నాకు పిల్లలూ లేరని నన్ను నా భర్త అత్త వదిన మరిది చాలా హింశాలు పెట్టి నన్ను వదిలిడానికి చూస్తున్నారు విలువ లేని దానిగా ఉన్నాను ప్రేయర్ చెయ్యండి నాకు తల్లి తండ్రి లేరు నాకు ఎవరు లేరు
వందనాలు చెల్లెమ్మ, తప్పకుండా ప్రేయర్ చేస్తాము. మీ సమస్యలన్నింటని దేవుడు పరిష్కరిస్తాడు, మీకు నెమ్మదిని ఇస్తాడు, భయపడకండి, ప్రార్ధించండి, మీ సమస్యలన్నింటిని దేవునికి విన్నవించండి, తప్పకుండా యేసయ్య మీకు సమాధానం ఇస్తాడు. మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా ఆయన చిత్తానుసారంగా తీర్చిదిద్దుతారు. మేము కూడా మా అనుదిన ప్రార్ధనల్లో మిమ్మల్ని గురించి ప్రార్ధిస్తాము. మన తల్లి తండ్రి యేసయ్యే. ఆయనే మీకు తోడు ఉండగా భయమెందుకు. మీ సమస్యలన్ని పరిష్కారమై దేవునికి గొప్పసాక్షిగా తండ్రి మిమ్మల్ని నిలబెడతాడు, ఆమేన్. God bless you sister
ప్రియ సహోదరుడు శ్రీను గారికి యేసయ్య మహిమ గల నామంలో వందనాలు. తప్పకుండా మీ కొరకు ప్రార్ధిస్తాము. ఆ తండ్రి మిమ్ములను, మీ కుటుంబాన్ని మేలైన ఆశీర్వాదాలతో దీవించునుగాక. నమ్మికతో , విశ్వాసంతో ప్రార్ధించండి. ఆమేన్ 🙏🙏🙏
ప్రియ సహొదరి నిర్మల గారికి యేసయ్య మహిమగల నామంలో వందనాలు. హాన్నా ప్రార్ధన ఆలకించిన ఆ తండ్రి మీ కన్నీటి ప్రార్ధనను కూడా వింటున్నాడు. మిమ్ములను రెండంతలుగా గొప్ప బహుమానంతో ఆశీర్వదిస్తాడు. అధ్యేర్య పడవద్దు. నమ్మికతో , విశ్వాసంతో మీ కుటుంబంలో మేలులకై ప్రార్ధించండి. ఆ తండ్రి మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్ 🙏🙏🙏
Amen, Praise the Lord Sister Anusha Purimitla, మీ ప్రార్ధన యేసయ్య తప్పకుండా విని మీకు మీరు కోరుకునే రీతిగానే చక్కని బిడ్డను దేవాదిదేవుడు అనుగ్రహిస్తాడు, ప్రార్ధించండి సిస్టర్, మీరు ఇరువురూ చేసే ప్రార్ధన యేసయ్య వింటాడు( మీరిద్దరూ కలిసి ప్రార్ధించండి సిస్టర్). God bless you,
@@arunakonda7110 సిస్టర్ ఆరుణా గారూ, వందనాలు, యేసయ్య మీ కన్నీటిని తుడిచి తప్పకుండా మీకు బిడ్డలను అనుగ్రహిస్తాడు, మీ ఇంట్లో చిన్నారుల సందడిని దయచేస్తాడు, నమ్మకంతో ప్రార్ధించండి. మేమూ మీ గురించి తప్పకుండా ప్రార్ధించుతాము. God bless you abundantly, Amen.
ప్రియ సహోదరి కీర్తన గారికి యేసయ్య మహిమగల నామంలో వందనాలు. హాన్నా ప్రార్ధన అలకించిన ఆ తండ్రి మీ కన్నీటి ప్రార్ధనను కూడ వింటున్నాడు. తప్పకుండ తగిన సమయంలో మీ గృహాంలో అద్భుతకార్యం చేస్తాడు. విశ్వాసంతో, నమ్మికతో ప్రార్ధించండి. ఆమేన్ 🙏🙏🙏
తప్పనిసరిగా బ్రదర్, ఇద్దరూ నమ్మికతో సంతోషంగా ఉండండి, దేవుని ప్రార్ధించండి. యేసయ్య తప్పకుండా బిడ్డల్ని అనుగ్రహిస్తాడు, బిడ్డలు కలిగాక గప్ప సాక్షులుగా నిలబడండి, ఆమేన్.
