🔴LIVE|| విగ్రహాలకు అర్పించినవి క్రైస్తవులు తినవచ్చా ? || vij || skr || BIBLE MESSAGES

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ย. 2024
  • #Santhoshkumarlive #Live
    #Skr #Bouilive
    Everyday Live Timings :-
    Everyday Monday To Friday Evening 7:00Pm
    #bouilive​ #bouisanthoshkumar​ #Live
    Everybody Must Watch This Message
    For more Latest videos of Dr. Santhosh stay tuned to www.youtube.co....
    --------- Social Media Links ---------
    🔵 Our Official Website : www.jayashali....
    🔵 TH-cam Channel : www.youtube.co....
    🔵 Follow us on Facebook Page :- / santhoshboui
    🔵 Follow On Instagram : - / bible_messa. .
    🔵 Join Our Whatsapp Group : - 89858 22682,9177053116
    Send Your Name to This Numbers

ความคิดเห็น • 95

  • @Cbt_amaravathi.
    @Cbt_amaravathi. หลายเดือนก่อน +35

    మంచి మనస్సు తో వినవలసిన సందేశం గనుక తప్పకుండా వినవలసిందిగా కోరుచున్నాము 🙏🏻🙏🏻

    • @lalithakumari7478
      @lalithakumari7478 หลายเดือนก่อน

      Exlent ga manchi clarity echaru anna super 🥳👏🙏

  • @premaraandrews4542
    @premaraandrews4542 หลายเดือนก่อน +6

    Powerful mssg Anna line to line chala clear ga cheparu meru ❤

  • @teluguchristiansongspurnima
    @teluguchristiansongspurnima หลายเดือนก่อน +4

    నా అనుమానాలు అన్ని మీరు వివరించిన విధానాన్ని బట్టి క్లియర్ అయ్యాయి అన్నయ్య..వందనాలు మీకు

  • @SparjanMessages
    @SparjanMessages หลายเดือนก่อน +5

    ఈ విధమైన వివరణ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు అన్నయ్య మీకు వందనములు 🙏🏻

  • @Jesus66TV
    @Jesus66TV หลายเดือนก่อน +10

    లైవ్ చూస్తున్న ఆత్మీయులందరికి మరియు వాక్యం బోధిస్తున్న అన్నయ్య గారికి క్రీస్తు పేరిట వందనములు క్రైస్ట్-ఛర్చ్ జీలుగుమిల్లి

  • @madhupalaparthi7192
    @madhupalaparthi7192 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤❤ super anna

  • @prabhu-i2c
    @prabhu-i2c หลายเดือนก่อน +15

    ఈ సందర్భాన్ని బట్టి ప్రస్తుతం జరుగుతున్న వివాదాల వల్ల ఏది నిజం...? ఏది అబద్దం....? అని తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న దేవుని పిల్లలకు ఈ చక్కటి ఆత్మీయ సందేశం ద్వారా క్లారిటీ ఇచ్చారు అన్నయ్య.
    మీకు నా తరఫున నేను నడిపిస్తున్న సంఘం తరఫున నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను అన్నయ్య 🙏🙏🙏.
    మన తండ్రి అయిన దేవుడు మిమ్ములను మరింత ఎక్కువగా వాడుకునే విధానంలో ఆయురారోగ్యములు ఇచ్చి , ఆత్మల రక్షణార్థం చేస్తున్న మీ ప్రయాణాలలో దేవుడు తోడుండి నడిపించాలని మనస్పూర్తిగా మన తండ్రి అయిన దేవుని కోరుకుంటు ప్రార్థిస్తున్నాము అన్నయ్య.
    ఇహమందును పరమందును మీ మేలు కోరుకునే మీ ఆత్మీయ సోదరుడు ప్రభు.
    @Prabhu
    Christ Church
    ఉత్తరకంచి

