Ye kannu Chudadana | Oh manuja | Karma songs | sathkaramabhista

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • Bluff Master is a 2018 Telugu-language heist thriller film directed by Gopi Ganesh Pattabhi starring Satyadev Kancharana and Nandita Swetha in the lead roles, while Brahmaji play supporting role.[1] Produced by Ramesh P Pilla and presented by Sivalenka Krishna Prasad, it features music by Sunil Kashyap and cinematography by Dasaradhi Sivendra.[2] It is an official remake of 2014 Tamil movie, Sathuranga Vettai.
    #YekannuChudadana | telugu lyrics #Ohmanuja | Karma songs | #sathkaramabhista

ความคิดเห็น • 3.5K

  • @gandurisrinivas2263
    @gandurisrinivas2263 5 หลายเดือนก่อน +276

    ఇది పాట కాదు. హెచ్చరిక! యదార్థం ఇది అందరికీ వర్తిస్తుంది! ఎవరికీ చివరకు భగవంతునికి కూడా! కృష్ణ పరమాత్మ దీనికి రుజువు.❤

  • @ravinag4963
    @ravinag4963 4 หลายเดือนก่อน +53

    కోరి కొని తేసుకోకు కర్మ, దాని విడిపించుకోలేదు జన్మ ❤❤. సూపర్బ్ లైన్ 🙏🙏🙏.

  • @prashanth394
    @prashanth394 8 หลายเดือนก่อน +2102

    2024లో వినేవాళ్ళు లైక్ వేసుకోండి చూదాం ఎంత మంది ఉన్నారు

    • @kavyashappyhome
      @kavyashappyhome 5 หลายเดือนก่อน +11

      speech less 🙏🙏🙏 no word's it's 100% true 👍👍👍

    • @ShivaramShiva-w5g
      @ShivaramShiva-w5g 4 หลายเดือนก่อน +4

      My favourite s😢😢g😢

    • @duvvilavanya3323
      @duvvilavanya3323 3 หลายเดือนก่อน

      Nenu prayhi roju vintanu

    • @AGENTxXxDADDY
      @AGENTxXxDADDY 2 หลายเดือนก่อน

      KCR & KTR also

    • @Lovelyraj14322
      @Lovelyraj14322 2 หลายเดือนก่อน

      ​@@kavyashappyhome😮😮😮

  • @suryasureshbabu7790
    @suryasureshbabu7790 4 ปีที่แล้ว +3859

    ఈ పాట పాడిన వారికి మరియు రచయిత కు పాదాభివందనం. ఈ పాట వింటూంన్నంత సేపు మనసులో ఏదో తెలియని అలజడి . ధన్యవాదాలు

  • @redmirchicommonman5256
    @redmirchicommonman5256 3 ปีที่แล้ว +341

    పాట వింటుంటే ఒళ్ళు జలజరిస్తుంది.
    ఆమె గొంతులో భగవంతుడు ఏమి మాయ పెట్టాడో కాని
    జీవితాన్ని కంటి ముందు చూపించేసింది 🙏🙏

  • @subhashkonka1076
    @subhashkonka1076 3 ปีที่แล้ว +18

    పాట చాలా బాగుంది.. లిరిక్స్ మ్యూజిక్ ఇంక కంపొసింగ్..సింగింగ్ అద్భుతం జీవితకాలం అవసరమయ్యే పాట ..ఈ పాట స్పృష్ఠికర్తలకు వందనం.

  • @Maheswari-pu8un
    @Maheswari-pu8un 11 หลายเดือนก่อน +21

    నిజం చెప్పాలంటే ఈ పాట లో నిజం వుంది 1000000%... ఎందుకు అంటే అందులో కొన్ని సంఘటనలు నాలో జరిగాయి...... ఈ పాట రాసిన వారికి... అక్షరం తప్పు లేకుండా పడిన వారికి..... మనసు పూర్తిగా నా ధన్యవాదాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @vik6330
      @vik6330 11 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏👆👍☝

  • @haseenashaik6315
    @haseenashaik6315 3 ปีที่แล้ว +171

    Salaam alaikum🙏
    ఈ పాటలో జీవిత సత్యం ఉంది.
    నాకు చాలా నచ్చిన పాట
    రాసిన వారికి
    పాడిన వారికి
    మనస్ఫూర్తిగా 🙏.
    చాలా గొప్ప గా ఉంది
    మాటల్లేవ్ ఇంకా చాలా అద్భుతం ఇందులో నుండి నేర్చుకోవాలి అంటే చాలా నేర్చుకోవచ్చు.
    🙏. అల్లా దేవుడు అందరు ఒకటే అని నేను కూడా నమ్ముతాను..
    అలిహందులిల్లాహ్..
    Salaam 🙏

    • @raos.p.5788
      @raos.p.5788 2 ปีที่แล้ว +5

      Allah okkade devudu kaadu....andariki andaroo devulle...