Nak Santhanam kavali Hanna laga prayer cheyali ankuntunnanu danikosam nak prabhuvu sahayam chesi samuyelu lanti kumarudini istadu Ani nammakam tho unna... Amen... Praise the lord
Praise the lord నా జీవితం లో కూడా ఇలాంటి గొప్ప కార్యం చెయ్యండి యేసయ్య, కానీ నా భర్త మాత్రం మరో పెళ్ళి చేసుకోకోడాదు, అలాంటి చెడు తాళంపులు తన నుండి తీసివేయండి నా లో కూడా ప్రార్థన శక్తి ఇవ్వండి తండ్రి ఆమెన్ ఆమేన్ ఆమేన్
ప్రియ సహోదరి కుమారి పౌల్ గారికి యేసయ్య మహిమ గల నామంలో వందనాలు. సహోదరి చింతించవద్దు, మీ కన్నీటి ప్రార్ధనలను ఆ తండ్రి వింటున్నాడు. మీ కుటుంబంలో అద్భుత కార్యాలు చేస్తాడు. నమ్మికతో , విశ్వాసంతో ప్రార్ధించండి. ఆమేన్ 🙏🙏🙏
ప్రియ సహోదరి హెప్సిబ గారికి యేసయ్య మహిమగల నామంలో వందనాలు. మీ కన్నీటి ప్రార్ధన ఆ తండ్రి ఆలకిస్తాడు. తప్పక మీ జీవితంలో గొప్ప బహుమానాన్ని దయచేస్తాడు. విశ్వాసంతో ప్రార్ధించండి. ఆమేన్. 🙏🙏🙏
Nenu elane visvasimchi devuniki praddimchanu annayya pelli ayye 9 years ki naku oka papa,puttimdi. Chalunayya nee krupa ani praddinchanu. Adbutamga Maryland vagdanamichina na kanna tandri tirigiuhimchani time lo tirigi oka babuni echaru. Eddaru biddalani devunike samrpimchanu. Na ee Sakyam pillanu lenu varu charities manatandri aina asayyanu orputo ayana chittaniki mana samsyalanu appacheppi ayana samayam koraku orputo wait cheste tappakumda melu pomdutamu. Amen praise the lord.
Thank You Sister for sharing your valuable Testimony through this channel. We feel very happy after reading this testimony. Always Our Lord listens our prayers and He will give us answers in right time. Thank You sister. Praise The Lord. Amen🙏🙏🙏
Praise the lord father naku marriage Ayyi 4 years avuthundi naku Garbhaphalamunu koraku prarshinchandi father chala treatment tiskunnamu Hannah vale naku kudaa garbhaphalamu dayacheyumu father
అవును దేవుడికి ప్రార్ధన చేసెడప్పుడు మనం హన్నా వలే విశ్వాసం ప్రార్ధన తో దేవుడు కి ప్రార్ధన చేసి నా ఏడలా మానలాన్ని ఖన్నీ పోషిస్తున్నా దేవుడు ఎప్పుడు ఏమ్మి కావాలో అప్పుడు మనకు ఇస్తాడు దేవుడు మీదా నమ్మకం ఉచ్చాలి దేవుడు కే మైయిమా కలుగును గాకా ఆమెన్.
సహోదరుడు సతీష్ గారికి యేసయ్య మహిమగల నామంలో వందనాలు. మనం విశ్వాసంతో , నమ్మకంతో ఆ తండ్రికి ప్రార్ధన చేస్తే తప్పకుండా తగిన సమయంలో మన ప్రార్ధనలకు జవాబు ఇస్తాడు. దేవునికే సమస్త మహిమా ఘనత.వందనాలు బ్రదర్. ఆమేన్ 🙏🙏🙏
Sister Grace గారికి యేసయ్య మహిమ గల నామంలో వందనాలు.మన సమస్త భారము ఆయన మీద మోపితే ఆయనే మనకు దారి , మన సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు.హన్నా గృహంలో కార్యంలో కార్యం చేసిన దేవుడు తప్పకుండా మీ గృహంలో కూడా కార్యం చెయ్యబోతున్నాడు, గొప్ప విశ్వాసంతో ప్రార్ధించండి. ఆమేన్.🙏🙏🙏
Chala adbhutamu ga vivarinchi chepparu anna entha mandhi garba falamu leka badhapaduthunnaro andhari ki chala oodharpu ga untundhi e msg 🙏vandhanalu annayya 🙏🙏🙏
రండి కలిసి bible చదువుదాం. మనలో చాలామంది bible చదవాలి అనుకుంటారు కానీ నిబద్దత లేక లేదా చాలాసార్లు చదివింది అర్ధం కాక మధ్యలోనే ఆపేస్తారు. ఒక్కరే చదవలనుకుంటే కష్టం ఒక గ్రూప్ తో చదివితే అది చక్కగా ప్రోత్సాహకరంగా ఉంటుంది స్కూల్ కి వెళ్లి చదివినట్లు.!! మిత్రులతో కలిసి walking చేసినట్లు!! చదవటంతోపాటు చదివిన భాగం లోని insights group సభ్యులతో పంచుకోవచ్చు. వారి insights మీరు చదవవొచ్చు మీరు మాతో కలిసి bible చదవాలి అంటే తప్పకుండా ఈ లింక్ ద్వారా whatsapp group లో join అవ్వండి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేలమంది ఈ ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదాన్ని పొందుతున్నారు. మీ స్నేహితులకు మీ సంఘ సభ్యులను వాక్యం చదివేటట్లు ప్రోత్సహించాలంటే ఈ లింక్ ను వారికి షేర్ చెయ్యండి. ఇది telugu/English 300 days Bible reading Whatsapp group : chat.whatsapp.com/EK1xj98psEd2F41NVHtbJY
ప్రియ సహోదరి సునీత పీటర్ గారికి యేసయ్య మహిమగల నామంలో వందనాలు. రండి కలిసి bible చదువుదాం అనే పరిచర్య చాల బావుంది. మిమ్ములను ఆ దేవుడు మరింతగా ఆశీర్వదించాలని ప్రార్ధిస్తున్నాము. ఆమేన్🙏🙏🙏.
5 నిమిషాల్లోపే చాలా విషయాన్ని చాలా వివరంగా చెప్పారు బ్రదర్, మీ నుండి ఈలాంటి వీడియోలు ఇంకా మరెన్నో రావాలి బ్రదర్, ప్రతిఒక్కరూ తెలుసుకోవలసిన సమాచారం, తప్పక చూడండి, చానెల్ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఓ లైక్ కొట్టండి, మనం రాసే కామెంట్ వీడియో వైరల్ కావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, తద్వారా ఎక్కువమందికి దేవుని వాక్యాన్ని అందించిన వారం అవుతాము. Thank you.