  • @dasuthalari3572
    @dasuthalari3572 หลายเดือนก่อน +1

    మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు అన్నయ్య 🙏

  • @GRaju-uh5cm
    @GRaju-uh5cm หลายเดือนก่อน +3

    చాలా మంచిగా చెప్పారు అన్నయ్య వందనాలు

  • @gopichinni9852
    @gopichinni9852 หลายเดือนก่อน +7

    చాలా బాగా చెప్పారు సార్ వందనాలు

  • @PrakashKadim-n4f
    @PrakashKadim-n4f 19 วันที่ผ่านมา

    Very nice 💖

  • @vankasrinu814
    @vankasrinu814 17 วันที่ผ่านมา

    Super sir

  • @adrushyadevunipremaministry
    @adrushyadevunipremaministry 26 วันที่ผ่านมา

    సూపర్

  • @pratap3392
    @pratap3392 หลายเดือนก่อน +6

    నూతన ఆలోచనలతో చక్కటి వివరణ

  • @TsrinuTsrinu-zr9jt
    @TsrinuTsrinu-zr9jt หลายเดือนก่อน +3

    వందనాలు 🙏🙏👌👌అన్నయ్య 👌👌చెప్పేరు 🙏🙏

  • @god.messages8626
    @god.messages8626 หลายเดือนก่อน +15

    మంచి సందేశం గనుక తప్పకుండా అందరు మంచి మనసు తో వినవలసినదిగా కోరుటుంన్నాము మేడురు క్రీస్తు సంఘం అందరికీ వందనాలు 🤝💐

  • @BuruguYedukondalu
    @BuruguYedukondalu หลายเดือนก่อน +1

    అన్నా వందనములు నా అనుమానాలు అన్నీ పోయాయి. చాలా వివరముగా వివరించారు 👌🙏👏👏👏🤝

  • @JyothiJyothi-un9fz
    @JyothiJyothi-un9fz หลายเดือนก่อน +3

    Excellent message అన్నయ్యగారు,full clarity... బాగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @christchurchCBTsubhadrapa5803
    @christchurchCBTsubhadrapa5803 หลายเดือนก่อน +1

    మంచి సందేశం అన్నయ్య గారు వందనములు

  • @AllinOne-yy1bs
    @AllinOne-yy1bs หลายเดือนก่อน +2

    Manik nithil vandanalu annayya garu 🙏🙏🙏🙏

  • @Mantrikudu123
    @Mantrikudu123 หลายเดือนก่อน +18

    అన్నా 10-15 మంది పాస్టర్ల వివరణ విన్నాను మీరు అన్నీ వాక్యాలు సవివరం గా చెప్పారు
    అన్నా మీరు మరిన్ని సంక్షిప్త సందేశాలు చెప్పాలని కోరుతున్నాం

  • @narayanarao8709
    @narayanarao8709 หลายเดือนก่อน +1

    Glory to God 🙏🙏🙏🙏 excellent massage God bless you

  • @DomadaTeja
    @DomadaTeja หลายเดือนก่อน +1

    , బాగా చెప్పారు బ్రదర్ మీ సంస్థలోనే ప్రసన్న బాబు గారి తినొచ్చని చెప్పేవారు ఆ సంస్థలో ఉన్న మీరే ఎంత వాక్యం వివరంగా చెప్తుంటే సంతోషంగా ఉంది ఇదే వాక్యం ఆ విజయ్ ప్రసాద్ రెడ్డి కి మూడు సంవత్సరాల క్రితం పెట్టాను అయినా అతనికి మార్పు లేదు విగ్రహాల కనిపించినవి తినొచ్చు అని చెప్పేవారు విగ్రహంలో ఏమైనా ఉన్నదని అయినా విగ్రహా అర్పితం లో ఏమైనా ఉన్నదని అయినను చెప్పుదు నా అన్న వాక్యమే చదువుతారు ఆ తర్వాత వాక్యం చదవరు

  • @RajuluThati-fm3vj
    @RajuluThati-fm3vj หลายเดือนก่อน +1

    Vandana annaya❤

  • @yuvarajusaidu5437
    @yuvarajusaidu5437 หลายเดือนก่อน +1

    వందనాలు అన్నయ్య గారు 🙏🙏🙏

  • @veeranjaneyuludevarakonda4475
    @veeranjaneyuludevarakonda4475 หลายเดือนก่อน +1