    • @bskm5322
      @bskm5322 2 ปีที่แล้ว +1

      🤔🤔😁😁😳🤒

    • @shivapalagummi9483
      @shivapalagummi9483 2 ปีที่แล้ว +5

      ఇస్లాం లో కర్మ అనేది ఉందా అసలు

    • @meghanathareddychintala9625
      @meghanathareddychintala9625 2 ปีที่แล้ว +4

      Allah దేవుడు ఒకరు కాదు
      అల్లాహ్ హిందూ మతం లోని ఇంద్రుడు లాంటి చిల్లర దేవుడు ఇ వుండాలి
      లేదా
      సైతాన్ i వుండాలి
      లేదా
      మహమ్మద్ తన స్వార్థం కొరకు అల్లాహ్ ను
      సృష్టించి వుండాలి.
      ఎందుకంటే పరమాత్ముడు స్త్రీ నీ పురుషుడిలో సగం తెలివి వుంది అనడు.
      పురుషులకు jjannat
      స్త్రీ లకు నరకం అనడు
      స్త్రీ నీ బానిసలు గా చేసుకోమని చెప్పడు
      తనను పూజించని వాడిని చంపమని చెప్పడు
      ఇంద్రుడు స్వర్గం లాగా jannat అనే వేశ్యా వాటిక నడపడు
      పరమాత్ముని స్వార్థం,కోపం, లోభం ,ద్వేషం
      అటువంటి బలహీనతలు వుండవు.
      తానే గొప్పవాడు ఐనప్పుడు ,తానే గొప్ప అని చెప్పుకోడు.
      కర్మ సిద్ధంతాన్ని ముస్లింలు నమ్మరు
      అటువంటి అప్పుడు అల్లాహ్ ఇది ఒకటే జన్మ ఐనప్పుడు పుట్టుక తోనే వికలాంగులుగా ,మానసిక గోగులు గా ఎందుకు పుట్టిస్త్ వున్నాడు.
      దీనిని బట్టి తెలిసేది ఏమిటి అంటే
      అల్లాహ్ shaithan i వుండాలి
      పరమాత్ముని సృష్టి నాశనం చేసే దానికి
      Muhammed nu వాడు కొని వుండాలి
      లేదా
      Muhammed తన స్వార్థం కొరకు నిత్యానంద స్వామి మాదిరిగా
      తన తోటి అరబ్బుల ను Allah పేరుతో భయపెట్టి,లేదా మభ్య పెట్టీ వుండాలి.
      లేక పోతే పరమాత్మ ఎటువంటి పరిస్థతుల్లోనూ తన సృష్టిని నాశనము చేయమని.తనను నమ్మని వారిని చంపమని చెప్పాడు.
      Muhammed ZAINAB,Ayesha,saffia, Maria లను వివాహం చేసుకునే అనుమతి ఇవ్వడు.
      [6/25, 4:26 PM] Meghanatha Reddy: th-cam.com/video/zcaEDDmcdU8/w-d-xo.html
      Sex jihad
      [6/27, 4:54 PM] Meghanatha Reddy: చూడండి asgar Ali అనే e Muslim కుర్రవాడు,ఇస్లాం గురించి ,దాని నిజ స్వరూపం గురించి ఎలా చెప్పాడో
      మనం హిందువులు గా పుట్టడం మనం చేసుకున్న పుణ్యం అనిపిస్థుంది.
      మనము ఏమి చేసినా సమాజం వ్యతిరేకించినా మన కుటుంబ సభ్యులు మనలను తిడుతారే కానీ వదులుకోరు.
      పాపం ఇస్లాం ను వదులుకున్న కేరళకు చెందిన ఆ చిన్న పిల్లవాని కష్టాలు చూడండి
      బాగా చదువుకున్న కేరళ ముస్లింలు 2022లో కూడా మరలేక పోతే
      ఇక చదువు ఏ మాత్రం లేని రాష్ట్రాలకు చెందిన ముస్లిం సమాజం పరిస్థితి ఏమిటి
      th-cam.com/video/eYMlsu_1Cus/w-d-xo.html
      Islam shall change
      [7/7, 2:42 AM] Meghanatha Reddy: th-cam.com/users/shortsWTp7dFyn5P8?feature=share
      [7/15, 10:23 PM] Meghanatha Reddy: th-cam.com/video/HC87pJWeokU/w-d-xo.html
      [7/16, 8:16 AM] Meghanatha Reddy: th-cam.com/video/HB7Lk58HGXc/w-d-xo.html

