Hi అన్న మడగాస్కర్ street food బాగా చూపించారు. సూపర్ అక్కడి మాంసాహారం కంటే snack items భలే ఉన్నాయి అన్న. ముఖ్యంగా చిప్స్ చూస్తే నోరు ఊరుతోంది😂😂😂. మీరు తిన్న ఫ్రూట్ పేరు litchi అన్న ఇప్పుడు మన ఇండియా supermarkets లోనూ దొరుకుతోంది. శరీరానికి చాలా చలువ చేస్తుంది litchi చాలా మంచిది. సూపర్. Lizi తో మీ fun బాగా ఉంది నచ్చింది అన్న. ఏమైనాకని ezra మీకు host చేయడం బాగా ఉంది నచ్చింది❤❤❤❤.
చాలా చాలా బాగా చూపించారు ఫుడ్ బ్లాక్ ముగ్గురు అమ్మాయి తోటి చాలా చాలా ఎంజాయ్ చేసుకుంటూ చూపించారు వెరైటీ వెరైటీ రుచులు చూపిస్తున్నారు చాలా బాగుందండి వీడియో అందరు కోతి టీవీ చూస్తున్నారు చాలా బాగుంది హ్యాపీ లైఫ్
lichi fruit mana india lo kuda chala famous, north inida(uttarkahnd,kashmiretc...) akkada ee fruits untayi.....e fruits ni penchataniki challla(cool) vatavranam undali just like apple....lichi juice is famous all over world
Lichi fruit బీహార్ రాష్ట్రం లో ఎక్కువగా పండుతుంది. అక్కడ నుండి భారత దేశమంతా transport అవుతుంది. అన్ని ప్రముఖ జ్యూస్ tetra ప్యాక్ లో lichi జ్యూస్ భారత్ లో దొరుకుతుంది
కొందరి comments కి మీరు ఇచ్చిన response , locals లో పేదవాళ్ళు ఉంటే ఏదైనా సాయం చేయమని చెప్పిన సలహాకు. దానం గుప్తంగా గానే ఉండాలి , మీరు అదే పాటిస్తున్నారు. మంచిది.
లిచ్చి ఫ్రూట్ మన స్టేట్ లో కుప్పలు మార్కెట్ లో అమ్ముతారు, ఉమ అన్నా, మీరు ఎపుడు try చేయలేదు అనుకుంట, ఈ ఫ్రూట్ చాలా టేస్ట్ గా ఉంటుంది. ఒక్కసారి విజయవాడ లో try cheyandi..😊
అహంకారం దరిదాపుల్లో కూడా లేదన్న ఉమా ఆన్న నీకు.. బాగా మెచ్చుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్తున్నావ్..❤
అన్న... Girls చాలా cute & Pure గా నవ్వుతున్నారు.. చాలా బాగున్నారు!! Video చాలా బాగుంది 👏👏🇮🇳🇮🇳🙏🙏
ఉమా గారు లిచ్చి ఫ్రూట్ అనేది ఇక్కడ కూడా ఉన్నాయి మన ఏరియాలో
Hi EZRA,ELIZA,KEZIYA 🌹Thanks for helping Uma.greetings from India 🇮🇳we hve lizi fruits in Hyderabad.
మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి బ్రదర్ మీరు గుర్తుండిపోతారు వాళ్లకి
YES...!
వీడియో చాలా బాగుంది ఉమ గారు
మన వైపు అమ్మాయిలు సిగ్గుపడుతుంట్లు ఉంది, ఆ అమ్మాయిలున్ని చూస్తున్నటే
సునీత గుంటూరు
వీడియో బాగుంది అమ్మాయిలు చాలా బాగా మాట్లాడుతున్నారు🙂😊
లిచి పండ్లు అమలాపురం లో కూడా దొరుకుతాయి అన్న 😂 సాఫ్ట్ గా వుంది ఫ్రూట్ అన్నావ్ గా అది నోనీ ఫ్రూట్ అవి కూడా ఇక్కడ వుండేవే అన్న
EZRA and sister's super girls...tq for helping to uma ❤❤
అన్నయ్య టుడే మీరు ఆఫ్రికన్ ఫ్రెండ్స్ తో...అన్వేషించండి నాకు బాగా నచ్చింది...feel very happy ❤
Chaala manchi friends parichayam aiyaru Uma Brother neku
Neku manche jarugutundi epudu
God Bless You My Brother ❤
Love From INDIA 🔥💥❤❤❤❤❤
వాళ్లకి ఏమైనా హెల్ప్ చేయండి బ్రో..చాలా బాగున్నారు వాళ్ళు..వాళ్ళను చూస్తే ఎందుకో మనస్సు బాధగా ఉంది..లేకపోతే వాళ్ళను ఇండియా కి తీసుకొని వచ్చేయండి ❤
అన్న వాళ్ళ పొలంలో విత్తనాలు చల్లి హెల్ప్ చేసి వుంటాడు don't worry
@@PkPk-lz9km mee inti daggara kuda evaraina vittanaalu challagalla vellu mawa ..😆😆😆
@@PkPk-lz9km Hyderabad lo vunna musali vallatho mee Amma polam dunnipistha ra ok lekapothe , pakka rashtam AP vallanu kuda rammantava .... 😂😂😂😂😆😆😆😆
@@PkPk-lz9km ok ra bidda , naaku Pani vundi sayantram vachi malli ninnu den**** ok na 😅😅😜😜😜😅😅😂😆
@@PkPk-lz9km endhuku ippudu em pikuthunnav raa 🤙🤙
Babu
Nuvu pettina video chusinaka other countries antene----______
India 💓💓💓💓💞💓💓
Different types of food.. nice video. Lichi fruit is very good for health.. its very tasty also .
