నిరుద్యోగులకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు థాంక్యూ భయ్యా మిమ్మల్ని గత 3 సంవత్సరం నుంచి చూస్తున్నా గుడ్ జాబ్ అన్నగారు, గ్రూప్ 2 వాయిదా వెయ్యఇంచారు మంచిది, తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ డేట్స్ కూడా డిసెంబర్ నెలాఖరు లేక జనవరి నెల మొదటి వారంలో పెట్టించండి అన్నగారు మెయిన్స్ ప్లీజ్,🙏
Today afternoon CONSTABLE EVENTS మీద press meet conduct చేసి ఒక ప్రకటన చేస్తారు అని చెప్పారు కద ఆన్న ... సాయంత్రం కూడా అయ్యింది ... ప్రభుత్వం నుండి ఏ ప్రకటన రాలేదు ... 2 సంవత్సరాలు అయింది ఆన్న వేచి ఉండబట్టి సరే గత ప్రభుత్వం చేయలేదు ok ప్రస్తుతం జులై 28 కేసు గురించి అని వార్తలు వచ్చాయి.... మళ్ళీ అదే రోజు ఆగస్టు చివరి నాటికి అని పేపర్ లో వార్తలు ... మళ్ళీ ఆగస్టు చివరన 2,3 రోజుల్లో షెడ్యూల్ అంటూ వార్తలు ... విజయవాడ లో వరదలు వచ్చాయి కాదు అనడం లేదు ఆన్న .. ప్రభుత్వం దాని మీద ఆలోచన చేస్తుంది ఎలా అని.. ok మాకు Police Board నుండి ఒక Web note లాంటిది వస్తె ఈ నెలలో ఉంటాయి ఈవెంట్స్ అని మేము దానికి సిద్ధపడుతాం కదా.. గట్టి నమ్మకం ఉంటుంది ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ పూర్తి చేస్తుంది అని ...
సెపటెంబరులో చైర్మన్ నియామకం,అక్టోబర్ ఎండింగ్ లో చైర్మన్ నియామకం, నవంబర్ ఎండింగ్ లో చైర్మన్ నియామకం, డిసెంబర్ ఎండింగ్ లో చైర్మన్ నియామకం, 2025 ఎండింగ్ లో చైర్మన్ నియామకం ఇలా 2029 ఎండింగ్ లో గ్రూప్ 2 ఐపోతుంది వల్లనేమో వీడు వత్తాసు పలుకుతాడు
bro నీ అవసరం వాళ్ళకి అయిపోయింది కాబట్టి ఇంక నిన్ను వాళ్లు పట్టించుకోరు..... Group 2 exam నిజంగా నువ్వు చెప్పినట్టు december లోపు జరిగితే ఇంకా నీకు , నీ మాటకు లోకేష్ గారి దగ్గర విలువ ఉన్నట్టే😊🦅
Supar effert brother, keep it up. అలాగే మా గ్రాడ్యుయేట్ mlc లు కూడా సిఎం గారిని కలసి ఏపీపీఎస్సీ ఛైర్మన్ నియమించాలని కోరాలని కోరుకుంటున్నాను. సిద్ధిక్ గారు మీరు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటే నిరుద్యోగుల గురించి ఇంకా బాగా ఎఫర్ట్ ఉంటది.