    • @iamyouu
      @iamyouu 2 ปีที่แล้ว +1

      Dayachesi a matam meeda a comment rayakandi ani na manavi, mi mi nammakaalu mi daggare unchandi, evvarini avamaninchalsina avasaram ledu. evaru endulo devudni chudali anukuntaro vaaru valla valla stomata prakaram akkade chustharu. Shambho Shankara.

  • @raajrocks9211
    @raajrocks9211 2 ปีที่แล้ว +15

    మోహన భోగరాజు గారి వాయిస్ కి పాదాభివందనం తల్లీ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @satishvarma8719
      @satishvarma8719 11 หลายเดือนก่อน

      Ye movie lo anna somg

    • @ramg7449
      @ramg7449 6 หลายเดือนก่อน

      ​@@satishvarma8719Bluff master

    • @mohanchevuturi
      @mohanchevuturi 4 หลายเดือนก่อน

      Mohana Bharadwaja…….Bluff master movie

  • @anweshbabu4306
    @anweshbabu4306 11 หลายเดือนก่อน +50

    తప్పు చేయని మనిషి అసలు ఉండడు కానీ సూపర్ లిరిక్స్ .....వింటూనే భయమేస్తోంది ......ఎవరికి భయపడిన పడకపోయిన దేవుడు దగ్గర తలవంచాలి .......

  • @sagarbonala
    @sagarbonala 4 ปีที่แล้ว +443

    The lady voice has such threatening warning NOT TO DO ANY MISTAKES. My heartfelt thanks for the wonderful song.

    • @ashokch5609
      @ashokch5609 4 ปีที่แล้ว +4

      Singer Nikitha Srivalli Anukunta

    • @RADHAKRISHNA-eb6cq
      @RADHAKRISHNA-eb6cq 4 ปีที่แล้ว +11

      Mohana bhogaraju anukunta.
      Aravinda sametha lo "ooriki uttarana" song paadindi. Extraordinary voice

    • @learningboy9150
      @learningboy9150 4 ปีที่แล้ว +2

      @@RADHAKRISHNA-eb6cq mohana bhogaraju and Sunil kasyap and

    • @Musicophile01
      @Musicophile01 4 ปีที่แล้ว +4

      Mohana bhogaraju female singer

    • @ajayajayajay1715
      @ajayajayajay1715 4 ปีที่แล้ว

      Yea anna

  • @parasaramphani7580
    @parasaramphani7580 3 หลายเดือนก่อน +1

    జై 🙏శ్రీ రామ్ కొన్ని పాటలు వాటి సాహిత్యం ఎంతో ఉల్లాసం ఇస్తే, ఇలాంటి పాటలు ఒళ్ళు దగ్గర ఉంచుకో అని ఆదేశిస్తాయి, రచయిత, గాత్రం, కోరస్ సంగీతం మొత్తం కలిసి మనలో తెలియని భయం కలుగ చేస్తాయి, బృందం మొత్తానికి 🙏🙏🙏🙏🙏🙏

  • @vasusunkara3635
    @vasusunkara3635 3 ปีที่แล้ว +25

    ఈ పాట పాడిన వారికి పాట రచించిన వారికి పాటకు సంగీతం అందించిన హృదయపూర్వక అభినందనలు

  • @chakridhari2060
    @chakridhari2060 4 ปีที่แล้ว +776

    నన్ను ఎక్కువగా భయపెట్టి, ఆలోచించేలా చేసి, జీవిత సత్యాన్ని ఒక్క పాటలో బోధించిన ఈ పాట రచయిత, గాయని గాయకులకు, సంగీత దర్శకుడికి, యూట్యూబ్ ఛానల్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు...
    ఈ పాటను ఒక మంచి సినిమా లో ఉపయోగించుకుంటే అశేష ప్రేక్షాదరణ పొందుతుంది....

