ఇది స్పెషల్ రైలు ॥ నర్సాపురం స్టేషన్ కు వచ్చి వెళ్లే రైళ్లు ఇవే ॥

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @udayvenna8109
    @udayvenna8109 2 ปีที่แล้ว +2

    నరసాపురం to విశాఖపట్నం ఇంకా చాలా trains వేయ్యోచ్చు

  • @india2190
    @india2190 2 ปีที่แล้ว +15

    విశాఖపట్నం నర్సాపూర్ ప్యాసింజర్ ని ఎందుకు తీశారు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మీకు ఆ ట్రైన్ తిరగడం వలన రైల్వే కి ఏమైనా నష్టాలు వచ్చాయ మరల ఆ ట్రైనీ పునరుద్ధరిస్తే చాలా బాగుంటుంది గే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ కూడా తీసాశారు విశాఖపట్నం నరసాపురం

    • @kirankarthik2973
      @kirankarthik2973 2 ปีที่แล้ว

      ఎక్కడండి అదే టైమింగ్ అదే డబల్ నైన్ ట్రాఫిక్ ఇప్పుడైతే పెరిగిపోయింది మీరు దండుకుంటున్నారు అంతే ట్రైన్స్ వేసి లైన్లో

    • @kirankarthik2973
      @kirankarthik2973 2 ปีที่แล้ว

      సార్ మీరు రిజర్వేషన్ మూసేయండి రిజర్వేషన్ మూసేసి తాత్కాలి చేసేయండి మొత్తం మీకు 20 డేస్ 30 డేస్ ముందు రిజర్వేషన్ చేసుకుంటే ఓకే అవ్వట్లేదు

    • @kodurumaheshkumar8354
      @kodurumaheshkumar8354 2 ปีที่แล้ว +1

      Nijame bro a train vesthe chalabguntundhi

  • @qwo588
    @qwo588 2 ปีที่แล้ว +7

    వారణాసి కి ట్రైన్ వయా విశాఖపట్నం?

  • @chirnaballidprasad3839
    @chirnaballidprasad3839 2 ปีที่แล้ว +5

    నరసాపురం నుండి వారణాసి /గయా. ట్రైన్ దయచేసి పరిశీలించగలరు🙏సార్

  • @peram.mallayyaswami3918
    @peram.mallayyaswami3918 ปีที่แล้ว +1

    Sir. Bhimavaram to aaraku vellu train vestarani aadugutunam plz twaralo

  • @deepatibros
    @deepatibros 2 ปีที่แล้ว +1

    Sir narsapur to visakhapatnam train

  • @lakshmikumari6349
    @lakshmikumari6349 2 ปีที่แล้ว +1

    ట్రైన్సు మారాలిసి వచ్చినప్పుడు డైరెక్టు టికెట్లు ఇవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నాము

  • @naagendrav5672
    @naagendrav5672 2 ปีที่แล้ว +6

    Sir, ప్రయాణ సమయం చాలా ఎక్కువ 825 కి.మీ.కి 19 గంటలు పడుతుంది. ప్రయణ సమయన్ని తగ్గించి ..ట్రైన్ ఉదయం 8 గంటల లొపు Bangalore reach అయ్యేలా ఉంటే మన ప్రాంత ఐటీ ఉద్యోగులు కి మరింత అనుకులంగా ఉంటుంది .occupancy automatic ga increase avvudi

  • @nageeswararavananthapalli7152
    @nageeswararavananthapalli7152 2 ปีที่แล้ว +1

    సార్
    చాలా బాగా వివరించి చెప్పారు. వారణాసి (కాశీ )via bhopal మీదుగా )కూడా వీక్లీ లో 2 టైమ్స్ ఉండేటట్టు ప్రయత్నం చెయ్యండి సార్ 🙏🙏🙏🙏🌹🌹🌹

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 ปีที่แล้ว +1

    Excellent Information Sir,

  • @ravikumarsambara7374
    @ravikumarsambara7374 2 ปีที่แล้ว +2

    అయ్యా విశాఖపట్నం నుండి నర్సాపూర్ ట్రైన్ వెయ్యండి. ఉన్న ట్రైన్ తీసేసి ప్రజలని ఇబ్బంది పెట్టకండి...

  • @sreedharchilukuri9864
    @sreedharchilukuri9864 2 ปีที่แล้ว +1

    Narsapur to Nagarsol train ni Shirdi varaku podigista baguntundhi. Shirdi train ki only one second AC undhi. Extra second AC unta baguntundhi....