Emi prakshalana ra chepu chairman appoint cheyadam prakshalana na neku ? Rey nuvu govt vachaka chala chnage ayyavu inka ninnu nammadam waste dharnalu cheyadam tappa inka vere option ledhu maku Chairman appoint cheseki enni months ,police case solve chesrki enni years ra
1st point: Upsc chairman vacant ayi eni days ki new member appoint chesaru appsc vallaki inka enta time appoint kavali mundu govt meeda cheptunaru prakshalana antaru ika chalu ipatike months ayindi... 2.chairman appointment ki dates ki enduku link chestunaru Reason valid ga aspirnats ni naminchala ana upsc valla la enduku meru cheyaru ... 3.Asalu dates chepakunda postpone chesedi enti malli chesedi enti ...aspirants tho adukontunara 4.upsc laga exams enduku petaru 1 year lo complete process enduku cheyaru .... 5.postpone lu adigithe chesedi enti upsc la enduku undaru asalu postpone cheyadaniki emina emergency aa covid laga leka war alanti situations aa just political stability kosam tappa kaka... 6.Appsc board ki govt ki link enduku pedutunaru appoinmen t varake valla pani appsc own decisions enduku tesukodu upsc laga exact ga exams enduku petadu. 1 year lo complete process kavali and every year job calendar release avali aspirants ni chinna chupi chuste telangana lo em ayindi chusaru ipatike andaru darna ki siddam avutunaru ....twaraga dates announce chesi exams petandi
Thanks bro…kaneesam nuv Ayina same Naalaa think chesthunnav…kastapadi chadive vaallake loss yekkuva postponement valla…mana aspirants ye kaavalani postpone ani sachhipothunnaru…manam adigetappudu anni families ni consider chesukovali..yentha thakkuva time Ayina parledhu chadavalani spirit undaali
Nuv oka waste fellow vi...postpone enduku chepichav...un employees ante job kottukuni employee avalani untadi.... Neko dandam ra babu....nuv involve kaku ra babu....early ga exam jaruguddi
Good morning siddiq sir maku mere help cheyali sir ap tet hall tickets lo laungage 1 daggara telugu ki badulu english vachindhi memu eppudu exam total english lo rayali sir memu prepare ayindhi telugu lo sir maku help cheyandi sir please sir ma life spoil avuthundhi sir pleaseeeeee sir
Sir please sir assal chala ibhandhi ga undhi sir..pc events kosam two years nundi wait chesthunnam memu.yetti paristhiti lo events as soon as possible conduct cheyamani chpandi sir
Dear brother, Please request to government as soon as possible to announce the dates for all notifications.because so many aspirations to struggle the lack of money. Parents are scolding the aspirants how many days to prepare the exams.
Previous government meedha padi edavatam thappa...manam em cheddam Ane udhesam Ledhu 💯 .. cheating Chesi Power lo raavatam... mosalu nammatam AP prajalaku oka God's Gift..
ఇతనికి గ్రూప్స్ మీద అవగాహన లేదు.... క్వాలిఫై కూడా కాలేడు 1:100 లేకుంటే....social media buzz చూసి ఇతనే dec లోపు అని అదిగివుంటాడు....అయిన govt ఇతనిని లెక్కలోకి తీసుకోదు....వుల్లో పెళ్లికి కుక్కల హడావిడి టైప్ ఇతను
Anna darnalu rally chese time ki update estam antaru. Koni days aye sariki marchipotaru. Malli meru screen piki vastaru.same repeat and same repeat m ardam kavadam ledu anna
Inko two years varku exam pettakapoina gorrelu la chaduvthune untaru two years tarwata sudden ga dates Este intha sudden ga chepte ela ani malli eeyane 6 months postponed cheyandi ani dharna cheyistaru
2days lo schedule ani eenadu lo paperlo vesi , 2 weeks paine ayindi... Constable kosam. E roju home minister meeting ayyaka emi matladakapotey, evadi mataalu nammakarledu. Andaru twaralo antaru gaani chesedemi ledu. Mana brathukulu maaravu.
Sir Dydeo and Gr1 and 2 lo reservation aspirants very lossed ayyaru ,past Govt and Appsc board valana frauds jariginavi ,plz represent above issues to this Present Govt behalf of aspirants,Age bar, lately notifications, some other problems encountered unemployed candidates, Marriages matches job leka set kaaavatam ledu , plz sir try to understand and give the representatios Thanking you sir
Police constable Tarapuna మీకు శతకోటి వందనాలు
సిద్ధిక్ అన్న నమస్కారం గ్రూప్2 ఎక్సమ్ ఎప్పుడు పెట్టిన dates announce చేసే సమయానికి exam కి రెండు నెలలు సమయం ఉండేలా చూడండి.
