❤❤❤❤ అమ్మ నమస్తే చాల జాగ్రత్తగా వెళ్లి రండి ఉమా గారు వెళ్లారు మంచి వీడియోలు అందించారు మీరు జాగ్రత్తగా మరింత మంచి విడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటాం..... మీ అరుణాచల జగన్నాథ్.
అమ్మాయ్... నీ దైర్యం మెచ్చుకోవాల్సిందే... ఓపిక, సహనం తో కూడుకున్న దైర్యం ఉండాలి... ప్రాబ్లమ్ అనిపించినప్పుడు షార్ప్ గా అలోచించి నిర్ణయం తీసుకో.. ఆత్మరక్షణ కోసం ఆ దేశానికి సంబందించిన హెల్ప్ లైన్ No. S ఉంచుకో... ఎంత అపాయకరమైన ప్రదేశమైనా.. మన మంచితనం మనల్ని కాపాడుతుంది... ఆఫ్గానిస్తాన్ లో భారతీయుల పట్ల గౌరవం ఉంటుంది... బెస్ట్ అఫ్ లక్...!!!!
A small correction. It's done by Islamic State militants, Not by Taliban. IS is a rivel group which is trying to destabilize Taliban government. If you should go there, you be attached to a local female guide's family, visit the places with them, in the right "costume". Females have to be accompanied by some male relative... Be in touch with your local guide and follow their advice. Even if you don't go to famous places, if you can show us the family life on Afghanistan and the problems faced by the people, especially women... that will make a great human story. Of course going to famous places like Bamiyan is ok, we don't want another traveller showing us the same old things. Please talk to people, tell us their stories, show us their lives, especially in rural areas. That will be wonderful. Are you planning to cross from Uzbekistan border Termez to Majar e sharif? Or fly into Kabul? Whatever it is have an ear to the ground situation. And proceed accordingly. Good luck!
ఆఫ్ఘనిస్తాన్ వెళ్లినప్పుడు... ఆ దేశంలో ఆచరణలో ఉన్న సంస్కృత.. ఆచార వ్యవహారాలను అనుసరించి.. వ్యవహరించాలి... ముఖ్యంగా స్త్రీలు బురఖా ధరించి మాత్రమే బహిరంగ ప్రదేశాల్లో సంచరించాలి... లేకపోతే... అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది.. గమనిచుకొని వ్యవహరించు తల్లి... ఆల్ ది బెస్ట్!!
ఆ దేశం పోయినపుడు అలా ఉండాలి అని rules పెడుతున్నారే మరి మా భారత దేశంలో ఎడారి మతాలు వాళ్ళకి rules పెట్టింటే ఏమయ్యేవి మెము అలా చేయక తప్పు చేయబట్టె విపరీతంగా మత మార్పిడులు చేస్తున్నారు మాయ మాటలతో మా భారత దేశంలో మరియు ఆఫ్రికా ఖండం దేశాల వల్లనూ. రకరకాల గుంట నక్క వ్యూహాలు ఉపాయాలు వేషాలు వేసి
మీరు క్షేమంగా వెళ్ళి మన Afghanistan 🇦🇫 brothers and sisters ని కలిసి african countries చూపించినట్టు మంచి విషయాలు చూపించాలని కోరుకుంటున్నాము.🙏🙏🙏🙏😍😍😍❤❤happy journey madam
సిస్టర్ కొంచెం జాగ్రత్త ఆప్ఘనిస్తాన్ సిరీస్ చేసేటప్పుడు... సింగల్ గా ఎవరూ లేని ప్రాంతాలకు వెళ్లొద్దు నైట్ టైం లో తిరగవద్దు ఆప్ఘనిస్తాన్ మగవాళ్ళకి డేంజర్ అలాంటిది మీరు ఆడవాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండండి సిస్టర్🎉🎉 హ్యాపీ జర్నీ
అక్క జాగ్రత్త అక్క ..... ఈ రోజుల్లో ఆడవాళ్లకు భద్రత లేదు... జాగ్రత్తగా ఉండండి... మీ వీడియోస్ చాలా బాగున్నాయి... నాన్ వెజ్ నా ఉమా తెలుగు ట్రావెలర్ తర్వాత మీరే..