    • @boddupallykoti4091
      @boddupallykoti4091 4 ปีที่แล้ว +8

      Bro movie song bro blaf mastar movie

    • @sagarajyothimalladi9423
      @sagarajyothimalladi9423 4 ปีที่แล้ว +1

      Some of someone desperate for humans injustice has taken place and that's why the cosmic power is so crual

    • @sadgunacharykasoju8525
      @sadgunacharykasoju8525 3 ปีที่แล้ว

      ధ్యానం గురించి ఈ video చూడండి.th-cam.com/video/DYMqxod2Zmk/w-d-xo.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి

    • @madugulanagaraju3893
      @madugulanagaraju3893 3 ปีที่แล้ว +4

      Edi bluf master movie looo song

    • @ajayranganaidu6592
      @ajayranganaidu6592 3 ปีที่แล้ว

      Deksuchi move

  • @ammireddy4472
    @ammireddy4472 ปีที่แล้ว +20

    మనసంతా అలజడితో కూడిన స్థితి ...ఈ పాట వింటుంటే

  • @ramurams4561
    @ramurams4561 2 ปีที่แล้ว +5

    ఇలాంటి పాటలు ఇంకా రావాలి మనిషి జీవితం తను చేసే ఖర్మల గురించి చాలా భాగవివరించారు 🙏

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 ปีที่แล้ว +40

    కలి మాయలో ఉన్నవారు చూడండి. ఆస్తి కోసం చెడు పనులు చేయకండి.శిక్ష ఘోరంగా ఉంటుంది. 🙏🙏🙏🌷🌹🌺

    • @saee5646
      @saee5646 3 ปีที่แล้ว

      ఏ శిక్ష ఉండదు

  • @nikk964
    @nikk964 6 หลายเดือนก่อน +2

    Naku challa istamu challa challa nachindi edi rasinavariki padinivariki padabivandanamu cheyalli super super ❤❤

  • @chandrakanthCK
    @chandrakanthCK 4 ปีที่แล้ว +52

    1:45 really fantastic lyrics

  • @sairamgoud1987
    @sairamgoud1987 4 ปีที่แล้ว +15

    Goosebumps excellent message and voice of lady is superb

  • @Balivadasmartrangoli3055
    @Balivadasmartrangoli3055 3 หลายเดือนก่อน

    Devudu vadilipettina karma vadaladu .. chala manchi paata. Ee pata vini okkokkaru nemmadi ga maralani na korika🙏🙏🙏👌👍🥰

  • @veera3665
    @veera3665 4 ปีที่แล้ว +125

    3rd👁 eye observing everything, can't escape from karma.

    • @sadgunacharykasoju8525
      @sadgunacharykasoju8525 3 ปีที่แล้ว +1

      ధ్యానం గురించి ఈ video చూడండి.th-cam.com/video/DYMqxod2Zmk/w-d-xo.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి

    • @sadgunacharykasoju8525
      @sadgunacharykasoju8525 3 ปีที่แล้ว

      ధ్యానం గురించి ఈ video చూడండి.th-cam.com/video/DYMqxod2Zmk/w-d-xo.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి.....

    • @kistamanusha8364
      @kistamanusha8364 3 ปีที่แล้ว +2

      Yes

  • @nareshchinthala1233
    @nareshchinthala1233 4 ปีที่แล้ว +21

    Ee song vinalantey bhayam ayithundi naku mother promise😨👌🙏🏻

    • @sadgunacharykasoju8525
      @sadgunacharykasoju8525 3 ปีที่แล้ว

      ధ్యానం గురించి ఈ video చూడండి.th-cam.com/video/DYMqxod2Zmk/w-d-xo.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి

  • @ramandatti9780
    @ramandatti9780 7 หลายเดือนก่อน

    Nijanga ee Pata mana jeevitam meeda virakti puttistunnadi.... Super song

    • @h.m2445
      @h.m2445 25 วันที่ผ่านมา

      Jagan mohan reddy

  • @g.bharathisai4472
    @g.bharathisai4472 2 ปีที่แล้ว +8

    No words to say about this song .excellent song with lyrics n singer n music .Hats up to all .Omsairam 🙏🙏

  • @fernyniharika7790
    @fernyniharika7790 ปีที่แล้ว +2

    Eee pata padina variki , rasina variki shathabhi vandanalu

  • @m.rukmini1555
    @m.rukmini1555 4 ปีที่แล้ว +4

    Super minig songs elanti songs kavali 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathyanarayana3869
    @sathyanarayana3869 4 ปีที่แล้ว +805

    వింటున్నప్పుడు ఎంత మంది కి చావు భయం వేసింది?