Ithanemaina govt official na leka APPSC member na?veedini adukkovadam enti baga chadavandi exam kachithanga ee year lo jargochu
117 జీవో రద్దు విషయం మాట్లాడాలి అన్న
నిరుద్యోగులకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు థాంక్యూ భయ్యా మిమ్మల్ని గత 3 సంవత్సరం నుంచి చూస్తున్నా గుడ్ జాబ్ అన్నగారు, గ్రూప్ 2 వాయిదా వెయ్యఇంచారు మంచిది, తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ డేట్స్ కూడా డిసెంబర్ నెలాఖరు లేక జనవరి నెల మొదటి వారంలో పెట్టించండి అన్నగారు మెయిన్స్ ప్లీజ్,🙏
Today afternoon CONSTABLE EVENTS మీద press meet conduct చేసి ఒక ప్రకటన చేస్తారు అని చెప్పారు కద ఆన్న ... సాయంత్రం కూడా అయ్యింది ... ప్రభుత్వం నుండి ఏ ప్రకటన రాలేదు ...
2 సంవత్సరాలు అయింది ఆన్న వేచి ఉండబట్టి సరే గత ప్రభుత్వం చేయలేదు ok ప్రస్తుతం జులై 28 కేసు గురించి అని వార్తలు వచ్చాయి.... మళ్ళీ అదే రోజు ఆగస్టు చివరి నాటికి అని పేపర్ లో వార్తలు ... మళ్ళీ ఆగస్టు చివరన 2,3 రోజుల్లో షెడ్యూల్ అంటూ వార్తలు ...
విజయవాడ లో వరదలు వచ్చాయి కాదు అనడం లేదు ఆన్న .. ప్రభుత్వం దాని మీద ఆలోచన చేస్తుంది ఎలా అని.. ok
మాకు Police Board నుండి ఒక Web note లాంటిది వస్తె ఈ నెలలో ఉంటాయి ఈవెంట్స్ అని మేము దానికి సిద్ధపడుతాం కదా.. గట్టి నమ్మకం ఉంటుంది ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ పూర్తి చేస్తుంది అని ...
Ravu sir ..anna photo shoot thappa emi ledu..intha varku chairman ye appoint kaledu..manalni mabyapeduthunnadu..anthe..
Constable aspirants ki nuv oka real emotion ❤ ne Support, efforts and dedication ✊ Tq so much Siddik anna 💫
Anna grp2 jan or feb lo pettandi anna leda dec ending ayina parledu anna
సెపటెంబరులో చైర్మన్ నియామకం,అక్టోబర్ ఎండింగ్ లో చైర్మన్ నియామకం, నవంబర్ ఎండింగ్ లో చైర్మన్ నియామకం, డిసెంబర్ ఎండింగ్ లో చైర్మన్ నియామకం, 2025 ఎండింగ్ లో చైర్మన్ నియామకం ఇలా 2029 ఎండింగ్ లో గ్రూప్ 2 ఐపోతుంది వల్లనేమో వీడు వత్తాసు పలుకుతాడు
Correct
5rs paytm kavala nayana 5years nuchi Group2 notification ledhu niku opika lekapothe vadiley
good
Good
ఫిబ్రవరి లో
Age relaxation must be increased sir
దగా డీఎస్సీ అప్రెంటిస్ & GO 117 రద్దు చేసి, అనుబంద మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి అని కోరుకొంటున్నాను.
🙏
bro నీ అవసరం వాళ్ళకి అయిపోయింది కాబట్టి ఇంక నిన్ను వాళ్లు పట్టించుకోరు..... Group 2 exam నిజంగా నువ్వు చెప్పినట్టు december లోపు జరిగితే ఇంకా నీకు , నీ మాటకు లోకేష్ గారి దగ్గర విలువ ఉన్నట్టే😊🦅
Anna dec ending or January lo undela chudandi exam mari nov ending dec frst week kakunda
Ye exam bro
@@PavanKumarReddyA-oo6mt February lo
Unemplyess tho pettukunte govt padipothundhi... Constable events pedthe manchindhi....
Anna twaraga group2 dates vachetattu chudanna inka enta kalam wait cheyyali
e roju constable gurunchi pressmeet pettakapote nuvvu waste ani fix avutam
Supar effert brother, keep it up. అలాగే మా గ్రాడ్యుయేట్ mlc లు కూడా సిఎం గారిని కలసి ఏపీపీఎస్సీ ఛైర్మన్ నియమించాలని కోరాలని కోరుకుంటున్నాను. సిద్ధిక్ గారు మీరు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటే నిరుద్యోగుల గురించి ఇంకా బాగా ఎఫర్ట్ ఉంటది.