Best of luck Sister. Good bless you. Afghanistan tour 100% success avutundhi. Anvesh journey lo manchi the best of series ga ippatiki record ga undhi. Tappaka Vijayam saadhisyavu Sister. Neeku idhi oka mailu raayi avutundhi. Aap ko Allah bhala karega. Akkada samskruti ardham chesukoni niyamalu paatistu...Digvijayanga vastaavani aasistunna. God bless you
మా ఫ్రెండ్ రాజస్థాన్ అతను ఉన్నాడు, అతను ప్రతిసారి ఫ్లైట్ ఎక్కేది డిల్లి ఎయిర్ పోర్టు టు కువైట్, ప్రతిసారి కువైట్ కు వచ్చేటప్పుడు నాకోసం హల్దిరామ్ స్వీట్స్, మిక్చర్ తెస్తాడు, ఇపుడు ఇండియా లోనే ఉన్నాడు, జూన్ 17 బక్రీద్ పండుగ తర్వాత కువైట్ కు వస్తాడు 🌹💕
ఒక చిన్న సమాచారం... వాళ్ళు ఏ పర్పస్ లో మీరు వచ్చారు అని అడుగుతారు.. మీరు ఒక లెటర్ లాగ వాళ్ల దేశం మంచిగా చూపించడం కోసం మీ దేశం వచ్చాను అని చూపించాలి.... అప్పుడు వాళ్లు గర్వంగా ఫీల్ అవుతారు. మీరు సేఫ్...
తెలంగాణ ఝాన్సీ రాణి ఆఫ్ఘనిస్తాన్ లో ఝాన్సీ కి రాణి లా తిరిగిరా అమ్మ విజయ వస్తు అక్కడ అంజీర్ పంట బాగా డ్రై ఫ్రూట్స్ అక్కడి ప్రజలు ఇండియన్స్ ఎంతో అభిమానిస్తారు ఆఫ్ఘనిస్తాన్ వారు మరియు మన పురాతన చరిత్ర కలిగి ఉన్నది
Welcome to your new journey.God bless you in all your attempts. Anyhow, be careful always. The countries you are going to visit are more dangerous than the African countries,as per my assessment. So once again I remind you to be very careful throughout your journey. Wishing your journey a grand success...
ఆ దేశంలో ఆడవారికి భద్రత లేదు. ఈ విషయం "నా అన్వేషణ", ఉమా ట్రావెలర్ "మొదలగువారు తెలియజేశారు. కనుక, సమయానుకూలంగా వ్యవహరించి శుభంగా తిరిగి రాగలరు🎉🎉🎉
Ok Sir 👍
@marnisuryateja64vaallu cheppindi acca telugulone bro
ఫస్ట్ మన దేశంలో ఇప్పుడు ఆడవాళ్ళకి భద్రత ఇప్పుడు ఒక లేడీ ట్రావెలర్ నీ రేప్ చేశారు
Take care ❤
But they don't rape ..they respect traveller..
They put restrictions on their country women
❤❤❤❤ అమ్మ నమస్తే చాల జాగ్రత్తగా వెళ్లి రండి ఉమా గారు వెళ్లారు మంచి వీడియోలు అందించారు మీరు జాగ్రత్తగా మరింత మంచి విడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటాం.....
మీ
అరుణాచల జగన్నాథ్.
ట్రిప్ మంచిగా జరగాలి, జాగ్రత్తగా ఉండండి. అల్ ది బెస్ట్
అమ్మాయ్...
నీ దైర్యం మెచ్చుకోవాల్సిందే...
ఓపిక, సహనం తో కూడుకున్న దైర్యం ఉండాలి...
ప్రాబ్లమ్ అనిపించినప్పుడు షార్ప్ గా అలోచించి నిర్ణయం తీసుకో..
ఆత్మరక్షణ కోసం ఆ దేశానికి సంబందించిన హెల్ప్ లైన్ No. S ఉంచుకో...
ఎంత అపాయకరమైన ప్రదేశమైనా.. మన మంచితనం మనల్ని కాపాడుతుంది...
ఆఫ్గానిస్తాన్ లో భారతీయుల పట్ల గౌరవం ఉంటుంది...
బెస్ట్ అఫ్ లక్...!!!!
