భాగ్యలక్ష్మి టెంపుల్ సెంట్రిక్ గా రాజకీయాలు చేస్తున్నారా? | Question Hour With Madhavi Latha | Ntv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 เม.ย. 2024
  • భాగ్యలక్ష్మి టెంపుల్ సెంట్రిక్ గా చేస్తూ రాజకీయాలు చేస్తున్నారా.? | Question Hour with Madhavi Latha
    #madhavilatha #bjp #questionhour #modi #amitshah #bandisanjay #kishanreddy #telangana #brs #congress #rahulgandhi #cmrevanthreddy #kcr #ktr #asaduddinowaisi #akbaruddinowaisi #mimi

ความคิดเห็น • 27

  • @5thEstatePeopleOpinion
    @5thEstatePeopleOpinion หลายเดือนก่อน +9

    Owaisi పిలచి ప్రశ్నించే దమ్ము ఈ రిపోర్టర్లకు లేదు.. కాబట్టి కొత్తగా వచ్చినా మాధవి లత ను question చేస్తున్నారు..

    • @kallepallisai3095
      @kallepallisai3095 หลายเดือนก่อน

      Adu oka porambokudi daniki support aa ra😂thu

    • @Abbas-ATP
      @Abbas-ATP 27 วันที่ผ่านมา

      అది దొంగగా తప్పించుకుంటాను రా దాంతో ఏంది మాట్లాడతావు

  • @rawicumarmallelaa3026
    @rawicumarmallelaa3026 หลายเดือนก่อน +12

    సోదరా భాగ్య లక్ష్మి గుడి వెళ్ళటం తప్పా

  • @vigneshchunchu8863
    @vigneshchunchu8863 หลายเดือนก่อน +3

    సూపర్గ మాట్లాడారు మేడం.

  • @ramubellamkonda7799
    @ramubellamkonda7799 หลายเดือนก่อน +2

    Jai madhavi latha akka

  • @syedshahista5553
    @syedshahista5553 หลายเดือนก่อน

    Reporters 👌👌👌

  • @bandariwarlu3598
    @bandariwarlu3598 หลายเดือนก่อน +1

    Welsaid

  • @sasanka7474
    @sasanka7474 หลายเดือนก่อน +1

    super mam

  • @cartoonworld-vm5wl
    @cartoonworld-vm5wl หลายเดือนก่อน +2

    Well questioned reports

  • @srinivasealuri4635
    @srinivasealuri4635 หลายเดือนก่อน

    హైద్రాబాద్ లో ఓల్డ్ సిటీ ఇంతవరకు డెవలప్ మెంట్ లేదూ... దాని గురించీ అడగండి..

  • @1982shashikanth
    @1982shashikanth หลายเดือนก่อน

    ఆశీర్వచనం తీసుకోవడం వేరు మీ రాజకీయాలు వేరు. మరి బండి అన్నారు కదా శవం వస్తె మీకు శివం వస్తె మాకు. మరి వీటిని ఏ రాజకీయాలు అంటారు

  • @chitrapuindira1769
    @chitrapuindira1769 หลายเดือนก่อน +1

    0:58

  • @5thEstatePeopleOpinion
    @5thEstatePeopleOpinion หลายเดือนก่อน +2

    *ప్రతీ ముస్లిం వ్యక్తీ ఇంటి నంబర్ పైన సుమారు 50 బోగస్ ఓట్లు ఉన్నాయి అని ఫిరోజ్ ఖాన్ చెప్పిండు & ఎలక్షన్ కమిషన్ కీ కంప్లైంట్ కూడ చేసిండు అయినా ఇప్పటి వరకూ ఆ ఓట్లు డెలీట్ చేయలే. వేలికి ఉండే సిరా గుర్తు ను MIM PARTY తుడిచి పెట్టేస్తది. బుర్కా వేసుకొని చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళు లాగా బోగస్ ఓట్లు వేస్తారు. చనిపోయినా వ్యక్తుల, వేరే CONSTITUENCY కీ వెళ్లి పోయిన వాళ్ళ ఓట్లు గూర్చి MIM PARTY కీ తెలుసు. కాబట్టీ వేరే రాష్ట్రాల నుంచీ HYDERBAD కీ వలస వచ్చినా దొంగ ముస్లిం వ్యక్తులతో ఓట్లు ఏపిస్తది 😢. POLLING BOOTH దగ్గర STRICT CHECKING ఉండదు. Hyderbad లోకల్ MLA లు అందరూ పోలింగ్ DUTY OFFICERS ని భయపెట్టి, AFTERNOON 3 గంటల తర్వాత దొంగ ఓట్లు ఏపిస్తాది. ఇవన్నీ జరగకూడదు అంటే 1st voter ID Card నీ ఆధార్ card తో Link చేయాలి.Biometric machines నీ polling booth లో పెట్టాలి. ఎవ్వరికైనా బయోమెట్రిక్ మ్యాచ్ అయిన తర్వాత ఓటు వేసే ఛాన్స్ ఇయ్యాలి*

