Revanth Reddy Exclusive Interview : తెలంగాణలో రెడ్డి రాజ్యం వస్తోందా? రేవంత్ జబర్దస్త్ ఆన్సర్..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2024

ความคิดเห็น • 190

  • @muchuyerriswamy6741
    @muchuyerriswamy6741 11 หลายเดือนก่อน +24

    రేవంత్ రెడ్డి మాట 100% కరెక్ట్
    గ్రామాల్లో ఉండి వ్యవసాయం చేస్తే అనేక మంది వ్యవసాయ కూలీలు అన్ని సామాజిక వర్గాల వారు పనులు కోసం వస్తారు వాళ్లతో పరిచయం ఏర్పడుతుంది తద్వారా అన్ని వర్గాల వారిని లీడ్ చేయగల సామర్థ్యం వస్తుంది.అదే కదా నాయకత్వ లక్షణం

  • @AmarenderBandari_.
    @AmarenderBandari_. 11 หลายเดือนก่อน +100

    ప్రజలకు మంచి చేయడానికి రెడ్డి అయితే ఏంది? బీసీ అయితే ఏంది? ఎస్సీ అయితే ఏంది? ఓసి అయితే ఏంది? ఎవడైనా ప్రజలకు జీతగాడే ☝️

    • @Aradhya2020RRR
      @Aradhya2020RRR 11 หลายเดือนก่อน +6

      Mare 59parsent una mamalani Reddy palana makenduku BC Lake evalu mabadalu balisina Raddlaku eam telusathi memento makantha undalisndea ni state ment thapu

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 11 หลายเดือนก่อน

      ​@@Aradhya2020RRRఅలాంటప్పుడు రెడ్డి అనే వాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికలలో నిలబడినప్పుడు ఓటు వేయడం మానేయాలి రా పూకా.

    • @AmarenderBandari_.
      @AmarenderBandari_. 11 หลายเดือนก่อน +4

      @@Aradhya2020RRR మరి bc ముఖ్యమంత్రి మిగతా వాళ్ల బాధలు అర్ధం అవుతాయా... ఒక్కొక్క cast కు ఒక్కొక ముఖ్యమంత్రి ని చేద్దాం

    • @Junuguru
      @Junuguru 11 หลายเดือนก่อน +1

      ​@@AmarenderBandari_.Marpu ekadi nunde modalu pedudamu epudu Reddy CM na e sari BC ki edham next SC ki alla chedamu...BC laku andari badalu artam ahitada ante BC lanu avamanichadame

    • @AmarenderBandari_.
      @AmarenderBandari_. 11 หลายเดือนก่อน +4

      @@Junuguru కులాల కుంపట్లు ఎందుకు బ్రదర్. నేను మాదిగ... సమర్థవంతుడు cm ఎవడైనా నాకు ok 🙋🙅🤷 మిమ్మల్నీ bjp వాళ్ళు కులం పేరుతో మానిపులేట్ చేస్తున్నారు... వాళ్ళు 3 సీట్లకు మించి గెలిచేది లేదు సచ్చేది లేదు... ఓట్లు చీల్చి మళ్ళీ brs ని గెల్పించాలని చూస్తున్నారు.

  • @vinaysaahu.3610
    @vinaysaahu.3610 11 หลายเดือนก่อน +3

    ఎంత సమర్డించుకున్నా మీకు కుల బలుపు అనేది స్పష్టంగా ఏర్పడుతుంది..!!
    మళ్ళీ ఉర్లల్లో రాజకీయాలు చేస్తూ, SC/ ST/BC లను రాజకీయాల్లోకి రనియ్యకుండ వాళ్ళను అక్కడే పలేర్లుగానే ఉంచడానికి మీ పెద్ద ప్లాన్ అద్బుతం..!

  • @srinathreddy9279
    @srinathreddy9279 11 หลายเดือนก่อน +37

    Revanth Reddy is an excellent example of a human being with love and respect for others. Leaders are made and not born, Revanth Reddy anna is grate leader and good humanity person in telangana....