నాదే మొదటి లైక్ మొదటి కామెంట్
Hi bro 🎉
@@sureshadapa3313 అదృష్టవంతుడివి bro
😂😂
Antha kaaliga vunnavaa bro 😮😊
@ramsathu7809 అలా అనటం తప్పు బ్రో
ఇంతక ముందుకూడ నన్ను అలానే అన్నారు
Hi అన్న మడగాస్కర్ street food బాగా చూపించారు. సూపర్ అక్కడి మాంసాహారం కంటే snack items భలే ఉన్నాయి అన్న. ముఖ్యంగా చిప్స్ చూస్తే నోరు ఊరుతోంది😂😂😂. మీరు తిన్న ఫ్రూట్ పేరు litchi అన్న ఇప్పుడు మన ఇండియా supermarkets లోనూ దొరుకుతోంది. శరీరానికి చాలా చలువ చేస్తుంది litchi చాలా మంచిది. సూపర్. Lizi తో మీ fun బాగా ఉంది నచ్చింది అన్న. ఏమైనాకని ezra మీకు host చేయడం బాగా ఉంది నచ్చింది❤❤❤❤.
Very Nice Vlog U Did Uma Bro,🙋Africans R Friendly Nature & Hard Working Peoples 🙋❤️from Vizag (India)❤
Superb video bro ❤
Good morning Uma brother 🙏🙏💐
Hi UMA nice video. Food vlog superb. The sisters are so cute. All the best UMA Sharanya
Anna mi video chusthe mana India entha better ho indian entha lucky ho thelusthundhann thanks anna..🙏❤️
హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది ఆ ఫ్యామిలీ మీతో చాలా బాగా కలిసిపోయారు అక్కడ ఫుడ్ వెరైటీస్ అన్ని చూడడానికి చాలా బాగున్నాయి😊
5.10 We used to have that Renault (imported) back in India 1972, you are bringing back old memories. Thx.
Hi Uma,
Maa Family antha kalasi mi videos chustam.
We like your presentation so much.
You are very kind person looking.
God Bless You.
చాలా చాలా బాగా చూపించారు ఫుడ్ బ్లాక్ ముగ్గురు అమ్మాయి తోటి చాలా చాలా ఎంజాయ్ చేసుకుంటూ చూపించారు వెరైటీ వెరైటీ రుచులు చూపిస్తున్నారు చాలా బాగుందండి వీడియో అందరు కోతి టీవీ చూస్తున్నారు చాలా బాగుంది హ్యాపీ లైఫ్
Uma anna good ☀️ have a nice trip stay safe
1:13
లిచ్చి ప్లాంట్స్ మన రెండు తెలుగురాష్టాలలో ప్రతి ఫ్రూట్స్ మార్కెట్లలో దొరుకుతున్నాయి ఉమా అన్న
బాగా రిస్క్ తీసుకుని వీడియోలు చేస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి బ్రదర్.
హలో ఉమా ❤ అన్న ❤ సూపర్ వీడియో ❤ నేను హిందూపురం నుంచి ❤
Jai Balayya
NENU TURKA YAMJAL NUNDI MAMA
Balkrshna bagunnara brother 🤔
@panumakasrinu5366 బాగున్నారు bro
Hai UMA గారు Supper Your Video's!
లిచి ఫ్రూట్ నేను అమెరికా లో తిన్నాను. బాగుంటుంది
Aa pando lichi Ani antaru brother chalabaga chupichru very nice 👌👌👍🏻👍🏻💐
హలో ఉమా గారు వీడియో చాలా బాగుంది సరదాగా వెళ్ళిపోయింది వీడియో మీడియా అప్పుడే అయిపోయిందా అన్నట్టుంది 👍
Super ga Madagascar explore chesaru uma garu ammaila behaviour baga nachindi 🎉🎉❤❤
Cute Girls. 😍 Nice Video😊Pure Explain Bro
Your Videos Always Watching Anna❤❤
God is testing you Uma. One more nice video from you. Keep rocking.
Very good things .. in this video .. informed!
Chala బాగున్నాయి అన్న మీ వీడియోస్.... మీరు ఇలాగే ఎన్నో వీడియోస్ చేయాలి అని కోరుకుంటున్న...
