🙏🙏మీమానవతా దృక్పథానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు , హార్దిక ధన్యవాదాలు. ముఖ్యంగా సుమన్ టివి యాజమాన్యానికి, యాంకర్ నిరుపమగారికి బహుధా కృతజ్ఞతలు. ఒక జీవితాన్ని పునరిధ్ధంచడంలో మీ కృషి కడుశ్లాఘనీయం. 👍👍👍👍
Sister as a mother as a younger sister you took great care of him you are very good sister many such people need to change change change change you have shown great words in the interview
నిరూపమా మేడం మీరంటే ఒక అక్కా అమ్మ లాగా అనిపిస్తుంది.... నీకు దేవుడు ఇంత మంచి మనస్సు ఇచ్చినందుకు వందనాలు...ఇలాంటి మంచి కార్యాలు మరెన్నో చెయ్యాలని కోరుకుంటున్న.... ముక్యంగా గిరి గారు మీకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేము... అందరూ వద్దు అనుకుని వదిలేసి బంధాలకు బంధుత్వాలకు విలువలు లేని ఈ రోజుల్లో ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళని మానసికంగా బాగాలేని వాళ్ళని మీ దగ్గర పోసిస్తూ వాళ్ళ జీవితాలని మారుస్తూ మరొక జన్మ ని మీరు వాళ్లకి ఇస్తున్న విధానం మమ్మల్ని టచ్ చేసింది మీకు మీ కుటుంబానికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
More than anything, this is an eye opener for everyone. Sometimes, our own family members can be poisonous. We need to be careful. Many thanks to the Suman TV for bringing this story to light.
నమస్తే మేడమ్ గారు 🙏👌 మీకు దేవుడు ఎల్లప్పుడూ తోడై యుండును గాక. ప్రత్యేకంగా "మాత్రు దేవోభవ "యజమాని బ్రదర్ గిరి గారికి మా ధన్యవాదాలు 💐 ప్రభువు మీకు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. నిజంగా మీ పరిచర్య చాలా అమోఘం. ప్రమోద్ గారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాము 🤲🧎
Namaste Nirupama garu n Girigaru Really I am very proud of you to brought change n have given new life to Pramod garu You told job is ready for him. This word touched me. Who will come forward todo all these things. Hats off to Suman T. V n matrudevobhava giri garu. No words to say about u I wish God give more nmore strength todo such things to like this people life. ❤❤🎉🎉🙏🙏👍👍💐💐
Super Giri garu and suma garu 🙏🙏 miru elanti manchi panulu chestundalani inka 10 lu 100 lu 1000 lo miru help chestu untaru ani anukuntunna Aa devudu mimmalani mi kutumbalani challaga chudali 🙏🙏🙏 elantivallu manchi manasunnavallu mana deshamlo unnanduku chana Garwamga cheppukuntunna 🙏
🙏🙏మీమానవతా దృక్పథానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు , హార్దిక ధన్యవాదాలు.
ముఖ్యంగా సుమన్ టివి యాజమాన్యానికి, యాంకర్ నిరుపమగారికి బహుధా కృతజ్ఞతలు.
ఒక జీవితాన్ని పునరిధ్ధంచడంలో మీ కృషి కడుశ్లాఘనీయం. 👍👍👍👍
అన్న ఎందన్న మీరు ఇంత మంచి వాళ్ళు 🙏🙏🙏
Sister as a mother as a younger sister you took great care of him you are very good sister many such people need to change change change change you have shown great words in the interview
నిరూపమా మేడం మీరంటే ఒక అక్కా అమ్మ లాగా అనిపిస్తుంది.... నీకు దేవుడు ఇంత మంచి మనస్సు ఇచ్చినందుకు వందనాలు...ఇలాంటి మంచి కార్యాలు మరెన్నో చెయ్యాలని కోరుకుంటున్న....
ముక్యంగా గిరి గారు మీకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేము... అందరూ వద్దు అనుకుని వదిలేసి బంధాలకు బంధుత్వాలకు విలువలు లేని ఈ రోజుల్లో ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళని మానసికంగా బాగాలేని వాళ్ళని మీ దగ్గర పోసిస్తూ వాళ్ళ జీవితాలని మారుస్తూ మరొక జన్మ ని మీరు వాళ్లకి ఇస్తున్న విధానం మమ్మల్ని టచ్ చేసింది
మీకు మీ కుటుంబానికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
ప్రియ చెల్లెమ్మా మరొక పరిపూర్ణమైన ఒక మనిషి అన్నందుకు మీరే ఒక నిదర్శనం
నీరుపమ మేడం మీరు చాలా గొప్ప వారు అలాగే గిరి సార్ గారు మంచి పని చేసారు సూపర్ 👌👍🙏🙏🙏🙏🥀💐🌹
Giri garu such a nice and full hearted person👍🙏
Wow super,chaala chaing ayaru first video ki e video ki super
భగవంతుడు నిర్ణయం 🙏
Erojullo kuda intha manchi vaara hats off medam
Suman TV channel is very good human values vunna chanale.
దేవుడు అంతటా ఉండక అమ్మ రూపం లో వచ్చారు అంటారు. అలాగే అమ్మ కూడా అంతటా ఉండక మీలాంటి రూపంలో వచ్చారు mdm ఆ దేవత పేరు నిరుపమ. Tnq mdm
మీకు పాదాబి వందనములు..