Thank you so much bro for your wonderful words. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి చానల్ రన్ చేస్తున్నాము, మీలాంటి వారి ప్రోత్సాహపు మాటలతో ఆ కష్టాన్ని మర్చిపోతాము.
🙏🙏🙏 @@godblessyou5246 వందనాలు సిస్టర్, చానల్ ద్🙏వారా లక్షలాదిమందికి సువార్తను అందించాలనే కోరిక బలంగా ఉంది, చానల్ నిరంతరం కొనసాగిస్తూ యేసయ్య నామానికి మహిమకరంగా నిలిచేలా మా కొరకు ప్రార్ధించండి సిస్టర్, వందనాలు.
సహోదరుడు రత్న కిషొర్ గారికి యేసయ్య మహిమగల నామంలో వందనాలు. సమస్త మహిమ ఘనత యేసయ్యకే చేల్లును బ్రదర్. మీరు ఈ విడీయో పై మీ అభిప్రాయం వ్రాసినందుకు మీకు కృతఘ్నతలు బ్రదర్. ఆమేన్ 🙏🙏🙏
Don't worry Sister, our Almighty God will listen your tearful prayer and surely He will pour mighty blessings upon you, and give you a wonderful and healthy kid. Praying Sister, Don't worry.
సహోదరి అరుణా గారికి యేసయ్య మహిమగల నామంలో వందనాలు. ఆ గొప్ప తండ్రి మీ కన్నీటి ప్రార్ధనను వింటాడు. మీ కుటుంబంలో , జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. విశ్వాసంతో తప్పక ప్రార్ధించండి. ఆమెన్ 🙏🙏🙏
బ్రదర్, మీలాంటి వారి ప్రొత్సాహమే మమ్ములను దేవునిలో బలంగా నడిపిస్తుంది. మరిన్ని బైబిల్ messages upload చేయడానికి ప్రయత్నిస్తాము. Thank You Brother. Praise the Lord. Amen🙏🙏🙏
చాలా చక్కని వాక్యం పోస్ట్ చేసారు అన్నా 🙏 హన్నా వంటి ప్రార్ధన స్త్రీలు అందరికీ దయచేయాలని దేవాదిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.అన్నా నేను సివిల్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను నా కోసం ప్రార్ధన చేయండి అన్నా.... 🙏
సహోదరి స్రవంతి గారికి యేసయ్య మహిమగల నామంలో వందనములు. హన్నా ప్రార్ధన ఆలకించిన ఆ తండ్రి తప్పకుండా మీ కన్నీటి ప్రార్ధనను ఆలకిస్తాడు. విశ్వాసంతో ప్రార్ధించండి.నమ్మిక ఉంచండి. విజయం అనుగ్రహిస్తాడు.ఆమేన్. 🙏🙏🙏
Hanna l anti pradana naku dayachey tandri amen
Amen, Praise the Lord.
దేవుడికి వందనాలు నాకూడా హన్నా వల్లే అ దేవుడు గర్భం ఫలం ఇవ్వలి అందరు మా కొరకు ప్రార్ధనా చెయ్యండి దేవుడు చాలా గొప్పోడు
తప్పకుండా ఇస్తాడు బ్రదర్, ప్రార్ధించండి, మేమూ మీకొరకు ప్రార్ధించుతాము.
Sister meku devudu nechayamga I isthadu
Na life lo kuda elanti కార్యం జరుగుతుంది అని నేను నమ్మకం కలిగి ఉన్నాను నా జీసస్ చాలా గొప్ప దేవుడు
నమ్మికతో , విశ్వాసంతో ఆ గొప్ప దేవుణ్ణి ప్రార్ధించండి sister. ఆమేన్. 🙏🙏🙏
దేవునికి నిజముగా మొఱ్ఱ పేట్టు వారికి ఆయన సామీపంగ ఉన్నారు.
S
S nenu kuda yeduruchusthunnanu
నాకు పిల్లలూ లేరని నన్ను నా భర్త అత్త వదిన మరిది చాలా హింశాలు పెట్టి నన్ను వదిలిడానికి చూస్తున్నారు విలువ లేని దానిగా ఉన్నాను ప్రేయర్ చెయ్యండి నాకు తల్లి తండ్రి లేరు నాకు ఎవరు లేరు
వందనాలు చెల్లెమ్మ, తప్పకుండా ప్రేయర్ చేస్తాము. మీ సమస్యలన్నింటని దేవుడు పరిష్కరిస్తాడు, మీకు నెమ్మదిని ఇస్తాడు, భయపడకండి, ప్రార్ధించండి, మీ సమస్యలన్నింటిని దేవునికి విన్నవించండి, తప్పకుండా యేసయ్య మీకు సమాధానం ఇస్తాడు. మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా ఆయన చిత్తానుసారంగా తీర్చిదిద్దుతారు. మేము కూడా మా అనుదిన ప్రార్ధనల్లో మిమ్మల్ని గురించి ప్రార్ధిస్తాము. మన తల్లి తండ్రి యేసయ్యే. ఆయనే మీకు తోడు ఉండగా భయమెందుకు. మీ సమస్యలన్ని పరిష్కారమై దేవునికి గొప్పసాక్షిగా తండ్రి మిమ్మల్ని నిలబెడతాడు, ఆమేన్. God bless you sister
దేవుడు నీకు ఉన్న బారాన్ని తీర్చును గాక amen...