Kalisi dates twaraga eppivanddi plzzz
February lo undela chudandi
2029 or 2035?
Bro group 2 January or February లో ఉండేటట్లు చూడండి...డేట్ ఫిక్స్ చేస్తే చదువుకోవడానికి బాగా ఉంటుంది... please please please 😊
Group 2 mains January or February lo pettetatu chudandi bro
Yes sister
Yes
Enduku madam 2 yrs tharuvatha aithe better kada ..entha baaga chadhuvukovachho..ekkada age ,time and money pothunte ..inka time aduguthunnaru .
Cancel cheste inka better 😂😂@@chinnarepuri-b2i
Emi prakshalana ra chepu chairman appoint cheyadam prakshalana na neku ?
Rey nuvu govt vachaka chala chnage ayyavu inka ninnu nammadam waste dharnalu cheyadam tappa inka vere option ledhu maku
Chairman appoint cheseki enni months ,police case solve chesrki enni years ra
అన్న నువ్వు పార్టీ మనిషివా. Thank u anna
Group2 feb lo pettela matladandi madi enka syllabus I poledu
Sachivalayam staff kadha miru
Evadra nuvv... 😂😂. Ni lanti valla Valle notification lu sanka naki pothunnai
Nivu pedda pottugadivi nivala notifications vachae pedda erri.... 😂
Hi friends.. exams budget vachakey untayi friends
Sir Namaste sir.Sir Thank You So Much Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
1st point:
Upsc chairman vacant ayi eni days ki new member appoint chesaru appsc vallaki inka enta time appoint kavali mundu govt meeda cheptunaru prakshalana antaru ika chalu ipatike months ayindi...
2.chairman appointment ki dates ki enduku link chestunaru
Reason valid ga aspirnats ni naminchala ana upsc valla la enduku meru cheyaru ...
3.Asalu dates chepakunda postpone chesedi enti malli chesedi enti ...aspirants tho adukontunara
4.upsc laga exams enduku petaru 1 year lo complete process enduku cheyaru ....
5.postpone lu adigithe chesedi enti upsc la enduku undaru asalu postpone cheyadaniki emina emergency aa covid laga leka war alanti situations aa just political stability kosam tappa kaka...
6.Appsc board ki govt ki link enduku pedutunaru appoinmen t varake valla pani appsc own decisions enduku tesukodu upsc laga exact ga exams enduku petadu.
1 year lo complete process kavali and every year job calendar release avali aspirants ni chinna chupi chuste telangana lo em ayindi chusaru ipatike andaru darna ki siddam avutunaru ....twaraga dates announce chesi exams petandi
Upsc కాదన్నాయ్ APpsc
Thanks bro…kaneesam nuv Ayina same Naalaa think chesthunnav…kastapadi chadive vaallake loss yekkuva postponement valla…mana aspirants ye kaavalani postpone ani sachhipothunnaru…manam adigetappudu anni families ni consider chesukovali..yentha thakkuva time Ayina parledhu chadavalani spirit undaali
Thanks annna police notification kosam
Nuv oka waste fellow vi...postpone enduku chepichav...un employees ante job kottukuni employee avalani untadi....
Neko dandam ra babu....nuv involve kaku ra babu....early ga exam jaruguddi
Janlo undela chudu anna exam Mari dec lopu kakunda please
Group 2 before December loga conduct cheyali
As early as possible constable notification complete cheyinchandi anna...