Really good video Uma garu
No words just...........❤❤❤
అక్క చెల్లెల తో సరదాగా వీడియో మార్కెట్ తిరగడం చాలా సంతోషంగా ఉంది అన్నయ్య
❤from india to all the 3 beautiful madagascar girls...
Very very nice Uma garu
Take care of your health
🎉🎉🎉 Good and happy and healthy stay at Magadascar Uma
💐💐💐💐supeerbro💐💐💐
Its great you eat everything...its unimaginable for us atleast
గుడ్ మార్నింగ్ ఉమా ప్రసాద్ గారు
మన స్నేహితులు చాలా అందం గా ఉన్నారు
Good morning ❤ UMA brother ❤❤❤
Wow enjoy food anna...beautiful video ..beautiful places....❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Good morning bro
Nice nice video🥰
💙💙💛💛🧡🧡
Thanks to girls to show your beautiful village and food. Great.
lichi fruit mana india lo kuda chala famous, north inida(uttarkahnd,kashmiretc...) akkada ee fruits untayi.....e fruits ni penchataniki challla(cool) vatavranam undali just like apple....lichi juice is famous all over world
Umaa Garu..vlog chaalaa aasakteekaram gaa vundee....👍🎉
Good explained uma. Super bro
7:30 back side ammyilu unte front seat ela comfort untundi anna 😅
బాగుంది అన్న నిజంగా బాగుంది
Valla dressing style chala bagundi
వీడియో చాలా బాగుంది ఉమ
Uma garu you are also moving with them like your family iam enjoying the video
Good morning UMA ANNAYA 📸📸📸
Nice video ❤❤❤😊😊😊
🎉🎉🎉
TAKE care 💗💗 Anna
Good morning anna 🎉🎉
Nice vedio😊. Litchi chala ekkuvgane dorukuthayi andi india lo. Tasty and healthy😊
Food videos intresting ga untai❤😍
Lichi fruit బీహార్ రాష్ట్రం లో ఎక్కువగా పండుతుంది. అక్కడ నుండి భారత దేశమంతా transport అవుతుంది. అన్ని ప్రముఖ జ్యూస్ tetra ప్యాక్ లో lichi జ్యూస్ భారత్ లో దొరుకుతుంది
Uma bro nice food vlog with sisters 🎉
Super video anna ❤
Mee way of taking and behavior chala decent ga untundi bro. I like your videos
అన్నా సూపర్. Lovely ❤❤❤❤❤.
హలో బ్రదర్ చాలా రోజులు అయింది వీడియోస్ చూడక 😌.రియల్ గా పల్లెటూరు ఉనట్టు ఉంది చాలా బాగుంది బ్లాగ్ బ్రదర్ 🎉🎉❤❤❤
Very nice video brother 🎉🎉
Nice exploring city market uma garu.
Super good uma
కొందరి comments కి మీరు ఇచ్చిన response , locals లో పేదవాళ్ళు ఉంటే ఏదైనా సాయం చేయమని చెప్పిన సలహాకు.
దానం గుప్తంగా గానే ఉండాలి , మీరు అదే పాటిస్తున్నారు. మంచిది.
సూపర్ వీడియో ఉమా
ಸೂಪರ್ ಉಮಾ ಅಣ್ಣ ❤❤❤❤
Really I like ur africa videos uma garu respect for u Anantapur well wishers
Good exploration; keep up good health. Cheers.
14:25 itlantivi chusinapude ni naluka chachipoyindi anipistundi anna 😂
Nice vlog uma garu ❤
GOOD MORNING UMA 🎉🎉
Video super uma anna ❤
Nice video brother.cute sisters
Hii uma garu super video. chala nachhindhi naku.farming video kuda cheyandi please
లిచ్చి ఫ్రూట్ మన స్టేట్ లో కుప్పలు మార్కెట్ లో అమ్ముతారు, ఉమ అన్నా, మీరు ఎపుడు try చేయలేదు అనుకుంట, ఈ ఫ్రూట్ చాలా టేస్ట్ గా ఉంటుంది. ఒక్కసారి విజయవాడ లో try cheyandi..😊
Love you uma from Nizamabad ❤❤❤
The girls are vry nice & helpfull 🤗
u have done nice video bro, i think u can explore madagaskar still more
Nice vlog uma bro👍👌
Bro .Licchi fruit you can avail in araku..in padmapuram gardens...we used to get Licchi juice in a big bazar also..
Sodara supper miru ❤
17:06 litchi fruit
Nice video bro do more vlogs we will support u 🤝
సూపర్ అన్న 🥰
Hi Annaya Daily mi videos chusthuna❤❤
Love From Hyderabad Anna 💙
బాగుంది ❤
u r great uma bro really have seen Madagascar country
Uma today is the enjoyment day for you for sure. Three girls and a guy.
16:47 daggara endhuku a nibbigaadu ala behave chesthunnadu ...😂😂😂 Dooramga velli smoke cheyochu kada .😂 Vaadini evaru pilichaaru akkadiki .....😂😂😂😂😂😂