Kk sister
Don't worry sister. God is with us
యేసు క్రీస్తు ప్రభువు గారు నీకు సహాయం చేస్తాడు ఆమేన్
నేను కుడా హన్నా లాగున ప్రార్ధన చేయులాగా నాకొరకు ప్రార్ధించండి
ప్రియ సహోదరుడు శ్రీను గారికి యేసయ్య మహిమ గల నామంలో వందనాలు. తప్పకుండా మీ కొరకు ప్రార్ధిస్తాము. ఆ తండ్రి మిమ్ములను, మీ కుటుంబాన్ని మేలైన ఆశీర్వాదాలతో దీవించునుగాక. నమ్మికతో , విశ్వాసంతో ప్రార్ధించండి. ఆమేన్ 🙏🙏🙏
Yessaya naku garbapwalam evadi 🙇🙇🙇🙇
ప్రియ సహొదరి నిర్మల గారికి యేసయ్య మహిమగల నామంలో వందనాలు. హాన్నా ప్రార్ధన ఆలకించిన ఆ తండ్రి మీ కన్నీటి ప్రార్ధనను కూడా వింటున్నాడు. మిమ్ములను రెండంతలుగా గొప్ప బహుమానంతో ఆశీర్వదిస్తాడు. అధ్యేర్య పడవద్దు. నమ్మికతో , విశ్వాసంతో మీ కుటుంబంలో మేలులకై ప్రార్ధించండి. ఆ తండ్రి మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్ 🙏🙏🙏
గుడ్ మెసేజ్ నాకు సంతానం లేరు హన్నా లాంటి ప్రార్థన సమూయేలు లాంటి కుమారుడు నాకు దేవుడు దయచేయులగా న కొరకు ప్రార్ధించడి
Amen, Praise the Lord Sister Anusha Purimitla, మీ ప్రార్ధన యేసయ్య తప్పకుండా విని మీకు మీరు కోరుకునే రీతిగానే చక్కని బిడ్డను దేవాదిదేవుడు అనుగ్రహిస్తాడు, ప్రార్ధించండి సిస్టర్, మీరు ఇరువురూ చేసే ప్రార్ధన యేసయ్య వింటాడు( మీరిద్దరూ కలిసి ప్రార్ధించండి సిస్టర్). God bless you,
Praise the brother maaku Santhanam ledu pelli9years avuthundi brother maa kosamprardhana cheyyandi brother please
@@arunakonda7110 సిస్టర్ ఆరుణా గారూ, వందనాలు, యేసయ్య మీ కన్నీటిని తుడిచి తప్పకుండా మీకు బిడ్డలను అనుగ్రహిస్తాడు, మీ ఇంట్లో చిన్నారుల సందడిని దయచేస్తాడు, నమ్మకంతో ప్రార్ధించండి. మేమూ మీ గురించి తప్పకుండా ప్రార్ధించుతాము. God bless you abundantly, Amen.
Thappakundaa
@@keerthanaj6403 Amen, God bless you Sister
నా పేరు కీర్తన నాకు పిల్లలు లేరు కానీ హన్న లాంటి ప్రార్థన నేను చేయాలి
ప్రియ సహోదరి కీర్తన గారికి యేసయ్య మహిమగల నామంలో వందనాలు. హాన్నా ప్రార్ధన అలకించిన ఆ తండ్రి మీ కన్నీటి ప్రార్ధనను కూడ వింటున్నాడు. తప్పకుండ తగిన సమయంలో మీ గృహాంలో అద్భుతకార్యం చేస్తాడు. విశ్వాసంతో, నమ్మికతో ప్రార్ధించండి. ఆమేన్ 🙏🙏🙏
GOD bless you SISTER
Good message bro
Thank you Bro
చాలా మంచి వివరణ ఇచ్చరు బ్రదర్ వందనాలు బ్రదర్ 🤲🙇♂️🙏 ఆమెన్ 🙏🙏
ప్రియ సహోదరుడు నరేష్ గారికి యేసయ్య మహిమగల నామంలో వందనాలు. సమస్త మహిమా , ఘనతా యేసయ్యకే చేల్లును బ్రదర్. .మా చానెల్ కొరకు మీ అనుదిన ప్రార్ధనలలో ప్రార్ధించండి. ఆ తండ్రి మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్ 🙏🙏🙏
ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నమ్మదగిన వాడు❤️..... Amen
Praise The Lord. Amen 🙏🙏🙏
Ameb
Amen
What a message bro❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤...its touched my heart ❤️
Good messge నాకు కూడా 6year's అవుతుంది సంతానం లేక నా కూడా సంతానం కోసం ప్రేయర్ చేయండి బ్రో Praise the lord 🙏🙏🙏🙏🙏 na arogyam కోసం ప్రేయర్ చేయండి
తప్పనిసరిగా బ్రదర్, ఇద్దరూ నమ్మికతో సంతోషంగా ఉండండి, దేవుని ప్రార్ధించండి. యేసయ్య తప్పకుండా బిడ్డల్ని అనుగ్రహిస్తాడు, బిడ్డలు కలిగాక గప్ప సాక్షులుగా నిలబడండి, ఆమేన్.
Nak Santhanam kavali
Hanna laga prayer cheyali ankuntunnanu danikosam nak prabhuvu sahayam chesi samuyelu lanti kumarudini istadu Ani nammakam tho unna...
Amen...