  • @sureshfilms7876
    @sureshfilms7876 2 ปีที่แล้ว +1

    Naraspur to visakhapatnam trains veyandi sir

  • @kodurumaheshkumar8354
    @kodurumaheshkumar8354 2 ปีที่แล้ว +2

    Vishaka to narshapuram tarin

  • @venkataaparnaaparna5564
    @venkataaparnaaparna5564 2 ปีที่แล้ว +9

    We want a train from vizag to narsapur

  • @Venkateswarlu.Gaddam
    @Venkateswarlu.Gaddam 2 ปีที่แล้ว +1

    మంచి సమాచారం మాస్టారు పాలకొల్లు పరిసర ప్రాంత వాసులకు ఎంతో మేలు జరుగుతుంది ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా

  • @chiranjiviyegi3917
    @chiranjiviyegi3917 2 ปีที่แล้ว +1

    Narsapuram - Vizag veyyandi plz sir. . . direct veyyandi sir

  • @sripadasuryanarayana1171
    @sripadasuryanarayana1171 2 ปีที่แล้ว +2

    Narasapur nunchi varanasi ki train vesthe chala baaguntundhi alage nsp nagarsol express ki bhimavaram jn lo halt ivvali

  • @saikarthik261
    @saikarthik261 2 ปีที่แล้ว +5

    Sir please make this ns-ypr regular train atleast weekly 🙏 many will be benefited

  • @chirnaballidprasad3839
    @chirnaballidprasad3839 2 ปีที่แล้ว +3

    దయచేసి, నరసాపురం నుండి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య వయా మైసూర్ ట్రైన్ వారానికి ఒకసారి 🙏దయచేసి వెయ్యండి సార్

  • @chandranadhmvvsiva
    @chandranadhmvvsiva 2 ปีที่แล้ว +1

    NS TO DMM EXPRESS BANGALORE VARUKU EXTENSION CHASTA BAGUNTUNTHI

  • @mdroshan3702
    @mdroshan3702 2 ปีที่แล้ว

    Narsapur to mysore special train via vijayawada, tenali junction and chirala

  • @phanitholeti7475
    @phanitholeti7475 2 ปีที่แล้ว +8

    సార్ కాశీ రైలు వే యుండి మీ కు మంచి పేరు వస్తుంది. సార్

  • @mdimrankhan432
    @mdimrankhan432 2 ปีที่แล้ว +3

    Via ongole-gdr-ru meda napapali 15 days back nadipaeru revenue kavali ante nadapali, kondaveedu slot lo meku revenue radu days of running kuda set avali

    • @achyuth9013
      @achyuth9013 2 ปีที่แล้ว +1

      Inka enni kavali banglore ki meeku already most of the trains running through that route

    • @mdimrankhan432
      @mdimrankhan432 2 ปีที่แล้ว

      @@achyuth9013 vachevi vastu untai passing zone vi kanuka , meku slots via nandyal kastam unless doubling

  • @sreedharchilukuri9864
    @sreedharchilukuri9864 2 ปีที่แล้ว +1

    Narsapur to visakhapatnam train unta baguntundhi. Old train ni cancel chasaru?

  • @tallurisankararao4692
    @tallurisankararao4692 2 ปีที่แล้ว +11

    సార్ మీరు మన నరసాపురం నుండి కాశీ వెళ్ళుటకు ట్రైన్ ప్రయత్నం చేయాలి సార్ తప్పక తీసుకొని వస్తారని మా నమ్మకం సార్

  • @adityavarma1354
    @adityavarma1354 2 ปีที่แล้ว +1

    Please run this train via satya sai prasanthi nilayam

  • @lakshmankaranam
    @lakshmankaranam 2 ปีที่แล้ว +1

    West east gadavariki Kasi train kavali

    • @rambabudana-qq2cj
      @rambabudana-qq2cj ปีที่แล้ว

      Visakhapatnam midaga kasi train vastundhi.
      Narasapur to banaras

  • @harshakumargabbita.8785
    @harshakumargabbita.8785 2 ปีที่แล้ว

    సర్. నర్సాపురం/భీమవరం నుండి రాజమండ్రికి ట్రైన్స్. ఎందుకు. నడపడం లేదు.., తెలియజేయగలరు.. !

  • @jayanthjuttiga6880
    @jayanthjuttiga6880 2 ปีที่แล้ว +1

    Palakollu 2 mahububnagar train veyandi sir via Raichur please sir🙏🙏🙏

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 2 ปีที่แล้ว

    Good information...