    • @MyvillageContentA2Z
      @MyvillageContentA2Z 4 ปีที่แล้ว +35

      నాకు చావు బయం నెయలెదు కని ఈ మాయ ఎందుకు అనిపిస్తుంది అలొచించి దానర్దం వెతుక్కొవాలి

    • @madhavilatha183
      @madhavilatha183 4 ปีที่แล้ว +54

      ఈ పాటలో బయటపడడానికి ఏముంది......ధర్మం గ ఏ తప్పు చేయకుండా ఉంటే దేవుడే మనకు తోడు.... అన్యాయం,మోసం తప్పు పని చేసేవారికి may be భయం వేయవచ్చు
      మంచి పాట మంచి అర్థవంతమైన పాట ...
      తప్పు చేశామన్న భావన ఉంటే కచ్చితంగా చావు భయం వస్తుంది....otherwise..... చాలా బాగా వినవచ్చు.......

    • @balajinaidupokalabalajinai1815
      @balajinaidupokalabalajinai1815 4 ปีที่แล้ว +1

      @@madhavilatha183 Hiiii latha

    • @madhavilatha183
      @madhavilatha183 4 ปีที่แล้ว +2

      Hi Balaji Naidu garu..

    • @gowthamipriyadharshini7116
      @gowthamipriyadharshini7116 4 ปีที่แล้ว +18

      Chaavu bhayam veyaledu kani chaavu yeppudu yeppudu vastundaaa ani wait chestunna

  • @k.adilakshmiumesh2174
    @k.adilakshmiumesh2174 4 หลายเดือนก่อน

    E ఆలోచన పదాలను రాత రాసి వారి వాయిస్ లో పడిచారంటే. అదీ 100%✓✓దైవానుగ్రహం. ఉంది మీకు. ఆల్ టీమ్ సర్ ❤❤Yes❤❤❤ 1000%✓✓✓✓నిజం.

  • @mani4797.
    @mani4797. 3 ปีที่แล้ว +11

    Lyrics and voice awesome... getting goosebumps

  • @narendrakumarkola1452
    @narendrakumarkola1452 ปีที่แล้ว +1

    ఈ పాట పాడిన సింగర్ నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @sujathas2352
    @sujathas2352 3 ปีที่แล้ว +5

    Amazing voice both of us

  • @gurijalasrinivas9935
    @gurijalasrinivas9935 2 หลายเดือนก่อน

    సూపర్ ఏదో తెలియని అనుభూతి 🙏🙏🙏

  • @adiravana5310
    @adiravana5310 8 หลายเดือนก่อน +3

    జై శ్రీ శ్రీ శ్రీ కృష్ణ పరమాత్మయా మంగళం

  • @suryaprasadremella7134
    @suryaprasadremella7134 3 หลายเดือนก่อน

    చాల అద్భుతంగా ఉంది .మళ్లీ మళ్లీ vinalanipistundi.

  • @UPhaniKumarU
    @UPhaniKumarU 4 ปีที่แล้ว +5

    Excellent 👌
    Everyone of us should realize and get inspired to live simple life

  • @naveenkumarsony6727
    @naveenkumarsony6727 ปีที่แล้ว

    Ee paatanu prathi okkariki avagaahana cheyalo deeni ardam prathi vyakthi telusu kovali ee paata vuntunte bodylo teliyani vibrations vasthunnayi hands to you writter and singers

  • @vasanthanalam8655
    @vasanthanalam8655 3 ปีที่แล้ว +4

    Excellent singers, Excellent writer 👏👍

  • @srinivasrao8372
    @srinivasrao8372 11 หลายเดือนก่อน

    Marvaless meeku for all teem numbers ki e janmaku padabi vandanam chesini adi takkuva god bless will this team....❤

  • @srinivasch.srinivas5872
    @srinivasch.srinivas5872 4 ปีที่แล้ว +4

    Nenu daily song ventanu.great lyrics,and great singing.