Praise the lord
Praise the lord thandri Deva Amen thandri 🏠👨👩👧👦🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise The Lord Sister. Amen 🙏🙏🙏
Pra ise the lord 🙏🙏
Praise the lord నా జీవితం లో కూడా ఇలాంటి గొప్ప కార్యం చెయ్యండి యేసయ్య, కానీ నా భర్త మాత్రం మరో పెళ్ళి చేసుకోకోడాదు, అలాంటి చెడు తాళంపులు తన నుండి తీసివేయండి నా లో కూడా ప్రార్థన శక్తి ఇవ్వండి తండ్రి ఆమెన్ ఆమేన్ ఆమేన్
ప్రియ సహోదరి కుమారి పౌల్ గారికి యేసయ్య మహిమ గల నామంలో వందనాలు. సహోదరి చింతించవద్దు, మీ కన్నీటి ప్రార్ధనలను ఆ తండ్రి వింటున్నాడు. మీ కుటుంబంలో అద్భుత కార్యాలు చేస్తాడు. నమ్మికతో , విశ్వాసంతో ప్రార్ధించండి. ఆమేన్ 🙏🙏🙏
Brother ప్రశాంత్.నత్తల గారికి నా హృదయ పూర్వక వందనాలు🙏🙏 దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్ 😇😇
ప్రియ సహోదరుడు జగదీష్ గారికి యేసయ్య మహిమ గల నామంలో వందనాలు. సమస్త మహిమా, ఘనతా యేసయ్యకే చేల్లును. ఆమేన్.🙏🙏🙏
Amen🙌🙌✝️naaku manchi job dayacheyava Amen jariginchu prabuva na jeevithanni baagucheyava 🙌✝️🙌
ప్రియ సహోదరి హెప్సిబ గారికి యేసయ్య మహిమగల నామంలో వందనాలు. మీ కన్నీటి ప్రార్ధన ఆ తండ్రి ఆలకిస్తాడు. తప్పక మీ జీవితంలో గొప్ప బహుమానాన్ని దయచేస్తాడు. విశ్వాసంతో ప్రార్ధించండి. ఆమేన్. 🙏🙏🙏
Jesus tapakunda andhariki estadu amen
Amen, Thank you Jesus, Praise the Lord Bro Ravi
అవును అన్నా.. ఆ ఒక్క మాట హన్నాను ఎంతగా సంతోషపరచి ఉంటుందో... ఆ వాక్యం ఎప్పుడు చదువుతున్నా.. హృదయాన్ని హత్తుకుంటుంది. 🙏🙏🙏
🙏🙏🙏🙏
Hanna u are great
Alaaanti bartha andhariki dhorakadu kadha
@@UmaSelvakumar-mj4fk అవును బ్రదర్, హన్నా ఆ విషయంలో ఎంతో అదృష్టవంతురాలు.
Amen Vandanalanna 👏👏👏
Bujjappa gaariki యేసయ్య మహిమగల నామంలో వందనములు. ఆమేన్🙏🙏🙏
Chala baga chepparu Nen kuda pregnancy kosame badhapaduthunna inka Nen na visyamlo hanna laga dairyanga vunta amen
Sister Grace గారికి యేసయ్య మహిమ గల నామంలో వందనాలు. మన సమస్త భారము ఆయన మీద మోపితే ఆయనే మనకు దారి , మన సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు. ఆమెన్ 🙏🙏🙏
Yesayya naku pragnency ecchindhuku nike vandhanalu devaa amen
All Glory to Almighty. Praise the Lord Brother. Amen🙏🙏🙏
Yahova andhu yenta goppa vishwasam hannadi.praise the Lord.
😇 గొప్ప నమ్మిక, విశ్వాసం గల స్త్రీ కాబట్టి దేవుడు ఎంతో మిన్నగా ఆశీర్వదించాడు, అంతే విశ్వాసం నమ్మిక మనలోనూ నింపాలని తండ్రిని ప్రార్థించుదాం, ఆమేన్ 🙏
వీడియో క్రింద కామెంట్ బాక్సులో కూడా మీ అభిప్రాయం తప్పక రాయండి సిస్టర్.
Praise the lord 🙏🙏🙏 my god
వందనాలు బ్రదర్
Deva naku dayechey tandri elanti gopa karaym na patlla jareginchu amen
Praise the Lord sister Sandhya garu. God Bless You. Amen 🙏🙏🙏
దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావమూ, ఆమేన్! హల్లేలూయా!!
Praise the Lord Bro
Deva Naku kumarudu kavali prabuva na kosam ni lanti kumarudu kavali Deva
ఆమేన్
Chala neat ga clarity gaa mesg chepparu brother...God naatho matladadu🎉
Thank you, Glory to Almighty.
Nenu elane visvasimchi devuniki praddimchanu annayya pelli ayye 9 years ki naku oka papa,puttimdi. Chalunayya nee krupa ani praddinchanu. Adbutamga Maryland vagdanamichina na kanna tandri tirigiuhimchani time lo tirigi oka babuni echaru. Eddaru biddalani devunike samrpimchanu. Na ee Sakyam pillanu lenu varu charities manatandri aina asayyanu orputo ayana chittaniki mana samsyalanu appacheppi ayana samayam koraku orputo wait cheste tappakumda melu pomdutamu. Amen praise the lord.
Thank You Sister for sharing your valuable Testimony through this channel. We feel very happy after reading this testimony. Always Our Lord listens our prayers and He will give us answers in right time. Thank You sister. Praise The Lord. Amen🙏🙏🙏
ఆసక్తికరమైన వివరణ సరళమైన భాషతో మిళితం చేసి ఎక్కడ కూడా ఆత్మీయభావము సడలకుండా వున్నా మీ వివరణకు ధన్యవాదములు.
