว

    శరభంగ ఋషి అంటే మన్మథ బాణాలు ఆయన్ని ఏమీ చెయ్యలేక పోయాయి.

  • @user-yn1pd4wr1g
    @user-yn1pd4wr1g 2 ปีที่แล้ว

    there should be atleast english titles, you are uploading it on u tube, it must be in Hindi or atleast in English.

  • @padma2207
    @padma2207 2 ปีที่แล้ว

    2.05.41
    శచీ పురందరాభ్యాం నమః

  • @sathyamdagam4789
    @sathyamdagam4789 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balametta1621
    @balametta1621 8 ปีที่แล้ว +3

    naaku istamaina syamaladandaksm guruvugaarinota chaalasantoshamgaa anipichindi

    • @ananthalaxmi7937
      @ananthalaxmi7937 4 ปีที่แล้ว +1

      Enthati vepulanga cyppna Guruve gariki namaskaramuluthanks

  • @boyinishiva756
    @boyinishiva756 5 หลายเดือนก่อน

    శ్యామల దండకం కోసం చూసే వారు వీడియో ను 18 minutes nundi చూడండి

  • @nmahendrareddy4025
    @nmahendrareddy4025 5 หลายเดือนก่อน

    🙏😊

  • @jhansilakshmibhai7783
    @jhansilakshmibhai7783 4 ปีที่แล้ว +3

    padabhivandanam guruvugaru

  • @prasadmandela
    @prasadmandela 2 ปีที่แล้ว

    Superb

  • @happymulakanadu745
    @happymulakanadu745 8 ปีที่แล้ว +5

    so clearly he warns against all superstitions broad casted by tv .wish I had viewed this before.

  • @ranijhansi007
    @ranijhansi007 2 ปีที่แล้ว

    🙏 🙏🙏🙏🙏🙏

  • @panditjidabral2366
    @panditjidabral2366 7 ปีที่แล้ว +6

    I wish it was in English or Hindi...I would understand..

    • @maheedhar1000
      @maheedhar1000 6 ปีที่แล้ว +3

      Panditji Dabral don't worry start watching bhakti TV

    • @MrIndee4u
      @MrIndee4u 3 ปีที่แล้ว

      We can translate but challenging creative effort would like to do

  • @padma2207
    @padma2207 2 ปีที่แล้ว

    అర్గళం = గడియ,ఆటంకము
    అనర్గళంగా=నిరాటంకంగా

  • @hasitamandaleeka4994
    @hasitamandaleeka4994 2 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌼🌺🌸

  • @lakshmipvs2957
    @lakshmipvs2957 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @hollywoodtelugu7022
    @hollywoodtelugu7022 ปีที่แล้ว +1

  • @gangadevi1688
    @gangadevi1688 3 ปีที่แล้ว

    🙏🏼😌

  • @venkataraogude5612
    @venkataraogude5612 ปีที่แล้ว

    Excellent

  • @devamani1742
    @devamani1742 2 ปีที่แล้ว

    🙏

  • @sravanthiperumalla1043
    @sravanthiperumalla1043 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ammamalikaammamalika5131
    @ammamalikaammamalika5131 2 ปีที่แล้ว +1

    Good speaking

  • @mallikharjunaraoputrevu1598
    @mallikharjunaraoputrevu1598 4 ปีที่แล้ว +8

    The great

  • @dwarakanadh5299
    @dwarakanadh5299 2 ปีที่แล้ว

    🙏🌷🙏

  • @sivalingaprasadkondam1743
    @sivalingaprasadkondam1743 5 ปีที่แล้ว +3

    sir me address chepandi sir

  • @Vijay-wf9tz
    @Vijay-wf9tz 5 ปีที่แล้ว +2

    th-cam.com/video/SQd5gq2BEYI/w-d-xo.html
    dandakam starting point

  • @wonder1470
    @wonder1470 3 ปีที่แล้ว +2

    58:19
    1:03:40
    1:21:25

  • @saitejaadhikari1726
    @saitejaadhikari1726 4 ปีที่แล้ว +5

    18:00

  • @aparnasreenidhi1687
    @aparnasreenidhi1687 4 ปีที่แล้ว +2

    Samramsalahslu

  • @suma4298
    @suma4298 3 ปีที่แล้ว +2

    2:30:10 దగ్గర శంకరాచార్య విరచిత స్తోత్రం ఏమిటి చెప్పారు గురువుగారు...శనివారం చదువుతారంట🙏

    • @jithenderj5987
      @jithenderj5987 2 ปีที่แล้ว

      Vedanta Dindima

    • @suma4298
      @suma4298 2 ปีที่แล้ว

      @@jithenderj5987 thank you so much 🙏

  • @lovekush9103
    @lovekush9103 4 ปีที่แล้ว +1

    north Ap / Middle AP / Royalseema

  • @skguntur
    @skguntur 2 หลายเดือนก่อน

    P R A N A M A M U L U……….

  • @vineelkumar5192
    @vineelkumar5192 11 หลายเดือนก่อน

    1:10

  • @mallikharjunaraoputrevu1598
    @mallikharjunaraoputrevu1598 4 ปีที่แล้ว +2

    Pmalliksrjunatao

  • @vamsigudivada
    @vamsigudivada 6 ปีที่แล้ว +9

    MadhuSaalini...ante mandu taagadam kaadu mahaprabho! Upanishad paribhaashalo MadhuSaalini ante divyamaina paravasagaatrini ani ardhamu...mandu taaginavaari mattu, aatmaanamdam tho taandavinche SriRamaKrishna paramahamsakunna mattu okatena? Alaage, MadhuSaalini ante, Ammavaru vaatsalymane teevramaina bhaavamu aavida mukham lo mattu pattinamtha teevram ga undadam. Dayachesi Bhagawath stotraalaku sahitya ardham cheppakamdi. Meeru cheppina manchi maatalalo nenu tappu pattadam ledu. Namaste.

  • @jayalakshmipullabhotla1320
    @jayalakshmipullabhotla1320 2 ปีที่แล้ว

    0

  • @suvarchalachallagulla2809
    @suvarchalachallagulla2809 2 ปีที่แล้ว

    P

  • @sreyarani2407
    @sreyarani2407 6 ปีที่แล้ว +1

    Meeku sariga cheppatam

    • @user-tv6yr1hs8k
      @user-tv6yr1hs8k 6 ปีที่แล้ว

      Pavan Kumar gaaru what is your comments

    • @user-tv6yr1hs8k
      @user-tv6yr1hs8k 6 ปีที่แล้ว

      SOMANY THANKS FOR watching this pravachanam

    • @rajanikumarikatangoor1537
      @rajanikumarikatangoor1537 5 ปีที่แล้ว +1

      Gurugaru Chala latega Mee pravachanalu vintunnam samayam sadviniyogam chesukontunnam nirbayanga yadartanga vuntai guru garu

  • @gopalaraokadiyala313
    @gopalaraokadiyala313 4 ปีที่แล้ว +2

    Sorry Sir. We respect your speeches but we differ your comments now Democracy in India.

  • @sulalithamogre2624
    @sulalithamogre2624 ปีที่แล้ว

    So deep knowledge about shyamala Devi we are blessed to understand this through guruvugaru meku dandalu

  • @srilatha7659
    @srilatha7659 2 ปีที่แล้ว

    🙏🙏🙏