Thank you 😊
A small correction. It's done by Islamic State militants, Not by Taliban. IS is a rivel group which is trying to destabilize Taliban government. If you should go there, you be attached to a local female guide's family, visit the places with them, in the right "costume". Females have to be accompanied by some male relative... Be in touch with your local guide and follow their advice.
Even if you don't go to famous places, if you can show us the family life on Afghanistan and the problems faced by the people, especially women... that will make a great human story.
Of course going to famous places like Bamiyan is ok, we don't want another traveller showing us the same old things. Please talk to people, tell us their stories, show us their lives, especially in rural areas. That will be wonderful. Are you planning to cross from Uzbekistan border Termez to Majar e sharif? Or fly into Kabul? Whatever it is have an ear to the ground situation. And proceed accordingly. Good luck!
❤
🎉 3:16
ఆఫ్ఘనిస్తాన్ వెళ్లినప్పుడు... ఆ దేశంలో ఆచరణలో ఉన్న సంస్కృత.. ఆచార వ్యవహారాలను అనుసరించి.. వ్యవహరించాలి... ముఖ్యంగా స్త్రీలు బురఖా ధరించి మాత్రమే బహిరంగ ప్రదేశాల్లో సంచరించాలి... లేకపోతే... అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది.. గమనిచుకొని వ్యవహరించు తల్లి... ఆల్ ది బెస్ట్!!
Thank you Somuch
Jagratta talli, 👍👍 chaala insecure place, consensus gaa undu talli 👍💐💐💐💐
Best of luck talli
ఆ దేశం పోయినపుడు అలా ఉండాలి అని rules పెడుతున్నారే మరి మా భారత దేశంలో ఎడారి మతాలు వాళ్ళకి rules పెట్టింటే ఏమయ్యేవి మెము అలా చేయక తప్పు చేయబట్టె విపరీతంగా మత మార్పిడులు చేస్తున్నారు మాయ మాటలతో మా భారత దేశంలో మరియు ఆఫ్రికా ఖండం దేశాల వల్లనూ. రకరకాల గుంట నక్క వ్యూహాలు ఉపాయాలు వేషాలు వేసి
👌
ట్రావెల్స్ చేసే ప్రతి తెలుగు ట్రావెల్స్ నీ సపోర్ట్ చేయాలి ❤❤❤❤
మీరు క్షేమంగా వెళ్ళి మన Afghanistan 🇦🇫 brothers and sisters ని కలిసి african countries చూపించినట్టు మంచి విషయాలు చూపించాలని కోరుకుంటున్నాము.🙏🙏🙏🙏😍😍😍❤❤happy journey madam
తెలంగాణ సివంగి, అల్ ది బెస్ట్.
సిస్టర్ కొంచెం జాగ్రత్త ఆప్ఘనిస్తాన్ సిరీస్ చేసేటప్పుడు... సింగల్ గా ఎవరూ లేని ప్రాంతాలకు వెళ్లొద్దు నైట్ టైం లో తిరగవద్దు ఆప్ఘనిస్తాన్ మగవాళ్ళకి డేంజర్ అలాంటిది మీరు ఆడవాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండండి సిస్టర్🎉🎉 హ్యాపీ జర్నీ
Especially Telangana vallu ee ammaini support cheyandi
Good luck from nizamabad and Saudi Arabia 0:44
ప్రస్తుతం అక్కడి పుల్ గా వర్షాలు ఉన్నవి
Very good manchi vlog ❤
అక్క జాగ్రత్త అక్క ..... ఈ రోజుల్లో ఆడవాళ్లకు భద్రత లేదు... జాగ్రత్తగా ఉండండి... మీ వీడియోస్ చాలా బాగున్నాయి... నాన్ వెజ్ నా ఉమా తెలుగు ట్రావెలర్ తర్వాత మీరే..