    Super super message Anna May God bless you

  • @manimanimanimani-vp4vh
    @manimanimanimani-vp4vh หลายเดือนก่อน

    Wonderful massage annaya garu

  • @achyuthaveni9201
    @achyuthaveni9201 หลายเดือนก่อน +1

    వందనాలు అన్నా 🙏🙏🙏

  • @nagalakshmiyallaboyina5205
    @nagalakshmiyallaboyina5205 หลายเดือนก่อน +1

    Good message sir వివరణ ఇచ్చారు వందనములు

  • @PothulaMary
    @PothulaMary หลายเดือนก่อน

    Excellent Msg Tq Godblessyou Brother 🙏🙌🙌🙏🤝🤝👌👌❤❤🎉

  • @GAnandaRao-i6s
    @GAnandaRao-i6s หลายเดือนก่อน

    Vandanaalu Annaya CBT kanigiri 🙏🙏🙏

  • @GojoSaturo-h6b
    @GojoSaturo-h6b หลายเดือนก่อน

    Thanks❤❤❤

  • @shobaraj3240
    @shobaraj3240 หลายเดือนก่อน

    Mnchi klartiechau thamudu god bless you

  • @IswaryaMamidi
    @IswaryaMamidi หลายเดือนก่อน +1

    Wonderful message అన్నయ్య గారు

  • @RamBabuGeddadi
    @RamBabuGeddadi หลายเดือนก่อน +1

    Vandanalu Annayya garu 🙏🙏

  • @radhavijay6140
    @radhavijay6140 หลายเดือนก่อน

    Vandhanalalu annaya garu

  • @balufinchphotography3843
    @balufinchphotography3843 หลายเดือนก่อน

    Anna chala Baga vivarinchavu❤❤❤❤

  • @m.pavanbabu430
    @m.pavanbabu430 หลายเดือนก่อน +7

    విగ్రహంలో ఏమీ లేదు వాటికి అర్పించిన వాటిలో కూడా. ఏమి లేదు.. .. కానీ దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వక వేరొకరిని పూజించి తినకూడదు....

  • @christchurchgpm2686
    @christchurchgpm2686 หลายเดือนก่อน +1

    వందనాలు అన్నయ్య గారు, from గజపతినగరం విజియానగరం dist.

  • @pikki8493
    @pikki8493 หลายเดือนก่อน

    🙏అన్న

  • @Mr.cherry_charan
    @Mr.cherry_charan หลายเดือนก่อน +1

    Aaharamulo emiledhu anumanamutho brathakalemu nenu sandhehalekunda thintanu sarvamunu srustinchindhi na prabuvaina yesu cristu

  • @pangibalanna2438
    @pangibalanna2438 หลายเดือนก่อน

    Wonderful topic dad.

  • @laxmilax4433
    @laxmilax4433 หลายเดือนก่อน

    ❤❤good msg tq god bless u annya

  • @shobaraj3240
    @shobaraj3240 หลายเดือนก่อน

    Samariya Sri ki unadi 5guri bharthallu nigamena thamudu klariti evandi

  • @santhoshraju.bandari8691
    @santhoshraju.bandari8691 หลายเดือนก่อน

    Most critical lession annayya కానీ చాలా చక్కగా వివరణ ఇచ్చారు ఇదే lession daddy garu cheparu. Prasanna chepparu. ఉపేంద్ర కూడా chepparu king johnson అన్నయ్య garu chepparu అదికూడా విన్నాను ఇప్పుడు మీరు చెప్పిన lession vinnanu ఒక్కటే lession అందరు ఒక్కేవిదంగా ఒకే మాటగా చెప్పారు విగ్రహంలో ఏమిలేదు సంతోషంగా తినొచ్చు అని చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు నేను మీరు చెప్పిన వాక్యం విని చాలా సంతోషం పడ్డాడు మీరు చెప్పే ప్రతి live చూస్తుంటాను దేవునిలో బలపడుతూ ఉంటాను ముందుగా పరలోకపు తండ్రికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలపాలి ఎందుకంటే ఇంతటి చక్కటి వాక్యాన్ని మీ ద్వారా వినిపించేలా చేసినందుకు tq u annayya 🙏🙏🙏🙏🙏💐💐💐💐🧠🧠🧠🌹🌹🍰god bless you 🙏

  • @premkumar-vn4mo
    @premkumar-vn4mo หลายเดือนก่อน

    వందనములు అన్న

  • @salvationkeys4516
    @salvationkeys4516 หลายเดือนก่อน +1

    CBT Tirupati 🌹🙏

  • @udaypsd4881
    @udaypsd4881 หลายเดือนก่อน

    Super message❤❤❤

  • @emlupdates3657
    @emlupdates3657 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @shubhakardigitalgospelsongs
    @shubhakardigitalgospelsongs หลายเดือนก่อน