    • @Suresh-zy2ub
      @Suresh-zy2ub 11 หลายเดือนก่อน

      😂😂😂

    • @SrinivasVenigella
      @SrinivasVenigella 11 หลายเดือนก่อน +2

      Revanth Reddy is modern Yuga purushudu. If Ramayanam happens again ,Ram is Revanth Anna.. SITA will be Srireddy

    • @nikhilboddula2111
      @nikhilboddula2111 11 หลายเดือนก่อน

      ​@@SrinivasVenigella😂😂

    • @mdeshpande2656
      @mdeshpande2656 11 หลายเดือนก่อน

      ​@@SrinivasVenigella😂 great humor.

    • @madhavarao4867
      @madhavarao4867 11 หลายเดือนก่อน

      సమస్య. ఏమంటే ... ప్రజాస్వామ్యం వ్యవస్థ లో వున్నా మనం ... కులం గురించి మాట్లాడడం , కుల అస్తిత్య్వము గురించి మాట్లాడడం ... బాగాలేదు నాయకులుగా ... ఉమ్మడి ప్రజా సమస్యలు వెనక్కు వెళుతున్నాయి

  • @SKREDDY5289
    @SKREDDY5289 11 หลายเดือนก่อน +49

    కాంగ్రేస్ వస్తే అన్ని కులాలకు మంచి జరుగుంది

    • @SrinivasVenigella
      @SrinivasVenigella 11 หลายเดือนก่อน

      MAin ga reddys ki... Reddys ki asal dhochukodaniki chance ivvaledhu KCR gadu... Congress vachnaka thadaka chupidham

    • @bunny5679
      @bunny5679 11 หลายเดือนก่อน +1

      👉 SCAMgress Voddu...... BRS Muddu❤️❤️

  • @karnavatthulaharibabu899
    @karnavatthulaharibabu899 11 หลายเดือนก่อน +2

    కామెంట్స్ చేస్తున్న తెలంగాణా బీసీ బిడ్డల లారా ...అయన ఉద్దేశం మీకు అర్థం అయింది అనుకుంటా ..మేము(రెడ్డీస్) పోతే వాళ్ళు (వేల్మస్)మళ్ళీ వాళ్ళు పోతే మేమూ
    అది ఆయన గారి ఉపోద్ఘాతం.
    .5 పర్సెంటేజ్ ఆని అంటున్నాడు సరే... PCC precident ga వున్న కాంగ్రెస్ వెల్మ ల కి ecchina సీట్లు
    1) మైనంపెల్లి హనుమంత్ రావు.
    2) మైనంపెల్లీ రోహిత్ రావు.
    3) జూపల్లి కృష్ణ రావు.
    4) మన్మోహన్ రావు
    5) కుచడి శ్రీహరి రావు.
    6) కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
    7)గండ్ర సత్య నారాయణ రావు.
    8) చింతకుంట విజయ రమణ రావు.
    9) జువ్వాడి నర్సింగావు.
    BRS (TRS) ఇచ్చిన సీట్లు.
    1)కెసిఆర్
    2) మాధవరం కృష్ణా రావు.
    3) తన్నీరు హరీష్ రావు.
    4) కేటీఆర్
    5) ఎర్రబెల్లి దయాకర్ రావు.
    6) చల్మడ లక్ష్మి నరసింహ రావు.
    7) కల్వకుంట్ల సంజయ్.
    8) సంజయ్ కుమార్.
    9) నడిపల్లి దివాకర్ రావు.
    BRS కుటుంబ పార్టీ అంటారు ఓకె
    కెసిఆర్,కేటీఆర్,హరీష్ రావు అనివార్యం
    వాళ్ళని తీసి వేస్తే 6 .
    మరి .5 ఉన్నవాళ్ళకి మీరు ఎన్ని సీట్లు ఇవ్వాలి ?మీరు ఎన్ని ఇచ్చారు?
    Note: కొత్తగూడెం CPI ki పొత్తు లో భాగంగా సీట్ ఇవ్వకుంటే జలగం వెంకట్ రావు నీ కాంగ్రెస్ లో కి తీసుకొని టికెట్ ఇచ్చే వాడు ఇ పెద్దమనిషి ..తప్పు లేదు గెలవటానికి కానీ మీరు అందరూ ఒక్కటీ.
    బీసీలు పల్లకి మోసే కూలీలు.
    50 శాతం వాళ్ళకి అంటిన్చింరు అంటున్నావ్
    ఆ 50 శాతం వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చునవ్?
    అర శాతం వున్న వాళ్ళకి ఎంత ఇచ్చినావ్ ?
    కాకతీయులు, రాణి రుద్రమ,ప్రతాప రుద్రుడు
    అని సొల్లు కబుర్లు చేప్పి కనివినెంట్ గా తప్పించు కోవలని చూస్తున్నావ్
    దయ చేసి బీసీ బిడ్డలు ఆలోచించాలి 🙏