Best of luck Sister. Good bless you. Afghanistan tour 100% success avutundhi. Anvesh journey lo manchi the best of series ga ippatiki record ga undhi. Tappaka Vijayam saadhisyavu Sister. Neeku idhi oka mailu raayi avutundhi. Aap ko Allah bhala karega. Akkada samskruti ardham chesukoni niyamalu paatistu...Digvijayanga vastaavani aasistunna. God bless you
Congratulations ur channel reached almost to 30k subscribers great achievement such strong women ur 🙌
All the best amma telugu yatri
Adventure kosam wait chestuna
Take care yatri garu
మా ఫ్రెండ్ రాజస్థాన్ అతను ఉన్నాడు, అతను ప్రతిసారి ఫ్లైట్ ఎక్కేది డిల్లి ఎయిర్ పోర్టు టు కువైట్,
ప్రతిసారి కువైట్ కు వచ్చేటప్పుడు నాకోసం హల్దిరామ్ స్వీట్స్, మిక్చర్ తెస్తాడు, ఇపుడు ఇండియా లోనే ఉన్నాడు, జూన్ 17 బక్రీద్ పండుగ తర్వాత కువైట్ కు వస్తాడు 🌹💕
👌👌👌 చాలా జాగ్రత్తగా ఉండాలి
ధైర్యే సహాసి లక్మీ అంటారు
మీ ట్రిప్ విజయవంతం కావాలని,
క్షేమంగా వెళ్లి లాభంగా రావాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను సిస్టర్❤🎉🚩💯👍
Thank you 🙏
Happy journey lucky garu
Thank you so much 🙂
adilabad indravelly thankyoumadamadilabadcoming 🙏🙏
All the best👍be careful
Happy journey lucky...🎉
👒...Its great to know about your journey✈️ to Afghan, make best vlogs under safety measures, awaiting for posts🙋♂️👍
Hi మా! Be careful.
హయ్ గూడ్ మార్నింగ్ ప్రంపంచ యాత్రికురాలు❤❤
జాగ్రత్తగా వెళ్లి రండి మంచి వీడియోలు పెట్టండి చెల్లి❤❤
Thank you 😊
Careful sister
happy journey .... all the best
All the best 🤝💐 ప్రపంచయత్రీకూరలా... శుభం
Thank you 😊
ఆ దేశం లో మానవ హక్కులు లేవు అమ్మాయి జాగ్రత్తగా ఉండాలి అమ్మ
Wow I am so happy to se new country's
Nice video madam
Brave girl
Thank you so much 😀
రామ్ తెలుగు ట్రావెలర్ ఈ అమ్మాయికి కూడా support చేయి అని ఏన్ని కామెంట్స్ పెట్టిన లెక్క చేయడం లేదు..
వాడికి subscribers బాగా అయ్యారు అని బిల్డప్ ఇస్తున్నాడు
Please take very good care of yourself. You are visiting one of the most dangerous places on the earth especially for women. All the best
Best and safe journey 💐
Currect. Ga cheppavamma. 2016. Lo shamshabad. Air port lo dosa 260. Rs. Echanu
Yes Airport lo Rates Chala Ekkuwa sir
Super super Telugu yatri .
U r really great🙏
All the best 🎉.. యాతృీ గారు
చాలా రోజులు నుండి waiting lucky all the best love's from Hyderabad ❤❤❤
All the Best broooo❤
Super comeback to happy journey
Thank you 😊
Hi akka memu svayanga velli chudaleni pradeshali miru ma Kisan chipistunaru Tq akka inka miru enno countries thiragali god bless you akka❤
Have a Blissful trip 🤞
Take care of yourself and try to get amazing visuals..
And come back with peace 🕊️
జాగ్రత్త నాన్నా
Goodmorning. Medam, mimmalnichusanu. Happy. Ga. Undi. Videos. Startchesaru. Happy. Ofganistan. Vellaru. Jagarta, food. Baga. Tisukondi. Health jagarta. Happy. Jarney. Medam,God. Bless. You,
Thank you 😊
ఆఫ్గానిస్తాన్ వద్దమ్మా ఆడవారిని తిరగనివ్వరు
Happy journey bidda all the best
Hello madam telugu yaatri garuu.... bagunnara......malli modalaa me anveshana.... jyagratha andi yevvarini nammaddu, be safe journey and take care.....me reply kosam wait chestuu vuntanu....
Itlu mee abhimanii.
Airport longue lo credit cards tho ₹2 tho thinochu kadha.. Sister..
Happy journey..!
Watching without skipping adds, feeling some tense
All the best sister from Australia. Can’t wait to see your next videos.
Thank you so much!
God bless you sister
Big respect to your hard work.
All the very best! Please take care🙂
Thank you somuch 🙏
Happy journey sister be careful and have a safe journey.... Love from from KOMURAMBHEEM DISTRICT ❤❤
Thank you so much 🙂
I am from guntur and manchral saroundengs lo memmaleni chusanu
Be safe, you are really daring. It's good to see people taking risk to fulfil their dreams. Proud of u sister.
