Mataku Mata : Pothina Mahesh Counter To Pawan Kalyan | Tirupati Laddu Controversy EHA TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024

ความคิดเห็น • 55

  • @bharatpattem
    @bharatpattem 3 ชั่วโมงที่ผ่านมา +37

    కల్తీ జరిగితే ఎంక్వవేరి వెయలి, అరెస్టులు చేయాలి, కేసులు పెట్టాలి అంతే గాని. దీక్షలు చేయటం ఏంటి ఇదో పెద్ద డ్రామా లా వుంది Mr PK Sir

  • @subhamaala3301
    @subhamaala3301 2 ชั่วโมงที่ผ่านมา +27

    పీకే ఒక వేషధారి.. ప్యాకేజీ స్టార్.. ఈవీఎం అనే సినిమా తీస్తే సక్సెస్ అవుతాడు

  • @akhilahomes3566
    @akhilahomes3566 ชั่วโมงที่ผ่านมา +4

    స్వామివారి ప్రసాదం పై బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంత దారుణానికి ఎప్పుడూ ఒడిగట్టి వుండరు... వాళ్ళు ఎప్పుడూ స్వామి వారి పట్ల భక్తి గౌరవ భావంతో వుండేవారు.
    వీళ్ళు తిరుమల మెట్లమార్గం కడగటం కాదు.., ఈ కూటమి కొండ పైకి మోకాలితో నడిచినా కూడా వీళ్ళు చేసిన పాపం పోదు.
    అంతర్జాతీయంగా స్వామి వారి ప్రసాదాన్ని కించ పరచిన ఘనత నిస్సందేహంగా ఈ కూటమి దే.

  • @gks_2
    @gks_2 ชั่วโมงที่ผ่านมา +4

    పవన్ కళ్యాణ్ మీ నాన్న చంద్రబాబు ఏదో నోటికొచ్చింది వాగేడు నువ్వు ఏకంగా😊 కాసాయి వస్త్రాలు వేసుకుని ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నావా

  • @charanvss931
    @charanvss931 ชั่วโมงที่ผ่านมา +9

    గట్టిగా ప్యాకేజీ ఇచ్చారు అటు షూటింగ్ ఇటు యాక్టింగ్ సూపర్ pk

  • @sumankilaru7543
    @sumankilaru7543 2 ชั่วโมงที่ผ่านมา +11

    Tdp govt lo kanakadurgamma temple lo jaringindi neeku thrlidha pk garu

  • @srenivasas4800
    @srenivasas4800 2 ชั่วโมงที่ผ่านมา +10

    వీడికి ఆ తీస్తున్న సినిమా పబ్లిసిటి పెరగాలని తాపత్రయం తప్ప.. భక్తీ కాదు బొంగు కాదు

  • @sumankilaru7543
    @sumankilaru7543 2 ชั่วโมงที่ผ่านมา +5

    Me govt laddu issue chasaru kabati chestunav

  • @mahendrach8649
    @mahendrach8649 2 ชั่วโมงที่ผ่านมา +15

    సూపర్ మహేష్ గారు

  • @alladividyasagar5596
    @alladividyasagar5596 36 นาทีที่ผ่านมา +1

    కల్తీ జరిగితే enquiry వేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు కదా, ఏంది ఇది pk

  • @dunaboinachinna3191
    @dunaboinachinna3191 2 ชั่วโมงที่ผ่านมา +14

    దీక్ష ఎందుకు చేస్తున్నావు రా 😂😂 అదికారం లో మీరే ఉన్నారు కదా

  • @Sathyaraj-z2c
    @Sathyaraj-z2c 2 ชั่วโมงที่ผ่านมา +9

    వానికి వాని ముడ్డి స్థిరంగా ఒక్క క్షణం నిలబడదు. ఇక మాటలు కూడా అంతే!పొద్దున ఒకటి మాట్లాడితే సాయంత్రానికి ఇంకోటి మాట్లాడతాడు. ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటాడో వానికే తెలియదు. ఒక్క విషయంలో మాత్రం నిలకడగా ఉంటాడు. అదేమిటంటే, జగన్ మీద అంతులేని అకారణ ద్వేషాన్ని వెళ్ళగక్కటం.. ఇదే ద్వేషం గుండు కొట్టించిన పరిటాల మీదలేదు. తల్లిని తిట్టిన వాళ్ళ మీద లేదు. ఆశ్చర్యం కదా!

  • @bajrangj.bajrang574
    @bajrangj.bajrang574 ชั่วโมงที่ผ่านมา +2

    Jay Sri ram

  • @surisonu2967
    @surisonu2967 24 นาทีที่ผ่านมา

    Pk sir, melanti waste fellow ee ప్రపంచంలో ఎక్కడా వెతికిన dorakadu ani na challenge సామి

  • @gangasanisudhakar4139
    @gangasanisudhakar4139 40 นาทีที่ผ่านมา

    Chandrababu ye package teesukunte aa pani chesipedatadu

  • @k.veeracharikammari.veerac2979
    @k.veeracharikammari.veerac2979 29 นาทีที่ผ่านมา

    అన్న పావలా కళ్యాణ్ గారు పోతిన మహేష్ గారు నీకు సవాల్ విసిరారు దానికి సమాధానం చెప్పు సనాతనం పాటిస్తున్న వా హిందూ ధర్మం పాటిస్తున్నారా మీ నాన్నగారు నాస్తికుడు గా ఉన్నారు ఇన్ని లోపాలు మీ కుటుంబంలో పెట్టుకొని మా జగన్ జోలికి వచ్చావో నువ్వు చెప్తావు కదా బట్టలు ఊడదీసి కొడతా నిన్ను కొట్టే టైం దగ్గర్లోనే ఉంది

  • @rameshputur
    @rameshputur 18 นาทีที่ผ่านมา

    Dera baba came to real life from reel life

  • @bontudevendrudu6888
    @bontudevendrudu6888 ชั่วโมงที่ผ่านมา

    karrinayla malli kanapaddau😂

  • @psvramana
    @psvramana 2 ชั่วโมงที่ผ่านมา +2

    Useless fellow.. this PK... he is a chameleon.....