    అన్నా వందనాలు good message

  • @AsirinaiduPeddinti
    @AsirinaiduPeddinti หลายเดือนก่อน

    ఎక్స్లెంట్ మెసేజ్

  • @shobaraj3240
    @shobaraj3240 หลายเดือนก่อน

    🙏🙌🤝💐

  • @devich4902
    @devich4902 หลายเดือนก่อน

    Good message

  • @AriAnand
    @AriAnand หลายเดือนก่อน +1

    👍👍👍

  • @sivanusha6663
    @sivanusha6663 หลายเดือนก่อน

    👏👏🙏🙏

  • @mutirajuchintapalli8166
    @mutirajuchintapalli8166 หลายเดือนก่อน

    ❤🎉🎉🎉🎉🎉🎉

  • @uvenkatesh8907
    @uvenkatesh8907 หลายเดือนก่อน +1

    Vandanalu pastergaru oka manchi varthamanam. Nidadavole మండలం పెండ్యాల village

  • @bavnasiraju1289
    @bavnasiraju1289 หลายเดือนก่อน +16

    Idi boui పరిశీలన

  • @ravikumar-ik2qc
    @ravikumar-ik2qc หลายเดือนก่อน

    Ayya vigrahalayamandu bhojanamunaku kurchunnappudu ani cheppabadina sandarbhamlo , adi prasadamtho samanam kadhaa vigrahaaniki arpinchina pashuvune kadha vandedhi mari adi pujimchi prasadam ga pettinadhe kadha... bhojanam ayithe thinandi prasadam ayithe thinoddu antunnaaru....

  • @vaddllieraghu-i9y
    @vaddllieraghu-i9y หลายเดือนก่อน

    CTJP,CBT,🎉🙏🏻🏫🙏🏻

  • @VijayAnnepaga
    @VijayAnnepaga 28 วันที่ผ่านมา +1

    తినకూడదు బ్రదర్, ఈ సందర్భం పూర్తిగా చదవండి.
    పౌలుగారు మాటలు ప్రారంభించేటప్పుడు వినేవారికి అనుకూలమైన మాటలు పలుకుతూ చివరికి సర్వసత్యం చెబుతారు.
    1 కొరింథీయులకు 10:21. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీద ఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు.

    • @InternationalBibleTv
      @InternationalBibleTv 9 วันที่ผ่านมา

      దయ్యముల బల్ల అంటే ఏమిటి

  • @GODSONGSBOUI
    @GODSONGSBOUI หลายเดือนก่อน

    నేను boui విద్యార్థినీ మొన్న డాడీ గారు మాట్లాడారు అది కుడా వినండి ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అన్నట్టు ఇద్దరు చూపించేది బైబిల్ వివరనే. అసలు దేవుడు ఎవరిమీద కోప పడ్డాడు .మనము తినే ఏ పదర్తమైన దేవునికి ప్రార్థన చేసుకొనే తింటాం ఎందుకంటే ప్రతిదీ కలిగించింది నా దేవుడు అని మనుసులో అనుకొని తింటాం దేవుడు కోపగించుకున్నాడు అంటే వాళ్ల మనసులో వెరే వాళ్ల దేవుళ్ళనీ దేవుళ్ళు అని అనుకుంటూ thintunandhuku దేవునికి కోపం వచ్చింది ... క్రైస్తవ్యం లో అలా ఉండేవారు బైబిల్ లో దేవుని జ్ఞాన సంగతులు తెలియని వారు, అలాగే అవసరాల కొరకు ప్రభువును నమ్మే వెరి వాళ్ల దేవునికి కోపం ఈ కోణంలో సంతోష్ అన్న చెప్పింది correct...