  • @mudakalagopalarao2096
    @mudakalagopalarao2096 2 ปีที่แล้ว +1

    డియర్ సార్ నర్సాపూర్ టు యశ్వంతపూర్ ట్రైన్ డైలీ ట్రైన్ వేయాలని అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ ఆఫీసులకు యశ్వంతపూర్ లో ఆఫీసులకు వెళ్ళడానికి మిగిలిన ఉద్యోగులు కానీ వెళ్ళడానికి టైమింగ్స్ కోరుకుంటున్న అదే విధంగా కాశీకి కూడా డైలీ ట్రైన్ వేయాలని ఎదురుచూస్తున్న ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాం ఇది డబ్బింగ్ అయింది సందర్భంగా మీరు ఈ రెండు ట్రైన్లు వేస్తారని ఆశిస్తున్నాం

  • @pavankumarmolli7157
    @pavankumarmolli7157 2 ปีที่แล้ว

    Train coaches taginchastunaru sir asalla ticket tisukoni vellevallu kuda chala ebandi ga velltunaru almost all trains even second sitting kuda verevallu kurchuntunaru Vijayawada to vskp passenger train kuda enka start chayaaladu and Rajahmundry to vskp passenger kuda evvi start chasi oka 19 to 24 coaches bundela chusthe better tirumala express ki oka General coach and oka sleeper add chasthe better sir veliethe korba express tho rake sharing tisisasthe better sir vizianagaram ki podiginchina parladu sir ithe five general coaches vunte better

  • @iamhetvik1528
    @iamhetvik1528 2 ปีที่แล้ว +1

    Sir please plan for nsp to Chennai also,

  • @3drail
    @3drail ปีที่แล้ว

    Bro eppudu emi aiyende adagu ns ypr special

  • @9948501361
    @9948501361 2 ปีที่แล้ว

    kindly run demu train from narsapur (2.45 pm) to dornakal junction, were we can skip train from bza to dornakal junction.

  • @syednabirasool7306
    @syednabirasool7306 2 ปีที่แล้ว +1

    It will be very nice if this train run via Sri Satya Sai Prashanthi Nilayam (puttaparthy). Please run this train continuously ,not for only some days.

  • @nilapusrinusrinu248
    @nilapusrinusrinu248 2 ปีที่แล้ว

    మరినిగ్ నర్సాపురం నుండి రాజమండ్రి వొక ట్రైన్ కూడ లేదు వేస్తె బాగుటt సర్

  • @ramakrishna3203
    @ramakrishna3203 2 ปีที่แล้ว +1

    సార్ తిరుపతి స్పెషల్ ట్రైన్స్ వివరాలు చెప్పండి

  • @chintapallisai8606
    @chintapallisai8606 2 ปีที่แล้ว

    Kottipalli bridge yepuduki complate avudhi sir

  • @pradeepvarma6649
    @pradeepvarma6649 2 ปีที่แล้ว

    Guntur to narasapur Train time marindha

  • @pradeepvarma6649
    @pradeepvarma6649 2 ปีที่แล้ว

    Namasthe sir Passenger Train Konsaginchandi

  • @tsunilkumar5429
    @tsunilkumar5429 2 ปีที่แล้ว

    Sir try to narsapur to hubli train

  • @s.s3209
    @s.s3209 2 ปีที่แล้ว

    KATHIPUDI NARSAPUR TRAC COMPLETE AYINAKA KAKINADA GUNTUR INTERCITY EXPRESS VIA NARSAPUR BHIMAVARAM VEYALI.

  • @ramanamarella1951
    @ramanamarella1951 ปีที่แล้ว

    సార్ తిరుపతి రైల్ కు కురిచేడుకు స్టాప్ ఇవ్వలి సార్

  • @subbaraovenkata4755
    @subbaraovenkata4755 2 ปีที่แล้ว

    Kindly Stop Nagasole express at Bhimavaram Junction, It is help to public 1town people to save money and time please

  • @ramupulaparthi13456
    @ramupulaparthi13456 2 ปีที่แล้ว

    Phone numbers of palakollu railway station will not work for enquiry.this is basic service sir .no response still have to visit railway to confirm enquiry.

  • @RameshRamesh-kf9rs
    @RameshRamesh-kf9rs 2 ปีที่แล้ว +1

    Nidubrolu stop evadi

  • @madanuanjaneyulu9826
    @madanuanjaneyulu9826 2 ปีที่แล้ว

    Nsp to yeswantpur bvrm junctionlo stop pettandi Please

  • @vaddisrivivas8600
    @vaddisrivivas8600 2 ปีที่แล้ว

    ఏ ట్రైన్ సకాలంలో రావు గమనించగలరు

  • @saibaba242
    @saibaba242 2 ปีที่แล้ว

    3357 sri satya sai

    • @satyanarayanamurthykaki5446
      @satyanarayanamurthykaki5446 2 ปีที่แล้ว

      Nsp to Varanasi
      M
      Nsp to rameaswaram
      Nsp to Kolkata
      Nsp to mumbai
      Map to delhi
      Start open ing trains please