Anna plese december vaddu, january leda february better
2026 కి పెట్టుకో
అన్న మీరు చెప్పింది నిజమైతే మీకు ధన్యవాదములు.. అవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Anna exgam Jan or Feb lo vundela chudandi annna
Group 2 exgams kosam annna
Varada pranthala vallu unnaru Feb ayithe best
@@umamreddy5114Malla start cheyyakandi ayya , Inka 3 months undi chaduvukondi . Prelims ayyi 8 months avtundi 🙏
Good morning siddiq sir maku mere help cheyali sir ap tet hall tickets lo laungage 1 daggara telugu ki badulu english vachindhi memu eppudu exam total english lo rayali sir memu prepare ayindhi telugu lo sir maku help cheyandi sir please sir ma life spoil avuthundhi sir pleaseeeeee sir
Age relaxation adagandi sir
Brother
Librarian 2014 district library
Notification eachru
Requirement chiyu ledu....
Group-2-feb-2025-Io-pettinchandi
Age relaxation penchutara lokesh garu emaina haami echara sir meeru eppudu Aina adigara
Sir please sir assal chala ibhandhi ga undhi sir..pc events kosam two years nundi wait chesthunnam memu.yetti paristhiti lo events as soon as possible conduct cheyamani chpandi sir
February lo pettandi
Group 1 1:100 ivvali anna
Group 2 February లో పెడితే బాగుంటుంది
Yendhuku next July august aithe inkaa బాగుంటుంది
😀😀😀😀
@@vadla.neelakanteswari3834 yes
Thank you so much brother.
Rey swamy December lope pettamani ni bodi salahalu ivvaku next year lo pedithe maku emi nastam ledu ra swamy
Bayapadavaddhu 2025 december lo exam vunttundhi
Mundu 40% reservation thagginchali ani mundu adagali events kooda avuthayi..But chairman ni niyamisthe avuhtundi process munduki
Vellu group 2 aspirants
Enni years ina syllabus ipodule
Dear brother,
Please request to government as soon as possible to announce the dates for all notifications.because so many aspirations to struggle the lack of money. Parents are scolding the aspirants how many days to prepare the exams.
feb lo better....
Group 1 1:100 eppisthunnaru sir 🙏 Thank you very much sir
Meeku runapadivuntamu especially group 1 telugu medium Aspirants
Anna miku chala thanks 🙏🙏🙏🙏
Group 2 feb lo kavali sir
2028
2030
2050
Anna postlu kuda penchamani cheppandi anna
Previous government meedha padi edavatam thappa...manam em cheddam Ane udhesam Ledhu 💯 .. cheating Chesi Power lo raavatam... mosalu nammatam AP prajalaku oka God's Gift..
Gr-2 Mains February lo pettandi
అన్న గ్రూప్ 2 ఎగ్జామ్ february లో ఉంటే చాలు
Avunu memu varadalu karanga one month mis
Yes
DEC
Neku chala thanks ..sidvik anna
Thank u very much brother for hard work
Hi anna power sector kuda vesi chala years almost 6 years ayindhi dani gurinchi kuda mention cheyandi
Anna library posts anna ....kocham spandinchu siddik anna
Edu chepedhi antha trash asalu constable gurinchi asalu oka sari kuda meeting jaragala anta board valle chepparu
Thank you so much sir
Group 2 రద్దు చేయి అన్న
Vaddu sir g2 December
నువ్వు కూడా ఏదో ఒకటి రాసి జాబ్ తెచ్చుకో సోదర,ఇవన్నీ ప్రస్తుతం బాగుంటాయి,తర్వాత ఏదో ఒకటి తప్పనిసరి...
1998 DSC please provide solution urgently Sir problem not clear yeti sir thank you for your help thank so much sir
Thank you..... బ్రో
Ninnu yevaru koramanndu December lopu pettamani
ఇతనికి గ్రూప్స్ మీద అవగాహన లేదు.... క్వాలిఫై కూడా కాలేడు 1:100 లేకుంటే....social media buzz చూసి ఇతనే dec లోపు అని అదిగివుంటాడు....అయిన govt ఇతనిని లెక్కలోకి తీసుకోదు....వుల్లో పెళ్లికి కుక్కల హడావిడి టైప్ ఇతను
అరె ఎర్రి పూక ఒకసారి బయట ఉండి చదువు ...నెలకు అయ్యే ఖర్చు ఎంత అవుతుందో అర్థం అవుతుంది....
UNEDUCATED ఫెలో....