No words to praise for the best service provided by Suman TV & Giri garu. All the best to Mr Promod for his future 💐👌👏
సుమన్ టీవీ యాంకర్ అక్క చాలగొప్ప మనసున్న మానవతా వాది. మారిన మీరు సుమన్ టీవీ వాళ్లను మరవద్దు
More than anything, this is an eye opener for everyone. Sometimes, our own family members can be poisonous. We need to be careful. Many thanks to the Suman TV for bringing this story to light.
Great sir. Great madam great chanell
Really proud of you mam u wer helping such people to become mentally healthy 🙏
Suman tv gaariki Vandanaalu
గిరి అన్న గారికి వందనాలు.
Madam garu meru chesina paniko super Gopi Anna meru chala great job chestunar meku na hatsup🙏🙏🙏🙏🙏
నమస్తే మేడమ్ గారు 🙏👌 మీకు దేవుడు ఎల్లప్పుడూ తోడై యుండును గాక. ప్రత్యేకంగా "మాత్రు దేవోభవ "యజమాని బ్రదర్ గిరి గారికి మా ధన్యవాదాలు 💐 ప్రభువు మీకు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. నిజంగా మీ పరిచర్య చాలా అమోఘం. ప్రమోద్ గారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాము 🤲🧎
Super suman tv variki,super anupama sister
No words to express hatsoff❤
Akka miru elanti manchi panulu chestunanduku miku chala tq akka. Akka miru elanti panulu munddu munddu chala cheyalani korukuntunnanu akka .🙏🙏🙏🙏🙏
Great Nirupama garu& giri garu
Namaste Nirupama garu n Girigaru Really I am very proud of you to brought change n have given new life to Pramod garu You told job is ready for him. This word touched me. Who will come forward todo all these things. Hats off to Suman T. V n matrudevobhava giri garu. No words to say about u I wish God give more nmore strength todo such things to like this people life. ❤❤🎉🎉🙏🙏👍👍💐💐
Thank u very much andi 😊😊
Suman tv ki.
Giri gariki na padhabhi vandhanalu
Super Giri garu and suma garu 🙏🙏 miru elanti manchi panulu chestundalani inka 10 lu 100 lu 1000 lo miru help chestu untaru ani anukuntunna Aa devudu mimmalani mi kutumbalani challaga chudali 🙏🙏🙏 elantivallu manchi manasunnavallu mana deshamlo unnanduku chana Garwamga cheppukuntunna 🙏
🙏 to Suman TV, Nirupama madam, Giri garu.
Great job Suman TV
మానవుడే దేవుడు 🕉🙏🙏🙏
Thank you Mathrudevobhava foundation
Góod God bless your entire family nirupama & giri garu
I want to help so share the details of matru devo bhava anatha aasramam
కృతజ్ఞతలు ఇంత చేస్తే చాలు చాలామంది ఉన్నారు.
Madam garu super
God bless you all for this great service to humanity.
Exlent job
Your great job madam
Nirupama garu miku chala thankx andi ....ipantivi chesthu vuntaru devudu miku challaga chusthadu madam
Great🙏🙏🙏
Suman TV valu miru super medam
మీరూ గ్రేట్ మేడం
Great suman tv
ధన్యవాదములు 🌹🙏🌹
❤❤ humanity still their
Super Suman tv
Namaste madam
Suman TV Nirupama Gariki🙏🙏🙏
Super suman tv more values
Great suman tv 🙏
Neerupama you are great
Super madam.
Super sister
Wery heart full toch
Good sir giri garu
Madam please share maatru devobava anatha aasramam
Well done.
Your great madam vandanam
పాదాభి వందనము....తల్లి...
Super Samantha.v🙏🙏
ప్రమోద్ గారుఇంతట్యాలెంటుకువందనం.గిరీఅన్నకివందనం
🙏🏻🙏🏻🙏🏻💐💐💐👏👏👏
Suman t v వాళ్లకు..కూడా. పాదాభి వందనము...
Super👌
Very very good madam
💐💐🙏
Ma. Vandanamulu
Supper
Super medam
Meeru manchi vallu madam inni mandhiki adhukuntunnaru
Suman t v ki vandanam
Paytm suman broo entha chepuu payment???
🙏🙏🙏🙏
veedu tirupati lo medical college circle area lo full ga taagi yatrikula daggara adukuntunnadu
Anchor ela undhi telsa chinna jagan mohan reddy
❤❤❤❤❤❤❤
Itaniki sahayam cheyalante elagg
Suman tv doing great job. Me ph no evandi
Paytm super meeru
🙏🙏🙏🙏🚩🚩🚩🚩⚘⚘⚘
beggar pramod endi ra headline change cheyyandi trp kosam entha ki aina digajaru taru
Meeru Devatha madam
Thanaku manchi sister dorikindi thana life marindi
I request suman tv that not to project him as begger, he did not beg any where, just he was on road,
First meeku 5 lakhs ela esthunaruuu chepuuu
Akka mee phone number kavali
Madam we need your
We need your help
🫡
Inko sari beggar anakandi
🙏🙏🙏
🙏🙏🙏🙏