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 11 หลายเดือนก่อน +18

    *🇮🇳అలా కుల రాజ్యాలు రావొద్దు.. అందరి రాజ్యం రావాలి అంతే కానీ కులాల ఆధిపత్యం మంచిది కాదు మళ్ళీ ఘర్షణ మొదలవుద్ది. నిజమైన ప్రజాస్వామ్యం కావాలి. ప్రజలకు మేలు జరగాలి. ఎవరు తప్పు చేసిన అది తప్పు కావాలి. జైభీమ్ జైభారత్ 🇮🇳🙏✅️*

    • @Aradhya2020RRR
      @Aradhya2020RRR 11 หลายเดือนก่อน

      Andru antea eavaru balisina Reddlu rav la maku rajyadikram ravada

  • @nvkamesh5844
    @nvkamesh5844 11 หลายเดือนก่อน +1

    నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి గారి లాంటి ఒక మంచి వాక్చాతుర్యత, పట్టుదల కలిగిన నేతని ఆ పార్టీ సీఎంని చేసి మంచి పని చేసింది.

  • @jsalla
    @jsalla 11 หลายเดือนก่อน +21

    Congress party has a history to give top positions to all caste's political leaders. I don't think this topic is not correct. CM candidate should stay in public, understand their problems and resolve.

  • @burukalavenkatesham521
    @burukalavenkatesham521 11 หลายเดือนก่อน +46

    ఎలుమోడి కంటే రెడ్డి నే బెస్ట్ తప్పులేదు సార్

    • @Aradhya2020RRR
      @Aradhya2020RRR 11 หลายเดือนก่อน

      Rendu dongale vidu chenadhoga antunava BC laku rajydhikarom ravali Reddy ravu la ku BC lu banisala

    • @mojerlaVenkatesh
      @mojerlaVenkatesh 11 หลายเดือนก่อน

      🎉🎉🎉🎉❤

    • @maheshrangineni2205
      @maheshrangineni2205 11 หลายเดือนก่อน +3

      వెలమ అంటేనే అభివృధి

    • @SrinivasVenigella
      @SrinivasVenigella 11 หลายเดือนก่อน

      Telangana lo Congress ki vote vesey vedhavalu Kuda unnara.. innellu dhengi thinnadhi chalu..malla thurkollani mana midha bomblu veyanika

    • @yesiammahe
      @yesiammahe 11 หลายเดือนก่อน +3

      ​@@maheshrangineni2205నియంత పాలన

  • @aduvalaparameshwer9558
    @aduvalaparameshwer9558 11 หลายเดือนก่อน +4

    ఆ ఏముంది..??! రావు ల రాజ్యం పోయి ఇప్పుడు రెడ్డి ల రాజ్యం వస్తుంది అంతే!!..?? ...అనుకునేవాళ్లు.... సామాన్యులు ఎక్కువ మంది....పిల్లలు జెల్లలు ఉన్నటువంటి వారు తిండికి , గూడుకు మరియు జీవన ఉపాధి లేక అల్లాడి పోతున్న కులాల వైపు చూసే వారు లేరు...నిజం...ఉన్నారు... అంటే ... ఎవరు??? ...నిజం!!!?

  • @sankarj966
    @sankarj966 11 หลายเดือนก่อน +2

    Revanth reddy garu this is democracy

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 11 หลายเดือนก่อน +6

    ఇన్ని రోజులు దొర పాలిస్తే రాని నష్టం ఇప్పుడు రెడ్డి అయితే వస్తదా,...