  • @dsreddy2876
    @dsreddy2876 2 ชั่วโมงที่ผ่านมา

    Tappulu jarginai ani meeru ela e pramanikam tho nirdaristaru pawan kalyan garu

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 2 ชั่วโมงที่ผ่านมา +5

    స్వామి నిత్యానంద vs పవన్ కళ్యాణ్

    • @Sathyaraj-z2c
      @Sathyaraj-z2c 2 ชั่วโมงที่ผ่านมา +1

      కరెక్ట్ గా ఆ క్యారెక్టర్ కి సూట్ అవుతాడు.

    • @Sathyaraj-z2c
      @Sathyaraj-z2c 2 ชั่วโมงที่ผ่านมา +1

      కరెక్టుగా ఆ క్యారెక్టర్ కి సూట్ అవుతాడు.

    • @gloryamala
      @gloryamala 52 นาทีที่ผ่านมา

      Pawalanandha swamy jai

  • @sujathasambu903
    @sujathasambu903 ชั่วโมงที่ผ่านมา

    Pani chudandi makalu voddu

  • @Itsme-pf9qg
    @Itsme-pf9qg 2 ชั่วโมงที่ผ่านมา

    Beef thinachu ani eppudu annadu k Mahesh. First Jagan and valla wife boomana laga pramanam cheyamanu memu ttd dabbulanu dhochulwdu ani. First Jagan wife eppudina ttd ki vachindi temples ki ?? Dani meeda eduvu. Antha converted batches in ycp.

  • @rameshbabugujjarlapudi
    @rameshbabugujjarlapudi 41 นาทีที่ผ่านมา

    Arey nee dramalu ap prajalu chustanaru

  • @chenchaiahmylavarapu4801
    @chenchaiahmylavarapu4801 ชั่วโมงที่ผ่านมา +1

    పవన్ గారు కొన్ని క్షణాల కాలం అయిన నిజాయతీగా బ్రత కండి🤦🤦🤦🤦

  • @AlluriAlluri-nk5pn
    @AlluriAlluri-nk5pn 2 ชั่วโมงที่ผ่านมา +1

    Yendira deeksha 😮

  • @saikumarsaripalli
    @saikumarsaripalli ชั่วโมงที่ผ่านมา

    Paytm dog

  • @PotunriSatish
    @PotunriSatish ชั่วโมงที่ผ่านมา

    Jai ycp

  • @Janabai-c9k
    @Janabai-c9k 2 ชั่วโมงที่ผ่านมา +2

    Naa Peru PK....... Nenemi peekalenu 😂😂😂

  • @srinivasaraomjesussavesus527
    @srinivasaraomjesussavesus527 2 ชั่วโมงที่ผ่านมา +2

    Pk doesn't have political knowledge

  • @gadirudrareddy
    @gadirudrareddy ชั่วโมงที่ผ่านมา

    Good job brother

  • @lukkylukky2415
    @lukkylukky2415 ชั่วโมงที่ผ่านมา

    గవర్నమెంట్ నీది యాక్షన్ తీస్కో దీక్ష ఒక డ్రామా

  • @annamrajurangarao8766
    @annamrajurangarao8766 2 ชั่วโมงที่ผ่านมา +3

    Mahesh is superb

  • @GowthamNelatur-tk7lv
    @GowthamNelatur-tk7lv 2 ชั่วโมงที่ผ่านมา +2

    Mahesh anna super

  • @shekharbingibingi8132
    @shekharbingibingi8132 2 ชั่วโมงที่ผ่านมา

    Oray faltuga

  • @lukkylukky2415
    @lukkylukky2415 ชั่วโมงที่ผ่านมา

    ఊసరవెల్లి కూడా సరిపోదు పవన్

  • @raja-ps8te
    @raja-ps8te ชั่วโมงที่ผ่านมา +1

    Datta diksha

  • @SandhyaSurapuRaju
    @SandhyaSurapuRaju 50 นาทีที่ผ่านมา

    Ammayilani mosam chesaave...anduku cheyyi deeksha PK anna😌

  • @SuryaSurya-cb6ut
    @SuryaSurya-cb6ut ชั่วโมงที่ผ่านมา

    Vaaammo veediki dannam ra nayana veedilanti vedavani evaru yekkada chusi undaru veedu noru teristhe anni abaddale malli deeksha antadu ento ilanti vaallani devudu yeppudu sikshisthado😢

  • @suneelgokeda8875
    @suneelgokeda8875 42 นาทีที่ผ่านมา

    Pk gaadi patanAm modalaindi, worst politician. CBI enquiry veykunda sollu dramalu adutunnadu