  • @rajashekar4640
    @rajashekar4640 4 ปีที่แล้ว +8

    I am listening this song since 2days almost 100times

  • @SujathaRamalingapu-t7o
    @SujathaRamalingapu-t7o หลายเดือนก่อน

    Super ga cheparu jivithanni patarupamlo

  • @akhilachinni8711
    @akhilachinni8711 4 ปีที่แล้ว +8

    Mohana baradwaja voice is 🔥 in this song and redamma thalli from ASVR ❤❤❤

  • @ambidiushasree1190
    @ambidiushasree1190 4 ปีที่แล้ว +10

    Voice is highlight and this song may change people mindset

  • @VENKATRAONAIDUPINNINTI
    @VENKATRAONAIDUPINNINTI 3 หลายเดือนก่อน

    Excellent, Everyone keep this Song as RING TONE

  • @RaniRani-dp9xe
    @RaniRani-dp9xe 2 หลายเดือนก่อน

    Super song and superb messege tq for writer and singer

  • @PrashanthCh-n5z
    @PrashanthCh-n5z 3 หลายเดือนก่อน +11

    2024 lo chusa varu like Chandi

  • @Gunjeshanthi
    @Gunjeshanthi 4 หลายเดือนก่อน +2

    2024 lo kuda bayam vesthundhi 😢😢

  • @madhavilatha183
    @madhavilatha183 4 ปีที่แล้ว +5

    కొందరికి ఈ పాట వింటే భయం వస్తుంది అని అన్నారు..... కానీ ఈ పాటలో బయటపడడానికి ఏముంది......ధర్మం గ ఏ తప్పు చేయకుండా ఉంటే దేవుడే మనకు తోడు.... అన్యాయం,మోసం తప్పు పని చేసేవారికి may be భయం వేయవచ్చు
    మంచి పాట మంచి అర్థవంతమైన పాట ...
    తప్పు చేశామన్న భావన ఉంటే కచ్చితంగా చావు భయం వస్తుంది....otherwise..... చాలా బాగా వినవచ్చు.......

  • @Krishnavenibuska
    @Krishnavenibuska 8 หลายเดือนก่อน

    ఈ చోటే కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తిరాలనతే 🙏🏼🙏🏼🙏🏼

  • @nsridevi3269
    @nsridevi3269 2 หลายเดือนก่อน

    ఇలాంటివి వినడానికే బాగుంటుంది. నిజ జీవితంలో మాత్రం మోసాలు ,అధర్మం, అన్యాయంగా ఉన్న వాళ్లే చాలా సంతోషంగా ఉంటారు.అలాంటి వాళ్లని ఎందుకు ఏమీ చేయదు కర్మ అనేదే ఉంటే? అసలు కర్మ అనేదే లేదు మోసం చేసేవాడు చేస్తూనే ఉంటారు వాళ్లే బాగుంటారు .మన foolishness ఏదో చేస్తుంది కర్మ వాళ్ళు అనుభవిస్తారు అనుకోవడము.

  • @pavanimudra524
    @pavanimudra524 3 หลายเดือนก่อน

    Tappu cheyalante bhayam putenchela vundi song super duper ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @saikiran-fs7wf
    @saikiran-fs7wf 2 หลายเดือนก่อน +3

    E song vintunnappudu avarikanna CM jagan gurtochada gurtochinavallu like kottandi

  • @AnilKumar-gc6wc
    @AnilKumar-gc6wc 3 หลายเดือนก่อน

    This is very super thankyou for this video

  • @AJ-wb4qd
    @AJ-wb4qd ปีที่แล้ว

    Super song ye pata vinani feeling ee pata loni prathi వాక్యం నిజమా అనేలా అనిపిస్తుంది

  • @imojivsmadhaviimojivsmadha7561
    @imojivsmadhaviimojivsmadha7561 3 หลายเดือนก่อน

    సార్ ఈ పాట వింటుంటే భయం వేస్తుంది 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @vickyjessy3849
    @vickyjessy3849 6 หลายเดือนก่อน

    Ee okka song vallana naa life ye maripoindi jai Shree ram 🙏

  • @naikbhai1362
    @naikbhai1362 4 ปีที่แล้ว +14

    Omg a kind of feeling can't even able to express

  • @krishnavenitammana2376
    @krishnavenitammana2376 ปีที่แล้ว +2

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం

  • @BikashKumar-hy9km
    @BikashKumar-hy9km 4 ปีที่แล้ว +5

    Great words.

  • @pawangani1981
    @pawangani1981 หลายเดือนก่อน

    ఎన్ని కన్నీళ్ల ఊసురిది.. వెంట్టాడుతుంది నీడల్లే కర్మ...