  • @balugoud7723
    @balugoud7723 11 หลายเดือนก่อน +23

    Velamala kantey reddys better..velamalu banisaluga chustaru

    • @srinivasunakka2103
      @srinivasunakka2103 11 หลายเดือนก่อน +3

      Am velama we always think about Peace and development.

    • @maheshrangineni2205
      @maheshrangineni2205 11 หลายเดือนก่อน

      రెడ్డి లకు ఉన్న కుల పిచ్చి ఈ భూమిపైన ఎవ్వరికీ ఉండదు

    • @nationfirst9527
      @nationfirst9527 11 หลายเดือนก่อน

      Ante kani vella nudi bayataku raru

    • @mallikarjunarao2122
      @mallikarjunarao2122 11 หลายเดือนก่อน

      BC laku appatiki rajyadhikaram vaddhu. Leave divide ayyi agravarnala kinda bratakandi.

  • @knaresh7691
    @knaresh7691 11 หลายเดือนก่อน +24

    10yrs అధికారం లో లేకపోవడంతో reddys కి intha బాధ avasarama 😂😂😂

    • @VNaresh-ej5xh
      @VNaresh-ej5xh 11 หลายเดือนก่อน +5

      రాజశేఖర్ రెడ్డి మంచి పాలన అందించ లేదా ఈ వెలమూని కన్నా రెడ్డి మేలు

    • @TR._.181
      @TR._.181 11 หลายเดือนก่อน +3

      Brothers reddys ki rajyam lekapovachu
      But reddys lekunda rajyam ledu
      Brs lo chuskondi 5 members reddys untaru
      Miru eh business Aina chuskondi reddys top lo untunaru
      Even doctors and engineers chusna kuda top lo unaru

    • @dasojumadhu6162
      @dasojumadhu6162 11 หลายเดือนก่อน

      ​@@VNaresh-ej5xhysr ki epudu vunna redla ki 100% polika ledu .... Ysr no 1 , epudu vunna vallu andharu dongaley😂

    • @maheshrangineni2205
      @maheshrangineni2205 11 หลายเดือนก่อน

      @@VNaresh-ej5xh ఒక రెడ్డి cm అవ్తనంటే ఇంకో రెడ్డి కిందికి లాగుతారు..రెడ్డి రెడ్డికే పడదు అది రెడ్డిల మెంటాలిటీ..వాలకే యూనిటీ లేదు ఇంకా వాళ్ళ చేతికి అధికరమమా.. always వెలమ is the best

    • @VNaresh-ej5xh
      @VNaresh-ej5xh 11 หลายเดือนก่อน +2

      @@dasojumadhu6162 దొంగల్లో కెసిఆర్ నీ మించిన వాడు లేదు మన తెలంగాణలో

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 11 หลายเดือนก่อน +3

    Great analysis..... ❤

  • @kishoreraja2609
    @kishoreraja2609 11 หลายเดือนก่อน +11

    Revanth you should accept your mistake then only you can make as a good politician.

  • @jiptoy203
    @jiptoy203 11 หลายเดือนก่อน +2

    Reddy rajyam yes.