    • @1982shashikanth
      @1982shashikanth หลายเดือนก่อน

      ఎన్నికల సంఘం ఎవరి చేతిలో ఉంది? కేంద్రం తలుచుకుంటే ఇలాంటి బోగస్ ఓట్లు తొలగింపు ఎంత సేపు? వాళ్ళు చేయరు .. ఒక్కటే గుర్తు సోదర.. mim matha రాజకీయం చేసి ముస్లిం ఓట్లు, బీజేపీ ఏమో హిందూ మతాన్ని రెచ్చకొట్టి హిందువుల ఓట్లు తీసుకోవడం. Mim untene బీజేపీ మనుగడ. Mim భూచి చూపెట్టి బీజేపీ చేస్తున్న రాజకీయం

  • @vsaipranav
    @vsaipranav หลายเดือนก่อน

    My 2 cent thoughts about all the paper tigers that aggressively questioned this lady.
    Can these so called male journalist tigers pose such questions to Owaisi or Laloo or RaGa or AnMo or the family pack politicians that are in the news?
    Between 2014 till date did these paper tigers dare asking such questions to the leadership?

  • @chitrapuindira1769
    @chitrapuindira1769 หลายเดือนก่อน +1

    Adisakthi strini kinchaparache pillalukaradu

  • @laxmipspk4041
    @laxmipspk4041 หลายเดือนก่อน +1

    Dikkumalina media. Deshanni rakshisthunna varini elanti questions. Dayachesi support evvandi

  • @BingiVenugopal-sc8np
    @BingiVenugopal-sc8np หลายเดือนก่อน

    Sodhara Bha

  • @Educateagitate
    @Educateagitate หลายเดือนก่อน

    Telanganani kuda Manipur chesthara enti..matha rajakeyalatho😢😢😢😢kharma

  • @rukminisirigeri4122
    @rukminisirigeri4122 หลายเดือนก่อน

    Still she answered well to all those stupid questions

  • @kr23459
    @kr23459 หลายเดือนก่อน

    Bjp and MIM okkate. Rendu party lu matham paina rajakiyalu chestharu..

  • @laxmipspk4041
    @laxmipspk4041 หลายเดือนก่อน +3

    Jai bjp

  • @nandurao6702
    @nandurao6702 หลายเดือนก่อน

    Madhavi latha matavadi .asaddudin secularvadi na

  • @veereshgurjevar3256
    @veereshgurjevar3256 หลายเดือนก่อน +1

    Villu reporter lena leka mim party valla

  • @ramakrishnareddy3864
    @ramakrishnareddy3864 หลายเดือนก่อน

    Eeme pedda vithandavadi .matalu nerchindi.vakara tinkara samadanalu cheputuindi.

  • @bablusmart5121
    @bablusmart5121 หลายเดือนก่อน

    Owaisi correct ani nenu cheppatledhu......madhavi Latha mathram seva cheyadaaniki raaledhu only matham MP seat kosam rajakeeyam cheyadaaniki vachindhi idhi sure....seva chese Aame ithey hospital lo chala sevalu cheyaali....basavatharakam nad inka Mahesh babu inka chala mandhi bytaku kanapadakunda seva chese vaallu unnaru....ime inni paisal pettukoni enni sevalu chesindhi em peeekindhi😡😡🤬🤬