  • @Mr.cherry_charan
    @Mr.cherry_charan หลายเดือนก่อน +2

    Boui vallu okapudu thinandini chepi epudu thivadhu antunnaru na priya sahodhara. Sahodhari. Mi manasakshi thinante thinandi thinavadhante thinakandi bible. Chadhavandi prardhana chesukondi mi masaksi miku chepinatlu nadavandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @elishavasapalli2800
      @elishavasapalli2800 หลายเดือนก่อน +3

      Hello brother boui eppudoo okate chebuthundhi rojukoka maataa chepparu neelaaa BOUI lo eppati nundo idhe chebuthunnaaru nenu 2012 lo vinnaanu ee msg boui lo malli ippudu 2024 lo same alaaane cheppaaru picchi picchigaa maatlaaadaku brother nacchithr accept chey lekapothe bible sarigaa chaduvu malli

  • @m.pavanbabu430
    @m.pavanbabu430 หลายเดือนก่อน

    బ్రదర్ నాదొక ప్రశ్న మన ఫ్రెండ్స్ లో చాలామంది హైందవ సోదరులు ఉంటారు... తిరుపతి మరియు శబరిమలై వెళితే వాళ్లు ప్రసాదాలు తెచ్చుకుంటారు.... వాళ్లు మనకి ప్రసాదంగా కాక. ....టేస్ట్ చేయమని మనకు ఇస్తే తినవచ్చా.....

    • @vijjikannbathula1991
      @vijjikannbathula1991 หลายเดือนก่อน +2

      తిను

    • @santhoshkumare7243
      @santhoshkumare7243 หลายเดือนก่อน +2

      No problem

    • @mnm1505
      @mnm1505 หลายเดือนก่อน

      బ్రదర్ ఏదీ ఆలోచన చేయకుండా తిను
      ముందు నీ ప్రెండ్స్ నీ దూరం చేసుకోవద్దు
      నీ ప్రేమను బట్టి నీ ఎదుటి వాడు విశ్వాసం లోకి రావడానికి సూచనలు ఉన్నాయి.
      ఈయన. వాళ్లిద్దరి కి కౌంటర్ గా కాదు
      వాళ్ళకన్న హైలెట్ కావాలి అనెట్టుగా సాగదీశాడు.... ప్రసన్న బాబు అన్ని తినొచ్చు అని చెప్పాడు . సుందరావ్ గారు అదే చెప్పారు . ఈయన హైలెట్ కావాలని ప్రసాదం అనే పదాన్ని తీసుకొచ్చి తినకూడదు అంటున్నాడు.... ప్రసాదం తింటే వాళ్ళ దేవుళ్ళను ఆరాధించినట్టా...?
      Boui లోనే ఈయన బిల్డప్ బాబాయ్.. ఎవరైనా ఉన్నారా అంటే అది ఈయనే.😂😂😂

    • @GODSONGSBOUI
      @GODSONGSBOUI หลายเดือนก่อน

      @mnm 1505
      అన్న గారూ .సంతోష్ అన్న చెప్పిన దాంట్లో తెప్పేమేమి లేదూ సంతోష్ గారు చెప్పినది ఏ కోణం లో చెప్పాడో తెలుసా దేవుడుకీ ఎందుకు కోపం వచ్చింది వాళ్ల దేవుళ్ళని దేవుళ్ళు అని అనుకొని తెనవద్ద్ అన్నాడు అలా తింటే దేవుని కోపం వారిమీద రాగులు కొనెను అని రాయబడింది . సహోదరులను నీకంటే పెద్దవారిని గౌరవించడం నేర్చుకో అన్నగారు. ప్రేమ కలిగి ఉండు ఎంత జ్ఞానం ఉన్న ప్రేమ లేకపోతే అంత వ్యర్థమే anna .

    • @m.pavanbabu430
      @m.pavanbabu430 หลายเดือนก่อน

      @@GODSONGSBOUI tnq

  • @shobaraj3240
    @shobaraj3240 หลายเดือนก่อน

    Thamudu prakatan 2;20 Lo matanu batti samariya Sri ki polacha vacha thamudu

    • @udaypsd4881
      @udaypsd4881 หลายเดือนก่อน

      బ్రదర్ అప్పుడు ఏం చెప్పారు ఇప్పుడు కూడా అదే చెబుతుంది బి ఓ యు ఐ ఎప్పుడు బోధ మార్చారు ఇది తెలుసుకోండి మీరు ఎలా తినాలో ఎలా తినకూడదు క్లారిటీగా చెప్పారు పూర్తిగా విను