Thank you 😊
Take rest tide I a ru good night Bhaskar from guntur
I am from Adilabad 😊
Aa ram the travl kante ni videos chala bagunai.
Take Care Madam and Pray to God good fortune come to your life in every single movement, Good luck
Thank you 😊
💐❤️గాడ్ bless you తల్లి ట్రిప్ అంత మంచి గా మంచిగా జరగాలి🎉🎉🎉🎉
Thank you 😊
I am from adilabad ..take care 😊
ఆఫ్ఘనిస్తాన్ దేశంలో స్త్రీలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి జాగ్రత్త
Sister next Shenzhen countries trip plaan chey... Manchi supporting ga untadi
Ok i will try
ఒక చిన్న సమాచారం... వాళ్ళు ఏ పర్పస్ లో మీరు వచ్చారు అని అడుగుతారు.. మీరు ఒక లెటర్ లాగ వాళ్ల దేశం మంచిగా చూపించడం కోసం మీ దేశం వచ్చాను అని చూపించాలి.... అప్పుడు వాళ్లు గర్వంగా ఫీల్ అవుతారు. మీరు సేఫ్...
Ni prathi video s nenu asalu miss kanu .kani video chusthunnantha sepu naku ayyo kuthuru ela undi anipisthundi.
Nice Work Kanthamma 😊
And Be Safe Kanthamma
Thank you 🙏
so nice sis take care ur brive girl
This traveller travelled in African countries pl stop negative comments wholeheartedly support her
Bro Ewaru negitive comments pettaledu bro don't worry
Hi padmavati how are you doing,wish you happy journey and tc for afganistan journey
Very good
All the best 🎉🎉🎉🎉🎉..yathri garu..
All the best happy journey
I like Haldirams Alu bhujia
రాజ్కాపూర్ పాటలు పడుతున్నాడు అంటే ఏజ్ ఓల్డ్ డ్రైవర్ all the best no ప్రాబ్లెమ్ హ్యాపీ జర్నీ
Afganistan vadhu vere country velandi please
Jagarthaga vellu Akka ❤
Thank you 😊
తెలంగాణ ఝాన్సీ రాణి ఆఫ్ఘనిస్తాన్ లో ఝాన్సీ కి రాణి లా తిరిగిరా అమ్మ విజయ వస్తు అక్కడ అంజీర్ పంట బాగా డ్రై ఫ్రూట్స్ అక్కడి ప్రజలు ఇండియన్స్ ఎంతో అభిమానిస్తారు ఆఫ్ఘనిస్తాన్ వారు మరియు మన పురాతన చరిత్ర కలిగి ఉన్నది
అటుగా పాకిస్తాన్ వెళితే మాత్రం చాలా కేర్ ఫుల్ గా ఉండండి
Jhansi ki Rani Amma ekkada a country
గుడ్ మార్నింగ్ చెల్లెమ్మ హ్యాపీ జర్నీ టు యు ఆఫ్ఘనిస్తాన్ మరియు ఏషియన్ కంట్రీ లు క్షేమంగా తిరిగి రావాలని
Thank you 😊
Chala roju la taruvatha nee video kosam wait chestunna
Thank you 😊
Take care sissy...hpy journey ❤❤❤ we r there for u
Thank you 🙏
Keep smiling keep rocking ❤❤❤
All the best 👍
All the best and happy journey andii
Thank you so much 🙂
Super, medam, happy, journey, allthebest❤
Thank you so much 🙂
Medam present afganistan vadhu akada situation bagaledhu
Inspiration 🎉
Welcome to your new journey.God bless you in all your attempts. Anyhow, be careful always. The countries you are going to visit are more dangerous than the African countries,as per my assessment. So once again I remind you to be very careful throughout your journey. Wishing your journey a grand success...
Thank you Somuch 😊
Mana akka vachindhi.😍..non stop videos ♥️🔥
😃
Good morning All the best 💝💝
Do support this telugu women... 🙏🙏🙏
My ❤️❤️happy జర్నీ 🙂
Adi delhi champions kaade thalli... delhi capitals... 🙏🙏
All The Best Madam
Happy journey medam❤
Have a safe journey 👍👍👍