  • @shaikshaikghousepasha7111
    @shaikshaikghousepasha7111 11 หลายเดือนก่อน +7

    జై రేవంత్ రెడ్డి

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 9 หลายเดือนก่อน

    Correct answer Anna

  • @mupparajuchiranjeevi7726
    @mupparajuchiranjeevi7726 11 หลายเดือนก่อน +1

    I am from Kamma cast but I love his attitude

  • @gurramprabhakar2293
    @gurramprabhakar2293 11 หลายเดือนก่อน +3

    Haragopal garu correct questioned

  • @krishnamurthykarri2092
    @krishnamurthykarri2092 11 หลายเดือนก่อน +1

    History class 👌👌👌

  • @rajireddy3225
    @rajireddy3225 11 หลายเดือนก่อน +12

    Great

  • @srisailamkavali3404
    @srisailamkavali3404 11 หลายเดือนก่อน +8

    B. C c. M కావాలి 🚩

  • @natservicesuae
    @natservicesuae 11 หลายเดือนก่อน +3

    Well said... The leader

  • @lingammandla5615
    @lingammandla5615 11 หลายเดือนก่อน +4

    క్లారిటీ లేదు

  • @madeeasy3424
    @madeeasy3424 11 หลายเดือนก่อน +8

    Reddy Anna Kaapu anna okkate . So reddies far better

    • @srinivasreddy-oi8tw
      @srinivasreddy-oi8tw 11 หลายเดือนก่อน +2

      Telangana lo kapu lu antte Reddy,na Peru srinivas Reddy but please accept all +ve thinking.

    • @madeeasy3424
      @madeeasy3424 11 หลายเดือนก่อน

      @@srinivasreddy-oi8tw kapu nunde reddy and Gowda and other castes divide ayyay . But reddy ki lands ekkuva valla . They are recognised

    • @srinivasreddy-oi8tw
      @srinivasreddy-oi8tw 11 หลายเดือนก่อน +1

      @@madeeasy3424 ,avuna it's information,so Karnataka lo gowda , Telangana lo Reddy,ga marara ithe Karnataka lo Reddy lu unnaru, Telangana lo gouds unnaru,

  • @ramindlakumarbabu
    @ramindlakumarbabu 11 หลายเดือนก่อน +3

    మాట, ఉద్దేశ్యం మార్చి మార్చి చెప్పిండు రెడ్డి గాడు

  • @shaikshaikghousepasha7111
    @shaikshaikghousepasha7111 11 หลายเดือนก่อน +1

    జై కాంగ్రెస్

  • @sumanbabu6995
    @sumanbabu6995 11 หลายเดือนก่อน +3

    Bringing the division and hatred between Reddy and Velama communities for Revanth Reddy’s own political gain does bring back British Divide and Rule policy.

  • @professorsidam
    @professorsidam 11 หลายเดือนก่อน +2

    🎉🎉🎉

  • @bhoomaiahalishetti2617
    @bhoomaiahalishetti2617 11 หลายเดือนก่อน +3

    The note is still shows how far the partiality towards Reddy.

  • @apparaobodapati7012
    @apparaobodapati7012 11 หลายเดือนก่อน

    Deserved for CM

  • @pushpareddy7871
    @pushpareddy7871 11 หลายเดือนก่อน

    Well said anna❤

  • @SAIKRISHNA-rf4xq
    @SAIKRISHNA-rf4xq 11 หลายเดือนก่อน +1

    Super question

  • @venugopaltandra977
    @venugopaltandra977 11 หลายเดือนก่อน +1

    🙏Sir, Super Idealogy

  • @jioall
    @jioall 11 หลายเดือนก่อน

    🙏👌👌👌👌👌👍

  • @vivekgangadhara8165
    @vivekgangadhara8165 11 หลายเดือนก่อน

    Correct adi

  • @b.v.6137
    @b.v.6137 11 หลายเดือนก่อน +2

    Excellent reply

  • @cvoha785
    @cvoha785 11 หลายเดือนก่อน +4

    అన్ని రకాల మీడియాలను కాంగ్రెస్ భలేగా మేనేజ్ చేస్తుంది, దేశద్రోహుల నుంచి ఫండ్స్ బాగా వస్తున్నాయి.

  • @krishnajeripothula9871
    @krishnajeripothula9871 11 หลายเดือนก่อน

    వేరి నైస్

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 11 หลายเดือนก่อน

    👌👏👏🙏🏻🙌💐

  • @NaiduBogineni
    @NaiduBogineni 11 หลายเดือนก่อน +7

    పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం తో కర్నూల్ రాజధాని గా వచ్చిన ఆంధ్ర రాష్ట్రాన్ని,
    కులగజ్జి తో హైదరాబాద్ లో కలిపింది నీలం సంజీవరెడ్డి కాదా?
    ఎవరు బాగు పడ్డారు రెడ్లు తప్ప?
    యాక్ థూ!