  • @ReubenChodavarapu
    @ReubenChodavarapu หลายเดือนก่อน +3

    మీ వివరణ బాగుంది but
    కోరింది పత్రిక సందర్భం వేరు
    రోమా పత్రికలో సందర్భం వేరు
    ఇక్కడ సాధారణ ఆహార నియమావళిని గూర్చి మాట్లాడుతున్నాడు

    • @santhoshkumare7243
      @santhoshkumare7243 หลายเดือนก่อน +4

      నిజమే కానీ కామన్ పాయింట్ ఉంది. కదా

  • @tharlapallebharathkumar5772
    @tharlapallebharathkumar5772 หลายเดือนก่อน +3

    Sir meeru secularaa కాదా?మీరు సెక్యులర్ అయితే మీరు అందరినీ ప్రేమించాలి

    • @santhoshkumare7243
      @santhoshkumare7243 หลายเดือนก่อน +6

      నేను అందరినీ ప్రేమిస్తున్నాను

    • @prabhu-i2c
      @prabhu-i2c หลายเดือนก่อน +4

      దేవునియందు భయభక్తులు కలిగి, బైబులు పై అవగాహన, పట్టుతో లేఖనాలను బాగా అర్థం చేసుకున్న నిజమైన క్రైస్తవులు, లోకములో ఉన్న ప్రతి మనిషిని(మతాలకు, ప్రాంతాలకు, కులాలకు అతీతంగా) ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఇతరుల బాగోగులు కొరకు, అభివృద్ధి కొరకు సహకరిస్తారు, దైవాన్ని వేడుకుంటారు. తాను పూజిస్తున్న దైవం ఇచ్చిన ఆజ్ఞలు ప్రకారం కొన్ని సందర్భాలలో ఇతరులను గౌరవిస్తూనే నిష్ట పాటించవలసి ఉంటుంది. కాబట్టి ఇటువంటి సున్నితమైన సందర్భాలను అపార్థం చేసుకుని ఇతరులను ద్వేషిస్తున్నారు, అవమానం చేస్తున్నారు , సమానత్వం లేదు అనుకుంటే పొరపాటే.
      క్రైస్తవులను కొట్టిన, తిట్టినా, అవమానం చేసిన , వారు పూజించే గ్రంథాలను కాల్చుతున్న, వారి దేవాలయాలను కూల్చితున్న వారి మీద తిరగబడక వారు ఆ మూర్ఖత్వాన్ని, అంధత్వాన్ని విడిచి ఒక మంచి మనిషిగా ,దైవంగా మారాలని ప్రార్థిస్తారు, వారి కుటుంబాల కొరకు దేవుడిని వేడుకుంటారు. వారిపై జాలి కనికరము ప్రేమ చూపిస్తారే తప్ప వారి నాశనాన్ని కోరుకోరు ఎందుకంటే వారు మూర్ఖంగా ప్రవర్తించి వీళ్ళ మీద, వీళ్ళ నమ్మే గ్రంథాల మీద, దైవాలు మీద దాడి చేస్తున్నప్పటికీ వారు కూడా దేవుని పిల్లలేనని సాతాను ఉచ్చులో లోకపు మాయలో పడి ఇలా ప్రవర్తిస్తున్నారు అని వారి మార్పు కొరకు జాలితో కనికర పడతారు.
      ఇది ఒక క్రైస్తవుడు మాత్రమే చేయగలడు.
      ఇలా చేయగలిగే క్రైస్తవుల దగ్గర సెక్యులర్ అనే పదము చాలా చిన్నది సోదరా.
      వీడియోలో ఆయన చెప్పిన సందర్భాలు మీకు అర్థం కాక మీరు సెక్యులర్ ఆ..... మీరు సెక్యులర్ అయితే అందర్నీ ప్రేమించాలి కదా అని కామెంట్ పెట్టారు... ఒకటికి రెండుసార్లు ఆ వీడియో చూడండి బైబిల్ పరిధిలో ఉన్న వారిని బైబిల్ పరిధి దాటి బయట ఉన్న వారిని ఎలా ప్రేమించాలి ఎలా ఆదరించాలి ఎలా గౌరవించాలి అనే విధానాన్ని చక్కగా వివరించారు.
      ఇహమందును పరమందును నీ మేలు కోరుకునే నీ ఆత్మీయ సోదరుడు ప్రభు.
      @prabhu,
      Christ Church,
      ఉత్తరకంచి.
      @prabhu
      Christ Church
      ఉత్తరకంచి.