🙏🙏🙏🙏🙏 దేవునికే మహిమ, వందనాలు బ్రదర్ సుధీర్ కుమార్ గారూ.
Yes
Praise the Lord sister Rani garu. God Bless You. Amen 🙏🙏🙏
Nagalavanya garbafalam ayanana eacu bahumanam prayaer 😊😊
Avunu thandri meeru eppudu mamalani vidavavu yedabayivu amen thandri praise the lord
వందనాలు సిస్టర్, Thank you for watching. యేసయ్య కృప మీపై సదాకాలం తోడైయుండి నడిపించును గాక, ఆమేన్.
Hanna vale naku kuda devudu garbpalam dhaya cheyunu gaka amen🙏🙏🙏🙏🙏🙏🙏
🌹🙏☦SUPER BROTHER VANDANALU AYYA GARU ☦🙏🌹🌙🌻
Thank You sister Rahelu gaaru. All Glory to Almighty. Praise the Lord sister . God Bless You. Amen🙏🙏🙏
ఆమెన్ వందనాలు అన్నయ్య tq so much annayya 🙏 ఈ విడోస్ చూస్తున్న విశ్వాసులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరు అందరికీ షేర్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🙋🙋🙋🙋🙋
🙏🙏🙏🙏🙏 మీ ప్రోత్సాహకరమైన వాక్యాలు మాకు దేవునిలో మరింత ముందుకు వెళ్లేలా తోడ్పడుతున్నాయి. చాలా సంతోషం
Fibroid undhi dhani valla ibbandhi lekunda... Dhanini theeinchukovalani plan chesthunnam... Elanti complications lekunda manchiga undalani pray cheyyandi please🙏
Praise the lord father naku marriage Ayyi 4 years avuthundi naku Garbhaphalamunu koraku prarshinchandi father chala treatment tiskunnamu Hannah vale naku kudaa garbhaphalamu dayacheyumu father
Good msg pastor garu 🙏🙏🙏
అవును దేవుడికి ప్రార్ధన చేసెడప్పుడు మనం హన్నా వలే విశ్వాసం ప్రార్ధన తో దేవుడు కి ప్రార్ధన చేసి నా ఏడలా మానలాన్ని ఖన్నీ పోషిస్తున్నా దేవుడు ఎప్పుడు ఏమ్మి కావాలో అప్పుడు మనకు ఇస్తాడు దేవుడు మీదా నమ్మకం ఉచ్చాలి దేవుడు కే మైయిమా కలుగును గాకా ఆమెన్.
సహోదరుడు సతీష్ గారికి యేసయ్య మహిమగల నామంలో వందనాలు. మనం విశ్వాసంతో , నమ్మకంతో ఆ తండ్రికి ప్రార్ధన చేస్తే తప్పకుండా తగిన సమయంలో మన ప్రార్ధనలకు జవాబు ఇస్తాడు. దేవునికే సమస్త మహిమా ఘనత.వందనాలు బ్రదర్. ఆమేన్ 🙏🙏🙏
Good story God bless you
Thank you Bro.Madhu, God bless you.
Amen amen amen Maranatha
Praise the Lord Sister Angel Suji, God bless you abundantly, Amen.
తీర్మానం చేసుకోవాలి sister
Pillalu Kalagalani a devunni koruthunna amen
Sister Grace గారికి యేసయ్య మహిమ గల నామంలో వందనాలు.మన సమస్త భారము ఆయన మీద మోపితే ఆయనే మనకు దారి , మన సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు.హన్నా గృహంలో కార్యంలో కార్యం చేసిన దేవుడు తప్పకుండా మీ గృహంలో కూడా కార్యం చెయ్యబోతున్నాడు, గొప్ప విశ్వాసంతో ప్రార్ధించండి. ఆమేన్.🙏🙏🙏
Praise the Lord brother, చాలా ఆదరణ కలిగించింది
😇😇😇🙏🙏🙏🙏🙏 వందనాలు సిస్టర్ కీర్తన, దేవునికే మహిమ, God bless you ma.
Chala adbhutamu ga vivarinchi chepparu anna entha mandhi garba falamu leka badhapaduthunnaro andhari ki chala oodharpu ga untundhi e msg 🙏vandhanalu annayya 🙏🙏🙏
దేవునికే మహిమ, ఆమేన్, వందనాలు బ్రదర్
Prasie the lord amen 🙏🙏
Amen amen amen🙏
Praise the Lord brother Jeevan Deep garu. God Bless you. Amen 🙏🙏🙏
Hanna i anti pradana naku dayachey tandri amen 🙏
Adbuthalu cheyu devudu na devudu. Andariki manchi samuyelu vanti bahumanalanu anugrahainchu thandri.
Amen, Amen, Amen, Praise the Lord Bro Vinu, God bless you abundantly, Amen.
Good message brother chala baga chepparu
Praise the Lord sister Ani garu. . All Glory to Almighty. God Bless You. Amen🙏🙏🙏
Priase the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 devuniki mahima kalugunu gaka ♥️♥️❤️❤️❤️❤️❤️
Amen nikubpillalunkalugunungaka
Amen, Hallelujah
K, lokanayak annyya frijulad tankupastar deoudunikudevichunugaka makutubam gurichi pradhanacheyumani vinagale cheviniechinaduku sotramulu ayya
Praise the Lord brother Loka Nayak garu. God Bless You and your family. Amen 🙏🙏🙏
రండి కలిసి bible చదువుదాం.