    • @rajugoudgoundla5467
      @rajugoudgoundla5467 11 หลายเดือนก่อน

      Excellent Comment

    • @bharathchandrah
      @bharathchandrah 11 หลายเดือนก่อน

      More than Hyderabad , Kurnool is dominated by Reddys only.... Hyderabad is big city compare to kurnool....

  • @saleemuddin7575
    @saleemuddin7575 11 หลายเดือนก่อน +1

    JAI CONGRESS

  • @SrinivasVenigella
    @SrinivasVenigella 11 หลายเดือนก่อน +2

    As an Andhra person, Revanth Reddy CM aythe.. CBN garu chakram thippey chance undhi.. tdp AP and Telangana lo govt form cheyochu easy ga

  • @appalanaidunadupuru7209
    @appalanaidunadupuru7209 11 หลายเดือนก่อน

    Ts ki future cm revanth reddi atanilo best and more political knowledge undi

  • @racturl
    @racturl 11 หลายเดือนก่อน +6

    Reddy striving hard to bring revanth reddy as cm but it will be day dream

  • @kaverich5663
    @kaverich5663 11 หลายเดือนก่อน

    ఎమన్నా ఇచ్చారు answer..💃

  • @roomanalmas3179
    @roomanalmas3179 11 หลายเดือนก่อน

    Good subject

  • @vivekgangadhara8165
    @vivekgangadhara8165 11 หลายเดือนก่อน +1

    Reddys are obc in Karnataka they are kapu only

  • @krishtrp
    @krishtrp 11 หลายเดือนก่อน

    Majority welfare is important

  • @sureshsomasetty1159
    @sureshsomasetty1159 11 หลายเดือนก่อน +5

    Revanth caste pichodu kavalante Reddy meeting,mallanna interview chudandi

  • @Freshgamer456
    @Freshgamer456 11 หลายเดือนก่อน +3

    Veedu okkadu calu congress odipovadaniki

  • @bathiridilip5688
    @bathiridilip5688 11 หลายเดือนก่อน

    What an idea sir jee

  • @srinivasangowda3003
    @srinivasangowda3003 11 หลายเดือนก่อน +1

    What is actual answer

    • @pram9832
      @pram9832 11 หลายเดือนก่อน +1

      No answer at all. Just avoided cleverly.

  • @srinunaikmudavath2054
    @srinunaikmudavath2054 11 หลายเดือนก่อน +2

    Super Anna

  • @saidulunousu1675
    @saidulunousu1675 11 หลายเดือนก่อน +2

    Good explanation Revanth sir

  • @jng......2215
    @jng......2215 11 หลายเดือนก่อน +1

    Velma rajyam vaddu

  • @srikanths4919
    @srikanths4919 11 หลายเดือนก่อน +3

    Telangana lo congress graph peragadam anedi TDP media jackies petti congress ni LEPUTHUNDI tappa Reality lo congress strong ga ledhu. It's Chandrababu media hype.

  • @srikanthannasaram4972
    @srikanthannasaram4972 11 หลายเดือนก่อน +7

    Jai bjp bc cm

  • @ram47845
    @ram47845 11 หลายเดือนก่อน +1

    Manchi cheyadanike reddy aite endi...rao aite endi...mee reddy la ego valle kakatiya samrajyam oadipoindi antunnav anamata

  • @yerranaresh4452
    @yerranaresh4452 11 หลายเดือนก่อน +2

    Revanth cm ga panikiradu 100%

  • @vikramreddy26
    @vikramreddy26 11 หลายเดือนก่อน +12

    రేవంత్ రెడ్డి కి తెలివి లేదు
    వాడిని ఇంటర్వ్యూ చేస్తున్న మీకు బుద్ది లేదు..!!

  • @nationfirst9527
    @nationfirst9527 11 หลายเดือนก่อน +2

    Jai bjp jai bc

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 11 หลายเดือนก่อน +5

    బ్రోకరాజ్యం

  • @abhilashkondapuram3682
    @abhilashkondapuram3682 11 หลายเดือนก่อน +8

    E channel owner Ajay reddy Revanth relative and Revanth sub patner.... jockey lu peti lepina revanth mla ga odipothadu...... congress 10-15 seats kantey ekuva ravu challenge

  • @NaiduBogineni
    @NaiduBogineni 11 หลายเดือนก่อน +4

    రేవంత్ రెడ్డి ని నమ్మితే
    బఱ్ఱె తోక పట్టుకొని
    గోదావరి ఈది నట్టే!