  • @DaivaDayakar
    @DaivaDayakar 10 หลายเดือนก่อน

    What a lirics what a song simply super

  • @lakkimsettisatyanarayana3382
    @lakkimsettisatyanarayana3382 3 หลายเดือนก่อน

    ఈ పాట విన్నపుడు రోమాలు నిక్క పొడుస్తున్నాయి మనం ఏ తప్పుచేయకుండా అనుక్షణం ఈ పాట గుర్తుకు వస్తుంది చేసినతపులు దిద్దుకునేలా చేస్తుంది ఇది జాతీయ గీతంలా పెడితే చాల వరకు ప్రజలలో మార్పు వస్తుంది మంచితనం పెరుగుతుంది దుర్మార్గులను సన్మార్గులుగా చేస్తుంది

  • @AkshayKumarMedhala
    @AkshayKumarMedhala 11 หลายเดือนก่อน +3

    Pawan Kalyan ఫ్యాన్స్ ఒక like వేసుకోండి ❤❤

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 4 หลายเดือนก่อน

    What a lovely lyrics ❣️🙏

  • @vemireddyrammohanreddy236
    @vemireddyrammohanreddy236 ปีที่แล้ว +1

    ఈ పాట మనసు లగ్నం చేసి వింటే చాలు జీవిత పరమార్థం బోధపడుతుంది

  • @mrblogger369
    @mrblogger369 4 หลายเดือนก่อน

    నేను పుట్టిన నుండీ ఇలాంటి పాట వినలేదు ఇంట్లో ఒక్కడినే ఉన్నా గూస్ బంప్స్ వచ్చాయ్ చచ్చేంత భయం పుట్టింది రచయిత ఎవరో కానీ అతని కాళ్లకి🙏

  • @shankarmahadevuni8511
    @shankarmahadevuni8511 3 หลายเดือนก่อน

    Chala bhagarsaru super

  • @KannarapuYadagiri
    @KannarapuYadagiri 8 หลายเดือนก่อน

    చాలా బాగుంది

  • @shreevanthshree3005
    @shreevanthshree3005 ปีที่แล้ว +1

    Mind blowing lyrics along with singing ❤❤

  • @mudivetishankar5649
    @mudivetishankar5649 3 หลายเดือนก่อน

    Awesome song sir 🙏🙏

  • @narsimhabisal1186
    @narsimhabisal1186 ปีที่แล้ว +1

    Super ganga mata

  • @lavanyabasani-ky7ic
    @lavanyabasani-ky7ic 3 หลายเดือนก่อน

    Every day I listen this song ❤️❤️❤️

  • @nmraobommakanti9877
    @nmraobommakanti9877 3 หลายเดือนก่อน

    సూపర్ సాంగ్

  • @phanisairam1950
    @phanisairam1950 9 หลายเดือนก่อน

    Lord Shiva kanpistunnadu ee song lo

  • @NagaRaju-k7p
    @NagaRaju-k7p หลายเดือนก่อน +1

    ఓగన్, గారినిఉదేశించేఈపాటవచిఃది

  • @konakallakrishna
    @konakallakrishna 3 หลายเดือนก่อน

    సూపర్ 👌🙏❤

  • @veerunatural3013
    @veerunatural3013 10 หลายเดือนก่อน +1

    Devudu unnadu nenu chesina papamni bayata pettadu prameswaradu.manchi chedulu chustadu e papam antha nenu badha padavalasi unnadhi

  • @hemalatha7998
    @hemalatha7998 3 หลายเดือนก่อน

    ఈ పాట పాడిన వాళ్లకు పాదాభివందనం

  • @rajashekharreddyr570
    @rajashekharreddyr570 11 หลายเดือนก่อน +5

    మా ఇంటిలో 60000 డబ్బులు పోయాయి అవి మేము కష్టపడి చీటీ వేసిన డబ్బులు అలా జరగడం వల్ల మా బాధ చెప్పలేనిది కాని మరుసటి రోజున ఈ పాట విన్నాను నాకు ఒకవైపున బాధగా ఇంకొక వైపున ధైర్యముగా వుంది ఈ పాట మా కోసం అన్నట్టుంది రాసిన వారికి పాడిన వారికి నా పాదాభినందనలు

  • @SantoshKumar-sb2jx
    @SantoshKumar-sb2jx 4 ปีที่แล้ว +4

    Wah life ki full meaning okka song lo wah

  • @anshunaidu2074
    @anshunaidu2074 9 หลายเดือนก่อน

    Extraordinary goosebumps

  • @MahaLakshmi-fz5vr
    @MahaLakshmi-fz5vr 11 หลายเดือนก่อน

    Super సూపర్

  • @SmilingRetroCamera-pz2id
    @SmilingRetroCamera-pz2id 10 หลายเดือนก่อน

    Yah pata super

  • @bhagavanstudio8194
    @bhagavanstudio8194 ปีที่แล้ว +1

    21lo kadu 2023lo kuda ventunna yeni savasrlu layna vemta

  • @madhavannamataforthebestso7147
    @madhavannamataforthebestso7147 4 ปีที่แล้ว +4