మనలో చాలామంది bible చదవాలి అనుకుంటారు కానీ నిబద్దత లేక లేదా చాలాసార్లు చదివింది అర్ధం కాక మధ్యలోనే ఆపేస్తారు. ఒక్కరే చదవలనుకుంటే కష్టం ఒక గ్రూప్ తో చదివితే అది చక్కగా ప్రోత్సాహకరంగా ఉంటుంది స్కూల్ కి వెళ్లి చదివినట్లు.!! మిత్రులతో కలిసి walking చేసినట్లు!!
చదవటంతోపాటు చదివిన భాగం లోని insights group సభ్యులతో పంచుకోవచ్చు. వారి insights మీరు చదవవొచ్చు
మీరు మాతో కలిసి bible చదవాలి అంటే తప్పకుండా ఈ లింక్ ద్వారా whatsapp group లో join అవ్వండి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేలమంది ఈ ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదాన్ని పొందుతున్నారు. మీ స్నేహితులకు మీ సంఘ సభ్యులను వాక్యం చదివేటట్లు ప్రోత్సహించాలంటే ఈ లింక్ ను వారికి షేర్ చెయ్యండి.
ఇది telugu/English 300 days Bible reading Whatsapp group : chat.whatsapp.com/EK1xj98psEd2F41NVHtbJY
ప్రియ సహోదరి సునీత పీటర్ గారికి యేసయ్య మహిమగల నామంలో వందనాలు. రండి కలిసి bible చదువుదాం అనే పరిచర్య చాల బావుంది. మిమ్ములను ఆ దేవుడు మరింతగా ఆశీర్వదించాలని ప్రార్ధిస్తున్నాము. ఆమేన్🙏🙏🙏.
Good Message... Plz pray for me and my family
Chala baga chepparu anna tq u Naku chala baga nachindi
😇😇😇🙏🙏🙏🙏🙏 దేవునికే మహిమ, thank you Bro Raju, Pray for Us.
Devuni namanike Mahima kalugunu gaka.praise the lord Annayya 🙏🙏🙏🙏🙏🙏 thank you
Amen, Amen, Amen, Hallelujah, 🙏🙏🙏 Praise the lord Sister Ramadevi Setty, God bless you ma.
Thank you so much for this video this is important for my life😊😊😊😊😊😊😊😊😊😊😊
Devuuniki stotaram meku Na vandanalu
వందనాలు సిస్టర్ దీప్తి గారూ, God bless you.
Thandri naku garbham evandi 😢😢
Nice
😇😇😇🙏🙏🙏🙏🙏
ఆమెన్
వందనాలు సిస్టర్
5 నిమిషాల్లోపే చాలా విషయాన్ని చాలా వివరంగా చెప్పారు బ్రదర్, మీ నుండి ఈలాంటి వీడియోలు ఇంకా మరెన్నో రావాలి బ్రదర్, ప్రతిఒక్కరూ తెలుసుకోవలసిన సమాచారం, తప్పక చూడండి, చానెల్ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఓ లైక్ కొట్టండి, మనం రాసే కామెంట్ వీడియో వైరల్ కావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, తద్వారా ఎక్కువమందికి దేవుని వాక్యాన్ని అందించిన వారం అవుతాము. Thank you.
Thank you so much bro for your wonderful words. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి చానల్ రన్ చేస్తున్నాము, మీలాంటి వారి ప్రోత్సాహపు మాటలతో ఆ కష్టాన్ని మర్చిపోతాము.
Amount problam aa brother
Anna naku pillalilaru plg prayer chayandi brother
🙏🙏🙏 @@godblessyou5246 వందనాలు సిస్టర్, చానల్ ద్🙏వారా లక్షలాదిమందికి సువార్తను అందించాలనే కోరిక బలంగా ఉంది, చానల్ నిరంతరం కొనసాగిస్తూ యేసయ్య నామానికి మహిమకరంగా నిలిచేలా మా కొరకు ప్రార్ధించండి సిస్టర్, వందనాలు.
@@jyothijoka5540 తప్పకుండా అమ్మా! మీరూ విశ్వాసంతో దేవుని ప్రార్ధించండి, నీ కన్నీటి ప్రార్ధనకు యేసయ్య తప్పక త్వరలోనే సమాధానం ఇస్తాడు, వందనాలు సిస్టర్.
Good massage bro vandanalu
దేవునికే మహిమ, వందనాలు బ్రదర్ అభిరామ్ నాయక్,
Hallelujah 😊amen🙇♀️
Thank You Brother. Praise The Lord. Amen🙏🙏🙏
God bless us with child
Very super
Praisethelord🙏🙏🙏🙏
Praise the Lord sister Ashwini garu. God Bless You. Amen🙏🙏🙏
amen amen 🙌🏻🙏🏻
Praise the lord brother... సమూయేలు గ్రంధం నాకు చాలా చాలా ఇష్టం బ్రదర్... వండర్ఫుల్ వాయిస్ and stay బ్లెస్సింగ్స్... ఆమెన్
సహోదరుడు రత్న కిషొర్ గారికి యేసయ్య మహిమగల నామంలో వందనాలు. సమస్త మహిమ ఘనత యేసయ్యకే చేల్లును బ్రదర్. మీరు ఈ విడీయో పై మీ అభిప్రాయం వ్రాసినందుకు మీకు కృతఘ్నతలు బ్రదర్. ఆమేన్ 🙏🙏🙏
Good msg tq
Praise the Lord Sister. Amen 🙏🙏🙏
Baga chepparu Hanna gurenche praise the lord 🙏🙏👍👍
దేవునికే మహిమ, ఆమేన్, వందనాలు సిస్టర్.