  • @akshithk7652
    @akshithk7652 11 หลายเดือนก่อน +3

    Revanth nuvu enni seats BC laku echinavo andariki telusu, nuv echina BC seats Oldcity lo echinav..

  • @saipranithbompali7578
    @saipranithbompali7578 11 หลายเดือนก่อน +8

    Velma, Kamma la Rajyam kante Reddy la raajyame better.

  • @suryaa4596
    @suryaa4596 11 หลายเดือนก่อน +3

    Ante apudu kakatiyulu epudu telangana ni kuda nashanam chestharu anamata reddylu...

  • @tharikoppulamadhu9339
    @tharikoppulamadhu9339 11 หลายเดือนก่อน +1

    Bc laki unity lekapothe elage untadhi..

  • @vkolanupakakolanupaka7537
    @vkolanupakakolanupaka7537 11 หลายเดือนก่อน +1

    He is correct

  • @kommarajusrilakshmisrilaks7802
    @kommarajusrilakshmisrilaks7802 11 หลายเดือนก่อน

    Revanth garu meru telangana rastranni abivrudhi cheyataniki manchiga adugulu veyalani korukuntunna....me name dasabdalu gurthundela cheyyandi palana......

  • @mohdjaber560
    @mohdjaber560 11 หลายเดือนก่อน

    Only BRS ko vote

  • @prasadgollapelly47
    @prasadgollapelly47 11 หลายเดือนก่อน +2

    Jai Congress party will win ds elections

  • @ChandanaManikantaa
    @ChandanaManikantaa 11 หลายเดือนก่อน

    Urlalo... surpanch elections ki elago cm ki kuda oko sari oka category valanu prefer cehyali

  • @mahiyadav7284
    @mahiyadav7284 11 หลายเดือนก่อน +2

    nuvu chestunna va eppudu kathalu ni

  • @SAIKRISHNA-rf4xq
    @SAIKRISHNA-rf4xq 11 หลายเดือนก่อน +1

    Bc la votes lekunda emina ithama antey just votes kosame antunnava BC lu rajyaadhikaram mathram memu chuskutam ane ga anna

  • @padmavathyponduri4194
    @padmavathyponduri4194 11 หลายเดือนก่อน

    Correct Revanth Reddy nadhi Jagan alanti vi Reddys ke support chestharu AP lo ATo Z andharu high post lo Reddys e unaru apuduevaru anaru endhuku

  • @bsyadav5668
    @bsyadav5668 11 หลายเดือนก่อน +3

    Ward member ki unna niti kuda niku ledu

    • @TR._.181
      @TR._.181 11 หลายเดือนก่อน

      Niti ante kcr modi ke undi

  • @krishhkumar9478
    @krishhkumar9478 11 หลายเดือนก่อน +3

    TRS - Velam , Congress -Muslim and Reddy , BJP - only for BC

  • @GundiBharathamma
    @GundiBharathamma 11 หลายเดือนก่อน +1

    Aa naluguru agra kulala vare

  • @VK-vb6wv
    @VK-vb6wv 11 หลายเดือนก่อน +1

    Bc ❤ bjp

  • @satishreddymarreddi6517
    @satishreddymarreddi6517 8 หลายเดือนก่อน

    Reddy avasaram unavadiki kapu kasthadu aduke valaki namakam ,

  • @dharmorakshitirakshitaha449
    @dharmorakshitirakshitaha449 9 หลายเดือนก่อน

    Reddy ani pettukuntey Reddy ayipotara Revanth Garu.. Asalu ee reddies ane vallu yevaro miku telusa. Reddy antey Rastrakuta dynasty kadha....!Vari gotra namalu miku telusa.. ?
    Rastrakuta antey Rajputs kadha, (Agni Kula Kshatriyas in telugu states). Ex: Vanni Reddy, Palli Reddy.. Villu kadha nijamaina Reddy Rajulu.. Mee names chivara Reddy ani pettu kuntey.. Reddy Rajulu ayipotara.. Mee daggara ami ayina evidences unnaya, like stone or copper inscriptions chupinchagala...?
    Money untey Nandhi ni Pandi cheyochu ani cheppadaniki, meerey good Example..
    Yenduku Revath garu pakkinti vadini father ani cheppukuntaru..