Feb plzzzz
Anna darnalu rally chese time ki update estam antaru. Koni days aye sariki marchipotaru. Malli meru screen piki vastaru.same repeat and same repeat m ardam kavadam ledu anna
Inko two years varku exam pettakapoina gorrelu la chaduvthune untaru two years tarwata sudden ga dates Este intha sudden ga chepte ela ani malli eeyane 6 months postponed cheyandi ani dharna cheyistaru
Correct.. entha time ichina saripodhu ...ela post pone lu avvadaniki govt ey kaadhu manam kuda reason ey
Online exam kakunda
Office line mode
OMR sheet based exam ayyetlu request chesthunnaru un employees
ధన్యవాదాలు అన్నా అప్పులు చేసి , మరీ చదువుతున్నం అన్నా త్వరగా డేట్స్ ఇస్తే మంచిది 😢
Dates Feb lo iste okavela Appudu chadavadam manesi room nundi intiki vellipothavaa..? Yenduku bro sollu
@@KarthikCA360 nee sollu enti ekkada bro neeku 30 year aste appudu artam avuthundhi
Group 2 exam twaraga pettinchu anna please
Yes February pettinchindi
Jan or Feb lo exam conduct cheyandi plzz...
Libraries notification vachela cheyandi anna ❤
2days lo schedule ani eenadu lo paperlo vesi , 2 weeks paine ayindi... Constable kosam. E roju home minister meeting ayyaka emi matladakapotey, evadi mataalu nammakarledu. Andaru twaralo antaru gaani chesedemi ledu. Mana brathukulu maaravu.
Anna constable preliminary exam lo wrong questions ki marks add ayyela chudandi anna... please
అవును bro please marks add చేయ మని అడగండి
Bro marks mari add cheyaru idhi fix bro
February lo పెట్టండి group 2 mains exam
February లో అంటే upsc వాళ్ళు కూడా రాస్తారు అప్పుడు దూల తీరుతుంది..december లోపు అవ్వాలి
Lokesh sir ni Kalavali ante yela
Sir ఇంకెన్నాళ్ళు...conistable aspirants
Bayya eedu chala dramali aduthunnadu police events pettadam veediki ishtam le.
Political edhugudhama I anukuntunnadu eedu
December month lo ne Gp2 exam pettali 👍
DSC notification లో apprentship రద్దు చేయాలని కోరుచున్నాము sir
Thank you annaya ❤
ముందు కానిస్టేబుల్ వి చూడండి sir
నిరుద్యోగుల పాలిట దేవుడవి అన్న నువ్వు ❤
Grup2 Feb better
Thanks you soo much Sir namasthe sir 🙏🙏
Group2 mains exame eppudu undachu anna...
Sir endowment E.o posts also corrupted
Sir Dydeo and Gr1 and 2 lo reservation aspirants very lossed ayyaru ,past Govt and Appsc board valana frauds jariginavi ,plz represent above issues to this Present Govt behalf of aspirants,Age bar, lately notifications, some other problems encountered unemployed candidates, Marriages matches job leka set kaaavatam ledu , plz sir try to understand and give the representatios Thanking you sir
Anna plz Group 2 feb pettela chudandi
2029 Feb kada okok
Alaney undhi@@HarithaReddy-o9f
Siddik sir lp vyastha gurinchi patinchu kondi sir please 2019 nuchi state lp vyavastha asalu ledu
Bro digital library posts gurnchi adagu bro pls
మాకు 117 జీవో రద్దు చేసే బాధ్యత మీదే అన్న
అలాగే అనంతపురం జిల్లా కి మరిన్ని పోస్టులు ఒక 500 నుంచి 600 వచ్చే విధంగా తీస్తున్నాము అనంతపూర్ నిరుద్యోగులు
2000 tesukondi
Group 2 exam annoce chyandiii room rent kattkpothanmu.bfore Dec complete chayttatl try chyandii please tell me 😢😢😢😢😢😢
😢😢😢😢
Intikellu bro.. Feb lo untundi exam
Nirudyoga bruthi evvali
@@Anudeep.m7meeru ela cheppagalugutunnar feb lo ani
November lo exam pettali group 2
Add to 2marks bro
Anna konchem library notifications release ayyela memorandum ivvara plz
Thank you so much annna