    ఈ పాట ని కాలర్ టోన్ గా సెట్ చరసుకోవడం ఎ లా ఫ్రెండ్

    • @y-arts205
      @y-arts205 3 ปีที่แล้ว

      First down load song
      Go to song
      Select song
      Choose to set ringtone

  • @rowdyratna9325
    @rowdyratna9325 3 หลายเดือนก่อน +2

    2024లో విన్న వాళ్ళు లైక్ చెయ్యండి

  • @malachandrasekhar4626
    @malachandrasekhar4626 3 หลายเดือนก่อน

    Very nice song sir 🎉

  • @srinivassukanikella6676
    @srinivassukanikella6676 หลายเดือนก่อน

    ఈ పాట ని విని వుంటే ఖచ్చితంగా మా సార్ 30 సంవత్సరాలు పైనే వుండేవారు ..... ఖర్మ

  • @ushakrishnayarram5974
    @ushakrishnayarram5974 ปีที่แล้ว

    Reality and heart touching

  • @maniakula8200
    @maniakula8200 11 หลายเดือนก่อน

    Excellent song. No words to❤
    express.

  • @srichowdary4956
    @srichowdary4956 3 หลายเดือนก่อน

    Bagwathgeetha ki short form la vundhi
    Raasina vaariki paadina vaariki padaabi vandanaalu

  • @viswanathreddy8341
    @viswanathreddy8341 ปีที่แล้ว

    Mai fevret sag🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @baburaodantham4836
    @baburaodantham4836 7 หลายเดือนก่อน +2

    అయ్యా నా బతుకు జీవిత సత్యం చెప్పావ్,
    నాకు ఈ జీవిత నిజం తెలిపారు,
    ఈ రోజు నుండీ తప్పు చేయకుండా బతుకుతాను.

  • @kondagorriswarupini6132
    @kondagorriswarupini6132 ปีที่แล้ว +2

    చాలా బాగుంది సాంగ్ కర్మ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు ఇంది మాత్రం నిజం ఎవరి కర్మకి వారే బాధ్యులు

  • @srinivasthukuntla4105
    @srinivasthukuntla4105 2 หลายเดือนก่อน

    Super bro 🎉🎉🎉🎉

  • @NaguShiva-s9z
    @NaguShiva-s9z 10 หลายเดือนก่อน

    ఈ పాటలో ఉన్నట్టు నిజ జీవితంలో జరిగితే బాగుంటుంది ఎవరి కర్మ వాళ్లే అనుభవించాలి

  • @rajamoulid8925
    @rajamoulid8925 ปีที่แล้ว

    Nenu enkosari thapu cheyanu om namo venkatesa xminchu xminchu. Vanuku puttindhi e paata nakosame rapinchava yedukondalavada

  • @praveenkammari3623
    @praveenkammari3623 3 หลายเดือนก่อน +327

    ❤️❤️అసలు సిసలైన పాట ❤️❤️
    ❤️వింటున్న కొద్ది వొళ్ళు గోగ్గర్లు పెడుతున్నాయి❤️
    ❤️అనుకునే వాళ్లు మళ్ళీ మళ్ళీ వినాలను కున్న వాళ్ళు ఆ లైక్ వేసుకోండి ఫ్రెండ్స్❤️❤️

  • @DETHADISONG
    @DETHADISONG ปีที่แล้ว +165

    పాట కాదు సత్యం. ప్రతి ఒక్కరికీ ఈ పాట విన్నాక తప్పు చేయాలి అన్న గుండెలో ముందు ఈ పాట గుర్తొచ్చి ఆగిపోతది 🤝

    • @user-xl9fs5si1
      @user-xl9fs5si1 5 หลายเดือนก่อน +1

      Telisena koda thapu chastharu andi A bayeum lekondaa 😢😢😢

    • @DETHADISONG
      @DETHADISONG 5 หลายเดือนก่อน

      @@user-xl9fs5si1 anthe antara

    • @hymavathidivi486
      @hymavathidivi486 5 หลายเดือนก่อน +1

      According to the KARMASIDHNTHAM THELESI THAPUU CHESENAVARINI KARMA AANEDI YUGA YUGALU JANMA JANAMLUU VASTUNDII SATYAMM

    • @DETHADISONG
      @DETHADISONG 5 หลายเดือนก่อน

      @@hymavathidivi486 కలియుగం అంతే

    • @DETHADISONG
      @DETHADISONG 5 หลายเดือนก่อน

      @@user-xl9fs5si1 అంతేగా