  • @SahithiKulkarni
    @SahithiKulkarni 11 หลายเดือนก่อน +3

    Reddylo chaala feeling untadi Reddy pakkana kurchonivvadu okasari screen meeda choodu elaga unnadi antha samanamani antaru Anni kulalavaaru kaani reddylu anaru reddylu anthe e reddyni theesukunna anthe

    • @ravisjambula4807
      @ravisjambula4807 11 หลายเดือนก่อน +1

      ఎట్టా ఎట్టా........ అట్టణ

  • @pveeranjireddy8959
    @pveeranjireddy8959 11 หลายเดือนก่อน +3

    Revanth does not have Reddy quality..Brs lo 42 Reddys are contesting..Telangana lo casteism leduuuu.... Revanth is creating

    • @SrinivasVenigella
      @SrinivasVenigella 11 หลายเดือนก่อน

      As an Andhra person, Revanth Reddy CM aythe.. CBN garu chakram thippey chance undhi.. tdp AP and Telangana lo govt form cheyochu easy ga

  • @cvoha785
    @cvoha785 11 หลายเดือนก่อน +1

    pachi abaddalu.. vidiki vision okkate adikaram..

  • @ramanav7831
    @ramanav7831 10 หลายเดือนก่อน

    Ravanabrahma tana tudi samalylu laxmanudi ichina dalaha raaju yapudu rimantidi an vundali
    Ani analad . revanth is ready

  • @karthikp207
    @karthikp207 11 หลายเดือนก่อน

    Ikkada revanth reddy ki ardam kavalsindi endante.. reddylu kakatiya samrajyam emaina parledu memu velmala kinda pani cheyam ani vellipovatam valla kakatiya samrajyam pathanam aindo.. ippudu telangana gurinchi alochinchakunda reddy lu velmalu kottukovaddu kalisi pani cheyale.. idi nerchukavlsina neethi.. kani Revanth reddy deenni vadukoni reddylanu rechagotti velmala kinda panicheyoddu ani wrong direction isthunnadu... woww

  • @MahendraKumar-zc3xx
    @MahendraKumar-zc3xx 11 หลายเดือนก่อน

    Neku reddy pichi yenta undo telsu memu namedi Congress party ni

  • @surendergoud6854
    @surendergoud6854 11 หลายเดือนก่อน

    Bc sc st should know......buy land and rule

  • @b.v.6137
    @b.v.6137 11 หลายเดือนก่อน

    Reddy rajyam enti ? Prajalandariki good governance kaavaalani korukovaali anthegaani ye kulam ayithenti

  • @rafeeqbhai2718
    @rafeeqbhai2718 11 หลายเดือนก่อน +2

    Its fact congress is a reddy's party

  • @rajivk3712
    @rajivk3712 11 หลายเดือนก่อน +1

    Sc st bc lu palinchadaniki nijamgane antha dammu ledu.ala brathikeyadame.

  • @nationfirst9527
    @nationfirst9527 11 หลายเดือนก่อน +1

    Jai bc cm

  • @choukitukaram6108
    @choukitukaram6108 11 หลายเดือนก่อน +1

    Oriniyamma nuvve antivi kadara ginthatlane mata maristhiva

  • @padmavathyponduri4194
    @padmavathyponduri4194 11 หลายเดือนก่อน

    Antha rate unte ela land buy chesthar meru ruling ki vastha ordinary people kuda land konetatu cheyandi apudu memu kudakontamu atleast 2acres Ana

  • @sureshyadav7651
    @sureshyadav7651 11 หลายเดือนก่อน +2

    He has a masth caste pichi 😂😂 BC lanu thokkindu