మంచి మెసేజ్ సార్ థాంక్యూ
దేవునికే సమస్త మహిమా ఘనత.Praise the Lord Brother. Amen🙏🙏🙏
Good message brother
Thank you Sister Lakshmi Gaaru. All Glory to Almighty. God Bless You Sister. Amen🙏🙏🙏
Praise the lord..Jesus pls give me healthy pregnancy,i lost my pregnancy in 5th month....jesus pls give me healthy pregnancy.. jesus im begging u
Don't worry Sister, our Almighty God will listen your tearful prayer and surely He will pour mighty blessings upon you, and give you a wonderful and healthy kid. Praying Sister, Don't worry.
Thank u so much giving a rply
Im so happy pls pray for me..im totally upset my miscarriage
@@mounikamm67 God bless you ma. నీ వేదనను, శోకాన్ని యేసయ్య చూస్తున్నాడు, నీ జీవితంలో తప్పకుండా గొప్ప ఆనందాన్ని నింపుతాడు, నమ్మికతో ప్రార్ధించు.
Thank u so much brother praying for me .I'm blessed with baby boy
Amen thankyou jesus
Praise the Lord Sister. Amen 🙏🙏🙏
I love Jesus 🙏🙏🙏🙏
Praise the Lord 🙏
అన్న వందనాలు.ఎంతో వీలువైవన సమాచారంము మాకు అందిస్తున్నారు .
Thank you so much Bro B Raju, Your comments are most encouraging us to do more and more, God bless you abundantly, Amen. ❤
Tq Lord for giving good message it will change so many life....... Dear God please give me flawless blessed children's... Amen 🙏🙏🙏🙏🙏🙏
Praise The Lord. Amen🙏🙏🙏
Priase the lord brother
Maku garbapalm ledu ma kosam preyar cheyandhi annayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vijaya thabitha ma kosam preyar cheyandhi please please annayya garbapalm kosam preyar cheyandhi
Praise the Lord Sister,
నిశ్చయంగా యేసయ్య మీకు బిడ్డలను ఇస్తాడు, నమ్మికతో ప్రార్ధించుదాం.
Praying sister
Amen Amen Amen Amen tq Jesus tq lord.
Praise the Lord Bro
Amen.....praise the Lord 🙏🏻🛐🙏🏻
Praise the Lord brother Ramarao garu. God Bless You. Amen🙏🙏🙏
Amen, Amen
Maa life lo devudu elanti miracle cheyabotunnadu
Jesus plzz save meee
Praise the Lord Brother.Surely He will answer to you Prayers. Amen🙏🙏🙏
🙏 anna
Praise the Lord sister Sudhasree garu. God Bless You. Amen🙏🙏🙏
మా కుటుంబం kuda chala కష్టాలు edhorkondhi ఇప్పటి varaku. Inka ఈ కష్టాలు అన్ని పోయేలా ప్రార్ధన చేయండి మాకోసం pls
సహోదరి అరుణా గారికి యేసయ్య మహిమగల నామంలో వందనాలు. ఆ గొప్ప తండ్రి మీ కన్నీటి ప్రార్ధనను వింటాడు. మీ కుటుంబంలో , జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. విశ్వాసంతో తప్పక ప్రార్ధించండి. ఆమెన్ 🙏🙏🙏
@@hntvtelugu amen
Inkaa bible messages telusukovalanukuntunnam.praise the lord
బ్రదర్, మీలాంటి వారి ప్రొత్సాహమే మమ్ములను దేవునిలో బలంగా నడిపిస్తుంది. మరిన్ని బైబిల్ messages upload చేయడానికి ప్రయత్నిస్తాము. Thank You Brother. Praise the Lord. Amen🙏🙏🙏
వందనాలు అన్న... చాలా చక్కగా వివరించారు. మిమ్మల్ని ప్రభువు బహుగా దీవించి వాడుకొనును గాక
Amen, Thank you so much Bro Johnwesly, దేవునికే సమస్త మహిమ, 😇🙏🙏🙏
Wonderful msg tq you tube 👌✝️✝️💖
Thank You Brother. Praise The Lord. Amen🙏🙏🙏
🙋🙌👍
Praise the Lord Brother. Amen 🙏🙏🙏
I believe god miracles
I pray that I also should be like hanna
Amen, God bless you abundantly sister Lucy,
చాలా చక్కని వాక్యం పోస్ట్ చేసారు అన్నా 🙏
హన్నా వంటి ప్రార్ధన స్త్రీలు అందరికీ దయచేయాలని దేవాదిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.అన్నా నేను సివిల్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను నా కోసం ప్రార్ధన చేయండి అన్నా.... 🙏
సహోదరి స్రవంతి గారికి యేసయ్య మహిమగల నామంలో వందనములు. హన్నా ప్రార్ధన ఆలకించిన ఆ తండ్రి తప్పకుండా మీ కన్నీటి ప్రార్ధనను ఆలకిస్తాడు. విశ్వాసంతో ప్రార్ధించండి.నమ్మిక ఉంచండి. విజయం అనుగ్రహిస్తాడు.ఆమేన్. 🙏🙏🙏
Anna please pray
Godblesdyou
Praise the Lord brother Honnesha garu. God Bless You. Amen🙏🙏🙏
Mahima gala devuniki sthothram🙏
😇😇🙏🙏🙏 Yes, Amen, Thank you for Watching Sister Sarala, Stay blessed.
Nice explanation anna
Thank You. Praise The Lord . Amen 🙏🙏🙏