    • @tharlapallebharathkumar5772
      @tharlapallebharathkumar5772 หลายเดือนก่อน

      Ok brother nijamaina Christ nu teliyani vaaru కించపరుస్తారు .manalo మనమే thagginchukuntunnamu అన్నయ్య

  • @yasubabu9468
    @yasubabu9468 หลายเดือนก่อน +2

    ప్రసన్న బాబు గారు ఈ విధముగా సమాధానం ఇవ్వలేదు అన్న ఆయన సమస్తము తినొచ్చు అన్నారు మీరేమో పూజ చేసుకో వచ్చింది బలిగా అర్పించింది తిను అంటే తినవద్దని మరలా భోజనం చేయొచ్చని ఏదైనా విగ్రహ అర్పిత మే కదా ప్రసాదం అయితే ఏముంది భోజనం అయితే ఏముంది విగ్రహం లో ఏమీ లేదు విగ్రహం లో ఏదీ లేదని బలమైన మనస్సాక్షి కలిగి ఉన్నాం కదా మరలా నేను పూజ చేసుకో వచ్చాను బలి గారు పెంచుకో వచ్చాను తినను అంటే దాని అర్థం ఏంటి .....
    బలహీన మనస్సాక్షి గలవాడు అభ్యంతర పడితే వారిని ముందు తినకూడదు మనం భోజనం చేసిన ప్రసాదం తిన్న ఒక అన్యుని రక్షించాలన్న ఆలోచనతోనే మానేస్తున్నాను అంటే బలహీనుడు అయినా సహోదరుడు నిమిత్తమే ఎందుకంటే నా జ్ఞానాన్ని బట్టి అతడు నశించకూడదు కాబట్టి తిన్న దేవుని మహిమ అర్థమే తినకపోయినా బలహీన సహోదరుని రక్షిస్తున్నారు గనుక దేవుని మహిమ అర్థం
    మరి పిడి సుందర్ రావు గారు ఎందుకు పొగిడారు రాముని ఎవరిని సాటిస్ఫాక్షన్ చేయడానికి అప్పుడు మీరు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు

  • @jcmupdates8951
    @jcmupdates8951 หลายเดือนก่อน +1

    తప్పుడు బోధ ఇది ఊహాతో కాదు వాక్యానుసారాముగా బోధించు

  • @davidyeadluri5607
    @davidyeadluri5607 หลายเดือนก่อน

    ఒక్కడు చూడలేదు అంటున్నావు నీకేం తెలిసినట్టు మాట్లాడుతున్నావ్

    • @udaypsd4881
      @udaypsd4881 หลายเดือนก่อน +2

      నీకేం తెలిసిన మాట్లాడుతున్న బ్రదర్ మెసేజ్ పూర్తిగా విను

    • @prabhu-i2c
      @prabhu-i2c หลายเดือนก่อน +4

      ఆయనకు తెలుసు కాబట్టే, బైబిల్ మీద అవగాహన ,పట్టు ఉంది కాబట్టే, దేవుని మహిమ పరుస్తూ, బలహీనంగా ఉన్న తన సహోదరులను దేవుని మాటలను బట్టి ప్రేమిస్తూ సహోదరులను బలపరిచే ప్రయత్నము చేసారు.
      కాబట్టి నీకు తెలియని విషయము అర్థం కాని విషయము ఎవరైనా చెబితే విని నేర్చుకో ఇది నీ ఆత్మీయ జీవితానికి మేలు కరమైనది. అంతేకానీ కోడిగుడ్డు మీద ఈకలు పీకుతూ మూర్ఖత్వంతో వితర్కవాదం చేయకు నీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు.
      ఇహమందును పరమందును నీ మేలు కోరుకునే నీ ఆత్మీయ సోదరుడు @prabhu.
      @prabhu
      Christ Church
      ఉత్తరకంచి

  • @RamaraoKoyya
    @RamaraoKoyya หลายเดือนก่อน

    వందనాలు అన్నయ్య గారు

  • @JyothiJyothi-un9fz
    @JyothiJyothi-un9fz หลายเดือนก่อน

    👏👏👏👏👏👏